ప్రశ్నల వర్షం కురిపించిన భక్తులు స్వామీజీ ఎలా చెప్పాడో చూడండీ |

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • #srisrisriadithyaparasriswamy
    #spiritual
    #quetions
    #answers

Komentáře • 487

  • @ramanaphotographypathapadu6930

    స్వామిజీ ఇంత చిన్న వయసులో కూడా మీ జ్ణానానిక శతకోటి వందనాలు స్వామి

  • @MSR1477-d6m
    @MSR1477-d6m Před měsícem +34

    హైందవులలో మళ్లీ ఒక బ్రహ్మజ్ఞాని ఉద్బవించాడు . వీరితో భారతదేశం ఒక నూతనమైన ఉత్తేజం తో ఉరకలు వేసే సమయం ఆసన్న మవ బోతుంది . జై గురుదేవ

    • @ramsivaji7356
      @ramsivaji7356 Před 29 dny

      . స్త్రీని అమ్మా అని పిలిచేది, కొలిచేది ప్రపంచములో హిందువులు మాత్రమే
      గ్రామ దేవత ఎవరు? ఆదిశక్తి పార్వతీ దేవి స్వరూపము.
      హిందువులు తాము చేసిన పనికి ఫలితాన్ని ఆశించి (మంచి జరుగుటకు గ్రామ దేవతను మొదట దర్శించి పూజించి వారు ఏ మంచి పని అయినా చేస్తారు. అలా చేస్తే ఫలితము త్వరగా కలుగుతుంది. (నూకలమ్మతల్లి, ముత్యాలమ్మ తల్లి, అలా ఎన్నో పేర్లతో తమ వూరిలో గుడిలో వున్నారు. అలా ఎన్నోపేర్లతో వున్న అతల్లి నిజానికి ఆదిశక్తి పార్వతీదేవి రూపాలు)
      భగవతగీత 4 వ అధ్యాయము 12 వ శ్లోకములో ఆవిషయము తెలియజేయబడింది.
      శ్లోకము : కాంక్షతః కర్మాణాం సిద్ధిమ్ యజంత ఇహ దేవతా:
      క్షీప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ii
      అర్దము: లోకములో కర్మఫలములను ఆశించేవారు ఇతర దేవతలను పూజింతూరు, అట్లు చేయుటచే కర్మలవలన కలుగు సిద్ధి వారికి సీఘ్రముగా లభించును.
      హరే రామ హరే రామ, రామ రామ హరే హరే

    • @MaraReddy-it3pj
      @MaraReddy-it3pj Před 14 hodinami

      Y
      ​@@ramsivaji7356

  • @arunathoodi4924
    @arunathoodi4924 Před měsícem +13

    గురువుగారు మీ ప్రవచనం..అద్భుతం...నారాయపేట్ లాంటి remote area లో పుట్టి మీ సాధనా విజ్ఞానంతో...మా చుట్టూ చీకట్లను.. చెండా డుతున్నారు. Media లో అడ్డమైన చెత్త you టుబెల ద్వారా నింపుతూ...భావ కాలుష్యం చేస్తున్న ప్రస్తుత సమయం లో..సనాతన ధర్మానికి నిజమైన అర్ధం చెప్తూ...అందరికీ అర్థం అయ్యే సులభమైన పద్ధతిలో ..పల్లె ప్రజలకు అర్థం అయ్యే విధంగా ..మన శాష్ట్రాల లో వున్న విజ్ఞానాన్ని, ఆచారాలను సులభమైన పద్దతి లో భక్తులకు అందిస్తున్న మీకు శతకోటి నమస్కారాలు.

  • @srinuatigadda9909
    @srinuatigadda9909 Před 2 měsíci +32

    గురువు గారు నమస్కారమ్. చాలా. మంచి మాటలు. తూటలాగా. అందరికి అర్ధం ఆయె భాషలో చెపుతున్నారు. మీకు పాదాభివందనం

  • @tharasinghbanoth8352
    @tharasinghbanoth8352 Před 2 dny +1

    గురూజీ మీరు చాలా గ్రేట్ మీలాంటి గురూజీ ఈ దేశానికి ఎంతో అవసరం ఉన్నది మీరు చెప్పే మాటలు ఏ దేశంలో చాలామందికి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను

  • @user-kv5io8zd1l
    @user-kv5io8zd1l Před 5 měsíci +24

    అమ్మవారు మీతోచెప్పించిన కొన్ని మాటలు వినిపించడం లేదు రికార్డింగ్ కరెక్టుగా చేయమని చెప్పండిస్వామి 🙏 మీ వీడియోలో సబ్జెక్టు ఉంది స్వామి మీమాటలతో మాకుబుద్ధి వికాశంకలుగుతుంది అదిఎట్లనగా సూర్యరస్మికి పుష్పములు వికసించినట్లు....👌 🙏🙏🙏

    • @Pulihara
      @Pulihara Před 3 měsíci +1

      Avunu. గురూ గారు మహా మహిమాన్విత శక్తులు కలవారు. కలియుగ దేవుడు. మూడో ప్రపంచ యుద్దాన్ని ఇంకా చాలా ప్రక్రుతి వైపరీత్యాలను అనగా ప్రపంచ వ్యాప్తంగా వరదలు, తుఫానులు, బూకంపాలు, అగ్ని ప్రమాదాలు వగైరా వాటిని శాశించి ఆపగల మహిమలు గలవారు. నడిచే దేవుడు.

    • @vvranjaneyuluvvranji4153
      @vvranjaneyuluvvranji4153 Před 19 hodinami

      ఓం శ్రీ మాత్రే నమోనమః 🌺🌺🌺🌺🌺🙏🛕🇮🇳

  • @varalaxmi4196
    @varalaxmi4196 Před 5 měsíci +39

    మీరు చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది స్వామి 🙏

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 Před 5 měsíci +34

    మీ నాలెడ్జ్ కి శత కోటి వందనాలు 🙏🙏🙏

  • @user-wf2ei4gy3s
    @user-wf2ei4gy3s Před 5 měsíci +31

    గురువు గారికి పాదాభి వందనాలు ఓ౦ శ్రీ మాత్రే నమః

    • @editorsprings1748
      @editorsprings1748 Před měsícem

      In the things we practice there should go logic. There should be social unrest and INDI visuals. Do these things present in your teachings

    • @ramsivaji7356
      @ramsivaji7356 Před 29 dny

      హరే రామ:స్త్రీని అమ్మా అని పిలిచేది, కొలిచేది ప్రపంచములో హిందువులు మాత్రమే
      గ్రామ దేవత ఎవరు? ఆదిశక్తి పార్వతీ దేవి స్వరూపము.
      హిందువులు తాము చేసిన పనికి ఫలితాన్ని ఆశించి (మంచి జరుగుటకు గ్రామ దేవతను మొదట దర్శించి పూజించి వారు ఏ మంచి పని అయినా చేస్తారు. అలా చేస్తే ఫలితము త్వరగా కలుగుతుంది. (నూకలమ్మతల్లి, ముత్యాలమ్మ తల్లి, అలా ఎన్నో పేర్లతో తమ వూరిలో గుడిలో వున్నారు. అలా ఎన్నోపేర్లతో వున్న అతల్లి నిజానికి ఆదిశక్తి పార్వతీదేవి రూపాలు)
      భగవతగీత 4 వ అధ్యాయము 12 వ శ్లోకములో ఆవిషయము తెలియజేయబడింది.
      శ్లోకము : కాంక్షతః కర్మాణాం సిద్ధిమ్ యజంత ఇహ దేవతా:
      క్షీప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ii
      అర్దము: లోకములో కర్మఫలములను ఆశించేవారు ఇతర దేవతలను పూజింతూరు, అట్లు చేయుటచే కర్మలవలన కలుగు సిద్ధి వారికి సీఘ్రముగా లభించును.
      హరే రామ హరే రామ, రామ రామ హరే హరే

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 Před 5 měsíci +21

    గురువుగారు! మీరు చాలా తార్కికంగా గా చెప్తున్నారు. సద్గురు జగ్గి వాసుదేవ్ మాదిరిగా చాలా తర్క బద్ధం గా చెబుతున్నారు. మీకు పాద నమస్కారములు.

    • @ramsivaji7356
      @ramsivaji7356 Před 29 dny

      కామెంట్ చదవండి

    • @ramsivaji7356
      @ramsivaji7356 Před 29 dny

      జై శ్రీ రామ స్త్రీని అమ్మా అని పిలిచేది, కొలిచేది ప్రపంచములో హిందువులు మాత్రమే
      గ్రామ దేవత ఎవరు? ఆదిశక్తి పార్వతీ దేవి స్వరూపము.
      హిందువులు తాము చేసిన పనికి ఫలితాన్ని ఆశించి (మంచి జరుగుటకు గ్రామ దేవతను మొదట దర్శించి పూజించి వారు ఏ మంచి పని అయినా చేస్తారు. అలా చేస్తే ఫలితము త్వరగా కలుగుతుంది. (నూకలమ్మతల్లి, ముత్యాలమ్మ తల్లి, అలా ఎన్నో పేర్లతో తమ వూరిలో గుడిలో వున్నారు. అలా ఎన్నోపేర్లతో వున్న అతల్లి నిజానికి ఆదిశక్తి పార్వతీదేవి రూపాలు)
      భగవతగీత 4 వ అధ్యాయము 12 వ శ్లోకములో ఆవిషయము తెలియజేయబడింది.
      శ్లోకము : కాంక్షతః కర్మాణాం సిద్ధిమ్ యజంత ఇహ దేవతా:
      క్షీప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ii
      అర్దము: లోకములో కర్మఫలములను ఆశించేవారు ఇతర దేవతలను పూజింతూరు, అట్లు చేయుటచే కర్మలవలన కలుగు సిద్ధి వారికి సీఘ్రముగా లభించును.
      హరే రామ హరే రామ, రామ రామ హరే హరే

  • @karrivenkatalaxmaiah5483
    @karrivenkatalaxmaiah5483 Před 5 měsíci +19

    శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోనమః మాకు తెలియని విషయాలు కూడా చాలా తెలుసుకున్నాం గురువుగారు చాలా ఓపిగ్గా చెప్తారు గురువుగారి పాదాలకు శతకోటి వందనాలు

  • @Netra829
    @Netra829 Před 3 dny +1

    గురువు గారు సూపర్ స్పీచ్ మీవి మిముల్ని కలవాలని ఉన్నది మీ అడ్రస్

  • @rkgoud4502
    @rkgoud4502 Před 5 měsíci +24

    ఓం శ్రీ మాతృ ఏ నమః స్వామీ మీకు శత కోఠి వందనాలు . ప్రజలకు అవగాహన తోపాటు మంచి msg ఇస్తునారు. మీరు చెప్పిన ఏ ఒక్క వీడియో కంప్లీట్ గా చూసినా వారు సత్తూ ప్రవర్తన తో మెలగడం కాయం స్వామి.

    • @Pulihara
      @Pulihara Před 3 měsíci +3

      Avunu. గురూ గారు మహా మహిమాన్విత శక్తులు కలవారు. కలియుగ దేవుడు. మూడో ప్రపంచ యుద్దాన్ని ఇంకా చాలా ప్రక్రుతి వైపరీత్యాలను అనగా ప్రపంచ వ్యాప్తంగా వరదలు, తుఫానులు, బూకంపాలు, అగ్ని ప్రమాదాలు వగైరా వాటిని శాశించి ఆపగల మహిమలు గలవారు. నడిచే దేవుడు.

  • @namanishiva6412
    @namanishiva6412 Před 5 měsíci +24

    🚩తల్లీ శ్రీ మాత్రే నమః 🚩
    తల్లీ పాదాభివందనములు
    🌻🌹🌻🙏🕉️🙏🌻🌹🌻

  • @user-lp5sj4ne3g
    @user-lp5sj4ne3g Před 20 hodinami +1

    అద్భుతం స్వామీజీ చాలా చక్కగా చెప్తున్నారు

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh Před 2 měsíci +6

    గురువుగారు మీకు పదబీ వందనములు మీ ప్రవచనం అద్భుతం

  • @BALARAJU-hv7ps
    @BALARAJU-hv7ps Před 3 dny +1

    చాలా మంచి మంచి మాటలు చెప్పారు సామీ

  • @jarupulamonika7477
    @jarupulamonika7477 Před 5 měsíci +16

    గురువుగారు మీపాదలకి శతకోటి వందనాలు అవిడియో నేను చూశాను అమ్మా సాత్య వానిగారు చేప్యిరూ 🙏🙏🙏🙏🙏

  • @sridevinalubala9959
    @sridevinalubala9959 Před 5 měsíci +8

    గురువుగారు జైశ్రీరామ్🙏
    జీవహింస గురించి మీరు చెప్పే మాటలు చాలా బాగున్నాయి! ఈ విషయాలన్నీ చిన్న చిన్న షాట్స్ గా చేసి పెడితే చాలా బాగుంటుంది. వాట్సాప్ లో పెట్టుకోవడానికి దయచేసి అలాంటి అవకాశం కల్పించండి ❤🙏

  • @inrfancynumbers8371
    @inrfancynumbers8371 Před dnem +1

    నమస్కారం స్వామీజీ పాదాభివందనాలు ...

  • @omvijjunethra
    @omvijjunethra Před 5 měsíci +6

    అవును స్వామి హిందూ ధర్మం చాలా గొప్పది, కాని ఓపిక తో ఉండక మత మార్పిడి చేసుకుంటున్నారు... ధర్మాన్నీ దైవన్నీ నమ్మితే అప్పుడు తెలుసుతుంది..జీవితం అంటే.. 🙏

  • @veenasubramanyasarma4002
    @veenasubramanyasarma4002 Před 3 měsíci +12

    గురువుగారు నమస్కారం,అర్బుతం🎉🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Mdinesh-w7j
    @Mdinesh-w7j Před dnem

    స్వామి గారు నమస్కారం నేను మీ ఇంటర్వ్యూ చూసాను చాలా విషయాలు బాగా చెప్పారు

  • @muderavinayak-p7j
    @muderavinayak-p7j Před 8 hodinami

    ఇన్నాళ్ల కు నాకు గురువు లభించాడు గురువు గారికి పాదపద్మములకు నమస్కారం

  • @rathnakaramsrinivasraju5061

    మీరు చక్కటి చాలా సరళమైన మార్గంలో జవాబులు ఇస్తున్నారు స్వామి ధన్యవాదాలు

  • @sujathanagulapally5291
    @sujathanagulapally5291 Před měsícem +1

    శ్రీ గురుదేవా మీ పదాలకు శతకోటి వందనములు , మీరు ఏన్నో మంచి విషయాలు మాకు చేపినందుకు 🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Lillyvlog342
    @Lillyvlog342 Před 2 měsíci +3

    శ్రీ మాత్రే నమః
    గురువుగారు మీరు చెప్పిన మాటల వల్ల చాలా విషయాలు నేర్చుకున్నము మరి ముఖ్యంగా ఆడవారిగురించి చాలా చక్కగా చెప్పారు మీ పాదాలకు శతకోటివందనాలు గురూజి

  • @nerellalaxminarayana2547
    @nerellalaxminarayana2547 Před měsícem +2

    గురువు గారికి పాదభి వంధనం చలా చక్కగా వివరించారుఈ ఆశ్రమం ఎక్కడ ఉంది.తెలియజేయండి. గురువు గారికి నమస్కారాలు🙏🙏🙏

    • @ramsivaji7356
      @ramsivaji7356 Před 29 dny

      మీరు నే పెట్టిన కామెంట్ చదవండి.

  • @Mdinesh-w7j
    @Mdinesh-w7j Před dnem

    మీ వీడియో చాలా ఇంట్రెస్ట్ గా చూసాను ఫస్ట్ టైమ్స్ స్వామీజీ వీడియో చూసా

  • @SmilingBakedBread-ws3ou
    @SmilingBakedBread-ws3ou Před 2 měsíci +1

    స్వామి మీరు చెప్పినా కొద్ది వినాలి అనిపిస్తుంది చాలా చక్కగా చెబుతున్నారు జైశ్రీరామ్

  • @AshokKumar-km5up
    @AshokKumar-km5up Před 5 měsíci +4

    Superb for జీవిత సత్యాలు..

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk Před 5 měsíci +3

    🙏ఓం శ్రీ మాత్రేనమః
    ఓం నమఃశివాయ
    ఓం శ్రీ గురుబ్యోనమః
    గురుదేవులు శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి గారికి పాదాభివందనం.

  • @bhudeviuyyala4825
    @bhudeviuyyala4825 Před 4 dny +1

    స్వామి చాలా బాగా చెపుతున్నారు 🙏🙏🙏

  • @madhavibhumula9910
    @madhavibhumula9910 Před 11 hodinami

    మీ దర్శనభాగ్యం కావాలి అని కోరుకుంటున్నా🙏

  • @venkataramani1961
    @venkataramani1961 Před 5 měsíci +3

    Meeru cheppindi 100% Nizam Swamiji.
    Manchi kumkuma doraladamledu.

  • @mgsall6033
    @mgsall6033 Před 2 dny

    బాస్ మాది nagarkurnool మీది 4డేస్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూ చూసాను మీరు జీవితంలో చాలా కోల్పోయారు కాబట్టి స్వామీజీ అయ్యారు నాకు అర్థం ఆఇంది

  • @bsnaik7882
    @bsnaik7882 Před 16 hodinami

    హిందూ ధర్మం కాపాడుటకు మీ లాంటి వారు మాకు అవసరం స్వామి.

  • @anantham5732
    @anantham5732 Před 3 dny

    Wow first time chustunna video mi lanti vallu goppa vallu

  • @kassathammappa1882
    @kassathammappa1882 Před 2 měsíci +3

    స్వామి థాంక్స్. చాలా మంచి విషయాలు మన హిందూ ధర్మం గురించి, ఆడపిల్ల గురించి తెలుసు కున్నా మీకెంతో రుణపడి ఉన్నా.

  • @srinathvarma2204
    @srinathvarma2204 Před 23 dny +3

    ఇ స్వామి ఆశ్రమం చిరునామా చెయ్యగలరు.

  • @user-ge9dc8ie4k
    @user-ge9dc8ie4k Před 4 měsíci +1

    Swamyji super excellent answers, and Jeevitha satyalu, haindava dharamamu gurinchi chakaga cheparu.,🙏🙏🙏🌹🌹🌹

  • @jagannath8806
    @jagannath8806 Před dnem

    Tallee,Mahakli,Amma, Mahalaxmi, Devim, Sarsvati, Namonamha. Swami Nenu Jeeru Jagan Nath Reddy, Jammu.J&K

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Před 5 měsíci +126

    స్వామి ఈప్పటి సమాజం పిచ్చి అలోచనలతో, మితిమీరిన కోరికలతో,జివహింస చేస్తు పాపాలు ముఠకట్టుకోని నిత్యం కొట్టుమిట్టాడు తున్నారు.ప్రజల్లారా ఇప్పటికైనా ఈలాంటి నిజమైనా గురువులను పాలో అవ్వండి,మనిషి అన్నవాడు మనిషి గా ఏలా బ్రతకాలో నేర్చుకోండి ఓం‌శ్రీమాత్రేనమః

  • @saisupergangshorts5468
    @saisupergangshorts5468 Před 5 měsíci +4

    గురువుగారికి పాదాభివంధనం 🙏🙏🙏🙏🙏

  • @user-db5wt1gn8k
    @user-db5wt1gn8k Před 5 měsíci +2

    గురువు గారి పాదపద్మములకు నమస్కారం 💐🙏

  • @user-qf9ht4bj4h
    @user-qf9ht4bj4h Před 13 hodinami +1

    సత్యవాణి గారు చెప్పారు ఆ ప్రోగ్రాం నేను చూశాను స్వామి గారు

  • @gvnrao9918
    @gvnrao9918 Před 9 dny +2

    ఓం జై శ్రీ రామ్.. ఓం జై శ్రీ మాత్రే నమః

  • @rameshkorlakunta1190
    @rameshkorlakunta1190 Před 3 dny

    మీరు మంచిగా మాట్లాడుతున్నారు అండి

  • @timmannatadangi36
    @timmannatadangi36 Před 2 měsíci

    Thanq Swamy for your speech and Analysis about human being Life and Hinduism.

  • @durgaj1059
    @durgaj1059 Před 14 dny

    Dhanyavadamulu Swamiji.gukka tippakunda samadhanalu chepperu. Meeku sarvam telisina gnanulu..meetho kaaka evvaritho matladutadu God..Seamiji.Ma jeevitam Dhanyame.Meeru vuttamulu..Swami paniki malina vallake panikimalina matalu Chetta comments pedataru. Sastanga pranamamulu swami
    Mee matalu vini nenu video marchaledu.vintune vunnanu.Ee jeevitam dhanyam. Meelanti guruvulu chala avasaram samajaniki.😮 Meeku janmanichhina tallidandrulaku,Meeku,intati vidhya nerpina guruvulaku,Mee SAMSKARANIKI SATAKOTI namaskaramulu. Tappuga matladivunte manninchagalaru. Namonnamaha. Maa kodukuki manchi budhi kalagalani deevinchandi.

  • @rexinvenkatesh8247
    @rexinvenkatesh8247 Před 4 měsíci +1

    స్వామీ ఈ జనం మిమ్మల్ని యూట్యూబ్ ఛానల్ కు అంకితం చేశారు ,స్వామిగారు మీరు సాదించవలసింది చాలా ఉంది, మీకు సమయం వృథా అవుతుంది (దేవుడే దిగివచ్చి చెప్పిన జనం మారరు గుర్తించుకొండి)

  • @sriaadishankaragoshalanalg8772

    ఇలా మాట్లాడటం అందరు 👍స్వాములు చేస్తే హిందూ ధర్మం స్ట్రాంగ్ అవుతుంది

  • @user-mu4hv9ob4n
    @user-mu4hv9ob4n Před 5 měsíci +3

    Om Sri matre namah guruji Mee padalaku vandanalu

  • @g.r.smurthy2542
    @g.r.smurthy2542 Před 4 měsíci +1

    ఒక సార్వజనీన మైన నిరాడంబరమైన యతిని ఇంత కాలానికి నేను చూశాను స్వామి

  • @Chalapathi.marella
    @Chalapathi.marella Před měsícem +1

    🙏Reddy garu correct ga adegaru answer excellent 🙏

  • @krajuk9554
    @krajuk9554 Před 3 měsíci +1

    🚩🔱 జై శ్రీ రామ్ 🔱🚩
    🙏నమస్కారాలు స్వామిజీ, మొదటి సారి మన తెలుగులో ఇంత మంచి విషయా చెప్పిన వీడియో మొదటి సారి చూసాను చాలా బాగుంది, ధన్యవాదాలు,
    స్వామీజీ నేను అన్ని ఉన్నయి, అందరూ ఉన్నరు ఐనా నేను ఎకాకిని 24×7×12, పని ఎప్పుడు ఎక్కడో తెలియదు శత్రువుల మద్య,🇮🇳💛🇮🇳

  • @Lakshmi-n-z3e
    @Lakshmi-n-z3e Před 4 měsíci

    Guruvu garu miku shatakoti dhanya vadalu cheppina takkuve e one VEDIO lone miru andaru jivita kalamata patinchalsina vishayala gurunchi chala goppa ga chepparu miku shatakoti dhanyavadalu

  • @nagbathulasweety1442
    @nagbathulasweety1442 Před 3 měsíci +1

    గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kakarlavenkataiah6398
    @kakarlavenkataiah6398 Před 4 měsíci

    Amma bhakthuni shwami meeru womens gurunchi chepputhunte enkaa vinali anipistundi gurudugaaru
    Meeku padabi vandanaalu

  • @jayanthreddy2667
    @jayanthreddy2667 Před 4 měsíci +6

    స్వామీ గార్ భర్తని కోలోవినపుడు నాకు ఇద్దరు పిల్లలు నాకు బోటు గాజుల్ తీసినారు. తప్పు లేదు
    అదే విధంగా భార్య చనిపోతే
    భర్తకు ఏమి తీయాలి. చెప్పండి స్వామీ మీ దార్మం ఏమి చెప్పింది.
    భర్త చనిపోయి ఇద్దరు పిల్లల్ని పోషించడం . చదివించడం చాలా బాధ అయిన ముందుకు వెళ్లి ఉన్నంది.కానీ ప్రతి ఒక్కరు అనే మాటలు ముండది ఎదురు పడింది ఏమైతథో ఈరోజు అంటారు.
    మీము ఏమీ తప్పు చేసిము చెప్పండి స్వామీ . నా పిల్లల కు నేను బోటు పెట్టకూడదు అంటున్నారు. నేను బ్రతికి దేనికి చెప్పండి స్వామీ.

  • @mudaykumar677
    @mudaykumar677 Před 2 dny +1

    Guru gari ki padhabinadhanam

  • @srinivaschary-po1mf
    @srinivaschary-po1mf Před 4 měsíci +2

    Thank you guruji 🙏🙏🙏🙏🙏

  • @malisetinagaraju5078
    @malisetinagaraju5078 Před 2 dny

    Guruvugaru padabivandanam

  • @TKrishna-en5mp
    @TKrishna-en5mp Před 5 dny +1

    Guruvugaru.padabivandanam.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @duvvaramuramu6421
    @duvvaramuramu6421 Před 18 dny +2

    Shwami gee Sharanam sharanam

  • @dtpvamshipro8497
    @dtpvamshipro8497 Před 5 měsíci +2

    Maa amma Nana davara telusukone vishyalu Mee davara telusukunnami. Meku satha koti vandanlu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinnahajarth
    @chinnahajarth Před 5 měsíci +4

    స్వామీమీ.పాదలకుశతకోటీవందనాలుస్వామీ.మాదిఆంద్రవాసినిస్వామీ

    • @GovindaRaju-ct3sj
      @GovindaRaju-ct3sj Před 4 měsíci +1

      మీ తల్లిదండ్రుల పాదాలకు ఎప్పుడైనా శతకోటి వందనాలు చేసావా...

    • @dandubhagya9566
      @dandubhagya9566 Před měsícem

      ICHINA DABBU TIRIGI RAVATANIKI PARISHKARAM CHEPPANDI@@GovindaRaju-ct3sj

  • @SambaMurthyRajupeta
    @SambaMurthyRajupeta Před 5 měsíci +5

    ఓం శ్రీమాత్రే నమః

  • @user-pb3cp4tp1k
    @user-pb3cp4tp1k Před 3 dny

    🙏🙏🙏🙏🙏🙏🙏 పాదాభివందనం🙏

  • @mohannaidu1709
    @mohannaidu1709 Před 17 dny

    ఓం నమశ్శివాయ, ఓం శ్రీమాత్రే నమః,ఓం గురుభ్యోన్నమః, గురువుగారికి పాదాభివందనములు విషయాన్ని బహిర్గతంగా చాలా బాగా చెబుతున్నారు,మీ ఫోన్ నెంబరు మీ అడ్రస్ తెలుపగలరా కొంత సమయం మీతో పర్సనల్గా మాట్లాడాలి.

  • @guntoju.paripurnachary9254
    @guntoju.paripurnachary9254 Před 4 měsíci +6

    స్వామిజీ గారికి నమస్కారం. తరిగొండ వెంగమాబ తన భర్త చనిపోయారు. ఆమె బొట్టు పెట్టు కుంటున్నది కదా, కొంచం వివరించండి

    • @naraboyinaindrakumar2566
      @naraboyinaindrakumar2566 Před 4 měsíci +1

      Bro you don't know about tarigonda vengamamba , her husband govind , when know deep about her , you can understood her, you get your question

  • @ravikanukuntla9871
    @ravikanukuntla9871 Před 19 dny

    గురువుగారు మీ పాదాలకు వందనాలు🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @ramakrishnaa6383
    @ramakrishnaa6383 Před 5 měsíci +2

    Great Knowledge 🙏🙏

  • @KatikeLalu
    @KatikeLalu Před 4 měsíci

    గురువు గారికి పదాభి వందనాలు ఓం శ్రీ మాత్రే నమః

  • @suriboenasreenu169
    @suriboenasreenu169 Před 5 měsíci +2

    Sri.sri.sriadithyaparasriswamigurugikipadabivamdanalu

  • @ravivbit2989
    @ravivbit2989 Před 4 měsíci +2

    Guru garikhi vandhanallu

  • @ramagirishridhar2158
    @ramagirishridhar2158 Před 2 dny

    నమస్కారం స్వామి గారు

  • @avulasambasivarao921
    @avulasambasivarao921 Před 4 měsíci +1

    గురువు గారి కి పాదాభి వంధానం.. దయచేసి మీ యొక్క సెల్ నెంబర్ పంపించ గలరు. ఒహ్ం నమహ శివాయ.

  • @achugatlabalraj6812
    @achugatlabalraj6812 Před 5 měsíci +3

    🙏🙏🙏🙏🙏 Gurudev pranamamlu 🙏🙏🙏🙏🙏

  • @SUNITHATHATI-mu5ke
    @SUNITHATHATI-mu5ke Před měsícem

    Nijam. Swamy meeku shathakotivabdhanam. vandhanam ❤❤❤

  • @chekurinagalakshmi1421
    @chekurinagalakshmi1421 Před 5 měsíci +1

    Namaste guruvu garu ,🙏 meeru matladutunte aa jaganmate matladutunnattuvundi swami.

  • @vijayas9889
    @vijayas9889 Před 24 dny

    Chala baga chepparu guruvugaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @achugatlabalraj6812
    @achugatlabalraj6812 Před 5 měsíci +3

    🙏🙏🙏🙏🙏 OmSree Matree Namah 🙏🙏🙏🙏🙏🙏

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 Před 4 měsíci +1

    సంసారం ఎన్తగొప్పదో 🌹🙏🌹🙏🌹చెప్పారు ఇది మగవారికి ఆడవారికి మంచి మాట 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹ఓర్పు అవసరం 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @VaralaxmiArela
    @VaralaxmiArela Před 2 měsíci +1

    Guru garu supar🙏🙏🙏🙏🙏

  • @jranjijanda6063
    @jranjijanda6063 Před 7 dny +1

    స్వాములవారికి నమస్కారము ఆడవారి చేస్తలగురించి చెప్పాలే

  • @delicioustelugurecipes5084
    @delicioustelugurecipes5084 Před 4 měsíci +1

    ! Namaskaram guruvugaru chlabaga chepparu

  • @vedanthamvenkataiah3237
    @vedanthamvenkataiah3237 Před 6 hodinami

    ఒకప్పుడు పురుషుడు ఒక స్త్రీ ని గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు భర్త చనిపోయిన వెంటనే ఇంకో పురుషుడు ఆ స్త్రీ ని ఇంకో రకంగా చూస్తాడు ఆది మీకు తెలుసా స్వామి

  • @rayannapudota1908
    @rayannapudota1908 Před 3 měsíci +2

    Sree Matre namaha

  • @VinayNallavinay
    @VinayNallavinay Před 16 hodinami

    Namo sri matreyanamah

  • @user-hv4cz8ll7j
    @user-hv4cz8ll7j Před 2 dny

    🙏🙏🙏🙏🙏🙏💥💥💥🔥🔥🔥 Jia Sri Ram 🙏🙏🙏🙏🙏

  • @darmamahendharreddy1187
    @darmamahendharreddy1187 Před 19 dny +1

    Guruvugariki vandanalu

  • @dasarisrinu8652
    @dasarisrinu8652 Před 5 měsíci +3

    Swami satyavani garu alage chepparu

  • @jambhavatvchannel6590

    Swamy ji,
    Clearly explained the sanathana dharma greatness

  • @msbhoomiinfrastructure2867
    @msbhoomiinfrastructure2867 Před měsícem

    100 good told Swamy gi tq so much 👌 good 👍 impression tq ❤

  • @anantham5732
    @anantham5732 Před 3 dny

    Good 👍👍👍👍

  • @Shankar-chityala0910
    @Shankar-chityala0910 Před 4 měsíci +1

    చీమకు హాని చేయనివారు బౌద్ధమతం ధర్మం గురువుగారు

  • @rapuri.venkatesh6708
    @rapuri.venkatesh6708 Před 5 měsíci

    Swamy me speech amogham meeku satakotivandanalu

  • @nageswararaomunnaluri7246
    @nageswararaomunnaluri7246 Před měsícem

    స్వామీజీ కి పాదాభివందనాలు

  • @killoprathima5935
    @killoprathima5935 Před 2 měsíci

    You are amazing sir 🙏🏾🙏🏾🌹🙏🏾🙏🏾