అన్య భాషల సర్వ సత్యం - పలికిన మాటలే పదే పదే పలకటం అన్య భాష ఎలా అవుతుంది ?? || Bro. W.C.M KIRAN PAUL

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • THE WAR OF CARMEL MINISTRIES (W.C.M)
    Contact No : 8500 118 114
    8500 112 114

Komentáře • 331

  • @raok1255
    @raok1255 Před 7 měsíci +64

    అన్య బాషాలు లేవు బాషాలు లేవు అనే వారికి ఇది ఒక గొప్ప కనువిప్పు ...Tq అన్నయ్యా....🙏

    • @getisriram1776
      @getisriram1776 Před 6 měsíci

      Annya bashalu means different languages ani ardamu bro.andhuku levu example Telugu English kannada Malayalam Urdu Hindi evani Anya basalu kadha brother. So manaku kavalisinadi devadhutha basha.dhani meaning so devadhutha basalu matldi meaning chepandi

    • @karthikkuppala4057
      @karthikkuppala4057 Před 6 měsíci

      ​@@getisriram1776bro konthamandhi ki bashalu matlade varam untundhi ,konthamandiki ardham cheppe varam untundhi ....anthe kani andharu Ardham cheppali ani nuvvu ela cheptav bro....neku Annam undatam ochu anuko kura kuda undali ani ledu ga!

    • @getisriram1776
      @getisriram1776 Před 6 měsíci

      Andharu aa bhasha meaning chepadhu brother okari ayana chepaliga antuna.vallu bhasha matlduthunapudu okari ayana meaning cheputhunara please okarini chupinchandi translation chestunapudu

    • @karthikkuppala4057
      @karthikkuppala4057 Před 6 měsíci

      @@getisriram1776 Indian Pentecost,The Pentecost lo untaru.

    • @shantha_kumari
      @shantha_kumari Před 6 měsíci

      Yes brother

  • @247DR
    @247DR Před 7 měsíci +64

    పరిశుద్ధుడా మీకు స్తోత్రములు 🙏🏻, మీ దాసున్ని బలముగా వాడుకొనుము ఆమేన్ 🙏🏻

  • @pastorjevaratnam7400
    @pastorjevaratnam7400 Před 6 měsíci +23

    నేను ఈ మెసేజ్ వినడం మొదలపెట్టగానే పరిశుద్దాత్మ స్వర్శ అనుభూతిని అనుభవించగలగటాన్ని మొదలు పెట్టాను చివరి వరకు......
    Thankyou Holy spirit God 🙌🙌🙌

  • @gangadharrao7212
    @gangadharrao7212 Před 7 měsíci +59

    బ్రదర్ మీ ద్వారా దేవుడు గొప్ప మర్మలు తెలుపుచున్నారు దేవుని కి స్తుతులు.
    Bro. ఓనేసిము
    FAITH CHURCH... ELR

  • @WCM_SIDDANTHAM
    @WCM_SIDDANTHAM Před 7 měsíci +23

    దేవుడే అయన జ్ఞానాన్ని మీ హృదయములో ముద్ర వేసి మాకు బోధిస్తున్నారు🙇🙇.....అన్నయ్య🙏

  • @bethapudipradeep5386
    @bethapudipradeep5386 Před 7 měsíci +24

    ఆత్మ దేవుని స్వరం ద్వారా సార్వత్రిక సంఘం సర్వ సత్యములోనికి నడిపించ బడును గాక ఆమెన్🙇🙇🙏

  • @karunkarun2257
    @karunkarun2257 Před 7 měsíci +21

    అన్య భాషా స్పష్టత ద్వార దేవునికి మరింత దగ్గరయం దేవుని రాజ్యం కోసం మీ ప్రయాస వెలకట్టలేనిది....😍

  • @sharon80934
    @sharon80934 Před 7 měsíci +18

    సరికొత్త అధ్యాయనం మా కోసం విడమరచి చెప్పినందుకు ధన్యవాదాలు🙇

  • @Saviorjesus6677
    @Saviorjesus6677 Před 7 měsíci +17

    చాలా అంటే చాలా చక్కటి వివరణ దయచేసారు ,ధన్యవాదాలు అన్న ,❤

  • @prashanthkommalapati9912
    @prashanthkommalapati9912 Před 7 měsíci +16

    అన్యభాషల గురించి స్పష్టంగా వివరించారు చాలా doubts నీ క్లియర్ చేశారు thank you so much annaya🙏 ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే మనసు తో చూడండి తప్పు పట్టాలనే మనసు తో చూస్తే సాతాను కి ఆహ్వానం పలికినట్టే

  • @sabithasingh7329
    @sabithasingh7329 Před 7 měsíci +18

    మా పాస్టర్ గారు అన్య భాషలు ఈ రోజుల్లో లేవు.అలా మాట్లాడిన వారు మోసచేస్తున్నరు. మేజిక్ చేస్తున్నారు..అని చెప్పారు.క్రీస్తు శిష్యులు ఉన్నపుడు ఉన్నాయి.ఇప్పుడు లేవు.ఆ కాలం లో ఉన్నాయి..ఇప్పుడు లేవు అన్నారు...నాకు అర్ధం కాక దేవునికి ప్రార్థించాను దేవుని కృపను బట్టి ఒకసారి దేవుడు నాకు అన్య భాషలు ఇచ్చారు.దేవుని కి మహిమ ఘనత ప్రభావము లు కలుగును గాక..

  • @dasarisrinivaspauldsp
    @dasarisrinivaspauldsp Před 6 měsíci +7

    కరెక్టుగా చెప్పావు సోదరా నీ పట్ల గౌరవం పెరిగింది దేవుడు నిన్ను తన చిత్తములో తన మహిమార్థమై బహుగా వాడుకొనును గాక ఆమెన్.

  • @sunilbontapuri1750
    @sunilbontapuri1750 Před měsícem +1

    అన్యాభాషలు అంటే మనది కాని బాష అని అర్ధం తమ్ముడు

  • @AnilKumarCheetah
    @AnilKumarCheetah Před 6 měsíci +6

    Praise the lord 🙏 Brother, మీ వాక్య పరిచర్య దేవుడిని ఎంతో మహిమ పరుస్తుంది, వాక్య వివరణ సింప్లీ సూపర్🎉🎉 అమెన్

  • @korraanand8813
    @korraanand8813 Před 7 měsíci +23

    అర్ధవంతముగ వివరించి నందుకు చాల కృతజ్ఞతలు అన్నగారు.

  • @Mj_2766
    @Mj_2766 Před 6 měsíci +5

    1 కోరింథీయులకు 14:4
    భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసికొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును.

  • @vijayachandu209
    @vijayachandu209 Před 7 měsíci +15

    ప్రైస్ ది లార్డ్ అన్న ఎన్నో రోజులుగా ఈ ప్రశ్న నన్ను వెంటాడుతుంది ఆ దేవుని మహా కృపను బట్టి వాక్యములో నుండి మంచి సమాధానం ఇచ్చారు థాంక్యూ సో మచ్ అన్న😊

    • @VijayReddy-gb5li
      @VijayReddy-gb5li Před 22 dny

      PRICE. KAADAHU PRAISE=P R A I S E PRA IS E... Price ante khareedhu..

  • @user-oc1wz2eu3e
    @user-oc1wz2eu3e Před 7 měsíci +18

    మన జ్ఞానాన్ని పక్కన పెట్టి ఒక్కసారి దేవుని స్వరం వ్నే ప్రయత్నం చేద్దాం .,🤌

  • @peddintivamsi212
    @peddintivamsi212 Před 4 měsíci +1

    Amen ❤❤❤❤

  • @bodasnireekshana5329
    @bodasnireekshana5329 Před 6 měsíci +1

    Praise the lord Brother 🙏 message ni Bhatti Vandhanaalu

  • @JayasheelaM-hz9uq
    @JayasheelaM-hz9uq Před 7 měsíci +8

    Praise the lord pastor garu chala వివరంగా చెప్పారు అన్యభాషల గురించి devudu inka thana sevalo balamu ga వాడుకొనును గాక ఆమెన్

  • @apuriyakobu3668
    @apuriyakobu3668 Před 7 měsíci +17

    Praise the Lord Anna
    Na jeevitham lo అన్యభాషలో మాట్లాడే వరము దేవుడు నాకు ఇచ్చాడు. నేను మాట్లాడుతుంటే అర్థం చెప్పే వారు కూడా ఉన్నారు దేవుడా కృప నాకు ఇచ్చాడు

    • @Danny9010
      @Danny9010 Před 7 měsíci

      God bless you brother

    • @user-qo5fk5fm4i
      @user-qo5fk5fm4i Před 7 měsíci

      Glory to God 🙏🏻

    • @holyspiritministries.khamm2393
      @holyspiritministries.khamm2393 Před 6 měsíci

      దేవుడు మిమ్మును దీవించును గాక.. ఎక్కడ బ్రదర్... ఎలా బ్రదర్...

    • @user-tm2iv3kw8v
      @user-tm2iv3kw8v Před 12 dny

      బ్రదర్ వీలువుంటే ఈ నంబర్ కి కాల్చెయ్యగలరు

  • @peddintivamsi212
    @peddintivamsi212 Před 4 měsíci +1

    Praise the lord sir 🙏🙏🙏

  • @Srilatha-sp6iw
    @Srilatha-sp6iw Před 6 měsíci +1

    Praise the lord brother
    Excellent msg

  • @krishnapaleti159
    @krishnapaleti159 Před 6 měsíci +2

    Thank you pastor garu praise the lord

  • @sanjeevenuganti6446
    @sanjeevenuganti6446 Před 6 měsíci +2

    Varry good explan so good

  • @Danny9010
    @Danny9010 Před 7 měsíci +5

    Wonderful అన్నా ❤❤❤❤❤

  • @prakashvaligonda3450
    @prakashvaligonda3450 Před 2 měsíci +1

    Praise the Lord brother ❤

  • @Mj_2766
    @Mj_2766 Před 6 měsíci +4

    నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని.

  • @ambulurilakshmi
    @ambulurilakshmi Před 6 měsíci +4

    వందనాలు అన్నయ....నన్ను మీ ద్వారా బలపరుస్తూ న.,ఆ దేవునికి స్తోత్రములు

  • @saraladevi6570
    @saraladevi6570 Před 6 měsíci +1

    Praise the Lord brother 🙏

  • @ullampartikrishna-rp3et
    @ullampartikrishna-rp3et Před 5 měsíci +1

    Praise the Lord sir

  • @veerlavenkateshwarao5298
    @veerlavenkateshwarao5298 Před 6 měsíci +1

    Praise the Lord🙌 brother

  • @Hananya-go6gd
    @Hananya-go6gd Před 6 měsíci +1

    Tqu brother very goodmessage🙏🙌👍👌👏

  • @elshaddaisurya
    @elshaddaisurya Před 7 měsíci +9

    Praise the lord

  • @user-ts4fo8oh8b
    @user-ts4fo8oh8b Před 4 měsíci +1

    Wow super explaintion annaya thanks u so much all glory to God thanku lord for ur godly man

  • @vanthalasailenkumar3015
    @vanthalasailenkumar3015 Před 7 měsíci +6

    అన్య బాషాలు లేవు బాషాలే లేవు అనే వారికీ గొప్ప కనువిప్పు ... Tq అన్నయ్య దేవుడు మిద్వారా చాలా విషయాలు నేర్పుతున్నాడు మిమల్ని దేవుడు అయిస్ ఆరోగ్యం తన బాలనిచ్చి వాడు కొనును గాక amen 🙏🙏

    • @vanthalasailenkumar3015
      @vanthalasailenkumar3015 Před 7 měsíci +1

      మిమాల్ని మా అందరికొరకు దేవుడు బలంగా వాడు కొనున్ను amen
      🙏🙏👍👌... Tq ... అన్న

  • @m.prasad1499
    @m.prasad1499 Před 7 měsíci +7

    Praise the lord pastor Garu 🙏🏻👌❤️
    అన్య భాషల గురించి అధ్బుతమైన వివరణ ఇచ్చారు ❤🙏🏻👌👌👌👌👌👌

  • @Polisettiupendar5799
    @Polisettiupendar5799 Před 6 měsíci +1

    సూపర్ మెసేజ్ ❤😊

  • @prakashg1198
    @prakashg1198 Před 4 měsíci +1

    THANK U BROTHER for the WONDERFUL MSG on TONGUES🎉😂❤MY G✝️D. LESS U, UR FAMILY & UR MINISTRY INFINITELY ❤😂🎉 DEAR SPIRITUAL BROTHER

  • @user-uq8ep1br2y
    @user-uq8ep1br2y Před 6 měsíci +2

    No one has ever explained like this

  • @pavanigunti0822
    @pavanigunti0822 Před 6 měsíci +3

    Praise the lord 🙏🙏🙏

  • @ganeshganajessy7010
    @ganeshganajessy7010 Před 7 měsíci +10

    అయితే "శాబా రిబాబా శబా" దీని అర్థము ఏమిటి అన్నయ్య.?

  • @ashokdumpala3091
    @ashokdumpala3091 Před 7 měsíci +3

    Chala chakkaga vivarincharu brother

  • @Anitha-kt8sr
    @Anitha-kt8sr Před 7 měsíci +5

    Praise the lord brother 🙏. గొప్ప సంగతిని తెలియ చేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక ❤

  • @venkataswamydudde120
    @venkataswamydudde120 Před 6 měsíci +1

    Praise the LORD brother

  • @M.DEVID1144
    @M.DEVID1144 Před 7 měsíci +4

    ఈ విలువైన సందేశాని ప్రతి ఒక్కరికి సేర్ చేయండి 🙏🔥🔥🔥

  • @avinashmaggidi6903
    @avinashmaggidi6903 Před 7 měsíci +4

    ఈ తరములో మీరు ఎంతో గొప్ప సేవకులు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక 🙏!
    2023 డిసెంబర్ నెల చివరి 7 రోజుల ఉపవాస ప్రార్థనల తరువాత దేవుడు నూతన సంవత్సర ప్రార్థన morning 3:30 am ఇంచుమించు ఆ సమయంలో సంఘంలో అనేకులు అభిషేకం పొందాక దేవుడు ఇద్దరి పిల్లలకి దర్శనాన్ని ఇచ్చాడు. దేవుడు వారికి దర్శనాన్ని ఒక హెచ్చరికగా ఇచ్చాడు.అది ఎమిటంటే
    వారు దేవుని sunday school ఆరాధనలో క్రమముగా వస్తు ఎంతగానో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కాని వారు ఒక్క విషయములో ఈ లోకములో పడిపోయారు. వారి తల్లి తండ్రులు మొబైల్ ఇస్తే వారు చూసినందుకు దేవు డు వారికి నరకాన్ని మొదట చూయించి ఆ తరువాత పరలోకానికి తీసుకెల్లాడు దర్శనం లో 14 ఏళ్ల లోపు ఆ 3 ముగ్గురూ ఆడపిల్లల్ని.
    వారు చూసిన దర్శనం ఆ పిల్లలు చిన్న పిల్లలు నరకం లో ఉండటం. వారిపైన పురుగులు పారటం సాథను అధినములో ఉండటము. యేసయ్య వీరు చాల చిన్న పిల్లలు వీరు కూడ నరకం లో ఎందుకూ వేయబడ్డరు అని అడిగింది ? అప్పుడు ప్రభువు చెప్పిన మాట మీరూ మొబైల్ ఫోన్ మీ తల్లి దండ్రులు ఇస్తే మీరు ఎందుకు వాడుతున్నారు దేవుడు అడిగాడు. వీరు కూడా నీలానే వాళ్ళ తల్లిదండ్రులు మొబైల్ఫోన్లు ఇచ్చారు వారు అందులో పాపముని ప్రేమించారు అని యేసయ్య చెప్పారు.
    ఆ పిల్లని సాతాను రమ్మని తీసుకెళ్ళటానికి పిలిస్తే ఆ పాప వెళుతుంది ఆ సాతానుతో యేసయ్య నన్ను కాపాడు అని అడిగింది.సరే నువ్వు మల్లి మొబైల్ చూడకు లేకుంటే వీరి లాగే నువ్వు కూడా శపించబడతావు అని సాక్షం చెప్పింది చెప్పింది.
    ఇక్కడ మనం దేవుని యొక్క పరిశుద్ధత ఎలాంటిదో మనమందరం గ్రహించాలి.
    దేవునికి పరిశుద్ధత అంటే ఎంతో ఇష్టం.
    ఆయన స్వరూపం పరిశుద్ధత లో ఉంది.
    మనం కూడా అలానే జీవించాలని దేవుని కోరిక.
    వారికి అయితే దేవుడు ఇంకో విషయం తెలియజేసాడు.
    అన్యాబాష అందరు మాట్లాడటం లేదు ఎందుకు అని?
    ఇంకోటి 3 యవ్వనస్థురాలైన విశ్వాసులను సేవకు పిలుపు పొందిన కూడా రావటం లేదు అని దేవుడు వారి ద్వారా తెలియజేసారు.

  • @andrusuguna6901
    @andrusuguna6901 Před 6 měsíci +1

    Hallelujah

  • @user-ql8ez8eq1j
    @user-ql8ez8eq1j Před 6 měsíci +3

    Annaya vandanalu dhevudu memmalne Enkaa bala muga vadukoalani nalanti vallaku andariki me numdi.manchi vivaramulu.teliyalani.manasu purthi ga a dhevadhi.dhevudu.ni. adugutunnanu.meeku chala tanks annayya entha baga vivarinchunamdhuku

  • @nageswarabavana4710
    @nageswarabavana4710 Před 6 měsíci +1

    Praise the Lord 🙏🙏🙏

  • @mdeenamdeena8579
    @mdeenamdeena8579 Před 4 měsíci +1

    God bless you anna 🙌🏻🙌🏻

  • @talarisuresh4668
    @talarisuresh4668 Před 7 měsíci +9

    Praise the Lord anna..❤

  • @ratnamratnam6913
    @ratnamratnam6913 Před 6 měsíci +1

    ❤👍👌👌👌

  • @MosheMarepogu-sk9qd
    @MosheMarepogu-sk9qd Před 6 měsíci +1

    అద్బుతమైన ప్రత్యేక్షత అన్న చాల vandhanaalu dhevuniki మహిమ కలుగును గాక amen

  • @kiranmunna4450
    @kiranmunna4450 Před 7 měsíci +5

    👍explanation cleared
    🥰

  • @gamingwithpanduyttelugu5519
    @gamingwithpanduyttelugu5519 Před 7 měsíci +6

    Praise the lord 🙏🏻🙌🙌🙌🙌🙌🙌 pastor garu very valuable information

  • @niranjini.pacchimala3096
    @niranjini.pacchimala3096 Před 6 měsíci +1

    వందనాలు అన్నయ్య గారు

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 Před 6 měsíci +2

    Good message sir 🙏

  • @vijayameghana4013
    @vijayameghana4013 Před 6 měsíci +1

    Thank you for your message brother🙏❤

  • @sivaparvathidharmavarapu110
    @sivaparvathidharmavarapu110 Před 6 měsíci +3

    దేవుని కి స్తోత్రం నా హృదయ అంతరంగం తృప్తి చెందింది

  • @sanjivarani4829
    @sanjivarani4829 Před 6 měsíci +2

    Praise the lord brother 🙏🙏🙏

  • @sujathapallepamu5783
    @sujathapallepamu5783 Před 6 měsíci +1

    Praise the Lord Amen brother

  • @Raghunadharao119
    @Raghunadharao119 Před 6 měsíci +1

    Praise the lord,దేవునికే మహిమ కలుగును గాక ,
    Sorry brother , మీకున్న జ్ఞానం అద్భుతం ,సహనం ఉంది , ఓర్చుకునే శక్తి కూడా ఉంది, కాని " మన తలంపులు వేరు ఆయన తలంపులు వేరు"
    నేను చెప్పేదే యదార్థం. అనుకోవడం ఎంతవరకు సత్యం,.sorry brother - ఆ ప్రభువే మనల్ని మార్చాలి.పరిశుద్ధమైన గ్రంధం లో ఉన్న వాక్యమే మనల్ని మారుస్తుంది.

  • @vanithatadi8653
    @vanithatadi8653 Před 7 měsíci +5

    Praise the lord pastor garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @danielmarri8377
    @danielmarri8377 Před 6 měsíci +1

    Women patra gurinchi video pettaru. Thanks brother.

  • @MangaDevi-dh2oc
    @MangaDevi-dh2oc Před 7 měsíci +3

    యేసు క్రీస్తు వారి నామమున వందనాలు అన్నయ దేవుడు కి మి ద్వారా అనేకస్త్రోత్రములు క్రైస్తవ సమాజానికి దేవుని మర్మాలను సారి కొత్త కోణం వివరిస్తున్న నందుకు దేవునికి వందనాలు మిములను దేవుడు ఇంకా దేవించను గాక క్రైస్తవ సమాజానికి దేవుడు ఇచ్చిన అద్భుత మైన ఆయుధం మీరు 🙏🙏🙏

  • @anitham1507
    @anitham1507 Před 6 měsíci +2

    Praise the lord pastor గారు
    అన్య భాషలు లేవని వారికి ఈ సందేశం ద్వారా కనువిప్పు కలిగించినందుకు కృతజ్ఞతలు పాస్టర్ గారు 🙏🙏🙏🙏

  • @srilatha9386
    @srilatha9386 Před 6 měsíci +2

    Praise the lord 🙏 anna
    Devuni krupa miku eppudu thodugaa untundi

  • @Johnmark-cwc-rjy
    @Johnmark-cwc-rjy Před 2 dny

    Praise the lord anna, ఇది నా సందేహం మాత్రమే.... దేవుణ్ణి కేవలం అన్య భాషల్లో స్తుతిస్తున్నారు అన్నారు మర్మలు మాట్లాడటం లేదు అన్నారు, కేవలం దేవుణ్ణి స్తుతించడానికి అన్య భాష ఎందుకు మన మాతృ భాషలో స్తుతించిన దేవునికి అర్ధమవుతుంది కదా అన్న, దేవ దూతలు మన చుట్టూ ఉండి అన్య భాషలో స్తుతిని వింటారు అన్నారు, ఈ కాలం లో భాషల్లో మాట్లాడే వాళ్ళు నాకు తెలిసి చాలా మంది సరైన మార్గం లో నడవడం లేదు వాళ్ళ చుట్టూ కూడా దేవా దూతలు ఉంటాయా

  • @mmani3802
    @mmani3802 Před 6 měsíci +1

    Glory of god Praise the lord brother 🙏🙏🤝

  • @vandanakrupa4307
    @vandanakrupa4307 Před 6 měsíci +1

    TQ so much for your explanation pastor garu praise the lord

  • @madavidharmarajgonds965
    @madavidharmarajgonds965 Před 6 měsíci +3

    హల్లెలూయా ప్రభువును స్తుతించు ✝️🛐🙏

  • @user-df3uy9ob5g
    @user-df3uy9ob5g Před 6 měsíci +1

    Anna 🧎🏻🙏🏻🤝🎉good messages Anna thank you Anna

  • @user-cw6hi9py8c
    @user-cw6hi9py8c Před měsícem

    Yes praise the lord

  • @santhibhushan855
    @santhibhushan855 Před 6 měsíci +1

    Thank you very much, Brother.🤝❤🫂
    Glory be to God the Father 🙌 Hallelujah 🙌 A perfect and pinpoint explanation. Thank You, Holy Spirit God 🔥 Thank You, JESUS 🙏 we love You LORD🙇‍♂️❤
    This message to be translated in English and Hindi immediately. This urgency is like "seraphs flying nonstop with two wings". 🙏

  • @user-qu5kb8uy5l
    @user-qu5kb8uy5l Před 7 měsíci +6

    Praise the Lord annayya ❤

  • @sagilisabhapathy1354
    @sagilisabhapathy1354 Před 6 měsíci +2

    Brother mee dwara devudu bhashala gurinchi chala clearance ichhaaru. God blessings always with you 🙏

  • @VarmaArts-7135
    @VarmaArts-7135 Před 6 měsíci +1

    Praise the lord🎉🎉🎉🎉

  • @user-rt8rw1wf7t
    @user-rt8rw1wf7t Před 28 dny

    Praise the Lord annaya🙏🙏🙏

  • @pawanjeldi5063
    @pawanjeldi5063 Před 7 měsíci +5

    Praise tha lord 🙏🙏

  • @jayababu3086
    @jayababu3086 Před 7 měsíci +4

    Praise the lord brother

  • @dhanarajubadde4102
    @dhanarajubadde4102 Před 7 měsíci +3

    Yesayya me sevakudunu balamuga vadukuntunnaduku sthothalu prabhuva🙏🙏🙏💯👍🙌

  • @prabhukumar6424
    @prabhukumar6424 Před 7 měsíci +7

    Lekhana swaranni vinipincharu
    Mee sandesam sarvathrika sangamlo vunna prathi prasnaku samadhanalu dorukuthunnayi annyya
    Prathi vivadaniki sariyina lekhana swaranni vinipisthunnaru
    Miru galamethina prathi sari parishudhathma devuni swaram vinabaduthundhi

  • @SUNILRAOETHAKOTA
    @SUNILRAOETHAKOTA Před 6 měsíci +2

    All my doubts clarified by your message paster garu vandanalu

  • @uppalapatirahelu1587
    @uppalapatirahelu1587 Před 6 měsíci +1

    తమ్ముడు దేవుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మ తో నింపాడు కనుక ఇంత లోతుగా,సర్వసత్యం బోధిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని బహుగా దేవించును గాక

  • @salomidebora2941
    @salomidebora2941 Před 6 měsíci +1

    Praise the lord Amen 🙏

  • @manoharmanu2421
    @manoharmanu2421 Před 6 měsíci +1

    All Glory to God Good Message Anna❤
    16:01 Praise God 🙌❤️

  • @karunabangaram5063
    @karunabangaram5063 Před 7 měsíci +1

    Tq brother. Confusion clear chesinandhuku. Praise the Lord

  • @buelahmunuru8549
    @buelahmunuru8549 Před 6 měsíci +1

    Praise the lord brother... chala bhaga chepparu

  • @samuelnarmala2558
    @samuelnarmala2558 Před 6 měsíci +2

    👏👏👏

  • @sharmilan8850
    @sharmilan8850 Před 7 měsíci +7

    Praise the lord brother..recently we invited you to my church ur messages was very nice clarified to my doubts 🙏please pray for me anna..

  • @gamingwithpanduyttelugu5519
    @gamingwithpanduyttelugu5519 Před 7 měsíci +5

    Praise the lord 🙌🙏🏻🙏🏻

  • @Dancerpremsp
    @Dancerpremsp Před 4 měsíci +1

    ❤❤

  • @peddapangusrinivasarao425
    @peddapangusrinivasarao425 Před 7 měsíci +4

    Praise the Lord ba

  • @user-mb6ur6rj3e
    @user-mb6ur6rj3e Před 7 měsíci +4

    praise the lord annaya 🎉🎉🎉🎉

  • @Ammulu19853
    @Ammulu19853 Před 6 měsíci +1

    Praise the lord 🙏 Amen 🙏 please ma kutumbam kosam Pradhan cheyadi annaya garu 🙏✝️🙏

  • @mohangospelsinger969
    @mohangospelsinger969 Před 7 měsíci +4

    Praise the lord brother 🙏 INDISNSOLDIER 🙏

  • @Ludhiya9573
    @Ludhiya9573 Před 6 měsíci +1

    Anna praise the Lord annayya. Chala chala rojulu ga nalo vunna prasanaku samadhanam chippaysaru anna

  • @josephsilveri7025
    @josephsilveri7025 Před 6 měsíci +1

    1 కొరింథీ 14:27-28 వచనాలలో సంఘములో ఎవడైనా భాషలతో మాట్లాడితే ఇద్దరు అవసరమైన యెడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలెను, ఒకడు అర్థము చెప్పవలెను.
    అర్థము చెప్పువాడు లేనియెడల వాడు (భాషలతో మాట్లాడేవాడు) మౌనముగా ఉండవలెను.
    ఈ విషయాలను సంఘం కాపరులు, ఉపదేశకులు విశ్వాసులకు సరిగా బోధించాలి.