ఈ ఇటుక మనిషికి ఎంతో మేలు 😃 | Explaining about Clay Bricks Benefits | Nuziveedu

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • ఈ ఇటుక మనిషికి ఎంతో మేలు 😃 | Explaining about Clay Bricks Benefits | Nuziveedu @bezawadatimes
    #bezawadatimes #janachaithanyam #journalistanand #reporteranand
    Our channel Bezawada Times is here to provide you with latest updates to bring all the useful information to the people of Vijayawada.
    #durgamma #gundalamerrymatha #kanakadurga #Durgadevi #indrakeeladritemple #vangaveetiranga #devineninehru #konerurangarao #kakanivenkataratnam #chalasanivenkataratnam #pingalivenkayya #vijayawadaeducation #krishnariver #bezawadanews #vijayawadamunicipalcorporation #bhavaniislandtimings #rajivgandhiparkvijayawada #pwdgrounds #jinkanagrounds #mbvkbhavan #tummalapallikalakshetram #gandhihillvijayawada #gandhinagar #vijayawadadharnachowk #bandarroadhotels #pressclub #victoriamuseumvijayawada #pnbsvijayawada #Durgagudiflyover #e3restarent #IndiraGandhiStadium #undavallicaves #prakasambarrage #vijayawadabusstand #vijayawadarailwaystation #vijayawadaautonagar #MedhaITPark #MidValleyCityapartment #HCLCompanys #Kondapallifort #pvpmall #daddress mall #tipstopsy #bezcircle #ntrcircle #vijayawadaairport

Komentáře • 112

  • @bezawadatimes
    @bezawadatimes  Před měsícem +7

    నారాయణ మూర్తి గారు
    94402 57399

  • @sriramulu6138
    @sriramulu6138 Před měsícem +32

    నిజంగా చాలా మంచి ప్రొడక్ట్ క్రొత్తగా యింటినిర్మాణాలు చేసేవారికి. ఖర్చు తక్కువ, సమయం తక్కువ, మన్నిక ఎక్కువ, ఈ ఇటుకల నిర్మాణం లో కృషి చేస్తున్న శ్రీ నారాయణ మూర్తి గారి సేవలను ప్రభుత్వాలు గుర్తించాలి. చాలా గ్రేట్ సార్ మీరు.
    బుద్ధా శ్రీరాములు
    హైదరాబాద్.

  • @bhaskarasarma8
    @bhaskarasarma8 Před měsícem +6

    మీరు చాలా మంచి పని చేస్తున్నారు.ఇది సహజంగా వాతానుకూలముగా ఉండి ఆరోగ్య ము నకు చాలా మంచిది. మీరు కాంట్రాక్టు తీసుకుని ఇళ్ళు కట్టిస్తేనే మీరు విజయవంతమవుతారు.

    • @narayanamurthy6067
      @narayanamurthy6067 Před 16 dny

      సర్ మేము పూర్తి ఎస్టిమేట్స్ ఇచ్చి మీకు కావాల్సిన సహకారం చేస్తాము, మీ ఊరి తాపీ మేస్త్రీతో కట్టించా గలుగు తము

  • @nageshch8641
    @nageshch8641 Před měsícem +39

    ఫిల్లర్ లు, సిమెంట్ లేకుండా ఎలా కడుతున్నారో , ఫొటోలు కాకుండా లైవ్ బిల్డింగ్ చూపిస్తే తెలుస్తోంది....slab ఎలా వేస్తారో clarity లేదు....clarity గా వీడియో, మళ్లీ చేయండి

    • @rohinipinisetty5838
      @rohinipinisetty5838 Před měsícem +4

      ఇల్లు కట్టుకునే వాళ్ళు కట్టినప్పుడు తీసిన వీడియోస్ కూడా వున్నాయండి యూ ట్యూబ్ లో చూడండి

    • @narayanamurthy6067
      @narayanamurthy6067 Před 16 dny

      మీ మొబైల్ నెంబర్ పెడితే మీకు కావాల్సిన వీడియోస్ వున్నాయి పంపుతాం

  • @prasadvarma6141
    @prasadvarma6141 Před měsícem +41

    ఏమి వీడియో రా బాబు, ఒక్క బిల్డింగ్ గాని, ఈ బ్రాండ్ ఇటుకలు గాని, తయారి గాని చూపని చెత్త వీడియో.

    • @narayanamurthy6067
      @narayanamurthy6067 Před měsícem

      Sorry sir you can Post your mobile number, We will get back to you with complete information

    • @ettalucy9018
      @ettalucy9018 Před měsícem +4

      Correct 👍 chepparu sir

    • @30619
      @30619 Před měsícem +2

      వ్యూస్ కోసం తప్ప,ఈ వీడియో జనానికి ఉపయోగ పడదు అని వాళ్లకూ తెలుసు. శాంపిల్ ఇటుక ను కానీ, కట్టిన ఇల్లు కానీ చూపాలి కదా.

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 Před měsícem +4

    అన్ని బాగున్నాయి కాని వోనర్ గారు కట్టుకున్న ఇల్లు ఖర్చు ఏంతో తెలియదట,😊

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka7417 Před měsícem +9

    ఎంత మెటీరియల్ ఖర్చు నిర్మాణ ఖర్చు
    వివరంగా తెలియ చేయండి

  • @Gstguudthat
    @Gstguudthat Před měsícem +26

    Banglore లొ ఆల్రెడీ ఒక MNC cokpany branded sales వున్నది ,ఇప్పుడు ఆంధ్ర లో దొరుకు తుంది ,chlala సంతోషం

  • @purvimuvvala5020
    @purvimuvvala5020 Před měsícem +6

    A vizag lo colony maade, steel plant pakkana, e bricks assala quality undadu construction time lo observe chesi 9 houses normal bricks ki change ayyam and ma colony lo bagunna illu lu mamulu bricks he ivi anni assam vellipoyay 😂😂😂😂

    • @evksivanand
      @evksivanand Před měsícem

      Yes it's true. I am from Visakhapatnam. Post the Video after verification.

  • @rajenderg670
    @rajenderg670 Před měsícem +3

    Good bricks nature friendly

    • @narayanamurthy6067
      @narayanamurthy6067 Před měsícem

      Feel free to reach us for any more information

    • @chalapathiraonbv8188
      @chalapathiraonbv8188 Před měsícem

      @@narayanamurthy6067 As a businessman, you could have mentioned about your website and contact number in your reply, instead of just posting with a reply to contact you, for better reach.

  • @stoneovijayawada2460
    @stoneovijayawada2460 Před měsícem +2

    Super Cooling for life time

  • @bapdada7644
    @bapdada7644 Před měsícem +7

    Cameraman poster ఎందుకు zoom ఎందుకు చేయలేదు ?
    ఫోకస్ అంతా interview పైన పెట్టాడు
    మెటీరియల్ చూపించండి

  • @LJDapts-rb
    @LJDapts-rb Před měsícem

    S
    V will adopt&
    Recommend

  • @madalaseshasai
    @madalaseshasai Před 27 dny

    Ok sir

  • @sudhakarmadanambedu6335
    @sudhakarmadanambedu6335 Před 24 dny +2

    చిన్నవి కట్టరు. కనీసం 1200 స్క్వేర్ ఫీట్ ఉండాలి. ఇటుక తయారీ, కట్టడం చూపించండి.

  • @madalaseshasai
    @madalaseshasai Před 27 dny

    Tq sir

  • @venkateswaratilesbayyaram1695

    CONGRATSMURTY GARU.
    "KRISHI THO NASTI DURBHIKSHAM"CLAY INDUSTRY KEY MEERU MARGA DARSHAKULU
    SARVEJANA SUKHINOBHAVATU
    JAI HIND

  • @narayanamurthy6067
    @narayanamurthy6067 Před měsícem +1

    Thankyou very much viewers, it was prepared by some TV people without prepared for the interview, so we couldn't prepare commercially, any way in next video we can give with details,

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu Před měsícem

    Nicely sir

  • @sanjeevaraokotari2048
    @sanjeevaraokotari2048 Před měsícem +1

    What is the slab strength? How much weight can carry?

    • @stoneovijayawada2460
      @stoneovijayawada2460 Před měsícem

      Slab is as strong as Regular RCC Slab only... You can use the roof as usual you can even us the roof for functions also

  • @ajayreddytiyyaguravlogs6879

    Construction video kuda chupinchandi

  • @tslnprasad
    @tslnprasad Před měsícem

    Compound wall ku vaadavacha

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 Před měsícem

    Fillarsclekunda ellukadithe adiveste merucheppedi carecktukadu

  • @gemsoflifeallrounder6406
    @gemsoflifeallrounder6406 Před měsícem +1

    Products cover cheyyakunda mee mokhalu yenduku bhayya maku chupinchadam

  • @Hariprasad07
    @Hariprasad07 Před 19 dny

    Sir Tirupati lo illu kavai meru chastara

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 Před měsícem +1

    ఫస్ట్ ఫౌండేషన్ భీమ్స్ వెయ్యాలి కదా.

  • @lhohethreddy4352
    @lhohethreddy4352 Před měsícem

    Iam very interested sir

  • @FayazBhai9
    @FayazBhai9 Před měsícem

    House making video please send a link

  • @kedarisatyanarayana1849
    @kedarisatyanarayana1849 Před měsícem

    Price not mentioned and please clarify details as well as iam interested these type of construction. Your material and supervise staff shall provide at Hyderabad

  • @lhohethreddy4352
    @lhohethreddy4352 Před měsícem +4

    మీ మీద ఒక నమ్మకం వచ్చింది నాకు 👍🏻🙏🏻

  • @koteswarib9464
    @koteswarib9464 Před měsícem

    Of course he is from nuzvid and his business is at nuzvid sri balaji clay products

  • @mutyalasrinu5107
    @mutyalasrinu5107 Před měsícem +4

    your web site and addrass please

  • @voice5950
    @voice5950 Před měsícem

    Good information, can be adopted.

  • @MrPichhayya
    @MrPichhayya Před 9 dny

    వాటర్ పైపులు కరెంట్ పైపులు ఎలా పెట్టాలి ఇంక లోపల సెల్ఫ్ లు ఎలా పడతారు

  • @RayuduVidem
    @RayuduVidem Před měsícem

    Sent jaga how much reat

  • @user-se5vb3hg2e
    @user-se5vb3hg2e Před měsícem

    Ok Suppur
    Ys.msb

  • @user-oe8be1rg4x
    @user-oe8be1rg4x Před měsícem

    Praharygoda 4 inchese 50feetslong rs

  • @KrishnaReddy-jo6tw
    @KrishnaReddy-jo6tw Před měsícem

    The gist of the subject got missed

  • @kameswararaobobbili8508
    @kameswararaobobbili8508 Před měsícem

    Please send me your product details

  • @vvb199
    @vvb199 Před měsícem

    Govt kuda encourage cheyyali subsidy ఇచ్చి

  • @prasannakumarnellore5459
    @prasannakumarnellore5459 Před měsícem +2

    భూకాపంపాలకు తట్టుకునుందా

  • @karalreddy
    @karalreddy Před 24 dny

    iyana cheppe product kuda chupiste baguntundi . papam cameramen marchipoyadanukunta visuals tiyyadam

  • @GuptaBv
    @GuptaBv Před měsícem

    Compound wall kosam kavali ok na

  • @madalaseshasai
    @madalaseshasai Před 27 dny

    Guntur

  • @goodmorning7307
    @goodmorning7307 Před měsícem +1

    Camera man ఎవరో నేర్చుకుని షూట్ చేస్తే మంచిది. ఆయన మాటలు background లో ఉంది photos and material మీద జూమ్ చేసి చూపిస్తే బాగుండేది. నేను ఇల్లు కట్టాలనే ఆలోచనలో ఉన్నాను క్లారిటీ లేదు

  • @sanjeevaraokotari2048
    @sanjeevaraokotari2048 Před měsícem

    How much cost per square feet.

    • @narayanamurthy6067
      @narayanamurthy6067 Před měsícem

      Feel free to reach us for further information

    • @MuppaneniSubbaRao
      @MuppaneniSubbaRao Před měsícem

      ఇలా చెప్పేటప్పుడైనా మీ అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ ఇవ్వరా?​@@narayanamurthy6067

  • @chepyalamallesham3886
    @chepyalamallesham3886 Před 18 dny

    Bricks rate ఎంత చెప్పలేదు

  • @ShivaniNakka-sb8lg
    @ShivaniNakka-sb8lg Před měsícem +2

    ఎక్కడ దొరుకుతుంది విశాఖపట్నం కి పంపిస్తారా?

  • @user-wj2tx5kd3k
    @user-wj2tx5kd3k Před měsícem

    బాబాయ్ గారు మాదీ నూజివీడుఏ నాకు కూడా కావాలి. డీటెయిల్స్

  • @user-bb1wu6vv4l
    @user-bb1wu6vv4l Před měsícem +5

    చెత్త వీడియో
    ప్రోడక్ట్ చూపరా బాబు సుత్తి అపార బాబు 🙏

  • @madalaseshasai
    @madalaseshasai Před 27 dny

    Adress sir

  • @yvhrao
    @yvhrao Před měsícem +2

    ఇటుకలు చూపు బాబూ

  • @evksivanand
    @evksivanand Před měsícem

    Camera-man is inefficient. He couldn't pan the camera to the subject explaining.

  • @prasadreddy9961
    @prasadreddy9961 Před měsícem

    Price details

  • @arifshaik68
    @arifshaik68 Před měsícem

    Vijayawada Ashok Nagar undhi

  • @kvnarasimhareddy9308
    @kvnarasimhareddy9308 Před měsícem

    Give company name and contact details at Hyderabad

  • @muralipaturi4679
    @muralipaturi4679 Před měsícem +7

    Poor video making. Bricks of different sizes with prices should have been shown, in stead of some small designs.

  • @sarveswararaomanepalli2052
    @sarveswararaomanepalli2052 Před měsícem

    మూర్తి గారి నెంబరు మరియు 20 లక్షలు లో ఎన్ని గజాలు ఇల్లు వస్తుంది అనేది మాకు ప్లాన్ కావాలి మీరు కట్టింది నచ్చింది

  • @varshithapictures3690
    @varshithapictures3690 Před měsícem

    Where is the Exhibition ?

  • @FayazBhai9
    @FayazBhai9 Před měsícem +1

    వీళ్ళ కాంటాక్ట్స్ నెంబర్ గాని అడ్రస్ గానీ మెన్షన్ చేయండి 🙏

  • @swamyreddy3945
    @swamyreddy3945 Před měsícem

    మాకు కావాలి ఇలాంటి ఇటికలు 73 పథకానికి ఎంత ఖర్చు అవుతుంది మాది తెలంగాణ సిద్దిపేట జిల్లా ఎంత అవుతుందో చెప్పగలరు మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరు

  • @venkateswararao4456
    @venkateswararao4456 Před měsícem +1

    రీ సర్వే యాక్ట్ కరెక్టే సార్ కాని అది సవ్యంగా చెయ్యలేదు తరువాత సామాన్య పరిపాలన కరెక్టుగా జరగలేదు సార్ మీరు చాలావరకూ రీజన్ గానే మాట్లాడుతున్నారు

  • @Andhra899
    @Andhra899 Před měsícem +3

    విషయం ఏమీలేదు టైం వేస్ట్ విడియో మొత్తం 4నిమిషాలలో చక్కగా తీయవచ్చు సౌండ్ క్లారిటీ లేదు

  • @venkatb6059
    @venkatb6059 Před měsícem

    వేస్ట్ విడియో ప్రజలకు ఏం చెప్పుతాం అనుకున్నారో, అది ప్రజలకు అర్దం అయ్యే రీతిలో లేదు, కనీసం బ్రిక్స్ ను కూడ చూపించలేదు

  • @vsraogopalam5351
    @vsraogopalam5351 Před měsícem

    Show construction work visuvally phone number

  • @raghavacharyulukv8699
    @raghavacharyulukv8699 Před měsícem +2

    మీ ఫోన్ నెంబరు లేదు

  • @panjalagoud9033
    @panjalagoud9033 Před měsícem

    Subject well. Video bad

  • @rkpatluri3309
    @rkpatluri3309 Před měsícem +1

    Show material and talk.. mee mokalu chudala?? Bricks chudala?? Have some sense..

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 Před měsícem

    పోటోలు

  • @chakravarthi369
    @chakravarthi369 Před měsícem

    Arey camera man subject ni chupinchadam nerchuko
    Athani voice over vunna chalu kaani water bottle buildings chupinchadam nerchuko

  • @srinivasch2079
    @srinivasch2079 Před měsícem

    Can it used for penthouse building sir
    Phone number please

  • @madalaseshasai
    @madalaseshasai Před 27 dny

    Phone number farvard sir

  • @pottavathinikalidas5375
    @pottavathinikalidas5375 Před měsícem +1

    Phone number petadi

  • @RAJMANIEMBROIDERY
    @RAJMANIEMBROIDERY Před měsícem

    Me.phone.no.pettandi

  • @muralipaturi4679
    @muralipaturi4679 Před měsícem +1

    Poor video making. Bricks of different sizes with prices should have been shown, in stead of some small designs.