Shantha Biotech Chairman Dr KI Varaprasad Reddy Interview | | Signature Studios

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • Pls Subscribe: / @signaturestudiostv
    #shantha #anjali #chairman #hyderabad
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Komentáře • 102

  • @miriyala4249
    @miriyala4249 Před 10 měsíci +43

    ఇటువంటి భావాలు గల మీ వంటి వారు భూమి పై నడయాడుతున్నారా? చాలు సార్,నేను ధైర్యంగా బ్రతకడానికి శక్తి వచ్చింది.

    • @gsslakshmi6293
      @gsslakshmi6293 Před 9 měsíci +1

      అద్బుతమైన మాటలు.

  • @SeshuKumarKovela
    @SeshuKumarKovela Před 9 dny +1

    ధర్మం గా కూడా సమాజం లో బ్రతకవచ్చు అని శ్రీ వరప్రసాద రెడ్డి గారు నిరూపించారు.. అంజలి గారు చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు.. మేడం మీకు కూడా అభినందనలు 🌹👌👌

  • @nandamannapurna9699
    @nandamannapurna9699 Před 9 měsíci +4

    ఓ గొప్ప మానవతావాది. సనాతన ధర్మం మూర్తీవభించిన మనీషి. ఆధ్యాత్మిక అంటే ఏమిటో, మత సాంప్రదాయ లేమిటో, గొప్పగా తెలియచేశారు. కృతజ్ఞతలు

  • @user-bj1ow3jg2o
    @user-bj1ow3jg2o Před 9 měsíci +8

    Sir I know you since 1988, so many people are educated with your support. Selute to you sir.

  • @gandhimatcha4612
    @gandhimatcha4612 Před 9 měsíci +14

    మీ భావాలు చాలా గొప్పవి Sir .

  • @baddurisivasomireddy1652
    @baddurisivasomireddy1652 Před 9 měsíci +4

    మీ లాంటి మహానుభావులు, ప్రపంచ మానవాళికి ఎన్నో రోగాల బారిన పడకుండా చేస్తున్నారు, కొన్ని లక్షల కుటుంబాలకు మంచి ఉపాధిని కలిగిస్తూ, ఎందరికో బ్రతుకుని, రేపటిని, అన్ని అవయవాల తో వికలాంగులు కాకుండా బ్రతుకునిస్తున్నరు, ఇంత చేస్తూ మీరు సృష్టి పట్ల ఎలా బాధ్యత గా ఉన్నారు?, మేము ఎలా ఉన్నమే? ఎలా ఉండాలో మీ ద్వారా తెలుసుకోవడం మా అదృష్టం సార్, అందుకే ప్రజల ముందుకు అప్పుడప్పుడు ఇలా రావడం చాలా మంచిది, అవసరం కూడా సార్. మీ అనుభవాలు తెలుగు వారికి చాలా అవసరం సార్. మీరు తెలుగు వారీగా, ముఖ్యంగా నెల్లూరి వాసి కావడం అదృష్టం సార్.

  • @sgarlanka
    @sgarlanka Před 10 měsíci +12

    Sensible & balanced gentleman 👍

  • @sahavasreddy
    @sahavasreddy Před 10 měsíci +11

    Finest interview from your channel 🙏 felt Happy.

  • @NVS-kc8ew
    @NVS-kc8ew Před 7 měsíci +1

    I saw u on stages 2 or 3 times and heard your pronouncement in Telugu & little words in English, I know about something about the vaccine, Shanta biotics, and honoured by Govt.of India with Padmabhushan, & never expected this knowledge from your heart, amazing, 🎉🎉🎉 thankyou media, Om Shanti

  • @malathipuvvula4095
    @malathipuvvula4095 Před 9 měsíci +8

    Chala nijalu chepparu sir. Hats off to you.

  • @maheshseethagari6476
    @maheshseethagari6476 Před 8 měsíci +1

    PARIPURNA JEEVITHANIKI -LIVE EXAMPLE. YOU ARE MY AND LOT OF ASPIRANTS INSPIRATIONAL. Thanks Anjali Garu, Please keep visit him on a frequent basis to bring out lot of learnings from LEGEND with differrent variety of concepts. All the best.

  • @NVS-kc8ew
    @NVS-kc8ew Před 7 měsíci +1

    No words, an impressive interview to every human being who think about the humanity 🙏🙏🙏 and it's variations in every experience connected with education and medical treatment to humanbody from head to foot, Om Shanti wish you all the best sir

  • @rongalisrinivas9454
    @rongalisrinivas9454 Před 9 měsíci +5

    Sir , Good thoughts expressed by you. The present youth should inspire by this ..

  • @sivababaprapanchambyindira8744
    @sivababaprapanchambyindira8744 Před 9 měsíci +2

    Very useful information sir ,Dhnayavaadalu, marpu ravali manishi lo ,meelanti vaaru ee samajanni vuddhrinchali,tq sir

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 Před 9 měsíci +2

    ఇది విన్నాక ఎంత గొప్ప రాజ్యాంగం రాశారు అంబేత్కర్.....ఆయన పై కోపం.......మీలాగే ఆవేశం, వస్తుంది...
    మన చరిత్ర, సంస్కృతి, నాగరికత గురించి ఇంకా మీ మాటల్లో చెప్పాలి...

  • @moral812
    @moral812 Před 9 měsíci +2

    You are 💯 percent correct 🙏 Sir God bless you 🙏.

  • @seetaseeta6929
    @seetaseeta6929 Před 9 měsíci +1

    Adbhutamayina interview
    Thanks Anjali gaaru❤

  • @srinivasagudivaka6106
    @srinivasagudivaka6106 Před 9 měsíci +7

    Hats off to you sir 🎉

  • @nallamillitaruni7513
    @nallamillitaruni7513 Před 9 měsíci +6

    నమస్తే సార్ దీపావళి రోజు డాబా పై నుండి ఒకటి గమనించాను రాత్రి 8 9 మధ్యలో కొన్ని పక్షులు ఎగురుతూ ఉంటే ఆకాశంలో వదిలిపెట్టే టపాసులకి అల్లాడిపోయాయి అవి సబ్జాలకి వెనక్కి ముందుకి ఎగురుతూనే ఉన్నాయి టపాసులు శబ్దం గాల్లో ఎటు వెళితే ఆటో బాధనిపించింది పూర్వం మందులు కాల్పులు ఒక పరిధిలో ఉండేవి ఇప్పుడు అలా కాదు ప్రతి ఒక్కళ్ళు ఆకాశానికి ఇచ్చిన వేస్తున్నారు

  • @sunithanalla512
    @sunithanalla512 Před 9 měsíci +2

    Wow super interview 🎉🎉🎉

  • @nagarajulovisetti
    @nagarajulovisetti Před 3 dny

    మీలాంటి మహానుబావులు ఉండబట్టే .. ఇంకా ధర్మం బ్రతికి ఉంది.

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Před 9 měsíci +3

    Wonderful talked by Dr varaprsad Reddy Garu 🎉🎉🎉🎉🎉

  • @lakshmikavya09
    @lakshmikavya09 Před 9 měsíci +7

    Mam, please interview like these heros. Avoid useless people like Hero ,I mean paster Raja etc.

  • @సత్యంవేదం
    @సత్యంవేదం Před 9 měsíci +1

    దేవునికి మన అవసరం లేదు. మనకు దేవుని అవసరం తప్పనిసరి. దేవుని సంతృప్తి పరచే ఒక వస్తువు మనసుకు మాత్రమే వుంది. అది దేవునిపై గల ప్రేమ. మనకు జగత్ వైపుకు వుండే ప్రేమ మోహాన్ని పుట్టిస్తుంది. అదే భగవంతుని పై చూపే ప్రేమ మోక్షాన్ని కలిగిస్తుంది. మోక్షం అంటే జగత్ పై వైరాగ్యం.. భగవంతునిపై భక్తి వున్న అదే పూర్ణ జ్ఞానం బ్రహ్మజ్ఞానం ❤

  • @teju2871
    @teju2871 Před 9 měsíci +6

    He Is legend. Deep spiritual person.

  • @svpraveen5653
    @svpraveen5653 Před 9 měsíci +2

    Your views and observations are mostly correct. Vulgarity during festive season is going up to the peak

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 Před 2 měsíci

    వర ప్రసాద్ రెడ్డి గారు మహానుభావులు గురువులకు సన్మానం సత్కారం చేసే మహానుభావులు నాకు వారిని దగ్గరగా చూసే భాగ్యం కలిగింది

  • @sesharao4583
    @sesharao4583 Před 3 měsíci

    Reddy garu, mee gurinchi before vinnanu appudu, ippudu aa matram maraledu. Wow great andeee👌👏

  • @kameswararaos6483
    @kameswararaos6483 Před měsícem

    Excellent sir meeru

  • @MadhuExplorer
    @MadhuExplorer Před 9 měsíci +1

    Excellent interview Akka

  • @VRL369
    @VRL369 Před 9 měsíci +2

    Well educated interview Sir🎉🎉

  • @jyothichunduru8933
    @jyothichunduru8933 Před 9 měsíci

    Society gowravinchadagga person vara prasad garu sir I respect you I admire you alot sir elanti vari anubhavalu alochanalu manalanti variki entho use avuthayi ani na abhiprayam thanks anjali garu manchi person tho manchi interview chesaru

  • @arunaakula8611
    @arunaakula8611 Před 9 měsíci +1

    Chala baga chepparu sir Namaste🙏

  • @jayasaiification
    @jayasaiification Před 9 měsíci +2

    Excellent interview

  • @ravichpvd2868
    @ravichpvd2868 Před 9 měsíci +1

    God Bless You Sir
    నిజముగా, యధార్ధముగా, దేశభక్తి, సమాజ శ్రయస్సును కోరుకునే వారు మీలా ఉంటారు.👏👏👏👏👏👏💐
    మత్తయి 7:12 కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునైయున్నది.
    లూకా 6:31 మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి.

  • @sobharaniamara3384
    @sobharaniamara3384 Před 9 měsíci

    Currect ga chepparu sir, nijamga inta time inni rojulu panipata lekunda, tagitandanalu aadutu tiragamani devudu Peru pettukuni...ante kakunda sebdha kalushyam bhayamkaram .Kani yevarik8 morapettukogalam aa bhagavantude veellani marshaling.

  • @rajasekharreddygundra959
    @rajasekharreddygundra959 Před 9 měsíci +3

    Varam laanti vekthi varaprasad garu...
    Bhagavat swarupam...💐💐🙏

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 Před 10 měsíci +4

    ఇటువంటి వారితో మాత్రమే చెయ్యాలి

    • @sreenivas5132
      @sreenivas5132 Před 12 dny

      ఈ సృష్టిలో ఏదైనా అర్హులకే అది దొరుకుతుంది

  • @svpraveen5653
    @svpraveen5653 Před 9 měsíci +4

    Educative interview

  • @padmagullipalli4225
    @padmagullipalli4225 Před 9 měsíci

    sir, what a incite on life, live and let others to live is the best saying

  • @kavithamedipalli4282
    @kavithamedipalli4282 Před 9 měsíci

    Chala happy ga undi inta goppa vari interview chudatam

  • @jyothipagadala3297
    @jyothipagadala3297 Před 9 měsíci

    Yes sir, media lo thumbnail ki andulo unde information ki elanti sambandam undadhu

  • @venkataraogude5612
    @venkataraogude5612 Před 9 měsíci +1

    Excellent video

  • @seetaseeta6929
    @seetaseeta6929 Před 9 měsíci +1

    Enta manchi Telugu vintunnamu sir🎉🎉🎉

  • @venkataraogude5612
    @venkataraogude5612 Před 9 měsíci

    Excellent, GOD bless you

  • @maddalasanthi2571
    @maddalasanthi2571 Před 10 měsíci +1

    Super sir .

  • @susheelaks678
    @susheelaks678 Před 9 měsíci

    The grt grt human beying..namsthe such s truthfully words❤🎉

  • @BharatKumar-ry2lp
    @BharatKumar-ry2lp Před 10 měsíci +2

    We all should call him "The vaccine man of India".

  • @user-yb1fo6io6q
    @user-yb1fo6io6q Před 9 měsíci +2

    It is unfortunate to see a wealth creator being not able to do is a great loss to our state and country.

  • @venkataraogude5612
    @venkataraogude5612 Před 9 měsíci

    Madam Anchor, the great.

  • @laxmitayaru726
    @laxmitayaru726 Před 9 měsíci

    Goodopinions

  • @ChandraShekhar-vh6pq
    @ChandraShekhar-vh6pq Před 3 měsíci

    🙏🙏🙏

  • @Khaan-Saaheb
    @Khaan-Saaheb Před 9 měsíci +3

    నేను నాస్తికుడ్ని. నాస్తికుడంటే దేవుడు లేదనుకునే వాడు కాదు. దేవుళ్లు వున్నారని “తెలుసుకున్న” వారు. కానీ వాళ్లు వుంటే ఏమిటి అసలు అది మా టాపిక్ కాదు. ప్రతీ విషయమూ దైవ స్వరూపమైతే దేవుడంటే ఎవరూ అని అడిగే వాళ్లని క్షీదరించుకునే వాళ్లం నాస్తికులం. దేవుడు బ్రతకడానికి మనిషి కావాలి కానీ మనిషి బ్రతకటం కోసం దేవుడవసరం లేదు.

  • @vijayapesari4404
    @vijayapesari4404 Před 8 měsíci

    Mi lanti vallu kavali sir e deshaniki🙏🙏🙏🙏

  • @naidub.m.5901
    @naidub.m.5901 Před 9 měsíci +1

    Very true sir.hats up to you.

  • @srinivasaraokakarla9736
    @srinivasaraokakarla9736 Před 9 měsíci +2

    ఆత్మస్తుతి...పరనింద... ఖద్దరు ఆధ్యాత్మిక వాదిలా ఉన్నారు... ఇలాంటి వాళ్ళు సమాజంలో కోకొల్లలు... ధైర్యంగా ఒక అన్యాయాన్ని, అవినీతి ని ప్రశ్నించలేరు.. ప్రశ్నించే వారిని నిలదీసే నిఖార్సైన వ్యక్తి లా ఉన్నారు... అనాధలకు మేలు చేస్తున్నానన్నారు... అంతవరకు నిలబడితే మీ వ్యక్తిత్వానికి వన్నెతెస్తుంది చివరిదాకా.... ప్రవచనాలు చెప్పడమే మా పని సమాజం ఏమైనా మాకు సంబంధంలేదు అనుకునే అరాచక గుంపులో మీరు ఒకరు అనిపించవద్దు

  • @prabhakarreddy3326
    @prabhakarreddy3326 Před 4 měsíci

    సూపర్ మీరు సారు

  • @prasannainkollu4848
    @prasannainkollu4848 Před 9 měsíci

    namaste anjali gari..me style lo okasari..Lathama foundation chairman Madhavi Latha gari interview cheyandi mam

  • @sunithadaggupati-zs9ev
    @sunithadaggupati-zs9ev Před 2 měsíci

    Meeku 🙏🙏

  • @skrishnaveni974
    @skrishnaveni974 Před 9 měsíci

    Abba entha baga chepparu andi 😊😊

  • @v.gameing505
    @v.gameing505 Před 4 měsíci

    Anjali Garu you are 100 percentage luck

  • @englishcakewalk8332
    @englishcakewalk8332 Před 9 měsíci +1

    " Do as you would be done by."

  • @mskiran998
    @mskiran998 Před 3 měsíci

    Sir mee company lo nenu work chesanu adi naku devudu chesina punyam

  • @yammanuruvenkatakamesh4032
    @yammanuruvenkatakamesh4032 Před 9 měsíci +1

    Anjali is beautiful

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 Před 9 měsíci

    Govt has to utilize your services to the nation. Satyam devarakonda Nalgonda

  • @arunasreemarur879
    @arunasreemarur879 Před 9 měsíci

    Sairam sir

  • @shravani.devanooridevanoor4862

    Naaku Shathamaanambhavathi, mithunam inka Rangamaarthanda nachina movies sir ...

  • @CPK8989
    @CPK8989 Před 2 měsíci

    FYI..
    $25 million is 200 crores, assuming $ value at 80 rupees.

  • @krupakaraluri2113
    @krupakaraluri2113 Před 9 měsíci

    Sir evening diet pls . Morning, afternoon ok

  • @jagarlashankar7905
    @jagarlashankar7905 Před 9 měsíci

    Super.GURWGARU

  • @scorpy1988
    @scorpy1988 Před 9 měsíci +1

    12:50 watch what he says here……. This is a fine example of what faith does to humans, especially “antha maya” philosophy, he wants youth and others not to follow the current affairs instead listen to pravachanas, which talk about all non relevant things about modern world, the way the entire thing of bail petition of a ex cm and current opposition leader of a state decides the fate of everyone, it’s not just their own thing since it is not a personal case, it is about public money, I used to(still) admire this person and don’t know how many times I watched his open heart with RK whenever I needed some motivation, but now he has become irrelevant and inconsequential to current society, beware people….. this is how blind non materialistic philosophy converts people like him into this

  • @nagarajubarre3245
    @nagarajubarre3245 Před 9 měsíci

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ

  • @savitrip1649
    @savitrip1649 Před 9 měsíci

    Sir Ela unnaru Manchi bhavaalu sir meevi

  • @Pransamdev
    @Pransamdev Před 9 měsíci

    Sir.. CMT Vaccine teeskurandi sir🙏🙏🙏

  • @asmarts7853
    @asmarts7853 Před 9 měsíci

    👌👌🙏💐🖌️🎨

  • @shantidamam8281
    @shantidamam8281 Před 9 měsíci +1

    👍👍👍👍👍👍👏👏👏👏👏👏👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏❤️

  • @baddurisivasomireddy1652
    @baddurisivasomireddy1652 Před 9 měsíci +1

    తంబ్ నైల్స్ అలా లేకపోతే వారికి లైక్స్ రావు, అవి రాకపోతే డబ్బు రాదు, అంటే యూట్యూబ్ వాళ్ళు రుల్స్ మార్చు కుంటే, ప్రజలకు మెలేమో?.

  • @BonAmi-v8t
    @BonAmi-v8t Před 3 dny

    Do as you would be done by.

  • @Khaan-Saaheb
    @Khaan-Saaheb Před 9 měsíci +2

    గవర్నమెంటు పేరుతో బందిపోట్లు ప్రజా ప్రతినిధుల్ని కిడ్నాప్ చేస్తే ప్రజలు చట్టమే మాట్లాడతారు తప్పేమీ లేదు

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 Před 12 dny

    కుందేలు బొమ్మ లాగా ఉన్నావు తల్లి

  • @venkatv6402
    @venkatv6402 Před 9 měsíci

    Jagan ki support cheste cheyyandi...anthey kaani tdp ki against ga work cheyyakandi sir

  • @valoriefalorie4223
    @valoriefalorie4223 Před 9 měsíci

    What happened to his eyes?

  • @ravit9595
    @ravit9595 Před 9 měsíci

    44.15 ప్రకారంగా ఆయన చెప్పింది సూపర్. భూమ్యాకర్షణ శక్తి భూమికి మనిషి పెట్ట లేదు దేవుడే పెట్టాడు. దానిని మనిషి భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని మనిషి చెప్పాడు సూపర్.

  • @raajgnt
    @raajgnt Před 10 měsíci +1

    Posting old video as new is cheating
    And these anchors giving sermons

    • @vallipadmanjaliy4036
      @vallipadmanjaliy4036 Před 10 měsíci +1

      Ni mohamla undi. This is new one... Theliyakundaa comment pettaddu

  • @ramabhupal4819
    @ramabhupal4819 Před 9 měsíci

    అలా శుభ్రంగా జుట్టు ముడి వేసుకోండి. చక్కగా వుంటారు

  • @krishnamurthy-uo5zq
    @krishnamurthy-uo5zq Před 9 měsíci

    Entrance lo ayana cheppina Durga matha sculpture chupinchakunda video end chesadu...em camera men oo...em editor oo..em Anchor oo..Em Management oo..🙄🙄

  • @kotlaparanitha
    @kotlaparanitha Před 9 měsíci

    Qnwes doga malligadu

  • @vijaysastry4235
    @vijaysastry4235 Před 9 měsíci +1

    Dharmam basically is Caste Division of people.
    Which is inequality of people.
    So Dharmam in reality is Adharmam...

  • @lnvjeatradingcompany8558
    @lnvjeatradingcompany8558 Před měsícem

    Amma thalli bangaram ekkuvaga navvi champaku thalli meekoka . Peddha dandam

  • @VikramKumar-br7pw
    @VikramKumar-br7pw Před 9 měsíci +1

    Ividi interviews full time pass waste, idi okkati kasta better.

  • @scorpy1988
    @scorpy1988 Před 9 měsíci

    43:58 the person who was responsible for vaccine revolution in india talking this crap, these kinds of thoughts are won long ago by atheists or materialists, I wish he listens to other end of these questions, not just blindly believing this nonsense

  • @tmmohan
    @tmmohan Před 6 měsíci

    Manamu samajaaniki thirigi chellinchatame dharmam. True. Everyone is paying direct and indirect taxes to govt which is spending for soceity. I think everyone is already doing their dharmam.

  • @JNM-Political
    @JNM-Political Před 9 měsíci

    Dr …… I am not sure if you are talking about NCE / NME …… costs US $25 million in India 🇮🇳, probably you said Rs 400 Cr. Inadvertently instead of Rs 200 Cr❗️

  • @suryaprakashraogollakoti561
    @suryaprakashraogollakoti561 Před 9 měsíci +1

    Meeru sardhaka namadeyulu reddygaru

  • @ravit9595
    @ravit9595 Před 9 měsíci

    14.50 లో చెప్పిన మాట సూపర్. నమ్మకం సందేహం.

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 Před 2 měsíci

    వార ప్రసాద్ రెడ్డి గారు మహానుభావులు గురువులకు సన్మానం సత్కారం చేసే మహానుభావులు నాకు వారిని దగ్గరగా చూసే భాగ్యం కలిగింది

  • @ABDULHAMEED-hm6gj
    @ABDULHAMEED-hm6gj Před 10 měsíci +1

    🙏

  • @babjeepalepu7304
    @babjeepalepu7304 Před 9 měsíci +1

    🙏🙏🙏🙏

  • @user-sc6vv5bm6i
    @user-sc6vv5bm6i Před 9 měsíci

    🙏🙏🙏