Komentáře •

  • @raghuinturi9741
    @raghuinturi9741 Před 2 lety +5

    ఒక అద్భుతం, శ్రీ రఘురామ అని మొదలవగానే ఒకసారి విని ఆశ్చర్య పోయాను. ఎంతో మధురంగా అనిపించింది. చిన్న తనంలో పద్యాలంటే గోల అనుకున్నా , తరువాత అర్ధం అయింది జనం అప్పట్లో ఎందుకు బాగా చూసేవారో. సంగీతం లో ఆ శక్తి వుంది,రాగాలకు ఆకర్షణ వుంది. పాటలు, పద్యాలు జనరంజకాలు. కళాకారులకు 🎉🎊🎉🎊 నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @brammohan3814
    @brammohan3814 Před 2 lety +4

    గురువు గారు మీ ముఖారవిందం చుస్తే మా జన్మ ధన్యం...

  • @suryanarayanamurthy5658
    @suryanarayanamurthy5658 Před rokem +1

    మహనుభవా ఎంత అమాయకంగా వున్నారు, మీలో ఇంత కళ వుండి కూడా..
    మీరు ఇంకా చాలా నాటకాలు ప్రదర్శించాలని కోరుకుంటున్నాము సార్
    జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @reflection472
    @reflection472 Před 3 lety +4

    ఓ మహాత్మా , ఆంజనేయుని ఇలలో చూపించిన మహనీయుడవు స్వామి 🙏🙏🙏🙏🙏

  • @dvranjaneyulu7102
    @dvranjaneyulu7102 Před 4 lety +6

    ఈ శతాబ్దంలో పుట్టిన అదృష్ట వంతుడైన అద్భుతమైన గాయకుడు లక్ష్మణరావు గారైతే
    ఈ దశాబ్దపు అదృష్టవంతులాo మనం

  • @hanumantharaokakarla6497
    @hanumantharaokakarla6497 Před 3 lety +6

    కలియుగ ఆంజనేయుడు
    లక్ష్మణరావు గారిని చూసి
    ఎంతో ఆనందించాం.

  • @sureshkumarreddyketireddy315

    లక్ష్మణ రావు గారి గురువు బెతా వెంకట రావు గారిని విన్నాను

  • @varaprasadrao
    @varaprasadrao Před rokem +2

    Supper. Singer

  • @varaprasadrao
    @varaprasadrao Před rokem +2

    I know very well

  • @choudarymv1335
    @choudarymv1335 Před 4 lety +6

    పి లక్ష్మణరావు//
    వినగలమా కంచు కంఠముతో
    నేలనునింగిని ఏకంజేయు ప్రజ్ఞ,
    మైకుతో నిమిత్తము లేని ప్రాజ్ఞ,
    ఏడున్నర సుతిలో పద్య యజ్ఞ,
    ప్రేక్షకులకు సైరా యను మనోజ్ఞ,
    ఆంజనేయ పాత్ర ఆంధ్ర సర్వజ్ఞ,
    చదువు తక్కువైనా మహా లోకజ్ఞ,
    సాక్షాత్తు రామచంద్రుని పైనే ఆజ్ఞ,
    యయాతికి భీకర అభయ ప్రతిజ్ఞ,
    శ్రీరామభక్త హనుమాన్ గ తపోజ్ఞ,
    పి లక్ష్మణరావు లాంటి కలియుగ
    ఆంజనేయ పాత్రధారిని మరలా?

  • @rev.dr.y.syamprasad5506
    @rev.dr.y.syamprasad5506 Před 2 lety +2

    God bless yours

  • @villageworld3195
    @villageworld3195 Před 5 lety +4

    Great actor

  • @mramesh7008
    @mramesh7008 Před 6 lety +2

    Sir, please up load k. nageswara rao katiseenu in youtube.

  • @ChanduChandu-kq5oy
    @ChanduChandu-kq5oy Před rokem

    ఆయన ఊరు రాజానగరం వెలుగుబండ

  • @kolaseshagiri8046
    @kolaseshagiri8046 Před 2 lety +3

    జై పి లక్ష్మణరావు గారు ❤🔥🔥🔥🔥🔥🔥🔥🇮🇳

  • @kotteseetharamaswamy2162

    Super actor

  • @satyanarayanaadabala3654

    kindly arrange to upload lyrics

  • @ramalakshmimyla9583
    @ramalakshmimyla9583 Před 3 lety +1

    À was,