బతుకమ్మ చీరల కాడ కొమ్రక్క కొట్లాట || Jabardasth Komaram | Patas Praveen

Sdílet
Vložit
  • čas přidán 10. 10. 2021
  • Jabardasth Komaram | Village Comedy
    బతుకమ్మ చీరల కాడ కొమ్రక్క కొట్లాట
    please subscribe for more updates
    Subscribe : / komarakk tv 👉Facebook : / komarakka.fans 👉Instagram : / komarakka #KomarakkaTv#Patasapraveen#VillageComedy
    Category
    Entertainment

Komentáře • 513

  • @sarupalaxmi6258
    @sarupalaxmi6258 Před 2 lety +25

    నేను మస్కట్ లో ఉంటా నేను కొమురక్క ప్రవీణ్ కి పెద్ద ఫ్యాన్ ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా నవ్వించారు కొమర అక్క ప్రవీణ్ ఇలాంటి వీడియోలు మా కోసం మరెన్నో చేయాలి🙏🙏🤣🤣💐💐👌👌

  • @reddyprasannakumari8445
    @reddyprasannakumari8445 Před 2 lety +29

    ప్రవీను నువ్వు ఎప్పుడూ కొమరక్క ని కొట్టిచ్చే ప్లాన్లో ఉంటావు పాపం కో్మిరి నిన్నే నమ్ముతుంది. 🥰🥰🥰😀😀😀😀... All, the best to all ur team work.....

  • @spoorna2578
    @spoorna2578 Před 2 lety +27

    ప్రవీణ్ కామెడీ సూపర్

  • @neerativijay5577
    @neerativijay5577 Před 2 lety +25

    ప్రవీణ్ కామెడీ సూపర్

  • @gandamallakalyan3388

    కొమరక్క మిది ఏ ఊరు

  • @kishanbabu1566
    @kishanbabu1566 Před rokem

    నవువు అగుటలేదు ఆయాసం ietunadhi

  • @poornak59
    @poornak59 Před 2 lety +6

    Akka మీ టీం కామిడీ అన్ని ‌వీడీయో లు చూసి నవ్వుతూ ఉంటాం నాకు చాలా ఇష్టం మీ comedy pravina super meeru అంతకు మించి సుమీ,,, దేవుడు మిమ్మల్ని దీవించు గాక

  • @balajijaibalaji2414
    @balajijaibalaji2414 Před 2 lety +1

    Gutam Gopal annappudalla bale navvasthundi

  • @jagadishyadavchapalu6104

    కోమరక నవ్వలేక pothunaa

  • @bharatapsingikarraja9097
    @bharatapsingikarraja9097 Před 2 lety +7

    Praveen unte hilight comedy episode untadi. Me Komarakka channel lo pani chese vallandarni chuste chala happy feel avutam. Me andarki wishing you good luck. Meru maku panchutunna happiness ki thanks a million. Me village environment ki nenu fida.

  • @rameshpadakanti3324
    @rameshpadakanti3324 Před 2 lety +25

    గూటం గోపాల్ 😂😂

  • @rowdybaby7031
    @rowdybaby7031 Před 2 lety +16

    ప్రవీణ్ కొమురక్క కలిస్తే నవ్వులే నవ్వుlu

  • @indrapalakrishna4981
    @indrapalakrishna4981 Před 2 lety +86

    పొద్దుగాల పొద్దుగాల నవ్వి నవ్వి చచ్చిపోయాను కోమ్రీ నీ ప్రవీణ్ అండ్ గూటం గోపాల్ నీ కామెడీ కూడా సూపర్ మరి నీ భారతమ్మ ఎక్కడ అన్న కొమ్రాన్న

  • @m-022swami4
    @m-022swami4 Před 2 lety +8

    Praveen anna untey aa comedy super untadi

  • @nandinimudiraj7375
    @nandinimudiraj7375 Před 2 lety +6

    Nijam ga video chalaa bagundhi komrakka........ Praveen Anna super comedy inkaaa gutam gopal valla wife comedy super

  • @shivashiva-cv9uh
    @shivashiva-cv9uh Před 2 lety +7

    ప్రవీణ్ అన్న కామెడీ సూపర్ కొమురక్క కామెడీ సూపర్

  • @kajavali895
    @kajavali895 Před rokem +2

    కోభరం.మీరు.ప్రవిణ్.గారు.ఇద్దరు కలిసి మి.ప్రోగ్రాం.చాల.చాల. బాగుంది. వేరిగూడ్

  • @gotlathirupathigotlayadavg7546

    ముసలోళ్ళు అయి ముడతల బట్టి పోతే నువ్వు చెంపలు పట్టుకొని నున్నగా ఉన్నావు కాబట్టి,నువ్వు సూపర్ ప్రవీణ్

  • @honeycollection2796
    @honeycollection2796 Před 2 lety +5

    Last part superrrrrrrr 😁😁😁😁😁 bathukamma dance ladha akka😘

  • @k.n.swapnika4098

    తన్నిపించిండు మల్ల ఏం తెల్వనట్టే ఉంటాడు...ఈ ప్రవీణ్ సూపర్ కామెడీ 🤣🤣👌🏽