అక్రమ సంబంధం తప్పుకాదా?

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • Sri Garikipati Narasimharao

Komentáře • 596

  • @kullayappagariramanjineyul290

    మీరు చెప్పింది 1000% కరెక్ట్ గురువు గారు

  • @sayadshabuddin5990
    @sayadshabuddin5990 Před 2 lety +34

    సార్ మీరు మహానుభావులు మీ లాంటోళ్ళు వీధికి ఒక్కరు ఉన్న దేశం బాగుపడుతుంది

  • @sareddy10sareddy27
    @sareddy10sareddy27 Před 2 lety +162

    గురువు గారికి ఎంత బాధ కలిగిందో... మహానుభావుడు 🙏🙏🙏🙏

  • @gaddamrajendar6881
    @gaddamrajendar6881 Před 2 lety +349

    ఎంతో పవిత్రమైన భారత దేశంలో ఇటువంటి చట్టాలు విన్నప్పుడు గుండె రగిలిపోతోంది గురువుగారు. 🙏🙏🙏🙏

    • @SathishKumar-hv6ke
      @SathishKumar-hv6ke Před 2 lety

      😅😅😅

    • @kk6578
      @kk6578 Před 2 lety +2

      తీర్పులు వక్రీకరణ చేస్తున్నారు... ఇష్టపూర్వక శృంగారం అని అనలేదు... సహజీవనం చేయవచ్చు అని మాత్రమే చెప్పింది..
      సహజీవనం అంటే శృంగారము చేసుకోమని కాదు.. తీర్పులు వక్రీకరిస్తే జైలు వేయడమే కరెక్ట్..

    • @ramkrishnamanda
      @ramkrishnamanda Před 2 lety +6

      పదేళ్ల బాలిక మీద ఇద్దరు మైనర్ బాలుర రేప్ అని విన్నప్పుడు హాయి గా ఉంటుందా...
      చట్టాలు కోర్టు తీర్పులు ఊరికే ఇవ్వరు...
      ఎంతో స్టడీ చేసి కానీ, ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా తీర్పులు ఉండవు...
      ఈ తీర్పు కు ప్రధాన కారణం...
      ఓ పెళ్ళైన మొగుడికి ఒక స్త్రీ తో అక్రమ సంబంధం ఉంటే... ఆ మొగాడి భార్య, ఆమె బంధువులు అంతా కలిసి వాళ్ళను red handed గా పట్టుకున్నప్పుడు...ఆ మొగాడిని ఏమీ అనరు కానీ, ఆ స్త్రీ ని మాత్రం అందరూ కలిసి చావ బాదుతారు... ఇదెక్కడి న్యాయం.. ఇదే ఆలోచన మీద వచ్చిన తీర్పు అది...
      పవిత్ర భారత దేశంలో రేప్ లు లేవా... ఇలా జరిగినప్పుడు నీ గుండె రగిలి పోలేదా...
      ఒక్కసారి అయినా ఆలోచించావా...అసలు రేప్ లు ఎందుకు అవుతున్నాయి అని..
      రేప్ చేసి చంపేసాక క్యాండిల్స్ పట్టుకొని తిరగడం కాదు...అసలు ఆ పరిస్థితి ఎందుకొస్తుంది అని ఆలోచన అయినా చేసారా...
      పవిత్ర భారత దేశం అనే పిచ్చి సెంటిమెంట్ తో...ప్రభుత్వాలు, కోర్టులు కూడా ముందడుగు వేయలేకపోతున్నాయి...
      పవిత్ర భారత దేశం అని చెప్పి ఒకడి ఒంట్లో పుట్టే సెక్స్ ని ఆపగలమా...
      కడుపునిండా తిండి ఉంటే దొంగతనం చేసే అవసరం లేదు...కావాల్సినంత సెక్స్ దొరికితే రేప్ చేసే అవసరం రాదు...
      ప్రభుత్వాలు పాలకులు ఈ విషయం పై ఎందుకు దృష్టి పెట్టడం లేదో అర్థం కావడం లేదు...
      Extra marital affair అనేది అసలు మ్యాటర్ ఏ కాదు...
      గురువు గారు వెనుకట వారి కాలాన ఉన్నట్టే ఇంకా ఉండాలి అనుకుంటున్నారు.. అది అయ్యే పనేనా...
      వారి చిన్నతనంలో పెంకుటింట్లో ఉండేవారు...ఇప్పుడు బంగ్లాకు మారారు...
      ఇది ఇలాగే ఉండాలి అనే వాదన ప్రకారం..వారు జీవితాంతం పెంకుటింట్లో నే ఉండాలి..కానీ అలా లేరే...
      విలువలు మారిపోయాయి...పద్ధతులు మారిపోయాయి...

    • @moghalbadsha5015
      @moghalbadsha5015 Před 2 lety +1

      నిజంగా భారతదేశం పవిత్రమినదే ite kachitanga chattalu కూడ kachitanga pavitraminade avutundi

    • @narendardantoju240
      @narendardantoju240 Před 2 lety

      @@ramkrishnamanda me alochanaki 👍👍

  • @suvaachyaVlog
    @suvaachyaVlog Před 2 lety +21

    Right. బుద్ధిలేని వాళ్ళ సంఖ్య ఎక్కువైంది

  • @probharata
    @probharata Před 2 lety +13

    గురువుగారికి కోటి వందనాలు మీలాంటి వాళ్ళు ఉండబట్టే సమాజం కనీసం ధర్మం ఒక పాదము ఏదైనా బతుకుతోంది

  • @subhashtembaraboina3982
    @subhashtembaraboina3982 Před 2 lety +516

    గురువు గారికి నమస్కారం , మూర్ఖులు పెద్ద పెద్ద చదువులు చదివిన వారే ఉన్నారు .

    • @saideepreddy9922
      @saideepreddy9922 Před 2 lety +3

      Avuna ade vidamgaa kerala high court bharya ni balavanthamga sex chesaadani danni marital rape annaru
      Mari adi enti
      Bharya sex ku oppukodu apudu em cheyaali bharta

    • @keerthikameswari4994
      @keerthikameswari4994 Před 2 lety +3

      @@saideepreddy9922 bhata oppukokunte em chestunnau bharyalu .. ade cheyyali bhartalu. Ala tega badite yinka society enduku !? Andaru bharatalu pellalaki nachutunnara , nachela ge untynnara. Appudu aada maga saamanam ga undaali kada rules. Mogadu verey daanto tirige rights yiste pellaninki daaniki nachina vaadito tirige rights yivvali. Okka pellam maatram mogudu tappa yevvadu muttakudadu ani koorchovala mari.

    • @saideepreddy9922
      @saideepreddy9922 Před 2 lety +1

      @@keerthikameswari4994 evaru annaru andi
      Bharya kuda istam vachina vallatho thirugutundi daanlo tappemundi

    • @subbameka1890
      @subbameka1890 Před 2 lety +1

      Govt.vara ilanti GOs tastunnaru.Ami chauagalam guru garu. Ilanti varini manam a a padda kurcheello kurchpbattatam mana tappaka.

    • @chathrunaik5191
      @chathrunaik5191 Před 2 lety +1

      మీ అందరి మీద కోర్ట్ ధిక్కరణ కేస్ ఫైల్ చేస్తారు.. ఏమి తెలియకుండా కోర్ట్ తీర్పులకు ఎదురు చెప్పకూడదు. mind it ok

  • @teppalipanduranga6215
    @teppalipanduranga6215 Před 2 lety +310

    ఇటువంటి ఘోరాలు చూడలేక పోతున్నాం. వ్యభిచారం తప్పు కాదు. దేశ ద్రోహం తప్పు కాదు. మత విద్వేషం తప్పు కాదు.మన స్వేచ్భా భారతం. సర్వ నాశనానికి పునాదులు వేసుకుంటుంది.

    • @UnbornWarrior123
      @UnbornWarrior123 Před 2 lety +2

      Viluvalu manaki lenappudu chattalu unna okkate lekapoina okkate brother... Chattalani emi ane avasaram ledu

    • @kk6578
      @kk6578 Před 2 lety +1

      తీర్పులు వక్రీకరణ చేస్తున్నారు... ఇష్టపూర్వక శృంగారం అని అనలేదు... సహజీవనం చేయవచ్చు అని మాత్రమే చెప్పింది..
      సహజీవనం అంటే శృంగారము చేసుకోమని కాదు.. తీర్పులు వక్రీకరిస్తే జైలులో వేయడమే కరెక్ట్..

    • @teppalipanduranga6215
      @teppalipanduranga6215 Před 2 lety +1

      @@kk6578 నిజమే బ్రో. కానీ సహజీవనం అన్నది హోటల్స్ లో లాడ్జి లలో చేయరు కదా. మద్రాస్ హైకోర్టు వారు దానికి అనుమతినిచ్చారు.

    • @kk6578
      @kk6578 Před 2 lety +6

      @@teppalipanduranga6215 Friends👭👬 టూర్స్ కి వెళ్తారు.. వెళ్ళినప్పుడు హోటల్స్ లో ఉండాలి.. తప్పదు.. హోమ్ టవున్ ఐడి కార్డు ఉన్న కపూల్స్ కి రూమ్స్ ఇవ్వరు.. అసలు ఈ తీర్పు ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాలి..
      ఓక పనికి మాలిన పోలిస్ వ్వవస్థ నుండి సిటీజన్స్ నీ రక్షించడానికి... చిన్న పెద్ద అని తేడా చూడకుండ కపూల్స్ కనపడితే లంచాలు కోసం జైలు లో పెడుతున్నారు పోలీసోళ్ళు.. Even Exams కోసం వచ్చిన Brother & Sisters నీ కూడ వదలడం లేదు ఈ పోలిసోళ్ళు.. పోలిస్ అధికారలను కట్ చేయడానికే ఈ తీర్పు.. ఈ తీర్పు పౌరులు స్వేచ్ఛ, హక్కులకు సంబంధించినది..శృంగారం గురించి కాదు..

    • @vanamasandya4027
      @vanamasandya4027 Před 2 lety +1

      Alanti vallu theerpu ichhe sthanam lo unnaaru

  • @swarooparani8278
    @swarooparani8278 Před 2 lety +146

    గురువు గారు, ఇలాంటి చట్టాలు తెచ్చిన వాళ్ళుకూడా, ఇలాంటి వేదవలే అయ్యుంటారు...

  • @subramanyaswamy1771
    @subramanyaswamy1771 Před 2 lety +28

    నీరిద్యోగికి ఒక సంబంధమే దిక్కులేదు.. ఇక అక్రమ సంబంధమా.. 🤦‍♀️🤦‍♀️🤦‍♀️

  • @SivaSiva-xf2dz
    @SivaSiva-xf2dz Před 28 dny +1

    సర్ నేను ఒక క్రైస్తవుని కానీ మీరు చెప్పేది 100% నిజం మీలాంటి వాళ్లు మాట్లాడడం వల్ల జనాల్లో చైతన్యం వస్తుంది

  • @ashokgandi1370
    @ashokgandi1370 Před 2 lety +57

    Great words sir🙏🙏🙏

  • @md.rehmatullamd.rehmatulla3797

    100%కరెక్ట్ సార్

  • @sairrv5042
    @sairrv5042 Před 2 lety +7

    వాళ్ళ కోడాలో ,కూతురో అక్రమసబంధం పెట్టుకున్నపుడు ఇలాంటి తీర్పుఇవ్వాలి సుప్రీంకోర్టు.

  • @garrepallisrinivaschary2736

    ఆత్మహత్య కూడా మహా నేరం గురువుగారు అది మీ ప్రవచనాల్లోన్నే విన్నాం.......
    చచ్చి సాదించలేం బ్రతికే సాదించాలీ..... మీకు చెప్పేటంతటివాడిని కాదూ గురువుగారూ 🙏

  • @user-lp1lv9ou1l
    @user-lp1lv9ou1l Před měsícem +1

    Meeru chepindhi 100% nijamu guruvi garu. 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌

  • @slnarayana6929
    @slnarayana6929 Před 2 lety +4

    ఆడదానికి ఆడదే శత్రువు , మధ్యలో మగాడు నలుగుతున్నాడు గురువు గారు. .......🙏

  • @gks0905
    @gks0905 Před 2 lety +120

    ఇలాంటివి సనాతన ధర్మంలో లేవు... ఇతర మతస్తులను సంతృప్తిపరచడానికే ప్రతి అడుగు పడుతోంది ఈ దేశంలో..
    పెళ్లి ముఖ్య ఉద్దేశం బాధ్యతగా పిల్లల్ని పెంచడానికి.. తద్వారా బాధ్యత యుత సమాజ నిర్మాణానికి.... ఇలా పెళ్లి పరిధిని ఇష్టానికి తగినట్టు మారిస్తే సమాజ భవిష్యత్తు ఏమౌతుందని కనీస బాధ్యత లేని వాళ్ళు మన దేశ జడ్జీలుగా ఉండడం చాలా బాధాకరం...

    • @valia8968
      @valia8968 Před 2 lety +1

      A matam lo kuda ledu bro kontha mandi freem Ani istamochinattlu behave chestunnaru brooo

    • @mynameis...6895
      @mynameis...6895 Před 2 lety +2

      Mari Mee bartha mathram srikrishnudu laa gopikalatho thirakudadhu but Mee dhevudu srikrishnudu mathram 1800 priyaralu ,8 mandhi baryalu petgukovachu endhuku ante loka kalyanam 😂😂😂 adhi thappu kadhu dhanni adagadakunda thapoukunchukovadaniki miku sigguledhaa

    • @InfiniteGen
      @InfiniteGen Před 2 lety +1

      It is not about religions. Every religion says good only but people are not following that. That is the problem.

    • @sarkar4512
      @sarkar4512 Před 2 lety +1

      దశరధ మహారాజు యేదేశస్తుడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు,

    • @kk6578
      @kk6578 Před 2 lety +1

      తీర్పులు వక్రీకరణ చేస్తున్నారు... ఇష్టపూర్వక శృంగారం అని అనలేదు... సహజీవనం చేయవచ్చు అని మాత్రమే చెప్పింది..
      సహజీవనం అంటే శృంగారము చేసుకోమని కాదు.. తీర్పులు వక్రీకరిస్తే జైలు వేయడమే కరెక్ట్..

  • @shaikh2020
    @shaikh2020 Před 2 lety +9

    This is why i love you sor. You dare to say truth. As always.

  • @havearendra2369
    @havearendra2369 Před 2 lety +1

    శ్రీ గరికపాటి నరసింహ గారు మీరు ఉన్నదున్నట్లు 100% కరెక్ట్ గా చెప్పారు మీకు పెద్ద ఎత్తున ధన్యవాదములు

  • @user-lp1lv9ou1l
    @user-lp1lv9ou1l Před měsícem +1

    Akrama samdham valla entho mandhi bhariyala givithalu nasham aithunnai guruvu garu. Andharu me lanti manchi matalu chepputhe. Konchamu aina samjamu maruthundhi.🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @murthyarva8997
    @murthyarva8997 Před 2 lety +24

    I love you darling really this is the greatest speech sir

  • @omsree3659
    @omsree3659 Před 2 lety +12

    Excellent review

  • @rvnaidu3608
    @rvnaidu3608 Před 2 lety +30

    Daring and dashing words!!!

  • @mallidimahalakshmi9218
    @mallidimahalakshmi9218 Před měsícem +1

    గురువు గారు చాలా చాలా బగాచెప్పారు. దీనిని ఇక్కడితో వదలవదు చట్టలు మరెవరకు నాయ్య పోరటంచేయండి మీరు చెప్పినట్లు చెల మంది అడవారు బాదపడు తున్నారు నెను కుడా బదపడుతున్నాను

  • @malayappa777
    @malayappa777 Před 2 lety +2

    సత్యం గురువుగారు, ఇదేం న్యాయవ్యవస్థ, భారతదేశానికివున్న ఆ " నైతిక" విలువలు అదృశ్యమైపోతున్నాయి

  • @lovelysuma9073
    @lovelysuma9073 Před 2 lety +6

    Chalaa baga chepperandi guruvu garu 🙏

  • @ajaykumar-wu9bd
    @ajaykumar-wu9bd Před 2 lety +11

    Article 19's clauses should be Amended. Article 21 should be limited.

  • @mujemellmujemell7584
    @mujemellmujemell7584 Před 2 lety +1

    Super spiche

  • @rrsulakshanareddy5217
    @rrsulakshanareddy5217 Před 2 lety +8

    Who will change law once again keep this points strongly in the society

  • @snipershots6597
    @snipershots6597 Před 2 lety +13

    Well said sir huge respect

  • @brahmajosyulavenkatasubram8605

    Very excellent congrats for your daring statement

  • @devaranagamani782
    @devaranagamani782 Před 2 lety

    Wonderful massage and challenge with humble request to the Supreme Court.Look in to the matter once again.public humble Request to the Honourable court’s.

  • @gopanapallinageswararao6815

    అవును స్వామి

  • @kollatipraneeth6660
    @kollatipraneeth6660 Před rokem +2

    సూపర్ ఏవండీ సూపర్ ఏవండి తలకాయ నరికేలండి ఇంకా బతకనిస్తున్నారండి ఇంకా బతకనిస్తారండి దేవుళ్ళు చేశారు మనం మొక్కలు మావోలు నవని అడవుల్లోనే నరికే నండి

  • @alwaysRAM18
    @alwaysRAM18 Před 2 lety +3

    I always support u sir🙏🙏🙏 not I ..I will see how many like this comment..true person 🙏

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 Před 2 lety +3

    గురువు గారు. .....బాగా చెప్పారు. ఏ మనిషి అఇన సరిగ్గా జీవితం గడపాలి.

  • @maheshlorrydriver6284
    @maheshlorrydriver6284 Před 2 lety +55

    Judges face cheste artamaitadi🙃🙃🙃

    • @reddyreddy3080
      @reddyreddy3080 Před 2 lety +2

      Vallemanna aksham nundi oodipaddara

    • @madhup5411
      @madhup5411 Před 2 lety +3

      Vallakemaina affairs unnayemo ilegal affairs thappu kadu ante evadu avaniki puttindo kuda teliyadu feature lo

  • @vijayalathabrahmam4581
    @vijayalathabrahmam4581 Před 2 lety +6

    Avunu guruvugaru,,🙏🙏

  • @indefatigable9229
    @indefatigable9229 Před 2 lety +59

    Papam judges ke affairs vunnayemo andhukay a judgement

    • @ramyathale452
      @ramyathale452 Před 2 lety +4

      Correct ga chepparu bro

    • @lakshmisrainbow2896
      @lakshmisrainbow2896 Před 2 lety +2

      correct

    • @KiranKumar-nc1ep
      @KiranKumar-nc1ep Před 2 lety

      కరెక్టే bro కొంత మంది లాయరూ & జడ్జీల పనీ అదే
      వాళ్ళే అసలైన పెద్ద దొంగలు

  • @niranjankumarneervani7122

    Champukuntunar andi

  • @kk_sudhakar_mrl
    @kk_sudhakar_mrl Před 2 lety +1

    your gret sir

  • @sinduramya3752
    @sinduramya3752 Před 2 lety +1

    You are real....men will be men.......

  • @gadwalalingavaraprasad4116

    Nijamey Andi. Oka family lo children unna parents either father or mother affairs pettukunte aa children paristiti enti .. ruining their lives themselves for temporary happiness

  • @godisgooddhanusha3261
    @godisgooddhanusha3261 Před 2 lety

    Chala baga cheparu elantivi Meru chepadam chala baga vundi sir

  • @HarikrishnaTirumala9
    @HarikrishnaTirumala9 Před 2 lety +1

    Courts should be changed and think with ethics..

  • @infinitygraphics5236
    @infinitygraphics5236 Před 2 lety +6

    Superb Sir

  • @Chandhrashekhar-cc9eu
    @Chandhrashekhar-cc9eu Před 2 lety

    Hats off sir

  • @jdkanakaraj145
    @jdkanakaraj145 Před 2 měsíci

    Very good iam trying

  • @sandhyamaggidi708
    @sandhyamaggidi708 Před 2 lety

    Chala bags cheparu

  • @vishwanthvishwanth-nv7ml
    @vishwanthvishwanth-nv7ml Před 2 lety +1

    ఇంకా ఉన్నాయ్ ఇల్లాంటి దరిద్రపు చట్టాలు... ఒక బ్రదర్ అన్నారు ముర్కులు పెద్ద పెద్ద చదువులు చదివినవారే అని అది నిజం 😡😡😡😡

  • @stockmarket6849
    @stockmarket6849 Před 2 lety +9

    Western culture వచ్చేసింది వ్యక్తిగత స్వేచ్ఛ గురుంచి ఎవరూ ఎవరికీ బానిస కాదు అని ఇష్టపూర్వక శృంగారం నేరంగా పరిగణించలేము తప్పు కాదు majors ఐతే చాలు ఎవరు ఎవరితో ఐనా ఉండచ్చు కలవచ్చు తిరగచ్చు పెళ్లి ఐనా అవకపోయిన ఇది 497 extra marital affairs and adultery act కొట్టేసింది by Deepak misra bench కానీ kutumba వ్యవస్థ ని చెడగొట్టాలని కాదు. ఎవరికీ వారు వాళ్ళ కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాలి నా భార్య నా పిల్లలు నా సంసారం అని ఉండాలి కానీ SC చెపింది తప్పు ledu అంటూ ఇంట్లోనే ఇంకోదానితో కులుకుతూ ఉంటే ఏ భార్య తట్టుకోగలరు ఇదే చట్టం ఆమెకు వర్తిస్తుంది ఆవిడ kuda అలాగే cheste ఏంటి paristiti ? నిర్భయ దిశా చట్టాలు వచ్చాయి రేప్ లు ఏమైనా తగ్గాయా ? ఏదయినా మనలో ఉండాలి చట్టాలు కాపురాలను నిలబెట్టవు ఒకరికొకరు ardamchesukuni ఉండాలి అపుడే కాపురాలు untai nuv ఎంత అంటే నువ్ ఎంత అనుకుంటే కాపురాలు ఉండవు.

  • @mohanvedha6205
    @mohanvedha6205 Před 2 lety

    guruvu gaaru hrudhayapurvaka dhanyavaadhalu

  • @satyanarayanamaheshwaram4176

    పెద్ద పెద్ద చదువులు చదివితే వచ్చిన తెలివితేటల తో ఇచ్చిన తీర్పులు ఇవి గురువుగారు తీర్పు చెప్పిన వాడి భార్య కూడా ఇలాంటి పనులు చేస్తే ఒప్పుకునేంత విశాల మైన చదువులు అవి ఆలా నిందిస్తారేమిటి గురువుగారు ఇది మన దౌర్బాగ్యం

  • @mittupilla9157
    @mittupilla9157 Před 2 lety

    Your right Guru Garu

  • @sailavanya6468
    @sailavanya6468 Před 2 měsíci

    Nijam chepparu miru

  • @Im_Just_a_Human
    @Im_Just_a_Human Před 2 lety

    ఆ చట్టం ఒక ముప్పై ఏళ్ళ ముందు రాలేదని గురువుగారు కోపంతో కూడిన బాధను వ్యక్తపరుస్తున్నారు

  • @venkatmaddirala61
    @venkatmaddirala61 Před 2 lety

    Dare and dashing Andi guru vu gaaru meeru

  • @gangadhar364
    @gangadhar364 Před 2 lety

    Wow nice sir

  • @ManaTeluguKathalubyPranitha

    Great words guruvu garu🙏🙏🙏🙏

  • @malathikaramala6840
    @malathikaramala6840 Před 2 lety

    మన్ను తిన్నా మరుగున తినమన్నారు. మట్టు మరుగు లేక దైర్యం గా వ్యవహారం నడిపేందుకు సహాయం చేసేసారు. పక్కింట్లో అక్కింట్లో తప్పులు జరిగినా పోలీస్ కంప్లైంట్
    ఇవ్వడానికి లేదు. ఇచ్చిన రారన్న దైర్యం, విచ్చలవిడితనాన్ని పెంచి పోషించిన గొప్ప తీర్పు. ఇది మా కుటుంబ లో జరుగుతున్న
    గోష్ఠ.

  • @sujininagalapuram873
    @sujininagalapuram873 Před 2 lety

    Namaste guruvugaru 🙏🙏🙏🙏🙏🙏🙏chala chala Baga chepparu 🙏🙏🙏🙏🙏

  • @ajaykumar-wu9bd
    @ajaykumar-wu9bd Před 2 lety +29

    JUDICIARY FAILED.

  • @yandratirumala76
    @yandratirumala76 Před 2 lety

    Meeru currectga chepparu gurugaru

  • @dindiashokkumar4388
    @dindiashokkumar4388 Před 2 lety

    Super ga chepparu sir

  • @jagadishwarraopanaganti6930

    You are great sir.

  • @mannavachandrika8519
    @mannavachandrika8519 Před 2 lety

    Yes guruvugaru

  • @kumarsaiveeturi8619
    @kumarsaiveeturi8619 Před 2 lety +1

    గురువుగారు మీరు చెప్పింది 100% కరెక్ట్

  • @sunilkavitha8562
    @sunilkavitha8562 Před 2 lety +7

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 okkasari mi padhalaki .....koti namaskaaram....

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před 2 lety

    ధన్యవాదాలు గురువు గారికి 🙏

  • @godhekarvijaykanth2349
    @godhekarvijaykanth2349 Před 2 lety +3

    🙏guruvu gariki నమస్కారం, mee lanti vallu undali guruvu garu, తప్పుని khandiche వాళ్లు, andarini సరైన daarilo pette వాళ్లు

  • @kotashivakumarkotashibakum8431

    Super sir

  • @DB-pg8rm
    @DB-pg8rm Před 2 lety

    Om Namo Narayanaya

  • @venkateswararaomangam5750

    Super guruvu garu

  • @pvskmurthy957
    @pvskmurthy957 Před 2 lety

    ఆడపిల్లలు పెళ్లిళ్లు చేసుకోవడానికి తయారుగా ఉండడం లేదు. ఎందుకంటే కోరికలు హోటల్ రూమ్స్ లోనే తీరి పోతున్నాయి

  • @SHIVAKUMAR-qu9ur
    @SHIVAKUMAR-qu9ur Před 2 lety

    Yes you are right sir

  • @nagarajum873
    @nagarajum873 Před 2 lety

    Super 👌

  • @gangasriram3882
    @gangasriram3882 Před 2 lety

    Adhi veredhi guruvu gaaru

  • @br8121
    @br8121 Před 2 lety

    Your great sir. Em mana karma

  • @durgaraosadanala9397
    @durgaraosadanala9397 Před 2 lety +1

    ఏ దేశంలో అయినా .... ఏ కాలంలో అయినా ...ఏ సందర్భంలో అయినా .... అక్రమ సంబంధం తప్పు తప్పు తప్పు ......

  • @karthiksoujanya9368
    @karthiksoujanya9368 Před 2 lety +1

    అందుకే ఆడవాళ్ళు రూలింగ్ చేయాలి... దేశాన్ని
    అప్పుడు బాగుపడుతుంది దేశం...

  • @lakshmipanchumarthi5698

    గురువు గారు. చాలా మంచి విషయాలు చెప్పరు

  • @vasudevudurga4580
    @vasudevudurga4580 Před 2 lety

    Great words

  • @mdismail-bs1fd
    @mdismail-bs1fd Před 2 lety +9

    చదువుకున్న మూర్ఖులు.

  • @prasadpentakota6901
    @prasadpentakota6901 Před 2 lety

    పాదాభివందనం గురువుగారు 🙏🙏🙏

  • @kuwaitq7842
    @kuwaitq7842 Před 2 lety

    U r currect ji

  • @ranga9996
    @ranga9996 Před 2 lety +4

    Hmm, em chestam guruji, evaru adigevallunnaru. No of live families waste ai potunnai.

  • @chiranjeeva6603
    @chiranjeeva6603 Před 2 lety

    Super sir correct

  • @sridevipagadala695
    @sridevipagadala695 Před 2 lety

    Guruvu garu🙏🙏

  • @davisatyasrinivaskonda1378

    Correct gurugi

  • @kannakannaji7479
    @kannakannaji7479 Před 2 lety

    Sir your real hero

  • @raviindra9699
    @raviindra9699 Před 2 lety

    Purushulu ki anyaam jaruguthundhi guruvu Garu .. naaku jarigindhi

  • @kgkdeepika1287
    @kgkdeepika1287 Před 2 lety +2

    Namaskaralu guruji

  • @krishnasathya6879
    @krishnasathya6879 Před 2 lety +1

    బాగా చెప్పారు. 👏👏👏

  • @user-hc1jr6lk7m
    @user-hc1jr6lk7m Před 11 měsíci +1

    1000persent right sir

  • @ramachandrayya1793
    @ramachandrayya1793 Před 2 lety +2

    మహిళలకు కాదు మగాళ్లకే బొక్క పెళ్ళాం పక్కింటోడితో కులికిన ఎం పికలేము కదా సుప్రీం కోర్టు తీర్పు వల్ల

  • @lokysshs6621
    @lokysshs6621 Před 2 lety

    Really great

  • @user-yq3kd8hk1o
    @user-yq3kd8hk1o Před měsícem

    Correct ga chepparu

  • @SubhadraA-wv3gm
    @SubhadraA-wv3gm Před 2 lety

    Yes. Though am an advocate but not supportable judgment.....

  • @sasidharreddykomatla3006

    Your are always correct for me