EP -28 | NAGA SIDHI | నాగసిద్ధి | బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు |15-04 -24 |Hindu Dharmam

Sdílet
Vložit
  • čas přidán 14. 04. 2024
  • EP -28 | NAGA SIDHI | నాగసిద్ధి | బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు |15-04 -24 |Hindu Dharmam
    ఆచారాలను మించిన ధర్మాలు లేవని శృతి స్మృతులు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ప్రవచిస్తున్నాయి. భారత సనాతన ధర్మాలు, ఆచారాలు అందరికీ ఆచరణీయాలనటంలో ఎలాంటి సంశయాలకు చోటువుండదు. భగవంతుడు దుష్టసంహరణార్థం స్వయంగా అవతరించినటువంటిదీ, సనాతనమైనటువంటిదీ ఈ భారతదేశం. అంటే సనాతనమైనదీ హిందూమతం. దీనిని ఎవరు స్థాపించారో; ఎప్పుడు, ఎక్కడ స్థాపించారో; దీనికి పేరు ఎవరు పెట్టారో; దీనిని ఎవరు ప్రచారం చేశారో ఎవరూ చెప్పలేరు. #హిందూధర్మం ఎన్ని ఆటుపోట్లకు గురైనా చెక్కుచెదరక, కాలగర్భంలో కలిసిపోయిన మతాలలాగా కాకుండా నేటికీ నిలిచివుంది.
    Hindu Dharmam channel is a 24/7 spirutual channel telecasting the following programmes
    శబ్దమంజరి, వంటింటి వైద్యం, వారఫలం , భక్త ప్రహ్లాదులు, గోపాలరావు, రాగాల పల్లకిలో, లయ విన్యాసం, శ్రీ మాతా శ్రీ మహారాజ్జ్ఞి, మాయాబజార్, క్షేత్రం విచిత్రం, దిన ఫలాలు, చాగంటి గారి ప్రవచనం, సామవేదం గారి ప్రవచనం, నిత్యస్తోత్రం, ధర్మభేరి
    "Hindu Dharmam" 24/7 Spiritual Channel from the staple of Shreya Broadcasting Pvt. Ltd.

Komentáře •