సీతాఫలం వేశాను.. కాయడం లేదు.. తోట తీసేద్దాం అనుకుంటున్న | రైతు బడి
Vložit
- čas přidán 9. 09. 2024
- రెండు సంవత్సరాలు పూర్తయినా తన సీతాఫలం తోటలో ఏ విధమైన పూత, కాత వచ్చే సూచనలు కనిపించడం లేదని ఈ వీడియోలో రైతు వివరించారు. పూర్వ కరీంనగర్ జిల్లా ప్రస్తుత జగిత్యాల జిల్లా కేంద్రం పక్కనే ఉన్న అంతర్గాం గ్రామంలో ఎన్నెమ్కే గోల్డ్ సీతాఫలం సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఇప్పటికే సమయం, డబ్బు వృథా అయ్యాయని.. ఈ తోటను తీసేసి వేరే పంట వేద్దామనే ఆలోచనలో ఉన్నానని రైతు వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : సీతాఫలం వేశాను.. కాయడం లేదు.. తోట తీసేద్దాం అనుకుంటున్న | రైతు బడి
#RythuBadi #రైతుబడి #సీతాఫలం
రాజేంద్ర అన్న గారు తోట కాయలు కచ్చితంగా కాస్తుంది
ఈ తోట మొక్క ఎంపికలో తేడా జరిగింది ఈ మొక్క అంటూ మొక్కలు కావు
అందు వల్లే ఇవి పట దిగుబడి ఎవ్వడం లేదు
చెట్టు కొమ్మలు అధికంగా పెరుగుతాయి కాని కాయలు కాయవు
అన్న ఈ మొక్కలు గ్రాఫ్టింగ్ చేయించండి అప్పుడు పంట దిగుబడి వస్తుంది
Good idea. Instead of removing he can try grafting and pruning techniques.
ఈ సంవత్సరం అధిక వర్షాలు వలన సీతాఫలం పంట ఎక్కడ కూడా రాలేదు. రైతు ఒకటి రెండు సంవత్సరాలు ఓపిగ్గా ఆగవలను
Brother I am agriculture expert
I have a nursery don't worry about that brother
E varity fruit start at after 5 th year in Andhra telengana weather
And second solution Koda vundi
Natu sitafal 10 plant tisukuni nmk gold ki bud grafting chayali apudu fruits vastayi
తీసి వేయకు ,గో ఆధిరత ఎరువులు వాడండి ఫలితం రావచ్చు,waste de composer 20/-మాత్రమే మంచి ఫలితాలు వచ్చాయి వాడండి
దీనికి మంచి జాతికి సంబంధించిన సీతా ఫలం చెట్ల అంట్లు కట్టించండి నిరాశ పడకండి అంట్లు కట్టిన సంవత్సరంలోనే కాయలు కాస్తాయి
Very good Reddy garu Chala Baga vewarincharu good meaku na namskram
Better to go for grafting with high yeild variety, no need to remove whole plants, within a year u can get results
Avunu.... Good idea
We have same NMK variety in 17 acres in Chotuppal. This is 4th year. We are getting good flowers and fruits now. We didn't get much yield until last year. This year we pruned in June and now we are seeing good yield. Wait for another year and do pruning in June.
Malabar thota unte cheppu anna
ప్రతి ఒక్క రైతు నెంబర్ పెట్టండి అప్పుడే పోరాపాటు ఎక్కడ జరిగిందో తెలుస్తుంది
Pullamajjiga 10days interwal lo spray cheyinchi chudanna, 4 times spray cheyinchandi.
Nijanga neekku dandam anna na kompa munigedi tq tq so much nenu veddaamanukunna
NMK gold
AP lo memu 3 ఎకరాలు vesamu
Same ilane vundi
Memu vesi 4 year
Ee వెరైటీ manaku set kadu
Balanagar chala baga vastundi.
Sir Andra ekkada meedi
Plesae take specialist advise in the field before taking major decision
మూడేళ్ల తోట అంటే feel sorry
నేను మా ground లో రెండు మొక్కలు NMK gold పెట్టాను. First year ఏ flower వచ్చింది. Fruit వచ్చింది. చిన్న మొక్క అని cut చేసేసాను. Summer may లో మాత్రమే 2 or 3 times water ఇచ్చాను. No fertilizer no pesticides.
We have three years of NMK 1 Golden Custard apple farm spread across 6 acres in Adilabad, Telangana. we have enough flowering in our farm. I will update in next month everything detailed when I will go my hometown.
Ok bro waiting
It will very helpful if you do that
@@sumankatta sure
Our NMK gold are not ripening what should we do
Fruits are not ripening what is the solutions suggestion please
Tammudu rajendar నిజమైన వీడియో
We need more this type of videos because then only we know the truth
May be the problem is lack of pollination. Same thing happened in oil palm cultivation in remote areas where the distance between the field to field is more than 5 KM
Super anna Elate videos chayende anna andhukanta varavallu e mestakes chayeru,so please concentrate on falure project it is useful next upcoming young educated farmers
Bro elago tisedam anukuntunav vatiki beera,chikudu,kakara vanti kuragayalu pettu vachedi season rate untundi tiseyali anukunte taruvata tiseci vere panta vey.
Brilliant advice
First get the plant tested in horticulture lab to check it can give fruit or not, after that keep 2 honey bee boxes and plant some flower plants..
Wait for next year you will plant some balangar variety in middle of garden
Harticultur employees gurinchi Question Adagalsindi
Naku mi videos istam💐
tq information bro. good job
Theesiveyaku ఇంకో సంవత్సరం wait చేయి మార్చి నుండి తొలకరి వాన పడే వరకు నీళ్లు pettakandi
Nenu vedda manukunna good information
Very nice and true information
good impermation
రాజేందర్ అన్నా నమస్తే
Chaala manchi video
Thank you tammudu
Rajendr reddy anna gud information
Pruning cheyyandi next year vastundi go vyavasayam cheyyandi adey kastundi ,good luck brother.
Problem is with pollination….please plant Balanagar variety plants 4 to 5 at least..
My experience with nmk gold is same
Kngaru padakunda wet cheyandi ఒకే రకం కాకుండ cijanalaga వుండే m ami nima jidima midi adepolamulo వేయండి
Inko 2years aagandi.Adbhuthanni chustharu.Opika pattandi.Emokka waste
kaadu.Kommala cutting
aapandi
Anna super video anna
Date 19-09-2023
1. I have 450 plants Super Gold. Three years. Organic. Drip . Farm yard manure, WDC etc. Moinabad Mandal RANGA Reddy District.
2. No flowering. Full vegetative growth.
3. Harvested just 20 fruits, full of worms. Taste slightly sour. Last year I purchased from market . No uniform ripening.
4 the person who supplied plants told me
4.1 don’t give water from January to May.
4.2 do pruning in May. I will try.
5. I have planted Balanagar variety sling side fencing.
6. Can we graft Balanagar variety for every Golden Sitaphal plant so that Balanagar remains permanently on every plant so that pollination not a problem.
6.1 when the flowering months of two varieties differ, then what is the solution ?
7. Initially I thought Golden Sitaphal not suited to Ranga Reddy District Agronomic conditions.
CVR blessings teesukoni CVR method choidandi
Anna Ap Anantapur lo కూడా అలాగే ఉంది సీతాఫలం
Nice super video bro
Nooo pruning cheinchu bro summer lo water pettakuna 2 months vadile mottam leafe ralipoyaka full ga water petti normal compost pettu kachitam ga workout avutundi 👍
Ladu anna don't worry bud grafting chayandi fruits vastayi
Anna.ma.ddagra.custard.thota.uddi.okk.vedio.cheyndi.jagityl.jill
నాకున్న knowledge ప్రకారం సాధారణ సీతాఫలం zero percent maintenance ఉంటుంది.....
So. ఇంకా కొంత కాలం wait చేస్తే బాగంటుందని....
ఇంకా వాతావరణం కూడా అనానకులత factor అయ్యిండోచు....
Do soil test. N add proper fertilizers. Approach agricultural scientist before cutting g them.
Pruning cheste decemberki crop vastundi plants teeyoddu
అన్నా ఆకు మొత్తం ఒలిసేయండి బాగా పోతొచ్చి కాస్త
Nmk gold tho paatu seetha phal mokkalu kuda pettali...pollination ayyi appudu pootha kastha vasthadi
Annaa oka mokka branches ani kindaki bend chesi chudandi 5 months varaku vunchandi okavela flowers vaste migilina chetlani kuda alane cheyandi
👌👌👌
Better to wait one more year
Don’t put more water
Do pruning, remove all small branches 🙏
తియ్యొద్దు ..వెయిట్ చెయ్యండి లేట్ గ స్టార్ట్ అయ్యి ఎక్కువ వస్తాయి ...మల్లి మొక్క వేసిన పెరగ దానికి ఇంకో రెండేళ్లు పట్టొచ్చు
Graft the plants in february or march months from expert grafters
Sir thiyyodhu.madhi sithapalam ramapalalaku pradhana kendram ma vuru.thota 3years paduthundi.eruvulemi avasaramledhu sir.prunning cheyyodhu sir.
వేరు తో సహా తీయకండి.కొన్ని కొన్ని సార్లు వాతావరణం అనుకూలించక పూత కాస్తా ఆలస్యం అవుతుంది.పై పై కొమ్మలు కట్ చేయండి.మొక్క బలంగా ఉంది తప్పకుండా కాస్తుంది.మొక్కలు పూర్తిగా తీయకండి.
Good explanation. It's very useful information thanks annagaru
NMK gold is full fraud. We purchased the fruits last year, Fruit ripening is a big problem.
Stop water and trimming branchs waight som time
More water given main problam please stop watering.
Hai bro, thota thiyavaddu.please pruning chesi jevamrutham spray chey. Please.
It is good video.. 50% videos should be failure. Always showing positive videos doesn't help.
మేము ఐదు సంవత్సరాలు చూసి కట్ చేసేసాము మీరు కూడా కొమ్మలను కూడా కట్ చేశాము మేము కొమ్మలు రూలింగ్ చేయించాము అయినా కూడా కాయల అదే మొక్కలు తయారు లోపంతో ఉంటుంది కొన్ని మొక్కలు
Rajendhar Anna
Madhi korutla mandalam
Chinnametpalli Nenu dragon thota pettinanu
Chettu graftting samayam lo letha mokka nundi stem thesukunte kapu late avuthundhi
Anna…….muthyala forming meeda okkaaaa video chey anna
Pruning gives you fruit.
Only planted 2 ... Near vizag thrid year 2 fruits came.. Became black after lemon size mostly not suitable for ap
Ippudu aa panta emaindo teliyacheste bauntundi anna saagu cheyaali anukune raitulaku oka avagahana vastundi dayachesi update ivvandi 🙏
Anna jara dairy farm videos tiyyu anna
Nenu 10 acares vesi 227 months ayyindi. Last year 100 kayalu vachayi. May lo 1/4th thota prune chesi, akulu dusamu. Vati varaku 4 to 6 kayalu kasayi. Migilinavi akadadakkada 1-2 kayalu kasayi
227 months kadu 27 months
Grafting cheyinchandi
ప్రకృతిని ఓడించడం ఎవరి వల్ల కాదు
I am from nuziveedu i have 2 acres of plants 2 years of age its full of flowering n fruit but we r let 4 pieces for plant n ballence removed ithink the seed is problem
Sir ur mobile number pls
Hi anna ma village lo kuda 4akars vese 5years avutundhi enthavaraku okkasari kuda panta raledhu
Seems to be cultivation fault. డిసెంబర్ నెలనుండి నీళ్లు పూర్తిగా ఆపి బెట్టకు గురుచేయాలి. జూన్ నెలలో జానెడు బారు వదిలి కొమ్మ కత్తిరింపు చేయాలి. ఈ మధ్యలో నీళ్ళు పెడితే పూత రాదు. జూన్ నెలలో ఎరువులు వేసి నీళ్లు నియమితంగా ఇవ్వాలి. మైక్రో nutrients spray చేయండి. తప్పక మంచి ఫలితం ఉంటుంది. మీరు మద్యలో దానిమ్మ వేసినట్టు ఉన్నది. దానికి నీళ్లు పెడితే సీతాఫలంలో పూత రాదు.
Sir ee thota pruning cheyyaledhu that is problem pencil cutting cheyyandi flowering vasthundhi
Add NMK1 in video title
Anna netsurf company products lo stimrich ane mandhulu vadinchandi super result .....100% fowollers vasta e
Hi.anna
1 year wait cheyandi
middle other crop veyandi
Pruning is required
Pruning cheyyandi june ending lo result vuntundhi
Chetlanu croning cheyakudadhu. Ide pedda reason. Please fallow
Netsurf Organic Products Use Cheyandi Sir
Saem problem anna madikuda jaityal Jilla
ఈ సీజన్లో ప్రునీంగు చేయకుండా చూడండి కొన్ని మొక్కలు .
Ask agricultural officers
Adi 6eyrs ku kapu vastadi Vary
4years plant undi no fruit
Totally anttu katandi problem solved
Whr they purchased plants cheppaledu? Direct from NMK farm or not?
Hello anna
Cuttings cheyyali ,before season
CVR metho try cheyali
nmk వెరైటీ జనవరి లో వస్తుంది అనుకుంటాను
Hii Anna
Pedda kommalaki grafting cheyyandi.
Anna may June lo chetlu betaku idichi petali
Maybe Water ekkuva gaecharemo...