కొలతలతో కొత్త ఆవకాయ 50 Mango one year storage Avakaya /chinna rasalu mango pachadi mango pickle

Sdílet
Vložit
  • čas přidán 24. 04. 2024
  • ఏ వీడియో తో 5 కాయలతో 50 కాయలతో కూడా మామిడికాయ పచ్చడి ఈజీ గా పెట్ట గలరు how to mango pickle at home, how to make mango pickle in telugu, how to make avakaya, avakaya, mango pickle, 64 arts new video #mangopickle
  • Jak na to + styl

Komentáře • 78

  • @laxmikv4049
    @laxmikv4049 Před 2 měsíci +11

    పచ్చడి సంగతి ఏమో కానీ మీరు చెప్పడం అయితే చాలా బాగుంది చాలా వివరంగా చాలా బాగా చెప్పారు

  • @user-xk9oh6nh2t
    @user-xk9oh6nh2t Před 2 měsíci +3

    Tq sir me vedio ne fallow avutuna every year perfect ga vastundi😊
    Sir cheppinattu mukka methapadadu .

  • @siribala9028
    @siribala9028 Před 2 měsíci +9

    Magaya pachadi kuda chupinchadi

  • @parvathivadde151
    @parvathivadde151 Před měsícem

    No one can explain like you sir.I watched so many videos.My requirement is not fulfilled except yours video.Thank you so much sir.

  • @sumanchannel2467
    @sumanchannel2467 Před 2 měsíci +1

    soooooper bro baavundi vedio

  • @nageswararao4446
    @nageswararao4446 Před 2 měsíci

    Tips kuda super

  • @seethalakshmi8216
    @seethalakshmi8216 Před 2 měsíci

    AvakYa chala bagundandi

  • @victoriarani2424
    @victoriarani2424 Před 2 měsíci +1

    Very nice brother garu 👌👌

  • @chandrasekhar35764
    @chandrasekhar35764 Před 2 měsíci

    Chaalaa baagaa explain chesaaru Andi

  • @laxmibhavani6195
    @laxmibhavani6195 Před 2 měsíci

    Bagundi

  • @gamingharsha2238
    @gamingharsha2238 Před 2 měsíci +1

    బాబాయ్ గారు సూపర్ గా చెప్పారు

  • @gayathrilanka1982
    @gayathrilanka1982 Před měsícem +1

    సెసిమి ఆయిల్ అంటారు. చేయి కడుక్కున్న చేయి మండ కుండా ఉండాలంటే తేనె రాసేకుంటే వెంటనే మంట లాగేస్తుంది.

  • @karunasathyaseelan6048
    @karunasathyaseelan6048 Před měsícem

    Sir namaste. Aani Baga chepparu opikaga kani aavapodi proportion matram sarriga chepsledu. Peddaginaki chinna glass ki

  • @karunakandadai1213
    @karunakandadai1213 Před měsícem

    Meeru chala great Andi.

  • @seethalakshmi8216
    @seethalakshmi8216 Před 9 dny

    Avakaya chala Baga choopincharu kani gunturu karam andari thinaleru andari 3rakalakaramtho pedathatu antha ghatu undadu

  • @hemanth5721
    @hemanth5721 Před 2 měsíci

    Su..per andi. Mouth watering aavakayaa majaaka .maa guntur karam to.

  • @byrla.venkateswararao7612
    @byrla.venkateswararao7612 Před 2 měsíci

    Tq god mi valla ne memu own ga mango pinkle pettukuntunnamu, 3 years nundi, mi channel chusi, once more tq so much sir ❤

  • @user-dg4yd3iu4o
    @user-dg4yd3iu4o Před 2 měsíci

    👌👌👌

  • @user-dg4yd3iu4o
    @user-dg4yd3iu4o Před 2 měsíci

    Chala baga chepperu chupincheru

  • @pradeepsai622
    @pradeepsai622 Před 2 měsíci +1

    Wow my favourite pickle 🤤🤤😋😋👌👌

  • @SucharithaKarumudi
    @SucharithaKarumudi Před 2 měsíci

    ❤❤❤❤❤

  • @kaleruanusha6975
    @kaleruanusha6975 Před 2 měsíci +1

    Allam avakaya chupinchandi babai gaaru

  • @rohini3130
    @rohini3130 Před měsícem

    Guntur karam ekkada dorukutundi.

  • @inguvaheamthkumar3885
    @inguvaheamthkumar3885 Před 2 měsíci

    మాగాయ గురించి కూడా చెప్పండి

  • @padmasriba3260
    @padmasriba3260 Před 2 měsíci

    Thankq verymuch sir👍👍👍🙏🙏🙏🙏

  • @Time536
    @Time536 Před 2 měsíci +1

    Naaku kuda pampinchandi babai garu.😅

  • @wheaTreand
    @wheaTreand Před měsícem

    Mokkalu cut cheyaka munde measurement yela chesaru

  • @udayabhaskarnemani804
    @udayabhaskarnemani804 Před 2 měsíci

    U have to add little jaggery also

  • @gamingharsha2238
    @gamingharsha2238 Před 2 měsíci +1

    మాగాయ పచ్చడి కూడా చెప్పండి బాబాయ్ గారు

  • @srividyavl1132
    @srividyavl1132 Před 2 měsíci +1

    Teepi bellam avakaya kuda cheppagalaru....

  • @luckythoughts
    @luckythoughts Před 2 měsíci +2

    Maku kavali sir sale chestara

  • @Art_studio25
    @Art_studio25 Před měsícem

    Avakayalo avapindi ekkuv iyyi cheduga unte ela thagginchali cheppandi babai garu

  • @user-ri5kx5pk8i
    @user-ri5kx5pk8i Před 2 měsíci

    Maku me pachadi esthara...

  • @venkatalakshmiradhakrishna8158

    Gunturukaram yelkadadorukutundi brand ceppandi

    • @64Artstelugu
      @64Artstelugu  Před 2 měsíci

      ఏవండి అమెజాన్ లో గాని ఆన్లైన్లో గాని గుంటూరు కారం శుభ్రంగా హ్యాపీగా దొరుకుందండి

  • @madhurithida2740
    @madhurithida2740 Před 2 měsíci

    Chala baga chesarandi, pachadi pette mundu roju kayalni techukovacha please reply ivvandi

    • @64Artstelugu
      @64Artstelugu  Před 2 měsíci

      ముందు రోజు కాయలు తెచ్చుకుని నీడలో నానబెట్టి మరుసటి రోజు బాగా తుడిచి ముక్కలు కొట్టించుకుంటే టేస్ట్ ఇంకా అద్భుతంగా వస్తుంది

    • @madhurithida2740
      @madhurithida2740 Před 2 měsíci

      Thanks for your reply

  • @modugulaanitha1276
    @modugulaanitha1276 Před 2 měsíci

    Aavalu dry roast cheyara

  • @rajich8022
    @rajich8022 Před 2 měsíci

    Last year meeru chepinatlu chesa asiripooyindi pickle and same time like you said I distributed to many of my friends, they liked it… now they are waiting for their share of this year😅

  • @himajasmoments8793
    @himajasmoments8793 Před 2 měsíci +1

    1Kg mukalaki colthallu chapandi

    • @64Artstelugu
      @64Artstelugu  Před 2 měsíci

      ఏవండీ వీడియో మొత్తం చూడండి చాలా క్లియర్ గా చెప్పాను

    • @himajasmoments8793
      @himajasmoments8793 Před 2 měsíci +1

      @@64Artstelugu ginna colthallu chepparu 1kg colthallu chepaledu

  • @vijayakumari2354
    @vijayakumari2354 Před 2 měsíci

    Neenu pune lo untaanu Andi. Gunturukaaram dorakadu akaaram teesukoovali cheapandi please reply me 🙏

    • @64Artstelugu
      @64Artstelugu  Před 2 měsíci

      ఏవండి అమెజాన్ లో గాని ఆన్లైన్లో గాని గుంటూరు కారం శుభ్రంగా హ్యాపీగా దొరుకుందండి

    • @satthipadma5221
      @satthipadma5221 Před 2 měsíci

      గుంటూరు కారం amezon లో ఏ brand కొనుక్కోవాలి దయచేసి చెప్పండి.

  • @ushavijayavaradhan6830
    @ushavijayavaradhan6830 Před 2 měsíci

    Alpanso kayalu unnayandi . E kayalu to avakaya pattachuuna andi

    • @64Artstelugu
      @64Artstelugu  Před 2 měsíci

      అవి తినే కాయలు అండి మజ్జిగలో నంచుకుంటాము అవి పచ్చడి కాయలు కాదు

  • @saichitra155
    @saichitra155 Před 2 měsíci

    Babai garu,meru pickles amutara?

  • @malathithota
    @malathithota Před 2 měsíci

    50 mangoes ki entha oil patidhi

    • @64Artstelugu
      @64Artstelugu  Před 2 měsíci

      మీరు తీసుకున్న 5 కొలతలకి వన్ అండ్ ఆఫ్ ఆయిల్ వేయాలి మిగతావన్నీ ఒక్కొక్కటే కారం ఉప్పు ఆవపిండి అన్ని ఒకటే

  • @user-vb8zf4jx7f
    @user-vb8zf4jx7f Před 2 měsíci +2

    బాబాయి గారు సాల్ట్ 1 కారం 1 అవపిండి 1 తీసుకున్నారా

    • @64Artstelugu
      @64Artstelugu  Před 2 měsíci

      అవునండి ఆయిల్ అయితే మాత్రం వన్ అండ్ హాఫ్

    • @RevathySripada
      @RevathySripada Před 2 měsíci +1

      Soak mango pieces in oil first for half n hour n then mix with all d three powders

  • @swimforai7460
    @swimforai7460 Před 2 měsíci

    What do if fungs formed in avvakai

    • @64Artstelugu
      @64Artstelugu  Před 2 měsíci

      అలా బూజు పెట్టిన ఆవకాయని తినకూడదండి మీరు తడి తగలడం గాని ఇలాంటి ఏమైనా జరిగి ఉంటది మీరు వాడకండి

  • @anuradhavankamamidi3344
    @anuradhavankamamidi3344 Před 2 měsíci

    I like unr voice sir and ur preparation also v nice 👌 and taste plz give u r adress sir iam v interest to taste u r pickle plz

    • @64Artstelugu
      @64Artstelugu  Před 2 měsíci

      చాలా సంతోషం అండి వెల్కమ్ వెల్కమ్

  • @madhulatha9421
    @madhulatha9421 Před měsícem

    Kolathalu sarigga chupinchandi sir

    • @madhulatha9421
      @madhulatha9421 Před měsícem

      Menthulu enni vesukovali

    • @64Artstelugu
      @64Artstelugu  Před měsícem

      కొద్దిగా వేసుకోండి ఎక్కువ అక్కర్లేదు కాయలు పెట్టి కొద్దిగా మెంతులు ఎప్పుడు కూడా తక్కువ వేయాలి

  • @susibalapanangipalli619
    @susibalapanangipalli619 Před 2 měsíci

    Karam aavapindi yentakavali kg lalo cheppandi

    • @64Artstelugu
      @64Artstelugu  Před 2 měsíci

      ఏవండీ నేను వీడియోలో చాలా వివరంగా చెప్పానండి చాలా తేలిగ్గా కరెక్ట్ కొలతలతో చెప్పాను ఒక్కసారి మళ్ళీ చెక్ చేయండి

  • @annapoornag9163
    @annapoornag9163 Před 2 měsíci +1

    గుంటూరు, కారం పొడి, ఎక్కడ దొరుకుతుంది, చెప్పండి

    • @64Artstelugu
      @64Artstelugu  Před 2 měsíci

      ఏవండీ మీ దగ్గరలోని కిరాణా షాపులు వాళ్ళు అడిగిన కూడా వాళ్ళు తెప్పించి పెడతారు అట్లాగే ఏంటంటే ఆన్లైన్ లో కూడా దొరుకుద్ది ఫస్ట్ కిరాణా షాప్ లో ట్రై చేయండి

  • @vijayalakshmi-dm9cp
    @vijayalakshmi-dm9cp Před 2 měsíci

    ఆవ పిండి కొలత చెప్పండి...

    • @64Artstelugu
      @64Artstelugu  Před 2 měsíci

      ఏవండీ వీడియోలో నేను చాలా క్లియర్ గా చెప్పారండి ఒకటి ఒకటి అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి

  • @gayathrilanka1982
    @gayathrilanka1982 Před měsícem +1

    గుంటూరు కారం మీరు ఎక్కడ కొంటారో ఆ షాపు పేరు పెడితే అందరం కొనుక్కుంటాను. షాపు పేరు ఫోన్ నెంబర్ దయచేసి పెట్టండి ప్లీజ్.

    • @64Artstelugu
      @64Artstelugu  Před měsícem

      ఆన్లైన్ లో దొరుకుతుందండి ట్రై చేయండి

  • @hanuchowdary9265
    @hanuchowdary9265 Před 2 měsíci

    ఆవపిండి ఫుల్ ‌వేశారాండి?
    కనపడలేదు.

    • @64Artstelugu
      @64Artstelugu  Před 2 měsíci

      కొద్దిగా తగ్గించి వేసుకోండి ఎందుకంటే ఆవపిండి ఒక అన్ని అవాలు ఒక రకంగా ఉండవు కదా అందుకే కొద్దిగా తగ్గించి సరిపోతే ఓకే

  • @vijayaakommineni3049
    @vijayaakommineni3049 Před 2 měsíci

    Sodi akkuva