ఎవరైనా నిన్ను అవమానించనీ, నీవు తీసుకోకు || no one can insult you without your permission || Risa

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • dont take insult.. declare who you are
    ‪@KanthRisa‬
    ‪@kanthrisalifestories‬
    #insult
    #selfrespect
    #spiritual
    #kanthrisa

Komentáře • 65

  • @Atrimurthy
    @Atrimurthy Před 9 měsíci +10

    మంచిగాని,చెడుగాని, మనకు మనంచేసుకున్నంతగామరెవ్వరూచేయలేరుఈవిశ్వంలో .

  • @acharyabhardwajsatsangam2303
    @acharyabhardwajsatsangam2303 Před 9 měsíci +1

    ఒక మనిషి ఆన్న వాడు కోపం నుంచి, అవమానం నుంచి మనసు విశ్లేషణ చేసుకొని ప్రాక్టికల్ గా ఆ situation నుంచి బయట పడటానికి అవరోధం శరీరంతో తాదాత్మ్యం చెందిన నేను అన్న భావన. నిజానికి నేను ఆ situation తో ఏ విధంగానూ సంబంధ పడక ఉదాసీనంగా ఉండగలిగితే కోపమూ లేదూ... అవమానమూ లేదు❤

  • @SureshKumar-lp2sb
    @SureshKumar-lp2sb Před 8 měsíci

    Adhbutam Risa Bava🙏

  • @Chalapathi.marella
    @Chalapathi.marella Před 6 měsíci

    Sir correct GA cheparu

  • @madhaviinguva6593
    @madhaviinguva6593 Před 9 měsíci +1

    Wonderful words
    I shared this video in my family group
    Thank u so much sir for these wonderful words

  • @lakshminarayanapeddahulthi7702
    @lakshminarayanapeddahulthi7702 Před 9 měsíci +1

    Yes .. yesss .. yesss Risaa master gaaru!
    Hyderabad లో మీ అడ్రసు తెలపగలరు .. మీ సాన్నిధ్యంలో ధ్యానం చెయ్యాలన్నది నా అభిమతం మాస్టర్ గారూ !

    • @KanthRisa
      @KanthRisa  Před 9 měsíci +2

      youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏

    • @naiduvardhineedi7532
      @naiduvardhineedi7532 Před 9 měsíci

      ​@@KanthRisa
      Hi

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 Před 9 měsíci +2

    వాడు అన్నవేవి మనకు సంబంధించిన విషయం కాదు కాబట్టి మనం అవమానించబడలేదు.

    • @careercoach2319
      @careercoach2319 Před 9 měsíci +1

      Haha cheppukovadaniki baguntay evarain insult chesthe mana attitude change aipotundhi

  • @sriharijetti593
    @sriharijetti593 Před 9 měsíci +1

    Super ga cheppaavu Anna.. 🙏

  • @ramsyamartscrafts5597
    @ramsyamartscrafts5597 Před 9 měsíci

    మనల్ని పదిమందిలో విమర్శించారు, లేక అవమానించారు అనుకోండి, దాని గురించి మనము విశ్లేచించు కోవాలి,అందులో మనతప్పు లేదని తెలిస్తే ఖచ్చితంగా మనల్ని చూసి అసూయపడుతున్నారు అనుకోవాలి వారిని క్షమించాలి

  • @mahalaxmi2126
    @mahalaxmi2126 Před 9 měsíci

    Nenu a vishayam gurinchi alochistano a roju me video lo samadanam dorukuthundi naku... thank you so much

  • @sandhyas125
    @sandhyas125 Před 9 měsíci

    మీరు స్టోయిక్ ఫిలాసఫీ మంచిగ అవగాహన చేసుకున్నరు.
    నేను కూడ మార్కస్ అరీలియస్ పుస్తకాలు చదివిన తర్వాత చాలా మార్చుకున్న.

  • @pavithra9962
    @pavithra9962 Před 8 měsíci

    Thank you అన్నా....

  • @mymaster730
    @mymaster730 Před 8 měsíci

    Bagundhi chala👏👌🙏

  • @kanumuriramaraju5245
    @kanumuriramaraju5245 Před 9 měsíci +1

    Yoga is antarmukha, Tantra is bahirmukha where insult, injury, and intimidating is possible.
    Real me is sadhana, sodhana and consolidation of self.
    Vedana and rodhana may be inevitable when we take the filth of wrong people around us.😢

  • @parvathidevi6444
    @parvathidevi6444 Před 9 měsíci

    Bangaaru tandri.. NAA KOSAME EE VIDEO CHESINATLUGA VUNDI .THANK U.

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 Před 9 měsíci

    Awesome

  • @udayasri8087
    @udayasri8087 Před 9 měsíci

    Super explanation very understandable...... simple words with alots of meaning in it .... thank you anna doing very useful videos..

  • @ank1045
    @ank1045 Před 9 měsíci

    Nice talk brother 🙏👏

  • @828anuradha
    @828anuradha Před 8 měsíci

    ❤❤❤❤😊😊😊😊

  • @jotiswarreddyvangala2886
    @jotiswarreddyvangala2886 Před 9 měsíci

    Useful video anna

  • @santoshjampal3325
    @santoshjampal3325 Před 9 měsíci

    Pravachanalu kuuda anubhavinchi cheppe vallu unnaru sir

  • @deviladiestailorssathyamva1433

    Kapil sharma show లో దాదాపు 2years క్రితం చూశాను..... ❤

  • @ramakrushnachandanapalli2824

    This video is very useful to me Sir

  • @bhavanimanogna7676
    @bhavanimanogna7676 Před 9 měsíci

    Now iam in practice,

    • @KanthRisa
      @KanthRisa  Před 9 měsíci

      సంతోషమస్తు

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Před 9 měsíci +3

    నన్ను అవమానిస్తున్నారు..నిందిస్తున్నారు.. నన్ను నమ్మడం లేదు..అపార్థం చేసుకుంటున్నారు..నన్ను మోసగిస్తున్నారు అనే తలుపులను మనసులో నింపుకుని న్యూనతా భావంతో నలిగిపోయే వాళ్ళు..తమను నాశనం చేసే ఇలాంటి హేతు ప్రత్యాయాలనుండి ఎన్నటికీ విముక్తుడు కాలేరు.!

    • @KanthRisa
      @KanthRisa  Před 9 měsíci +3

      True'

    • @user-zf8nb1lp2r
      @user-zf8nb1lp2r Před 9 měsíci

      ​@@KanthRisaఆన్న మి బుక్స్ కావాలి యక్కడ దొరుకుతాయి

    • @KanthRisa
      @KanthRisa  Před 9 měsíci

      @@user-zf8nb1lp2r +91 76758 22841 భాను గారికి కాల్ చేయండి🙏🙏🙏

    • @YanumulagopiGopi-gp1pd
      @YanumulagopiGopi-gp1pd Před 9 měsíci

      ​@@KanthRisaనాకు మీ బుక్ కావాలి సార్

    • @KanthRisa
      @KanthRisa  Před 9 měsíci

      @@YanumulagopiGopi-gp1pd +91 76758 22841 భాను గారికి కాల్ చేయండి🙏🙏🙏

  • @umarani2159
    @umarani2159 Před 9 měsíci

    Thank you sir

  • @user-rt2zv3hl5g
    @user-rt2zv3hl5g Před 9 měsíci

    Good

  • @komaravenkaiah2476
    @komaravenkaiah2476 Před 9 měsíci

    Thanks❤you

  • @polepallesatish
    @polepallesatish Před 9 měsíci

    Check the self image inside ( advanced practice ) 🕉️
    Without eliminating that imagined image about you.
    You cannot come out of insult, hurt, abuse 🤭
    Lectures won't change people.
    Deeper analysis enquiry of the mind is needed 🕉️🙏🏻🕉️

  • @gphanendra54
    @gphanendra54 Před 9 měsíci

    🥇🤝🙏

  • @Atrimurthy
    @Atrimurthy Před 9 měsíci

    మమాత్మాసర్వభూతాత్మ అందరిలోనూ నేనున్నాను నన్నెవరుఏమనగలరు.

  • @madhukiranattivilli2321
    @madhukiranattivilli2321 Před 9 měsíci

    Heat of the moment lo INTELLECTUAL gaa think chese capacity chaala takkuva mandhiki maatrame untundhi. These r not rocket science. All can do these, but they can't due to the GRIP of negative thoughts on their minds.
    Real situation lo AUTOMATIC gaa ilaanti techniques use cheyaalante normal time lo situations imagine chesukoni lots of PRACTICE cheyaali. Else very tough to implement when tough times arrive
    Isn't it!?

  • @keerthipadigar7687
    @keerthipadigar7687 Před 9 měsíci +1

    Mana tho inthakalam close ga undi suddenly manam evaro theliyanattuga behave chesthe yela react avvali

    • @KanthRisa
      @KanthRisa  Před 9 měsíci +1

      నువ్వు నీల ఉండు. మిగతాది అనవసరం

  • @nandemadhu5693
    @nandemadhu5693 Před 9 měsíci

  • @arun2289
    @arun2289 Před 9 měsíci

    Iam back after 6 months to this channel.

  • @ramakrushnachandanapalli2824

    Hi risa gaaru

  • @BusamJyothi
    @BusamJyothi Před 9 měsíci +1

    Vemana ki abhiramudu em avtharu?

  • @sumathibaireddy1363
    @sumathibaireddy1363 Před 9 měsíci

    Pravachanam kadu suma--🙏🙏🙏

  • @user-rt2zv3hl5g
    @user-rt2zv3hl5g Před 9 měsíci

    Konni visyayallo Atadhu mana mirror

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 Před 9 měsíci

    హాయ్ సార్

  • @saibhavana-saifeelings4785
    @saibhavana-saifeelings4785 Před 9 měsíci

    Offices లో అందరి ముందు అవమానించడం, నిందించడం చేసేవారికి, దారిలో పెట్టడానికి, మన ఆత్మ గౌరవం కాపాడుకోడానికి పై అధికారులకు కంప్లెయింట్ చేయడం అవసరం కాదా sir

    • @KanthRisa
      @KanthRisa  Před 9 měsíci

      చేయాలి.. మనం కోపం లేకుండా బూతులు మాట్లాడకుండా.. అవతలి వారికి రెస్పెక్ట్ ఇస్తూ స్పష్టంగా చెప్పగలిగితే.. there is solution

  • @jeswikjeswik8015
    @jeswikjeswik8015 Před 9 měsíci

    Hai risa garu🙏

  • @KrishnaKumari-to3nj
    @KrishnaKumari-to3nj Před 9 měsíci

    Eme cheppalo teliyatam ledu, na kalavaram iyena life ki konchem samadanam dorikindi.

  • @Jo.jobaby
    @Jo.jobaby Před 9 měsíci

    ఇప్పుడు మే వీడియోలు చూస్తున్నా...అనుకోండి.. ఇగ నీకు ఊరికే అదేపనా....లేకపోతే.
    నీకు బ్రెయిన్ పని చేస్తలేదా ఇలా మాటలతో నాకు కోపం వస్తోంది....
    నేను తీసుకోలేక పోతున్నా....

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 Před 9 měsíci +1

    వాడు అన్నవేవి మనకు సంబంధించిన విషయం కాదు కాబట్టి మనం అవమానించబడలేదు.

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 Před 9 měsíci +1

    వాడు అన్నవేవి మనకు సంబంధించిన విషయం కాదు కాబట్టి మనం అవమానించబడలేదు.