Mohan Babu criticizes Chandrababu for Snatching TDP from NTR - TV9

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • Watch iSmart News latest episode: • iSmart News
    Watch more iSmart News: bit.ly/2lHjs9b
    Mohan Babu criticizes Chandrababu for Snatching TDP from NTR -
    TV9 Telugu Website: tv9telugu.com/
    Watch LIVE: goo.gl/w3aQde
    AP Assembly elections 2019 Live Updates: goo.gl/DWpoQ4
    Lok Sabha elections 2019 LIVE updates: goo.gl/JeXYYM
    Today's Top News: goo.gl/5YuScD
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    ► Circle us on G+: plus.google.co...
    ► Pin us on Pinterest: / tv9telugu Watch LIVE: goo.gl/w3aQde
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu

Komentáře • 1,7K

  • @user-iw8uk6vl5p
    @user-iw8uk6vl5p Před 3 měsíci +32

    మోహన్ బాబు గారు నిండు నూరేళ్లు బ్రతకాలని ఇలాగే నిజాలు మాట్లాడాలని మాలాంటి పేద వాళ్ళకి గుర్తించాలని నిజాలు మాట్లాడే మా జగనన్నకు ఎప్పుడు సపోర్ట్ గా నిలబడాలని మనస్పూర్తిగా నమస్కరిస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై జగనన్న

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 Před 3 měsíci +16

    మీ నిజాయితీకి నిర్భీతికి నా HATTDOFF to YOU SIR

  • @user-rn5kd1gv1s
    @user-rn5kd1gv1s Před 4 měsíci +64

    సూపర్ గా చెప్పారు🙏🙏🙏మీరు నిండు నూరేళ్లు వర్ధిల్లాలి మోహన్బాబు గారు జై జగన్ 💐💐💐🙏🙏🙏🙏🙏

  • @sridharreddy1633
    @sridharreddy1633 Před 11 měsíci +34

    సూపర్ మోహన్ బాబు గారు లాకున్నావాడికి స్థాపించినవారికి చాలా తేడా 👏👏👏👏👏

  • @gudikandulasrinivas3815
    @gudikandulasrinivas3815 Před 2 lety +52

    ఎక్కడైనా ఎప్పుడైనా నిజం మాట్లాడటం ఆయన నైజం అందుకే మోహన్ బాబు గారు గ్రేట్ ఆక్టర్ ఆఫ్ ఇండియా అయ్యాడు

    • @HariPrasad-oo7dw
      @HariPrasad-oo7dw Před 2 lety +5

      Avunaaaaaa

    • @narsinghraobesetti4266
      @narsinghraobesetti4266 Před rokem

      ​ub uk 2@@HariPrasad-oo7dw111111111 !!!! Nn! N!!!! N!!!!! N!!!!!!! N!!! N!!!!!!!!! Nnn! N!!!! Ttyl6😂🎉😢😮😅
      Y

  • @user-qx4px9ws8e
    @user-qx4px9ws8e Před 9 měsíci +24

    మోహన్ బాబు గారు చక్కగా చెప్పారు

  • @user-or8xn3yj6m
    @user-or8xn3yj6m Před 11 měsíci +12

    Very wonderful spece Brother👍

  • @balajigoud1197
    @balajigoud1197 Před 11 měsíci +58

    మోహన్ బాబు గారు మాలాంటి పేదల గురించి మోహన్ బాబు గారు చెప్పినవి అన్నీ కూడా అవి నిజమైన మాటలు మా పేదలు అనుభవించే వాటిని తీర్చే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి

    • @rajalokeshreddysingareddy6120
      @rajalokeshreddysingareddy6120 Před 7 měsíci +1

      V

    • @prasadjackson
      @prasadjackson Před 4 měsíci

      @@rajalokeshreddysingareddy6120 mmmmmkmmk; mmmmmmmmmmkkmmmmmmm
      Mmmkkmmmmmmmmmmkkkkkk km kkmmmmmmkmm

    • @prasadjackson
      @prasadjackson Před 4 měsíci

      @@rajalokeshreddysingareddy6120 kGood Night 💤🌙
      😊 Sweet Dream
      🌠🌠🌠🌠🌠🌠🌠
      🌱🍯🌱🌱🍯🌱🐝🌱
      🌱🍯🌱🌱🍯🌱🌱🌱
      🌱🍯🍯🍯🍯🌱🍯🌱
      🌱🍯🌱🌱🍯🌱🍯🌱
      🌱🍯🌱🌱🍯🌱🍯🌱
      🌼🌱 Hi honey! 🌱🌼
      🌱🍯🌱🌱🍯🌱🐝🌱
      🌱🍯🌱🌱🍯🌱🌱🌱
      🌱🍯🍯🍯🍯🌱🍯🌱
      🌱🍯🌱🌱🍯🌱🍯🌱
      🌱🍯🌱🌱🍯🌱🍯🌱
      🌼🌱 Hi honey! 🌱🌼
      🌱🍯🌱🌱🍯🌱🐝🌱
      🌱🍯🌱🌱🍯🌱🌱🌱
      🌱🍯🍯🍯🍯🌱🍯🌱
      🌱🍯🌱🌱🍯🌱🍯🌱
      🌱🍯🌱🌱🍯🌱🍯🌱
      🌼🌱 Hi honey! 🌱🌼mmmkmmmmm; mkkk

    • @user-os2zw6pw5o
      @user-os2zw6pw5o Před 3 měsíci

      Yb in a )

  • @user-qx4px9ws8e
    @user-qx4px9ws8e Před 9 měsíci +13

    మోహన్ బాబు ఎంతో చక్కగా విడమర్చి చెప్తున్నారు

  • @NANNAPURNADEVI-mz8ld
    @NANNAPURNADEVI-mz8ld Před rokem +39

    కరెక్ట్ గా చెప్పారు

  • @usharanid5105
    @usharanid5105 Před rokem +8

    మోహన్ బాబు గారు బాగా పద్ధతిగా నీట్ గా నీట్ గా

  • @varahiwheatgrass
    @varahiwheatgrass Před 11 měsíci +28

    Jai NTR
    Jai YSR
    Jai JAGANANNA

  • @knarayanappakummaranarayan3679
    @knarayanappakummaranarayan3679 Před 11 měsíci +17

    మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్ మీకు హృదయ పూర్వక ధన్యవాదములు

  • @kncharlu6213
    @kncharlu6213 Před 3 měsíci +4

    Mohan Babu Sir Your Analysis super your presentation. Spelling Truth excellent.

  • @drkpjkhealthtips.2250
    @drkpjkhealthtips.2250 Před 11 měsíci +7

    Super sir your speech is realy
    Your Education are Good.
    By Dr.k.p.jayakumar ctr

  • @lokanathnaidu5447
    @lokanathnaidu5447 Před rokem +8

    Nice super very good 👍❤

  • @SriswamySV-nf7fq
    @SriswamySV-nf7fq Před 11 měsíci +18

    శ్రీ రాజశేరరెడ్డి గారు గ్రేట్ పర్సన్ ఆయనకు నా హృయపూర్వక నమస్కారములు

  • @gopalreddygajjala6095
    @gopalreddygajjala6095 Před 3 lety +8

    Chaala Chaala baga chepparu brother

  • @vijaysankar4904
    @vijaysankar4904 Před 5 lety +14

    మోహన్ బాబు గారు,ముందు హైదరాబాద్ కి వెళ్లి పోలవరాన్ని ఆపాలని సుప్రీమ్ కోర్టు లో ఎందుకు పిటిషన్ వేశారో కెసిఆర్ సాబ్ ని అడగండి,నేను వెయ్యలేదు అని కెసిఆర్ చెప్తే ,మేమంతా మీరు చెప్పే పార్టీకే ఓట్ వేస్తాం.పార్టీకి సంబంధం లేకుండా ఒక మామూలు మనిషిగా, అంధ్రుడిగా అడుగుతున్నా సార్!!!

    • @koritalakiranmai4455
      @koritalakiranmai4455 Před 5 lety

      vijay sankar 👌👌👌👌👌

    • @user-br4oc4dz1y
      @user-br4oc4dz1y Před 7 měsíci

      సోదరా ఇతనికి kcr కి సంబంధం ఏమిటి. ఇతను ఆంధ్రుడే. జన్మతః AP వాసి. AP వాడే ఎందుకనుమానం......

  • @pentakotaramarao9500
    @pentakotaramarao9500 Před 11 měsíci +17

    చాలా బాగా చెప్పారు

  • @TirumalaCitysunilTsunil
    @TirumalaCitysunilTsunil Před 5 měsíci +5

    మోహన్ బాబు గారు బాగా చెప్పారు ❤

  • @kumari2574
    @kumari2574 Před 11 měsíci +14

    👌గా మో హా న్ భూ గా రు చా ల కా రే ట్ గా సైకిల్ గురించి చంద్రబాబు మో స గా డు బా గా మా ట్ల డ రు ♥️స ర్ 🌹🙏👌🎉

  • @user-qx4px9ws8e
    @user-qx4px9ws8e Před 9 měsíci +6

    మోహన్ బాబు జ్ఞానం తెలిసిన మనిష వారు ఎంతో సంస్కారంగా మాట్లాడతారు వారు

  • @usharanid5105
    @usharanid5105 Před rokem +18

    ఆ రోజు ఏమీ లేదు అప్పులున్నాయి ఎట్లా చేస్తాడు పరిపాలన అని అన్నారు ఈరోజు స్పైడర్ మాన్ ఎలా అయ్యాడు జగన్ అడక్కుండానే అన్నీ ఇస్తున్నాడు

  • @gcghju4430
    @gcghju4430 Před 11 měsíci +16

    Chala chala Baga chepparu sir miru

  • @Reddypogugeorge-yn6ub
    @Reddypogugeorge-yn6ub Před 11 měsíci +7

    ప్రస్తుతం చంద్రబాబు జైల్లో ఉన్నారు మీ పవర్ ఫుల్ స్ట్రాంగ్ కామెంట్ వీడియో చేయండి. హ్యాట్సాఫ్ సార్.

  • @srinivasulukalapati5923
    @srinivasulukalapati5923 Před 2 lety +22

    "యథార్థ వాదం అంటే ఇదే" పదికాలాలపాటు ఆరోగ్యం
    ఉండాలని ప్రార్థించండి.

  • @pagalavenkaataswmi1173
    @pagalavenkaataswmi1173 Před 2 lety +29

    సూపర్ చెప్పావు అన్న దీర్ఘాయుష్మాన్ భవ

  • @bsr615
    @bsr615 Před 2 lety +12

    Super speech ,i really exiting

  • @narasimhaswamythota2254
    @narasimhaswamythota2254 Před 11 měsíci +5

    Correct said ❤

  • @pubglover2225
    @pubglover2225 Před 4 lety +10

    Super sir

  • @sam-sh3jd
    @sam-sh3jd Před 2 lety +11

    👍🙏👍🙏👍🙏❤️❤️❤️

  • @mallireddyp.narayanamallir6422
    @mallireddyp.narayanamallir6422 Před 11 měsíci +11

    Excellent super annaya

  • @chilakachilakaprabhu7768
    @chilakachilakaprabhu7768 Před 6 měsíci +2

    Mohanbabu is fact and fact is mohanbabu garu hatsoff to your feelings and speech because you said all is facts and true...
    4:45 4:47

  • @lakshmiyadav4740
    @lakshmiyadav4740 Před 11 měsíci +6

    ప్రపంచంలో మోహన్ బాబు గారు జగన్మోహన్ గారు వీళ్ళిద్దరూ చాలా చాలా మంచివారు

  • @syedpeer8501
    @syedpeer8501 Před 3 lety +8

    వెంకయ్య నాయుడు గారు బ్రతికి ఉన్నంత కాలం యన్వి రమణ న్యాయ వ్యవస్థ ను తన గుప్పిట్లో పెట్టుకొని ఎలినంత కాలం నారా చంద్రబాబు నాయుడు గారి పై ఉన్న కేసులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా విచారణకు నోచుకునే అవకాశం లేశమంత లేదు అన్న సత్యం జగమంత ఎరుకే.

  • @smrao67u
    @smrao67u Před 11 měsíci +10

    Well said👌👌👌👌👌

  • @user-vx9rc8mc4o
    @user-vx9rc8mc4o Před 11 měsíci +4

    super sir

  • @sujathachanti119
    @sujathachanti119 Před 3 lety +9

    Super

  • @user-vx9rc8mc4o
    @user-vx9rc8mc4o Před 11 měsíci +4

    grate sir

  • @vprasadrao3411
    @vprasadrao3411 Před rokem +11

    Mohan babu you are the best speech

  • @sukruthadhandu5566
    @sukruthadhandu5566 Před 11 měsíci +5

    Yes your right Anna

  • @yaseenbabayaseenbaba49
    @yaseenbabayaseenbaba49 Před 11 měsíci +6

    సూపర్ భాయ్ బాగా మాటలు ఆడారు

  • @vijayshreev738
    @vijayshreev738 Před 11 měsíci +4

    Namaste Appa
    Excellent talk
    No words to say
    Hatsapapp Gow Mohan Babu garu
    Sent persent correct
    Regards
    Prematho Amma

  • @shasheelkumardasari
    @shasheelkumardasari Před 11 měsíci +6

    Truth will not die

  • @venkataraju811
    @venkataraju811 Před 3 lety +33

    Mohan babu garu u r so excellant.

  • @EK-rn9el
    @EK-rn9el Před rokem +14

    చంద్రకాంత్ సినిమా తీసి ఎన్టీఆర్ కి మళ్లీ పూర్వ వైభవాన్ని తెప్పించిన మహానుభావుడు.

  • @ramuponnada2447
    @ramuponnada2447 Před 11 měsíci +37

    Super speech Sir very good

  • @desaboinadwaraka3836
    @desaboinadwaraka3836 Před 3 lety +8

    Thanks sir thanks

  • @kollabathulasruthi379
    @kollabathulasruthi379 Před 2 lety +7

    Exlent sir nice 👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @lalithanevili2079
    @lalithanevili2079 Před 11 měsíci +4

    Super ga cheparu sir

  • @syamalapatnaik4680
    @syamalapatnaik4680 Před rokem +9

    పరమ సత్యం పచ్చి నిజం చెప్పేరు అన్న

  • @laxmibalam6380
    @laxmibalam6380 Před 3 lety +22

    100%sir ఒక యూనిటీ సెంటర్ గా తయారు చేస్తారు.Ap నీ జగన్ అన్నా.. మి స్పీచ్..... సూపర్ 👍👍❤️❤️

  • @samsonsamson6131
    @samsonsamson6131 Před 11 měsíci +2

    Suuuuuupwrb clarity amaging
    Counless selutes SIR

  • @srinivasraogunta983
    @srinivasraogunta983 Před 4 lety +15

    Very nice sir super 👌👌👌

  • @pavarvijay4066
    @pavarvijay4066 Před 11 měsíci +10

    Excellent sir is right ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @suryanarayanamajji3007
    @suryanarayanamajji3007 Před 11 měsíci +14

    Jai మోహన్ babu

  • @RobertAci-xn5ob
    @RobertAci-xn5ob Před 3 měsíci +1

    Very nice Talk sir
    GOD
    Bless y
    you sir

  •  Před 5 měsíci +4

    Mohan babu garu mee speech. Currect vunnadi thanks sir

  • @siddapullaiahs9298
    @siddapullaiahs9298 Před 11 měsíci +13

    మీరు చెప్పిన మాటలు వంద శాతం నిజము.మోహన్ బాబు అంటేనే ముక్కు సూటిగా నిర్మొహమాటంగా నిజాలు చెప్పే వ్యక్తి అని అందరికీ తెలుసు. మోహన్ బాబూ ఆయుష్మాన్ భవ .

  • @suresht1866
    @suresht1866 Před rokem +14

    Excellent super super super super super 👍👏❤

  • @kamalakshimartha3445
    @kamalakshimartha3445 Před 11 měsíci +17

    Anna! What a wonderful message to the public and political leaders.

  • @kanchanapallidhanalaxmi2308

    Super speach sir 💯 parcent currect ga chepparu god bless you sir

  • @vompolualivelumangatayaru377
    @vompolualivelumangatayaru377 Před 11 měsíci +1

    Ok

  • @vuyyurunarendrareddy9611
    @vuyyurunarendrareddy9611 Před 5 lety +6

    10 సం ఈ కుళ్ళు రాజకీయాలను ఎదుర్కొని చాలా అనుభవం వచ్చింది

  • @niranjancheemaladinne9992
    @niranjancheemaladinne9992 Před 10 měsíci +2

    Correct sir GOD is there.Dr.Niranjan Niranjan

  • @florencemellam2208
    @florencemellam2208 Před 11 měsíci +9

    You are correct sir, 100%
    Society needs people like you to speak outrightly

  • @muraharanathinavolu2294
    @muraharanathinavolu2294 Před 11 měsíci +2

    You are the only person who educated people that ntr name was removed from Telugu desai membership. Please enlighten people more.

  • @Velayudham-wh4nx
    @Velayudham-wh4nx Před 6 měsíci +6

    Really hands up once more Mohan Anna garu you have told genuine matter as a master thank you sir

  • @pentakotaramarao9500
    @pentakotaramarao9500 Před 11 měsíci +5

    జైల్లో పెట్టటం కాదు ఆప్రజలసొమ్మును క క్కించాలి.

  • @user-br4oc4dz1y
    @user-br4oc4dz1y Před 7 měsíci +6

    ఇది ఎప్పటికి చూస్తారో, మీపై హత్యా ప్రయత్నం (blaast ) ఎవరు చేయించారు. ఓ సారి ఎపుడైనా బహిర్గతం చేయండి. మీది తొండమానాడువద్ద. నాది V. Pet. మీరు ఆరోగ్యంగా ఉండాలి. నాకూ 67 మొదట నుండి పరిశీలుస్తున్నాను. మీబోంట్లు పొలిటికల్లో కొంతకాలం ఉండుంటే చూసేవాళ్ళం. థాంక్యూ...............

    • @user-br4oc4dz1y
      @user-br4oc4dz1y Před 7 měsíci +2

      బాగున్నారా ఆరోగ్యం బాగుందా. మీరు AP లో లేరా థాంక్యూ..............

    • @user-br4oc4dz1y
      @user-br4oc4dz1y Před 7 měsíci +2

      నేనుమీ ప్రోగ్రామ్ feb 2024 లో చూసాను. మిమ్ము చూడలేదు ఓ సారి మీ స్టేట్మెంట్ చూడాలి. గొంతు వినాలి. ఓ సారి కనబడ, వినబడగలరు.

    • @user-br4oc4dz1y
      @user-br4oc4dz1y Před 7 měsíci +1

      ప్రోగ్రామ్ లో ఆయాసపడుతూ మాట్లాడుచున్నారు. అర్ధం కావట్లా.

    • @brahmamreddy9386
      @brahmamreddy9386 Před 3 měsíci

      ❤❤❤❤

    • @brahmamreddy9386
      @brahmamreddy9386 Před 3 měsíci

      ​@us❤❤❤er-br4oc4dz1y

  • @BhaskarYadav-wc1qs
    @BhaskarYadav-wc1qs Před 3 měsíci +1

    YES

  • @prasadveeraballi8556
    @prasadveeraballi8556 Před 3 lety +13

    నమస్తే సార్ ఇప్పుడు మీరు చెప్పింది అక్షరాలా నిజం. అక్షరాలా నిజం నిజం అసలు తెలుగుదేశం పార్టీకి మీలాంటి వాళ్ళు దూరంగా వెళుతున్న సార్ నేను మిమ్మల్ని చాలా దగ్గర చూసాను మనిషి తన జీవితంలో రకరకాల కష్టాలు పడినా వాస్తవాలు మాట్లాడితే మనకు మనసు నిలకడ గా ఆనందం తో నిండి ఉంటుంది ఆరోగ్యం జాగ్రత్త సార్

  • @suryakkl3990
    @suryakkl3990 Před 2 lety +1

    సరే ఎట్ల ఇప్పుడు మీ జగన్ బాగ పరిపాలన చేస్తున్నాడా

  • @ErukulaRamachandra-sz4hx
    @ErukulaRamachandra-sz4hx Před 11 měsíci +11

    యువర్ స్పీచ్ ఈస్ 100% కరెక్ట్ సార్

  • @voaadhrsatallapalemmadhavi3050

    Chala.bagachiparu.sir.chala సంతోషం
    మీకు.ధన్య.వదనములు.

  • @BABJIRAO
    @BABJIRAO Před 11 měsíci +5

    Jai Mohan babu garu.. super explanation.Thanks sir

  • @VamsiRaju-df7hi
    @VamsiRaju-df7hi Před 4 měsíci +1

    Excellent super clarity speech sir

  • @ramakrishnachannilla9606
    @ramakrishnachannilla9606 Před 11 měsíci +3

    Super,,sr, mohan Babu garu tq sr

  • @nagarajua7399
    @nagarajua7399 Před 11 měsíci +1

    Suuuuuuuuper sir

  • @jandra1674
    @jandra1674 Před 2 lety +10

    సూపార్ సార్ తేలుగు దేశం నాదంరీవారీదీ 40పాలీచను అనీఅంటడూ ఇక్క ఏవరు చేయ కోడాదు సార్ మీరు చేపీ నావీ అనీ నీజం సార్ 💐💐💐💐👌👌👍👍👍

  • @alurchidanand8665
    @alurchidanand8665 Před 11 měsíci +2

    Anna. super excited to ❤❤🙏🙏👌👌👍

  • @syamaladevisirigiri9813
    @syamaladevisirigiri9813 Před rokem +4

    Super speech sir you are great

  • @chillegovindarao9758
    @chillegovindarao9758 Před rokem +2

    Mohan Babu karo 4:10 4:10 4:10 4:10 4:10 4:10 4:10 4:10 4:10 Teri Raat లేదులే హలో మోహన్ బాబు ముందర నీకు బుర్ర లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి ఈ విధమైన తండాల్లో ఉండరాదు కనీసం 16 కేసులు ఎన్ని ఉన్నాయి కదా ఇంకేం కావాలి

  • @mudireddyramireddy5888
    @mudireddyramireddy5888 Před 2 lety +19

    Sir,you are always open hearted well said. Many many thanks sir.Godbless you.

  • @VijayKumar-zm1ky
    @VijayKumar-zm1ky Před rokem +1

    💯 carecte nijame cheppru 🙏 chabash sharu

  • @bp2357
    @bp2357 Před 3 lety +13

    Ok Mohan Babu Garu very good brother

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 Před 3 měsíci +3

    దొంగే దొంగ అన్నట్లు ఉన్నది sir

  • @gopalreddygajjala6095
    @gopalreddygajjala6095 Před 3 lety +9

    Chaala chepparu brother annayya

  • @user-rn5kd1gv1s
    @user-rn5kd1gv1s Před 4 měsíci +3

    అప్పుడు తినింది సాలు బాబుకు ఇప్పుడు పేదలపాలన రానివ్వండి జై జగన్ 🎉🎉🎉

  • @GollaSarada
    @GollaSarada Před 4 měsíci +1

    Chala Baga chepparu sir 🙏

  • @rajuvalluri2907
    @rajuvalluri2907 Před 3 měsíci

    వాహ్ సూపర్.మీరు ఏదైనా పెర్ఫెక్టుగా నే మాట్లాడతారు.

  • @kadarijyothi8759
    @kadarijyothi8759 Před 4 lety +5

    Superr

  • @vivekkrishna537
    @vivekkrishna537 Před 2 lety +1

    Yes

  • @narasimhareddybankula3683
    @narasimhareddybankula3683 Před 4 lety +14

    Vgood sir

  • @rambabupenumala4587
    @rambabupenumala4587 Před 3 lety +9

    నాదీ అన్నది ఏది నాది కాదు రా, నారా నారధ ,అని తెలియజేసిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు

  • @SuvarnaRajuGunadala-kc7fc
    @SuvarnaRajuGunadala-kc7fc Před 4 měsíci

    Super daring speech tq

  • @rambabuthota7746
    @rambabuthota7746 Před 5 lety +6

    బాబు రాజకీయ కుట్రలు:
    అదే చంద్రబాబుకు కేసిఆర్ పార్టీతో జగన్ పార్టీ చర్చలు జరిపితే తప్పు అయిపోయింది. ఇప్పుడు అర్జెంట్ గా కేసిఆర్ ఆంధ్రులను అవమానించారు. ఆంధ్రులను తిట్టారు అంటూ గుర్తు చేసుకుంటున్నారు.
    ఇక చంద్రబాబు అను'కుల' మీడియా అయితే జగన్ ఆంధ్రుల పట్ల మహాపరాధం చేస్తున్నారన్నట్లు వాపోతోంది.
    కానీ ఇదే యెల్లో మీడియా తనంతట తానే బాబు-కేసిఆర్ కలవాలని పదే పదే ప్రవచించిన విషయం చాలా కన్వీనియెంట్ గా మరిచిపోతోంది.
    జగన్-కేటీఆర్ ఇలా మీట్ అయ్యారో లేదో అలా బురద జల్లేయడం ప్రారంభించేసారు చంద్రబాబు ప్లస్ ఆయన అనుకుల మీడియా.
    ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని రెచ్చగొట్టి ఈ ఎన్నికల్లో విజయం సాధించేయాలని కిందామీదా అయిపోతున్నారు.
    మరి కేసిఆర్ తో బాబు కలవాలనుకున్నపుడో? లేదా కాంగ్రెస్ తో కలిసినపుడో ఈ ఆత్మగౌరవాన్ని ఎక్కడ తాకట్టుపెట్టారో ఆ మీడియా, ఆ బాబుగారు చెప్పగలరా?
    వినే జనం వెర్రి వాళ్లలా కనిపిస్తే, వాళ్లకు ఎన్నయినా చెబుతారు చంద్రబాబు అయినా, ఆయన అను'కుల' మీడియా అయినా ?

    • @RavinaiduKilari-lc8fp
      @RavinaiduKilari-lc8fp Před 11 měsíci

      Neeku alochana ledhu sar mattam alochan jalgana dochydhi mana dabbu nidhi okkaridhi kadhu

  • @ramanaraoangara801
    @ramanaraoangara801 Před 9 měsíci

    It's a shameful issue for praising, a person having no humanity to be educated, a SC doctor for harassment and named him as a mad person.

  • @dilleshdalai4770
    @dilleshdalai4770 Před 8 měsíci +3

    Ma Anna NTR .Adavilo ma Anna Mohanbabu Garu👏