మాంసాహారం ఎవరు తినాలి chaganti koteswara rao speeches latest pravachanam sri chaganti 2020

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • మాంసాహారం ఎవరు తినాలి chaganti koteswara rao speeches best chaganti koteswara rao pravachanam latest Srimad Ramayanam, Srimad Bhagavatham, Soundaryalahari, Lalithasahasranama strotram etc., chaganti koteswararao speeches his discourses are widely followed and are telecast over television channels such as Bhakti TV and TTD and is quite popular among the Telugu speaking people all over the world.
    chaganti koteswara rao speeches sri chaganti koteswara rao pravachanam latest 2020
    chaganti koteswara rao speeches latest sri chaganti koteswara rao
    chaganti sri chaganti
    chaganti pravachanalu sri chaganti koteswara rao sampoorna ramayanam 2020
    chaganti koteswara rao ramayanam sri chaganti telugu
    chaganti speeches sri chaganti koteswara rao bhagavad gita
    chaganti koteswara rao bhagavatam sri chaganti lalitha sahasranamam
    chaganti koteswara rao speeches mahabharatham sri chaganti bhagavad gita
    chaganti koteswara rao pravachanam in telugu sri chaganti bhagavad gita
    chaganti latest speeches 2020
    #chagantikoteswararaospeeches #chagantipravachanalu #chagantikoteswararaospeecheslatest #chaganti koteswararaopravachanamlatest2020 #srichaganti #chagantikoteswararao #srichagantikoteswararaospeeches #srichagantikoteswararaopravachanam

Komentáře • 114

  • @prasadmeduri3455
    @prasadmeduri3455 Před rokem +19

    చాగంటి వారు మన తెలుగు భాషలో పుట్టటం మనం చేసుకున్న పుణ్యం వారి ప్రవచనాలు వింటుంటే చెవ్వుల ద్వారా అమృతం ఆస్వాదించినట్టు ఉంటుంది 🙏🙏👌👌👍👍

  • @MaruthiUppara-of9pg
    @MaruthiUppara-of9pg Před 29 dny

    Super, swamy

  • @sunithatandur7078
    @sunithatandur7078 Před 4 lety +4

    గురు గారికి నమస్కారము.

  • @bayapareddy4746
    @bayapareddy4746 Před měsícem

    Guru,you are really great in our society at present situation.

  • @saiprasadbandaru45
    @saiprasadbandaru45 Před měsícem

    Satakoti namaskaralu meeku

  • @koppulasrinuksrinivasarao6318

    గురువు గారు నమస్కారం ఒక చిన్న విన్నపం సనాతనధర్మం లోsc st bc లకు ఉన్న గౌరవం ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ఒక విడియో చెయ్యండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో కులాల పేర్లతో కూహనమేధవులు ప్రజలను రెచ్చగొట్టి మతం మార్చి దేశ ద్రోహులుగా మార్చలని చూస్తూనారు ఈదేశాన్ని మిలాంటి ధర్మాత్ములే కాపాడాలి జై శ్రీరామ్ జై భారత్🇮🇳🕺🕉️

    • @aneeswarayouth
      @aneeswarayouth Před 4 lety +21

      meeru ikkada comment pedithe aayanaki ela telusthundi....ippatike chaala videos lo chepparu....kaani appatlo SC,ST,BC ane classification ledu kada...eppatikaina malli okate avvali kaabatti andari gurinchi kalisi vintene manchidemo...naaku telisinavi konni...1) శబరి ఒక శూద్ర స్త్రీ.( బ్రహ్మాండ పురాణం, వాల్మీకి రామాయణం). ఆమె మతంగ మహర్షి వారి శిష్యురాలు మరియు సన్యాసిని. రాముడు శబరిని అడిగిన ప్రశ్నలలో (1) నీ తపస్సు సిద్ది అయినదా? (2) కోపాన్ని జయించావా? అంటే దీని బట్టి స్త్రీలకు (అన్ని వర్ణాల వారికి) తపస్సు మరియు సన్యాసములందు సర్వ అధికారములు ఉన్నాయి అని తెలుస్తుంది.
      2) మదాలస ఒక క్షత్రియ కాంత. మహా జ్ఞానీ మరియు యోగిని. ఈమె అలర్కుడనే దత్తాత్రేయ భక్తుడైన మహారాజు తల్లి. ఈమె కథ మార్కండేయ పురాణంలో మదాలస చరిత్రగా సుప్రసిద్దము. ఈమె బోధించిన రాజనీతి శాస్త్రము, వేదాంత శాస్త్రము పరమ ప్రమాణభూతము. అలర్కుడికి పాడిన జోలపాటలో కూడా ఎంతో లోతైన వేదాంతం ఉన్నది. ఈ లింక్ ద్వారా ఒకసారి వినండి. విదేశాలలో ఆ పాటకు ఎంత క్రేజ్ ఉందొ తెలుస్తుంది. czcams.com/video/uDd3iupKUyI/video.html
      3) వయున, ధారిణి అనే స్త్రీలు బ్రహ్మజ్ఞానము కలిగి ఉండడము, ఉపదేశించడము భాగవత పురాణంలో చెప్పబడింది.
      4) సూత మహర్షి, రోమహర్షణ మహర్షి... వీరిద్దరూ శూద్రులే. వారే అన్ని పురాణాలు మిగతా మహర్షులందరికి ఉపదేశించారు.
      5) ధర్మవ్యాధుడు ఒక మాంస విక్రేత మరియు శూద్రుడు. అతడు కౌశికుడనే బ్రాహ్మణ మునికి జ్ఞాన బోధ చేసినట్టుగా పద్మ పురాణము మరియు మహాభారతములలో అనేక అధ్యయాలు ఉన్నాయి.
      6) వాల్మీకి రామాయణంలో గుహుడు ఒక నిషాద (శూద్ర వర్ణ) రాజు. అతడూ రాముడు ప్రాణ స్నేహితులుగా చెప్పబడింది. సినిమాల్లో చూపించినట్టు అతడిది దాస్య భక్తి కాదు. సఖ్య భక్తి. అంటే రాముడిని స్నేహితుడిగా ఆరాధించాడు. స్వామి కూడా గుహుడిని స్నేహితుడిగా ఆదరించాడు.
      7) గార్గేయి, మైత్రేయి మొదలైన స్త్రీలు వేద వేత్తలుగా వేదాలలోనే సుప్రసిద్ధులు.
      8) సంజయుడు, విదురుడు శూద్రులు కానీ సంజయుడు వ్యాస భగవానుడి శిష్యుడు, విదురుడు సనత్కుమారుడికి శిష్యుడు.
      9) ప్రహ్లాదుడు, విభీషణుడు, మొదలైన వారు రాక్షసులు, కహోలుడు వైశ్యుడు, జనకుడు క్షత్రియుడు, ..... ఆల్వార్లు(12 మంది), నయనార్లు (63 మంది) వీళ్లంతా అనేక కులాలో ప్రభవించిన మహాపురుషులు మరియు అంశావతార మూర్తులు.

    • @koppulasrinuksrinivasarao6318
      @koppulasrinuksrinivasarao6318 Před 4 lety +5

      @@aneeswarayouth ధన్యవాదములు జై శ్రీరామ్ జై భారత్

    • @sowjanyapaladugu1599
      @sowjanyapaladugu1599 Před 4 lety

      Q

    • @anilkumarkota5027
      @anilkumarkota5027 Před 4 lety +3

      @@aneeswarayouth thank you . your information is of grate use. God bless you

    • @rallabandiaravindalaxmi4239
  • @srinusrinivas7880
    @srinusrinivas7880 Před měsícem +1

    1 Akhand Bharath BJP NM Govt Global Roundup Dovalapment Bharath matha ki Jai

  • @Viduraneethirvs256
    @Viduraneethirvs256 Před 4 lety +3

    చాల బాగా చెప్పారు

  • @rajashreekishtaiahbollam136

    Guruji ki namaskaram superr cheppinaru correct evarinaina masu badha pettuthe pakka papam thagulthundi

    • @GuruTeluguTV
      @GuruTeluguTV  Před 4 lety

      Harahara mahadeva shambo shankara om namaha shivaya

  • @ratnamanirao9071
    @ratnamanirao9071 Před 4 lety +3

    Guruvugaru mammalni kapadataniki mimmalni devudu pampina parijatamu.mire lekapote e society loni anni vyasanalato ma life ni kabalinchevi. .miku pdabhivandhanam.

  • @Freefirelovers23347
    @Freefirelovers23347 Před měsícem

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ram66092
    @ram66092 Před 27 dny

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshareddypm6341
    @venkateshareddypm6341 Před 4 lety +1

    గురువుగారు మీ పాదాలకు ప్రణామములు. మీ మాట పదినిమిషాలు వింటుంటే, నేను భారతంలో ఉండానా లేక దేవలోకంలో ఉండానా తెలియక పోతుంది. ఆ పది నిమిషాలు నేను ఏమంటాను అనేది కూడా నాకు తెలియదు.

  • @venkatsivakumar9067
    @venkatsivakumar9067 Před 4 lety +1

    Guruvu gariki na namskaralu

  • @kattajyothi9569
    @kattajyothi9569 Před 4 lety +2

    నమస్కారం 👏👏👏👏👏

  • @saiyajnesh3630
    @saiyajnesh3630 Před 4 lety +1

    Nice video sir

    • @GuruTeluguTV
      @GuruTeluguTV  Před 4 lety +1

      ఓం నమః శివాయ హరహర మహాదేవ శంభో శంకర

  • @HARIPRASAD-pp6vt
    @HARIPRASAD-pp6vt Před 4 lety +2

    Guruvugaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srilakshmi2115
    @srilakshmi2115 Před 4 lety +1

    Guru garu 🙏🙏🙏🙏

  • @sainathkarlapalem1134
    @sainathkarlapalem1134 Před 4 lety +1

    Guruvugaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohanraomiriyabbilli7940

    Guruvugaariki Namashkaaramulu

  • @tompeganesh2054
    @tompeganesh2054 Před 4 lety +3

    Har..har..mahadey...Ganesh..raikur

  • @sunkaras3123
    @sunkaras3123 Před 4 lety

    OK nice

  • @trinadhat9069
    @trinadhat9069 Před 4 lety +1

    TRINADHA

  • @Surendartirukkovallur-xb8kg
    @Surendartirukkovallur-xb8kg Před 7 měsíci

    kaayakastem chesayvaadu mamsahaarem tenali.

  • @humpyneeli5535
    @humpyneeli5535 Před 4 lety +1

    🙏🙏🙏🙏🙏

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 Před 4 lety

    జై శ్రీరామ్ జై భారత్

  • @muneeshwersreegade8711

    Gurubhyo namaha

  • @mhimeshmhimesh7563
    @mhimeshmhimesh7563 Před 4 lety +7

    7.28

  • @nsbkrao6988
    @nsbkrao6988 Před 4 lety

    Jai sir Rama

  • @mhimeshmhimesh7563
    @mhimeshmhimesh7563 Před 4 lety +1

    👌👌

  • @bonusatya3217
    @bonusatya3217 Před 4 lety

    Grate meru

  • @padmapeddigari3259
    @padmapeddigari3259 Před 4 lety

    Super

  • @yugandard9789
    @yugandard9789 Před 4 lety +1

    Har har mahadev

  • @vemulapatibalaankaiah2084

    👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srishylamdusa2938
    @srishylamdusa2938 Před 4 lety

    Chagantivarimatalunammandi

  • @suryasreenivass902
    @suryasreenivass902 Před 4 lety

    Can u make video .
    How to do sandhyavandanam.
    What are rules and regulations to do sandhyavandanam.
    How to change janjyam , which direction we can wear which direction we can takeout old janjyam.
    Daily not taking headbath we can do.
    Explain

    • @charychemistry5626
      @charychemistry5626 Před 4 lety

      Amma garbham lo unnappudu which direction lo padukunnaru which janjam vesukunnaru sir

  • @maheshgorle5222
    @maheshgorle5222 Před 4 lety +4

    ఓం నమః శివాయ

  • @malkarivalijierav3354
    @malkarivalijierav3354 Před 4 lety

    🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @madhurisurajbharath3634

    Sir is it true about papam and puny am ? Is swargam and narakam are there ? Show us where they are located. Next birth is there how ? Where, when ? Please explain us . Some brahmins, vysh ya sare eating for health purpose, what about them ? Some doctors tells us to eat for strength.

  • @nanistyles8000
    @nanistyles8000 Před 4 lety

    Jai sri ram🙏

  • @bhumaiahgolle9039
    @bhumaiahgolle9039 Před 4 lety

    Guru

  • @MadharindiamvrMarampudimadhari

    🙏 BALAVANTHUDU BALAHINUNNIY CHAPPUTARU ENDHUKANTY EANUGU CHALA PEDHA GANTHUVU KANI SIMHANIKE BALAMEKKUVAA🤔

  • @hemadrisonti2440
    @hemadrisonti2440 Před 4 lety +5

    ఆచార్య నాకు వాక్ సుద్ధి సరిగ్గా లేదు.నా యొక్క తప్పకు మంచి మార్గం చేప్పండి.

    • @GuruTeluguTV
      @GuruTeluguTV  Před 4 lety +1

      ఓం నమః శివాయ

    • @forallinspired4629
      @forallinspired4629 Před 4 lety

      Hemadri Sonti నెలకు ఒక రోజు మౌనం గా ఉండడి

    • @forallinspired4629
      @forallinspired4629 Před 4 lety

      Hemadri Sonti 6281335724 call me Thank U So much

    • @rayalaraghukishore
      @rayalaraghukishore Před 4 lety +3

      సాత్విక ఆహారం, స్వచ్ఛమైన ఆవు నెయ్యి
      ప్రశాంతత, మాటలతో నేనే గెలవాలి అని అనుకోకూడదు. నీకూ నచ్చని పనులు చేసే వారిపై ఒక చిరునవ్వు విసురు. మాటల తూటాలు పేల్చకు.

    • @vnrfacts9575
      @vnrfacts9575 Před 4 lety +1

      @@rayalaraghukishore బాగ చెప్పారు

  • @sravanthadishetty4400
    @sravanthadishetty4400 Před 4 lety +4

    గురువు గారికి నమస్కాములు, మాంసం ఆహారం వేదం నిస్సందేహంగా తినవద్దు అని చెప్పినప్పుడు మళ్లీ తినే వాళ్ళు కొందరికి దోష బోయిష్టం అయిన ఆహారం అనిచెప్పడం కష్టం కానీ, అనే మాట ఎందుకు 100% మాంసాహారం దోషమే. తప్పని చెప్పేటప్పుడు ఖరా ఖండిగా చెప్పండి, ఎవరో ఒక వర్గం ఏమైనా అనుకుంటుంది అని వేద వాక్కు నీ నొక్కి వేయాల్సిన అవసరం లేదు. క్రమంగా దాని నుండి దూరం వచ్చి శాకాహారం రావాలి అని చెప్పే దగ్గర మాంసం తినడం వేద విరుద్దం దాని పాపం తిన్న వారికి తప్పక అనుభవిస్తారు అని చెప్తే ఆ తరువాత వారి కర్మ. క్షత్రియులు, సైనికులు అని ఉదాహరణ చెప్పారు కదా. అల ఆ వర్గాల వారు మాంసం తినవచ్చు అని మీ మాటలలో కాకుండా వేద మంత్రాన్ని ఒక్కటి చెప్పండి. ఏ వేదం లో ఏ మండలం లో ఉందో???

    • @aneeswarayouth
      @aneeswarayouth Před 4 lety

      answer to your question czcams.com/video/hdnrRZAXuCE/video.html

    • @sravanthadishetty4400
      @sravanthadishetty4400 Před 4 lety

      @@aneeswarayouth గరికపాటి గారో, చాగంటి గారో చెప్తే అది సత్యం అయిపోయిందా? సనాతన ధర్మానికి వేదం ప్రమాణం. మనుషుల వాక్యనాలు కాదు. ఎవరికి ఇష్టం వచ్చి నట్లు వాళ్ళు చెప్పడం కాదు. గరిక పాటి గారు, చాగంటి గారు వేద పండితులు కాదు కేవలం వాళ్ళు పురాణాల ప్రవచన కర్తలు మాత్రమే. పురాణాల ను మనం సత్యానికి ప్రమాణం గా తీసుకోలే ము ఎందుకు అంటే అనేక పురాణ కథలు వేద విరుద్దలు అందుకే వాటిని పుక్కిట పురాణాలు అంటారు.

    • @aneeswarayouth
      @aneeswarayouth Před 4 lety

      @@sravanthadishetty4400 మీకు నచ్చనివన్నిఎవరో కల్పించారు అంటే ఎలాగండి? రామాయణం, మహా భారతం, ఇంచుమించు అన్ని పురాణాలలో ఉన్న విషయాలే ఇవి. ప్ర్రాచిన వ్యాఖ్యాన కారులు కూడా అలాగే వ్యాఖానించారు. మనకి నచ్చిన,నచ్చకపోయినా రాముడు కృష్ణుడు మాంసం తిన్నారనటం నిస్సందేహము. కావాలంటే వేదాలలో కూడా చాలాఉన్నాయి. పసువిశసనం అంటే ఏంటో తెలుసా? యజ్ఞాలలో పశువధ ఉన్నది. కానీ కలియుగంలో నిషేధం. ఆ రోజులలో వసిష్ఠాది ఋషులు కూడా దేవా పితృ కార్యాలలో శాస్త్రానుసారంగా మాసం తిన్నారు. కానీ అవి యుగాంతారాలలో జరిగినవి కాబట్టి ఇప్పుడు అనుకరించకూడదు.

    • @sravanthadishetty4400
      @sravanthadishetty4400 Před 4 lety +1

      @@aneeswarayouth ఇలాంటి వేద విరుద్ద కర్మలు ఉన్నాయి కాబట్టే పురాణాలను పుక్కిట పురాణాలు అంటారు...

  • @shettibalijamallikarjuna3937

    Noti ruchikosam enno jeevulanu himsistunnaru , vaati runam Ela teerchukuntaro ,

  • @ncrao1811
    @ncrao1811 Před 4 lety

    🙏🙏🙏

  • @padakantilakshmiprashanth7643

    🙏🌹🙏🌹

  • @nelluribhujangarao1106

    N b rao

  • @srishylamdusa2938
    @srishylamdusa2938 Před 4 lety

    Edinammandiguruvugarimatalu

  • @jagadeeshkumar7977
    @jagadeeshkumar7977 Před 4 lety +1

    పరమాచార్య మాంస ఆహారం అంగీకరించారు

    • @jithenderj5987
      @jithenderj5987 Před 4 lety +1

      Konchem vivaranga cheppu

    • @kishorekumardas5662
      @kishorekumardas5662 Před 4 lety

      @@jithenderj5987 in early Brahmins used to eat fish,meat.

    • @jagadeeshkumar7977
      @jagadeeshkumar7977 Před 4 lety

      Time choosukonni paramachaarya cheppindhi yedha thadhanga chepthuthaa

    • @hemam7629
      @hemam7629 Před 4 lety +1

      Those who follow vedas doesn't eat meat...

    • @jagadeeshkumar7977
      @jagadeeshkumar7977 Před 4 lety

      పరమాచార్య chatriyalakku inkka konni kulalakku manasaara avasarame annarru endhukante vaari vidvath4 dharmanni samarthavanthangga nerraverchutakku.జంతు బలులు కూడా అంగీకరించారు దానికి వివరణ idea vundhi gaanni kachitanga పరమాచార్య యదాతదంగా చూసి తరువాత చేప్తా typing telugulo chaala kasta ngga vundhi

  • @Call__me__cherry
    @Call__me__cherry Před 3 lety

    J

  • @jeevamitra3779
    @jeevamitra3779 Před 4 lety +2

    భగవదనుగ్రహముచేత దయాప్రపూర్ణుఁడు తత్ క్షణమే మాంసము మానును.క్రమక్రముగ ననుమాటకు స్థానములేదు.
    ఇది సత్యమని సుదృఢము పూజ్యుఁడా!
    కారుణ్య‌పరునకు అహింసాచరణలో వ్యవధాన మెక్కడ?వానికిఁ బుణ్యపాపచింతయు నుండదు.
    నావంటివే అన్నియు.అనిమాత్రమే వానికిఁ దెలిసినది.'ఆత్మవత్ సర్వభూతాని' ఇత్యాది శాస్త్రవాక్యముల యవసర ముండ దతనికి.
    ఇంక రక్షకుల మాంసభక్షణగుఱించి ప్రస్తావన యవసరము లేదు.ఏలనన సాధారణపౌరు లెల్లరును శ్రీచరణులైన మీవంటివారి సందేశములను విని,యాచరించఁ గలుగుచున్నారా?
    "మాంసభక్షణ హింసాపూర్వకమని యొత్తి బలికినఁ జాలును. సంస్కారయుతుఁడు బయట పడఁగలఁడు.అంతియ.
    శ్రీచరణుల కెఱఁగి-.

  • @becapatimerolu5262
    @becapatimerolu5262 Před 4 lety

    T BIKSHAPATHIHNK

  • @manikantamani6499
    @manikantamani6499 Před 4 lety

    Om nama shivaya🙏🙏🙏🙏

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 Před 4 lety +5

    గురువర్యా ఈ రోజులలో కండబలముతో పనిలేదు పోలీసులు పిష్టలు( చేతి తుపాకీ ) కాల్చటానికి మాంసము తినవలసిన పనిలేదు అదే జన్మతహా వచ్చే అలవాటు బట్టి పులి అయితే మాంసాహారము మేక అయితే ఆకులు ( అంటే శాఖాహారం) తింటాయి కనుక మనుషులతోనే ఈ చర్చ అంతా. శాఖాహారం తింటూ భ్రాతక గలుగు తూ కూడా చాలామంది మాంసాహారము తింటూవుంటారు కనుక మాంసాహారము తినటం గురించి మీ మాటలను మార్చుకుని రాబోయే మీ ప్రవచాననాలలో ఈ విషయము బోధించగలరు అని నా విజ్జ్ఞప్తి

    • @cherrycityhero
      @cherrycityhero Před 4 lety

      Well said Anil.

    • @cherrycityhero
      @cherrycityhero Před 4 lety

      well said Anil

    • @aneeswarayouth
      @aneeswarayouth Před 4 lety

      czcams.com/video/hdnrRZAXuCE/video.html

    • @anilkumarkota5027
      @anilkumarkota5027 Před 4 lety +1

      @@aneeswarayouth మనలను మన తల్లి నవ మాసాలు మోసి కన్నది. అలాగే జంతువులు తమ గర్భములో మోసి ప్రసవిస్తాయి . కనుక అవి నాలుకలేని వికలాంగ తోబుట్టువులులాంటివి. ఇవన్నీ చెప్పటం బావుండదని చెప్పలేదు ఈ నవీన యుగములో కండబలానికి చోటులేదు ఇందులో కుల ప్రసక్తి, మత ప్రసక్తి లేదు. అహింసా పరమ ధర్మః

    • @aneeswarayouth
      @aneeswarayouth Před 4 lety

      @@anilkumarkota5027 I accept that every creature is divine...I don"t consume them as food. but we don't have any right to say this to others. especially if they kill them only for food. both rama and krishna ate meat. even vasista ate meat. read devi bhagavatha, ramayana. if we point one finger, they will show entire hand at us.

  • @gujjasanthosh6009
    @gujjasanthosh6009 Před 4 lety

    Om

  • @ksushma1960
    @ksushma1960 Před 4 lety

    Saraswati putrudu ayananu comment chayodu please adi varika manchidi kadu

  • @devallaramakrishna6008

    17 nimishalu endhuku pettav

  • @moviesadda6893
    @moviesadda6893 Před 4 lety

    Papam saana confuhan ainattunnaru swamulu

  • @naidukrishnaveni2565
    @naidukrishnaveni2565 Před 4 lety

    🙏🙏🙏