రాము నెత్తి పలగ్గొట్టిన కొమ్రక్క ..పంచాది పెట్టిన సర్పంచ్ || Jabardasth Komaram | Patas Praveen

Sdílet
Vložit
  • čas přidán 14. 07. 2021
  • Jabardasth Komaram | Village Comedy
    రాము నెత్తి పలగ్గొట్టిన కొమ్రక్క పంచాది పెట్టిన సర్పంచ్
    please subscribe for more updates
    Subscribe : / komarakk tv 👉Facebook : / komarakka.fans 👉Instagram : / komarakka #KomarakkaTv#Patasapraveen#VillageComedy
    Category
    Entertainment

Komentáře • 819

  • @komarakka
    @komarakka  Před 3 lety +122

    czcams.com/video/lMjjMMVS3iA/video.html

  • @sureshankam7619
    @sureshankam7619 Před 3 lety +22

    యాక్టింగ్ చేసినట్టులేదు నిజజీవితంలో జరిగినట్టు ఉంది 😆😆

  • @sandeepramatenki9757
    @sandeepramatenki9757 Před 3 lety

    కొమ్రక్క చాలా పెద్ద ఫ్యాన్ అక్క నిను నికు అక్క ఒక్క చిన్న కోరిక నన్ను కూడా ని టీమ్ లో జాయిన్ చేసుకో అక్క ప్లీజ్ చాలా బాగా చేస్తాను అక్క యాక్టింగ్ ఒక్క సారి చుడు అక్క ప్లీజ్

  • @vadyaramhanumanthu1230
    @vadyaramhanumanthu1230 Před 3 lety +58

    నేను మాత్రం లైవ్ లో ఉన్నటుంది....👌👌👌👌💯💯💯

  • @rathnavathvenky7321
    @rathnavathvenky7321 Před rokem

    కొమరక్క దుబాయ్ నుండి మీ భర్త వచ్చే వీడియో తీయండి please

  • @cherukusrinu3230
    @cherukusrinu3230 Před 3 lety +72

    రియల్ పంచాయితీ ఉన్నట్టే ఉంది

  • @shilpabhumi789
    @shilpabhumi789 Před rokem

    పాపం అక్క రాము కూడ మీ తమ్ముడే కదా వదిలేయ్ అక్క plz

  • @kottamasikiran4936
    @kottamasikiran4936 Před 3 lety +15

    నిజంగానే పంచాయితి జరిగినట్టు ఉంది అక్క super ఎవరికి వాళ్ళు ఇరగదిశారు 👌💐🌷❤

  • @OmkarOmkarvenkatapoore

    Akka Mee video Daily choostunnanu ❤

  • @srinivaspolem1344
    @srinivaspolem1344 Před 3 lety +8

    Yeedhi Shoot Chesinattu Ledhu.... Real Gaa Village Lo Jariginatundhi....Komrakka Nee Acting Super👌👌... Sarpanch Nee Yevvaru Pattinchukovadam Ledhu....

  • @shaikmoulali5577
    @shaikmoulali5577 Před 28 dny

    మన నిజ జీవితంలో జరిగినట్టు గానే ఉంది

  • @chravitejakms
    @chravitejakms Před 3 lety +61

    కొమ్రాక్క సూపర్

  • @kumarknr3965
    @kumarknr3965 Před 3 lety +42

    ఊర్లల్ల ఇలాంటి బట్టేవాజ్ సర్పంచులు చాలా మంది ఉంటరు... ఇలాంటి వాళ్లకు కొంరక్క లాంటి వాళ్లే కరెక్ట్ 😆😆

  • @charanmoula2731
    @charanmoula2731 Před 3 lety +42

    Barathamma komarakka combination always super

  • @jaanuslokam7761
    @jaanuslokam7761 Před 3 lety +26

    ఇందులో వుండాల్సిన వాళ్ళందరూ ఉన్నారు

  • @akshayvanamala7300
    @akshayvanamala7300 Před 3 lety +8

    Real panchayathi laga unde...full of fun...kumarakka super👌👌

  • @neeradishilpa8373
    @neeradishilpa8373 Před 3 lety +12

    Ramu anna action 👌🏻👌🏻 praveen manasulo matalu komuram antadu chuudu 👌🏻👌🏻same to same oorilo elage untadhi nice comedy video,😁😁😂

  • @luckyvlogsss939asmr
    @luckyvlogsss939asmr Před 3 lety +54

    కొమురక్క దుబాయ్ నుంచి మీ భర్త ని దగ్గరికి వస్తే మీ రియాక్షన్ ఎట్లా ఉంటదో వీడియో తీయు చూసి ఆనందిస్తాం

  • @MR_SAI_NANI
    @MR_SAI_NANI Před 3 lety +8

    Super Entrainment🤣🤣 navveleka poyinam😂😂😂

  • @myakalarajesh2732
    @myakalarajesh2732 Před 2 lety +11

    Ramu is very talented. His acting simply superb