The untold story of Swami Vivekananda స్వామీ వివేకానంద జీవితం గూర్చి తెలియనికోణాలు

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • మీకు మీ కుటుంబానికి 100% మేలు చేసే వీడియో
    స్వామి వివేకానంద జీవితంలోని మనకు తెలియని ఎన్నో కోణాలు, ఆయన జీవిత విజయ రహస్యాలు,
    బ్రహ్మ సమాజంకు మరియు స్వామి వివేకానందకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
    రామ్మోహన్ రాయ్ గూర్చి స్వామి వివేకానంద ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు?
    బ్రహ్మ ధ్యాన సత్సంగ్ కు స్వామి వివేకానందకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
    దయచేసి అందరూ ఆ వీడియోని పూర్తిగా చూడవలసిందిగా కోరుతున్నాం.‪@BDSvishwaguru‬

Komentáře • 29

  • @ramamohangudimetla
    @ramamohangudimetla Před 26 dny +2

    ప్రతి మనిషి బ్రాహ్మణుడు కావాలి.బ్రహ్మ జ్ఞాని కావాలి. స్వామి జీ ఈ దేశం లో ఒక కుక్క ఆకలి తో వున్నా దాని ఆకలి తీర్చడానికి నేను వేయి సార్లు జన్మించగలను అన్న దేశ
    భక్తుడు. జై వివేకానంద!

  • @LachannaBoddula
    @LachannaBoddula Před měsícem +5

    భ్రహ్మణుడంటే, బ్రహ్మ జ్ఞానం తెలిసిన వాడు, ఎవడైనను సరి. ❤❤❤❤❤🌷🌷🌷🌷🌷

  • @Kramesh-d1w
    @Kramesh-d1w Před měsícem +5

    సనాతన ధర్మం ఊపిరిగా బతికిన వివేకానంద కి అనంత కోటి నమస్కారాలు

  • @mallaiaht6665
    @mallaiaht6665 Před měsícem +2

    జై శ్రీ రామ్,, జైహింద్ 🙏🇮🇳

    • @BDSvishwaguru
      @BDSvishwaguru  Před měsícem

      @@mallaiaht6665 జై శ్రీరామ్. జై హింద్. భారత్ మాతకి జై.

  • @nanigudimetla7560
    @nanigudimetla7560 Před 20 dny +1

    సూపర్ 🙏

    • @BDSvishwaguru
      @BDSvishwaguru  Před 20 dny

      @@nanigudimetla7560 tq sir. బ్రహ్మ కృపాహి కేవలం. 🙏🙏🙏

  • @Mubeen_Begum
    @Mubeen_Begum Před měsícem +2

    Super message

    • @BDSvishwaguru
      @BDSvishwaguru  Před měsícem

      బ్రహ్మ కృపాహి కేవలం. అంతా భగవంతుని దయ. ❤❤❤

  • @legendryeswar3976
    @legendryeswar3976 Před měsícem +1

    ❤❤❤

  • @aadi-nundee-islame-vundi
    @aadi-nundee-islame-vundi Před měsícem +2

    👍

  • @makhil3234
    @makhil3234 Před měsícem +2

    You are also resembles Swamy vivekanand of the day.
    Thank you very much for your great message.

    • @BDSvishwaguru
      @BDSvishwaguru  Před měsícem

      బ్రహ్మ కృపాహి కేవలం. ❤❤❤

    • @lakshmichavali2685
      @lakshmichavali2685 Před 28 dny

      ఆయన ఆత్మ సాక్షాత్కారం కోసం ఈ పరిసర ప్రపంచాన్ని వీడి దూరంగా వివేకానంద రాక్ పై ధ్యానమగ్నుడై లక్ష్య సిద్ధిని పొందిన మహనీయుడు ఆయన , సామాన్యులైనవాళ్ళు ఆ మాహాత్మ్యముని సామ్యముపొందడం సంసారసముద్రం లోములిగి గట్టెక్కడానికి ఈది కష్టపడే చాలామందికి చాలా కష్టం అంటే అతిశయోక్తి ఈ కాదు ,జై హింద్,

    • @lakshmichavali2685
      @lakshmichavali2685 Před 28 dny

      34:12

    • @lakshmichavali2685
      @lakshmichavali2685 Před 28 dny

      34:25 34:29

  • @choragudiramamohan9796
    @choragudiramamohan9796 Před měsícem +3

    మీరు బ్రాహ్మణ అంటే కులం కాదు విద్వాట్... నిరాహాంకారం...... శ్రద్ధ శరీర పోషణ మొదలు "

  • @satyasastry4750
    @satyasastry4750 Před měsícem +3

    Janmanah jayate sudraha karmanah jayathe dwijah
    Brahma jnanema
    Brahmanaha
    It is not cast based
    Karma based

  • @bvkpunnaiah2280
    @bvkpunnaiah2280 Před měsícem +1

    Kulam kante Punam pradhanam ji,prasangam chaalaa bagunnadi.

    • @BDSvishwaguru
      @BDSvishwaguru  Před měsícem

      @@bvkpunnaiah2280 అవును sir. బ్రహ్మ కృపాహి కేవలం.

  • @lovaraju11gc90
    @lovaraju11gc90 Před měsícem +2

    ❤❤❤