మొక్కలకి రూట్ హార్మోన్ ఫర్టిలైజర్#

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024

Komentáře • 41

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 Před měsícem

    సూపర్ అక్క అలోవెరా జ్యూస్ చేశారు అది మాకు వర్షాలు పడతానే ఉన్న యొక్క నాన్ స్టాప్ గా ఉన్నాయి కొద్దిగా రోజు మార్నింగ్ పొద్దున వర్షం పడలేదా నీ దొండకాయ హార్వెస్టర్ అక్క బాగుంది❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před měsícem

      థాంక్స్ రా చెల్లి థాంక్యూ సో మచ్🌹🌹

  • @Syed_ThoufiqUmairaGarden
    @Syed_ThoufiqUmairaGarden Před měsícem

    Nice information
    Tip

  • @Shanthibavireddy
    @Shanthibavireddy Před měsícem

    చాలా మంచి ఫెర్టిలైజర్ చెప్పారు అక్క

  • @nagavallisornapudi4697
    @nagavallisornapudi4697 Před měsícem

    Laxmi garu chala manchi fertilizer chepparu.super

  • @suryakumari1937
    @suryakumari1937 Před měsícem

    ... బీరకాయ లు బాగున్నాయి , దొండ పాదు మొన్నే కదా అమ్మ pruning చేసారు అపుడే ఇన్ని కాయలా సూపర్ అమ్మ , కలబంద ద్రావణం గురించి చాలా చక్కగా వివరించారు మీ గార్డెన్ చూస్తుంటే వెంటనే వచ్చి చూడాలని వుంది అమ్మ నాన్న గారు గార్డెన్ లో వుంటే మీ మొహం లో ఎంత ఆనందం ❤❤❤❤❤

  • @arunabellam7993
    @arunabellam7993 Před měsícem

    Lakshmi garu mi tips chalabagutayi think you ❤❤❤

  • @Pushpalatha_garden
    @Pushpalatha_garden Před měsícem +1

    First Like Madam super 😊

  • @saralareddy1378
    @saralareddy1378 Před měsícem

    సూపర్ అక్క నేనుకూడా ఆముదం చెక్క, ఆవల చెక్క వేప చెక్క wdc వాటర్ లో నానబెట్టాను వర్షం వస్తుంది బెల్లము కూడా వేసాను ఇందులోఎండిన ఆవు పిడకలు, మూత్రం కళపొచ్చా

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před měsícem

      హాయ్ రా చెల్లి owdc ద్రావణానికి ఒక బెల్లం తప్ప ఇంకేమీ వేయ అక్కర్లేదు

    • @saralareddy1378
      @saralareddy1378 Před měsícem

      @@AadiLakshmiTerraceGarden ఆడితేసలుసు అక్క రెడీ చేసుకున్నాను అంఫులో ఇ కేక్స్ అన్ని కాలి నానబెట్టాను నాదగ్గర owdc లేదు wdc వుంది అది కలిపాను

  • @srikrishnavijayakolatabrundham

    చాలా బాగా చెప్పారు అమ్మ నేను కూడా చేస్తాను ధన్యవాదములు🙏🏻🙏🏻🙏🏻💖💖💖

  • @marryrathnam9257
    @marryrathnam9257 Před měsícem

    మేడం గారు అలోవెరా ఫెర్టిలైజర్ తయారు చేశాక వర్షం పడిన తర్వాత ఎలా సేవ్ చేసుకోవాలి బాగా చెప్పారండి ఈరోజు మా గార్డెన్లో వంకాయలు ఫస్ట్ హార్వెస్ట్ చేసానండి కొన్ని మొక్కలు అయినా గాని గార్డెన్ అనాలనిపిస్తుంది మనం పండించిన పంట పిల్లలకి వండి పెడితే చాలా హ్యాపీగా అనిపించింది ఇదంతా మీ వల్లే మేడం థాంక్యూ సో మచ్

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před měsícem

      మీ కామెంట్ చాలా చాలా సంతోషాన్నిచ్చిందండిగార్డెనింగ్ కంటిన్యూ చేయండి 🙏🙏🥰

  • @madhusri1677
    @madhusri1677 Před měsícem +1

    బాగుందండి కానీ ఎలోవీర మిక్సి లో వేస్తె ఇంకా బాగా పేస్ట్ అలా చెయ్యచ్చా

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před měsícem

      @@madhusri1677 ఆ పేస్ట్ కూడా చేసి వాటర్ లో కలిపి ఇవ్వచ్చండి అది కూడా ఒక వీడియో ఆల్రెడీ చేశాను అని ఈరోజు ఈ విధంగా పెట్టాను ఓకేనా థాంక్యూ

  • @anithanakka8406
    @anithanakka8406 Před měsícem

    Sorry Laxmi garu mi video nenna చూడలేకపోయాను ఇప్పుడు చూసి masg pettanu mi fertilizer chala bugundi ma ఇంటికి తప్పకుండా రావాలి మాది aganampudi ప్లీజ్ రండి

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před měsícem

      చాలా చాలా ఆనందంగానూ సంతోషంగానే ఉంది మీ ఇంటికి పిలిచినందుకు తప్పకుండా వస్తాను అమ్మ అగనంపూడి మీ నెంబర్ పెట్టండి మాట్లాడుతాను ఓకేనా థాంక్యూ రా తల్లి గాడ్ బ్లెస్స్ యు 🙌

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 Před měsícem

  • @konakallaramalingeswararao2198

    👌👌🤝

  • @beautifuls5541
    @beautifuls5541 Před měsícem

    Mam naku seeds kavali

  • @lakshmimeduri9303
    @lakshmimeduri9303 Před měsícem

    Akka roju chakaga maku cheptunaru

  • @TulasiSasikumari
    @TulasiSasikumari Před měsícem

    Daily 10 days nunchi rain vastunay vundi em cheyali mam

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před měsícem

      మొక్కలకి ఇలా వర్షాలు టైం లో మేక earuvu బాగా పని చేస్తుంది అండి

  • @deenamanju3310
    @deenamanju3310 Před měsícem

    Amma good morning ela unnaru....nenu agakara kayalu vesanu lost year...Anni chinnakayalu vastunnayi ralipotunnayi em cheyamantaru koncham cheppandi plz

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před měsícem

      కాయ తోస్తున్నాయి అంటే మంచిగానే ఉన్నట్టు బలంకి ఏమైనా ఇవ్వండి సరిపోతుంది

  • @Harisudha685
    @Harisudha685 Před měsícem

    Chakravarty seeds unnaya akka

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před měsícem

      లేవమ్మా గ్రూప్ మీటింగ్లో పంచేసాను

  • @parimalaofficial8855
    @parimalaofficial8855 Před měsícem

    అలోవెరా మొక్క వేసాను అలాగే ఉంటుంది గానీ పెరగటం లేదు

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před měsícem

      దానికి ఎక్కువగా వాటరింగ్ ఇవ్వకూడదండి పెరుగుతుంది త్వరలో 👍

    • @parimalaofficial8855
      @parimalaofficial8855 Před měsícem

      Ok andi