LIVE : బ్రహ్మశ్రీ గరికపాటిగారి ప్రసంగం...అనర్గళంగా.. అద్భుతంగా

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • #ab6news
    #Garikapati
    #ShivaRatriHanamkonda
    LIVE : సరికొత్తగా పద్మశ్రీ గరికపాటిగారి ప్రసంగం..హన్మకొండలో అద్భుతంగా #Garikapati #ShivaRatri ‪@ab6news‬

Komentáře • 202

  • @narasimhammedavarapu6908
    @narasimhammedavarapu6908 Před 2 lety +36

    గురువుగారికి ఆ శారదాంబా అనుగ్రహంతో ఆయురారోగ్యాలు సుఖశాంులు కలిగి
    ఎప్పుడూ ఈ సమాజాన్ని చైతన్య పరుస్తూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.

  • @jaggaiah3229
    @jaggaiah3229 Před rokem +8

    ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః

  • @pragadadurgayya1965
    @pragadadurgayya1965 Před rokem +14

    గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః జై గరికపాటి

  • @ramannakramannawaranga5492
    @ramannakramannawaranga5492 Před 6 měsíci +2

    ఓం నమశ్శివాయ _జై SREERAM _JAI SREEMAN NARAYANA_గురువు గారి Padapadmalaku నామస్కారం

  • @apparaonanduri816
    @apparaonanduri816 Před 2 lety +10

    మీ పృవచనాలకు మా ప్రణామములు గురువు గారు. సమాజానికి ఉపయోగపడే విషయాలను బాగా చెప్పారు. సంతోషం గా వుంది.

  • @javvadivenkateswarababu
    @javvadivenkateswarababu Před 7 měsíci +5

    సమకాలీన జీవన విధానం పై అద్బుత ప్రసంగం చేశారు. వినడమే కాదు ఆచరించడం వలననే ప్రయోజనం. దన్యవాదములు గురూజీ.🙏

  • @dhanalaxmi6587
    @dhanalaxmi6587 Před 2 měsíci

    Jai Sri Ram guruvughaaru 🙏

  • @pichalamalleswarareddy5689
    @pichalamalleswarareddy5689 Před 2 lety +14

    మీ ప్రవచనాలకు ప్రణామములు గురువుగారు.

  • @chandrakalachandrakala8614

    GuruvugarikiPadabivandanamulu

  • @nallanarayana6269
    @nallanarayana6269 Před 9 měsíci +1

    Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏🙏

  • @tapaswiculturalarts418
    @tapaswiculturalarts418 Před rokem +10

    ఆనాటి కవుల్ని....విశ్వనాధవార్ని..నన్నయ తిక్కన,ఎర్రాప్రగడ మొదలైనవారిని మేంచూడలేదు.....,.కానీ మిమ్ములను చాగంటివారిని చూడడం మీప్రవచనాలు వినడం మాపూర్వజన్మసుక్రుతంగురూజీ

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před rokem +1

      గతము నుండి విముక్తి జిడ్డు కృష్ణమూర్తి రచన.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před rokem +1

      5.గంటల నుండి స్నానము చేస్తే దేవత స్నానము.6నుండి 7గంటల వరకు మనుష్య
      స్నానము.

  • @venkatswamy-ih4tl
    @venkatswamy-ih4tl Před rokem +1

    Guru Garu Mee Padalaku vandanamu mee kantaniki vandanamu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mallikasree9739
    @mallikasree9739 Před 2 lety +4

    Om Namasivaya 💐💐 Sarvejana Sukhinobhavantu 👍👍

  • @dattanistala8784
    @dattanistala8784 Před 11 měsíci

    Guruvu garu meeru ee samajaniki gods gift ee viswamanta meeku runapadi undi🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 Před 10 měsíci +1

    Om nama sivaya🙏🙏🙏

  • @guptaaddepalli4044
    @guptaaddepalli4044 Před 2 lety +11

    గురువు గార్కిధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @munagapatisubbarao4133
    @munagapatisubbarao4133 Před rokem +8

    Your speeches are more valuable to the people. Dhanyavadalu master.

  • @SyamalaTadigadapa
    @SyamalaTadigadapa Před 2 lety +22

    ఈవీడియోలో గరికపాటివారు 28వ నిముషంలో శివరాత్రినాడు కొన్ని జాతుల కుక్కలు కూడా ఉపవాసం ఉంటాయట అని చెప్పారు. నాకు, ఒకప్పుడు నాస్నేహితుడి తండ్రిగారు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. వారి యింట్లో ఒక కుక్క ఉండేదట. అది ప్రతి మాసశివరాత్రినాడూ నదీస్నానం చేసి ఉపవాసం ఉండేదట! అప్పట్లో చాలా ఆశ్చర్యం అనిపించింది. కొన్ని జీవులకు పూర్వజన్మస్మృతి ఉండవచ్చును - రామాయణంలో ఒక కుక్కకు అలాంటి స్మృతి ఉన్న గాథ ఉంది కదా, అలాగు. గరికపాటి వారు చెప్పిన మాటలు ఈవిషయాన్ని నిర్ధారణ చేస్తున్నాయి. అయనకు ధన్యవాదాలు.

    • @bandarunagaraja2706
      @bandarunagaraja2706 Před 2 lety +3

      " మాక్లీ దుర్గంలో కుక్క"
      విశ్వనాథ సత్యనారాయణ గారు వ్రాసిన కధ పేరు. ఈ కధలో కూడా ఒక బ్రాహ్మణుల ఇంట్లో ఉండే కుక్క రోజూ చెరువుకు వెళ్ళి స్నానం చేస్తుంది. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటుంది.

    • @haridevikurella7630
      @haridevikurella7630 Před rokem

      ⁰ç

    • @user-eq3ze3xs5t
      @user-eq3ze3xs5t Před 5 měsíci

      Yyyyyryry

  • @pechettibuzzi7024
    @pechettibuzzi7024 Před 2 lety +19

    అది నా భారతదేశం ❤❤❤అది నా భారతదేశం ❤❤❤❤

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 Před rokem +1

    Omnamasiva om nama sivaya 🙏 om nama sivaya 🙏

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 Před 10 měsíci +1

    Om nama sivaya trinetraya🙏🙏

  • @karanamramesh
    @karanamramesh Před 2 lety +4

    "Bharatha Rathna"...guarantee 🙏🙏🙏

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 Před 2 lety +13

    సత్యమే దేవుడు ఇది మాత్రం ముమ్మాటికీ నిజం నిజం నిజం సాత్వికం రాజసం తామసం తేడాలు కరెక్ట్ గా చెప్పారు

  • @sathikumarijosyula1399
    @sathikumarijosyula1399 Před 2 lety +7

    Guruvigariki padabhivandanamulu

  • @kesulokesh5489
    @kesulokesh5489 Před 2 lety +11

    వందే మాతరం జై శ్రీ రామ్

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před rokem +2

      గురువు గారికి శతకోటి ప్రణామాలు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před rokem +1

      వేయి స్థంబాల దేవాలయము వద్ద ఈ ప్రసంగము.

  • @anapurna1507
    @anapurna1507 Před 2 lety +2

    Super super sir

  • @cooki4903
    @cooki4903 Před 2 lety +2

    💐🇮🇳🙏🙏Sir. Well said....last....words. Tqs💐💐🙏

  • @vnpsastrytanikella9835
    @vnpsastrytanikella9835 Před rokem +1

    Vande maataram, jai sri ram🙏🙏

  • @sujathasreedharala590
    @sujathasreedharala590 Před 2 lety +11

    Me gnapaka saktiki padabhi vandanalu sar

  • @kanakachary7011
    @kanakachary7011 Před 6 měsíci

    Excellat garikapati pravachanam kameswari

  • @nracharyulu1146
    @nracharyulu1146 Před rokem +5

    గరుకిపాటి వారి ప్రసంగంలో ధర్మమార్గములు సామన్యమైనమనిషి ఆచరణయోగ్యపరంగా ఉంటుంది🙏

  • @vijayalakshmi-ze9gw
    @vijayalakshmi-ze9gw Před 11 měsíci +2

    ఓం నమఃశివాయ 🙏🙏🙏. మీరు మాకు దొరికిన మహా అద్భుతం గురువుగారు. మీ మాటలు అమృత తుల్యాలు. మీకు పాదాభివందనాలు 🙏. ధన్యవాదములు గురువుగారు 🙏

  • @bandivenkateshwarlu3663
    @bandivenkateshwarlu3663 Před 11 měsíci

    Guruvugaru meeru arthamayela cheppadam chala annandngaundi

  • @Bakkaiah612
    @Bakkaiah612 Před 9 měsíci

    జై గురుదేవా

  • @AnuRadha-jh5mq
    @AnuRadha-jh5mq Před 11 měsíci +3

    గురు వుగారికి వందనాలు 🎉

  • @pushpamanohar36
    @pushpamanohar36 Před 2 lety +7

    🙏🙏🙏🌹 ఓం శ్రీ రామ కృష్ణా యతేనమః 🙏🙏🙏🌹

  • @arunamiriyala4048
    @arunamiriyala4048 Před rokem

    Ayyappan. Meeku na satakoti Vandana lu daily night nidraradu meepravachanalu vint padukuntanu menu ndi enno vishayalu maku meedvara vintunnamu intamanchi pravachanalu cheptunnaduku meeku krutagnatalu enta. Cheppinatakkuve vinnavallam memu adjustable vantulam ippatitaram vallaku meelantivallu chala avasaram

  • @chirukurapatisailaja4011
    @chirukurapatisailaja4011 Před 6 měsíci

    🙏🙏🙏🙏🙏🙏

  • @Surendartirukkovallur-xb8kg
    @Surendartirukkovallur-xb8kg Před 9 měsíci

    Society needs brahmins like garikapaati vaaru,chaganti vaaru,sri sri tridendi raramuuja china jeeyer swamy vaaru and swamy sundara chaitanyanandaji.,who practices what they preach. They are next to god. Thanks a lot.

  • @rangarajukalidindi9051
    @rangarajukalidindi9051 Před 4 měsíci

    ❤❤

  • @rvjaganmohanaraokomaravolu9377

    The ultimate speech. Though how many of them follow it. Kindly follow the best and better of.

  • @ravisekharreddy9783
    @ravisekharreddy9783 Před 2 lety

    A great spiritual speech with propriety....advaita patriotism...
    Kondveedu not in prakasam...Reddy kingdom...Mallampalli Soma sekhar sarma garu
    Soliloquy....talking to himself..Macbeth
    Unorthodox burial in Veera saivism etc
    Ukraine Tragedy lamented, with applause...from.India...people,GNR garu,RR.....
    Trinetra..vertical..
    Namassivaya
    ARUNAACHALA..
    AHAM BRAHMASMI TATWAM ASI

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 Před 2 lety +5

    అవును మూడేళ్ల కిందట జరిగిన సంఘటన. కార్తీక మాసంలో మేమందరం అమ్మవారి చేసే పూజ, పురాణ పఠనం అయ్యాక అక్కడ నుండి వెళ్లేది. మేము అనుకునే వాళ్లం, పూర్వకర్మ ఫలం అయివుంటుంది అని

  • @kumrswmay2073
    @kumrswmay2073 Před 2 lety +4

    🙏🙏

  • @chintugamingff312
    @chintugamingff312 Před 2 lety +2

    Good

  • @varalakshmi.r7065
    @varalakshmi.r7065 Před 2 lety +4

    True Wisdom 🙏.. Sri: GNR Gurugaaru is a Spiritual Guru leading the mankind legally, ethically, morally and spiritually in the right path 🙏.. Long live dear Sir 💛💐..

  • @sscreativefoods826
    @sscreativefoods826 Před 2 lety +4

    గురువుగారు మీకు పాదాభివందనం 🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před rokem +1

      ప్రతి సోమవారము ఈ శివ స్తోత్రము చదవండి.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před rokem +1

      Shiva వరప్రసాదం కారణముగా విష్ణువు కు
      పూజిస్తారు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před rokem +1

      అంగులము అంగుళమే.అడుగు అడుగే.

  • @krishnakaliga254
    @krishnakaliga254 Před 2 lety +11

    Our younger generation is most busy after cinemas, cricket and hotels of course parents also.
    in our body mind and heart are places where DIVINITY lives.

  • @RamanaD-ye3br
    @RamanaD-ye3br Před 10 měsíci

    Very good spech

  • @jallasrinivasu298
    @jallasrinivasu298 Před 2 lety +7

    ఓంనమ సీవాయ 🙏🙏🙏🙏🙏🙏

  • @marrysaritha7105
    @marrysaritha7105 Před 2 lety +6

    It's true sir... Well said we have to pray for our country first🙏🙏🙏

  • @LUCKYMASON1
    @LUCKYMASON1 Před 2 lety +2

    👏🏼

  • @nainalaraghu6894
    @nainalaraghu6894 Před rokem +1

    Superb speech sir

  • @rajugadi3786
    @rajugadi3786 Před rokem

    "Om Namassivaaya."

  • @bakthishortslokesh2944

    Namaskaram Guru Guru Garu

  • @sivakguntur
    @sivakguntur Před 2 lety +1

    PRANAMALUPRANAMALUPRANAMALU………..

  • @rathammamerry2335
    @rathammamerry2335 Před rokem +1

    👌👌👌

  • @kalyanabharathikrovvidi3044

    ఓంనమశ్శివాయ

  • @MJNaidu
    @MJNaidu Před 11 měsíci

    గురువుగారు మీ ప్రవచనతో నా 50సవ్థ్సత్రలా జీవితము ధన్యమైపోయంది.ఇక ఎన్ని సవత్సరాలు బతుకుతానో గాని , ఖచ్చితంగా ఎలా నడుచుకోవాలో, ఎలా బ్రతకాలో, ఎలా ప్రవర్హతించాలో తెలుసుకున్నాను.

  • @ramaraotharlana3906
    @ramaraotharlana3906 Před rokem

    Jai Hind

  • @rajulunna
    @rajulunna Před 9 měsíci

    Garikapati garu chavu(deth) ni edirinchatam elaaga....?

  • @rapolumangamma2804
    @rapolumangamma2804 Před 2 lety +2

    🙏🙏🙏🙏🙏

  • @srinivasgunda9786
    @srinivasgunda9786 Před 2 lety

    VANDEMATARAM 🙏

  • @satyaprasad37
    @satyaprasad37 Před rokem +5

    Telugu People are Really Proud of Sri.G.N.Rao garu
    ❤❤❤❤❤❤❤❤❤

  • @vijayamareedu1896
    @vijayamareedu1896 Před rokem +1

    🙏🙏🙏

  • @harikrishnakatakam9664
    @harikrishnakatakam9664 Před 2 lety +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @panjasatyanarayana6382
    @panjasatyanarayana6382 Před 8 měsíci

    Meerukuda future gurichi alochinsakandi ukrein meeda anubambuveyaru,

  • @sitaramamurthytadepally3687

    ఈ ప్రవచనంలో మీ వెనకనున్న అతిపెద్ద స్క్రీన్ పై విపరీతమైన మిమ్మల్ని పిలచినవారి ప్రకటనలు మీ ప్రవచనం అయ్యేత వరకు వస్తూనేవున్నాయి.మీ ప్రవచనాల్లో ఎక్కడా ఇలా కనపడలేదు.మీ వెనక్కాల ఏమివున్నదో కాస్తగమనించవలెను.🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @nistalamohanarao
    @nistalamohanarao Před rokem

    👍🌹🙏🌹👌

  • @slakshmis4987
    @slakshmis4987 Před 2 lety +1

    332 like 👍 super

  • @bhaskarraovankadaru3580

    🎉🎉❤🎉🎉

  • @jaggaiah3229
    @jaggaiah3229 Před rokem +1

    ఆధ్యాత్మిక + సంసారం = త్యాగం ,

  • @avalasubramanyam7060
    @avalasubramanyam7060 Před rokem

    Sir; Iam your regular customer since long back. you are excellent and Iam gratitude to your parents . Sir 99.99% your speech is undisputed , sir you are slipping sometimes. reasons not known .it may be over flow or age factor or over interest on public to set right them on correct path. Every your word it gives its own values. Sir don't think other wise .yours faithfully.

  • @krishnaprasadtadinada2809

    Namassulu.

  • @chinepallirajakumar8662
    @chinepallirajakumar8662 Před rokem +28

    గురువు గారు చాలా అర్థం అయ్యే రీతిలో చెప్పడం మన అదృష్టం

  • @sanyasiraocheela4112
    @sanyasiraocheela4112 Před 2 lety +2

    కొరివికి కోటి రూపాయలు🙏

  • @Siri00179
    @Siri00179 Před 2 lety +7

    నిజమేనండి గురువు గారు ఉక్రెయిన్ లో జరుగు తున్న ప్రాణ భీతి తలుచు కొంటేనే మనసు లో దడ పుడుతోంది

  • @andrews5192
    @andrews5192 Před 9 měsíci

    డాక్టరేట్,పద్మశ్రీ,రాష్ట్రపతి, అవార్డులు చూసాను , మరి బ్రహ్మశ్రీ అనే ది ఎవరు ఎక్కడ ప్రాసదింప బడిందో

  • @yadagiridevulapally9692
    @yadagiridevulapally9692 Před 7 měsíci

    MLT

  • @narayanaraomanchella1820

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramlalithasanghubhatla1926

    ఓంనమః శివాయనమః🙏

  • @sadwikapriya31
    @sadwikapriya31 Před 2 lety

    🙏🙏🙏🙏

  • @dwarampudinagireddy1963

    Guruvu garki so much thanks

  • @MrDvramanarao
    @MrDvramanarao Před 2 lety

    Padmasri Mahima. Vande Matharam Guthochindi Garikapati variki.

  • @amarkumarnidumolu448
    @amarkumarnidumolu448 Před 9 měsíci

    🕉 Na.masivaantaMahimajarigjdi Iam Happ
    Ab⁶bramin corporation myself mamlavisnuGarikalasiNewyearmanagaparumedaMla garinkalasmatadivariDatprakatanaEsNamoVekatesaaJihns Namaste 🙏 ToAll❤Indya❤❤❤.

  • @sanyasiraocheela4112
    @sanyasiraocheela4112 Před 2 lety +1

    ,🙏🙏🙏🙏🙏.

  • @padmagubba7
    @padmagubba7 Před 6 měsíci

    🎉Mm 50:55 padma

  • @nudurupativlnarasimhamurth3158

    బ్రహ్మశ్రీ వేదమూర్తులైన గరికపాటి వారికి ప్రణామములు 🙏 గరికపాటి వారు ఎన్నో సందర్భాల్లో బ్రాహ్మణులు ను తక్కువ చేస్తూ, బ్రాహ్మణుల కడుపు కొట్టే విధంగా మాట్లాడారు కదా. వారి ప్రసంగాలు విని మేము ఏడవడానికా

  • @RamaRaoErukulla
    @RamaRaoErukulla Před 9 měsíci

    Guruvugaru manaku mana peddalu Ela roju puja cheyyalo nerpinchadamu ledhu .Meeru oka puja vidanamunu roopondinchandi ani manasara koruthunnanu . Mimmalini guruvuga bhavisthunnanu namaskaramu

  • @siripragadaramani8885

    దేశ భక్తి గేయం 👌🙏

  • @LaxmiGarige-dg3ie
    @LaxmiGarige-dg3ie Před 9 měsíci +3

    In these times of superstition, great pandit gurujis like these are the lifeline to surviving my faith

  • @muralikonna4637
    @muralikonna4637 Před rokem

    సమస్త విశ్వం ఎవరి యందు పుట్టి ,పెరిగి, లయం అవుతుందో ఆయనే శ్రీ మహవిష్ణువు
    విశ్వమంతా వ్యాపించిన స్వామి ఆ లింగం లో మాత్రం వ్యాపించి లేడ
    కాని విష్ణువు, శివుడు ,బ్రహ్మ అని వేరు వేరుగా చూడడం మీలాంటి ప్రజ్ఞలు చేపోయడం కరెక్ట్ కాదు
    ఇక పురాణాలు అంటారా అవి మద్య యుగమ్లొ ఎవరికి నచ్చినట్లుగా వారు చేర్చుకున్నారు
    జై శ్రీరామ్,జై శ్రీరామ్,జై శ్రీరామ్

  • @saibhaskar2136
    @saibhaskar2136 Před 2 lety +2

    వాయిదా వేయి డానికి కుడ వాయిదా అడిగినవాళ్ళ గోప్పా ఇచ్చిన వీళ్ళా

  • @saibhaskar2136
    @saibhaskar2136 Před 2 lety +3

    అయ్య గరికిపాటి నీకుని వేసాటి

  • @user-rr7di7wz4j
    @user-rr7di7wz4j Před rokem

    జై జగన్

  • @padmanabhakotareddy5216

    Where is Kylasam? Where are Brahma , Vishnu and Maheswara are residing? What they are doing when Thousands of people are effected to their life in the war.. The Gods are not controlling the Karona deaths, the floods and the war deaths. No answers , man is only God.

  • @MrVenkat2836
    @MrVenkat2836 Před 2 lety

    Sir...kirasansyilu Radha kamma gadi kotha chanel అనుకుంటున్నాము...correct???

  • @sambhasivarao4464
    @sambhasivarao4464 Před 10 měsíci

    Guruvugari. Mapratha vasulu sentiment nu paradrolutharu

  • @devaranagamani782
    @devaranagamani782 Před rokem

    In shankarabharanam cinema the carrector ShankaraSastri while he was sleeping The OONKAAR NAAD comes from his body,like in this generation we got the greatest Garikapati

  • @rajashekharrao833
    @rajashekharrao833 Před 2 lety +3

    Ukraine meeda yuddam agipovalani pratiroju bhagavantunni koddi nimishalu vedukundam