""P.LAXMAN Rao"" (KALIYUGA ANJANEYA)8688156666 || A.V. SUBBARAO RAMANJANEYA UDHAM

Sdílet
Vložit
  • čas přidán 16. 10. 2018

Komentáře • 69

  • @dhanupyla612
    @dhanupyla612 Před 3 lety +7

    రామాంజనేయ యుద్ధంలో వీరిద్దరి కాంబినేషన్ సూపర్.. బ్రో ఆడియో చాలా క్లారిటీ గా నీటుగా వారి పద్యాలు ఉన్నాయి.. అందుకు మా ధన్యవాదాలు 🙏💐💐

  • @DivyatejaHCTOO
    @DivyatejaHCTOO Před 3 lety +7

    సూపర్ కాంబినేషన్ అంత మధురంగా వేరెవరూ పాడలేదు అద్భుతం

  • @srinivasrao5678
    @srinivasrao5678 Před 4 lety +2

    Super రామాంజనేయ యుద్ధం మనం చూస్తున్న కొద్దీ వినే కొద్దీ live ఉన్న feeling కలుగుతుంది

  • @Studyforinfinity
    @Studyforinfinity Před 3 lety +3

    తెలుగు ఖ్యాతిని దశ దిశలా వ్యాపింప చేసిన మహానుభావులకు శతకోటి ప్రణామములు ఇటువంటి యుగ పురుషులను ముందు ఇంకెన్నడు చూడలేము ఈ సాహిత్యాన్ని మనము భద్రంగా కాపాడుకొని మన భావితరాలకు తెలియ చేయవలసిన అవసరం వుంది

  • @MuvvalaDharma-ub6gh

    My favourite 🎉🎉🙏🙏🙏

  • @prakashrao478
    @prakashrao478 Před 2 lety +1

    Great Combination

  • @pappursiddaiah5422
    @pappursiddaiah5422 Před 5 lety +8

    ఇటువంటి పద్యాలు వినడం పూర్వ జన్మ సుకృతం.

  • @MuvvalaDharma-ub6gh

    ఈ సంగీతం మా గ్రామంలో శ్రీరామ నవమి రోజు వేస్తారు ప్రతి రోజు

  • @krishnacharidarla5809
    @krishnacharidarla5809 Před 3 lety +4

    Good combination

  • @chand_6921
    @chand_6921 Před 4 lety +7

    అబ్బాఏమి కాంబినేషన్ ఇంతా కన్నా ఇంకేం కావాలి ప్రేక్షకులకు ఈజన్మ కు జోహార్లు సార్ మీకు.💐💐💐💐💐

  • @DCBALU
    @DCBALU Před 3 lety +2

    అద్భుతం అనంతానంత ధన్యవాదాలు

  • @kmuralikmurali236
    @kmuralikmurali236 Před 3 lety +3

    Super very mearicle voice

  • @subrahmanyambhogaraju9029

    P Laxmana Rao garu telugu vaaru Garvincha tagina kalakarudu. Vaariki taginanta gurtimpu raaka povatam badhakaram. He certainly deserves Govt's commendation.

  • @ShankarKumar-ie2lz
    @ShankarKumar-ie2lz Před 5 lety +7

    ఎ వి యస్ గారి వాచకం చాలా స్పష్టంగా శ్రావ్యంగా ఉంది.

  • @beharakeshu6225
    @beharakeshu6225 Před dnem

    Super 🙏🙏🙏

  • @surendarmuvala9737
    @surendarmuvala9737 Před 2 lety +2

    Surendra

  • @seetharam4316
    @seetharam4316 Před 4 lety +3

    Super combination

  • @narasimhamurthykomara7423
    @narasimhamurthykomara7423 Před 5 lety +10

    Av. Subbarao. P. Layman's good combination

  • @chandhrikadevaraj7956
    @chandhrikadevaraj7956 Před 4 lety +5

    ఇలాంటి పద్యాలు బావి తరాలకు అందించాలని నామనవి

  • @user-to3vp1qp1i
    @user-to3vp1qp1i Před rokem

    Hemahemeeladhti❤adrushtavanttulampahimam