Working And Uses Of RAIN GUN | Advatages | రైన్ గన్ ఉపయోగాలు | KISAN ZONE

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024
  • రెయిన్ గన్ ఉపయోగించడం ద్వారా పొలంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు రైతు వర్షం పడే విధంగా చేసుకోవచ్చు. తక్కువ నీటితో ఎక్కువ సేద్యం చేయడానికి రెయిన్ గన్ ఎంతో ఉపయోగపడుతుంది.
    స్ప్రింక్లర్ లతో చేసే సేద్యం కంటే దీనిని ఉపయోగించడం వలన సమయము మరియు శ్రమ కూడా చాలా వరకు తగ్గుతుంది. వర్షాధారిత వ్యవసాయము సులభతరం అవుతుంది.
    ముఖ్యంగా పంట పూత దశలో రేయిన్ గన్ ఉపయోగించడం తగ్గించుకుంటే పూత రాలకుండా ఉంటుంది. పూత సమయంలో రెయిన్ గన్ వాడడం మంచిదా కాదా అని అనుభవం ఉన్న రైతులను అడిగి తెలుసుకున్న తర్వాత కొనుక్కోవడం మంచిది.
    ధర 7200
    దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు వందనం. వారు చెమట చిందించక పోతే అందరూ పస్తులు ఉండాల్సిందే.
    అటువంటి రైతన్నల కష్టం తగ్గించడానికి నూతన వ్యవసాయ పనిముట్లు వారికి అందజేయడమే మా కిసాన్ జోన్ ఆగ్రో మిషనరీ యొక్క లక్ష్యం.
    వ్యవసాయ పనిముట్లు అందించడంతో పాటు అవి పనిచేసే విధానం, వాటి ఉపయోగాలను కూడా రైతులకు వివరించే ఉద్దేశ్యం తో మరియు యువకులను,విద్యావంతులను వ్యవసాయం చేసేలా ప్రోత్సహించడం కోసం మన ఈ కిసాన్ జోన్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది.
    మన చానల్ ని సబ్స్క్రయిబ్ చేయండి,లైక్ చేయండి, షేర్ చేయండి.
    Price : 7200
    వివరాలకు సంప్రదించండి:
    Cell no. 70750 62968
    73864 03652
    సీతారామపురం ,ఆనంద్ నగర్ కాలనీ,
    హయత్ నగర్, హైదరాబాద్.

Komentáře • 97