YS Sharmila | విజయమ్మ ను పట్టించుకోని షర్మిల కారణం ఇదేనా | YSR Jayanthi | Y. S. Vijayamma | BIG TV

Sdílet
Vložit
  • čas přidán 6. 07. 2024
  • YS Sharmila | విజయమ్మ ను పట్టించుకోని షర్మిల కారణం ఇదేనా | YSR Jayanthi | Y. S. Vijayamma | BIG TV
    #yssharmila #YSRJayanthi #bigtvlive
    Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
    🔔 Subscribe to our channel
    ✅ Stay Connected to Us.
    👉 Website: www.bigtvlive.com/
    👉 Facebook: / bigtvlive
    👉 Twitter: / bigtvtelugu
    👉 WhatsApp: whatsapp.com/channel/0029VaAe...
    👉 Instagram: / big_tv_live
    BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

Komentáře • 55

  • @yvijayakumar9
    @yvijayakumar9 Před 9 dny +42

    శాస్త్రి అనిల్ మంచి ఫ్యామిలీ నీ విడదీసిన పాస్టర్

  • @s.mraobusam6916
    @s.mraobusam6916 Před 9 dny +11

    పాపం విజయమ్మగారు అటు కూతురికి ఇటు కొడుక్కి కాకుండా పోయారు. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు

  • @user-bu4se9ts3u
    @user-bu4se9ts3u Před 9 dny +23

    బాగానే వున్నారు కదా కౌగలించుకున్నారు ముద్దు పెట్టారు విజయమ్మ ఇంకెటి

    • @manjulae7296
      @manjulae7296 Před 9 dny +2

      Media genuine ga undali. like la kosam. Nuisance create chayyavadu. Please be responsible for your job in honest way

    • @MyTalks-on8gy
      @MyTalks-on8gy Před 8 dny

      ​@@manjulae7296exactly

  • @whateva12345
    @whateva12345 Před 9 dny +3

    ప్రజలకు డబ్బులు పంచడం అంటే అవసరాలు తీర్చడమే కాదు మనీ circulate rotate అవుతుంది అది economy ki అవసరం...vaishyas వ్యాపారాలు last 5 years baga జరిగాయి అదే అందుకు ఉదాహరణ...

  • @user-jw8hz6lh3y
    @user-jw8hz6lh3y Před 9 dny +4

    Sharmila talliki viluva ivvaledu adi chese pichipanulaki support chesta ne talli tandri anna vadina

  • @whateva12345
    @whateva12345 Před 9 dny +2

    education అన్నిటిని సరి చేస్తుంది....పారిశుధ్యం, population, economy improvement....అన్నిటికీ solutions...అందుకే జగన్ అన్న schools కి అంత importance ఇచ్చాడు...north india lo education ని ప్రోత్సాహం ivvaru...తెలివి పెరిగితే వాళ్లకు votlu వేయరు అని

  • @sunkutejeswararao6274
    @sunkutejeswararao6274 Před 9 dny +2

    Super akka

  • @raveendraReddy-gr6ok
    @raveendraReddy-gr6ok Před 9 dny +7

    విజయమ్మగారు నువ్వు రెండు సైడ్ లు డ్రామాలు ఆడితే ఇద్దరినీ నమ్మరు జగన్ సైడ్ మాత్రమే ఉండు అదే న్యాయం వాళ్ళ పర్సనల్ ఫంక్షన్ స్ కి వెళ్ళు రాజకీయ వ్యవహారాల్లో ఒకరి సైడే ఉండండి లేకపోతే 2029 లో కూడా జనాలు నమ్మరు

  • @srikanakadurga7711
    @srikanakadurga7711 Před 9 dny +17

    Sharmila is after power. She can break any relationship for money and power.

  • @user-ch6ls8wr1e
    @user-ch6ls8wr1e Před 10 dny +29

    Rajanna paruvu theesthundhi sharmila

  • @angelbabu5541
    @angelbabu5541 Před 9 dny

    అమ్మా విజమ్మ గారు వుంటే చల్లగానైనా వుండు లేకపోతే వేడిగానైనా వుండు. అలా కాకుండా నులివెచ్చగా వుండకూడదు. అలా నులివెచ్చగా వుంటే సర్వశక్తిగల దేవుడు ముఖము మీద ఉమ్మి వేస్తాను అని హెచ్చరించాడు. జై హింద్ జై భారత్.

  • @desinasubbayyamma2217

    👍👍👍

  • @nelaturijoseph9799
    @nelaturijoseph9799 Před 9 dny

    Very sad

  • @rk37780
    @rk37780 Před 9 dny

    వైస్సార్ ఆత్మ క్షోభిస్తుందేమో 🙄

  • @PrasanaM-ed3qo
    @PrasanaM-ed3qo Před 10 dny +3

    Ontari brathukuiu bathakandi

  • @user-1234abcd5
    @user-1234abcd5 Před 7 dny

    Paapam vijayamma .. aatu kodukku , ettu kuthuru .. aavida thalli ga badha padthumdhii. Ee thallikki allanti situation raakudadhu. Even me nd my sister will fight but i will not bring my mother to suffer. Old age time loo they need peaceful Life.. not these kind of pains .. YSR vuntay eevidakki aa situation vacheedhaa ??

  • @ismarthoneybaby.
    @ismarthoneybaby. Před 10 dny +1

    Oo

  • @sarathireddy1508
    @sarathireddy1508 Před 8 dny

    Meeru pattichukondira vallu oattinchukokapote

  • @Ravindrareddy-hb8nq
    @Ravindrareddy-hb8nq Před 9 dny

    Ido vichitram

  • @Ranga_Fans
    @Ranga_Fans Před 10 dny +47

    రంగా, వైఎస్ఆర్ పేదల కోసం పనిచేశారు కానీ రంగ ని రౌడీ గా, వైఎస్ఆర్ ని ఫ్యాక్షనిస్ట్ గా ముద్ర వేసారు రామోజీ, చంద్ర బాబు జోహార్ వైఎస్ఆర్..జోహార్ రంగ

    • @pavankalyan4259
      @pavankalyan4259 Před 10 dny +5

      Norumuyi ysr ni evaru epudu fractionist ga cheppaledu

    • @shureshhk
      @shureshhk Před 10 dny +3

      Yes it's true brother
      But eddaru janala gundello gudi kattukunnaru great leader s Johar VMR ,Johar YSR

    • @kondurishobha3171
      @kondurishobha3171 Před 9 dny

      ranga ni rowdy anna vallake support chesaru kada kapulu

  • @whateva12345
    @whateva12345 Před 9 dny +1

    హరికృష్ణకు పార్టీ లో చిన్న చిన్న పదవులు ఇచ్చి ఎదురు తిరుగుతున్నాడు party వెనక్కి అడుగుతారు అనుకున్నప్పుడు lepesaadu, YSR ఉంటే వీడు edaga లేను అని lepesaadu, పార్టీ laakkuni Sr. NTR kshobhinchi చచ్చే లాగా చేశాడు...అందుకే..Jagan అన్నకు ఇంకా security ఉండాలి...ఈ chambu నక్కను nammalem...వాడికి అధికారం పిచ్చి బాగా ఉంది...

  • @user-ng7pl6gt8y
    @user-ng7pl6gt8y Před 9 dny +1

    Yes sharmila ysr ki paruvutesinde mosamseshina vareto kutrsluseshi vidagotende kutambani johar ysr jai jagan

  • @Bhagvaan769
    @Bhagvaan769 Před 9 dny +27

    షర్మిల ది కంత్రి బ్రెయిన్ అని ఏపీ మొత్తం తెలుసు...జగన్ అన్న 👍బాబు pk కలిసి ప్రజల కి ఏదో చెస్తారు అనుకుంటు ఉన్నారు.. బాబు కి రాష్ట్రం విడిపోయాక 5years అవకాశం ఇస్తే ఏమి చేయని వాడు ఇప్పుడు ఎలా చేస్తాడు.. జగన్ అన్న నీ ఓడించడానికి నాలుగు పార్టీ లు కలిస్తే గానీ గెలిచారు అది కూడా ఒక గెలిపానా..? మగాడు అంటే సింగిల్ గా గెలిచి చూపించాలి జగన్ అన్న లాగా.. జగన్ అన్న నువ్వు లేని లోటు ఒక సంవత్సరం లో నే తెలిసిద్దీ అన్నా 🙏 నువ్వు ప్రశాంతం గా rest తీసుకో 🎉

    • @angelbabu5541
      @angelbabu5541 Před 9 dny +1

      Sir really your coment 100% correct. GOD bless you and your family.

  • @kumarreddymusalaiahgari1494

    Babu nisharmla enduku pelava ledu

  • @N-et6gb
    @N-et6gb Před 9 dny

    Both jagan and sharmila were wrong in dealing issues in between them by troubling their mom..
    Jagan by supporting accused who is involved in murder case
    Sharmila in speaking about her family issues to the public platform to gain her self goal and for revenge against her own brother bcoz of inheritance issues

  • @suryanarayananiddana1306

    Mahanati.vachind.sudaind

  • @MyTalks-on8gy
    @MyTalks-on8gy Před 8 dny

    Mee janmalu maravu ra , thapudu news yentha dhyryam ga rastharo

  • @madeti
    @madeti Před 10 dny +5

    రెండు కళ్ళు 🎉

  • @ravichandra6025
    @ravichandra6025 Před 10 dny +7

    Sharmila ysr brathiki unte thanne vadu …congress aa case padithe malli ade congress lo party kalipesind chii

  • @user-zn8iw7gp2h
    @user-zn8iw7gp2h Před 9 dny

    తల్లిని పట్టించుకోని అహంకారులు, అన్న చెల్లెలు ఇద్దరు, ఇద్దరే.

  • @srikanthp1242
    @srikanthp1242 Před 9 dny

    Kodu kuthuru ysr dead body kosam airport ke kuda vellaledhu, veellaki dwvudu sasthi chesadu

  • @ramanadadani8080
    @ramanadadani8080 Před 9 dny +1

    Jai jaganmohanreddy Johar ysr

  • @TripuraTalkies
    @TripuraTalkies Před 9 dny +3

    విష పురుగులు అయిన ఈ ఫ్యామిలీని నమ్మటమే జనాలు పిచ్చితనం