Nannaku Prematho Full Video Song | Jr.NTR | Rakul Preeet Singh | DSP | Latest Telugu Songs

Sdílet
Vložit
  • čas přidán 19. 01. 2016
  • Watch here the title track from Nannaku Prematho.
    Nannaku Prematho is directed by Sukumar and produced by BVSN Prasad.
    Music is composed by Devi Sri Prasad / DSP.
    Enjoy and stay connected with us!!
    ►Subscribe us on CZcams:
    ►Like us: on. 1JM72Nf
    ►Follow us: bit.ly/1jkVDxg
    ►Circle us: bit.ly/1N5n48y
    SUBSCRIBE Junglee Music Channels for unlimited entertainment:
    ►For Kannada Songs & Videos : bit.ly/1WmC9H2
    ►For Tamil Songs & Videos: bit.ly/1Z2vfsO
    ►For South Devotional Songs: bit.ly/1VD5kc0
    © 2016 Times Music.

Komentáře • 18K

  • @jungleemusictelugu

    Here's the MASS CELEBRATORY ANTHEM

  • @mudassirabdulmajeed6698
    @mudassirabdulmajeed6698 Před 3 lety +6

    If father is at home we can sleep without closing door. But without father though we put seven locks to door, still we get scare to sleep in home. I miss you my dear Dady. ❤️

  • @landajana3389
    @landajana3389 Před rokem +718

    చాలా కస్టపడడు మ నాన్న కష్టం తెలియకుండా తను రిక్షా వేసి పెంచాడు చెమటను చిందించి మాకు భాద తెలియకుండా పెంచాడు మా నాన్న

  • @mujigirianil6597
    @mujigirianil6597 Před 2 lety +324

    అమ్మ లేకపోతే ఎవరినైనా అమ్మ అని పిలిచి అనుభూతి పొందవచ్చు. కానీ నాన్న లేకపోతే ..నాన్న అని గుండెలు పగిలేలా ఏడ్చిన ..ఆ బాధ తీర్చలేము నాన్న అనే పదం కేవలం రక్తం పంచిన తండ్రికే సొంతం....I love my Hero Bapu

  • @ravidubai5149
    @ravidubai5149 Před 3 lety +672

    నేను పుట్టిన 2 సంవత్సరాలకే మా నాన్న గారు చనిపోయాడు...ఎలా ఉంటాడో కూడా తెలీదు.. weMiss U Nanna😭

  • @manjunathhugar967
    @manjunathhugar967 Před 3 lety +1

    I lost My Dad 10 Years Before. Still I Miss Him Every day. Hi is My Real Heroo..

  • @pandu8064
    @pandu8064 Před 3 lety +647

    The people who love father must like this song 😍😍🥰😍🥰

  • @syedmshavali6028
    @syedmshavali6028 Před 3 lety +383

    మా నాన్న గారు 11-06-2010 తేదిన చనిపోయారు. చివరి చూపు కూడా చూడలేక పోయాను. దురదృష్ట వంతుణ్ణి.అయినా ఎప్పటికి నా హృదయం లో శాశ్వితంగా నిలిచి ఉంటారు.🙏🙏🙏 ఈ జన్మంతా మీకు ఋణపడి ఉంటాను.😭😭😭

  • @yogi3052
    @yogi3052  +122

    ఇప్పుడు కూడా ఈ పాట చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరుగు తున్నాయి ఎందుకో తెలియని ఎమోషన్స్ ❤️❤️❤️❤️ i lv my dad

  • @rameshv7715
    @rameshv7715 Před 2 lety +1

    I lost my father at the age of 8 years . In that age I don't know his value but still I was missing his love and teaching of me. Luv u appa❤️

  • @santoshkumar-kp4vc

    Father lovers: e pattaki minchinna pata undadhu anukunna but animal movie song 😭

  • @KeshavaKeshava-yb3du
    @KeshavaKeshava-yb3du Před dnem +23

    ಯಾರಾದ್ರೂ ಕನ್ನಡಿಗರು ಇದ್ದೀರಾ ❤❤❤ love from Karnataka 😊

  • @sreenusreenu4074

    ఈ పాట విన్నా ప్రతిసారి ,హార్ట్ vibrtion వస్తుంది, నాన్న ప్పడా కష్టాలు గుర్తుకువస్తాయి❤ జై NTR 🎉😢😢

  • @user-eo7ur8xc4t
    @user-eo7ur8xc4t Před 4 lety +1

    ನಾನು ಒಬ್ಬ ಕನ್ನಡಿಗನಾಗಿ ಈ ಸಾಂಗ್ ಕೇಳೋಕೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಪಡ್ತೀನಿ ಕಾರಣ ತಂದೆಯ ಬಗ್ಗೆ ಅತೀವ ಕಾಳಜಿ ಇರುವ ಸಾಂಗ್

  • @mahesh.2272
    @mahesh.2272 Před 3 lety +112

    “నా జీవితం… నా ఆనందం… నా భావోద్వేగం… నా ప్రేమ… నా హీరో… నా గుండె… నా ప్రపంచం… అంత నా తండ్రి..!

  • @kasavenkatesu5042
    @kasavenkatesu5042 Před rokem +29

    నాకు భాద వచ్చినపుడు...ఈ పాట వింటే, మా నాన్న నాతో ఉన్నటే ఉంటుంది...ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం...

  • @ashomg2840
    @ashomg2840 Před 14 dny +13

    Who came here for fathers day song in 2024❤

  • @maniairaavatha6106
    @maniairaavatha6106 Před 3 lety +41

    ನಾನು ಕನ್ನಡದವನು, ಆದ್ರೆ ಈ ಹಾಡು ಸೀದಾ, ಹೃದಯ ಕ್ಕೆ ಹೋಗ್ತದೆ,,, ilikkkkkk♥️♥️♥️♥️♥️😭😭😭😭😭♥️♥️♥️♥️

  • @praveenmacherla6969
    @praveenmacherla6969 Před 3 lety +73

    నా Alarm song ఇదే

  • @raghufoods
    @raghufoods Před rokem +15

    ಅಪ್ಪ ಪ್ಲೀಸ್ ಏಕೆ ಬಿಟ್ಟೋದೇ ನನ್ನ ಭವಿಷ್ಯ ರೂಪಿಸು .. ಏನೇ ಮಾಡಿದ್ರು ಕೈ ಕೂಡ್ತಿಲ್ಲ ❤️❤️❤️❤️❤️😭😭😭😭😭😭😭😭ಪ್ಲೀಸ್ ಅಪ್ಪ ಏಕೆ ಬಿಟ್ಟೋದ್ರೆ ❤️