Marali randi daiva janama | late aashirvadham gaaru |

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024

Komentáře • 8

  • @sathibabuneduri3312
    @sathibabuneduri3312 Před 14 dny

    What a anointing voice

  • @khandavilliramesh5310
    @khandavilliramesh5310 Před 17 dny +4

    Meaning full song writen by Dr Ranjith Ophir gaaru and Good sung by Bro Aseervadam gaaru. praise God always

  • @issaqallipalli3537
    @issaqallipalli3537 Před 20 dny +1

    ధమున్న పాట గాడు.. Miss you anna

  • @dorathibai7231
    @dorathibai7231 Před 16 dny +1

    వావ్ ఏంటో దేవుడు tesukunndu

  • @dorathibai7231
    @dorathibai7231 Před 20 dny +1

    దమ్ము tho పాడారు good rip

  • @dorathibai7231
    @dorathibai7231 Před 16 dny +1

    మీకు మీరే సాటి ఎవరు పోటీ చెయ్యలేరు so sad

  • @karthikalapu2578
    @karthikalapu2578 Před 18 dny

    😢😢😢 miss you sir

  • @khandavilliramesh5310
    @khandavilliramesh5310 Před 17 dny +3

    పల్లవి: మరలి రండి దైవ జనమా ప్రభుని పిలుపిదే తరలిరండి!
    కూలిపోయిన మన బ్రతుకుల - బలిపీఠములను కట్టగ రండి
    1. బహుకాలముగ ఆకాశములు
    వర్షము నీయక మూయబడెను
    ఎంత నలిగినను దైవజనమున
    ప్రార్థన దాహము పుట్టక పోయెను
    సంఘమున మన జీవితములలో
    బలిపీఠములేె కూలిపోయెను ॥మరలి॥
    2. పశ్చాత్తప్తులై - గత జీవితమును
    విడిచియు దేవుని వైపుకు మరలి
    మొదటి ప్రేమను - మరల రగిల్చి
    దేవుని వాగ్దానము చేపట్టి
    మేలు కొనుడి మనదేవుని వేడగ
    పూనుకొనుడి బలిపీఠము కట్టగ ॥మరలి॥
    3. సిల్వయను బలిపీఠముపై మన - రక్షణకై
    యేసే బలియాయెను - ఆయన కొరకై
    మీ జీవితమును పానార్పణముగ ధార
    పోయగ - సమర్పణతో తీర్మానముతో
    బలిపీఠమునిక కట్టగ రండి ॥మరలి॥
    4. దేవుని తోట మిడతల పాలై
    పాడై పోయెను - బీడుగ మారెను
    మత్తులారా! మేల్కొనండి - ఉజ్జీవముకై మొరలిడ రండి
    పిలువనంపుడి - ప్రార్థన వీరుల
    బలిపీఠము కడ రోదించండి ॥మరలి॥