Ee Reyi Theyanadi Full Video Song | Johnny Video Songs | Pawan Kalyan, Renu Desai | Geetha Arts

Sdílet
Vložit
  • čas přidán 20. 06. 2019
  • Ee Reyi Theyanadi Full Video Song | Johnny Video Songs | Pawan Kalyan, Renu Desai | Geetha Arts
    Johnny is a 2003 Telugu language sports drama film written, directed by Pawan Kalyan, cinematography by Chota K. Naidu, Shyam Palav and Produced by Allu Aravind, the film starred Pawan Kalyan in the titular role as a Kick Boxer, while Renu Desai, Raghuvaran, and Raza Murad played pivotal roles.
    Johnny Telugu Full Movie: • Johnny Telugu Full Mov...
    Taxiwaala Full Video Songs: bit.ly/2I6NFse
    Geetha Govindam Full Video Songs: goo.gl/nYZfhW
    Sarrainodu Telugu Video Songs : bit.ly/29oZFCR
    Magadheera Telugu Video Songs : bit.ly/2e5EruA
    Subscribe For More Telugu Full Movies: goo.gl/yk99z2
    Subscribe For More Telugu Video Songs: goo.gl/BJoFLT
    Follow us: GeethaArts
    Follow us: GeethaArts
    Follow us: plus.google.com/+GeethaArts
    Like Us On: GeethaArts
  • Zábava

Komentáře • 1,4K

  • @talariramesh9513
    @talariramesh9513 Před 10 měsíci +340

    2024 లో కూడా ఈ సాంగ్ వింటున్నారా.. అయింతే ok like కోటండి 😂😂

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe Před měsícem +27

    Pawan Kalyan Deputy CM ayyaka enthamandi ee song vintunnaru?

    • @kannan7500
      @kannan7500 Před měsícem

      I came after he became dcm😂 actually I am from Tamilnadu, I came here after reading "pawan became dcm his 'wives' are over the moon 😂 then I searched pawan wives.. I got this song ❤

  • @siddhi_siddhu
    @siddhi_siddhu Před 2 lety +250

    భార్య, భర్త కలిసి ఈ సాంగ్ చూస్తే వారి మద్య కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేను. అనుభవం తో చెప్తున్న. గ్రేట్ pspk.🙏

  • @milkshakebuffinmilkshakebu1377

    కామెంట్స్ చదవటానికి వచ్చినవాళ్ళు హాజరు వేసుకోండి

  • @nagarajugorrela668
    @nagarajugorrela668 Před 3 lety +1086

    °2021°లో ఈ సాంగ్ ను వింటూనా వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @goggelasharath8114
    @goggelasharath8114 Před rokem +242

    2023 లొ కూడా ఈ సాంగ్ వింటున్న వాళ్ళు

    • @naveenappi5416
      @naveenappi5416 Před 8 měsíci +8

      ❤ today and forever vintu untaamu

    • @SunithaSuni-wv1yz
      @SunithaSuni-wv1yz Před 7 měsíci +6

      Nenu sachipoye varku vintune unta paata

    • @user-kl6ec4ct5o
      @user-kl6ec4ct5o Před 7 měsíci

      I am

    • @manojnomula1074
      @manojnomula1074 Před 7 měsíci +3

      2050 loo vinali anipinche pata anna adi oka Vella brathiki vunte 2050 loo kuda vinta

    • @BalaCA21
      @BalaCA21 Před 7 měsíci +1

      Arey ee batch ekkadnunchi vasthara ye old song chusina ee comment pedtharu, meekenduku ra eppudu vinte evadistam vaadidi

  • @naritarak7730
    @naritarak7730 Před 3 měsíci +54

    2024 lo ee song viney vallu like plz ❤❤

  • @maheshmatam8894
    @maheshmatam8894 Před 4 lety +674

    మనసులోని ఎదో తెలియని ఒక అనుభూతిని పరిగెత్తించే పాట ✌️

  • @thimmaraju2945
    @thimmaraju2945 Před 5 lety +870

    2003 లో ఒక ఊపు ఊపిన సాంగ్
    love you song
    love you Power 🌟

  • @relaxingmusicvideos7309
    @relaxingmusicvideos7309 Před 27 dny +7

    వీళ్ళిద్దరూ కలిసుంటే ఎంతబాగుందో కానీ విది రాత ఎవరు మార్చగలూరు

  • @aravetirajasekhar15
    @aravetirajasekhar15 Před 5 měsíci +47

    2024 లో ఈ పాట వింటున్న వాళ్ళు ఎంతమంది వునారు లైక్ చేయండి

  • @thirumalabonam8134
    @thirumalabonam8134 Před 3 lety +819

    Night జర్నీ లో ఒక్కసారి ఈ song ని వారి వినండి చలు❤️

  • @funnyfacts766
    @funnyfacts766 Před rokem +259

    2022 ఎప్పటికీ మర్చిపోలేని మైమరపించే మధురగానం ప్రస్తుతం ఎవరైనా వింటే ఈ పాటపై ఉన్న ఇష్టాన్ని ఒక like tho తెలియజేయగలరు

  • @burle_ashok
    @burle_ashok Před rokem +67

    ఈ పాటని చెవితో వింటే కేవలం ఒక పాటలనే అనిపిస్తుంది.... మనసుతో వింటే ఒక స్వర్గం

  • @vineeljakkoju9394
    @vineeljakkoju9394 Před 3 lety +421

    "2021" Lo Ee Song chusthunna vaaru oka like vesukondi
    👇

  • @hemanth7119
    @hemanth7119 Před 3 lety +190

    నటుడు పవన్ కళ్యాణ్ గారి నటి రేణు దేశాయ్ గారి అభినయం వర్ణనాతీతం.

  • @devilrajesh3343
    @devilrajesh3343 Před 2 lety +57

    నాకు మాత్రం నేను కోల్పోయిన ప్రేమని సంతోషంని ఈ పాటలో వేతుకోవలి అనిపిస్తోంది ఈ పాట రాసిన వారికీ చాలా కృతఘ్నతలు ............🥺🥺

    • @user-gg4tl3gp4x
      @user-gg4tl3gp4x Před rokem

      You would get the lost love fr definite! Don't worry :)

  • @mistervenkat
    @mistervenkat Před 4 lety +1611

    °2020°లో ఈ సాంగ్ ను వింటూనా వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @virat9897
    @virat9897 Před 2 lety +76

    పల్లవి:
    ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది
    ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది
    ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి
    ఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి
    చరణం 1:
    ఓ వరములా దొరికెనీ పరిచయం
    నా మనసులో కురిసెనే అమృతం
    నా నిలువునా అలలయే పరవశం
    నీ చెలిమికే చేయని అంకితం
    కోరుకునే తీరముగా ఆగెను ఈ నిమిషం
    ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి
    ఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి
    చరణం 2:
    నీ ఊపిరే వెచ్చగా తగలని
    నా నుదుటిపై తిలకమై వెలగని
    నా చూపులే చల్లగా తాకని
    నీ పెదవిపై నవ్వుగా నిలవని
    ఆశలకే అయువుగా మారెను నీ స్నేహం
    ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది
    ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది
    ఇంతకు మించి ఏమున్నది ఇంతకు మించి ఏమున్నది

  • @nagalaxmiy3030
    @nagalaxmiy3030 Před 3 lety +28

    నైస్ సాంగ్ రేణు గారు ur బ్యూటిఫుల్ 👌
    ఇద్దరి జోడి బాగుంది కాని bad luck
    ఆ దేవుడు ఎప్పుడు ఎవరిని ఎవరితో కలిపి ఎప్పుడు ఎలా విడతిస్తాడో ఎవరికి తెలిదు 😭

  • @balarakeshnaidu3063
    @balarakeshnaidu3063 Před 5 měsíci +43

    2024loo kuda e pata vintunnavaru oka like

  • @venkatsai8330
    @venkatsai8330 Před 2 lety +293

    This Song + night Jorney + window seat + Thinking about Love =Awesome Feeling

  • @suravarapuchalamareddysama362

    కలిసిన మనసుల ప్రయాణం
    ఒకరికొకరు సర్వం...
    ప్రతి రేయి పరవశం
    క్షణమైనను విడువని స్వప్నం...
    Beautiful song
    Beautiful lyrics
    🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶

  • @_ds_beatz
    @_ds_beatz Před rokem +92

    2023లో ఈ సాంగ్ వినేవాళ్ళు ఒక లైక్ కొట్టండి

    • @rashgaming2202
      @rashgaming2202 Před 4 měsíci +2

      Arey meeru vinadaniki vachara lekha comment pettadaniki vacharara

    • @Mr_crazy-np
      @Mr_crazy-np Před 3 měsíci

      😊​@@rashgaming2202

  • @thichupradeep7468
    @thichupradeep7468 Před 5 lety +329

    Happy ga nidrapovachu ee song vintuuu...❤️❤️

    • @mahenderreddy5371
      @mahenderreddy5371 Před 3 lety +2

      During my college days around 2003/2004 , Every day I use to play this song in my tape recorder before i go to sleep

    • @asmakhaleel6716
      @asmakhaleel6716 Před 2 lety

      Yes

  • @ksaikiran2438
    @ksaikiran2438 Před 4 lety +139

    Full biryani thini , Perugu thaginaka nidra oka range lo vastadi ..... Aaa time lo eee pata vinte ika swargam eeeee..... Happy ga padukovochu

    • @saalmanraaj8284
      @saalmanraaj8284 Před 4 lety +3

      Mari aa pani meeda undu inka

    • @annagirisuneetha8667
      @annagirisuneetha8667 Před 4 lety +7

      @@saalmanraaj8284 😂😂😂😂😂

    • @kaladar5377
      @kaladar5377 Před 4 lety +2

      Old movie చిట్టి చెల్లెలు పాట , వాణిశ్రీ , హరనాథ్

    • @ksaikiran2438
      @ksaikiran2438 Před 3 lety +2

      Ade chstunna

    • @balla4004
      @balla4004 Před 3 lety +2

      @@saalmanraaj8284 😂😂

  • @manojkumar-tn7oz
    @manojkumar-tn7oz Před 2 lety +16

    ఈ రేయి తియ్యనిది ఈ చిరుగాలి మనసైనది
    ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది
    ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి
    ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి
    పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగా
    పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగా
    చిన్నారి చెలియ అపరంజి కలువ చేరాలి కౌగిట జిలిబిలి నగవుల
    ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి
    ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి
    ఆ ఆ ఆ ఆ
    పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాటలాడగా
    పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాటలాడగా
    నిను చేరుకోగా నును మేని తీగ పులకించిపోయెను తొలకరి వలపుల
    ఈ రేయి తియ్యనిది ఈ చిరుగాలి మనసైనది
    ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది
    ఎన్నెన్ని జన్మల బంధమో
    ఏ పూల నోముల పుణ్యమో
    ఎన్నెన్ని జన్మల బంధమో
    ఏ పూల నోముల పుణ్యమో
    నిను నన్ను కలిపే
    నీ నీడ నిలిపే
    అనురాగ సీమల అంచులు దొరికే
    ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది
    ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది
    మ్మ్ మ్మ్ హు హు మ్మ్ మ్మ్ హు హు
    మ్మ్ మ్మ్ హు హు మ్మ్ మ్మ్ హు హు

  • @RaviTeja-ue3nl
    @RaviTeja-ue3nl Před 3 lety +50

    2021 March lo e song chusina vallu like kotandi

  • @UpendraKumar-bp2nc
    @UpendraKumar-bp2nc Před 5 lety +336

    Evergreen song edhi yeppudu song vinna bore kottadu I love this song

    • @vgarlapa
      @vgarlapa Před 4 lety +5

      Cute couple.

    • @kaladar5377
      @kaladar5377 Před 4 lety +2

      చిట్టీ చెల్లెలు పాట :-- వాణిశ్రీ, హరనాథ్

    • @SuryaPrakash-qm2pc
      @SuryaPrakash-qm2pc Před 4 lety +1

      Yes really

    • @venkatp612
      @venkatp612 Před 2 lety

      ఎప్పుడు నా మొబైల్ రింగ్టోన్ ఈ సాంగ్

  • @highpotential.8075
    @highpotential.8075 Před rokem +6

    రథిమనోహరం ,,స్వర్గసుఖానుభవం,శృంగారకేళి అధ్యంతం అత్యంత సుఖభరితం.

  • @djcreationsproductions6277
    @djcreationsproductions6277 Před 5 měsíci +18

    2024 vintunna vallu like eskondi 😊

  • @gkarealestateplease6625
    @gkarealestateplease6625 Před 2 lety +16

    కొన్ని పాటలు మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి please like 🙏

  • @tingansaikiran4827
    @tingansaikiran4827 Před 2 lety +12

    ఈ పాటని రీమేక్ చేస్తున్నారు అంటా రామ్ చరణ్.. శంకర్ సినిమాలో బయట టాక్ ❤️❤️

  • @BVBALU
    @BVBALU Před rokem +23

    Midnight 🌝 + headphones 🎧 + light off 🌇close eyes 😌 + multiverse vibes🌔...... My fav song 😍😍😍😍😍

  • @gautamgana7760
    @gautamgana7760 Před 4 lety +214

    2020 lo chustunna varu oka like vesukondi

  • @AK-fo7bw
    @AK-fo7bw Před 4 lety +226

    Quarantine time who listen this song.....!!

  • @mahaveergadwala9132
    @mahaveergadwala9132 Před 4 lety +88

    PK Annaya and Renu Desai Vadhina are extremely superb... Pure Love ❤️ towards each other...
    JAI PSPK...

  • @lbvramulu5455
    @lbvramulu5455 Před 3 lety +28

    ప్రతి రోజు తియ్యనిదే ఒంటరిగా ఉన్న వారికి తియ్యదనం వేదనలోనే ఏంటో జీవితం

  • @gani...5436
    @gani...5436 Před 6 měsíci +17

    2024 lo kuda chusthunnavallu like veskondi ❤

  • @pallavilakshminarayan2756
    @pallavilakshminarayan2756 Před 3 lety +56

    Their pair ❤️ it's actually some past life connection between them

  • @vijaythyagan6848
    @vijaythyagan6848 Před 3 lety +21

    Look how he directed such a romantic song with zero obscenity.
    Minor things sari chesi e time lo release ayyi unte e movie confirm ga blockbuster avthadhi. Em chestham PK is way ahead of his time and we are as usual unwelcoming for change. 🙏

  • @haneef3017
    @haneef3017 Před 5 lety +104

    Cinema release ayye ekkuva rojulu ayena song inka vintuuntey kick ostaundhi

  • @banjaranayakhum236
    @banjaranayakhum236 Před 4 lety +125

    2020 లో విటున్నార pspk

    • @sujatag5633
      @sujatag5633 Před 3 lety

      Mega star very very very great
      Wife not beautiful only one wife

  • @Ultimate-Zone11
    @Ultimate-Zone11 Před měsícem

    నిజంగా పర్ఫెక్ట్ జోడీ అన్న పవన్ అన్న😢 కాలం విడదీసింది

  • @Subbu_is_reinforced
    @Subbu_is_reinforced Před rokem +8

    PSPK rocks 🎉🎉🎉🎉
    If this film was set release now ,would be a great hit

  • @drillinstructor4211
    @drillinstructor4211 Před 2 lety +3

    నాకు హూహ తెలిసిన అప్పటి నుండి అంటే కనీసం ఒక 15 years ayendi ఈ సాంగ్ వింటు వింటూ...చాలా సార్లు విన్నా...కనీసం రోజుకు ఒక్కసారాన్న వింట...👍🥰

  • @bhavanikadali178
    @bhavanikadali178 Před 8 měsíci +2

    ee reyi tiyanidhi ee chirugali manasu aynade... Ah lyrics😍 ah voice and ah pair super🥰pspk😍

  • @suryatejasunny
    @suryatejasunny Před 2 lety +20

    headphones ✅ journey ✅night time ✅ Seriously Magical Experience❤️

    • @suryatejasunny
      @suryatejasunny Před 2 lety

      Window seat in bus, headphones on, night travel from hyd to chennai, this song... 21:25 MAY 4 2022..what a time
      ❤️❤️

  • @muthyalacharan3762
    @muthyalacharan3762 Před 5 lety +348

    ఇటువంటి మూవీ మూవీ ఎప్పటికి రాదు

  • @santhoshkumarking4341
    @santhoshkumarking4341 Před 5 lety +42

    E movi vachhinappudu nenu 6tha calss
    A marge function loooo chusina e songsey
    Thanq you gethaarts

    • @keepgoing9616
      @keepgoing9616 Před 4 lety +1

      I was also in 6 th class bruhhhhhh..😀😀😀😀😀

  • @pallevijaykumar1751
    @pallevijaykumar1751 Před 4 měsíci +5

    2024 వింటున్నవలు ఎంతమంది ఫ్రెండ్స్ ❤❤❤

  • @dileepsimharajaravivarma7754

    I watched this movie just two days back. Wow what a movie, Pawan Kalyan is just brilliant as a director. Don't know why this movie floped. It has become one of my all time favourite movie. Pawan Kalyan is best in tollywood. ❤️

  • @vasugode4134
    @vasugode4134 Před 3 lety +13

    "NATINCHAMANTE JEEVINCHESARU"..
    FRESH SMILE OF RENU MADAM WAS THE HIGHLIGHT OF THE SONG

  • @mokshasree7202
    @mokshasree7202 Před 5 lety +109

    Renudesai pavan kalyans jodi super renu looks good and simple

  • @kmtkingsyouth4418
    @kmtkingsyouth4418 Před 3 lety +19

    2021 లో వింటున్నారా.......🥰

  • @maheshlingolu1746
    @maheshlingolu1746 Před rokem +4

    ఈ సాంగ్స్ ఎప్పటికీ వింటూనే ఉంటాం

  • @avularavikumar5799
    @avularavikumar5799 Před 4 lety +33

    చాలా మంచి పాట

  • @kadidalamahesh7354
    @kadidalamahesh7354 Před rokem +4

    అన్న ఇండియాలో పుట్టడం అన్న చేసుకున్న అదృష్టం అప్పుడే ట్రెండ్ సెట్ చేసిండు అన్న స్టైల్ ఎవ్వడికి రాదు హాలీవుడ్ రేంజ్ లో ఉంటే సాంగ్స్ బిజీ ఎం ఇప్పుడు అన్ని చిల్లర లవ్ స్టోరీస్ సినిమాలు అప్పుడు ఒక క్లాసికల్ సినిమా లవ్ స్టోరీ ఎట్లా తీయాలి అనుకున్నాడు అలాగే తీశాడు ఆ రోజుల్లోనే అన్న కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉండేది

  • @meghanareddy748
    @meghanareddy748 Před rokem +2

    Headache undi ee song vinna headache poyindhi... Amrutham ee paata .. super singer. Pawan annayya songs 💙💙💙💙. Jai pawan annayya.

  • @avreddyAmmu
    @avreddyAmmu Před 4 lety +36

    Lockdown 2020 lo chusevallu evaru

  • @bubbikushi786
    @bubbikushi786 Před rokem +11

    Pawan fan always❤️ wow song

  • @middesujith5439
    @middesujith5439 Před 3 lety +28

    What a beautiful song...
    Awesome lyrics,..
    Pawan kalyan annaya and Renu Desai vadhina all-time best but unfortunately time made them separated...

  • @mallimallikarjuna9347
    @mallimallikarjuna9347 Před 3 lety +10

    Feeling song ontariga vunnappudu vinte chala baguntundi jai pspk❤❤❤❤

  • @vijaykumarperuri9172
    @vijaykumarperuri9172 Před rokem +2

    నిజం గా పాట వింటున్నంతసేపు హాయిగా అనిపిస్తుంది

  • @cricketfansclub224
    @cricketfansclub224 Před 5 lety +61

    E song vinna pratisari na love lover gurthukuvasthadhi....

  • @janimiyasyed4556
    @janimiyasyed4556 Před 2 lety +3

    ఈ జంట కల కాలం కలిసి ఉంటే ఎంత బాగుండు !

  • @mrraj3588
    @mrraj3588 Před 2 lety +4

    పాట సూపర్ ఉంటుంది భయ్యా

  • @user-tb5pw2vm6z
    @user-tb5pw2vm6z Před rokem +1

    Ilove. This. Song❤❤❤❤❤❤❤❤🧡💛💛💙💙💜💖💗💓💞💕

  • @mohammadghousem
    @mohammadghousem Před 2 lety +12

    No words for power star
    No exposing
    No wolguer words
    No double meaning dilouge
    Nice direction....
    Love you power star

  • @darlingsathipandu3880
    @darlingsathipandu3880 Před 9 měsíci +7

    2023.లో ఈ సాంగ్ విన్న వాళ్ళు ఒక లైక్ చెయ్యండి....

  • @deekondagoutham7881
    @deekondagoutham7881 Před 3 lety +7

    Avevo korikalu yadhalo jummani antunnav 😘😘😘.. Love you dear..
    O varamula dorike nee parichayam.. 👌🏼👌🏼

  • @AshaRani-mm7ku
    @AshaRani-mm7ku Před rokem +1

    I m from Karnataka m requesting Andra Pradesh people to give one chance for Pavan kalyan to rule the govn ....he is a pure hearted person 🙏🙏🙏🙏🙏🙏

  • @bhargavvakkapatla980
    @bhargavvakkapatla980 Před 5 lety +99

    Whether hi is in movies or not his MARK SHOWS ALL THE WHERE THATS
    #PSPK

  • @rahulraii
    @rahulraii Před 5 lety +94

    My fav Kalyan Song Forever ❤️❤️❤️❤️❤️

  • @swathibangaram5113
    @swathibangaram5113 Před rokem +3

    ఆశలకే ఆయువుగా మారెను నీ స్నేహం ❤.....

    • @deekshitha5591
      @deekshitha5591 Před rokem +1

      Pavan garu renu garu eppatikaena kalavali ani korukuntunna🙏🙏🙏🙏🙏

  • @ManthaniNaresh
    @ManthaniNaresh Před 4 měsíci

    కొన్ని అందమైన జీవితాలు కొన్ని మధురమైన జ్ఞాపకాలతో కాలగర్భంలో కలిసిపోతాయి 😢

  • @srinivasraodulla4277
    @srinivasraodulla4277 Před 5 lety +116

    తియ్యని జ్యపకాలు

  • @mahaveergadwala9132
    @mahaveergadwala9132 Před 4 lety +21

    Fantastic music and lyrics...
    LOVE you PAWAN KALYAN annaya.
    Ee life lo nenu em marchipoina sare but ninnu mathram nidra lo kuda marchipolenu annaya... THAMMUDU movie 1999 lo chusi niku pedda fan aipoya and nuvvante picchi anna...
    Luv u limitless annaya...
    JAI HIND

  • @gaddamramesh4181
    @gaddamramesh4181 Před rokem

    Adadhi namm vachindi ante aa love ❤ veru , That's why love never dies💕💕

  • @Baswaakhi
    @Baswaakhi Před 4 lety +12

    ఇదొక లవ్ ఫిల్ సాంగ్ ,

  • @omvaishnavi1041
    @omvaishnavi1041 Před 3 lety +5

    ME eddaru eppatiki kalisi unninte chala baga undu

  • @srikanthvarma4067
    @srikanthvarma4067 Před 3 lety +71

    Year's pass on but song never be older... Addicted since long

  • @roshan.bonagala123
    @roshan.bonagala123 Před 2 lety +1

    Ammababooi Records Thiregausudhi.... unbelievable supub ......

  • @kpardharam4505
    @kpardharam4505 Před rokem +8

    Old is Gold and Diamond....💙💙💙 But this is Masterpiece 🥰🥰🥰❤️❤️

  • @daneshg6310
    @daneshg6310 Před rokem +8

    Dears,
    Everyday Before sleeping night time, once listen this song, your mind is completely travelling in heaven. Ok

  • @savenature8
    @savenature8 Před rokem +6

    Early morning Rain + train window seat + hedset = " HEAVEN"

  • @arjunkuchanapelli
    @arjunkuchanapelli Před 2 lety +1

    Assl vintunna manake Edo teliyani lothina bhavam kaluguthunte,....renu deshai garu ela feel avutharo .....😍😍😍😍😍😍😍

  • @vemurisaipraveen2953
    @vemurisaipraveen2953 Před 4 lety +7

    Annaya and vadhina superrrr song
    Jai power ⭐⭐⭐
    Jai janasana✊✊✊✊

  • @KiranKumar-dk5lx
    @KiranKumar-dk5lx Před 4 lety +50

    చాలా మంచి సినిమా.... flap iendi

  • @yogendramanchala993
    @yogendramanchala993 Před 2 lety +9

    No one can beat out Pawan Kalyan songs

  • @Rajji582
    @Rajji582 Před 6 měsíci +4

    2024 lo kuda వింటున్న vallu 😊😊

  • @mannamsireesha4792
    @mannamsireesha4792 Před 4 lety +5

    Asallu enta manchi ammaine enduku vadhilesadu Pawan Kalyan

  • @sunchannel4588
    @sunchannel4588 Před 5 lety +71

    Who is on 2019 August

  • @mohammedabdulmateen718

    Power ⛮ pawan kaliyan Anna movies.. hit aiyenda folp aiyenga don't Metter.. Anna movie ki craz ❤❤❤❤

  • @rajumani600
    @rajumani600 Před měsícem +1

    Jun 18 2024 ❤❤❤ Raja from tirupati 🇮🇳🇮🇳

  • @tanikondasrinivas3554
    @tanikondasrinivas3554 Před 3 lety +4

    Asalaina prema ane feeling ni kaliginche lovely song ...i love power star😘😘😘

  • @vijayvelpula4327
    @vijayvelpula4327 Před 10 měsíci +3

    This song+earphones+night'journey+windowsheet +🌧️+thinking your Love 😘

  • @relaxingmusicvideos7309
    @relaxingmusicvideos7309 Před 27 dny +1

    ఈ సాంగ్ నా జీవితంలో ఒక మరపురాని స్వీట్ మెమరీ కాలచక్రం 25సంవత్సా రాలు వెనక్కి వెళితే ఎంత బాగుంటాయో అని పిస్తోంది

  • @shivarupaani786
    @shivarupaani786 Před 9 měsíci +1

    లక్షట్ పేట సాయిరాం థియేటర్ హైలెట్ మూవీ

  • @sheikhkhaja1326
    @sheikhkhaja1326 Před 2 lety +14

    Night journey ear phones 💖😘 heart touching music ❤️😘🎼🎶