Tanikella Bharani Exclusive Interview | Fight Masters RamLakshman | Prakruthiki Pranamam EP -1

Sdílet
Vložit
  • čas přidán 3. 07. 2021
  • #pmctelugu #pssm #patriji #pmc #TanikellaBharani #RamLakshman
    Prakruthiki Pranamam EP 1 | Tanikella Bharani with Fight Masters Ram-Lakshman | PmcTelugu
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
    సంప్రదించాల్సిన ఫోన్ నెం. 040 - 6600 2332 , 040 - 2988 0145, 85000 46596
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.com/store/apps/de...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 czcams.com/users/playlist?list...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmeditationchannel
    🌐 / pssmmedia

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv.com
    🌎 www.pssmovement.org
    Our Other Language Channels:
    🌐 PMC Global: / pmcglobal
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC Hindi: / pmchindi
    🌐 PMC Tamil: / pmctamizh
    🌐 PMC Kanada: / @pmckannadatvchannel
    🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv

Komentáře • 233

  • @subahanshaik2147
    @subahanshaik2147 Před 3 lety +119

    ఈ ఇంటర్వ్యూ ని మేము చూడడం మా అదృష్టం 🙏🙏🙏

  • @nadimintinarayana
    @nadimintinarayana Před 3 lety +22

    ఈ రామ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ ని చూస్తూవుంటే నార్మలమైన చిన్న పిల్లలు గుర్తు కోస్తున్నారు
    దణ్ణాలు బాబులు మీ ముగ్గురు కి

  • @ssvamrutadhara8365
    @ssvamrutadhara8365 Před 3 lety +161

    ఆహారం కొరకు కష్టపడే జీవి ఒక్కమానవుడే అనిచెప్పారు ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది.
    ఇంటర్వ్యూలో చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము.
    అందరికి నమస్కారము

  • @nrajukvknagraju6271
    @nrajukvknagraju6271 Před 3 lety +57

    రామ్ లక్ష్మణ్ ఈ ఇద్దరినీ తనికెళ్ల భరణి గారు ఇంటర్వ్యూ లో ఆప్యాయత రంగరించి వారి మనస్తత్వానికి అనువుగా మాట్లాడారు. వారిద్దరి భావప్రకటన లో నా చిన్నప్పటి పల్లె పౌరుల అమాయకత్వం స్వచ్ఛత భక్తి స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ మంచి మనసు ఉన్న వారి కి
    భగవంతుడి ఆశీస్సులు సదా ఉంటాయి. శుభం

  • @Sigma11007
    @Sigma11007 Před 3 lety +49

    తనికెళ్ళ భరణి గారి బాల్యంలో కంచి పరమాచార్య స్వామి వారి పాదములు అనుకోకుండా భరణి గారి శిరస్సును తాకాయని ఎప్పుడో విన్నాను..ఆ ఆశీర్వాదమే భరణి గారి ఆధ్యాత్మిక పరిణతికి కారణమేమో.

  • @venkateshvenky8038
    @venkateshvenky8038 Před 3 lety +66

    ఆధ్యాత్మిక చింతన చాలా గొప్పది ,శాశ్వతం ...కళ్ళు మూస్తే జ్ఞానము, కళ్ళు తెరిస్తే అజ్ఞానము. ..అదే ధ్యానం అర్థము...

  • @gadegopi2151
    @gadegopi2151 Před 3 lety +48

    అన్న తమ్ముళ్లు అదృష్టవంతులు....love you మాస్టర్స్

  • @satishkasukurthi2506
    @satishkasukurthi2506 Před 3 lety +48

    భరణి గారికి నా పాదాభివందనాలు,
    ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలి అండి.

  • @vijaycreations8720
    @vijaycreations8720 Před 3 lety +13

    ఈ విడియో చూడటం మా అదృష్టం ఈ జన్మ ధన్యమయింది.

  • @jayaramv2663
    @jayaramv2663 Před 3 lety +35

    గురువు గారికి ధన్యవాదాలు ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mouliparidala4663
    @mouliparidala4663 Před 3 lety +12

    మీరు చెప్పిన మాటలు లో తెలుసుకో వలసినవి చాలా ఉన్నవి పాదాభి వందనాలు

  • @venkataramireddyp321
    @venkataramireddyp321 Před 3 lety +84

    తనికెళ్ళ భరణి గారికి రామ,లక్ష్మణ్ గారికి నమస్కారం. సరదాగా మాట‌్లాడుతూనే అందరికీ అవసరమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచారు.
    వెంకట‌రామిరెడ్డి,పులివెందుల

  • @satya-kc8nm
    @satya-kc8nm Před 3 lety +24

    చాలా మంచి మాటలు వివరించిన మీకు ధన్యవాదములు రామ లక్ష్మణులకు కూడా

  • @ranaroyal6886
    @ranaroyal6886 Před 3 lety +23

    జై శ్రీరామ్ ముసుగు తొడగని ఈ మంచి మనుషుల మనసులోని భావాలను తెలిపినందుకు ధన్యవాదాలు

  • @dhanalakshmiburri8730
    @dhanalakshmiburri8730 Před 3 lety +9

    జీవితం జగన్నాటకం

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 Před 3 lety +86

    దివ్య ఆత్మ స్వరూపులు తనికెళ్ళ భరణి గారి కినమాస్కారములు మంచి మనసుతో మంచి మార్గం లో వెల్తునా రామ లక్ష్మణులు కి నమస్కారాలు శుభం భూయాత్.

    • @laxmisanaboina687
      @laxmisanaboina687 Před 3 lety

      🌹🙏🌹sadana 🌹cheste 🌹dewdini 🌹cheravachu 🌹nitimata 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

    • @BnrBnr-iu2uk
      @BnrBnr-iu2uk Před 3 lety

      భరణి గారి. పాద పద్మాలకు. నమస్కారం.

  • @venkatak1461
    @venkatak1461 Před 3 lety +15

    ప్రపంచంలో అన్నం కోసం పని చేసే ఏకైక జంతువు ఒక్క మనిషి మాత్రమే.
    చాలా బాగుంది సర్ సత్సంగం. 🙏🙏🙏🙏🙏

  • @kesava954
    @kesava954 Před 3 lety +6

    ఇలాంటి మంచి విషయాలు తెలియ జెయ్యాలి మరిన్ని వీడియోలు చెయ్యాలి జై శ్రీమన్నారాయణ

  • @motupallymadhu1628
    @motupallymadhu1628 Před 3 lety +12

    రామ లక్షమన్ సర్ మీరు ఏలా గె నవ్వుతు వుండలీ

  • @mahimahesh2707
    @mahimahesh2707 Před 3 lety +4

    జై హర హర మహాదేవ శంభో శంకర 🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳.

  • @balaguruvunippuleti8262
    @balaguruvunippuleti8262 Před 3 lety +4

    OM NAMASHIVAYA

  • @ramuduchinna8360
    @ramuduchinna8360 Před 3 lety +26

    మీకు హృదయపూర్వక నమస్కారములు స్వామీ.Purify (అన్ని విధములుగా 100%) గా ఉన్న వాళ్ళు 5% మాత్రమే ఉన్నారని నా సాధనలో అనిపిస్తున్నది స్వామీ.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhavimadhavi1997
    @madhavimadhavi1997 Před 3 lety +13

    త ని కె ళ్ళ భ రణి,,, గా రికినా హృ దయపూర్వకనమస్కరాలు🙏🥀🌹🌹💐

  • @telugintiathakodaluruchulu

    సూపర్ ఇంటర్వ్యూ చోట చాలా అదృష్టంగా భావిస్తున్నాను చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి చాలా చాలా బాగుంది ఆ భగవంతుడు మీ ముగ్గురు చల్లగా చూడాలని కోరుకుంటున్నాము తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి

  • @srinivas-vs4wu
    @srinivas-vs4wu Před 3 lety +4

    చాలా మాంచి డిస్కషన్..... ఆహారం కోసం పరితపించే జీవి ఏదైనా ఉంది అంటే అది ఒక్క మనిషే అనే మాట చాలా బాగా టచ్ చేసింది 🙏

  • @saisampath5041
    @saisampath5041 Před 3 lety +5

    చాలా మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు

  • @danieldr7953
    @danieldr7953 Před 3 lety +2

    Like children, ram sir and Lakshman sir listening to gurugaru

  • @gollaramanjaneyulu3293
    @gollaramanjaneyulu3293 Před 3 lety +5

    అద్భుతం మాస్టర్స్.

  • @maheshuggina554
    @maheshuggina554 Před 3 lety +10

    మనస్సు ని పరిశోధన బాగా చేశారు, భరణి sir garu,, థాంక్స్ sir

  • @kasulukalla7418
    @kasulukalla7418 Před 3 lety +7

    ఓం నమః శివాయ

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Před 3 lety +13

    జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏

  • @dhodlaavinashrao9103
    @dhodlaavinashrao9103 Před 3 lety +2

    చాలా మంచి మాటలు🙏🙏🙏🙏

  • @praveenkumar2k
    @praveenkumar2k Před 3 lety +2

    Innocent genuine souls-ram-lakshman

  • @venkatvlogs8687
    @venkatvlogs8687 Před 3 lety +2

    ధన్యవాదాలు భరణి గారు రామ్ లక్షణ్ గారు🙏🙏🙏

  • @golyalagangadhrgangadhar7196

    చాలా మంచి సత్సంగం ధన్యవాదాలు🙏

  • @pidugudurgaprasad3354
    @pidugudurgaprasad3354 Před 3 lety +2

    Sri rama jaya rama jaya jaya sitarama janakirama govindarama gopalarama jaya sree rama

  • @saisampath5041
    @saisampath5041 Před 3 lety +7

    ఓం నమశ్శివాయ

  • @cpbrownbengaluru5482
    @cpbrownbengaluru5482 Před 3 lety +5

    🌹నాయనమ్మ 🌹

  • @padmaraogiligi881
    @padmaraogiligi881 Před 3 lety +2

    నమస్కారం అండి భరణి గారు. మరియు రామ్ లక్ష్మణ్ మాస్టార్లకు అంత కంటే ముఖ్యంగా మీ ఛానల్ కు నమసుమాజంజాలి

  • @s.d.radhakrishna9129
    @s.d.radhakrishna9129 Před 3 lety +9

    Great explanation by Tanikella Bharani Sir. Om Namaha Shivaya

  • @padmaraogiligi881
    @padmaraogiligi881 Před 3 lety +9

    కానీ ఈ ఒక్క ఎపిసోడ్తో ఒదులేయాయఒడ్డు మాకు ప్రతీ వారం ఇలాంటి కార్యాయక్రమం కావాలి ప్లీస్...

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 Před 3 lety +8

    చాలా విలువైన ఆధ్యాత్మిక చర్చ 🙏🙏🙏

  • @nareshjampala7140
    @nareshjampala7140 Před 3 lety +2

    Tq gurugaru 🙏🙏🙏 om namo shivaya hara hara maha deva 🙏🙏🙏

  • @gundellythirupathi9519
    @gundellythirupathi9519 Před 3 lety +3

    Super ga cheperu nature gurunchi

  • @rameshvalishetti421
    @rameshvalishetti421 Před 3 lety +4

    గురువు గారికి పాదలకి 👏

  • @vedavyasa5764
    @vedavyasa5764 Před 3 lety +21

    సాది జీవులు లాంటి రామలక్ష్మణ్ లతో ఆధ్యాత్మిక జ్ఞానీ భరణి గారి interview చాలా బాగుంది 👌😊
    వింటున్నంతసేపు ఆలా వింటూనే ఉండిపోయా అయిపోయేంత వరకు 😍☺️

  • @harishboya8625
    @harishboya8625 Před 3 lety +2

    Super sir

  • @saikumar-il6td
    @saikumar-il6td Před 3 lety +3

    Jai sree ram ❤️🙏👍😊

  • @user-jl6wt3fo3r
    @user-jl6wt3fo3r Před 3 lety +7

    వినడానికి చాలా బాగుంది గురువు గారు!!!

  • @s.bsreenivasulareddy8464
    @s.bsreenivasulareddy8464 Před 3 lety +8

    simple conversation pleasantly ఆత్మ జ్ఞానం గలవారు కాబట్టి చాలా పరిణితి చెందిన వారు. 👌🙏🙏🙏

  • @ganapathiraodunaboyina6125

    Jai sitharama 🙏

  • @posibabumanchala462
    @posibabumanchala462 Před 3 lety +6

    అచ్చు తెలుగు లో 🔥...always Telugu 😎

  • @balakrishna_jagarlamudi231
    @balakrishna_jagarlamudi231 Před 3 lety +11

    Chala మంచి interview. ప్రకృతి పట్ల కనువిప్పు కలిగే interview.

  • @khyathisarma4243
    @khyathisarma4243 Před 3 lety +8

    Ram lakshman mee knowledge Pai mee inthusiasm choosthe chaala great anipisthondi god bless you

  • @lamxisongs2987
    @lamxisongs2987 Před 3 lety +1

    Super sir om namashivaya

  • @Nirvana0707
    @Nirvana0707 Před 3 lety +19

    🙏🙏🙏 superb very natural , great knowledge...thank you universe...

  • @shailenderreddy2368
    @shailenderreddy2368 Před 3 lety +2

    జీవిత పరమార్ధం చెప్పారు తనికెళ్ళ భరణి గారు🙏
    -ప్రకృతి అంటే దేవుడు...
    -ఎదుటివారికి మంచి చెయ్యాలి
    అనే ఆలోచనే దైవత్వం...
    -తప్పు చేసినప్పుడు నీలో
    నువ్వు మాధనపడటం దైవత్వం...
    -సహజసిద్ధమైన జీవితం
    గడపగలిగినవాడే నిజమైన మనిషి...
    -బయటకి కనిపించే అందం కాదు అంతరాత్మ గొప్పది అదే మానవ శరీరంలో కొలువైన దైవం...
    -ముక్యంగా రామలక్ష్మణులు ఒకరు మట్లెడేటప్పుడు ఇంకొకరు ఆగి మాట్లాడటం చాలా బావుంది...🙏🙏

  • @katrajumummidi4134
    @katrajumummidi4134 Před 3 lety +6

    Ram Laxman masters goppa yogyulu

  • @shyamkumar7426
    @shyamkumar7426 Před 3 lety +2

    Jai shree ram 🚩🚩🚩

  • @krishnamurrtiratnam398
    @krishnamurrtiratnam398 Před 3 lety +2

    Om Shanthi

  • @karunaraokanumolu8048
    @karunaraokanumolu8048 Před 3 lety +1

    Manchi program chusaanu.
    Chaalaa Satisfaction GA unnamu🙏🙏🙏

  • @venugopaltokali7897
    @venugopaltokali7897 Před 2 lety +1

    Super sir thanku so much sir 🙏🙏🙏🙏🙏👌

  • @indianvihari2198
    @indianvihari2198 Před 3 lety +2

    Om Namaha Shivaya 🙏🙏🙏

  • @searchganesh3550
    @searchganesh3550 Před 3 lety +3

    Ram laxman....Garu thanakala bharani garu combination 🙏🙏🙏

  • @somprasad7862
    @somprasad7862 Před 3 lety +2

    జన్మ ధన్యం అయ్యింది 🙏🙏🙏🙏

  • @lsnaidusubbu2824
    @lsnaidusubbu2824 Před 3 lety +3

    Excellent Divine knowledge

  • @saidivya4605
    @saidivya4605 Před 3 lety +2

    Super speech sir🙏

  • @dineshmaka1244
    @dineshmaka1244 Před 3 lety +2

    This interview will give u a wisdom & wise thought provoking nature in by outter nature....❤️ 🙏
    Aata kada shiva aata kada Keshava.......

  • @sampleraja8026
    @sampleraja8026 Před 3 lety +5

    Ee interview full ga enjoy chesaanu, chala thanks ram and Lakshman gaarlaki and tanikella Bharani gariki

  • @nagarajupadmanabham465
    @nagarajupadmanabham465 Před 3 lety +3

    Super interview 🙏🙏❤️

  • @anilbujjappa4355
    @anilbujjappa4355 Před 3 lety +1

    ఓం namashivaya

  • @SathishKumar-tv7xn
    @SathishKumar-tv7xn Před 3 lety +20

    shiva bakthudu thankella barani with marvellous masters

    • @annapuranaborra5641
      @annapuranaborra5641 Před 3 lety +2

      అద్భుత మైన పరిచయాల అనుభూతుల ఆత్మ జ్ఞాన విమర్శ నా నికి నిదర్శనానికి విజ్ఞాన పరిచయం

    • @SathishKumar-tv7xn
      @SathishKumar-tv7xn Před 3 lety

      @@annapuranaborra5641 👌

  • @krishna-si1sc
    @krishna-si1sc Před 3 lety +1

    🙏 🙏 🙏 🙏 🙏 🙏 💐💐💐💐🎊👏👌👌👌

  • @kiran6265
    @kiran6265 Před 3 lety +1

    Excellent sir

  • @gangaganga6299
    @gangaganga6299 Před 3 lety +1

    Super Sir 🙏🙏🙏🙏🙏

  • @ramchander9823
    @ramchander9823 Před 3 lety +1

    superb good

  • @sambasivaraochindukuri5942

    Super sir 🙏🙏💐💐

  • @jakkusiddhartha7268
    @jakkusiddhartha7268 Před 3 lety +2

    chinna pillalaa entha baga vintu react avuthunaru👆🙌🙌ramlaxman masters🙌🙌🙌

  • @ramavijaykumar3140
    @ramavijaykumar3140 Před 3 lety +2

    OMG. Tanikalla sir. Hats off

  • @surininarasimhareddy5837
    @surininarasimhareddy5837 Před 3 lety +1

    very good interview sir

  • @rohithgoud3904
    @rohithgoud3904 Před 3 lety +2

    Nature lovers loved 😍

  • @bujjibabu1740
    @bujjibabu1740 Před 3 lety +3

    Om

  • @sriguruyoga_m
    @sriguruyoga_m Před 3 lety +11

    This is on of the reality in real spiritual talk great 👍pls do more like this we are very thankful 🙏

  • @leelakrishnakona1818
    @leelakrishnakona1818 Před 3 lety +13

    NICE INTERVIEW
    HOPING TO SEE VICTORY VENKATESH SPIRITUAL INTERVIEW WITH RAM LAKSHMAN MASTERS

  • @maheshgalipeli8555
    @maheshgalipeli8555 Před 3 lety +1

    Super sir muguriki 🙏🙏🙏

  • @deepthipogaku8797
    @deepthipogaku8797 Před 3 lety +4

    Thank you soo much for sharing 🙏🙏

  • @ramireddypoli8873
    @ramireddypoli8873 Před 3 lety +2

    BACKGROUND IS EXCELLENT....

  • @nattunattu1357
    @nattunattu1357 Před 2 lety +2

    Chala manchi vishayallo cheppinaru sir..manchi interview chusanu..

  • @rajathegreat387
    @rajathegreat387 Před 3 lety +2

    అద్బుతమైన ఇంటర్వ్యూ.

  • @JaichittiJaichitti
    @JaichittiJaichitti Před 3 lety +1

    super sir 🙏

  • @balajikv1310
    @balajikv1310 Před 3 lety +2

    I love joy of ram n laxman ...which i miss in life.

  • @bhavanianandi2796
    @bhavanianandi2796 Před 3 lety

    Bharani sir .entha baga chepparu nature gurinchi .chalamandi nerchukovali sir . 🙏🙏🙏👌👌👌👌👌.prathi okkaru nature ni kapaduthu nature tho kalisipovali

  • @Salamcr
    @Salamcr Před 3 lety +1

    మనసు మమత

  • @inspiremuraboyina9398
    @inspiremuraboyina9398 Před 3 lety +1

    Ram lakshman is really purity of love

  • @anmanandanm8649
    @anmanandanm8649 Před 3 lety

    Thank you universe ANM group

  • @satyavadadurgavaraprasad8859

    Great man sir

  • @raghuveer134
    @raghuveer134 Před 3 lety +1

    great learning video abt life....

  • @munibhaskard6331
    @munibhaskard6331 Před 3 lety +1

    Nice barani gaaru&ramlaksman gaaru

  • @thaggedele7946
    @thaggedele7946 Před 3 lety +6

    Em combination shiva. Vere level devudaa.

  • @thirupathinaikthirunaik5313

    Gud interview sirr