Baindla Rana Prathap Full Interview | Anchor Lavanya | KRTV

Sdílet
Vložit
  • čas přidán 5. 07. 2024
  • Baindla Rana Prathap Full Interview | Anchor Lavanya | KRTV
    KR TV is an official CZcams Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, latest happenings and other social media viral news exclusively on KR TV.
    KR TV is always at the forefront in providing it's users with a variety of contents politicians interviews, interviews with astrologists, Devotional Interviews.
    🔔 Subscribe 🔔 KR TV For More Interviews | 9441185152 |

Komentáře • 95

  • @kodurimallesam4863
    @kodurimallesam4863 Před 3 dny +3

    గ్రామ దేవతల పూజలలో బ్రాహ్మణ పెత్తనం వద్దు వారి వారి కులవృత్తులను గౌరవిద్దాం

  • @ajithkumar-mc3vn
    @ajithkumar-mc3vn Před 16 dny +5

    రాణా ప్రతాప్ గారు చాలా ఆక్టీవ్ గా ఉంటారు అతను కథ చెప్పేటప్పుడు చూడాలి అని ఇంట్రెస్ట్ ఉంటది

  • @Kolluru.varaprasad
    @Kolluru.varaprasad Před 15 dny +5

    యాంకర్ మేడం చాలా బాగా ఇంటర్వ్యూ చేసారు వెరీ గుడ్ మేడం

  • @RVRMusicchannel
    @RVRMusicchannel Před 13 dny +5

    యాంకర్ గారు చాలా బాగా అడుగుతున్నారు యాంకరింగ్ బాగా చేస్తున్నారు

  • @user-kt4sx9pd2v
    @user-kt4sx9pd2v Před 2 dny +1

    మహా మేధావి మిద్దె రాములు ఆయన కులం గురించి మాట్లాడరు కదా మిద్దె రాములు గారి కులం ఏంటి చెప్పండి ...... ఎల్లమ్మ కథ అయినా .... పెద్దమ్మ కథ అయినా చాలా అద్భుతంగా చెప్పిన .... మహనీయుడు.... మిద్దె రాములు గారి కులం గురించి మాట్లాడను కాబట్టి ..... వారి కులం ఏంటో చెప్పండి .... మా కులం ముదిరాజ్ .....
    మా కుల దైవత పెద్దమ్మ తల్లి ..... ఎంతో మహనీయం గా గొప్ప గొప్ప కథలు చెప్తారు మిద్దె రాములు గారు .... మా ముదిరాజు పెద్దమ్మ తల్లి కథ చెప్పినప్పుడు చాలా అద్భుతంగా ... ఇప్పటికి youtube లో ఉంటాయి చూడండి ..... పెద్దమ్మ తల్లి కథ అయినా ... ఎల్లమ్మ తల్లి కథ అయినా ఉన్నాయి చూడండి youtube లో ... స్వర్గస్తులు మిద్దె రాములు గారికి పాదాభివందనాలు 🙏🏻 ... అద్భుతంగా చెప్పే కళాకారుడు మిద్దె రాములు గారు❤❤❤

  • @user-kt4sx9pd2v
    @user-kt4sx9pd2v Před 2 dny

    పెద్దమ్మ తల్లి కి పాడే ఒక పాట ఉంది ఐదు సంవత్సరాలకు ఒకసారి పెద్దమ్మ తల్లి అద్దుకం చేస్తాం ఆరోజు అంగరంగ వైభవంగా ఊరంతా జాతర చేస్తాం బైండ్ల వారు పాటలు పాడుతారు అందులో అద్భుతమైన పాట పాడుతారు మా సైడు .... అమ్మ మమ్మీ లవ్వే పెద్దమ్మ మమ్మీ లవ్వే ఒక పాట పాడు చాలా అద్భుతంగా ఉంటుంది ..... జగిత్యాల్ డిస్టిక్ మల్లాపూర్ మండల్ గ్రామం ఓబులాపూర్

  • @gandamjithender3948
    @gandamjithender3948 Před 3 dny +1

    పూజారి అంటేనే బైండ్ల బ్రాహ్మణులు కాదు

  • @nayinikrishna9280
    @nayinikrishna9280 Před 17 dny +6

    సూపర్ అన్నయ్య బైండ్ల బ్రాండ్ 🎉

  • @mahidhar4969
    @mahidhar4969 Před 17 dny

    Super.. 👏👏👏

  • @ravindard9826
    @ravindard9826 Před 16 dny +1

    గుడ్

  • @malleshnomula1892
    @malleshnomula1892 Před 17 dny

    Super anna garu 🌹

  • @manoj0732
    @manoj0732 Před 6 dny +1

    అన్న మన బైండ్ల కులం గురించి చాలా గొప్పగా చెప్పవు అన్న

  • @RVRMusicchannel
    @RVRMusicchannel Před 13 dny +12

    గ్రామాలలో జరిగే బొడ్రాయి పండుగకు గ్రామ పండుగలకు బాపనోళ్ళ కు సంబంధం లేకుండా చేయండి

    • @user-km7gv7bm8k
      @user-km7gv7bm8k Před 7 dny +2

      రారు బపనోలు వాలు బలి చేసే చోటుకు రారు మనా బోనాలు మనవే వలకు బతుకమ్మ బోనాలలో 90పర్సెంట్ రారు మనా గ్రామ దేవతలలో గొల్ల వరు గౌడ వరు ముద్రాజులు మాదిగలు బైన్ల కుర్మా ఇలా నాకు తెలిసీ మనా వలె చేస్తారు

    • @kashinath92463
      @kashinath92463 Před 5 dny +1

      ఎన్ని గ్రామాలలో బాపనోలు ఉన్నారు
      మీ లాంటి వాళ్ళ వల్లనే దేశము ప్రమాదం లో ఉంది,
      తురక నిజాం గాడు పల్లెటూరు మీద పడి స్త్రీలను మానభంగాలు చేశారు, ఎంతో మందిని చంపారు ఆస్తులు దోచుకున్నారు మహిళలను బట్టలు ఇప్పించి బతుకమ్మ ఆడించారు
      ప్రజలను హింసించిన వాడి పీర్ల పండుగ చేస్తారు, హిందువులను చంపిన వాళ్ల బొందలుకు దర్గాలకు పోతారు ,ఎవడో క్రిస్టియన్ ది న్యూ ఇయర్ చేస్తారు ,
      బ్రిటిష్ క్రిస్టియన్లు ఈ దేశంలోని ప్రజలను చంపారు బానిసలుగా చేశారు వాళ్లు కూడా ఆస్తులు దోచుకున్నారు
      వాళ్ల పైన మీకు ఎందుకు ద్వేషం ఉండదు,
      బాపనోలు ఎవరినైనా మానభంగాలు చేశారా? ఎవరినైనా చంపారా ? మీ ఆస్తులు దోచుకున్నార?

    • @sangempavankalyan3118
      @sangempavankalyan3118 Před dnem +2

      Panbbala kulasthulu kuda

  • @SanithaKarampudi
    @SanithaKarampudi Před 11 dny

    Supper sir meeru 🙏🙏🙏

  • @ArunaJothiJothi-nz2lo
    @ArunaJothiJothi-nz2lo Před 17 dny +1

    supper bro🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anilgaruglaofficial7107

    Super Anna shenarthi chala baga chepparu super

  • @jyothjyothi2158
    @jyothjyothi2158 Před 17 dny

    Super sir

  • @anjibaindl6414
    @anjibaindl6414 Před 17 dny

    👌Super Anna 🙏🙏🙏

  • @nandigamanarsimha
    @nandigamanarsimha Před 11 dny

    Super brother

  • @rebalsaiyt960
    @rebalsaiyt960 Před 17 dny

    Super anna

  • @rammiramesh908
    @rammiramesh908 Před 17 dny

    Super

  • @MadhuPonagantimadhu-os6gs

    Super anna 🙏🙏🙏🙏🙏

  • @kokapraveenkumar8869
    @kokapraveenkumar8869 Před 10 dny

    Super annayya

  • @SanithaKarampudi
    @SanithaKarampudi Před 11 dny

    Feeling very proud sir

  • @kademshambhu5611
    @kademshambhu5611 Před 17 dny +23

    చాలా బాగా వివరించి చెప్పారు మన గురించి మన పెద్దల గురించి మన వృతి గురించి హాట్స్ ఆఫ్ ప్రతాప్ గారు, ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే బెండ్ల కథ చెప్పాలంటే గుండెల దైర్యం ఉండాలి అన్నారు iam agee with you, మీతో నేను ఏకీభవిస్తున్నాను, నేను ఉద్యోగిని ప్రస్తుతం రిటైర్డు ఉద్యోగిని, చిన్నప్పటి నుండి ప్రస్తుతం కూడా నేను కుల వృత్తి చేస్తాను చేస్తూనే ఉన్నాను. పేరు కడెం శంభులింగేశ్వర్ గ్రామం చిత్తలూర్. శాలిగౌరారo మండలం నల్గొండ ప్రస్తుతం నక్రేకల్.

  • @buggaveeraswamyvlogs2644

    అన్న రాణా ప్రతాప్ నమస్తే నీయొక్క youtube ఇంటర్వ్యూ చాలా బాగుంది రేపటి తరానికి గుడికి పోతుంది,,🙏🙏🙏🙏🙏

  • @harishmanga4519
    @harishmanga4519 Před 17 dny

    Super anna🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙏🙏🙏🙏🙏🙏

  • @peddintisrinivas804
    @peddintisrinivas804 Před 8 dny

    Congratulations Anna 🎉🎉🎉

  • @anilgaruglaofficial7107

    Anna garu meeru pata paduthuntee naku ammavaru vacchinsttu aithundhi Anna naku yellamma thalli vastadhi meeru antha baga jami deka mogistunnaru chala super Anna shenarthi

  • @narichinnapaka1384
    @narichinnapaka1384 Před 8 dny

    సూపర్ అన్న 🙏🙏🙏

  • @srikanthvaggu3666
    @srikanthvaggu3666 Před 17 dny +2

    సూపర్ 🙏🙏🙏🔥🔥🔥 బైండ్ల

  • @baindlanarsimulu3374
    @baindlanarsimulu3374 Před 19 hodinami

    👌🏾👌🏾👌🏾👌🏾👌🏾

  • @sridharkumbajadala5002

    Super jai baindla

  • @sairamgoud389
    @sairamgoud389 Před 17 dny

    Anna❤

  • @ParvedhaVenkatesh
    @ParvedhaVenkatesh Před 4 dny

    Super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @user-kt4sx9pd2v
    @user-kt4sx9pd2v Před 2 dny

    మిద్దె రాములు గారి కులం ఏంటో చెప్పండి ..... తప్పకుండా మీరు చెప్పాలి.... మా అభిమాన కళాకారుడు .... జై మిద్దె రాములు .... జై పెద్దమ్మతల్లి 🙏🏻..... జై ముదిరాజ్❤

  • @snsbb9jnsanthosh
    @snsbb9jnsanthosh Před 13 dny

    🙏🙏🙏🙏🙏🙏

  • @eshwarreddykerelly9001

    అన్నా గ్రామాల్లో ఉండే కళాకారులు చాలా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ఈ రోజుల్లో నేను
    సింగర్ నేను సింగర్ అని జబ్బలు గుద్దు కునే
    వారు ఒకటి గుర్తు పెట్టుకోవాలి విల్లు తెల్లవార్లూ
    పడుతుంటే కూడా ఒక్క దగ్గర తడపడరు
    విల్ల కథ లు కొన్ని 3 3 రోజు లు ఉంటాయి
    కానీ ఒక్క సారి కూడా బుక్కులు చూడరు

  • @user-rb6zx2ln7l
    @user-rb6zx2ln7l Před 14 dny +1

    Jai renuka matha 🙏🙏🙏🙏🙏

  • @AshokVaggu
    @AshokVaggu Před 3 dny

    Supare ❤❤❤

  • @baindlaruthik4099
    @baindlaruthik4099 Před 17 dny

    Jai baindla jai renuka matha ki.. 🙏

  • @baindlabalubaindla4442

    Jaii baindla ✊✊ jaii jaii baindla ✊✊✊

  • @Sree69696
    @Sree69696 Před 17 dny

    E anchor chaala positive ga manchiga anipisthadhi ame moham lo positivity valla eh interview chusina manchiga anipisthadhi

  • @amohan3130
    @amohan3130 Před 2 dny

    5:19 5:28 5:30

  • @BSubhan-hf7gx
    @BSubhan-hf7gx Před 4 dny

    Jai baindla ❤ 🎉

  • @LOVEUNARU
    @LOVEUNARU Před 17 dny +9

    కుల వృత్తిని ప్రేమిస్తుండు అంటే ఆధునికతను వద్దు నాకు బానిసలుగా బ్రతుకుతాం అని మనం ఒప్పుకోవడమే

  • @thangadapallymahesh8569

    Jai Bindla. jai yellamma thalli

  • @YakariSrinivas-jc1sc
    @YakariSrinivas-jc1sc Před 17 dny +1

    Bhavani puthrulu bavaniyulu, kalakramena baindla.

  • @user-kt4sx9pd2v
    @user-kt4sx9pd2v Před 2 dny

    ఏం అప్లికేషన్లు పెడతారు ఎందుకు.. పదివేలకు ఉంగరాలు ఉన్నాయి మెడలో హారాలు ఉన్నాయి పట్టు వస్త్రాలు ధరించి వచ్చాడు ఇంకేంటి ప్రాబ్లం ఒక్క కథ చెప్తే వాళ్ళు డిమాండ్ చేసిన రూపాలు ఇయ్యాల ఇవ్వాలి లేనోళ్లు కాదు ఏ పాట పాడినా డబ్బులే ఏ ఆట ఆడిన డబ్బులే ఏకథ చెప్పిన డబ్బులే ఇందులో పేద కళాకారులు ఉన్నారు మీరు ఇంటర్వ్యూ చేసే ఇలాంటి వాళ్ళు కాదు నిరుపేద కళాకారులు చాలా మంది ఉన్నారు తెలంగాణలో..
    తెలంగాణలో రైతులకు సక్క చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారులకు ఈగ ఏం చేత్తుంది ....

  • @sangempavankalyan3118

    Jai panbbala baindla

  • @s.k.r.entertenment2702

    Super raanaprathap

  • @NarsimhaYadav-mb9fx
    @NarsimhaYadav-mb9fx Před 13 dny

    💪💪💪💪👌👌👌👌🙏🙏🙏🙏

  • @user-nk6gs5tu7i
    @user-nk6gs5tu7i Před 13 dny

    Hi bro naku me patalu chala estam

  • @amohan3130
    @amohan3130 Před 2 dny

    సూపర్ అన్న గారు షానార్తి మీ ఫోన్ నెంబర్ పెట్టండి

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před 7 dny

    SUPER duper vishleshana VIVARANALU sambhaashan ALU successful ga UNNADHI

  • @BNarsimha-ed5qk
    @BNarsimha-ed5qk Před 14 dny +1

    Jai baindla🎉 super anna

  • @DileepKumar-ih2sm
    @DileepKumar-ih2sm Před 15 dny

    Anna garu mi kathalu chala bavuntai.anna baindla vallu pambala vallu okatena

  • @rajuganta672
    @rajuganta672 Před 6 dny

    శనర్తి అన్న

  • @rambabukummajella2114
    @rambabukummajella2114 Před 13 dny

    బైండ్ల సమాజోద్దరణకు పాటుపడే కులం. నాకు తెలిసి అందులో కలవని కులం లేదు 🎉🎉🎉

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před 7 dny

    మహబూబ్ నగర్ --నగర్ కర్నూల్ -- vanaparthi Zilla lo bayindla vaallu chaala unnaaru.

  • @kokru277
    @kokru277 Před 10 dny

    నెల్లూరు లో పంబలోల్లు అంటారు...

  • @ganusha8684
    @ganusha8684 Před 5 dny

    Anna miru cheppenkathalo Ellamma bartha chanipoyetappudu pata edavanivaru vundaru. Anna

  • @user-ou3bz7id7f
    @user-ou3bz7id7f Před 11 dny

    Anna meru chikkuloni gudem lo yellama panduga chasaru
    Ma enti kada

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před 7 dny

    Cell number untey pettandee. Raana prathaap gaaru.

  • @madhujeripothula7035
    @madhujeripothula7035 Před 17 dny

    Nijame Anna antha ammavaru chusukuntadi edhi Sathyam

  • @DarshangoudGaddam-ky3yh

    Anna.ni.pohne.nibhr.kavle.medhmu

  • @manoj0732
    @manoj0732 Před 6 dny

    రానా ప్రతాప్ అన్న ph number కావాలి

  • @Sree69696
    @Sree69696 Před 17 dny

    Aina mokam lo swachamaina navvu ammavari patla dhaya uttipadi kanipisthundhi

  • @mallikarjunaraopulipati7512

    Jantubali gaavu pattuta meka pillani notito koriki champatam mahapaapam.

  • @challavenkataiahyadav6920

    Baindla. Pambala . Vallu. Okkatena.

  • @bikshapathybikshapathy6535

    Oka manchi ammavari dandakam veyandi annagaru.

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před 7 dny

    Purvakaalamu gramadhevathalu chese tappudu, yevarayina maranaalu, bodrayi KARYA kramalalo baindla vaare mukhyulu.

  • @gottejeevan3318
    @gottejeevan3318 Před 5 dny

    బైడ్లొల్లం

  • @GadapakaSharath
    @GadapakaSharath Před 12 dny +1

    రాణా ప్రతాప్ నెంబర్ పెట్టండి అన్నా

  • @user-xi8wo7rc9m
    @user-xi8wo7rc9m Před 10 dny

    Okkate

  • @user-xi8wo7rc9m
    @user-xi8wo7rc9m Před 10 dny

    Midhe ramulidi emi kulam

  • @LOVEUNARU
    @LOVEUNARU Před 17 dny +3

    కులవృత్తి అంత వెస్ట్ ఏమిలేదు,ఇతనికంటే గొప్పగా వహిస్తా పాడుతా కాని కుల వృత్తి అంటే నాకు ఆసయ్యం

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před 7 dny

    పూర్వ కాలము నుండి "భైండ్ల" వృత్తి ఉన్నది రాను రాను ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు కనుమరుగు అయ్యిపోయాయ్.

  • @laxmigundu6980
    @laxmigundu6980 Před 14 dny

    Super Anna phone number❤❤❤

  • @gnarsing1406
    @gnarsing1406 Před 9 dny

    Phone number pettandi

  • @BalaKishan-mp8go
    @BalaKishan-mp8go Před 9 hodinami

    Super Anna

  • @RaviKumar-qy9om
    @RaviKumar-qy9om Před 12 dny

    Super Anna