Sri Swami Ayyapa Bhajanalu Songs | Parupalli Ranganath | Lord Ayyappa Telugu Devotional Songs

Sdílet
Vložit
  • čas přidán 5. 06. 2024
  • Bhakti Sagar Telugu presents Lord Ayyappa "Sri Swami Ayyapa Bhajanalu" Songs sung in voice of Parupalli Ranganath. Music Composed by D. Chittibabu.
    SUBSCRIBE US: bit.ly/Subscribe_Us_Bhakti_Sag...
    -------------------------------------------------------
    AADI SESHA - 0:00:00
    AMBA PARAMESWARI - 0:06:43
    DIGU DIGU DIGU - 0:12:53
    GANESA SARANAM - 0:17:55
    PALLI KATTU - 0:23:35
    SARANAM SARANAM - 0:27:02
    SLOKAM, GANESA SARANAM - 0:35:57
    UMA MAHESWARA - 0:41:21
    UYYALA LUGU - 0:48:20
    Album/Movie: Sri Swami Ayyapa Bhajanalu
    Singer: Parupalli Ranganath
    Music Director: D. Chittibabu
    Lyricist: Traditional
    Music Label : T-SERIES
    ----------------------------------------------------
    Enjoy & stay connected with us!!
    SUBSCRIBE Us
    bit.ly/SubscribeToBhaktiSagarT...
    Like Us on Facebook / tseriesbhaktisagartelugu
  • Hudba

Komentáře • 1,2K

  • @Bhaktisagartelugu
    @Bhaktisagartelugu  Před 3 lety +281

    Please Like,Comment,Share and Subscribe Our Channel
    czcams.com/users/Bhaktisagartelugu

  • @thotla_laxman_yadav
    @thotla_laxman_yadav Před 3 lety +686

    మణికంఠ స్వామి వలన "నా" జీవితం మారింది🙏
    అయ్యప్ప స్వామి అంటే ఇష్టం వున్నా వారు🙏
    అయ్యప్ప స్వామి మాల వేసుకునే వారు🙏
    అయ్యప్ప స్వామి వలన సంతోషంగా వున్నావారు🙏
    "👍" ఒక లైక్ చేయండి "స్వామి" కోసం 🙏

    • @subrahmanyamn9007
      @subrahmanyamn9007 Před 2 lety +5

      🙏🏻🙏🏻👍👌

    • @reddysatish1533
      @reddysatish1533 Před 2 lety +6

      స్వామియే శరణమయ్యప్ప

    • @gourishammaheshwaram2449
      @gourishammaheshwaram2449 Před 2 lety +3

      ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప మణికంఠ స్వామి నా తోడునీడ అతని నా సర్వము అయ్యప్ప స్వామి శరణం అంటే చల్లగా చూసి స్వామి ఏంటి నీ బాధ శరణం అంటే తొలిగిపోతాయి అన్నదాన ప్రభు అనాధ రక్షకుడు జై అయ్యప్ప స్వామి జై జై అయ్యప్ప స్వామి

    • @srirammurthy5617
      @srirammurthy5617 Před rokem +1

      EXCELLENT news and I will be a little more excited for the future of the program that you can see and be sure that your company will need to provide a better than a good understanding of what you with the best of me the job on the world of interest and a good deal for me to provide your customers and your business is to help the business and clients are the best for you can be in the future and will

    • @venkatpinky9407
      @venkatpinky9407 Před rokem +9

      స్వామి మాల వేసి గవర్నమెంట్ జాబ్ రావాలని గట్టిగా మొక్కుకున్నాను నాకు మా భార్య స్వామి కి ఇద్దరికి టీచర్ జాబ్ వచ్చాయి ఇప్పుడు నేను మాల లొనే ఉన్నాను స్వామి 🙏🙏🙏 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప...

  • @journalistBala
    @journalistBala Před 7 měsíci +13

    1990's లో ఇ పాటలు విన్నవాళ్ళు ఒక లైక్ ఇవ్వడండి 😊

  • @ramanamurthy3896
    @ramanamurthy3896 Před 7 měsíci +26

    అయ్యప్ప స్వామి వారి కృపతో మాకుటుంబం ఆరోగ్యం,అభివృద్ధి, మనస్సాంతి తో సంతోషంగా ఉన్నాము..
    స్వామి అవకాశం ఇచ్చినన్నాళ్లు దీక్ష చేసుకుంటూ ఉంటాను.

  • @venkatabhaskarajogarao6756
    @venkatabhaskarajogarao6756 Před 2 měsíci +1

    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనిపించే భజన పాటలు నాకు చాలా ఇష్టం ప్రతి అయ్యప్పస్వామి భజనలోనూ ఈ పాటలను పాడుతారు ❤❤❤

  • @JYOTIRLINGDARSHANAM
    @JYOTIRLINGDARSHANAM Před 2 lety +102

    ఇటువంటి మంచి భక్తి పాటలు మనకి అందించిన పారుపల్లి రంగనాధ్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము... 🕉️🙏

  • @sivanaresh9342
    @sivanaresh9342 Před rokem +4

    వెరీగుడ్ సాంగ్స్ యువర్ నైస్ సాంగ్ స్వామియే శరణమయ్యప్ప

  • @GudalaVenkatesh-ew1wc
    @GudalaVenkatesh-ew1wc Před 6 měsíci +1

    స్వామి మాది కర్నాటక రాయచూరు జిల్లా అసలు వర్ణించడానికి నాకు మాటలు రావడం లేదు నీను ఒక పేద ఫోటో గ్రాఫర్ 2008 నుంచి శ్రీ ధర్మ శాస్త అన్నదాన ప్రభు అయ్యప్ప స్వామి దీక్ష ప్రారంభించాను అప్పడినుండి నా జీవితం 1000 రెట్లు మారిపోయింది నాకు ఒక పాప బాబు ఇద్దరు మంచి మంచి కాలేజీ ఇంజనీరింగ్ పూర్తి చేసారు ఇదంతా అయ్యప్ప స్వామి బిక్ష స్వామి యే శరణం అయ్యప్ప

  • @JYOTIRLINGDARSHANAM
    @JYOTIRLINGDARSHANAM Před 2 lety +81

    ఇటువంటి గొప్ప పాటలు వినడం వలన భక్తి లేనివాడికి సైతం భక్తి పెరుగుతుంది...
    అనవసరమైన సినిమా పాటలు వింటే ఏమి రాదు... దైవ కీర్తనలను వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది దైవ అనుగ్రహం కలుగుతుంది అంత బాగుంటుంది...🙏

  • @sanapati479
    @sanapati479 Před 6 měsíci +4

    పల్లికట్టు శబరిమలక్కు
    కల్లుంముల్లుం కాలికిమెత్తే
    స్వామియే అయ్యప్పో
    అయ్యప్పో స్వామియే ( మ , ఆ ) ( 2 )
    పల్లికట్టు శబరిమలక్కు
    కల్లుంముల్లుం కాలికిమెత్తే
    స్వామియే అయ్యప్పో
    అయ్యప్పో స్వామియే ( మ , ఆ ) ( 2 )
    అఖిలాండేశ్వర అయ్యప్ప
    అఖిలచరాచర అయ్యప్ప
    హరిఓం బుధఓం అయ్యప్పా
    ఆశ్రితవత్సల అయ్యప్ప
    స్వామి ఆశ్రితవత్సల అయ్యప్ప
    స్వామియే అయ్యప్పో
    అయ్యప్పో స్వామియే ( మ , ఆ ) ( 2 )
    నెయ్యాభిషేకం స్వామిక్కే
    కర్పూరద్వీపం స్వామిక్కే
    భస్మాభిషేకం స్వామిక్కే
    పాలాభిషేకం స్వామిక్కే
    స్వామియే అయ్యప్పో
    అయ్యప్పో స్వామియే ( మ , ఆ ) ( 2 )
    దేహబలంద ఆయ్యప్ప
    పాదబలంద ఆయ్యప్ప
    నిన్నుతిరు సన్నిధి అయ్యప్పా
    చేరెదమయ్య అయ్యప్పా
    స్వామియే అయ్యప్పో
    అయ్యప్పో స్వామియే ( మ , ఆ ) ( 2 )
    భగవాన్ శరణం - భగవతి శరణం
    దేవీ శరణం - దేవన్ శరణం
    కర్పూరద్వీపం - స్వామిక్కే
    నెయ్యాభిషేకం - స్వామిక్కే
    పల్లికట్టు శబరిమలక్కు
    కల్లుంముల్లుం కాలికిమెత్తే
    స్వామియే అయ్యప్పో
    అయ్యప్పో స్వామియే ( మ , ఆ ) ( 2 )
    ఓం స్వామియే శరణమయ్యప్ప

  • @karthikkalisetti7908
    @karthikkalisetti7908 Před rokem +14

    ఈ పాటలు కోసం ఉదయం 3 గంటలకు నిద్ర లేచిన రోజులు మరువలేను

  • @srinivasaraothulluri2983

    స్వామియే శరణం అయ్యప్పా నాటికీ నేటికీ ఇలాంటి అయ్యప్పా స్వామి భక్తి పాటలు ఈ జన్మకు ఇంతకన్నా ఇంకేమి కావాలి ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్పా

  • @babugandem929
    @babugandem929 Před 3 lety +4

    Bhakti Sagar telugu channel varki naa dhanyavadamulu.

  • @nnsreekanth27
    @nnsreekanth27 Před rokem +12

    అయ్యప్ప స్వామి మాల 3 సార్లు వేసినా _సామి నా కష్టాలను నిజంగా తీర్చాడు. స్వామి శరణం అయ్యప్ప ✨🔱🛕🛕🛕🛕🙏

  • @karakasreeramamurthy3807
    @karakasreeramamurthy3807 Před 7 měsíci +3

    నా చిన్న తనములో ఈ పాటలు సూపర్ గా ఉండేవి

  • @rameshmc7073
    @rameshmc7073 Před rokem +1

    1996 lo మా రాంబాబు guru swamytho modhatisaari maala vesukunna rojulu gurthu vastunnai e songs vinte Swamy seranam

  • @ysubramanyamsubramanyam3642

    Parupalli Ranganathan gari ki padaabivandanalu mee patalu inka inka vinalani untadi Swami Daya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👍

  • @bevaravenu9007
    @bevaravenu9007 Před rokem +9

    ఇటువంటి మధురమైన,మనోహరమైన పాటలను పాడిన వారికి అప్లోడ్ చేసిన వారికి నా వినయపూర్వక నమస్కారం (ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప)

  • @b.baburaob.baburao5836
    @b.baburaob.baburao5836 Před rokem +14

    పోరుపల్లి రంగనాథ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం స్వామియే శరణమయ్యప్ప

  • @nagabrahmanandamsunkavalli8379

    Ee patalante nnku chala ishtam.
    Parupalli Ranganadh gariki dhanyavadalu.

  • @devudanuvvusuper557
    @devudanuvvusuper557 Před 7 měsíci

    మా ఇంటికి దగ్గరలో.... ఇవి కంటస్తం అయిపోయిన పాటలు... ఎవరు పడరో తెలియాల... చివరికి తెలిసింది....ilove this songs and god gift good వాయిస్

  • @anjaneyulutalluri1935
    @anjaneyulutalluri1935 Před 2 lety +53

    Old is Gold🙏🙏🙏🙏🙏పారుపల్లి రంగనాథ్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు💐💐💐💐💐💐

  • @kollalokeshnaidu1395
    @kollalokeshnaidu1395 Před rokem +30

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప హరిహర సుతన్ ఆనంద చితన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప

  • @murthimanthena1912
    @murthimanthena1912 Před 5 měsíci

    నా చిన్నప్పుడు విన్న పాటలు మళ్ళీ చిన్ననాటి రోజులు gurthosthannayi ఊళ్ళల్లో చిన్నపుడు ఈ పాటలు ఎక్కువగా పడేవారు

  • @cannaram1123
    @cannaram1123 Před rokem +1

    E patalu vinapudala nalo una chinathanam motham bayataki ochi manasuki ntho anandam kalgutadi❤❤❤

  • @swathiadavikolanu3083
    @swathiadavikolanu3083 Před rokem +7

    స్వామియే శరణం అయ్యప్ప ఈ పాటలు నేను ఎప్పటి నుండో వెతుకుతున్నాను అప్పుడు టేప్ రికార్డర్ లో క్యాసెట్ వేసి వినేవాళ్ళం థాంక్యూ అండి మళ్ళీ అప్పటి ఒరిజనల్ songs పెట్టినందుకు.

  • @rajanrajup5378
    @rajanrajup5378 Před 3 lety +12

    Parupalli ranganath gari voice lo ee songs vintunte na school days gurthosthai thanq ranganath garu. Swamiyee saranam ayyappa

  • @munikrishnakrishna-tn3vi
    @munikrishnakrishna-tn3vi Před 3 měsíci

    Om swamiye saranam Ayyappa ❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️❤️🥰❤️🥰❤️🥰❤️🙏🙏🙏🙏

  • @sivamallela963
    @sivamallela963 Před rokem +6

    నా చిన్నతనం లో ఈ పాటలు వింటూ నిద్రలేచేవాడ్ని స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏

  • @saiarpula9141
    @saiarpula9141 Před 4 měsíci +4

    కష్టాలు పోవాలి స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి 🙏🪔🙏💐🌺

  • @venkatakrishna2003
    @venkatakrishna2003 Před rokem

    మా ఊరు ముసలమడుగు వైరా మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ మాఊరిలో నా చిన్నప్పుడు విన్న ఆ సాంగ్స్ స్వాములకాడికి వెల్లినప్పుడు

  • @sanapati479
    @sanapati479 Před 6 měsíci +1

    శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
    శబరిగిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ( మ , ఆ ) ( 1 )
    సత్యం జ్యోతి వెలుగునయ్య
    నిత్యం దానిని చూడుమయ్య
    పరుగున మీరు రారయ్యా
    శబరిగిరికి పోవుదుము
    స్వామి
    శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
    శబరిగిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ( ఆ )
    హరిహరమానస సుతుడైన
    జురులా మొరలను ఆలించి
    ధరణిలో తాను జనియించి
    పదునాలుగేండ్లు వశియించి
    స్వామి
    శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
    శబరిగిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ( ఆ )
    కోరాడివిలో బాలునిగా
    సర్పమునీడన పవళించి
    వేటకువచ్చిన రాజునకు
    పసిబాలునిగా కనిపింప
    స్వామి
    శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
    శబరిగిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ( ఆ )
    మణికంఠ అను నామముతో
    పెంచిరి రాజులు మురిపెముగా
    స్వామి మహిమతో రాజునకు
    కలిగెను సుతుడు మరియొకడు
    స్వామి
    శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
    శబరిగిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ( ఆ )
    గురువాసములో చదివింప
    గురునికుమారిని దీవింప
    మాటలురాని బాలునకు
    మాటలు వచ్చెను మహిమలతో
    స్వామి
    శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
    శబరిగిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ( ఆ )
    మాతాపితలను సేవించి
    మహిషిని తాను వధియించి
    శబరిగిరిపై వెలసెనుగా
    మనలను ధన్యులు చేయుటకు
    స్వామి
    శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
    శబరిగిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ( ఆ )
    అయ్యప్ప అను నామముతో
    శిలగా మారి తానున్న
    జ్యోతిస్వరూప మహిమలతో
    భక్తుల కోర్కెలు తీర్చుమయ
    స్వామి
    శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
    శబరిగిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ( ఆ )
    మార్గశిరాన మొదలెట్టి
    మండలకాలము దీక్షలతో
    శరణం భక్తుల భజనలతో
    ఇరుముడి కట్టి పయనించు
    స్వామి
    శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
    శబరిగిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ( ఆ )
    భోగికి ముందు చేరాలి
    స్వామిని కనుల చూడాలి
    చాలు చాలు మనకింకా
    వలదు వలదు ఇకజన్మ
    స్వామి
    శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
    శబరిగిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ( ఆ )
    మకరసంక్రాంతి దినమున
    సాయంకాలము సమయములో
    కాంతములై అను గిరిపైనా
    జ్యోతిగ తానూ కనిపింప
    స్వామి
    శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
    శబరిగిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ( ఆ )
    పాలాభిషేఖం స్వామికే
    నెయ్యభిషేఖం స్వామికే
    తేనాభిషేకం స్వామికే
    పూలాభిషేఖం స్వామికే
    స్వామి
    శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
    శబరిగిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ( ఆ )
    కర్పూరహారతి తనకెంతో
    పానకమంటే మరియెంతొ
    శరణము పదము ఎంతెంతో
    ఇష్టం ఇష్టం స్వామికే
    స్వామి
    శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
    శబరిగిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ( ఆ )
    హరిహరాసనం స్వామిది
    సుందరరూపం స్వామిది
    కన్నులపండగ మనదేలే
    జన్మతరించుట మనకేలే
    స్వామి
    శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
    శబరిగిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ( ఆ )
    శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
    శబరిగిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ( మ , ఆ ) ( 2 )
    ఓం స్వామియే శరణమయ్యప్ప

  • @tharuncreationsbtk1488
    @tharuncreationsbtk1488 Před 7 měsíci +3

    అయ్యప్ప స్వామి లేకుంటే మా జీవితం లేదు 🙏స్వామి యే శరణం అయ్యప్ప 🙏🌺🌼🌺

  • @ljagadeesh6497
    @ljagadeesh6497 Před 2 lety +25

    🙏ఓమే శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏

  • @lveerababulveerababu8526
    @lveerababulveerababu8526 Před 10 měsíci

    Parupalli ranganath gariki sathakoti vandanalu elanti madhuramaina songs padinanduku

  • @sankaredamadugu8885
    @sankaredamadugu8885 Před 6 měsíci

    చీకటీలో ఉండి అష్టదిగ్బంద చిక్కులలో చిక్కుకున్న నా కుటుంబం నేను ఆ అఖిలాండేశ్వర అయ్యప్ప స్వామి మాలవేసిన తర్వాత నేడు అయ్యప్ప దయవలన నా కుటుంబం నేడు సంతోషం గా ఉంది..హరిహర పుత్రుడు ఏంతో సత్యవంతుడు అందుకే నేను నాకుమారుడుకి శ్రీ హరిహర విఘ్నేష్ అని ఆ దర్మస్వరూపండి పేరు పెట్టుకున్నాను. స్వామి యే శరణం అయప్ప..

  • @RaviKumar-uc1wp
    @RaviKumar-uc1wp Před 4 lety +9

    Ome Sri Swamiyee Saranam Ayyappa
    Ome Sri Swamiyee Saranam Ayyappa
    Ome Sri Swamiyee Saranam Ayyappa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muggullaveerababu3406
    @muggullaveerababu3406 Před 2 lety +10

    ఓం శ్రీ ఆంజనేయ స్వామి నమః

  • @sanapati479
    @sanapati479 Před 6 měsíci +1

    ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ)
    ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( ఆ )
    ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ)
    ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( ఆ )
    కొండాకొండాకు మధ్య మలయాళ దేశమయ్యా
    మలయాళ దేశం విడిచి ఆదుకోను రావయ్యా
    ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ)
    ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( ఆ )
    విల్లాలివీరుడే వీరమణికంఠుడే
    రాజులకిరాజుడే పులిపాలు తెచ్చినాడే
    ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ)
    ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( ఆ )
    పంబా బాలుడే పందళ రాజుడే
    మురుగన్ స్వామి తమ్ముడే వావరస్వామి మిత్రుడే
    ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ)
    ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( ఆ )
    ఎరుమేలి శాస్తుడే ఇరుముడి ప్రియుడే
    శివునీకుమారుడే పరిమళాల ప్రియుడే
    ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ)
    ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( ఆ )
    కలియుగ వరదుడే కరుణించు దేవుడే
    కారుణ్యదేవుడే కాంతామలైవాసుడే
    ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ)
    ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( ఆ )
    సన్యాసి వేషుడే శరణుఘోష ప్రియుడే
    మకర జ్యోతియే , మా ఇలవేల్పుడే
    ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ)
    ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( ఆ )
    ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ)
    ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( ఆ )
    ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ)
    ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( ఆ )
    ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ)
    ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( ఆ )
    ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ)
    ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( ఆ )
    ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( మ)
    ఉయ్యాలలూగుతున్నాడు అయ్యప్పస్వామి ఉయ్యాలలూగుతున్నాడు ( ఆ )
    ఓం స్వామియే శరణమయ్యప్ప
    హరిహరసుతనే శరణమయ్యప్ప
    ఆపత్బాంధవునే శరణమయ్యప్ప
    అనాదరక్షకనే శరణమయ్యప్ప
    పదునెట్టాంబడియె శరణమయ్యప్ప
    ఓం స్వామియే శరణమయ్యప్ప
    సద్గురునాధనే శరణమయ్యప్ప
    విల్లాలివీరనే శరణమయ్యప్ప
    వీరమణికంఠనే శరణమయ్యప్ప
    ఓం హరిహరసుతన్ ఆనందచిత్తన్ అయ్యన్ అయ్యప్పస్వామియే శరణమయ్యప్ప

  • @ganeshkumarsambaraju4178

    Om sri swimiye saranam ayyappa Hari hara suthane saranam ayyappa

  • @nativeloverjitendra8125
    @nativeloverjitendra8125 Před 2 lety +14

    I like this album very much on my child hood,
    My all time heart touching devotional songs
    ❤❤❤❤❤

  • @ramakantharaoneerudu499
    @ramakantharaoneerudu499 Před 2 lety +7

    స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం శరణం అయ్యప్ప

  • @sreenivasuluyadavalli983
    @sreenivasuluyadavalli983 Před 3 lety +2

    Om sriswamiyasharanam Ayappa

  • @akulaminuchinu5667
    @akulaminuchinu5667 Před rokem

    Om Sri swamiye sharanam Ayyappa 🙏 🙏🌼🌼🌼🌼

  • @keshwatkarmanojkumar2386
    @keshwatkarmanojkumar2386 Před 4 lety +8

    Om sri Swamiye Saranam Ayyappa

  • @lakshmanmamidi2448
    @lakshmanmamidi2448 Před 4 lety +6

    Exellent songs lord ayyappa... Swamiye saranam ayyappa..

  • @nadempalliravivarma3264

    Om namo seranam ayyappa seranu seranu seranu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramanamurthy7348
    @ramanamurthy7348 Před 2 lety

    Om Ganeshay Namaha Om Shree Swamiyee Saranamayyappa 🙏🙏

  • @lokeshdamarla5556
    @lokeshdamarla5556 Před 4 lety +51

    Om sri swamiye saranam ayyappa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kamathampolaswamy6630
    @kamathampolaswamy6630 Před 4 lety +10

    Swamye saranam ayyappa

  • @yadavallibala2903
    @yadavallibala2903 Před 6 měsíci

    Om Sri swamiye Sharanam Ayyappa pahimam pahimam rakshamam raksha raksha 🙏🙏🙏💐💐💐🕉️🕉️🕉️

  • @anithasekhar5630
    @anithasekhar5630 Před 6 měsíci

    Swamy saranam appyapa Swamy saranam appyapa saranam🙏🙏🙏🙏🙏

  • @giritejam90
    @giritejam90 Před 3 lety +16

    ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏

  • @mutyamreddy8041
    @mutyamreddy8041 Před 3 lety +5

    Swamiye sharanam ayyappa

  • @satyanarayanagolkonda6387
    @satyanarayanagolkonda6387 Před 2 měsíci +1

    Golukoda.satyanarayana.omswmiysarànamayyappa
    ❤❤❤❤❤❤

  • @aswiniteja2189
    @aswiniteja2189 Před 5 lety +13

    swami saranam ayyappa super song

  • @sanapati479
    @sanapati479 Před 6 měsíci +2

    ఓం స్వామియే శరణమయ్యప్ప
    సద్గురునాధనే శరణమయ్యప్ప
    విల్లాలివీరనే శరణమయ్యప్ప
    వీరమణికంఠనే శరణమయ్యప్ప
    సంతషంబు సంతషంబు సంతషంబుహా
    శబరిమలై యాత్రచేయు సంతషంబుహా ( మ, ఆ ) ( 2 )
    కార్తికేయమాసమందు తగిన నిష్ఠతో
    కంఠమాల వేసుకొనగు కలుగు సంతషం ( మ ) ( 2 )
    సంతషంబు సంతషంబు సంతషంబుహా
    శబరిమలై యాత్రచేయు సంతషంబుహా ( ఆ ) ( 1 )
    శరణుగోష చేసుకొనుచు శబరిమలైకేగగ
    ఇరుముడిని దాల్చివేగ ఎరుమేలి చేరుగా
    సంతషంబు సంతషంబు సంతషంబుహా
    శబరిమలై యాత్రచేయు సంతషంబుహా ( ఆ ) ( 1 )
    ఆటవిక వేషమందు ఆడిపాడగ
    దివ్యమైన పంబనదిని తీర్థమాడగా
    సంతషంబు సంతషంబు సంతషంబుహా
    శబరిమలై యాత్రచేయు సంతషంబుహా ( ఆ ) ( 1 )
    శబరీతీర్థమందుజేరి శరణుబ్రుచ్చగా
    పదునెట్టాంబడినెక్కుచు పరవశింపగా ( మ ) ( 2 )
    సంతషంబు సంతషంబు సంతషంబుహా
    శబరిమలై యాత్రచేయు సంతషంబుహా ( ఆ ) ( 1 )
    నిష్ఠతోడ నెయ్యితెచ్చి సమర్పింపగా
    అభిషేకము చేయువేళ అలరుచుండగా ( మ ) ( 2 )
    సంతషంబు సంతషంబు సంతషంబుహా
    శబరిమలై యాత్రచేయు సంతషంబుహా ( ఆ ) ( 1 )
    తన్మయత్వమందు మదిని దర్శనార్ధమై
    స్వామియే శరణమంటు శరణువేడగ ( మ ) ( 2 )
    సంతషంబు సంతషంబు సంతషంబుహా
    శబరిమలై యాత్రచేయు సంతషంబుహా ( ఆ ) ( 1 )
    దివ్యభూషణములుదాల్చి వెలుగుచూడగా
    మకరసంక్రాంతి జ్యోతి వెలుగుచూడగా ( మ ) ( 2 )
    సంతషంబు సంతషంబు సంతషంబుహా
    శబరిమలై యాత్రచేయు సంతషంబుహా ( ఆ ) ( 1 )
    అయ్యప్ప శరణమంచు ఆర్తినీరగా
    స్వామియే శరణమంచు శరణువేడగ ( మ ) ( 2 )
    సంతషంబు సంతషంబు సంతషంబుహా
    శబరిమలై యాత్రచేయు సంతషంబుహా ( ఆ ) ( 1 )
    సంతషంబు సంతషంబు సంతషంబుహా
    శబరిమలై యాత్రచేయు సంతషంబుహా ( మ, ఆ ) ( 3 )
    ఓం స్వామియే శరణమయ్యప్ప

  • @nageshwaraokommuru6566

    Om sri swamiye saranam ayyappa........

  • @kishorem7907
    @kishorem7907 Před 4 lety +12

    అయ్యప్ప స్వామిని నమ్మినవారికి అంతా మంచే జరుగుతుంది స్వామియే శరణం అయ్యప్ప

    • @pilakavasubabu329
      @pilakavasubabu329 Před rokem

      Swamiye saranamayyappa

    • @sudhakarpittala302
      @sudhakarpittala302 Před rokem

      స్వామియే శరణం అయ్యప్ప జ్ఞాపకం చిన్నప్పటి జ్ఞాపకం

  • @bsnbsn5566
    @bsnbsn5566 Před 3 lety +5

    🐅🐅🐅ఓం 🐅🐅🐅శ్రీ 🐅🐅🐅స్వామియే 🐅🐅🐅శరణమయ్యప్ప 🐅🐅🐅❤️❤️❤️

  • @srikanthv9967
    @srikanthv9967 Před rokem

    E song s kosam vethakani chotu ledu
    Na chinnappudu vine vadini
    Awesome songs

  • @nadempalliravivarma3264

    Om namo sawmy seranam ayyappa seranam seranu seranu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @giritejam90
    @giritejam90 Před 3 lety +11

    స్వామి శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏

  • @kalingapatnamchanduk.chand3651

    Nice songs swami a saranam ayyapa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏🙏🙏

  • @venkytesting9496
    @venkytesting9496 Před 11 měsíci

    🙏Swamie Saranam Ayyappa...🙏

  • @jayaramireddykatasani7997
    @jayaramireddykatasani7997 Před 4 lety +19

    Swamy Saranam Ayyappa saranam

  • @mallareddypadamatimallared9856

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

  • @rajavecha-iv5ny
    @rajavecha-iv5ny Před rokem

    Om Shree Swami Saranam Ayyappa

  • @srinivasuluduggili4074
    @srinivasuluduggili4074 Před 4 lety +5

    Om
    Ayyappa

  • @user-wm8dp4jr4z
    @user-wm8dp4jr4z Před 10 měsíci

    Om sri Swamiye Saranam Ayyappa🙏

  • @user-bh9og2cg9s
    @user-bh9og2cg9s Před 6 měsíci

    Na chinnappudu nundi ee paatalante chaala ishtam om swamiye saranam ayyappa

  • @satyakommoju7782
    @satyakommoju7782 Před 2 lety +9

    One SRI swamy saranam Ayyappa 🙏🙏🙏🙏🙏🙏💐🌻🌼🌸

  • @shravanmasa1622
    @shravanmasa1622 Před 5 lety +3

    Hari hara suthan anandha chithan ayyan ayyappa swamiyee sharnam ayyappa.........

  • @saidaraocheedella6419
    @saidaraocheedella6419 Před 2 lety

    Om sri swamiye saranam Ayyappa

  • @kids3769
    @kids3769 Před 2 měsíci

    Spr songs. Enni new music vachina old is gold

  • @sjmyashu1646
    @sjmyashu1646 Před 5 měsíci

    Swamiye saranam ayyappa
    My favourite songs

  • @radhakrishnaguttikonda2427

    స్వామి శరణం అయ్యప్ప

  • @satishreddy7162
    @satishreddy7162 Před rokem +4

    No words to express to this album......... Swamy saaaaaraaaaaaaanaaaaammmmmm❤❤❤.....

  • @ShivaKumar-rv9gr
    @ShivaKumar-rv9gr Před 11 měsíci

    Swamiye Saranam ayyappa🙏🙏🙏🙏🙏🙏

  • @kanakarajukoyya9399
    @kanakarajukoyya9399 Před 2 lety +304

    నా చిన్నతనంలో అయ్యప్ప స్వామి పూజలకు వెళ్ళేటప్పుడు ఈ పాటలే ఎక్కువ వినేవాడిని..ఎంతో ఆనందం..గా ఉండేది...స్వామియే శరణం అయ్యప్ప

    • @pamballanarsing6049
      @pamballanarsing6049 Před rokem +9

      Pedda police Ayyappa songs

    • @bujja.keshavakeshava1453
      @bujja.keshavakeshava1453 Před rokem +10

      Naku epata anthe chala estam chinna pudu manana mala vesukunna pudu epata nenu akkuva viney vadini om sri swami ye saranam ayyappa

    • @venkateshtalapaneni2169
      @venkateshtalapaneni2169 Před rokem +1

      @@bujja.keshavakeshava1453
      🥰
      M

    • @sahigow1454
      @sahigow1454 Před rokem +2

      నిజం సోదరా

    • @sahigow1454
      @sahigow1454 Před rokem +3

      రాజమండ్రి లో నాగేశ్వరావు గారు భజనలు లో e పాటలు పడేవారు

  • @tathagovardhan8993
    @tathagovardhan8993 Před 2 lety

    Omswmiyee saranam ayappa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥

  • @nagadevikauppari5113
    @nagadevikauppari5113 Před 8 měsíci

    Nice chala bagunai swami saranam ayyapa

  • @satishkumaryalavarthi
    @satishkumaryalavarthi Před rokem +3

    Sir u r voice is gold ..really suitable to ayyappa god perfecto

  • @pandupandu5868
    @pandupandu5868 Před 4 lety +4

    స్వామియే శరణమయ్యప్ప🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙏🙏🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @bhavanauppala8563
    @bhavanauppala8563 Před 19 dny

    Swami saranam Ayyappa Sharanam Sharanam

  • @skmlcsr7958
    @skmlcsr7958 Před 2 lety

    Sri AYYAPA SARANAM SARANAM NAMO NAMO AYYAPA SARANAM SARANAM

  • @kondasrinivas2470
    @kondasrinivas2470 Před 4 lety +6

    OM SRI SWAMIYE SARANAM AYYAPPA

  • @srdigitalexpress5337
    @srdigitalexpress5337 Před 5 lety +89

    అన్నదాన ప్రభువే శరణం అయ్యప్పా
    అరియాంగవు అయ్యావే శరణమయ్యప్పా
    శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
    ఏరుమేలి వాసుడవే శరణమయ్యప్పా
    ఏకస్వరూపుడవే శరణమయ్యప్పా
    కరిమల వాసుడవే శరణమయ్యప్పా
    కలియుగ వరదుడవే శరణమయ్యప్పా
    అలుదాని వాసుడే - శరణమయ్యప్ప

  • @nomulalavanya4022
    @nomulalavanya4022 Před 5 lety +10

    స్వామియే శారణం...

  • @telugudostchannel8233
    @telugudostchannel8233 Před 3 lety +21

    MY FAVOURITE SONGS SWAMIYE SHARANAM AYYAPPA 🥰🥰

  • @gangadharisukumaar7606

    AANANDHAM AAROGYAM ANUGRAHAMBA AYISWARYAM BAANDHAVYAM SAKALAJANAKSHEMAM MUKTHI JEEVANMUKTHI PRADHAATHA SHATHA ANANTHA VELAKOTI PAADHABIVANDHANAALU 🕉🕉🕉🕉🕉🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @pavanpothe2387
    @pavanpothe2387 Před 5 lety +6

    Swamye saranam ayyappa pavan

  • @boyanarasimha9003
    @boyanarasimha9003 Před 4 lety +8

    AYYAPYSARANAM🙏🙏

  • @sudhadigitals972
    @sudhadigitals972 Před 5 lety +14

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప Super & Nice List

  • @vallemhanumanthreddy5411
    @vallemhanumanthreddy5411 Před 4 lety +36

    Om Swamiye Sharanam ayyappa.

  • @sureshrevalla4072
    @sureshrevalla4072 Před 9 měsíci

    Ome Sri అయ్యప్పస్వామి...

  • @srinusama7192
    @srinusama7192 Před 5 měsíci

    super.saranam ayyappa

  • @veeramanikanta3266
    @veeramanikanta3266 Před 5 lety +88

    నాకెంతో ఇష్టమైన పాటలు పెట్టినందుకు ధన్యవాదాలు

  • @chinnumeher3782
    @chinnumeher3782 Před 5 lety +14

    ✨👏👏👏✨swami saranam

  • @reddyp4858
    @reddyp4858 Před 2 lety

    OM SWAMIYE SARANAM AYYAPPA