కత్తి కాంతారావుని ఎన్టీఆర్ ANR మోసం చేసారా? 600ఎకరాల నుండి తిండిలేని పరిస్థితికి Part 2 Cr Voice

Sdílet
Vložit
  • čas přidán 17. 11. 2023
  • #crvoice #unkownfactstelugu #intrestingfacts #ytshorts #shortsfeed #crvoicestories #crvoicevideos #ytshorts #trendingvideo
    ➽ Subscribe to CZcams: / @crvoice
    ➽ FB: / curtainraisersnetwork
    ➽ Instagram: / curtain_raisers4
    ☛ CopyRights : CR VOICE
    Notice: This Content On This Channel is Inspired By True Events But It Is Not A Documentary/Biography Of Any Character Depicted..
    Hope You Will Enjoy Our Videos..
    For More Videos Like This Please Subscribe Our Channel.. Thank You.
    Team - CR VOICE
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for"fair use" for purposes such as criticism, comment,news reporting,teaching scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use."

Komentáře • 327

  • @crvoice
    @crvoice  Před 8 měsíci +12

    czcams.com/video/JzomoDHXOlQ/video.htmlsi=MrkmCbyGnbTMS3SL
    Kathi kantarao part 1 video link here

  • @Internalview44
    @Internalview44 Před 8 měsíci +24

    వీళ్ళ పడిన కష్టాలతో పోల్చుకుంటే మన జీవితాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పొచ్చు నాకెందుకో ఇది భవిష్యత్తుకు పునాదిలా అనిపిస్తుంది ఇలాంటివి చరిత్ర తెలుసుకోవడం వల్ల మనుషులు ఎదగడానికి ఎంత కష్టపడుతున్నారు అర్థమవుతుంది కష్టం విలువ తెలియాలంటే ముందు మనం కష్టపడాలి

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @hashu59
    @hashu59 Před 8 měsíci +46

    ఇంటిని ride చేసేందుకు వచ్చిన ఐటీ అధికారులే ఇతని పరిస్థితి చూసి డబ్బులు ఇచ్చారంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడని తెలుసుకుంటేనే పాపం అనిపిస్తుంది.

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @venkatg1435
    @venkatg1435 Před 8 měsíci +43

    కాంతారావు గారి గురించి వింటుంటే చాలా బాధగా 😭. మూవీస్ లోకి రాకుండా మునుషుబ్ ఉద్యోగం చేసుకుంటూ 600ఎకరాల భూమి కియజమానిగా చక్కగా కోటీశ్వరుడిగా ఈయన ఈయన పిల్లలు బతకాల్సిన వాళ్ళు. ఒక తాపీదాం ఈయన జీవితం తల కింధులు చేసేసింది. ఇప్పటి కి ఐనా తెలంగాణ ప్రభుత్వం maa అశోషియేసిన్ ఇల్లు కల్పించాలి.

  • @vinayaka3657
    @vinayaka3657 Před 8 měsíci +21

    కొంచం సహాయం చేయొచ్చుగా తెలంగాణ ప్రభుత్వం 🙏అతని బిడ్డలకి

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @varunreddy8619
    @varunreddy8619 Před 8 měsíci +30

    మీరు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ గురించి చాలా చక్కగా వివరణ ఇస్తారు అందుకే మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం.

    • @crvoice
      @crvoice  Před 8 měsíci +2

      Thanks for your love and support❤❤❤

  • @bhashag3904
    @bhashag3904 Před 8 měsíci +33

    కాంతారావు గారు గొప్ప లెజెండరీ నటుడు. కానీ అదృష్టం కలిసిరాలేదు. కాంతారావు గారి గురించి చక్కగా వివరించి నందుకు మీకు ధన్యవాదాలు. ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చినందువలన ఆయన రాజకీయాలు చేయలేక పోయాడు.

  • @bhasker3393
    @bhasker3393 Před 8 měsíci +14

    10 movies లో మాత్రమే హీరోగా చేశారు అని అంటున్నారు. నేను కాంతారావు గారు ‌హీరోగా చేసిన మూవీస్ 40 దాకా చూశాను. మీరల అంటున్నారు. చిన్నప్పటి నుంచి కాంతారావు గారి మూవీస్ చాలా చూశాను.

    • @crvoice
      @crvoice  Před 8 měsíci +2

      Watch again ❤you will understand

    • @AshrafAliKS
      @AshrafAliKS Před 6 měsíci +1

      Kanta rao third hero after ntr and anr. Great actor and hero. Telangana govt should help his family with a house and honour his memory and roles.

  • @NAGULASHAIK-gd1rn
    @NAGULASHAIK-gd1rn Před 8 měsíci +8

    నా దగ్గర కాంతారావు గారి జీవితచరిత్ర "" అనగనగ ఒక రాకుమారుడు ""అనే " బుక్ ఉంది 👍😊 ఆ బుక్ లో మొత్తం కథ 👍

  • @varunreddy8619
    @varunreddy8619 Před 8 měsíci +10

    Trending టాపిక్స్ చేస్తూనే ఇలాంటి ఓల్డ్ ఆర్టిస్ట్ గురించి కూడా చేయండి మీరు సూపర్ గా చెబుతారు.

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @user-ie7bn4zu6y
    @user-ie7bn4zu6y Před 8 měsíci +45

    సీనియర్ ఎన్టీఆర్ గారిది మంచి మనసు అనడంలో కత్తి కాంతారావు గారికి సపోర్ట్ చేయడంలోనే తెలిసింది జై ఎన్టీఆర్.

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

    • @venkatg1435
      @venkatg1435 Před 8 měsíci +6

      ఇంటికి రైడ్ చేయడానికి వస్తే నిన్నటి నుంచి ఎమ్ తినలేదు అన్ని అన్నారుఅంటే ఆయన ఏంత దూర్భర జీవితం అనుభవిస్తున్నారో ఎన్టీఆర్ గారికి తెలియక పోవటం బాధగా ఉంది 😭.

    • @YallapragadaSubbarao-uq3do
      @YallapragadaSubbarao-uq3do Před 7 měsíci +1

      ​@@crvoice😂 ki ye

    • @tulluruchalapathi9881
      @tulluruchalapathi9881 Před 7 měsíci

      Korikalegurralithelo 1976 adyarulo film institute lo sutingjareginde nenu dasari.muralimohan .chandramohankurchunimatamanchitimeloemjareginde ane chandramohanu adigadun ratri12 gantalavararku musaloduvadukunnadu 12 gantalanunundi nakudorikindi 4 gantalaku nenuvadukunnanuannadu . Nenu natudeneganukavalluevaronakuthelusu.

    • @googleuser6844
      @googleuser6844 Před 5 měsíci

      ​@@tulluruchalapathi9881మీరు చెప్పింది క్లియర్ గా అర్ధం కాలేదు

  • @markaanand8935
    @markaanand8935 Před 8 měsíci +24

    జీవితం నేనొక్కడినే దరిద్రం అనుభవిస్తున్న అనుకున్న. కానీ నన్ను మించిన వాళ్ళు ఉన్నారు... నాక్కూడా ఇంతే ఏది ముట్టుకున్న దరిద్రమే.

    • @nagabhushanambommasani2581
      @nagabhushanambommasani2581 Před 7 měsíci

      అలా నిరాశ పడవద్దండి. ఏదోఒక టైమ్‌లో మీరుకూడా kfc లాగ పైకి రాగలురు.

    • @chandranethra8200
      @chandranethra8200 Před 7 měsíci

      Same situation bro

    • @sujatha204
      @sujatha204 Před 7 měsíci

      Me too

  • @hybrid_sisters
    @hybrid_sisters Před 8 měsíci +10

    చూశారు కదా ఈయన జీవితం , హంగులు మాటలు , ఎండమావుల ని చూసి అవే కావాలని పరిగెడితే కుటుంబమే బాధ పడే పరిస్థితి వచ్చింది , ఆయన హయీగా మున్సబు ఉద్యోగం చేస్తు కుటుంబాన్ని పోషించుకున్న బాగుండు ఇప్పుడు కుటుంబం బాధ పడింది కాదు కొడుకులకి ఉద్యోగం ఉంది , రంగుల ప్రపంచాన్ని చూసి ఆశపడితే అది కంగు తినిపించింది సినిమా ప్రపంచం లో ఎదగాలంటే పలుకుబడి డబ్బు, థో వల్లని అనాగతొక్కే తెలివి మరియు అద్రుష్టం ఉండాలి

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @srenewaason5352
    @srenewaason5352 Před 8 měsíci +12

    Poojan అనే user చాలా రోజులనుండి కత్తి కాంతారావు గారి గురించి ఎంతో ఓపికతో ప్రతీ వీడియోలో అడిగేవారు... చివరికి చేసారు... ఆ user హ్యాపీ ఫీల్ అయ్యి వుంటారు..... మొత్తంమీద చాలా బాగుంది ఈ వీడియో... 🙏🙏🙏💐💐❤️❤️

    • @crvoice
      @crvoice  Před 8 měsíci +1

      Thanks for your love and support❤❤❤

  • @user-gd5mm5ge7y
    @user-gd5mm5ge7y Před 8 měsíci +8

    ఇంత పెద్ద కథ ఉందని సెకండ్ హాఫ్ చూసిన తర్వాతనే తెలిసింది.

    • @crvoice
      @crvoice  Před 8 měsíci +1

      Thanks for your love and support❤❤❤

  • @nagabhushanambommasani2581
    @nagabhushanambommasani2581 Před 8 měsíci +9

    మనలో చాలామందికి ఎక్కడ నెగ్గాలో, తగ్గాలో తెలియక ఈ పరిస్థితి వస్తుంది. మరియు మనము కాలానుగుణంగా update అవ్వాలి, లేదా silent అవ్వాలి. ఇది నాకు తెలిసిన సత్యం.

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

    • @googleuser6844
      @googleuser6844 Před 7 měsíci

      Yes.meeru చెప్పింది కరెక్ట్.

  • @hashu59
    @hashu59 Před 8 měsíci +8

    కాంతారావు గారు సినిమాల మీదే డిపెండ్ అవ్వకుండా సైడ్ లో ఏదైనా బిజినెస్ పెట్టుకుని ఉంటే వాళ్ళ పిల్లలకి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు.

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @user-xq7rx5ic5f
    @user-xq7rx5ic5f Před 7 měsíci +5

    Kantha Rao... He was unmatchable in NARADA Role ... ! He was second only to NTR in Lord KRISHNA Role. I loved his all Jana pada Hero roles. He was a memorable Hero of Tollywood inspite of his ill- luck n shortcomings... !

    • @chalapathyrao7853
      @chalapathyrao7853 Před 7 měsíci +1

      చాలా బాధా కరం బాగా బతికాడు పేరు తెచ్చుకున్నాడు అలాగే పోగొట్టుకున్నాడు చాలా వివరంగా కాంతారావు గారి గురించి తెలియని విషయాలు చాలా చెప్పారు

  • @user-bu7uz8bm6z
    @user-bu7uz8bm6z Před 8 měsíci +6

    మీ కొటేషన్స్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్ ని.

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @poojan2989
    @poojan2989 Před 8 měsíci +9

    Jai KATHI KANTA RAO ❤❤ 😢😢🙏🙏🙏🙏 we miss you sir 🙏🙏🙏🙏 rest and peace❤❤❤❤

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @user-ie7bn4zu6y
    @user-ie7bn4zu6y Před 8 měsíci +12

    నేను అనుకునేవాడిని కత్తి కాంతారావు గారు ఏ మూవీ చేశారా అని మీ వీడియో చూసిన తర్వాత నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది.

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @sruthee
    @sruthee Před 8 měsíci +3

    Naku కాంతారావు గారు అంటే chala ఇష్టం. ఇప్పటికి ఈయన మూవీస్ టీవిలో వస్తే కచ్చితంగా మిస్ అవ్వకుండా చూస్తాను. విటాలచర్య మూవీస్ ఎక్కువగా chesaru. జానపద సినిమాలు అంటే naku ఇష్టం

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @tejashree-ramunaidu
    @tejashree-ramunaidu Před 8 měsíci +2

    I was eagerly waiting for this video thank you for uploading

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @mukundreddy8662
    @mukundreddy8662 Před 8 měsíci +6

    One of the good artist. Mahanati SAVITRI gaari laage, production side వెళ్లి nashtta పోయాడు

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @user-bu7uz8bm6z
    @user-bu7uz8bm6z Před 8 měsíci +29

    నేను కాంతారావు గారి పార్ట్ 2 కోసం ఈవినింగ్ నుండి వెయిట్ చేస్తున్నాను ఫైనల్ గా మీరు అప్లోడ్ చేశారు ధన్యవాదాలు.

    • @crvoice
      @crvoice  Před 8 měsíci +1

      Thanks for your love and support❤❤❤

  • @pavantej5877
    @pavantej5877 Před 8 měsíci +4

    Big fan you ఛానల్

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @sre-z1g
    @sre-z1g Před 8 měsíci +5

    ఇలాంటి వాల్ల కోసం ఏదైనా డొనేషన్ కలెక్ట్ చేసి ఇస్తే బాగుండేది కదా

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @user-gd5mm5ge7y
    @user-gd5mm5ge7y Před 8 měsíci +3

    కాంతారావు గారికి సంబంధించిన మాకు తెలియని ఎన్నో విషయాలను ఈ వీడియోలో చెప్పారు మీకు ఎలా థాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు.

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @gkbirla6121
    @gkbirla6121 Před 8 měsíci +4

    Two parts చూసాకా..
    కాంతారావు గారి ఫ్యామిలీ మీద ఎంతో సానుభూతి కలుగుతోంది

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @poornaakondi
    @poornaakondi Před 8 měsíci +1

    మీ వీడియో చూసిన తర్వాత కత్తి కాంతారావు గారి అబ్బాయి రాజా గారి ఇంటర్వ్యూ చూసాను కాంతారావు గారి గురించి మీరు చెప్పినట్టే చెప్పారు. రాజాగారు నాగార్జున, బాలక్రిష్ణ తో చిన్న ప్పుడు ఆడుకోవడం వైభవంగా గడిచిన బాల్యం గురించి చెప్పారు. నాన్న గారు చాలా సంపాదించారు కానీ నేనే రాజు నేనే మంత్రి అన్నతీరుగా వ్యవహరించి ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి ఫ్లాప్ అయినా ఊరుకోకుండా 5సినిమాలదాకా తీసి నష్టం వస్తే మొత్తం ఆస్తి తాను సంపాదించిన దానితోపాటు ఊర్లో ఉన్న పొలంఅంతా అమ్మేసి అప్పులు తీర్చారు అని చెప్పారు కాంతారావు గారి కూతురు కూడా Anr, Ntr Krishna అందరూ ఆయనకి చాలా ఛాన్స్ లు మూవీస్ ఇచ్చారని చెప్పుకొచ్చారు ఏదిఏమైనా అలనాటి జానపద నటుడు ఆయన. కొద్దిగా జాగ్రత్త పడి ఉంటే కనీసం కొడుకులకైనా సొంత ఇల్లుఉండును బుధ్ధి కర్మానుసారిణి

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @raindropmedia123
    @raindropmedia123 Před 8 měsíci +3

    I was waiting for par 2❤

    • @crvoice
      @crvoice  Před 8 měsíci +1

      Thanks for your love and support❤❤❤

  • @user-ij7cu3kf3i
    @user-ij7cu3kf3i Před 8 měsíci +3

    Big boss priyanka gurinchi video cheyyandi

  • @rushik6
    @rushik6 Před 8 měsíci +3

    Rao gopal rao gurinchi cheyandi

  • @amulyabellamkonda
    @amulyabellamkonda Před 8 měsíci +2

    Dabbulu unai kada ani waste cheskuntu velte raju iyna sare last ki adukkovalsinde anadaniki best example eeyana life
    Respect money

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @user-ie7bn4zu6y
    @user-ie7bn4zu6y Před 8 měsíci +2

    Big fan of your channel

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @hahamusic5937
    @hahamusic5937 Před 8 měsíci +2

    Excellent work boss

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @risingsunfilm2989
    @risingsunfilm2989 Před 8 měsíci +2

    Chala vishayalu chepparu thank you

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @crvarthalu
    @crvarthalu Před 8 měsíci +3

    East are west cr voice best❤

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @jayakali6581
    @jayakali6581 Před 8 měsíci +1

    అసలు మీకు నిజాలుఎలా తెలుస్తున్నాయి చాలా ఆశ్చర్యంగా ఉంది

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @user-ie7bn4zu6y
    @user-ie7bn4zu6y Před 8 měsíci +2

    I was waiting for this episode boss

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @muralikrishna5994
    @muralikrishna5994 Před 8 měsíci +1

    నేను చిన్నపుడు ఈ సినిమాలని చూసి కాంతారావు చాలా పెద్ద హీరో అనుకున్నా కాని ఈ వీడియో చూసాక కాంతారావు చాలా పొరపాట్లు చేసి అటు కుటుంబాని కూడా బాగా చూసుకోలేక పోయాడంటే చాలా బాధ గా ఉంది.... Its like hero to zero story..

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @chaitanyadhaksithgoud2375
    @chaitanyadhaksithgoud2375 Před 8 měsíci +1

    Good explain sir🎉

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @chaimaxx1642
    @chaimaxx1642 Před 8 měsíci +4

    Jeevitham lo denikiekkuva importance ivvakoodadu adhi CINEMA ayina POLITICS ayina ..Manishi Enni anukunna Vidhi raatanu evaru maarchaleru..

    • @crvoice
      @crvoice  Před 8 měsíci +1

      Thanks for your love and support❤❤❤

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 Před 7 měsíci +1

    చాలా దురదృష్టం

  • @arya.sadgurumurthyas.murth4316
    @arya.sadgurumurthyas.murth4316 Před 7 měsíci +2

    🌹🙋 కత్తి కాంతారావు కాదు. TL . కాంతారావు 🙋🌹

  • @manuschool748
    @manuschool748 Před 8 měsíci +2

    Big fan of your voice

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @sakebhavani8868
    @sakebhavani8868 Před 8 měsíci +2

    Big fan of your voice anna❤❤

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @anandakumartadepalli4115
    @anandakumartadepalli4115 Před 8 měsíci +2

    Anna ధన్యవాదాలు

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @gopireddyungarala1768
    @gopireddyungarala1768 Před 8 měsíci +2

    Nice video on Kantharao❤

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @radhakrishnagudipally7333
    @radhakrishnagudipally7333 Před 6 měsíci +2

    తెలంగాణ హీరో లను తొక్కిపడేశారు

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb Před 8 měsíci +4

    Kanta Rai garu manchi actor. Financial indiscipline and affairs with heroins were d reasons for his downfall. His Son Raja had acted as ANR's son in famous movie సుడిగుండాలు. ANR and NTR had helped him but the outdated movies he had produced were d reason for his irrecoverable losses.

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @naadawath1286
    @naadawath1286 Před 8 měsíci +2

    👏👏👏amazing

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @manuschool748
    @manuschool748 Před 8 měsíci +2

    Super video sir

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @jagadishmrv
    @jagadishmrv Před 8 měsíci +4

    NTR n ANR
    Rendu marri vrikshalu
    Dani kinda
    EdagadM
    Okka chiru ke
    Saadhyam

    • @crvoice
      @crvoice  Před 8 měsíci +1

      Thanks for your love and support❤❤❤

    • @padmashre6081
      @padmashre6081 Před 8 měsíci +4

      ఇంత విచిత్రమైన మాట నేను ఇంతవరకూ వినలేదు. మీ చిరు వచ్చేనాటికి తెలుగులో వందల సినిమాలు వచ్చాయి. అన్నంటిలోనూ రామారావు, నాగేశ్వరరావు గార్లే నటించారా?జగ్గయ్య, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వీరందరూ ఓ వెలుగు వెలగలేదా?

  • @ch.__Sr
    @ch.__Sr Před 8 měsíci +1

    Bro akadakada movie video dialogues kuda video lo add cheyandi ... apudaina movie chusinapudu gurthostai

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @hahamusic5937
    @hahamusic5937 Před 8 měsíci +2

    Most waited video

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @rasurjyothi6428
    @rasurjyothi6428 Před 8 měsíci +6

    Mundu chupu leni jeevitham katti kantha rao life

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @BrundabanMalik-zh7fp
    @BrundabanMalik-zh7fp Před 8 měsíci +3

    స్వయంకృపారాదం

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @tenaliravi
    @tenaliravi Před 7 měsíci +1

    Kantharao Gari story vintage bade standing. Iddaru monagallu good movie

  • @risingsunfilm2989
    @risingsunfilm2989 Před 8 měsíci +2

    Nageshwar rao gurinchi oka video cheyyandi

  • @shivarajsripathi
    @shivarajsripathi Před 8 měsíci +4

    కత్తి కాంతారావు గారి పిల్లలు వాళ్ళ నాన్న ఆశ ప్రకారం ఇల్లు తీసి ఉంటే బాగుండేది.

    • @crvoice
      @crvoice  Před 8 měsíci +1

      Thanks for your love and support❤❤❤

  • @Madhuwellness
    @Madhuwellness Před 8 měsíci +6

    Very sad story 😢
    Prayers for his family’s happiness & hope they settle well 🙏

    • @crvoice
      @crvoice  Před 8 měsíci +1

      Thanks for your love and support❤❤❤

  • @esthermulpur3570
    @esthermulpur3570 Před 8 měsíci +3

    Make a video on NTR n Laxmi Parvathi

  • @Shwethasweety185
    @Shwethasweety185 Před 8 měsíci +2

    👏👏👏super

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @user-oe1gj2kc6y
    @user-oe1gj2kc6y Před 8 měsíci +4

    నేను part2 కోసం ఫైవ్ ఓ క్లాక్ నుండి వెయిట్ చేస్తూ ఉన్నాను ఫైనల్ గా రిలీజ్ చేశారు కానీ వింటున్నంత సేపు నవరసాలు ఈ వీడియోలో ఉన్నట్టు అనిపించింది.

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @korakoppulasathish5862
    @korakoppulasathish5862 Před 8 měsíci +3

    Ayyo papam oksari lose aena tarvta aena koncham venuka mundu alochiste bagundu.😢😢😢😢

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @user-ie7bn4zu6y
    @user-ie7bn4zu6y Před 8 měsíci +2

    First like and comment❤

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @kongalaushakongalausha7601
    @kongalaushakongalausha7601 Před 8 měsíci +3

    Mogalirekulu serial fame Devi priya (likitha kamini) garu gurinchi video cheyndiii ame nii chala miss avvuthunam thanu yekkada undhooo em chesthundhooo entha social media inna kuda thanu endhuku active lo ledhoo please andii likitha gari gurnchiii video cheyandiiii

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Very soon❤

    • @user-xi3qw6tw2k
      @user-xi3qw6tw2k Před 8 měsíci

      Tejeswini gowda kosam chepandi. Thanaki serial lo chances yela vachayi. Thanu kuda casting couch yedhuruku dha..

  • @user-gj8vy6cb3s
    @user-gj8vy6cb3s Před 8 měsíci +2

    Ayoooo 😢😢😢papmmmmm 😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏☹️☹️☹️

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @hareeshpatnala5068
    @hareeshpatnala5068 Před 7 měsíci +1

    కాంతారావు గారు టాలెంటెడ్... కానీ ఇండస్ట్రీ తొక్కేసింది... ఇండస్ట్రీ అంటే అంతా కాదు గమనించండి... స్టోరీస్ రావు రాకుండా చేస్తారు... వచ్చిన ప్లాప్ చేస్తారు... కానీ కాంతారావు గారికి ల్యాండ్స్ ఉన్నాయి... అదే భయం అందరికి.. అందుకే అందరు తొక్కేసారు...

    • @crvoice
      @crvoice  Před 7 měsíci

      Thanks for your love and support❤❤❤

    • @nagabhushanambommasani2581
      @nagabhushanambommasani2581 Před 6 měsíci

      ఇది చిత్రసీమ ఎవరి టాలెంట్ వారికి పెట్టుబడి.ఆయన ప్రొడక్షన్ సైడు వెళ్ళడమే ఆయన శాపం.

  • @p.s.j.prasad1358
    @p.s.j.prasad1358 Před 7 měsíci +1

    He is also equally good hero acts very well expressions and emotions Best movie Navagraha Poojamahima

    • @crvoice
      @crvoice  Před 7 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @kavithareddykavitha8024
    @kavithareddykavitha8024 Před 8 měsíci +2

    Sir Ramya krishana garu gureoche video cheyaodi sir

  • @Shwethasweety185
    @Shwethasweety185 Před 8 měsíci +2

    Ntr lakshmi parvathi gurinchi video cheyyandi please

  • @manjuchowdary5289
    @manjuchowdary5289 Před 8 měsíci +2

    Devudu life lo oka saraina manchi opportunity isthadu. Danni manam jagrattaga use chesukovalo.lekapithe ibbandi padatham.

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @arjunam6154
    @arjunam6154 Před 8 měsíci +3

    Manishiki Kastalu vachhinappudu Yevvaru , ye bandhuvulu aadukoru, sahayam kuda cheyaru, vidhi ratha tappinchukoleru yevvaru.

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @padalamaheshwari8503
    @padalamaheshwari8503 Před 7 měsíci +2

    Vari family ki prathi nela parithoshikam evvali

  • @user-ij7cu3kf3i
    @user-ij7cu3kf3i Před 8 měsíci +2

    Super sir, jai kathi kantha rao

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @sandhyaravichepuri2057
    @sandhyaravichepuri2057 Před 8 měsíci +2

    Please make a video about allari naresh gaaru brother

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      czcams.com/video/TA67AKrPsno/video.htmlsi=g18uMAIOJJjlBdi_

  • @user-qx2rk6mf5p
    @user-qx2rk6mf5p Před 8 měsíci +1

    Ma nanna kanta rao...vital achari ki pedha fan....ayana childhood fav hero kanta rao garu....maa family lo andariki vital achari...kanta rao movie ishtam....yenta talent vunna avaginganta adrustam vundali....adhi leka poiyna discipline financial ga aiya vundali...lekapote jeevitalu...nasha nam avuthayi....ntr c.m ayyundhi chinna help cheyakapovadam,anr kuda ye rakanga help cheyaka povadam....villu yenta selfish vo telustundhi......maaku yevaru help akariki parents kuda help cheyaka poona financially manchi stage lo vunnam...govt adukune badulu...valla children yedo pani chesi illu konukovachu kadha....yevari mundhu cheyi chachadam yenduku....ntr,anr kanna villan prabhakar rao garu...great ...challa mandhi ki help chesaru...but family gurinchi koncham alochinchi help cheyalisindhi....

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤

  • @kraletiramarao.1193
    @kraletiramarao.1193 Před 7 měsíci +1

    కాంతారావు గారు తెరపై గొప్ప నటులు.మా తరం. వాళ్లకు జానపదాలు అంటే కత్తి కంతారావే .అయితే sini field లో....తెరవెనుక... కుడా. నటించే వాళ్ళు... బాగుపడతారు.. . అది తెలియని కాంతారావు గారు దెబ్బ తిన్నారు.... ఇతనిని దెబ్బకోట్టాలనే దురబుద్ధి ఇండస్ట్రీ లో ఎవరికో ఉండక పోతే తిండికి తీఖానా లేనివాది మీద.... రైడింగ్ చేయిస్తారా... ఇది ముమ్మాటికి నిజం... పేదవానీకోపం పెదవికి చేట ని....మన ఫీల్డ్ లో చాలా మంది తెలుసు.కొని... వూరుకున్నారు..ఈ వెధవ రాజకీయాలా. వల్ల . మనము మంచి యాక్టర్స్ ని... కాంతారావు గారి లాంటి.. ఎంతమందినో... ( గిరిజ, మాలతి, నాగయ్య, పద్మనాభం, రాజనాల, నాగభూషణం... ఇంకా... చాలా mandi) కోల్పోయాము.. ఇక్కడ కుల గజ్జి చాలా ఎక్కువ.. House allotments లో కూడా... జరిగేవని.... విన్నాము... పెద్ద పెద్ద నటులకు, రచయితులకు, side యాక్టర్స్ కు రాణి ఇల్లులు కొంతమంది చిన్న నటులకు వచ్చాయని... అనేవారు... తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుపడాలి అంటే ఈ తారతమ్యాలు ఉండకూడదు ...మనవి మూస చిత్రాలుగా చెప్తారు... తమిళ్, మలయాలం మూవీస్ తో పోలిస్తే. 🙏🏻

    • @crvoice
      @crvoice  Před 7 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @vasudevaraothala8599
    @vasudevaraothala8599 Před 8 měsíci +2

    Anna meru cheppe vidhanam chinna pillalaki kuda ardham avutundhi chakkaga matladaru

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @swathiswathi151
    @swathiswathi151 Před 8 měsíci +2

    C. R. Vibeo. Part. 1.part.2.suped.i.miss.you.anb.i.❤❤❤❤❤love.

    • @crvoice
      @crvoice  Před 8 měsíci +1

      Thanks for your love and support❤❤❤

  • @korakoppulasathish5862
    @korakoppulasathish5862 Před 8 měsíci +2

    Taraka ratan gari biopic cheyandi

  • @advertisement747
    @advertisement747 Před 8 měsíci +2

    Love you brother

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @chandrasekhar8438
    @chandrasekhar8438 Před 8 měsíci +2

    👌

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @NikkyL-lh8um
    @NikkyL-lh8um Před 8 měsíci +2

    Hey first view first comment first lyk❤

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      You're the best!❤

  • @mareddyvijayender6566
    @mareddyvijayender6566 Před 7 měsíci +1

    One and only Telangana first superstar kathi kantha rao sir.

    • @crvoice
      @crvoice  Před 7 měsíci +1

      Thanks for your love and support❤❤❤

  • @vmrao5556
    @vmrao5556 Před 8 měsíci +1

    Kanta rao garu all time my favorite actor.

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @rebelamar6702
    @rebelamar6702 Před 8 měsíci +1

    Hi bro❤❤❤

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @jellabhojanna1085
    @jellabhojanna1085 Před 8 měsíci +3

    varun sandesh vitika sheru gurinchi video cheyandi e madya deenni chudaleka chastunnam please please

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @rehanashaik6542
    @rehanashaik6542 Před 8 měsíci +2

    హీరో రాజశేఖర్ శ్రీదేవిలా పెళ్లి ఆగిపోవడానికి కారణం ఏంటో చెప్పండిl

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @mohammedrafiuddin4527
    @mohammedrafiuddin4527 Před 8 měsíci +1

    My favourite movie of katthi kanta rao is
    Raktha sambandhan

    • @crvoice
      @crvoice  Před 7 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @jyothip-er7ou
    @jyothip-er7ou Před 8 měsíci +2

    Vanesri gurenche video chayandi cr

  • @RaniRanisaja-lv2yo
    @RaniRanisaja-lv2yo Před 5 měsíci +1

    తెలంగాణా.. ప్రభుత్వం.. సినిమా.. యాక్టర్.. కాంతారావు కుటుంబానికి
    ఒక ఇల్లు.. కొంత డబ్బు.. సహాయం చేస్తే.. బాగుంటుంది.. ఆయన పిల్లలు.. భవిష్యత్.. బాగుంటుంది

    • @crvoice
      @crvoice  Před 5 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @koushiklikhitagmail8067
    @koushiklikhitagmail8067 Před 8 měsíci +2

    Jamuna n t r a n r bhanumathi satyanaryana. Gummadi afaiers cheppandi

  • @user-qe3fu9yi9p
    @user-qe3fu9yi9p Před 7 měsíci +1

    Sri Krishna tulabaram. Cantero nardo Patra. Super super mind blow.

    • @crvoice
      @crvoice  Před 7 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @kotakadivenkataiah41736
    @kotakadivenkataiah41736 Před 8 měsíci +2

    NOW TELANGANA GOVT HAS TO HELP LATE SRI KANTHA RAO FAMILY FOR HIS CONTRIBUTION IN TELUGU FILM INDUSTRY.

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @user-dc5lf7nh3p
    @user-dc5lf7nh3p Před 7 měsíci

    REALLY ACTOR KANTHA RAO GARU GOOD ACTOR NO DOUBT. PARTHASARADHI RAJU K.BANGLORE AND CHITTOOR DIST.AP.

  • @nareshgoudjavaji4822
    @nareshgoudjavaji4822 Před 8 měsíci +1

    Hi bro today 19/11/23 my marriage,now only I watched ur video.Thnq bro.

    • @crvoice
      @crvoice  Před 8 měsíci

      Congratulations 🎉 Happy married life ❤️❤️

  • @poojan2989
    @poojan2989 Před 8 měsíci +2

    Kathi kanta Rao has how many INDUSTRY HITS❓❓