Vastu Expert Vasala Samapth REVEALED Home Vastu Sectets in Telugu | Bairisetty Nagaraju |

Sdílet
Vložit
  • čas přidán 10. 06. 2024
  • Watch► Vastu Expert Vasala Samapth REVEALED Home Vastu Sectets in Telugu | Bairisetty Nagaraju | #SumanTVDaily
    #homevastu #vastutisintelugu #vasalasampathvastu #sumantvdaily

Komentáře • 70

  • @munaswamireddy2526
    @munaswamireddy2526 Před 24 dny +12

    మేము గౌరు తిరుపతిరెడ్డి వాస్తు ని ఫాలో చేసాము చాలా మంచి రిజల్ట్ మాకు కలిగింది

  • @mohammadkhadar8344
    @mohammadkhadar8344 Před 22 dny +7

    ఎస్ సర్ నేను 20సంవత్సరాలనుండి నమ్ముతున్నాను 👌👌👌

  • @sureshkamanuri3705
    @sureshkamanuri3705 Před 21 dnem +10

    మొదట జర్నలిస్టు నాగరాజు ఇల్లు వాస్తు చూపించండి

    • @uv-5
      @uv-5 Před 8 dny

      జర్నలిస్ట్ కు వాస్తు ని పొగడటం సిగ్గు
      ఎవడు ఇచ్చాడు వాస్తు శాస్త్రవేత్త అని అనటం సిగ్గు. ఎవడు ఇచ్చాడు ఈ డిగ్రీ, పాజిటివ్, నెగిటివ్ ఎనర్జీ పాటలు సైంటిఫిక్ ఆధారాలు లేవు. కెవలం నమ్మిన వారిని దోచుకోవడం.
      పక్క ఇంటి వాస్తు ప్రభావం నీకు తాగులుతాయా..... రెండు ఇంటివారికి తగవులు పెట్టడం. ఈపని ప్రజలను దోచుకోవడం. శ్రమించకుండా, తిండిగింజలు కూడా పండించకుండా సోమరి సొళ్ళు కబుర్లతో దోచుకోవడం. సైంటిఫిక్ ప్రూఫ్ అని నమ్మించటం.... మోసం చేయటం

  • @sureshkamanuri3705
    @sureshkamanuri3705 Před 21 dnem +6

    గురువు గారికి నమస్కారములు.
    ఈ లాంటి గురువుల విడియో లను చూసి..నేను వాస్తును..నమ్మి..
    వాయు మూల..తూర్పు ఆగ్నేయంలోపం
    సరిచేశాను.కొద్ది గా రిజల్ట్ చూశాను..

  • @prasadaraonaidulaveti8084

    సంపత్ గారి గృహం మేపు వీడియో... సుమన్ ఠివి లోచూపండి

  • @mokshaandmowkthika534
    @mokshaandmowkthika534 Před 24 dny +4

    Very interesting and informative, thank you

  • @mallaiahmyadaraveni1271
    @mallaiahmyadaraveni1271 Před 24 dny +6

    Excellent sir, చాలా బాగా విరవరించారు

  • @InternetGiggle
    @InternetGiggle Před 24 dny +5

    Sampath garu super 👌❤️

  • @venkateesvarlukamma6365
    @venkateesvarlukamma6365 Před 5 dny +1

    Hi sir , good evening , a house has boundary on south, west, east. No boundary on north. What is effect please tell.

  • @omsreesairameventstenthous9862

    Super sir.

  • @vuthamraju6464
    @vuthamraju6464 Před 24 dny +3

    Super sir

  • @sidamkali6902
    @sidamkali6902 Před 20 dny +2

    Super🎉🎉🎉🎉

  • @kkrarumalla
    @kkrarumalla Před 11 dny +1

    గౌరు తిరుపతి రెడ్డి వాస్తుని జనంలోకి తీసుకెళ్లారు కానీ, 2*2=4, 2*3=6 అన్నట్లు రెస్ట్రిక్టు చేశారు.
    నైరుతిలో ఇల్లు ఉండాలి అనే పాయింట్ అందరికి సరిపోదు.

  • @madhavigovindu1470
    @madhavigovindu1470 Před 24 dny +2

    Hi , please let me know south face home vastu by drawing on the white board.

  • @bommidinarsireddy724
    @bommidinarsireddy724 Před 13 dny

    Respected sir,
    Already South East steps sir, now I may put lift at West area sir, ur requested to answer sir, Thanks.

  • @nagullanarasimharao6460
    @nagullanarasimharao6460 Před 19 dny +2

    ఆగ్నేయంలో బాత్రూం దాని కింద గొయ్య ఉంది సార్ దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఆ లేడీస్ కి

  • @manoharsandarikari8692
    @manoharsandarikari8692 Před 15 dny +1

    Great ఇంటర్వ్యూ.

  • @harinadharaju7274
    @harinadharaju7274 Před 3 dny

    Any challenge on vaasthu,total india

  • @omsreesairameventstenthous9862

    Pls consult him personally tq

  • @prakashkuchana9433
    @prakashkuchana9433 Před 17 hodinami

    👌🙏

  • @mohammadkhadar8344
    @mohammadkhadar8344 Před 23 dny +1

    కొత్త పార్లమెంట్ భవనం v షేప్ ల ఉన్నది కదా సర్

  • @lvrprasad4321
    @lvrprasad4321 Před 10 dny +1

    నాగరాజూ Top వ్యూ కి, elivation కి తేడా తెలియకుండా మాట్లాడతా వేంట్రా బాబు

  • @yellareddy-dl1kh
    @yellareddy-dl1kh Před 9 dny

    నమస్తే సార్' మా ఇల్లు తూర్పు ఉత్తరంల్లో ఉంది మెట్లు దారి అగ్నేయం ఉత్తరం దారి అయితే అగ్నేయం మా ఇంటి డాబా పైన దారిల్లో బాత్రుమ్మొఖం మేము వెళ్ళే దారిల్ల ఉంది రీసెంట్ గా వెళ్ళే దారిల్లో కట్టారు మావారు చనిపోయి రు అన్నతమ్ముడవాటల్లా ఉన్నం

  • @nammakannada6042
    @nammakannada6042 Před 8 dny +1

    Jai vastu

  • @user-ur7nr9yf9u
    @user-ur7nr9yf9u Před 6 dny

    మన భారత పార్లమెంటు రౌండ్ గానే వుందిగా ,

  • @darmulasadanandam8820
    @darmulasadanandam8820 Před 17 hodinami

    Namaste sir. p.d.p.l. district.ranthanapur.vileji

  • @shaikjanpeer4827
    @shaikjanpeer4827 Před 16 dny

    Super explain

  • @user-dh1jz4vi3k
    @user-dh1jz4vi3k Před 4 dny

    Ok

  • @satyanarayanaalla4219
    @satyanarayanaalla4219 Před 10 dny

    Madi north east poi.nt sir house purtiga east vipukattaru west siduplaceekkuvu vundi niruti ekkuvaga vundi sir

  • @gopalalingaswamygopalaling9256

    ఆయనకు ఎంత పరిజ్ఞానం ఉంది అనేది ఆయన చానల్లో కామెంట్స్ ఆఫ్ చేసుకునే విధానాన్ని బట్టి తెలుస్తుంది ఆయన ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకనే ఆయన చానల్లో కామెంట్స్ అనేది ఆఫ్ చేస్తారు మీరు గమనిస్తే మీరు మొదటి ప్రశ్నగా వాస్తు అంటే ఏమిటి అని అడిగారు ఆయన దానికి వివరంగా చెప్పలేక ఏదేదో చెబుతున్నారు దానినిబట్టి ఆయనకు ఎంత వాస్తు అవగాహన ఉంది అనేది మీరు తెలుసుకోండి మొట్టమొదటి నియమమేంటంటే అతనికి జ్యోతిష్యం రాదు జ్యోతిష్యంలో ఒక భాగం వాస్తు అన్నారు కానీ జ్యోతిష్య పరిజ్ఞానం లేకుండా వాస్తు ఏ ఒక్క గురూజీ కానీ ఏ ఒక్క మనిషి అయినా కూడా చెప్పలేరు కావాలంటే ఈ మాట ఎవరినైనా పరిజ్ఞానం ఉన్న వాళ్ళను అడగండి జ్యోతిష్య శాస్త్రం రాకుండా వాస్తు శాస్త్రం చెప్పడం అసంభవం

    • @laxmivasala3635
      @laxmivasala3635 Před 24 dny +3

      పరిజ్ఞానం లేనిది తనకు కాదు మీకు..ఎందుకంటే video ను opika తో మొత్తం చూస్తే తెలుస్తుంది తను vastu expert అవునా కాదా అనేది, ప్రముఖ వాస్తు పండితుడు gouru thirupathi reddy గారికి కూడా జ్యోతిష్యం తెలియదు కాని తాను వాస్తు లో ఎంత great person అనేది jagamerigina సత్యం..ఇక comments కు reply గురించి అంటావా? లక్ష పదివేల subscribers వున్న ఒక youtube channel లో comments On లో వున్నప్పుడు చూసి వుండవు ప్రతి రోజూ వేళల్లో వస్తుంటాయి..మీలాంటి negative మైండ్ సెట్ వాళ్ళ పిచ్చి comments కు reply ఇవ్వడానికి సమయం లేక off లో పెట్టి వుంటారు 😊

    • @krishnaiah88
      @krishnaiah88 Před 23 dny +1

      కరెక్టుగా చెప్పారు సార్ ❤

    • @mogaparthikoteswararao5695
      @mogaparthikoteswararao5695 Před 5 dny

      కామెంట్ సమాదానం చేప్పకపోయిన డిలేట్ చేయుట ఎంత వరకు కరక్టు

  • @laxmivasala3635
    @laxmivasala3635 Před 20 dny +1

    Screen మీద అతనికి వచ్చిన awards చూశాక కూడా cheap గా comment chesaavantene..నీవు ఎంత తెలివి తక్కువ వాడివి అనేది comments చదివే వారికి తెలిసిపోతుంది 😊

  • @MediherbzWellness
    @MediherbzWellness Před 7 dny

    🎉

  • @lathakannan9646
    @lathakannan9646 Před 6 dny

    Should the north side windows be opened

    • @Luvin_5
      @Luvin_5 Před 4 dny

      Yes, north side windows should be open so that there is air flow through the house

  • @NNKP504
    @NNKP504 Před 21 dnem +1

    ఇతను గతంలో తాను వాస్తు లోపాలు గల ఇంట్లో ఉండడం చేత ఇబ్బందులు పడ్డాను అనీ, వాస్తు లోపాలు ఉన్న ఇళ్ళు సరి చేయడం సాధ్యం కాదు కనక ఆ ఇల్లు అమ్మేసి తాను వేరే ఇల్లు కట్టు కున్నాను అనీ ఏకరువు పెట్టాడు.. ఇప్పుడు ఇలా ఏ క్వాలిఫైకేషన్, లైసెన్స్ అవసరం లేని వాస్తు కన్సల్టెంట్ అవతారం ఎత్తి నైరుతి పెరిగింది అనీ ఆగ్నేయం పెరిగింది అనీ అమాయక జనాన్ని భయ పెట్టి జీవనం గడుపుకుంటున్నాడు... ఇతనికి ఇతను చెప్పే విషయం నమ్మకం లేదు, జనం తిడతారు అని కామెంట్స్ ఆఫ్ చేస్తాడు...

    • @laxmivasala3635
      @laxmivasala3635 Před 20 dny +2

      మీ లాంటి మూర్ఖులైన వ్యక్తుల వల్ల..negative mind persons వల్లనే society కి నష్టం..మంచి లో కూడా భూతద్దం పెట్టి చెడు ను వెతికే ప్రయత్నం చేస్తుంటారు..ఈ total video ను Opikatho చూస్తే అర్దం అవుతుంది ఆ వ్యక్తి యొక్క గొప్పతనం

    • @laxmivasala3635
      @laxmivasala3635 Před 20 dny +1

      నీ లాంటి చేతగాని దద్దమ్మ లు comments చేయడానికి మాత్రమే పనికి వస్తారు

    • @mmm_phy
      @mmm_phy Před 11 dny

      ​@@laxmivasala3635 నీ తెలివి తెల్లారినట్లే ఉంది. వాడు చెప్పే పిచ్చి మాటలు నమ్ముతున్నావా? ఇప్పుడు నగరాల్లో నూటికి తొంభై మంది అపార్టమెంట్లలో ఉంటున్నారు. వాస్తు శాస్త్రం లో ఇండిపెండెంట్ హౌస్ కి తప్ప వీడు చెపుతున్నట్లు ఆఫీస్ లు, దేవాలయాలకు కూడా వాస్తు అప్లై అవుతుంది అనడానికి ఎలాంటి ప్రూఫ్ లేదు. వీడు.. వీని పిచ్చి మాటలు, స్థల మహత్యం అంట.. ఈ లెక్కన ఇండియా కి కూడా వాస్తు ఉంటుందా? మరి ప్రపంచాన్ని పాలించిన ఇంగ్లాండ్ వాస్తు ఏమిటి?? అత్యంత సంపన్న దేశాలైన అరబ్ కంట్రీస్ ఏ వాస్తు ను ఫాలో అవుతున్నాయి?? కాస్త బుర్ర వాడండి..!!

  • @magicsivar
    @magicsivar Před 24 dny +1

    Iphone company kuda round ga untadi kada

  • @Srinivasvemula804
    @Srinivasvemula804 Před 11 dny

    ❤️🌹🙏

  • @manikyamanee466
    @manikyamanee466 Před 10 dny

    Sir Office Address chepandi

  • @ramaraobandela677
    @ramaraobandela677 Před 12 dny +1

    రాజశేఖర్ రెడ్డి కి వాస్తు లేదు మరి

  • @victormunagapati4643
    @victormunagapati4643 Před 4 dny

    What "vasthu" is there in Chicago & New york buildings . Western people are more healthy & rich..
    Stop putting doubt and suspicion in innocent peoples minds.

  • @premkumar9995
    @premkumar9995 Před 5 dny

    Bhumi kuda o undi

  • @thotasharathbabu
    @thotasharathbabu Před 14 dny

    Era swamy

  • @vishnupandala9539
    @vishnupandala9539 Před 5 dny

    No vasthu

  • @harinadharaju7274
    @harinadharaju7274 Před 3 dny

    Yenthichaadu meeku

  • @nammakannada6042
    @nammakannada6042 Před 8 dny

    Reyyyy nagaraja AAA

  • @yuginayu1066
    @yuginayu1066 Před 14 dny

    వాస్తు లేదు ఏం కాదు రా నాయన

  • @Bharath99.
    @Bharath99. Před 9 dny

    🤦🏻🤦🏻🤦🏻🤦🏻🤦🏻🤦🏻🤦🏻
    ని౦డు అమావాస్య రాత్రి 12:00 కూ జన్మించిన బిడ్డ ను ఏమ్చేయాలి🙄🙄😳😳

  • @harinadharaju7274
    @harinadharaju7274 Před 3 dny

    Neeeku totally against kadathe yemiuthundhi prove chey

  • @lawyerramana7188
    @lawyerramana7188 Před 3 dny

    నమ్మకం అనేది ముఖ్యం .... ఉంటే నమ్ము లేదంటే వదిలేయ్ ..... అసలు శాస్త్రమా కాదా అయితే ఎలా, ఇలాటి విషయాలు discuss చేసి నమ్మకం లేని వాడికి నమ్మకం కలిగించే దానికి ఇంత programme waste ..... అలా కాకుండా కేవలం నమ్మకంతో ఉన్న వాళ్ళకి ఉపయోగపడే విషయాలు discuss చేస్తే ఉపయోగంగా ఉంటుంది

  • @yuginayu1066
    @yuginayu1066 Před 14 dny

    ఇంతకుముందు కాంపౌండ్ లేకుండా బతకాలేరా

    • @mogaparthikoteswararao5695
      @mogaparthikoteswararao5695 Před 12 dny

      ఆ రోజున ఎక్కువ శ్రమ పడి -- తక్కువ ప్రతిపలం పొందారు... వాస్తుగా ఇంటికి ఉంటే చాలా బాగా ఉన్న గృహలు ఎక్కువ

  • @harinadharaju7274
    @harinadharaju7274 Před 3 dny

    Fooooooooolish , ye vedham lo undhi, prove chey

  • @uv-5
    @uv-5 Před 8 dny

    అబద్ధాలు, మూడనమ్మకాలు పెంచి పోషించడం ఈ అబద్ధాల వీడియోలు.... ప్రజా సమస్యలు చర్చిఃచండి. వాస్తు మోసం చేసే వృత్తి వారికి

  • @user-tv5ui6xp5q
    @user-tv5ui6xp5q Před 13 dny

    అసలు. వా స్తు శా స్ట్ర ము. అనేది ఒక పిచ్చి. 1900.వ శ తబ్దం లో భారత. దేశం లో. ఒక్క. రాజులు.. పెద్ద. ధన వంతుల. ఇ ళ్ళు. మాత్రమే ఉండేవి. మిగిలిన. ఇ ళ్ల న్నీ తాటి యకుల. ఇళ్లు. ఇంకా రేకుల. షెడ్లు.
    ఉండేవి.. ఇప్పుడు. కాస్త. ఆ ర్థి క. స్థితి పెరిగి.r. C. C.. ఇళ్లు. నిర్మిం చు కుంటు న్నా ము.అంతే. తప్ప. వాస్తు. గీస్తు. ఏ మి లేదు..
    అంతే
    S

  • @user-cn6pi2gb5w
    @user-cn6pi2gb5w Před 6 dny +1

    Super sir