2019 సం,,లో మా ఊరి దగ్గర జరిగిన ఒక రోడ్డు ప్రమాదం పై నా ఆవేదన(స్పందన)

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • 👉రాపూరు మండలం గుండవోలు మలుపు వద్ద కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటన లో ఒకరు కోన ఊపిరితో ఉండగా,ముగ్గురికి తీవ్రంగా గాయపడ్డారు 👉రాపూరు లో 108 వాహనం అందుబాటులో లేదు, విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీనివాసరావు గారు తన సిబ్బందితో హుటీ హుటిన సంఘటన స్థలానికి చేరుకొని చేలా చెదురుగా పడి ఉన్న వారిని తన వాహనంలో తీసుకొని రాపూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోగా అందర్నీ ఎస్సై గారు తన భుజాల పై మోసుకొని బెడ్లపై కి చేర్చారు.
    👉వైద్యులు అందుబాటులో లేకపోవడంతో వెంటనే ఎస్సై శ్రీనివాసరావు గారు అక్కడ విధుల్లో ఉన్న నర్సు సహాయంతో చికిత్స అందించారు.
    👉ఈ ఘటన లో వి.రమేష్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మిగతా ముగ్గురికి నర్సు స్థానిక యువకులు సహాయంతో చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం తన సొంత డబ్బుతో వెహికల్ సమకూర్చి ఎస్సై గారు నెల్లూరు కి తీసుకుని వెళ్లారు. ఎస్సై మానవత్వం చాటుకోవడంతో సంఘటనా స్థలంలో ఉన్న వారు శేభాష్ ఎస్సై గారు అంటూ అభినందించారు. ఇటువంటి ఎస్సై గారు మా రాపూరు నందు ఉన్నందుకు రాపూరు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు
    👉 ఈ విషయంలో హాస్పిటల్ వాళ్ళు చూపించిన నిర్లక్ష్యం ఫై ఈరోజుటి ధర్నాలో నా స్పందన

Komentáře • 6