Honda Unicorn 160 BS6 Ownership Review | ఈ బైక్ లో ఉన్న ప్లస్ & మైనస్ పాయింట్స్ ఇవే | Neelu arts

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • #Expecting1000Likes#Neeluarts #Unicorn
    మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE కోసం
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/...
    మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
    👉NR CARBON ANTIDOTE TESTED BY VAMSHEE VLOGGER
    • Nr Carbon Antidote REA...
    👉NR CARBON ANTIDOTE TESTED 1st time by MOTO MADDZ
    • Does it increases Mile...
    👉NR CARBON ANTIDOTE TESTED 2nd time by MOTO MADDZ
    • Tested twice, ఇంక చాలు...
    👉NR CARBON ANTIDOTE TESTED BY SIVA INFO TV
    • నా బైక్ కి ఇంజక్షన్ చే...
    👉NR CARBON ANTIDOTE TESTED BY SREELOK VLOGS
    • Video
    NR carbon antidote is real or fake in {2} telugu | @Neelu arts ​
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/...
    మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
    NR CARBON ANTIDOTE వలన ఉపయోగాలు:
    1) ఇంజన్ యొక్క combustion chamber చాంబర్ లో నిల్వ ఉన్న కార్బన్ ఉద్గారాలను తీసివేస్తుంది
    2) ఇంజన్ యొక్క combustion chamber లో పెట్రోల్ అధికశాతంలో వృధా అవ్వకుండా చేస్తుంది
    3) ఇంజన్ యొక్క Knocking తగ్గిస్తుంది
    4) వాతావరణ కాలుష్యాన్ని నివారించి మీ యొక్క వాహన ఇంజన్ కాలపరిమితిని పెంచుతుంది
    5) మీ వాహనం మైలేజ్ 20 శాతం అధికం చేస్తుంది
    6) మీ వాహనం యొక్క పిక్ అప్ పెరుగుతుంది, టార్క్ పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది
    NR CARBON ANTIDOTE యొక్క అవసరత కలిగిన వాహనాలు:
    1)అధికమైన నల్ల పొగను వెదజల్లుతుంటాయి
    2) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన వెలువడుతుంది
    3) ఇంధనం వ్యర్థముగా ఉపయోగించబడటం వలన సైలెన్సర్ నుంచి నిప్పు కనికలు వెలువడుతుంటాయి
    4) క్లచ్ ప్లేట్లు బాగానే ఉన్నప్పటికీ బండి పికప్ తక్కువగా ఉంటుంది
    5) బండి కండిషన్ అంతా బాగానే ఉన్నప్పటికీ మైలేజ్ చాలా తక్కువ వస్తుంది
    NR CARBON ANTIDOTE అవసరం లేని వాహనాలు:
    1) ఈ వాహనాల నుంచి నల్లటి పొగ కాని తెలలని పొగ గాని అధిక ఎక్షలరేషన్ ఇచ్చేటప్పుడు కూడా రాదు
    2) మంచిగా మైలేజ్ వస్తుంది
    3) స్పార్క్ ప్లగ్ గోధుమ వర్ణంలో మండి ఉంటుంది
    4) వాహన పికప్ బాగానే ఉంటుంది
    5) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన రాదు
    6) చివరగా ఆరోగ్యం గల వాహనానికి NR CARBON ANTIDOTE అవసరం లేదు
    NR CARBON ANTIDOTE పనిచేయని సందర్భం:
    1)మీ వాహనం బోర్ కి వచ్చినట్లయితే ఆ సమస్యను NR CARBON ANTIDOTE పరిష్కరించలేదు
    2)వాహనం నుంచి వచ్చే తెల్లని పొగ నివారించ బడదు కానీ కాలుష్య శాతం నివారిస్తుంది
    NR CARBON ANTIDOTE మీ వాహనానికి ఇంజెక్ట్ చేసే విధానం:
    1)మీ వాహనం యొక్క Combustion Chamber నాకు మరియు కార్బొరేటర్ నకు ఈ మధ్యన గల AIR SUCCESSION పైపు నకు కానీ AIR INTAKE పైపు నకు గాని ఇంజెక్ట్ చేయవలెను
    ఇంజెక్ట్ చేసే సమయంలో మీ వాహనము యొక్క RPM అధికముగా ఉండేటట్లు చూసుకొనవలెను.
    2) మీ ప్యాకెట్ నందు గల 20ml సిరంజీ తో నిండుగా లిక్విడ్ తీసుకొని మొదటి మోతాదుగా ఇవ్వవలెను
    3) ఈ ప్రక్రియ అంతటికి సంబంధించి యూట్యూబ్ ఛానల్ నందు NR ANTIDOTE వీడియోలను పరీక్షించ వలెను
    4) మొదటి మోతాదు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మీ వాహనం యొక్క సైలెన్సర్ వద్ద తెల్లని కాగితాన్ని ఉంచి అధిక శాతంలో ఎక్సలరేషన్ చేసినట్లయితే కాగితం మీద నల్లని పొగ యొక్క కార్బన్ ఉద్గారాలు నిలిచి యున్న యెడల మరుసటి రోజు ఈ విధముగా కార్బన్ ఉద్గారాల పరీక్ష చేసి రెండవ మోతాదును ఇవ్వవలెను ఒకవేళ కార్బన్ ఉద్గారాల సంఖ్య పూర్తిగా నివారించబడి నట్లయితే రెండవ మోతాదు ఇంజక్షన్ ఇవ్వనవసరం లేదు
  • Zábava

Komentáře • 237

  • @neeluartsautomobile
    @neeluartsautomobile  Před 2 lety +18

    మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE కోసం
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/Y3YAEYCF2XPZK1

    • @Anjaneyulu1993
      @Anjaneyulu1993 Před 2 lety

      Price

    • @NareshKumar-nt5ny
      @NareshKumar-nt5ny Před 2 lety

      Price

    • @pavanpandu7444
      @pavanpandu7444 Před 2 lety

      Bhayya unicorn 160 same price lo ns160 vastundi rendintilo edi better?

    • @salmanmuhammed3104
      @salmanmuhammed3104 Před 2 lety

      Hi Anna... నేను ఈ bike 2020 lo తీసుకున్నాను... చాలా comfortable వుంది...
      అయితే దీనికి NR Corban Antidote injection ఇవ్వోచా... ఇస్తే ఎలా ఇవ్వాలి... కొంచెం చెప్పండి please......

    • @Srihari82309
      @Srihari82309 Před 2 lety

      Price entha brother

  • @hari__009
    @hari__009 Před 2 lety +27

    దారుణం అయిన విషయం ఎంటి అంటే ఎపుడు కూడా షో రూమ్స్ లో availability చాలా తక్కువ గా ఉంటుంది

  • @sekharreddy6935
    @sekharreddy6935 Před 2 lety +8

    నేను 2020 జూన్ మోడల్ Unicorn వాడుతున్నాను నాకు ఇప్పటి వరకు ఎలాంటి సమస్య లేదు మొత్తానికి బైక్ బాగానే వుంది.

  • @mahendranakka143
    @mahendranakka143 Před 2 lety +14

    చాలా మంచి వీడియో Unicorn అందరికీ ఉపయోగ పడుతుంది ఈ వీడియో

  • @neeluartsautomobile
    @neeluartsautomobile  Před 2 lety +2

    మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE కోసం
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/Y3YAEYCF2XPZK1

  • @rajukalneedi7860
    @rajukalneedi7860 Před 2 lety +5

    నేను 2021 పీప్రవరి లో కోన్నా బండి బాగుంది కాని లోకల్గా తిరిగే టప్పుడు ఇంజన్ మిసింగ్ ప్రొబ్లమ్ వస్తుంది ఇంకో విషయం ఏమిటంటే జోకర్ ఈ బండకి పెల్యూర్

  • @naveenbabu5751
    @naveenbabu5751 Před 2 lety +5

    E bike ki LED lighting, digital meter, back tyre konchem increase chesi rlp sensor ఇస్తే, ippudu vunna price range ki baguntundhi. Future lo e updates ganuka ఇస్తే top 1 lo vuntundhi bike.

  • @upenderrathod7798
    @upenderrathod7798 Před 2 lety +3

    నేను 12/01/2022 రోజు జనగామ (పాత వరంగల్) జిల్లాలోని షో రూంలో ఈబైక్ కొన్నాను price ఏమో 1,27,500/- .హెడ్ లైట్స్ dim గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఫోకస్ తక్కువగా ఉన్నాయి.

  • @nani-dc9ou
    @nani-dc9ou Před 2 lety +5

    I'm using this new model 2021 from one year really good all are good no problems faced till now 3 services completed milage vachhi 56 vasthunde naku best comfortable bike

  • @yugendhardhanuga2784
    @yugendhardhanuga2784 Před 2 lety +32

    Nenu bs6 unicorn biks ni 2 konnaa..performance bhaga lekunte nenu enduku konta cheppandi.mileage aithe 55 to 60 pakkaa

    • @smartthinktelugu4848
      @smartthinktelugu4848 Před 2 lety +2

      Bro meru ye engen oil use chestunnaru

    • @rajendranadhmr1721
      @rajendranadhmr1721 Před 2 lety

      Yentha speed lo

    • @laxmivln6264
      @laxmivln6264 Před 3 měsíci

      ​@@smartthinktelugu4848showroom లో మాత్రమే ఆయిల్ వేయించాలి. గుర్తు పెట్టుకోండి

  • @TechCommuteTelugu
    @TechCommuteTelugu Před 2 lety +30

    Missing Features: LED Headlight, LED Tail Light, LED Indicators, Digital Speedometer, Gear position indicator, Clock, Mobile Charging, Dual Channel ABS, Slipper Clutch, Bluetooth Connectivity, Dual Horn, Liquid Cooled, Side Stand Engine Cut-Off Switch
    .

    • @mvsrpharma
      @mvsrpharma Před 2 lety +19

      ఇవన్నీ ఇస్తే ఈ గూండా కంపెనీ వోడు... ఈ బండి రేటు 8 లచ్చలు అంటా డెమో!😢

    • @redapple0072
      @redapple0072 Před 2 lety +1

      🤣🤣🤣

    • @srinudama
      @srinudama Před 2 lety +1

      Asalu Bike look analog meter. No need change

    • @shivakumar-be7ie
      @shivakumar-be7ie Před 2 lety

      @@mvsrpharma 😂😂😂

    • @MrSaibaba1234
      @MrSaibaba1234 Před rokem

      All this will be added in next gen unicorn

  • @esu36004
    @esu36004 Před 2 lety +8

    Hi bro Nenu unicorn thisukoni 7months Ayyindi. 7800km thirigindi.
    chala comfortable undi....
    Hyderabad lo untanu na hight 5.2 ft naku comfortable undi

  • @swamibogari4457
    @swamibogari4457 Před 2 lety +10

    అన్నయ్య యూనికాన్ బైకు నాకు చాలా ఇష్టమైన బైక్ వీడియో కూడా చాలా బాగా చేశారు థాంక్యూ వెరీ మచ్ 🤝

  • @RG-pv8cx
    @RG-pv8cx Před 2 lety +2

    1. Lighting 2. Back suspension 3. Front suspension 4. Gare suspension 5. Sound of body parts

  • @devi.sandeep
    @devi.sandeep Před 2 lety +11

    Nenu kuda 2 months back Unicorn tisukunna anna . Bike pickup super ga undhi. Overall Satisfactory anna bike tho .

  • @earntwister6674
    @earntwister6674 Před 2 lety +8

    Iam using bs6 unicorn from 1 year main issues in bike
    -pickup drop
    -lights are not good
    -high rpm while starting bike no use of clucth for controlling

  • @Srinu-ur5xv
    @Srinu-ur5xv Před 2 lety +1

    నా పేరు శ్రీనివాస్ నేను యునికార్న్ బీఎస్ 6 ఆగస్టు 21 తీసుకున్నాను 10 వేల కిలోమీటర్లు కానీ ఇప్పటివరకు నాకు ఎలాంటి ప్రాబ్లం మైలేజ్ పరంగా ఫిఫ్టీ ప్లస్ సిటీ లెవల్ అయితే 50 కానీ నేను హైవే మీద వెళ్ళేటప్పుడు బండి 90 to100 వెళతాను బండి లో ఇలాంటి షేకింగ్ వైబ్రేషన్ గాని లేవు రివ్యూస్ అవుట్ అఫ్ ఫ5 ఆటో 5 ఫైర్

  • @pashamohammad786
    @pashamohammad786 Před 2 lety +8

    Hi Anna My name is Yakhoob pasha Iam from Warangal I am using Honda Bs6 unicorn I purchased My bike in May 2020 Still I completed 20k with No Issue and millage around 55 to 60 going economy speed
    This is my view on Bs6 unicorn
    Best in the market comparing with other bikes🏍️

  • @frendsmedia6886
    @frendsmedia6886 Před 2 lety +1

    BS6 యూనికాన్ తొక్కలాగుంది 2021 బైక్ అమ్మేశా యూనికాన్ కొత్తగా కొనాలనుకున్నవారు ఒక్కసారి మీ సర్కిల్లో ఈ బైక్ ఉంటే లాంగ్ డ్రైవ్ చేసి మైలేజ్ ఎంత వస్తుందో చూడండి అప్పుడు కొనుగోలు చేయండి Bs6 సూపర్ గా ఉందని కొన్నాను 18 నెలలు భరించలేక అమ్మేశాను ఎవ్వరు కొనకండి యూనికాన్ వేస్ట్BS6 వేస్ట్ వేస్ట్ వేస్ట్ జైహింద్ 🙏

  • @junnukmkhero4425
    @junnukmkhero4425 Před 2 lety

    అన్న నాది మెలియాపుట్టి మండలం....2019 లో నీకు ఒక వీడియో లో అన్న నేను ఒక బండి కొనుకోవాలి అని అడిగా అన్న నేను కష్టబడి దాసుకున్న డబ్బులు మంచి బండి చెప్పు అని అడిగా మీరు BS4unicorn కొనుకోమన్నారు కానీ నాకు వేరే బండి పై మనసు ఉన్న మీరు చెప్పారు అని unicorn కొనుక్కున్న..... నేను అయితే చాలా happy anna ttq....nellu arts once again tq....

  • @simhadrinissankara5892
    @simhadrinissankara5892 Před 2 lety +3

    iam bs6 unicorn user for 1.5 years
    corns-suspence is not good
    ,ground clearance is not good,
    speedo meeter fail,
    milage-48km
    over raising an morning time
    front light low focus,
    gear shifting hard.

  • @user-yt5yq7cm3j
    @user-yt5yq7cm3j Před 10 dny

    యూనికాన్ ఆల్ మోడల్ బైక్స్ యంగ్ యూత్ కి అసలే పనికిరావు😅 అంకుల్స్ కి బాగా ఉపయోగపడుతుంది యూనికాన్😊😊

  • @computerhardware123
    @computerhardware123 Před 4 měsíci

    gears clutch full ga press chesaka shift cheste smoothgane vunnai cluch press chestu gear shift cheste hard shift avutunnai
    naku engine noise akkuva anipistondi old unicorn meeda
    millage 60kmpl vostondi long pickup bagundi old unicorn meeda
    jan 2024 lo tesukunna ipatiki ante 07 04 2024 ki 4650km tiriga
    problem ami anipinchaledu
    balencing and brakeing very good

  • @pavansai3476
    @pavansai3476 Před 2 lety +2

    Bought this bike 7 months ago. I’m facing shock absorbers issue. Compare with bs4 vehicle you’ll notice the difference while riding on uneven road

  • @SBMCars
    @SBMCars Před 2 lety +2

    Nenu unicorn bs6 thisukunna 1year iendi Exllent performance bro Naku 60km milege vasthunddi

    • @romanreignsbrocklesnar6793
      @romanreignsbrocklesnar6793 Před 2 měsíci

      హాయ్ బ్రో ఆఫ్ రోడ్డులో use చెయ్యొచ్చా 2024 లో నేను తీసుకోవాలనుకుంటున్నా

  • @mylifemygoddess4599
    @mylifemygoddess4599 Před 3 měsíci

    బైక్ లో చేంజ్ చేస్తే ఓన్లీ హెడ్ లైట్, టేల్,ఇండికేటర్స్ , if possible అనొలాగ్ మీటర్లు ఉన్న ప్లేస్ లోనే ఎగ్జాక్ట్ గా ఫిక్సు అయ్యేలా డిజిటల్ మిటర్ ఇస్తే చాలు, లుక్ మాత్రం ఇదే యూనిక్ గా బాగుంటది

  • @romanreignsbrocklesnar6793
    @romanreignsbrocklesnar6793 Před 2 měsíci

    హోండా unicorn ని ఆఫ్ రోడ్డులో వాడాలనుకుంటున్నా. పొలం పనులకి smooth engine కోసం తీసుకోవచ్చా చెప్పండి ఎవరైనా 😔

  • @surakasulajagadeesh9277
    @surakasulajagadeesh9277 Před 2 lety +5

    సూపర్ బైక్ bro,,2014modal (బ్లాక్ )వాడను,,2021 red vaduthunna,, best bike,,

  • @naani8952
    @naani8952 Před 2 lety +1

    Naadi unicorn 150, 2018 model BS4,,, maamuluga undadu performance

  • @varunvarma8992
    @varunvarma8992 Před 2 lety +18

    Hi brother,,i used to watch your videos and here to say my experience,,
    I'm using UNICORN BS6 2021
    Since July 2nd, it's been 6 months. Ofcourse Unicorn is good option..
    Nen
    Mostly ee 6 months NH65 lo drive chesaa with full tank to empty only.
    Avg speed 95km/hr
    High speed 115km
    Bike 100 speed varaku baga control avdhi
    Above 100 driver medha depend avdhi 😜
    Pros:
    Seating Comfort
    Front ABS👌
    Cons:
    Mainly Gear Shifting problem,, Chala sarlu Speed ga velli sudden ga aapi gears down chesthe gears lo unna sare neutral lo padipoidhi(move avvadhu clutch release chesina kuda)
    Lighting problem: Road empty ga unte lighting ok 😀
    Opposite lo vehicle vasthe kastame em kanipinchadhu
    Digital meter 👎
    Overall ga good bro

    • @RIDERMK.05
      @RIDERMK.05 Před 2 lety +1

      Nice ownership review

    • @mvsrpharma
      @mvsrpharma Před 2 lety

      @@vamsib9110 అడగొద్దు🤣

    • @prasadreddymoramreddy4744
      @prasadreddymoramreddy4744 Před 2 lety

      City 52to55
      Highway 57r58

    • @venugopalch7491
      @venugopalch7491 Před 2 lety

      సూటిగా సుత్తి లేకుండ చెప్పారు బ్రో..
      మీ review కి హాట్సాఫ్ ☺️

    • @SivaKumar-tz7xx
      @SivaKumar-tz7xx Před 2 lety

      @@vamsib9110 50 plus aithe confirm ga vasthundi

  • @vijayannaladas3097
    @vijayannaladas3097 Před 2 lety +3

    For me No o milage
    self Start avvadu incase bike bita unchite
    Rain season lo Start avvadu by mistake tadiste
    Worst headlight.... More over engine sound got changed, i used change engine oil timely

  • @buddharajuramakrishnaraju2710

    My bike also unicorn BS 6 model good bike sir

  • @gowthambabu2425
    @gowthambabu2425 Před 2 lety +5

    Honda shine meeda oka video cheyyandi anna

  • @harimobileinfo7147
    @harimobileinfo7147 Před 2 lety +2

    Anna sp shine looney digital console icharu unicorn peddabandi 2015 2022 varaku no chenges same bike😭😭😭

  • @srinivasj5857
    @srinivasj5857 Před 2 lety +4

    Hi Anna, unicorn 160 bs6 bike engine oil suggest cheyu plz...

  • @pratapyentapalli3730
    @pratapyentapalli3730 Před 2 lety +2

    Tyres Hava no grip, lighting problem, gear shifting problem, suspension not good, speed breakers touch avutundhi when 2 persons

  • @noorbasha6641
    @noorbasha6641 Před 2 lety +2

    Led వుంటే బాగుంటుంది

  • @prasadrumalla4670
    @prasadrumalla4670 Před rokem

    Sir నేను యూనికర్న్ బైక్ jan28th కొన్నాను first10ltrs పెట్రోల్ పోలిస్తే588km వొచ్చింది తర్వాత 500/-పోయిస్తే355km నాది కర్నూల్ regular గా essar పెట్రోల్ మాత్రమే use చేస్తా1000//-పోయిస్తే680km వొచ్చింది ఓసారి కర్నూలువస్తే naabike rivew చేయండి సర్ అంతా ok కాని idling speedsound ఒకటే ప్రాబ్లెమ్ చూస్తారా బ్రో

  • @NitishKumar-sf3kq
    @NitishKumar-sf3kq Před 2 lety +4

    Anna once highway paina bike elaa drive elaa cheyyali cheppandi monna recent ga bike lo kurnool to ananthapur ki vellina nearly 150km but speed nearly 90-100 kottina non-stop ga but petrol matram chalaa thagindhi any tips how to Drive on high-way so that it will be helpful

  • @narssimhmurthimuvva5748
    @narssimhmurthimuvva5748 Před 2 lety +5

    digital meter and back diskbrek evvali

  • @pradeepkumarkocha2035
    @pradeepkumarkocha2035 Před 2 lety

    Hi Neelu Anna....
    Nenu konchem fun going rider ni.... Appudappudu bike konchem fast ga drive chestha and mostly economy lo ekkuvaga drive chesthunta. Bike Travelling ante istam... Apache 1604v and Honda Unicorn 160 ee 2 bikes lo Naku edhi baga suit avthundhi. Ee 2 bikes kuda family bagane untayani naa feeling.

  • @prasadbuskala9691
    @prasadbuskala9691 Před 2 lety +4

    What about discover 150cc bike BS3

  • @TELUGURAJ
    @TELUGURAJ Před 2 lety

    I am using this bike from last one year good suspension my weight 114 height 5.5 no any issues, light problem only,

  • @subramanyam6739
    @subramanyam6739 Před rokem

    Nenu me videos follow avtu unta anna baga chestunnaru. Nenu unicorn 2022 Bs6 model vadutunna. Bike runninglo jarkingla guddukuni guddukuni veltu malli runningloki vastundi. Petrol almost full undi. Problem ento explain chestara plz.

  • @Ridewithunicorn
    @Ridewithunicorn Před 2 lety +1

    Simple low chala best👍👍👍👍👍 bike ,same way every morning gtt running at list 4 to 5minutes

  • @manidhar756
    @manidhar756 Před 2 lety +2

    I to happy to be a bs4 unicorn owner 🥰

  • @ashwing1670
    @ashwing1670 Před 2 lety +1

    Because honda always good especially engine bs6 model also good

  • @ravigupta7426
    @ravigupta7426 Před 2 lety +1

    Fantastic video boss,
    But I don't know this language..

  • @SandeepKumar-vs5yo
    @SandeepKumar-vs5yo Před 2 lety

    Nenu notice chesa start high rpm lo avutundi and besting kooda smooth ledu

  • @Telugufun427
    @Telugufun427 Před 3 měsíci

    bro gears asalu padava in traffic gatttiga unay anru inka rpm ekkuva naru so e bike tesukovachha leda suggest me immediately i want to purchase a bike in next week super splendor ela untadi adi kuda cheppandi

  • @rajasekhar7517
    @rajasekhar7517 Před 2 lety +7

    Unicorn 👌👌

  • @jaganmohan838
    @jaganmohan838 Před 2 lety

    Triple ride velthe speed breaker ki thaguluthundhi,, ground clearance baledhu...... Lighting chala thakkuva undhi ....these two cons from my side...

    • @RIDERMK.05
      @RIDERMK.05 Před 2 lety

      Triple vellakandi. Not safe.
      Oka con closed
      Yes lighting issue
      Gear shifting issue

    • @jaganmohan838
      @jaganmohan838 Před 2 lety

      @@RIDERMK.05 tq bro
      But ground clearance is very bad....

    • @BIBHAVLOGS3271
      @BIBHAVLOGS3271 Před 2 lety

      @@RIDERMK.05 Naku trips lo problem ledhu light and gear shifting aite problem undi emo Honda ma mata Vini rectify chesthe super einka

  • @smartthinktelugu4848
    @smartthinktelugu4848 Před 2 lety

    one month back nenu e bike konnannu anna supper bike anna

  • @rameshreddyn7620
    @rameshreddyn7620 Před 7 měsíci

    Bro I used unicorn BS4 4 year but cons only explain first one abs break fail and road grip and engine pickup and head lamp but this price even this year bs6 price very high but not worthy 150000rs

  • @sekharpathima6306
    @sekharpathima6306 Před 10 měsíci

    Price 1.26lac only nenu thisunna 1.48lac

  • @sravany512
    @sravany512 Před 2 lety

    Good information & Thanks for sharing..

  • @sandeepjuvvala
    @sandeepjuvvala Před 2 lety +1

    very good review

  • @dineshaddamki3483
    @dineshaddamki3483 Před rokem

    Bayya e vuru roads avi..kirrak ga unnay.. vere level

  • @kasojuram
    @kasojuram Před 2 lety

    Anni baagundi kaani look paranga old model lone unnai , కొంచెం bike design marchi ,digital meter ,led light inkochem weight thaggisthe baaguntademo naa feeling

    • @chprabhudas9456
      @chprabhudas9456 Před rokem

      Weight almost 10kgs thaggincharu bro old model tho compare cheystey

  • @devisaikumar
    @devisaikumar Před 2 lety +1

    Anna Suzuki Access 125 Bs6 Bluetooth Edison Ownership review Cheyamdi Please 🙏🏼 Anna Thankyou

  • @kartheekn379
    @kartheekn379 Před 2 lety

    Hai Anna Good Review&ownership review.. Rpm set chepincha vacha.. Nenu unicorn Bs6 teskoni 1 servicing ayindhi..same problem raceing baga avatundhi.. Gear shifting kuda Hard undhi.. 2 servicing ki set chepincha vacha?

    • @chprabhudas9456
      @chprabhudas9456 Před rokem

      Rpm alaney vuntadhi bro.Bike cold start lo alane high rpm lo start avthundhi.Engine kee aadhi oka warm up laga antey aadhi antha pedda issue kadhu.

  • @shyams6834
    @shyams6834 Před 2 lety +2

    Thanks bro😍😍😍

  • @RSV2021
    @RSV2021 Před 2 lety

    Lagege tagilesthee side indicaters and side doms పగిలి pothunnaee

  • @devenderk7329
    @devenderk7329 Před 2 lety

    Hi bro Unicorn vs Sp 125 Edi best Anna please suggest me

  • @omkar502
    @omkar502 Před rokem

    engine oil eni kms ki change ayyali service centre vadu 6000 kms atunadu

  • @Anjaneyulu1993
    @Anjaneyulu1993 Před 2 lety +1

    Bro Honda shine ki slipper clouth use cheyachaaa

  • @sriramchandra7489
    @sriramchandra7489 Před 9 měsíci

    Bro meeru cheptunte we are very happy sur

  • @noorbasha6641
    @noorbasha6641 Před 2 lety

    Bs6 unicorn kanna sp 125 super amazing bike

  • @RSKandSGK
    @RSKandSGK Před 2 lety

    BS6 bikes high RPM lone start avutay

  • @nagababunag6570
    @nagababunag6570 Před 2 lety

    Hi anna 👍👍👍👍👍👍 advance bhogi subhakakashalu

  • @telagavalasakumar203
    @telagavalasakumar203 Před 2 lety

    Hi anna nenu unicorn bs6 2021 tisukunna akkuva tiragaledu 1 year ayendi kani 2800 km tiriganu 1 week lo 2.3 times tistanu 3 sarvisings ayepoyae anna ayete ok dout 1 year ayena takkuve tirigindi kada engine lo bike lo a problem vundadu kada plg reply anna

  • @devotionalriderbygppatel9381

    Bs6 Unicorn best Anna but its have lighting problem

  • @vignesh1160
    @vignesh1160 Před 2 lety +1

    Super ra bindu

  • @noorbasha6641
    @noorbasha6641 Před 2 lety

    Nadi unicorn 31 december 2021 కొన్నాను

  • @devadev2565
    @devadev2565 Před 2 lety +1

    Value for money best bike

  • @mamidalarajeshnetha
    @mamidalarajeshnetha Před 2 lety +1

    Im using Honda Unicorn BS4 Good Bike For Family And Day To Day life and Short Ride Experience is Great Sir ❤️

  • @nagendrababu4629
    @nagendrababu4629 Před 2 lety +1

    Unicorn okkasari aina test ride cheseste unicorn goppadanam telustundi ... So... Avvarikina suggest cheyyali ante... Dani gurinchi entho konta... Ride chestene cheppagalam

  • @warning64459
    @warning64459 Před 2 lety

    Helo , bro i dont understand this language. but I asking you to one question. Tell me this bike on road price?

  • @ashwing1670
    @ashwing1670 Před 2 lety

    Honda unicorn life long good bike sir engine smooth

  • @tejamobiles3340
    @tejamobiles3340 Před 2 lety +2

    soft suspension and hard suspension ki differents enti annayya vedio cheyandi

  • @Lakshman_N
    @Lakshman_N Před 2 lety

    Very useful review sir

  • @anjiprabas2980
    @anjiprabas2980 Před 2 lety +1

    Pulsur 150 bs6 review plz anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mvsrpharma
    @mvsrpharma Před 2 lety +11

    దీనికి గేర్లు వున్నాయి, నాకు వొద్దే వొద్దు....నీకో దండం!🙏

    • @RIDERMK.05
      @RIDERMK.05 Před 2 lety +3

      🤣

    • @mvsrpharma
      @mvsrpharma Před 2 lety +7

      @@RIDERMK.05 ఈ బండికి గేర్లు వేయడానికి ఒక మనిషిని పెట్టుకోవాలి

    • @mahendranakka143
      @mahendranakka143 Před 2 lety +1

      @@mvsrpharma ha ha ha ha ha

    • @vukotikrishnaiah2987
      @vukotikrishnaiah2987 Před 2 lety +1

      మీకెందుకు అలా ఉన్నాయి. నా బండికి అలా లేదే. చాలా మంచిగా ఉన్నాయి. Neutral లోకి రావడం కొద్దిగా ఇబ్బందే

    • @mvsrpharma
      @mvsrpharma Před 2 lety

      @@vukotikrishnaiah2987 మీరు కిట్టయ్య, నేను శివయ్య....ఈ గూండా కoపిణీ ఓడికి కొట్టయ్య ఇట్టం అనుకుంట

  • @ramagopalgajula8929
    @ramagopalgajula8929 Před 2 lety +2

    Bro 6 feet height persons ki ye bikes bavuntayo video chey...

  • @vijaykumar1996
    @vijaykumar1996 Před 2 lety +2

    Grateful and Genuine Review 💗💗🤠

  • @varunmoto4278
    @varunmoto4278 Před 2 lety

    Vibration s gurinchi cheppaledenti anna

  • @PramodGaming-s2t
    @PramodGaming-s2t Před 2 lety

    Anna glamour bs4 gurunchi video chey anna

  • @kranthibattagani7249
    @kranthibattagani7249 Před 2 lety

    Anna pulsar 150vs unicorn 160 comparison video cheyyi anna

  • @venkyyadhav1889
    @venkyyadhav1889 Před 2 lety

    Pulsure 150cc & unicorn which is better pls suggest

  • @ShaikAbdulFayazYCE
    @ShaikAbdulFayazYCE Před 2 lety +2

    Only negative of unicorn is rear disc and small tyres sir

  • @taj1981
    @taj1981 Před 2 lety +1

    Bs4 is best ingen

  • @ramanujarahk2766
    @ramanujarahk2766 Před 2 lety

    Tvs jupiter 125 engine oil 5000 kms antha nejamena

  • @RG-pv8cx
    @RG-pv8cx Před 2 lety

    6 months ke...chalaa problems vochai

  • @rambabugandra5476
    @rambabugandra5476 Před 2 lety

    2022 modal వచ్చిందా cost యంత

  • @ashwing1670
    @ashwing1670 Před 2 lety

    Sir bs6 unicorn engine smooth good

  • @mrracer4636
    @mrracer4636 Před 2 lety

    Anna dio bs6 di chyandhi kadha

  • @RSV2021
    @RSV2021 Před 2 lety

    LAGEGE KIT PROBLEM

  • @veereshj5292
    @veereshj5292 Před 2 lety

    Review super

  • @santhoshpalla6615
    @santhoshpalla6615 Před 2 lety

    Hi neelu Anna Naa bandi TVS Jupiter 40 milege isthundhi carbon antidote vaditye yentha isthundhi.

  • @satyanarayanavuppala5027

    Super review