ఇది కుబేరుడి ఇల్లు || Mogulaya Sir New house Design || VENKATESHVAASTU || Sadullanagar Area ||

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • ఈధి కుబేరుడి ఇల్లు || Mogulaya Sir New house || Designed according to ‪@VENKATESHVAASTU‬
    ...
    in this video we explained about the house Construction according to venkateshvaastu
    for this house we removed the west hitting vidi potu and south hitting vidhi potu and constructed at exact 90 degrees east.
    ...
    @Venkateshvaastu is the one of the Best vastu consultant in Hyderabad
    Click the link below (Customers review)
    tinyurl.com/yw...
    ...
    #vastu #vastushastra #vastutipsforhome #vasturemedies #bestvastuconsultantinhyderabad #bestvastuexpert #bestvastuconsultant #bestvastushastrainindia #bestvastuconsultantinhyderabad
    ...
    Follow Us:
    ...
    whatsapp: whatsapp.com/c...
    Instagram: @VenkateshVaastu_
    For Consultations:
    Call us: +91 97058 04939

Komentáře • 19

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j Před 12 dny +1

    వెంకటేష్ గారు 🙏🙏
    సెట్ బ్యాక్ కాలిస్తాలములో తూర్పు కంటే ఉత్తరంలో చాలా కాలిస్తలము ఎక్కువగా వున్నది . వాస్తు ప్రకారము అంత ఎక్కువగా వుండకూడదని నా అభిప్రాయము , తూర్పు ఉత్తరం దాదాపు సమానంగా వుండాలి . లేదా కొద్దిగా 2 , 3 ఫిట్స్ ఎక్కువగా వుండొచ్చు.

    • @VENKATESHVAASTU
      @VENKATESHVAASTU  Před 12 dny

      Me abhiprayam oka apoha matrame , VENKATESH VAASTU is very powerfull vaastu , chaala calculation tho chaala care teesukoni , chaala careful ga construction cheyabaduthundi sir , they are already got good result sir , you don't worry sir , thank you sir .

    • @DileepKumar-v8j
      @DileepKumar-v8j Před 12 dny +1

      @@VENKATESHVAASTU ok sir మిమ్మల్ని తప్పు పాట్టలని నా వుద్దేశం కాదు , మీ వీడియోలు నేను చాలా చూసాను
      మీరు పిన్ టు పిన్ కేర్ తీసుకుంటారు. చూసాను అందులో సందేహము లేదు .
      కస్టమర్స్ ఫీడ్ బ్యాక్ కూడా బాగుంది .
      తూర్పు , ఉత్తరాలు ఎక్కువ ముందుకు చొచ్చుకు పోతే , తూర్పు బాగా ఎక్కువ ముందుకు చొచ్చుకు పోతే ఈశాన్యం , ఆగ్నేయం కట్ అవుతాయి.
      అలాగే ఉత్తరం బాగా ముందుకు చొచ్చుక పోతే ఈశాన్యం , వాయువ్యం కట్ అయి ఈశాన్యం , వాయువ్యం లోపిస్తాయి

    • @VENKATESHVAASTU
      @VENKATESHVAASTU  Před 12 dny +1

      Ok sir . 8179415073 E number pi kanipinchey House 🏠 Customer dhi
      .
      Miku vilu ayinapudu athaniki call chesi Venkateshvaastu gurinchi telusu kondi

    • @DileepKumar-v8j
      @DileepKumar-v8j Před 12 dny

      @@VENKATESHVAASTU ok sir
      ఆ ఇల్లు శుద్ధ ప్రాచి వున్నదా , లేక ఈశాన్య ప్రాచి యా లేక ఆగ్నేయ ప్రాచీయా ఎన్ని డిగ్రీలు తిరిగినది , తిరిగిన దిక్కుల అమరికను బట్టి దిక్కులకు కాళి స్థలాన్ని వదళాల్సి వస్తుంది .

  • @manjunadhbhavaraju
    @manjunadhbhavaraju Před 29 dny +2

    Nice 🎉

  • @DileepKumar-fi1gc
    @DileepKumar-fi1gc Před 11 dny +1

    Sir 🙏🙏
    ఈ ఇంటికి నార్త్ 0 డిగ్రీ వున్నదా sir
    ఈశాన్యం 90 డిగ్రీస్ వుందా sir

    • @VENKATESHVAASTU
      @VENKATESHVAASTU  Před 11 dny +1

      North 0 degrees petti construction cheyenchadam jarigindi sir , gamanichagalaru , thankyou sir

  • @koteshwertula3219
    @koteshwertula3219 Před 7 dny +1

    Pillar ki anukoni maindoor vunda sir

    • @VENKATESHVAASTU
      @VENKATESHVAASTU  Před 7 dny

      No sir , 1'6" pin ichamu sir , gamanichagalu sir thank you sir .

  • @urukutivenkatesh7205
    @urukutivenkatesh7205 Před 26 dny +1

    Center door unte bagunnu

    • @VENKATESHVAASTU
      @VENKATESHVAASTU  Před 22 dny

      Already good time started there , becose of they followed VENKATESH VAASTU sir

  • @kvsr6984
    @kvsr6984 Před 16 dny +1

    ఆ కుబేరుడు లాంటి ఇల్లు కట్టుకొని ఉండొచ్చుగా..బాగా కుబేరుడివి అవుతారు..ఈ వీడియో లుకు లైక్స్ కోసం ఎందుకు ఈ తిప్పలు వాస్తు ..పండిట్ గారు

    • @VENKATESHVAASTU
      @VENKATESHVAASTU  Před 14 dny

      czcams.com/play/PLsWhjBm79oylUBSxXNCVfeRJuIWkJAEel.html&si=pRcPcNH2-jloD55y

  • @Manojkumar-rk8mz
    @Manojkumar-rk8mz Před 27 dny

    Land area and construction area pls tell sir

  • @manjunadhbhavaraju
    @manjunadhbhavaraju Před 29 dny

    No clarity in sound

    • @VENKATESHVAASTU
      @VENKATESHVAASTU  Před 28 dny

      Thank you sir, for rectifying our mistake from next time onwards we do not repeat that mistake