షాలేమన్న రాకతో ఒకబాలుకి సిక్స్ కొట్టినంత ఆనందాన్ని పొందాను అని చెప్పిన బెల్లంపల్లి ప్రవీణన్న.!

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • #ShalemRaju#PastorPraveen#Bellampalli
    For Prayers Contact :
    99483 70062

Komentáře • 601

  • @sheeba4christ97
    @sheeba4christ97 Před 3 lety +77

    సహోదరులు ఐక్యత కలిగి నివశించుట ఎంత మేలు ఎంత మనోహరము 🧑‍🤝‍🧑

  • @truegod6660
    @truegod6660 Před 3 lety +72

    ఏమిచ్చి మీ ఋణము తీర్చుకోగలము యేసయ్య

  • @vipparthijayavardhan1544
    @vipparthijayavardhan1544 Před 3 lety +99

    అన్న ప్రవీణ్ పాస్టర్ గారి మనస్సు షాలేమ్ రాజు గారి మనస్సు ఒక్కటే అన్న మంచి మనస్సు కలిగిన దైవజనులు అన్న

  • @pasala7254
    @pasala7254 Před 3 lety +35

    సార్వత్రిక క్రైస్తవ సంఘము అంత అపోస్టుల బోధలోనికి రావాలి...పౌలుబొదలోనికి రావాలని నా ప్రార్థన,మన అందరి ప్రార్థన.

    • @nathanielcastergnanabharan9918
      @nathanielcastergnanabharan9918 Před 3 lety

      Tnq praveengaru Godblessyou andyour preaching

    • @anilkumaramarlapudi5419
      @anilkumaramarlapudi5419 Před 2 lety

      అపోస్తులుల బోధ ఏమిటో మీరు బైబిల్ చదివి తెలుసుకున్న తర్వాత ఆ మాట చెప్పండి బ్రదర్

    • @marvelchintu274
      @marvelchintu274 Před 2 lety

      @@anilkumaramarlapudi5419 thelogy bodha cheptava mari nv

  • @anandaraotaritla2492
    @anandaraotaritla2492 Před 3 lety +58

    మీలాంటి దైవ జనులు మాకు ఉండడం గొప్ప భాగ్యం. క్రీస్తుకి కలిగిన మనస్సు మీలో చూస్తున్నాను.Thank you Jesus.ఇలాంటి మనస్సు ప్రతి pastor కి ఉంటే ఎంత బాగుండును

  • @minnikudelli682
    @minnikudelli682 Před 3 lety +24

    మీా లాంటి దైవజనులు మాకు ఉండడం ఎంతో భాగ్యం దైవాత్మకలిగి మీరు అందరు ఒక్కటై ఉండడం మరి ఎంతో భాగ్యం వందనములు పరిశుద్ధాత్మడ🙏🙏🙏🌹🌹🌹

  • @ఇశ్రాయేలు

    సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంతో మేలు .

  • @jesuscomingsoon8236
    @jesuscomingsoon8236 Před 3 lety +53

    అందరూ దైవజేనులు ఇలా వుంటే చాలా ఆత్మీయంగా ఉంటుంది క్రైస్తవం చాలా బలపడుతుంది

  • @anjiglory9798
    @anjiglory9798 Před 3 lety +54

    ఎంత మాట చెప్పారు డ్యాడి అందరు ఒక తండ్రి బిడ్డలం అనగానే ఎంత ఆనందము

  • @supriyam9072
    @supriyam9072 Před 3 lety +5

    ఇలాంటి సోదర భావం ప్రతి క్రైస్తవునిలో సేవకులలో ఉండును గాక ......అమెన్.

  • @kumarioman4612
    @kumarioman4612 Před 3 lety +64

    🙏🏻 ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక స్తోత్రం యేసయ్యా 🙏🏻 వందనాలు ప్రవిణ్ డాడీ 🙏🏻 మమ్మీ 🙏🏻 షాలెం అన్నయ్య వందనాలు 🙏🏻 మీ అందరికీ దేవుని కృప క్షేమములు ఎల్లప్పుడూ తొడుగా ఉండును గాక ❤️🙏🏻🙏🏻

    • @nagaraju2040
      @nagaraju2040 Před 3 lety +1

      Mammy daddy na kumaruduki kedeny prabalamu player cheyandi peru praveen

    • @sruthibeera5512
      @sruthibeera5512 Před 2 lety

      🤦‍♂.. Thandri veelani manninchandi 🙇‍♀🙇‍♀

  • @anjalikolli9055
    @anjalikolli9055 Před 3 lety +6

    వందనాలు పాస్టర్ గారు 🙏🏻. దేవునికే. మహిమా చాలా సంతోషం. కన్నీరు ఆగడం లేదు. మీరు చేపుతుంటే. ప్రవీణ్. పాస్టర్ గారు. 😭🙏🏻 షాలేము అన్నయ్య గారు ప్రవీణ్. పాస్టర్ గారు షారోన్ సిస్టర్ అక్షయ తల్లి. అండ్. పవన్. హెమంత్ బాబు. అందరూ ఒకచోట. కన్నుల. పండుగగా ఉంది గాడ్ బెౢస్. యు యేసయ్య 👏👏👏👏👏👏🌺💐

  • @dasarikarunagowthamkumar3097

    అవును పాస్టర్ ప్రవీణ్ గారు ఉపవాస ప్రేయర్ మీటింగ్ లో ఈరోజు ఉదయం ఆత్మీయతండ్రి(షాలేం రాజ్ )గారి కోసం చెప్పడం జరిగింది

  • @bommaniavmavm9753
    @bommaniavmavm9753 Před 3 lety +29

    ఇది కదా మనకు కావలసింది

  • @harikaraju8047
    @harikaraju8047 Před 3 lety +38

    దేవునికి మహిమ ఆమెన్ హల్లెలూయ 👏👏👏👏

  • @prabhudasbijili4789
    @prabhudasbijili4789 Před 3 lety +3

    మీలాంటి దైవజనులు మాకు ఉండడం .. మా అదృష్టం దేవునికే సమస్త మహిమ కలుగును గాక ! ఆమేన్

  • @siddharth-143
    @siddharth-143 Před 5 měsíci +1

    Amen Amen🙏🙏 praise the Lord Daddy ki vandhanalu family koraku prayer cheyyanddi garbapalam Koraku prayer cheyyanddi Glory to God amen Amen🙏🙏

  • @prabavathits4514
    @prabavathits4514 Před 3 lety +8

    Vandanalu 🙏
    Shalem anna
    Praveen anna
    Shoron sister
    Devuni ki mahima 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kumari227
    @kumari227 Před 3 lety +5

    వందనాలు అయ్యగారు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి ప్లీజ్ 🤲😭😭😭😭😭😭🙏🏻🤲😭🙏🏻🤲🤲🙏🏻 అయ్యగారు వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lakhmulakhmu7396
    @lakhmulakhmu7396 Před 3 lety +12

    వందనాలు డాడీ మమ్మీ

  • @gaddamnathanu7943
    @gaddamnathanu7943 Před 3 lety +8

    అమ్మగారి దర్శనాన్ని నెరవేర్చిన దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్ మీ పరిచర్య మరింత అభివృద్ధి కలుగును గాక వందనాలు అయ్యగారు

  • @pushpajesuslove3568
    @pushpajesuslove3568 Před 2 lety +2

    Praise the lord mummy daddy 🙏✝️🙏✝️🙏✝️🙏✝️

  • @sukanyasaidula4140
    @sukanyasaidula4140 Před 3 lety +1

    నా తండ్రి ప్రభు యేసయ్య మహిమ ఘనత చెల్లించిన గాక దైవజనులు అందరికీ దేవుని మహిమ చెల్లును గాక ఆమెన్ ఆమెన్

  • @jeevamgalamatalupavitra2611

    🙏🙏 ప్రైస్ ది లార్డ్ 🙏🙏✝️🛐🛐 AMEN

  • @santhadevipuli7032
    @santhadevipuli7032 Před 5 měsíci

    Please pray for my family ayyagaru Kiran chinnu naani radhika ki good health long life ki pls pray ayyagaru me my husband ministry pls pray 🙏

  • @vijaykumarkalimikonda4153

    దేవునికి మహిమ కలుగును గాక
    ఆమెన్

  • @badugujravindra2875
    @badugujravindra2875 Před 3 lety +1

    Adbhutham ga undi Daddy.... devuni vagdhanam neraveruyhunnadi....ipudu ellappudu....marokkasari...mana kalla yeduta

  • @mahipaljinna3963
    @mahipaljinna3963 Před 3 lety +3

    Praise tha Lord ప్రవీణ్ అన్న నాగురించి కుటుంభం నా భర్య పిల్లలు మరియు నేను అపులలో ఆర్థికంగా ఈబందులలో నలిగిపోతున్నాను ప్రేయర్ చేయండి అన్నయ్యా😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @shekinapreyerhouse6337
    @shekinapreyerhouse6337 Před 3 lety +6

    వందనాలు అన్న దేవునికే మహిమ అన్న నిజంగా చాలా చాలా శంతోషంగా ఉంది అన్న దేవునికే మహిమ అన్న

  • @user-zs7fv7fi3r
    @user-zs7fv7fi3r Před rokem +2

    మీలాంటి దైవజనులు ఉండడం ఆత్మీయంగా మేము ఎంతో మేలుపొందుకుంటాము 🙏🙏🙏🙏😍😍👏👏

  • @srisailampunnamola9772
    @srisailampunnamola9772 Před 3 lety +7

    చాలా సంతోషం, ayyagaru, vandanalu 🙏

  • @prabhudasswapnanihanvinai1568

    Praise the lord mummy daddy thank you Jesus Amen amen amen praise the lord shalem anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maricelmacasaddu6948
    @maricelmacasaddu6948 Před 3 lety +12

    ప్రైస్ ది లార్డ్ మమ్మి డాడీ 🙏🙏🙏🙏🙏🙏

  • @tharunmarkkottagulli7355
    @tharunmarkkottagulli7355 Před 3 lety +10

    I am Very happy

  • @vijayanirmala2434
    @vijayanirmala2434 Před 3 lety +4

    Praise the lord pastergaru

  • @bharatadesam3707
    @bharatadesam3707 Před 3 lety +4

    Praise the Lord daddy mummy 🙏
    Vadanallu yesayya 🙌🙏🙏🙏
    Meeru intha goppa sevakulai umdi
    Imthaga thaggichukunnaru meru great daddy Devudu memalani Devuchunu gaka Amen Amen hallelujah hallelujah 🙏

  • @gopinadhthiruveedula6865

    వందనాలు అన్నయ్య నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి పిల్లలు లేరు అన్నయ పదనచెయండి అన్నయ్య,,😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @princechilakampudi9116
    @princechilakampudi9116 Před rokem +1

    praise the Lord sister and brother 🙏 na bartha marali rakshna pondali natho mataladali ani prayer cheyandi sister 🙏 my daughter princy good health kosam prayer cheyandi

  • @sagarnemildev
    @sagarnemildev Před 2 lety +2

    నాకు ఇలాంటి experiance ఉంది....ఎందుకంటే అందరిలో ఒక్క దేవుడే నివసించేది....

  • @shakinashakina3936
    @shakinashakina3936 Před 3 lety +13

    వందనములు అయ్య గారు నా పేరు షకీన నాకు రెండు కాలులు చాలా నోపులు ప్రార్ధన చేయవలేను. నా వయస్సు 58.వందనములు.

    • @nani9132
      @nani9132 Před 3 lety

      ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మా హస్బెండ్ కిడ్నీ రాళ్ల తో బాధపడుతూ మా హస్బెండ్ కోసం ప్రార్థన చేయండి బ్రదర్

  • @johnsonraju4080
    @johnsonraju4080 Před 3 lety +2

    Praise the lord🙏🙏🙏
    Pastor❣ praveen 🙂garu ❣
    And
    Pastor ❣shalem raju🙂 garu❣

  • @rsshedrashed9858
    @rsshedrashed9858 Před rokem

    Vadhanalu yesayya 🙏 vadhanalu ayyagaru 🙏 all pastor ,s god bless you fellowship 🙏🙏🙏

  • @nageswaribhuthapati2918
    @nageswaribhuthapati2918 Před 6 měsíci

    Maa kuttubham kosam pradhana cheyavalsindhi koruchunam praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinumoka2742
    @srinumoka2742 Před 3 lety +9

    🙏🙏 Amen

  • @Prem5289
    @Prem5289 Před 3 lety +4

    యేసయ్య ప్రేమ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @bhandaripullayya311
    @bhandaripullayya311 Před 3 lety

    Naa Peru Maheswari nenu jeasus ni namukunanu nenu kuda anuralinay 6samvastarala kritham Naa bartha chetha badi prabavam vala marana padakalo padadu chala chotla tirigi chala dabu karchu petanu ekada bagakaledu Naku muguru pillalu Naa bartha chanipoye stiti lo unapudu nenu devuni asrainchanu epudu devuni krupa valla bagavunnamu Naa thali thandri anuluga vunaru chala ibamdulu edurukuntunaru maa nanaku Kalu virigindi chala kastalo vunaru maa anna thagudu banisa aiyadu vala intlo manashani ledu Varu devuni namukoni nija devuni namukoni devuni vembadinchelaga prathana cheyandi anna praise the lord anna thank u so much devudu mimalni devinchunugaka 🙏🙏🙏🙏

  • @radhakorrapati4914
    @radhakorrapati4914 Před rokem +1

    Devuniki mahima kalugunu gaka 😊

  • @tharunmarkkottagulli7355
    @tharunmarkkottagulli7355 Před 3 lety +5

    Wow devunike mahima

  • @pastormangilal6671
    @pastormangilal6671 Před 3 lety +8

    Glory to Jesus Glory to Jesus

  • @princechilakampudi9116
    @princechilakampudi9116 Před rokem +2

    praise the Lord brother please pray for my mother and father valaki good health kosam prayer cheyandi pray for my family my husband natho mataladali my daughter princy good health kosam prayer cheyand

  • @sekharbabu1699
    @sekharbabu1699 Před 3 lety +10

    Praise the lord brother 🙏

  • @vijayakumaripilla5947
    @vijayakumaripilla5947 Před 3 lety

    Devuni priyamaina biddaliddaru deevinchabadunugaakashaalem brother and praveen brother praise the lord

  • @gagamani4304
    @gagamani4304 Před 3 lety +4

    Amen Amen Amen praise the lord nana amma🙏🙏🙏

  • @Usharani-zr2it
    @Usharani-zr2it Před 3 lety +1

    Devunike mahima kalugu gaka
    Praise the Lord daddy mummy

  • @praveenkorva6799
    @praveenkorva6799 Před rokem

    Deva veladi vandanalu suthi sothrlu the lord amin the

  • @jechnaenterprises1806
    @jechnaenterprises1806 Před 3 lety +4

    Brothers ki vandanalu..
    Shalem anna, Praveen anna edaru chala prema kaligina vyaktulu..
    Devudu veerini deevinchunu gaka..
    God bless you anna.. Amen..

  • @rasalashailaja7914
    @rasalashailaja7914 Před 3 lety +1

    Devuniki mahima

  • @janasupriya3555
    @janasupriya3555 Před 3 lety +1

    Glory to God amen 🙏🙏

  • @thatikayalamaheshwari8813

    Na future kosam prayer cheyandi daddy

  • @harip6079
    @harip6079 Před rokem +1

    Praise the lord 🙏డాడీ 🙏వందనాలు షాలేం రాజు అన్నయ్య గారు 🙏amen 🙏🙏

  • @sourinathankrishnan247
    @sourinathankrishnan247 Před 3 lety +3

    MANCHI ATHMEEYA SAHODHARULU

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 Před 3 lety +12

    Yes great spiritual father Shalem Raj garu 🙏🙏🙏

  • @josephsrinivas
    @josephsrinivas Před 3 lety +1

    Praise the Lord 🙏 annaya garu 🙏

  • @siddepallianusha9756
    @siddepallianusha9756 Před 3 lety +3

    Shalem raju ayyagaru ki nindu vandanalu... Praveen paster gaaru entho happy feel ayyaru..

  • @vsuni.....7640
    @vsuni.....7640 Před 2 lety +1

    Praise the lord

  • @timothypaul9485
    @timothypaul9485 Před 3 lety +7

    That's why Our God is miracle working God.. 🙏🙏. All glory be to The Lord God... Jesus.. 🙏🙏❤❤

  • @vinodkumarirapani493
    @vinodkumarirapani493 Před 2 lety +1

    Amen... Amen... Amen...

  • @user-lm3ou8rb2t
    @user-lm3ou8rb2t Před 5 měsíci

    Praven ayagariki vandhanalu aya nenu online Exam rasanu Exam pas avaalani shar lo driver job ravalani na koraku prardhana cheyandi ayaa amen 🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭

  • @SivaRangarao-tj7ey
    @SivaRangarao-tj7ey Před rokem

    Hallelujah
    😇🙌🙏Wow
    Two 👍🦁🦁lions
    Amen praveen garu
    Hallelujah praise the lord Amen

  • @raviirigi7314
    @raviirigi7314 Před 2 lety +1

    Super ✝️🛐🌹 🙏

  • @kumariraja6450
    @kumariraja6450 Před 3 lety +1

    Ayagariki.maranata. sevakulu.andaru....ikytakalgi.undaligodbles.u

  • @santhadevipuli7032
    @santhadevipuli7032 Před 5 měsíci

    Praise the Lord ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NareshKorva-vx9hx
    @NareshKorva-vx9hx Před 5 měsíci

    Hallelujah Amin the lord vandanalu suthi

  • @rajithaguggilla6261
    @rajithaguggilla6261 Před rokem +1

    Vandanal. ఆయా.

  • @Levis185
    @Levis185 Před 3 lety

    Praise the Lord pastor garu. Mi hrudaymlo unna a parishudda devuni sahavasamulo miru oka pastor garu Kani Maroka pastor garini lekkacheyani vidanamalo kakunda oka pastor garu raaka mi hrudaymlo mundu kaligina a santosham gani e kalmashamu Leni goppa Prema ❤️ nu e vidhamuga vyaktam chesaru nizamuga a Roju Jesus entaga santhoshinchado😰😰 a samayamulo aslu bhumi mida manava rupamlo unna mire inta la abhinandustu a pastor garini receive chesukunaru ante oka Roju manamandarmu mi koraku na koraku pranam pettina Mana Kanna tandri samuhamlo manamu kuda kalisi elanti santoshani podukovalni korukuntu mi Priya bidda mercy from karimnagar 🙌👌👍👏👏👏🙇🙏⛪✌️🇮🇳💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹😍 na koraku mi pratyeka prardhanalo nannu gnapakamu chestu pradincha galaru na sharira balahinatalandi evil spirits ndi vidudala pondulaguna nenu marriage chesukoni ma husband nenu vidipoy one and off year avtundi atanu nenu okari patla okaramu evaru kuda edhi kuda vidayalenantaga Prema kaligi tirigi ma vivaha jivitanni konasaginchulaguna makoraku pradhistaru Ani ashistu😰

  • @SunithaMuttabattula
    @SunithaMuttabattula Před 6 měsíci +1

    ఆమెన్ 🙏❤

  • @konentikaruna8316
    @konentikaruna8316 Před 3 lety +7

    Amen hallelujah glory to God 🙏🙏🙏🙏

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 Před 3 lety +15

    Glory to Holy God Amen Hallelujah

  • @krupakrupa7786
    @krupakrupa7786 Před rokem +1

    Amen Amen Amen

  • @gj0tisr547
    @gj0tisr547 Před 2 lety +1

    దేవునికిమహి మకలుగునుగాక అమెన్ వందనాలు అయ్యాగారు

  • @kakarirambabu8311
    @kakarirambabu8311 Před 3 lety +2

    ఆమేన్ దేవునికే మహిమ కలుగునుగాక

  • @pljtony2981
    @pljtony2981 Před rokem

    Amen hallelujah amen hallelujah amen hallelujah amen 🙏🏻 🙌 👏

  • @devadintakurthi7600
    @devadintakurthi7600 Před 3 lety

    Maranata Ayyagaru Bible Mission kunchanapalli your family is good position in Christian history

  • @nirmalaakula2068
    @nirmalaakula2068 Před 2 lety +2

    praise the lord pastor garu🙏🙏🙏

  • @dasuandradasuandra
    @dasuandradasuandra Před 5 měsíci

    sahodarula aikyatha eantha maduram ,eantha manoharam....devunike mahima..... all glory to God
    .

  • @santhikinnera3967
    @santhikinnera3967 Před 3 lety

    Devuneke mahima kalugunu gaaka Amen

  • @akhila3754
    @akhila3754 Před 3 lety +3

    Kanula baduga undhi... hallelujah... !!we shall all meet in heaven at a fine day.. amen🙌🙌let us all rejoice in Lord🙌🙌🙌🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️❤️❤️❤️

  • @shyamalajesus2235
    @shyamalajesus2235 Před 3 lety +4

    Glory to god

  • @shivaswamy4290
    @shivaswamy4290 Před 6 měsíci

    Sir mimalni inka Prajalu namutunnara people are so great

  • @sashu3dnl203
    @sashu3dnl203 Před 3 lety +8

    Praise the lord 🙏
    Psalms 133 AMEN 🙏🙋😇💐

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 Před 3 lety +12

    Praise the Lord pastor garu and pastor Praveen and shoron garu 🙏🙏🙏

  • @raamukattempudi4222
    @raamukattempudi4222 Před 3 lety +3

    Thank you Jesus I am very happy

  • @suvarnasuvarna5057
    @suvarnasuvarna5057 Před 2 měsíci +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఆమెన్

  • @PalleShailu-vs1gm
    @PalleShailu-vs1gm Před rokem

    Praise the lord father 🙏🙏🙏🙏 please na Peru shailaja na result kosam prayer cheyandi pass avalani Inka ma brother ki constable exam rasadu andulo success pass avalani prayer cheyandi father please 🙏🙏🙏🙏🙏 amen

  • @prachandapradeepam4095
    @prachandapradeepam4095 Před 3 lety +3

    Praise the Lord 🙌🙏🙌 hallelujah 🙌🙌🙌🙏👏

  • @top5talks.416
    @top5talks.416 Před 3 lety +2

    Praise the lord ❤️❤️❤️❤️

  • @chandukrupa8512
    @chandukrupa8512 Před 3 lety +1

    Praise the lord🙇🙇🙏🙏

  • @princydoll9447
    @princydoll9447 Před 3 lety +4

    Glory to God..🙌🙌🙌 praise the lord mummy dady 🙏🙏🙏... praise the lord brother🙏🙏🙏

  • @salujachristiantv9345
    @salujachristiantv9345 Před 3 lety +1

    దేవునికి మహిమ

  • @rekhark3927
    @rekhark3927 Před 3 lety +4

    Amen praise the Lord. Forever and endever your love Jesus ❤❤❤❤❤❤❤❤❤