లావణ్య డ్రగ్స్ కథా చిత్రం | Shekhar basha & Preethi Exclusive | Raj Tarun Lavanya Latest News

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • లావణ్య డ్రగ్స్ కథా చిత్రం | Shekhar basha & Preethi Exclusive | Raj Tarun Lavanya Latest News
    #lavanyarajtarun #rjshekarbasha #preethi
    Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
    🔔 Subscribe to our channel
    ✅ Stay Connected to Us.
    👉 Website: www.bigtvlive....
    👉 Facebook: / bigtvlive
    👉 Twitter: / bigtvtelugu
    👉 WhatsApp: whatsapp.com/c...
    👉 Instagram: / big_tv_live
    BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

Komentáře • 4

  • @Poojareddy-wm3xe
    @Poojareddy-wm3xe Před 26 dny

    Lavanya Ni arrest cheyali

  • @gsvarma5654
    @gsvarma5654 Před měsícem +1

    జనాలు లావణ్య 2017 లో రాజు తరుణ గాడితో విడిపోయి మస్తాన్ సాయి తోని మూవ్ ఆన్ అయిపోయి మస్తాన్ సాయి 2024 varaku ఉండీ mastansai తో కూడా గొడవ పెట్టుకుని 2024 లో మల్లి రాజు తరుణా గాడి దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకోవట్లేదు అని కేసు పెట్టింది అని జనాల మైండ్ లో బలంగా నాటుకుపోయేలా చేసాడు shekarpasha గాడు,
    కానీ వాస్తవానికి మస్తాన్ సాయి తో పరిచయం 2024 లో కేవలం 3 నెలలు మాత్రమే అందులో ఈ విషయం జనాలకి అర్ధమవుతే శేఖర్ పాషా గేమ్ అర్థమైపోతుంది
    అండ్ ఒకవేళ లావణ్య ఈ vishyam మీద క్లారిఫికేషన్ ఇచ్చినా కూడా జనాలకి అర్ధం అవ్వకుండా రోజుకు 10 ఇంటర్వ్యూలు ఇస్తూ జనాలని kind of hypnotize చేసాడు
    రెండు విషయాలు సాధించాడు
    1 . ఒకే అబద్దాన్ని జనాల మీదకి చెప్పి చెప్పి చెప్పి రుద్ది రుద్ది రుద్ది జనాల మైండ్ లో ఈ పైన చెప్పిన విషయాన్నీ నాటుకు పోయేలా చేసాడు. దానివల్ల
    2 . జనాలకి లావణ్య మీద vipareetamaina అసహ్యం కలిగేలా చేసాడు.
    కళ్యాణ్ దిలీప్ ని లావణ్య ని పదే పదే వీడియో ఇంటర్వ్యూల ద్వారా రెచ్చగొడుతూ
    వాళ్ళు బైటకొచ్చి మాట్లాడేలా చేసాడు
    రాజు తరుణ గాడి మీదకి ఎవ్వరి దృష్టి రాకుండా డైవర్ట్ చేసాడు.
    ముఖ్యంగా కళ్యాణ్ దిలీప్ కి కూడా వీడి(శేఖర్ గాడి) వీడియో చుస్తే ఈ డెబిట్ మూడ్ లో కి వచ్చి లాగా అలోచించి కేసు మీద ప్రాపర్ కాన్సంట్రేషన్ ఉండకుండా ఎమోషన్స్ ఇంబ్యాలన్సు అయ్యేలా రెచ్చగొట్టినాడు.
    శేఖర్ పాషా గాడు అనుకున్నట్టే కోపం లో కళ్యాణ్ దిలీప్ లావణ్య ఇద్దరు వీడి ట్రాప్ లో పడ్డారు
    కానీ ఒక్క విషయంలో శేఖర్ పాషా జనాలని అతి సునాయాసంగా ఏమరపర్చగలిగాడు
    అదేంటంటే మిగతా జనాల లాగే షెకార్పశా కూడా లావణ్య ని ఎన్నడూ కలవలేదు కనీసం శేఖర్ పాషా కి లావణ్య కి ఒకరికి ఒకరు తెలియను కూడా తెలియదు, కానీ 11 yrs కాపురం చేసిన సరే 11 ఆ 7 ఆ ఎన్ని yrs అనేది పక్కనపెడితే కాపురం చేసిన రాజు తరుణ్ కంటే కూడా కనీస ముఖ పరిచయం కూడా లేని శేఖర్ పాషా కోపంగా వాదిస్తూ ప్రతీ ఛానల్ లో ఆ అమ్మాయి క్యారెక్టర్ నీచాతి నీచం అని ప్రచారం చేయడం ఎంతవరకు న్యాయం ప్రజలే ఆలోచించండి
    ఈ మొత్తం గందరగోళం లో రాజు తరుణ్ అనే నిందితుడు ఎవ్వరికి ఎక్కడా కనిపించదు
    కేవలం తానూ ముందుగా సమకూర్చుకుని ఎడిట్ చేసిన ఆడియో వీడియో లు మాత్రమే శేఖర్ పాషా ద్వారా రిలీస్ చేయిస్తూ, కనీసం ఒక్కరంటే ఒక్కరికి కూడా రాజు తరుణ్ మీద ఎటువంటి డౌట్ రాకుండా ప్రజలందరి దృష్టి లావణ్య క్యారెక్టర్ మీదనే ఉండేటట్టు చాలా అద్భుతంగా ప్రణాళిక వేసాడు శేఖర్ పాషా

  • @mrprime557
    @mrprime557 Před měsícem +1

    Lol mazaaaaaaaa ostundi