BJP Leader DK Aruna Song | DK Aruna Song Latest | Nalgonda Gaddar Songs On DK Aruna |YOYO TV Channel

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024
  • BJP Leader DK Aruna Song | DK Aruna Song Latest | Nalgonda Gaddar Songs On DK Aruna |YOYO TV Channel | Nalgonda Gaddar Latest Song
    #DKAruna #DKArunaSong #DKArunaSongLatest #DKArunaSongs #NalgondaGaddarSongs #NalgondaGaddar #DKArunaLatestSong #YOYOTVChannel
    Writer : Tangella Sridevi Reddy
    Singer : Nalgonda Gaddar Narsanna
    Music Director : Nalgonda Gaddar Narsanna
    Download YOYOTV App Now
    Android: play.google.co...
    iOS: itunes.apple.c...
    Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
    ________________________________
    Follow Us on:
    Facebook:
    Twitter: / yoyotvchannel
    Website: yoyoiptv.com/
    Subscribe Us / @yoyotvchannel

Komentáře • 60

  • @nandinnenagesh622
    @nandinnenagesh622 Před 3 lety +44

    జాతీయ బిజెపి పార్టీ ఉపాధ్యక్షురాలు తెలంగాణ ఫైర్ బ్రాండ్ నడిగడ్డ జేజమ్మ జోగులాంబ గద్వాల్ జిల్లా సాధకరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశ జ్యోతి.... శ్రీమతి డీ.కే.అరుణమ్మ పై పాట పాడిన నల్గొండ గద్దర్ నర్సన్న గారికి గద్వాల్ యూత్ తరుపున ప్రత్యేకమైన వందనాలు 🙏🙏
    💐💐

  • @TSROfficial2210
    @TSROfficial2210 Před 3 lety +9

    నల్లగొండ నర్సన్న గొంతు పాటకు ప్రాణం పోసింది. పాటకు స్వరమే ప్రాణం. అరుణమ్మ పాటను మనసుకు హత్తుకునేలా పాడిన అన్నకు ధన్యవాదములు

  • @ShivaYadav-rm5lx
    @ShivaYadav-rm5lx Před 6 měsíci +6

    మన జేజమ్మను ఆపడం ఎవరి తరం కాదు 🔥🔥🔥🔥🔥🔥🎆🎆🎆

  • @jayaraj7123
    @jayaraj7123 Před 3 lety +17

    నర్సన్న
    ఓ.....
    నర్సన్న
    అరుణ అరుణ వందనాలయ్య
    అదరగొట్టేసారన్న super అన్నయ్య
    చక్కని స్వరం
    🙏👍👌

    • @X3c1-4
      @X3c1-4 Před rokem

      تتههةجح
      اي
      😊😊😊😊كحةحححنًىى. ر زين ع
      غافلين من اتًًًً.
      ًًً

  • @maheshrasamalla752
    @maheshrasamalla752 Před rokem +9

    అరుణమ్మ. ఓహో అరుణమ్మ.. అరుణ అరుణ వొందనలమ్మ ❤️lyricks 👌

  • @vangoorshivakumar5247
    @vangoorshivakumar5247 Před 3 lety +36

    గల్లీ నుండి ఢిల్లీ వరకు తనకంటూ ఓ ప్రత్యేకత సృంటించుకున్న మా జేజమ్మ కు జెజేలు 🙏🙏

    • @thotamallesh9937
      @thotamallesh9937 Před rokem +1

      DK Aruna అంటే fire 🔥
      కెసిఆర్ కి అరుణ పెరు వింటే దడ

    • @SaiKumar-yz8wu
      @SaiKumar-yz8wu Před 3 měsíci

      😅😊

  • @munnurukapupavanmunnurukap2128

    Jai D K ARUNAMMA

  • @prankbybalu1578
    @prankbybalu1578 Před 4 měsíci +1

    ఈసారి పక్క అక్కదే గెలుపు జై బిజేపి జై మోదీ

  • @sadulashekar5981
    @sadulashekar5981 Před 3 lety +15

    మేడమ్ ఈ సాంగ్ చాలా సూపర్ మేడం నీకు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఇమేజ్ చాలా సూపర్ కానీ ఒక్కసారి ఆలోచించండి మళ్లీ తిరిగి ఒక్కసారి కాంగ్రెస్ లోకి వచ్చి అందరి తో చేతులు కలిపి పిడికిలి బిగించి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించండి ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి

  • @bheemeshg199
    @bheemeshg199 Před rokem +2

    ఈ పాటలో నల్లగొండ గద్దర్ అన్న పొగడ్తలతో పాడిన పాట బాగుంది గాని దీనికి తగిన అభివృద్ధి అరుణమ్మ గారు తన మంత్రి పదంలో చేయలేదు ఇప్పటికీ చాలా గ్రామాలకు తారు రోడ్డు లేదు ఉదాహరణకు గట్టు నుండి సల్కాపురం గ్రామం రెండు కిలోమీటర్లు ఉంది దాదా పు ఆమె 15 సంవత్సరాలు అధికారంలో ఉండి ఆ గ్రామానికి తారు రోడ్డు వెయ్యలేదు అలాగే మిట్టదొడ్డి నుండి బలిగేర వరకు రోడ్డు బాగు చేయలేదు సిడి పత్తి రైతులను అసలే పట్టించుకోలేదు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు గానీ అరుణ్ అమ్మగారు గాని ఇద్దరూ సీడ్ పత్తి విషయంలో పట్టించుకోలేదు కనుక చాలా పనులు పెండింగ్ లోనే ఉండిపోయాయి అలాగే ఎర్సన్ రెడ్డి నుండి సుల్తాన్పురం వరకు రోడ్డు వేయలేదు అలాగే గట్టునుండి చింతలకుంట వరకు గట్టు చెరువు కింద రోడ్డును సరి చేయలేక పోతున్నారు అంతా గుంతల మయంగా గట్టు చెరువు కింద రోడ్డు తయారయ్యింది మల్లి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి మాజీ మంత్రి గారికి తెలియదా దీన్ని బాగు చేస్తే ప్రయాణం సులువుగా ఉంటుంది కేటి దొడ్డి మండలానికి సంబంధించిన కొన్ని గ్రామాలు గట్టు ప్రభుత్వ ఆసుపత్రికి గర్భిణీలను తీసుకొని పోతుంటారు గుంతలు రోడ్డుకు ఎలా ప్రయాణం చేయాలి

  • @shivashankar697
    @shivashankar697 Před 3 lety +13

    డి.కె.అరుణమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి....💪✊👌👌👌💐

    • @budugusrinivas7780
      @budugusrinivas7780 Před 3 lety +2

      డీకే అరుణ గారికి నాయకత్వం వర్ణ లాలి💪✊👌👌👌💐

    • @djshivafromgadwal7373
      @djshivafromgadwal7373 Před 2 lety +1

      Anna shiva anna 👍🏻 Jai bjp Jai amma 🙏🏻

  • @dasarisunnyraj1094
    @dasarisunnyraj1094 Před 3 lety +3

    Super
    Anayya 🙏
    Narusanagaru song 👌👌👍
    Excellent voice

  • @koppulachannaiahchennaiah4201

    Super songs

  • @sachin-jp6hk
    @sachin-jp6hk Před 3 lety +3

    Super narsanna garu

  • @user-rd6tx6if3c
    @user-rd6tx6if3c Před 2 měsíci +1

    Congrats madam mp 😊😊🎉🎉

  • @boinidathu887
    @boinidathu887 Před rokem

    Super 🎵❤❤

  • @patkuribasanthreddy6153
    @patkuribasanthreddy6153 Před 3 lety +5

    ఏం పాట మేడం మేమైతే తట్టుకోలేకపోతున్నాను నాగలి కట్టిన రైతు గద్వాల జేజమ్మ ఈ పాట విన్న తర్వాతనే నాగల దునుత అంటున్నాడు ఎడ్లు ఎడ్లు సైతం గద్వాల అంమ్మ అమ్మను గన్న అమ్మ గద్వాల్ అమ్మ మక్క కావాలి పోతే చిలుకలు గద్వాల జేజమ్మ పాట వీని చిలుకల రావట్లేదు చిన్నోడు గద్వాల పాట కావాలని మొండికేసింది ఏం పాట ఏం పాట గొంతు ఏం గొంతు పాట పాట పాట కాబొయె ?

    • @TSROfficial2210
      @TSROfficial2210 Před 3 lety +1

      నర్సన్న గొంతు పాటకు ప్రాణం పోసింది. మరే గాయకుడు పాడిన పాటకు న్యాయం జరిగేది కాదు. ధన్యవాదములు సర్

  • @kalledasurya3244
    @kalledasurya3244 Před 4 měsíci +1

    Jai Jejamma ✊🚩

  • @bhaskarrathna7674
    @bhaskarrathna7674 Před 2 lety +2

    Jejamma ki jai. Great leader

  • @85p.bharathsrh82
    @85p.bharathsrh82 Před 2 lety +2

    Deni mohaniki patta malli

  • @Ram_jrs
    @Ram_jrs Před 3 měsíci +1

    Mahaboobnagar Ka MP 2k24 🫠

  • @bparusharam5002
    @bparusharam5002 Před 3 lety +2

    Jai DK arunamma jai BJP

  • @kalledasurya3244
    @kalledasurya3244 Před 11 měsíci +1

    Jai Arunamma✊✊✊ jai BJP 🚩🚩🚩

  • @rajanaddanki7765
    @rajanaddanki7765 Před 3 lety +3

    మోడీ గారు ప్రవేశ పెట్టిన ఎన్నో ...ఎన్నో పథకాలు సఫలీకృతం అయ్యాయి...ఎక్కడ డబ్బు దుబారా లేదు...
    India's real gross domestic product (GDP) grew by 20.1 percent in the April-June quarter of the fiscal year 2021-22, a record quarterly print on the back of a low base last year, data released on August 31 showed.
    1) ఒక్క డిజిటల్ ఇండియా లోనే సాలీనా 3.5 లక్షల కోట్ల లావాదేవీలు...జరిగాయి...మొత్తం ఆన్లైన్ payments ...అనగా చినిగిన నోట్లు / నాణాల కొరత తీరింది ...జాప్యం లేదు ...చెక్ / డీడీ సరి లేదు అనడానికి వీలు లేదు...
    2) సౌర శక్తి లో ప్రపంచం లోనే మొదటి స్థానం....
    3) ఎన్నో రోడ్లు వెయ్యడం ...ఆఖరికి సరిహద్దు వరకూ ...వేశారు....
    4) ఈశాన్య రాష్ట్రాల ను పట్టించు కున్నవాడు లేడు గత 70 ఏళ్ల నుండి....
    ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో ఎంతో అభివృద్ధి....రక్షణ పరంగా ఈశాన్య ప్రజల మన్నలను మోడీ అక్కడ పొందారు...
    5) చెద పురుగులు వలె చైనా మూకలు వుంటే ఈ రోజు వారు పైకి పోయారు....ఇక చైనా కు మిగిలింది ఓటమీ యే గా....
    6) రైల్వే లలో ఎంతో వృద్ధి ...స్పీడ్ పెంచాను ఎన్నో ఎన్నో ఆవిష్కరణలు....కొన్ని రైళ్లు అయితే విమానయానం కు సరిపొలిన సదుపాయాలు ఇచ్చారు....
    7) ఒక రాజధాని ఎక్స్ప్రెస్ అంతా ac అయితే ...దాన్ని నడపడానికి generator van వుండేది .ఇప్పుడు నేరుగా పైన వున్న విద్యుత్ లో నుండి AC నడుస్తోంది...అనగా డీజిల్ పొదుపు....70 ఏళ్లు ఏమిచేసారు...పాలకులు యే పందులు అయ్యారా ????
    7 A) ఈ మధ్యే ఆర్థిక మంత్రి సీతారామన్ 6 లక్షల కోట్ల ఆస్తులను లీజు కి ఇచ్చారు...అనగా అమ్మలేదు .ఇల్లు అద్దెకు ఇస్తే అమ్మీనట్లు కాదు. అర్థం చేసుకోగలరు...ఒక భారత్ ఆస్తి మొత్తానికి లెక్కగడితే...2013లో 1417 బిలియన్ డాలర్లు వుంది ...అదే 2019 లో దేశ ఆస్తి ఎగబాకి....ఏకంగా 12,833బిలియన్ డాలర్లు గా వున్నది...అంటే 9 రెట్లు పెరిగింది....

    • @rajanaddanki7765
      @rajanaddanki7765 Před 3 lety +1

      7B) మిత్రులారా ఎన్నో ...ఎన్నో చర్యలు చేపట్టి వ్యర్ధాన్ని తగ్గిస్తున్నారు...కాబట్టే నిలిచారు...మోడీ ...ఆదరించిన ప్రజలకు తన సేవ చేస్తూ ముందు కు వెళూ తున్న మోడీ ...అందరికీ ధన్యవాదములు....
      ఆయన దృష్టి లో 29రాష్ట్రాలు ఒక్కటే....
      ఆయన ఈశాన్య / కాశ్మీర్ రాష్ట్రాలు పాపం 70ఏళ్లు గా దేనికి నోచుకోలేక పోతే....అక్కడ క్రిస్టియన్లు , ముస్లిమ్ లు వుంటే వారు మోడీ గారిని నెత్తి మీద పెట్టుకున్నారు ...ఇక మన్మోహన్ / చిదంబరం కాదు కావలసింది...పట్టుదల ,ఏకాగ్రత కృషి...చేస్తుంది రాయి నీ సైతం బంగారం...
      అమెరికా / రష్యా ను లెక్క చెయ్యలేదు...తెగేసి చెప్పి...సాధించారు...
      ఐక్య రాజ్య సమితి లో గర్జించారు....అది కదా గుండె ధైర్యం ...చైనా వాడు కీక్కురు మనకుండా వున్నాడు....మేము పోలిష్ గా మాట్లాడము....ఒక బలహీన వర్గాల ప్రధాని ఎప్పుడన్నా అన్నారా...?? అందరూ సమానమే....
      8) ఒక్క రక్షణ రంగం 1985 నుండి అసలు ఆధునీకరంచ లేదు...ఈ రోజు మోడీ గారు రక్షణ ఉత్పత్తులు 700% పెంచారు అది 38,500కోట్లు ...ఎన్నో విజయాలు ...మన సొంతం....
      8A) మన సేనలు పాకిస్తాన్ / మయన్మార్ లో సర్జికల్ దాడులు చేసి అక్కడి నిర్దేశిత ఉగ్రవాదులను మట్టు బెట్టాయి...మరీ 70 ఏళ్లుగా ఏమీ చేశారు...ఆఖరికి మోడీ జిందాబాద్ అని పాక్ పార్లమెంట్ ( మజ్లిస్ ) లో నినాదాలు అక్కడి విపక్షాల ఎంపీ లు చేస్తే వాళ్ళ విదేశాంగ మంత్రి కి సిగ్గు వేసి వెళిపోయాడు...అది కదా స్ఫూర్తి....
      ఎన్నో పార్టీ లు దేనికి ?? దండగ...మోడీ మాటలు చెప్పరు ...చేసి చూపిస్తారు...
      9) తేజస్ విమానం గత 20 ఏళ్లుగా అభివృద్ధి....ఇక అంతే నిద్ర పోతాడు రక్షణ మంత్రి....సమీక్షా లేదు మట్టీ లేదు...దరిద్రం పట్టించారు....
      10) అదే తేజస్ ఇప్పుడు వురకలే స్తూ....మలేసియా కి ఎగుమతి...ఎన్నో అద్భుతాలు దాని సొంతం.... మలేసియా ఒక ముస్లిం దేశం ...పాక్ వాడు మలేసియా కు ప్రాణ స్నేహితుడు...ఇక పాక్ JF 17 కొనరా ...!! అంటే ...అస్సలు వాడిని పక్కనపెట్టి ..భారత్ తేజస్ అంటే అంతే నని ఒప్పందం....
      11) INS VIKRANT విమాన వాహక నౌక ను దిగుమతి చెయ్యలేదు...సరికదా ...ఇక్కడే తయారు...మన డబ్బు దేనికి బయటకు వెళ్ళాలి ...ఇక దాని ఖరీదు 23000 వేల కోట్లు....గత పాలకులు రష్యా వద్ద కొన్నారు....మోడీ చిత్త శుద్ధి అంటే అంత వుంటుంది.....
      12) ఏకీ కృత పన్ను 2004 లో అన్నారు ...ఇక ఇటలీ సోనియా కి అర్థం కాదా/ చిత్త శుద్ధి లేదా...అన్నీ రాష్ట్రాలతో మాట్లాడలేరా ?? ఒప్పించలేరా ?? మందు ( లిక్కర్ తాగి ) కొట్టి పడుకుంటారా ,?? ఏమో నండి...!!! ...ఈ గత చిదంబరం వాడొక 40 వేల కోట్ల అనకొండ...మోడీ చేశారు....
      మిత్రులారా కాబట్టే రాష్ట్రాలకు అధిక నిధులు అనగా 10 % అదనంగా ఇస్తున్నారు....
      గరిష్టంగా నేలకు 1,24,000 వేల కోట్లు వచ్చింది...ఇన్నాళ్లూ అవినీతి యే గా ....
      13) మొత్తం రోడ్లు పని 94% , lpg connections 96% , గ్రామీణ విద్యుత్ 87% పూర్తి....
      14) మొబైల్ ఫోన్ల 80 % ఇక్కడే తయారు..కేవలం 20% యే దిగుమతి.....
      మన్మోహన్ ఒక మేధావి ...పై నుండి వచ్చాడు అనే వారు...అయ్యా చిత్త శుద్ధి లేకపోతే దేనికి ???
      15) విదేశీ మారక ద్రవ్యం నిల్వలు ఏకంగా ప్రపంచం లోనే 4 / 5 వ స్థానం కు ఎదిగాము ....( ఇన్నాళ్లూ దిగుమతి .....కక్కుర్తి , బయటి వాడు బిస్కెట్స్ వేస్తే కుక్క తింటుంది ...)
      16) సైనికులకు బూట్లు , దుస్తులు , గుడారాలు ...అయ్యా...ఏమీచెప్పమంటారు...దిగుమతి.....మోడీ గారు మొత్తం ఎన్నో ..ఎన్నో ఇక్కడే తయారు ...దిగుమతులు రద్దు చేశారు....
      17) కాశ్మీర్ లో అతివాదులు , వేర్పాటు వాదుల కు ఎంపీ స్థాయి దర్జా ...జీతాలు ,ఆఫీస్ భత్యం , కారు, పోను , బ్లాక్ క్యాట్ కమాండోల రక్షణ ....నిజంగా నవ్వాలో / ఏడవాలో తెలియని దుస్తితి....
      ఇప్పుడు వారు ( అన్నీ రద్దు చేశారు ) ఇంటిలో చలిమంట వేసుకుంటున్నారు....
      కాశ్మీర్ లో పెట్టుబడులు వస్తున్నాయి....
      పాపం పండిట్ లు తిరిగి వారి వూల్లకు వెళుతున్నారు.....
      18) అయోధ్య నిర్మాణం ....సుప్రీం తీర్మానం ....అంతా సజావుగా సాగుతున్నది.
      19) 2014 లో 315 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం నిల్వలు వుంటే 2020 లో 620 బిలియన్ డాలర్లు అవినవి ...అంటే ఆ మేర ఇక్కడే వస్తూ త్పత్తి / తయారీ జరిగి నిల్వలు రెట్టింపు అయ్యాయి....కేవలం 7ఏళ్లలో జరిగింది.......
      20) మోడీ గారు భారత్ కు 2 లక్షల కోట్లు తెచ్చారు...ఒక ప్రపంచ నాయకుడు అయ్యారు...ఎంతగా అంటే వారి .. వారి దేశాల్లో ఎన్నికలు వస్తె మోడీ యే రావాలి అనే వారు...ఒక ఇస్రేల్ అయితే భారత్ నూ ఏమన్నా అంటే అది ఇస్రేల్ ని అన్నట్లు అని ప్రకటించారు...కూడా...
      ఈశాన్య కాశ్మీర్ రాష్ట్రాల ( క్రిస్టియన్లు,ముస్లిం ) తేజం మోడీ....ఎంతో అభివృద్ధి చేశారు.... ఎన్నో రోడ్లు / పర్వతాల్లో రైళ్లు / సొరంగ మార్గాలు ...విమానాశ్రయాలు ఇచ్చారు....ఇక వారు మోడీ నీ నెత్తి మీద పెట్టుకున్నారు....

  • @Viswateja5263
    @Viswateja5263 Před 3 měsíci

    Jai arunamma

  • @dwarakanathps8849
    @dwarakanathps8849 Před 2 lety +1

    Arae Aruna jejiamnakuda songae

  • @rajamurishruthi9197
    @rajamurishruthi9197 Před rokem +1

    Jai Arunamma jai jai Arunamma

  • @rangaranga4919
    @rangaranga4919 Před rokem

    Supar leadar

  • @KrishnaKrish-ge8vu
    @KrishnaKrish-ge8vu Před 4 měsíci +1

    Jai BJP

  • @Mrshivajiofficial193
    @Mrshivajiofficial193 Před 2 lety +1

    Jai BJP.......👑✊✊👑🚩

  • @vishnupayasam
    @vishnupayasam Před 11 měsíci

    Ji BJP ⛳💪💪💪💪

  • @telanganats7812
    @telanganats7812 Před 3 lety +1

    Jai bjp Jai arunamma Jai Sanjay Anna

  • @lavanyathotalavanya8649

    Ni gonthu super

  • @AnagarajuyadavAnagarajuyadav

    నీ గెలుపు కోసం ఎదురు చూస్తున్న ము అమ్మ

  • @malleshyadav8239
    @malleshyadav8239 Před 4 měsíci

    jai BJP ❤❤
    jai arunamma

  • @NageshNagesh-rg4qn
    @NageshNagesh-rg4qn Před 2 lety

    Jai d k arunamma

  • @yellesh7496
    @yellesh7496 Před 2 lety +2

    Jai Gomgala Ranjeet Anna✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊👊

  • @rangaranga4919
    @rangaranga4919 Před 2 lety +3

    Only ranjith kumar anna

  • @siddukshatriya
    @siddukshatriya Před 11 měsíci

    Jai bjp 🚩🚩

  • @sainivas2244
    @sainivas2244 Před 10 měsíci

    Vote for Bjp🚩🚩🙏

  • @NAreshNAresh-ue5qb
    @NAreshNAresh-ue5qb Před 2 lety +2

    Jai D k bsr 🔥🦁🦁

  • @kashapoguvijay4923
    @kashapoguvijay4923 Před rokem

    Jai bjp

  • @KrishnaKrishna-cg4mu
    @KrishnaKrishna-cg4mu Před 2 lety +1

    Bjp, krishna

  • @bhaskarrathna7674
    @bhaskarrathna7674 Před 2 lety

    Jai Aruna akka

  • @user-jf4vh4oc9l
    @user-jf4vh4oc9l Před 4 měsíci

    BJopl😅😅😅😅😅😅😅😊

  • @bhaskarrathna7674
    @bhaskarrathna7674 Před 2 lety +1

    Gadwala Puli bidda Aruna akka

  • @jsagar1676
    @jsagar1676 Před rokem

    Aruna Amma,O makeup Amma Next Neku Deposit kuda Radu Amma

  • @arpulaanilkumar
    @arpulaanilkumar Před 3 lety

    Hi sir myself Anil i want upload my New Moharam Song on your Channel please can u Update