ప్రశాంత్ ఘటనలో ప్రత్యక్ష సాక్షి చెప్పిన నిజాలు | Karimnagar Gang War Prasanth Latest News | BIG TV

Sdílet
Vložit
  • čas přidán 29. 05. 2024
  • #KarimnagarGangWarPrasanthlatestnews
    ప్రశాంత్ ఘటనలో ప్రత్యక్ష సాక్షి చెప్పిన నిజాలు | Karimnagar Gang War Prasanth Latest News | BIG TV
    Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
    🔔 Subscribe to our channel
    ✅ Stay Connected to Us.
    👉 Website: www.bigtvlive.com/
    👉 Facebook: / bigtvlive
    👉 Twitter: / bigtvtelugu
    👉 WhatsApp: whatsapp.com/channel/0029VaAe...
    👉 Instagram: / big_tv_live
    BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

Komentáře • 338

  • @user-xs8bo6hg8d
    @user-xs8bo6hg8d Před měsícem +107

    పోలీస్ ఆఫీసర్స్ పాత్ర ఇందులో చాలా ఉంటుంది.ప్రతి రౌడి వెదవకు పోలీసుల సపోర్ట్ చాలా ఉంటుంది.రౌడీల దగ్గర లంచాలు తీసుకొని వాడి ఇన్ఫర్మేషన్ వీడికి వీడి ఇన్ఫర్మేషన్ వాడికి డబ్బులు ఇస్తే పాస్ చేస్తారు.నిజమైన రౌడీలు మోసగాళ్ళు పోలీసులే...100%

    • @johnsonarupula8197
      @johnsonarupula8197 Před měsícem

      Absolutely you are thinking wrong..

    • @mahesh3599
      @mahesh3599 Před měsícem +3

      land issue cases lo pakka oka police department hand undane untundi…I accept your opinion

    • @shatrughansinha596
      @shatrughansinha596 Před měsícem +2

      ఈ దేశం లో ప్రతి పెద్ద స్కాం, పెద్ద ఘర్షణల్లో ఎవరో ఒక పోలీసు పాత్ర 100% ఉంటుంది. అందరు పోలీస్ చెడ్డవారు కాకపోయినా చెడ్డవారు కచ్చితంగా వుంటారు

    • @mr.mani_pulat0r234
      @mr.mani_pulat0r234 Před měsícem +1

      💯

    • @BOLTASHOK143
      @BOLTASHOK143 Před 19 dny

      ఉన్న ఊర్లో కొచ్చి నిన్ను కొడితే నువ్వేం పీకినవ్ రా ఫాల్తుగా ఆదిభట్ల

  • @Robertson-lt3ro
    @Robertson-lt3ro Před měsícem +115

    వారం నుండి వస్తున్నారు అన్నప్పుడు,,,police complaint ఎందుకు ఇవ్వలేదు

  • @nerlapallyvinod2526
    @nerlapallyvinod2526 Před měsícem +35

    ఇంత జరుగుతుంటే కేసు పెట్టాలి కానీ టైమ్ పాస్ సోది చెప్తుండ్రు. ఇంత జరుగుతున్న ఒక్కరికి కూడా డౌట్ రాలేదా

  • @Adithyaputta123
    @Adithyaputta123 Před měsícem +31

    ఒక ఊరు మొత్తం వెంట పడి ఉరికిచి ఉరికిచి కొట్టేది ఉండే

    • @shekarlokurthi
      @shekarlokurthi Před 16 dny

      Kadaaa yerri pukallara vullo leraa miranthaaa

  • @ganjisrinu9168
    @ganjisrinu9168 Před měsícem +80

    అసలు స్టేట్ విడిపోయిన తరువాత అటు Ap కి ఇటు తెలంగాణకి దరిద్రంగా పట్టింది గుండా ఇజం పెరిగింది న్యాయం డబ్బు ఉన్నోడికే అన్నట్లు తయారయ్యాయి ఈ రెండు రాష్ట్రాలు.పోరం బోకులు అంతా ఒక బ్యాచ్ అవ్వడం ఏము గుండాలము అని సెటిల్మెంట్ చెయ్యడం UP CM లా మన సీఎం రేవంత్ sir యాక్షన్ తీసుకుంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగవు ఎవడైతే నేను రౌడీ నీ అని చెప్పుకోవాలి అంతే భయపడాలి
    అలా చెయ్యాలి.

  • @user-yp8ow8dh5x
    @user-yp8ow8dh5x Před měsícem +163

    సిఎం సార్ ఎక్కడ ఉన్నారు😂 మీ తెలంగాణ బీహార్ అవుతుంది

    • @saikumar8706
      @saikumar8706 Před měsícem +14

      Cm sir Kothaga 24 company la bir lu mana telangana kosam thesthunadu

    • @premnandu5884
      @premnandu5884 Před měsícem +8

      వాడు సంకలు నాకుతున్నాడు

    • @srinivas3445
      @srinivas3445 Před měsícem

      Haha😂😅😂😂​@@saikumar8706

    • @Sonuliya-gt9yj
      @Sonuliya-gt9yj Před měsícem +3

      Bro super

    • @madhu-em3bi
      @madhu-em3bi Před měsícem +6

      Kcr farm house lo unnadu

  • @pramodchary9933
    @pramodchary9933 Před měsícem +38

    I think police r busy in drunken drive checking and chalaans

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 Před měsícem +205

    ఇంత జరుగుతుంటే ఎందుకు పోలీసు కి కంప్లయింట్ చేయలేదు.

    • @Mr.S_RJ
      @Mr.S_RJ Před měsícem +17

      Lancham estea Anthea bro

    • @Naresh.
      @Naresh. Před měsícem +43

      రౌడి లు అంటే పోలీస్ లో ఉచ్చ బ్రో అందుకు

    • @MethukuRajireddy
      @MethukuRajireddy Před měsícem +3

      GUESS 😂😊😊😊😊​@@Naresh.

    • @mdrworld9035
      @mdrworld9035 Před měsícem +8

      Fb lo Ramesh Jhonny Bhai ani account untadhi andhulo upload pics lo knr cp tho pic undhi chudandi answer dhorukuddhi

    • @Naresh.
      @Naresh. Před měsícem +1

      @@MethukuRajireddy 💐💐💐tq

  • @yakannachintham1080
    @yakannachintham1080 Před měsícem +24

    ఇన్ని జరుగుతుంటే ముందు ఊర్లో ఉన్న జనాలు అయిన పోలీసులకు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు

  • @Robertson-lt3ro
    @Robertson-lt3ro Před měsícem +122

    గ్యాంగ్ వార్ కల్చర్ నీ కూకటి వేళ్ళతో పీకీ పడేసే....si,ci లు యాక్షన్ తీసుకోవాలి

  • @bachuramu3898
    @bachuramu3898 Před měsícem +42

    తెలంగాణ కు అర్జెంట్ గా యోగి కావాలి......

    • @ShahidKhan-bu7ck
      @ShahidKhan-bu7ck Před měsícem

      Deenikante daarunaalu jargutunnai up lo
      Emunnav ra naayana

    • @Vikram-kw6cn
      @Vikram-kw6cn Před měsícem +3

      vadi mokam vadi state lo crime percentage mana telangana kana ekkuva, Telangana law and order better compared to UP.

    • @user-lt5pv5mp4q
      @user-lt5pv5mp4q Před měsícem

      Inka ekkuava godavalu avvadanike ah 😒

    • @malyalavenkataramana7011
      @malyalavenkataramana7011 Před 19 dny +1

      ​@@Vikram-kw6cnనువ్వు ఖాన్ గ్రేస్ పార్టీ రా

    • @srinivasgsr112
      @srinivasgsr112 Před 14 dny

      ​@Vikram-kw6cn converted na koduku😂

  • @jvmedia2023
    @jvmedia2023 Před měsícem +54

    తనకు బలం లేనపుడు.prasanth .. తప్పుకుపోవలే కాని, పది మంది వున్నవాడిని... నిన్ను సంపేస్తా.... అని rechhagottadam ఎంత అమాయకత్వం. !! చంపుతా.. అని ప్రశాంత్ 20/30 సార్లు అన్నాడు.బెదిరించడానికి అని వుంటాడు....ఇద్దరూ.. Pourusaniki పోయారు. కూచొని మాట్లాడుకుంటే.. పోయేది.

    • @Raghavendrakutagulla-qk2si
      @Raghavendrakutagulla-qk2si Před měsícem +6

      Correct even I have the same opinion.

    • @toomularavi3745
      @toomularavi3745 Před měsícem +19

      ఒక్కన్ని సంపాడానికి 10 మందికి ఎందుకు..ఒక్కడే రావాలి ..మోగొడు అయితే

    • @Srinivas754
      @Srinivas754 Před 9 dny

      కొంచెం తెలివిగల వాళ్ళకి ఎవరికైనా అర్థం అవుతుంది,,, రమేష్ అనే వాడు ఆల్రెడీ రౌడీ షీటర్,,, వాడితో ప్రశాంత్ అనే వాడు స్నేహం చేయడమే tappu,, హంటకులతో స్నేహం,విరోధం రెండూ మంచివి కావు
      రమేష్ ప్రశాంత్ ను ఇది వరకు insult చేసిండు సెన్సిటివ్ అయిన ప్రశాంత్ గాడు మనవ మృగం తో పెట్టుకున్నాడు ,,, మానవ మృగం రమేష్ తెలివిగా వాన్ని రెచ్చగొట్టి కాల్ రికార్డు చేసిండు దాంట్లో వాడిది క్రిమినల్ మైండ్ గేమ్,,, వాడిని చంపి ఈ కాల్ రికార్డు బయటకి వడిలిండు ఎందుకంటె నన్ను చాంపుతా అని ఎక్కడున్నావ్ అని bediri chudu నా ఆత్మ రక్షణ కోసం నన్ను చంపటికికి వస్తె నేను వాడిని హత్య చేసినా అని ప్రూఫ్ గా vadukuntundu రమేష్ గాడు

  • @vallavaiashok1168
    @vallavaiashok1168 Před měsícem +20

    ఫస్ట్ ఉరివాలా తప్పు ఏఎందుకంటే ఇంత జరుగుతుంటే పోలీసుకులకు ఏఎందుకు ఇంపరేషన్ ఇయాలి

    • @user-xs8bo6hg8d
      @user-xs8bo6hg8d Před měsícem +1

      అసలు ఇన్ఫర్మేషన్ పోలీసులే ఇచ్చారు.

  • @manauritravel1169
    @manauritravel1169 Před měsícem +156

    ఊరు వాళ్ళు ఏమి చేస్తున్నారు తీరుగా పడాలి ఏమి పీకుతున్నారు ఊరు వాళ్ళు

    • @mdrworld9035
      @mdrworld9035 Před měsícem +3

      Aa aria MLA dhi same village dhaniki em antaru

    • @SanthoshSanthu-ld6lx
      @SanthoshSanthu-ld6lx Před měsícem +5

      ఊరు వాళ్ళ హస్తం ఉంది

    • @MUBBK
      @MUBBK Před měsícem +3

      They are doing bajana and busy with youtube

    • @user-sj5ym9rv8h
      @user-sj5ym9rv8h Před měsícem

      ఊరోల్లు ముందు సిసు పోసుకూరు అనుకుంట పాపం రా

    • @Venkatesh_Naidu999
      @Venkatesh_Naidu999 Před měsícem

      Uru vaalu fight cheyali

  • @mahenderv9607
    @mahenderv9607 Před měsícem +9

    రాష్ట్రం లో ఇంత పెద్ద హత్య జరిగితే అదృష్ట సీఎం రెవాంతంరెడీ ఏమి మాట్లాడడా ఏందీ? 😢

  • @dieheartchinnu8411
    @dieheartchinnu8411 Před měsícem +47

    8 మంది కాళ్లు,చేతులు cut చేయాలి.
    గదే న్యాయం

  • @epcservices6018
    @epcservices6018 Před měsícem +11

    ఇలాంటి వ్యవహారాలు అన్ని యోగి ఆదిత్య నాథ్ గారికి అప్పగించండి!
    రాజకీయ నాయకుల అండదండలు లేకుండా ఇంతగా జరగదు!

    • @ShahidKhan-bu7ck
      @ShahidKhan-bu7ck Před měsícem

      Abbbaa battaayi up paalana ground level lo chusko okasaari poyi

  • @vryvry8929
    @vryvry8929 Před měsícem +36

    చాలామంది మెసేజ్ చేశారు పోలీసులు ఎందుకు ముందే కంప్లీట్ చేయలేదని బ్రదర్ నేను కూడా చాలా సార్లు నా మీద దాడి చేయడానికి వస్తే పోలీసులు కంప్లీట్ చేస్తే డబ్బులు లోనికి అధికార పార్టీని కి అప్పుడున్న టిఆర్ఎస్ కి ఇప్పుడున్న అధికారం కాంగ్రెస్ కి ఎవడో ఒకడు అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్లకు పోలీసులు వంద వాడుతూ ఎవడైతే రాజకీయాల్లో గాని ఊర్లో గాని యాక్టివ్ గా ఉంటే వాళ్ళ చంపడానికి ప్రయత్నం చేస్తుంది పోలీసు వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అనేది తెలంగాణలో భారత దేశంలో పూర్తిగా నిర్వీర్యం అయింది వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు

  • @jagadeshmeesala6982
    @jagadeshmeesala6982 Před měsícem +11

    మీ అందరు కళ్ళు తేరుకొని ముందుగా పోలీసు కంప్లయింట్ ఇస్తే ఇంత ఘోరం జరగదు

  • @jayarajedunoori8337
    @jayarajedunoori8337 Před měsícem +14

    అన్ని రోజుల నుండి వస్తుంటే మీరు పోలీస్ లకు ఎందుకు చెప్పలేదు మరి

  • @jagirisridher
    @jagirisridher Před měsícem +31

    యోగి కావాలి తెలంగాణకు 🙏

  • @vilasreddy6407
    @vilasreddy6407 Před měsícem +6

    ఇంత జరుగుతుంటే కేసు పెట్టాలి కానీ టైమ్ పాస్ సోది చెప్తుండ్రు. ఒక ఊరు మొత్తం వెంట పడి ఉరికిచి ఉరికిచి కొట్టేది ఉండే

  • @maheshravula9087
    @maheshravula9087 Před měsícem +44

    Telangana bihar ayyindi

  • @raviprakashlifestyle
    @raviprakashlifestyle Před měsícem +6

    అరే...😔 ఆ తమ్ముడు నా Subscriber రా..
    ఇలా జరిగి ఉండకూడదు 😢, 2 సార్లు ఫోన్ కూడా చేసిండు .

  • @user-ce4bd3iy1i
    @user-ce4bd3iy1i Před měsícem +24

    ఇంత జరుగుతుంటే .. ఉర్ల .. మోగోల్లు లేరా రా ఎందుకు ఆపలేదు రా ఒక్కడు కూడా ... ఎమ్ ఊరు రా ...తు

    • @teller499
      @teller499 Před měsícem +5

      బ్రదర్ ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు bro, గొడవలు పెట్టుకుంటుంటే పక్కన ఉండి చూస్తుంటారు కాని ఎవరు రావడం లేదు.అంతా స్వార్థం తో నిండి పోయింది

    • @user-ce4bd3iy1i
      @user-ce4bd3iy1i Před měsícem +1

      @@teller499 🤦🤦🤦🤦

  • @pgreddy-sn3ps
    @pgreddy-sn3ps Před měsícem +12

    ఇంత అంతకులను ఉరితీయాలి

  • @rajeshmunna2044
    @rajeshmunna2044 Před měsícem +4

    Police ki వేడుకుంటున్నాను
    ప్లీజ్ ఎన్కౌంటర్
    ఇలాంటి వి ఇంకా జరగకుండా వుండాలి అంటే. ఎన్కౌంటర్.....

  • @prakashnani8705
    @prakashnani8705 Před měsícem +23

    1st vachinapude complete cheyalisindii police ki

    • @rahulangalwar5651
      @rahulangalwar5651 Před 14 dny

      Mana india lo police anta tondarga respond avaru common man kosam bro ade politicians ki aitaru respond

  • @gangareddyerra4961
    @gangareddyerra4961 Před měsícem +6

    Please take serious action government we want sajjanar sir

  • @Timepass-nh1qd
    @Timepass-nh1qd Před měsícem +12

    Police ki complaint chesara

  • @rakeshchinna7580
    @rakeshchinna7580 Před měsícem +18

    100 ki chesthe ayepov kada chala rojulu nundi vasthunaru ani andaru cheputhunaru police vallaki chepithe bagundu kada

  • @endooribaburao3026
    @endooribaburao3026 Před měsícem +16

    Roudyism cheste free publicity.future leader..idi mana vyavasta.worst law &order

  • @Polandboy12345
    @Polandboy12345 Před měsícem +8

    Rip telangana police

  • @sathishbejjanki3630
    @sathishbejjanki3630 Před měsícem +2

    ఇలాంటి వాళ్ళను ఎన్కౌంటర్ చేయాలి ప్లీజ్

  • @danielmahimaministries50
    @danielmahimaministries50 Před měsícem +2

    రిపోర్టర్లకు తెలియజేస్తున్నది ఏమనగా ఎందుకు వాడు వీడ్ని చంపినారు అనేది క్లారిటీగా ప్రజలకు తెలియజేయండి

  • @shekarreddydavu2186
    @shekarreddydavu2186 Před měsícem +1

    గూండాయిజం పూర్తిగా మన తెలంగాణలో రూపుమాపి తేనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంది

  • @anthonyrajan7416
    @anthonyrajan7416 Před měsícem +5

    what police doing.... only reporters present here.,...?

  • @kodangalsai143
    @kodangalsai143 Před měsícem +4

    Lot of incidents recently....need to focus and control law and order...

  • @FREEGAMEE547
    @FREEGAMEE547 Před 29 dny +1

    @cmof Telangana should take an action on this what's going on here

  • @jagadeeshmeesala9618
    @jagadeeshmeesala9618 Před měsícem +2

    SP రంగనాథ్ గారు ఇక్కడ ఒక నెల డ్యూటీ చేస్తే చాలు..అందరికి బాగుంటది

  • @munna3321
    @munna3321 Před měsícem +5

    Vaaram rojulu ga kathulu thisukoni oka villiage lo thiruguthunte grama prajalu em pikuthunnaru grama peddalu evaru adagaleda. Asalu adi voora leaka deyyala vuura

  • @psvprasad7399
    @psvprasad7399 Před měsícem +1

    Ramesh ఆ రాష్ట్రం లో ఉండకుండా ఏదైనా పక్క రాష్ట్రం వెళితే బ్రతికి ఉండేవాడు.

  • @pgreddy-sn3ps
    @pgreddy-sn3ps Před měsícem +8

    అంతవులను ఉరి తీయండి

    • @epcservices6018
      @epcservices6018 Před měsícem

      హంతకులకు రాచ మర్యాదలు చేయడం ఈ దేశంలో సర్వ సాధారణం! అందుకే నేరాలు ఘోరాలు జరిగి పోతుంటాయి!

  • @alltsayurvedamchannel9902

    తెలంగాణకు మరో యోగి సార్ కావాలి

  • @madhu-em3bi
    @madhu-em3bi Před měsícem +1

    Encounter cheyali

  • @chokkalayesurathnam7772
    @chokkalayesurathnam7772 Před měsícem +2

    Ps కు పోవాలి
    ఇంత జరుగు తున్నా స్పందన లేదా

  • @K.V.R_06
    @K.V.R_06 Před měsícem +4

    Thanu chanipoyaka yela chanipoyindhi explain avasaram ledhu brother.ah Babu ni save chesthey niku hatsup cheppey valam

  • @nidhish0007
    @nidhish0007 Před měsícem +5

    Idhi AP Jarigivuntey main channels Ani epatiki shows vesavaru

  • @raghuraghuveer6502
    @raghuraghuveer6502 Před měsícem +5

    Telangana government ah majakaa

  • @anandrao9901
    @anandrao9901 Před měsícem +2

    This government will be like this only I think

  • @mr.mani_pulat0r234
    @mr.mani_pulat0r234 Před měsícem +1

    Vaadini thisuku veltharu tharavatha bail istharu vallu swecchaga bayata thirugutharu that is the law and order in our states

  • @deepaknayak749
    @deepaknayak749 Před měsícem +3

    1 week nundi lolli chesthe POLICE ki enduku complaint cheyaledu and wonder no body complained regarding the issue....!

  • @mohammedrafi6289
    @mohammedrafi6289 Před 19 dny +1

    Friends, Devudichinna viluvaina pranalanu these hakku evariki ledhu. Dhayachesi pagalu, prathikaralu vadhili andharu kalisi melisi undali. Okavela pranalu ivvalsi vasthe abhi desham kosam aina kavali ledhaa family kosam ai undali. *The costliest thing in this world is life*

  • @Amand656
    @Amand656 Před měsícem +6

    BJP GOVERNAMENT BEST

    • @srimathasree8779
      @srimathasree8779 Před měsícem +1

      ఇప్పుడు కత్తులు, అప్పుడు నాటు తుపాకులు, రివాల్వర్ లు

  • @siri853
    @siri853 Před měsícem +2

    Asalu ndhuku champero telusukondi fst

  • @maheshsurakani6481
    @maheshsurakani6481 Před měsícem

    Hi Srinivas sir

  • @kantakrishna7458
    @kantakrishna7458 Před měsícem

    Telangana? or Bihar?

  • @gaddabhasker5325
    @gaddabhasker5325 Před měsícem +3

    Hanthakulanu fire cheyali ledante ilanti mali mali repit avuthaye okani chusi vere vallu nerchukuntaru

  • @psvprasad7399
    @psvprasad7399 Před měsícem

    అసలు రమేష్ ప్రశాంత్ మీద ఇంత కక్ష పెంచుకోవటానికి కారణం ఏమిటి? వీరిద్దరూ ఒక్కప్పుడు friends అంటున్నారు ఈ హత్య వెనుక ఉన్న స్టోరీ మీద ఒక వీడియో చేయండి.

  • @NVS4YOU550
    @NVS4YOU550 Před měsícem +1

    Main persons ni encounter cheyandi

  • @user-fi8cp2zk2b
    @user-fi8cp2zk2b Před měsícem

    Telangana is going to become bihar if this continues cm need to take strict action to save people this can be other parties strategies

  • @kalyanamsudhir8110
    @kalyanamsudhir8110 Před měsícem

    Salute to gang War.

  • @endooribaburao3026
    @endooribaburao3026 Před měsícem +2

    Police lu unnara.

  • @nandi3d
    @nandi3d Před měsícem

    ప్రతి ఊర్లో తాగుడు సాధారణం ఐంది, కానీ ఆ తాగుడు పెద్దమనుషులు సమయం సందర్భం చూసుకొని తాగుతారు , కానీ పోరగాళ్ళు తాగితే పెద్దమనుషులు మందలించాలె , కౌన్సిలింగ్ ఇయ్యాలే అప్పుడే ఇలా జరగవు

  • @meetv1813
    @meetv1813 Před měsícem +1

    Vaalu mundhe savaal chesukunnapudu action theesukuni third degree treatment esthe set avutaru...Kaani mana desham lo antha ayyaka dhigutaru policulu

  • @manoharreddy2297
    @manoharreddy2297 Před měsícem

    AP HAPPY JAHAN 🙏🙏👍👍👍💪💪👋

  • @GuntukuMallesham-ov9zp
    @GuntukuMallesham-ov9zp Před měsícem

    Ramesh. Encounter. Cheyali.

  • @lawyerramana7188
    @lawyerramana7188 Před měsícem

    ఎవరో ఒకరు సిక్కులాయన ఉన్నాడట ఆ పెద్దాయన లక్ష్మారెడ్డి 6.55 దగ్గర అంటున్నాడు

  • @AnumulaMadhukaryadav
    @AnumulaMadhukaryadav Před měsícem +1

    Friendly police la valle ela rechhipothunnaru

  • @mathangijayaramulu2545
    @mathangijayaramulu2545 Před měsícem

    Reporting jagarthaga cheyyali

  • @kiranasampalli8387
    @kiranasampalli8387 Před měsícem +9

    Yogi lanti cm kavali manaki valla ellu lu anni dwsam cheyali

  • @siddagiudb.6630
    @siddagiudb.6630 Před 10 dny

    ప్రశాంత్ రెడ్డి వాల్ల స్నేహితులు మమ్మల్ని కలవండిరా బాబు ...మీకు న్యాయం జరిగేటట్లు చేస్డాము ...ఏమి భయపడకుండా వుండండి.....ఫోన్ నంబర్ ఇవ్వండి నేను మీతో మాట్లాడాలి

  • @irshadahmed-jj7ld
    @irshadahmed-jj7ld Před měsícem

    Govt action tiskovali next Telangana lo ilanti gatanalu kakunda chuskovali samanya prajalu Ela bathakali ila unte

  • @Filmnagarsrinivasartist
    @Filmnagarsrinivasartist Před měsícem

    ఉప సర్పంచ్ పాత్ర ఏమిటి

  • @bolluchanti1289
    @bolluchanti1289 Před měsícem

    ఇంత జరుగుతున్న పోలీస్ ఆఫీసర్స్ ఏమి చేస్తున్నారు

  • @rockplush
    @rockplush Před měsícem

    That is the power of Congress

  • @maheshchinna4345
    @maheshchinna4345 Před měsícem

    Cm sir kindly focus on gangs and rowdy in you are state like u.p state

  • @manoharreddy2297
    @manoharreddy2297 Před měsícem

    Ap happy jAGAN 🙏🙏👍👍💪💪👋

  • @jahangeermohammed2425
    @jahangeermohammed2425 Před 16 dny

    Where is police 😮

  • @thirunahariprabhakar6560
    @thirunahariprabhakar6560 Před měsícem

    ❤YoGe Adheyanath CM🎉

  • @rajeshmunna2044
    @rajeshmunna2044 Před měsícem

    వూళ్ళో అందరూ ఏమి పీకుతున్నారు. తిరగపడాలి కదా.....
    ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి...
    అలాంటి పనులు చేయడానికి. బయం వుండాలి..
    ప్లీజ్... ఎన్కౌంటర్.....

  • @SKULLER213
    @SKULLER213 Před měsícem

    What is police 🚨 doing 🤔

  • @sairamsurna4714
    @sairamsurna4714 Před měsícem

    Em jarguthundi asalu

  • @cramaraovolgs7378
    @cramaraovolgs7378 Před měsícem +1

    Police👮 station 100cantrol room

  • @guthikondaravindar
    @guthikondaravindar Před měsícem

    Vlg ki oka wines pettali
    Ganjai ni offitial ga ammali
    ......apude ilantivi thagguthai.......

  • @karthikbabu2946
    @karthikbabu2946 Před měsícem

    INTHA JARIGINAPPUDU POLICE LAKI PHONE CHEYALI KADHA

  • @ramureddy3094
    @ramureddy3094 Před měsícem

    ఎందుకు జరిగింది అని మాత్రం ఎవరూ చెప్పట్లేదు

  • @user-xl8jc3hg6n
    @user-xl8jc3hg6n Před měsícem

    Em pempkam ra parent's 🙏🙏

  • @yusufyusuf-cp4df
    @yusufyusuf-cp4df Před měsícem

    ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయరు

  • @santhoshbabukanakam7778
    @santhoshbabukanakam7778 Před měsícem

    కత్తులు పట్టుకొని తిరుగుతుంటే,,, అంత మాత్రం అర్ధం కాదా

  • @beautifulactress4427
    @beautifulactress4427 Před měsícem +3

    Police lu em chesthunnaru?

  • @santhoshbabukanakam7778
    @santhoshbabukanakam7778 Před měsícem

    ఇంత జరుతుంటే police కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలె,, బుద్ది లేదా

  • @Telugu-Motivational
    @Telugu-Motivational Před měsícem

    ఏనుకొంటారు చేయండి సార్ ప్లీజ్ 🫵🙏

  • @satyanarayanaswargam4996
    @satyanarayanaswargam4996 Před měsícem

    ఇలాంటి వాళ్లకు యోగి మొగుడు 24 అవర్స్ లో రిజల్ట్

  • @shaikasif6979
    @shaikasif6979 Před měsícem

    Congress rulling is to worst and Brs rulling is to nice

  • @indian.jaiindian
    @indian.jaiindian Před 6 dny +1

    వెస్ట్ గోవర్మెంట్

  • @pabbathivaralaxmi9867
    @pabbathivaralaxmi9867 Před měsícem

    Police vallaku chepachu kada lekunte vala Anna chepina baguntunde

  • @aschandu9
    @aschandu9 Před měsícem

    Change Telangana

  • @gonelamahesh4172
    @gonelamahesh4172 Před 28 dny

    8 మందికి ఊరు మొత్తం ఉచ్చపోసుకున్నద గంత వెస్ట్ గళ్ళ

  • @nareshbodige7496
    @nareshbodige7496 Před měsícem

    Complaint ivvochu kada..brathikevadu