నో... నో... నో.. డీజీపీ గారు తప్పు.మీరు ఆపేయండి, తప్పు చెప్తున్నారు.డీజీపీ స్పీచ్ పై చంద్రబాబు అసహనం

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    నో... నో... నో... డీజీపీ గారు తప్పు..
    మీరు ఆపేయండి, తప్పు చెప్తున్నారు..
    డీజీపీ స్పీచ్ పై చంద్రబాబు అసహనం
    #chandrababu #dgp #tdp
    #AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on CZcams : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativ...

Komentáře • 227

  • @Kalakanty
    @Kalakanty Před měsícem +46

    ఐఏఎస్ ఐపీఎస్ వారికి మనవి ఈ సమాజంలో మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు వున్నారు మీ సెవలు నాయకులకు కాదు ప్రజలకు ఇకనైన మారండి plese🙏

    • @Kalakanty
      @Kalakanty Před měsícem

      ఐఏఎస్ ఐపీఎస్ లు అడ్డంగా సంపాదించిన డబ్బులు మీకు మీ కుటుంబానికి మీ పిల్లలకు సమాజానికి నష్టము కష్టము మీ శ్రీమతులకు మీఅదనపు సంపాదన గురించి తెలియదా వారు చదువుకునే ఉంటారు కద అమ్మా మీరు వారిని కoట్రోలు చెయ్యండి లేదంటే మీ పిల్లల భవిష్యత్ నాసేనమవుతుంది అది కా కొంచెం ఆలస్యం అవచ్చేమో

    • @ramakrishnakavalipati9942
      @ramakrishnakavalipati9942 Před měsícem

      జగన్ ఓడిపోయారు. Construction లో ఉన్న మా బంగాళాలు ఎవరు ఏలా పూర్తి...,

    • @suryabhavani6923
      @suryabhavani6923 Před měsícem

      😂​@@ramakrishnakavalipati9942

  • @vempatisuresh8855
    @vempatisuresh8855 Před měsícem +24

    గుడ్ మార్నింగ్ డిజిపి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల అందరికీ ఉదయం గంటపాటు వ్యాయామ క్లాసులు పెట్టండి కొద్దిగా పొట్టలు తగ్గి చురుగ్గా పని చేస్తారు

    • @sudhakarmallam797
      @sudhakarmallam797 Před měsícem

      😂😂

    • @nageswararaoavasarala7603
      @nageswararaoavasarala7603 Před měsícem +1

      యోగా క్లాసులు చాలా అవసరం . పోలిసులకు ఎక్కువ కష్టం రౌడి ల కంటే రాజకీయ నాయకుల వల్లే ఎక్కువ.రాజకీయ నాయకుల ప్రమేయం పోలిసుల మీద లేకపోతే ఈ దేశంలో లా అండ్ ఆర్డర్ చాలా బావుంటుంది

    • @SyamalaSyamala-kw4pu
      @SyamalaSyamala-kw4pu Před měsícem

      😂😂 100 percent

    • @umashankarreddy9628
      @umashankarreddy9628 Před 28 dny

      Tdp Vallarta kuda hatyalu do.milu cheyakuda yoga nerchukoni dabbulu andarki danam esthe baguntindi

    • @a.s.n.murthy4660
      @a.s.n.murthy4660 Před 28 dny

      మరే గత ఐదేళ్లు ఈ సలహా ఇవ్వలేదే భయపడ్డారా? పిల్లి మైత్తగా ఉంటే ఎలకేదో చేసిందట !

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 Před měsícem +17

    ముందు సామాన్య ప్రజలతో మర్యాదగా మాట్లాడ్డం మీ పోలీస్ అధికారులకు నేర్పించండి. మీ పోలీసులు మమ్మల్ని మనుషుల్లాగ చూడ్డంలేదు

    • @hanemanm4042
      @hanemanm4042 Před 24 dny

      పోలీసులకు నేర్పడం కాదు ముందుగా ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులకు నేర్పించండి. ఎవరైతే వారికి ఓటు వేసి గెలిపించుకున్నారో వాళ్లనే అవమానకరమైన భాష వాడుతున్నారు,

  • @riokia8595
    @riokia8595 Před měsícem +57

    మదనపల్లి కేసు దస్త్రాలు తగల పెడటం కేసు పురోగతిని అభినందనలు 🎉🎉🎉 డీ జీ పీ గారికి అందుకు కారణం మన సీ.ఎం గారి గుడ్ అడ్మినిస్ట్రేషన్ గా చెప్పుకోవచ్చు 😊జై చంద్రబాబు నాయుడు గారు

  • @vempatisuresh8855
    @vempatisuresh8855 Před měsícem +14

    గంజాయి మీద ఇంత చర్చ ఎందుకు సార్ శాటిలైట్ ద్వారా సాగు చేసే వాళ్ళని నియంత్రిస్తే సరిపోతుంది కదా అలా ప్లాన్ చేయండి గవర్నమెంట్ కి ఖర్చు తగ్గుతుంది

    • @jagadeeshch7870
      @jagadeeshch7870 Před měsícem

      Ganja sagu tribal farmers chestunaro so governments cant involve directly. Inka simple ga chepali ante kuni chotlaki police lu kuda vella leru.
      So from anne vedha control lo cheyali. If no demand no production

    • @raoprabhakar1784
      @raoprabhakar1784 Před měsícem +1

      అది మాత్రం చెయ్యరు. ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడవద్దు అని హంగామా చేస్తారు కానీ అవి తయారు చేసే కంపెనీ ల నుండి taxes వసూలు చేసి income పెంచు కొంటున్నారు.

    • @raoprabhakar1784
      @raoprabhakar1784 Před měsícem +1

      Smoking injuries to health అంటారు. మద్యం హానికరం అంటారు కానీ అవే ప్రభుత్వానికి ఆదాయ వనరులు గా ఉన్నాయి.

  • @bvenkataramana6585
    @bvenkataramana6585 Před měsícem +36

    ఏపీకి మంచి డీజీపీని నియమించినారు మన ముఖ్యమంత్రి గారు లా&ఆడర్ బాగుంటుంది

  • @Bharavi-yk5gp
    @Bharavi-yk5gp Před měsícem +46

    చంద్రబాబు చంద్రబాబే!👍

  • @hemavathierumala4971
    @hemavathierumala4971 Před měsícem +6

    Babu gaaru
    meeku satakoti vandanamulu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @TalupulaRevanth-hm1lu
    @TalupulaRevanth-hm1lu Před měsícem +115

    జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రోజు అయన ఇలా సమీక్ష చేసినారా, ఇది పరిపాలన అంటే, జగన్ నీకు చంద్రబాబు కు ఉన్న తేడా

    • @kotapativenkateswarlu1082
      @kotapativenkateswarlu1082 Před měsícem +17

      వాడి పేరు కూడా తలుచు కాకూడదు అన్న

    • @chandrasekharmannam2861
      @chandrasekharmannam2861 Před měsícem +2

      ఎందుకు లేదు బ్రదర్ జె టాక్స్ టైమ్ కి వస్తుందా లేదా అనే సమీక్ష వుండేదిగా 🤣🤣🤣

    • @veeravijayalakshmikarupart2734
      @veeravijayalakshmikarupart2734 Před měsícem

      Vaadu Pedda rogue

    • @ajayasamanthula6295
      @ajayasamanthula6295 Před měsícem +2

      అన్ని శాఖలతో జగన్ సమీక్షలు జరిపారు.తెలుసుకోవటం మీకు ఇష్టం లేదు.అంతే.

    • @user-jt7zg7ed9f
      @user-jt7zg7ed9f Před měsícem +1

      ​@@ajayasamanthula6295srikathachari telangana vadani nammi atmabalidani chesukunnadu mere jagan garu correct anukute arakamai prayatam cheyyalisindi

  • @naginenisriram4151
    @naginenisriram4151 Před měsícem +12

    ఇది కదా పరిపాలన అంటే పరిపాలనలో పారదర్శకత. నీకు పాదాభివందనం చంద్రన్న.🙏🙏🙏

  • @kolaparthinarasimharao7819
    @kolaparthinarasimharao7819 Před měsícem +26

    ఇది కదా అడ్మినిస్ట్రేషన్ అంటే.
    CBN సర్ విజనరీ లీడర్.

  • @user-el2ow5tg3j
    @user-el2ow5tg3j Před měsícem +3

    ప్రతి పోలీస్ స్టేషన్ ముందు పార్కింగ్ లో సంవత్సరాల తరబడి యుండే మోటార్ సైకిళ్ళు,ఫోర్ వీలర్ ల వేలం/ డిస్పోజ్ విషయం..స్పీడ్ అప్ చెయ్యాలేమో సార్!

  • @vchowdary-be8ls
    @vchowdary-be8ls Před měsícem +4

    Jai cbn

  • @MadhukarSiddhanthala
    @MadhukarSiddhanthala Před měsícem +19

    Good. Cm. Sir

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 Před měsícem +5

    మరిన్ని సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసి క్రైమ్ రేట్ తగ్గించ వచ్చు.

    • @prasanthalakshmi2685
      @prasanthalakshmi2685 Před měsícem +1

      జరిగిన క్రైమ్ ల కి వెంటనే శిక్షలు వేస్తే క్రైమ్ రేట్ తగ్గుతుంది

  • @tatanaidumedisetti259
    @tatanaidumedisetti259 Před měsícem +10

    గుడ్ గవెర్నన్స్ 🎉

  • @veeravijayalakshmikarupart2734

    See the over all knowledge of CM garu❤ Our bad luck was electing that corrupted rogue in last election and loosing valuable 5yrs time of Cbn sir . Now we r seeing the plight like after psunami

  • @KANAKAMAHALAKSHMIPEDDIRAJU

    బాబు గారు పాత govt తిడుతూ కాలక్షేపం అవసరమా మీరు ఏమిచేస్తారో చూడాలి

  • @ganeshneelayavalasa8336
    @ganeshneelayavalasa8336 Před měsícem +17

    Cbn sir has excellent management skills.....apart from leadership nd digital savvy

  • @knsrsastry76
    @knsrsastry76 Před měsícem +41

    ఆ 14770 cc కెమెరా ఫుటేజ్ ని చెక్ చేస్తే పాత gvt లో ముఖ్యమంత్రి తో సహా అందరూ దొరుకుతారు 🤣🤣

    • @HARISH2153
      @HARISH2153 Před měsícem

      CC cemara లు పర్యవేక్షణ మాత్రమే రికార్డు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది బహుశా వారం

  • @guttavk6199
    @guttavk6199 Před měsícem +8

    Long live CBN Sir. We need you for our betterment. Jai TDP

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před měsícem +8

    ఇది చంద్రబాబు విజన్ అంటే ముఖ్యమంత్రి అంటే. ఇది పరిపాలన విధానం అమోఘం గా. చెప్పారు చంద్రబాబు గారు

  • @dassahukari6187
    @dassahukari6187 Před měsícem +12

    Emi jaruguthundo thelustunnadi. GOOD

  • @pullareddypashya2458
    @pullareddypashya2458 Před měsícem +2

    అధికారుల ముందుపులగుతులు అవసరమా సర్ లేనిపోని ఖర్చులు తగ్గించండి.

    • @d.lokanadharaju6546
      @d.lokanadharaju6546 Před měsícem

      Yes True. At the same that amount useful to some family's Life

  • @challachinnarao4140
    @challachinnarao4140 Před měsícem +1

    ఆంద్రప్రదేశ్ ప్రజల ఖర్మ Evm లు CM

  • @satyanarayanaatluri19
    @satyanarayanaatluri19 Před měsícem +3

    మరీ ఇంత పబ్లిక్ గా గవర్నమెంట్ పోలీసు ప్లాన్స్ డిస్కస్ చేయడం మంచిది కాదని నా అభిప్రాయం. ఇది కాన్ఫిడెన్స్ యేల్ మాటర్ అని నా అభిప్రాయం

  • @raghuinturi9741
    @raghuinturi9741 Před 13 dny

    సమీక్షలు ఆఫీసర్స్ చేస్తే పైన సజెషన్స్ సిఎమ్ ఇవ్వవచ్చు. సిఎమ్ మానిటరింగ్ చేస్తే సరిపోతుంది.

  • @pandirivenkataramana5321
    @pandirivenkataramana5321 Před měsícem +4

    సార్ మీరు డెఫనేట్ గా ఇల్లీగల్ ఆక్టివిటీస్ ని కంట్రోల్ చేయగలరని మాకు పూర్తి నమ్మకం వుంది కానీ కొంత కిందస్తాయి స్టాఫ్ ప్రజల పట్ల ఫ్రెండ్లీ పోలోసింగ్ లాగా బిహేవియర్ చెయ్యట్లేదు కొంత అవమాన కరంగా మాట్లాడుతున్నారు అందువలన పోలీసులమీద ప్రజలలో కోపరేటివ్ గా ఉండట్లేదు అడిటైంలో డిపార్ట్మెంట్ మీద నమ్మకం కలగట్లేదు

  • @KANAKAMAHALAKSHMIPEDDIRAJU

    జగన్ సమీక్ష చెయ్యక పోయిన బాబు సమీక్ష కాదు మర్డర్ మానభంగము ఆపండి సమీక్ష వద్దు

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Před 24 dny

    క్రైమ్స్ ఎంతలా పెరిగాయో ప్రజలు అర్ధం చేసుకోవాలి.

  • @user-ep6zr7wb3s
    @user-ep6zr7wb3s Před měsícem +4

    Good cm sir

  • @mohanraom252
    @mohanraom252 Před měsícem +21

    జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నంత కాలము ఇలాంటి సమీక్ష ఎప్పుడన్నా చేశాడా దట్ ఇస్ చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశానికి ఒక వరం

    • @vasurani4295
      @vasurani4295 Před měsícem

      Neekukka navvu neevu dingavu kada neeku anni donga alochanale

    • @ramareddyneelapu8156
      @ramareddyneelapu8156 Před 14 dny

      Super Six Ameelu Pakkadaripetadaniki Ee Vestu Samiksha where is super six

  • @user-il5rd7hq5f
    @user-il5rd7hq5f Před měsícem +1

    The great visible leader Chandrababu Naidu

  • @sitadevimangipudimangipudi8404

    Kudos to the great CM who is o alert inspite of working since morning he gave all the right input immediately 👏👏👏AP is unfortunate for missing your development during the worst era from 2019 to 2024! We salute your vision our dear Cm the God 🙏🙏of AP

  • @KANAKAMAHALAKSHMIPEDDIRAJU

    ఈ సమీక్షలు only show

  • @phrao100
    @phrao100 Před měsícem +1

    Real leader. All politicians should learn from CBN with regard to administration and development

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 Před měsícem +53

    పాలన మీద పట్టున్న, విజనరీ నాయకుడు చంద్ర బాబు నాయుడు గారు. గత 5 సంవత్సరాలు కూడా ఈయనే సీఎం గా ఉండి ఉంటే ఈపాటికి మన రాష్ట్రం ఎంత అభివృద్ధి చెంది ఉండేది!

    • @mrspushpanjali8881
      @mrspushpanjali8881 Před měsícem +2

      E 2 nelallo ayindigaaa chusaam

    • @yugandharjojinani1818
      @yugandharjojinani1818 Před měsícem +1

      😂😂😂😂😂. ఈ విజనరీ ని చూస్తున్నాం గా

    • @వాషింగ్మిషన్
      @వాషింగ్మిషన్ Před měsícem +1

      నిజమే ఈ పాటికి దోమలపై దండయాత్రకి ట్రయినింగ్ తీసేసుకునేవారు😂😂😂😂

    • @umashankarreddy9628
      @umashankarreddy9628 Před 28 dny

      Worst cm

    • @solomon2764
      @solomon2764 Před 28 dny

      అభ్భో. శాల బాగా శెప్పినావ్. 😅

  • @user-sy3ku1ku5w
    @user-sy3ku1ku5w Před měsícem +8

    Good cm

  • @lokanadhasahu5726
    @lokanadhasahu5726 Před měsícem +5

    Excellent meeting

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 Před měsícem +7

    MY DEAR HON.DGP SIR WHAT ABOUT CONTAINER DRUGS SEIZED IN VISAKHA PORT?
    WHAT ACTION THIS NEW GOVT. HAS TAKEN ON THIS CONTAINER DRUGS? EASE INFORM TO THE PUBLIC SIR.IT IS ALREADY PASSED 6 MONTHS ABOVE.

    • @solomon2764
      @solomon2764 Před 28 dny

      IPC IS NOT APPLICABLE TO TDP BATCH

  • @chandranaidu5728
    @chandranaidu5728 Před měsícem +4

    Nice

  • @user-xv8ok3hd8w
    @user-xv8ok3hd8w Před měsícem +4

    ఈ క్రిమినల్స్ మన రాష్ట్రము వాళ్లే కదా , పై నుండి ఊడి పడలేదు వీళ్లకు వైసీపీ, టీడీపీ ఎవరు అధికారం లో ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు..

  • @bhaskarraosingamaneni9170
    @bhaskarraosingamaneni9170 Před měsícem +2

    Exelent administration CBN sir good leader

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905 Před měsícem +9

    CBN గారు ఒక మేధావి.IAS, IPS ఈ సమావేశంలో ఆయన అనేక అంశాలపై ఎంత అవగాహన తో ఉన్నారో కదా! అని ఆశ్చర్యం వేయక మానదు.ఈ సమావేశం ఎంత హుందాగా జరిగింది.ఆయన అనుభవం గొప్పది.

  • @sudhakarreddy7351
    @sudhakarreddy7351 Před 29 dny +1

    Publicity yekkuva , matter takkuva

  • @venkatanarayana9977
    @venkatanarayana9977 Před měsícem +2

    Jai❤ CBN 🙏 Sir Jai ❤ PAWAN 🙏 Sir @ BABU garu Bangram # Finally didn't this type of press meet s in last five years 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vinjamuribhavanarayanachar9634

    5 years aarvanasanam chesaaru
    Vallaki punishments ivvali
    They should not escape corrupted crooks to be punished

  • @venkateswarluyelaworthy5173

    DGP ఇంతావగాహనా రహితంగా మాట్లాడటం సిగ్గు చేటు. పాత వాసనలు ఇంకా పోలేదట్టుంది.

  • @rohith12823
    @rohith12823 Před měsícem

    ఎంత జ్ఞానం గలవారు బాబుగారు...రియల్లీ i wonder...ఎంత జ్ఞాపకశక్తి?great.

  • @user-bw2zq7ft5d
    @user-bw2zq7ft5d Před měsícem +4

    Pavan kalyan jai

  • @suryachandraraokonda372
    @suryachandraraokonda372 Před měsícem +3

    DGO garini marchandi

  • @sivaranivemula70
    @sivaranivemula70 Před měsícem +6

    ఇదీ పరిపాలన అంటే

  • @vchowdary-be8ls
    @vchowdary-be8ls Před měsícem +1

    That is Cbn sir

  • @suryanarayanarayi8171
    @suryanarayanarayi8171 Před měsícem

    Namasthe baabu gaaru mee meadassuki abhinandanalu meeru c m avvatam a p prajala adrustam pavan kalyaan gaaru 100/ gurthinchaaru pavan kalyaan gaariki namasthe

  • @BaburaoSonabha
    @BaburaoSonabha Před měsícem +8

    Super cbn

  • @archanaadipudi490
    @archanaadipudi490 Před měsícem +3

    Settle the agrigold deposits. CID is having the data of depositors.

  • @kotapativenkateswarlu1082
    @kotapativenkateswarlu1082 Před měsícem +7

    Ruler 🎉🎉🎉🎉🎉

  • @Boss1.K
    @Boss1.K Před 28 dny

    How is this guy became a DGP without a efficient presentation skills and clarity in what he is saying..

  • @user-bg5hd3bl6c
    @user-bg5hd3bl6c Před měsícem +3

    C b n sir untey ettla untadi mari

  • @bhaskarraomuthabathula7235
    @bhaskarraomuthabathula7235 Před měsícem +6

    Good ruller

  • @lollamadhusudhanarao4076
    @lollamadhusudhanarao4076 Před měsícem +1

    Dgpgarki aplojaruguchunna hatyalu manbangaluillukulchatamrastranniravanakastachestunnaruanniapandisir

  • @saiprasad4921
    @saiprasad4921 Před měsícem +2

    Super CBN SIR

  • @palvoykrishnaprasad7729
    @palvoykrishnaprasad7729 Před měsícem +3

    Chandrababu Naidu Is Having More Knowledge Than The New DGP. As well explained everyone in sensitive way even to DGO Too.

  • @PraniSreyachitra1298
    @PraniSreyachitra1298 Před měsícem +19

    ఈ చానెల్ పేరు అమరావతి వాయిస్ అని మన రాజధాని నుద్దేశించి పెట్టివుంటే సంతోషమే
    అయితే చాలా వీడియోలకు మీరు పెట్టే తంబ్ నెయిల్స్ లో లేని అతి, అబద్ధాలు పెడుతున్నారు అది కరెక్ట్ కాదు
    వ్యూస్ కోసం నమ్మకం పోగొట్టుకొని అమరావతి పేరును అప్రతిష్ట పాలు చేయెద్దు ప్లీజ్

  • @singareddysubbareddy8884
    @singareddysubbareddy8884 Před měsícem

    Corrct .crime increased since two months. Let us enjoy the situation.

  • @rameshbhushanrao7072
    @rameshbhushanrao7072 Před měsícem

    What knowledge sir cbn sir Hats of to you sir really great leader of India not only Ap He is legendary salute sir

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 Před měsícem +1

    ✌️✌️✌️✌️✌️🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @user-bw2zq7ft5d
    @user-bw2zq7ft5d Před měsícem +2

    Siper sir

  • @victorchundi3222
    @victorchundi3222 Před měsícem +4

    సీసీ కెమెరాల ఏజెన్సీ Current bill pay చేయటం లేదు

  • @balasubramanyamvemu6333
    @balasubramanyamvemu6333 Před měsícem +3

    CBN garu the visionary CM please take a bow !!

  • @Techno-boy78
    @Techno-boy78 Před měsícem +1

    Good meeting...

  • @tayarutadanki1509
    @tayarutadanki1509 Před měsícem +4

    Thatis cbngaru.

  • @venkateswarluannavarapu1507
    @venkateswarluannavarapu1507 Před měsícem +1

    Yes chandranna

  • @KANAKAMAHALAKSHMIPEDDIRAJU

    ఇన్ని మర్డర్ లు అత్యాచారాలు జరుగుతుంటే డీజీపీ yemi పీకుతున్నారు

  • @user-eu2ml3lx6i
    @user-eu2ml3lx6i Před měsícem +4

    Super cmsri🎉

  • @user-ee5di7zp4w
    @user-ee5di7zp4w Před měsícem +4

    Jaicbn

  • @topline_realty
    @topline_realty Před měsícem

    This is visionary leader CBN sir

  • @velagapudisudhakararao2384
    @velagapudisudhakararao2384 Před měsícem +11

    DGP is a wrong choice by Chandrababu . He is a covert of Jagan. He has to be replaced immediately

    • @nijamnippu7610
      @nijamnippu7610 Před měsícem +1

      మనం తినేది గొంగట్లో తమ్ముడు , బొచ్చు ఏరుకోకూడదు , పోయిన వెధవ అందరిచేత తప్పుడు పనులు చేయించాడు ,పోలీసింగ్ అనే వృత్తికి " బాసిజం " ఉంది ,తప్పనిసరిగా పై వాడు చెప్పినది ఇష్టం లేకపోయినా చేయాలి‌,
      AB వెంకటేశ్వరరావు గారి రిటైర్ మెంట్ కి ఎవ్వరూ వెళ్ళకూడదని పరోక్ష ఆదేశాలున్నా ,ఈయన వెళ్ళి ఆయన రిటైర్మెంట్ లో పాల్గొన్నాడు .

    • @saradavvd4843
      @saradavvd4843 Před měsícem

      నిజమే.

  • @BVSKumar-fq6sc
    @BVSKumar-fq6sc Před 29 dny

    బాబు గారు మార్క్ ఆంధ్రప్రదేశ్ లో త్వరలో చూస్తాము. పవన్ గారు చాలా sincere గా బాబు గారి అడ్మినిస్ట్రేషన్ గమనిస్తున్నారు. భవిష్యత్లో పవన్ గారి కి బాగా ఉపయోగ పడుతుంది.

  • @sreemannem
    @sreemannem Před 10 dny

    police valla munde prajalanu champuthunnaru dani gurinchi matladu DGP garu

  • @venkatasubbaraomellacheruv8583

    Why 2014 to 2018.. we are in 2024

  • @singaporeeconomist7231
    @singaporeeconomist7231 Před měsícem +2

    Experience and social service…

  • @MyTube-jw5vr
    @MyTube-jw5vr Před měsícem

    Body Cams on Police

  • @user-de7rd3km1p
    @user-de7rd3km1p Před 11 dny

    ఈఇయ్ డేటా ఏక్కడ సార్ చంద్రయ్య

  • @anjaneyaprasadjasti2252
    @anjaneyaprasadjasti2252 Před měsícem

    Please continue identification of black spots on road to aviod accidents.

  • @krishnakomatineni33
    @krishnakomatineni33 Před měsícem +2

    Ap prajalara nizam kallu tagichi padukobettadu manamu alage bratukudama try to do other things

  • @addalavenkataratnam5449
    @addalavenkataratnam5449 Před měsícem +4

    We can't display the photos of Rowdy sheeters at public places sir

  • @ajayabraham6004
    @ajayabraham6004 Před 28 dny

    😁😁😁babu

  • @ramanaraogv
    @ramanaraogv Před měsícem

    In this crime cases how many police involved pl clarify.

  • @internationaldiabetescente5078

    See guidelines for hemp production in Uttaranchal

  • @mahendrasingh-qi2uv
    @mahendrasingh-qi2uv Před 8 dny

    Sub standard presentation by DGP. Mati mati ki, alichostunnamu, anu kuntunnamu ... ani cheppadam asahyam ga undi.
    He is just reading a written matter on computer slides without any grip on the subject.
    Where is the Quality of speaking by Head of Police Force of a big State like AP.
    Why he is in such hurry as though some one is chasing him ?
    He is speaking just like some assistant to CM.

  • @bharatravipati5271
    @bharatravipati5271 Před měsícem

    Evm తాత.

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 Před 27 dny

    మీరు చెప్పినవి అన్ని జరిగితే పోలీస్ మీద గౌరవం పెరుగుతుంది no రికామెండ్ పోలీస్ అంటే గౌరవం పెరుగుతుంది సామాన్య ప్రజలకి నాయం జరగదు only పొలిటికల్ ఇన్వాల్వ్ ment ఉంటే నే ఎవస్థ లు work చేస్తున్నాయి నిజంగా ఇక్కడ కూర్చునవారు ఎవరు రికామెండ్స్ చేయవద్దు అప్పుడు పోలీస్ వర్క్ చేయగలరు చిన్న case ఉన్న money money ఈ సోది అంతా only మీడియా aypu అంతే ఇలాంటివి వాడడములో సీబీన్ dista మాములే పబ్లిసిటీ స్టంట్ అంతే మరి ఇన్ని జరుగుతున్న 2month lo ఏమి చేసారు బీహార్ మించి పోయినది కదా నేరాలు గోరాలు చుస్తే ap lo no law aర్డర్ ఫెయిల్యూర్

  • @akellakrishnamurthy5342
    @akellakrishnamurthy5342 Před měsícem +2

    Avunu sir appudu police personnel mee gurinchi, Pavan gari gurinchi matrame baga concentrate ceseru.Papam vallaki crimes gurinchi pattinchkone teerika ledu papam 😂😂😂

  • @raghuinturi9741
    @raghuinturi9741 Před 13 dny

    మాటలు మంచివే మరి చేతలుకూడా కరెక్ట్ గా వుండాలి

  • @matukumalliratnam261
    @matukumalliratnam261 Před měsícem

    You can collect finger prints of all people involved in any crime and store in data base. So infuture those who are involved in any crime can be identified at the earliest possible.

  • @arunkumaraaravamudhunaidu2819

    i humble to request to AP poeople don't miss this these kind of visinory leader. if you miss thie leader AP development will be as as question mark.

  • @KodaliRatnebabu
    @KodaliRatnebabu Před měsícem +2

    Ganja business development y cp leaders

  • @anjaneyaprasadjasti2252
    @anjaneyaprasadjasti2252 Před měsícem

    Integration of all available systems has tobe done as early as possible

  • @venkateswarluannavarapu1507

    Poor law& order