Actor Siva Krishna Exclusive Full Interview | YS Jagan | Chandrababu | Pawankalyan | Tree Media
Vložit
- čas přidán 16. 05. 2024
- For Your Business Promotions
CONTACT : 7799-789-788
Tree Media News Channel is The Home of Political Hub.
Subscribe for Telugu Political Videos.
#treemedianews
Follow Us On
Website : treemedia.in/
Facebook : / treemedianews
Twitter : / treemedianews
Actor Siva Krishna Exclusive Full Interview | YS Jagan | Chandrababu | Pawankalyan | Tree Media
#sivakrishna
#jagan #ysrcp #sharmila #sunitha #avinashreddy #apelections #appolitics #apelections2024 #apelectionsurvey #apelections2024
#ysjagan #chandrababu #pawankalyan #ysrcp #ysrcpsocialmedia #ysrcpparty #ysrcpgovernment #ysrcpjagan #ycp #ycpparty #ycpvsjanasena #ycpvstdp #ycpvsbjp #tdp #tdpnews #tdpvsycp #tdpjanasenaallience #tdpleaders #tdplive #tdpofficial #janasena #janasenaparty #janasenani #janasenayuvashakti #janasenapartysurvey #bjp #bjpnews #bjpindia #bjpvscongress #bjpgovernment #bjptelangana #bjpparty #bjpandhrapradesh #congress #congressparty #sharmila #yssharmila #pawankalyanfans #chandrababunaidu #cbn #cbnnews #naralokesh #narachandrababunaidu #naralokeshpadayatra #naralokeshofficial #ysjaganmohanreddy #ysjaganagain #ysjaganlive #ysjaganruling #ysjagancares #modi #apnews #telangananews #andhrapradesh #telangana #telangananews #appolitics #telanganapolitics #ap #ts #trs #brs #trsparty #kcr #ktr #harishrao
#treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel
మా అబ్బాయి చాలా ఇంట్రెస్ట్ తో బెంగుళూరు నుంచి వచ్చి ఓటేశాడు మరి
Hatsap
❤❤
మా ఫ్రెండ్స్ తమ్ముళ్లు బైక్ మీద హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చి ఓట్ వేశారు 😊
మీలాంటి వాళ్ళు ధర్మాన్ని గెలిపించారు👍
శివ కృష్ణ గారు నమస్తే సార్. మీ విశ్లేషణ నాకు కరెక్ట్ అనిపించింది.జగన్ గాడికి బుర్ర మాత్రమే వుంది దానిలో మెదడు లేదు
శివరామకృష్ణ గారు అని జగన్ గాడు అని అన్న నువ్వు. నీ బుర్రలో ఎంత మెదడు ఎంత వుందో అర్థమవుతుంది
brainless em kaadu jagan master criminal brain
Sivanna June 4 varaku aagu. appudu tree media ki vachi matladu
సిరా చుక్క మౌనం పాటిస్తే సారా చుక్క నాట్యం చేస్తుండట, wowwwwww ఎం చెప్పారు సర్🙏🙏🙏
Excellent
శివ కృష్ణ గారు నమస్తే నేను U S.lo ఉన్నాను.నాకు భోజనం
సహించడం లేదు.జగన్ అనే ఒక శాడిస్ట్ ఒక సైకో వాడు వాని పార్టీ బూ స్థాపితం కావాలని తిరుమల వెంకటేశ్వర స్వామీ తన మహిమను చూపాలని కోరుతున్నాను. ఈ సైకో పోతేనే ఆంధ్ర దేశం బాగుపడుతుంది. కుక్క తోకకు రాయి కడితే సక్కగా కానట్లు వీడు మారడు, ఆoద్ర బాగు పడదు.
Memu devudu ni korukuntunam saiko Chandara Babu Naidu povali ani June 4th bhustapam autahadi TDP
@@mrr3028YSRCP na majaakaa
Jagan psycho povali.cyvle ravali.ycp kanakada kudadhu
Inka ycp paytm batch ki Kallu teruchukola, wait n see
వైసిపి వారి కు సంస్కృతిని బాగా వివరించి చెప్పారు శివకృష్ణ గారు
శివకృష్ణ సార్ 🙏మీ అనాలసిస్ నకు జోహార్లు 🙏
పాకీ వెధవ కు నమస్కారం అవసరంలేదు
లండన్ యూనివర్సిటీ ప్రూఫ్ హైలైట్ really. సూపర్ ఎనాలిసిస్.
ఖమ్మం జిల్లాలో 1996..98 DSC ద్వారా దాదాపు 11000 మంది టీచర్లము అయ్యాము... because of CBN. జీవితాంతం TDP కి రుణ పడి వుంటాము
Tq sir finally you have realised the reality
@@thimmareddypatel6623 ఇపుడు పనిచేస్తున్న టీచర్స్ లో దాదాపు 65 శాతం తెలుగు దేశం హయాం లో నియమించ బడినము. TDP పట్ల , CBN పట్లా సదా కృతజ్ఞులము.
చేసిన మేలు మర్చి పోయే వాడు మనిషే కాదు. బాబు గారి నీ మళ్లీ రప్పించి రుణం తీర్చుకుందాము
తిరుమల వెంకన్న, bejawada దుర్గమ్మ, అంతర్వేది నరసింహ swamy, రామతీర్ధం శ్రీ రాముడు, సింహాచలం నరసింహ swamy, శ్రీకాళహస్తి రాముల వారు ఇలా.. దేవుళ్లు కూడా జగన్ బాధితులే... వీరంతా చూస్తూ ఊరుకుంటే లేదా సరిపడా శిక్ష వేయకపోతే ఇంక ప్రజలకు భగవంతుని మీద కూడా నమ్మకం పోతుంది..
Pakka TDP planning tho cheyincharu , to blame RULING GOVT , as Jagan garu is Christian
ముమ్మాటికీ నిజం
శ్రీకాళహస్తి లో రాములా? వాయులింగేశ్వరుడు కదా వెలిసింది..
Well said. That’s what I am praying everyday
శివకృష్ణ గారు బాగా అనాలసిస్ చేశారు. 👌
రాష్ట్ర భవిష్యత్తు ఒక్క చంద్రబాబు గారు మాత్రమే మన రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తున్న పవన్కళ్యాణ్ గారికి హ్యాట్సాఫ్
శివ గారు నమస్కారము మంచిగా తెలిపారు, మీకు దేవుని దయవుంటాది, నేను ఒక రిటైర్ యస్ఐని
Hatsap si garu
ఈ ప్రభుత్వంలో పోలీసులకు సెటిల్మెంట్లకు అవకాశం లేకుండా పోయింది. అక్రమ సంపాదన లేదు.
శివకృష్ణగారు correct మాబ్బాయి కూడా మంగళూరు నుండి వచ్చివేశాడు
pakkane kada ma vaalu USA nundi vacharu
H7 is 4
🙌🙌🙌
Ite enti
YCP ని ప్రజలు భూస్థాపితం చేస్తారు. ఇంత worst government ఇక ముందు ఎప్పుడూ రాకూడదు.
ముందు నిన్నుచేయాలి భూస్థాపితం
Jagan jail key inka
That's why tdp got 24 in 2019 elections, because of these kind of overaction done by tdp favour people.most of film stars are in favour of tdp.because film is a myth and tdp party was a myth
@@MS77242 jagan 10 years nunchi bail meeda tiruguthunnadu once CM seat digaganey court ki...he ll go to jail in white collar crime case of looting 43000 crores of poor people money
@@kokavikram007 cbn is also on bail if he looses he will go to jail
ఎవ్వరి అంచనాలు ఎలా ఉన్నా 100% వచ్చేది కూటమి ప్రభుత్వమే
2019ఎన్నికల్లో వైసీపీ కి 49 % ఓట్లు వచ్చాయి అవి తగ్గుతాయో చూడండి
ఎందుకంటే వైసీపీ ఓటు శాతంలో
1. ముఖ్యంగా ఉద్యోగుల ఓట్లు 1 % తగ్గుదల
2. నిరుద్యోగుల ఓట్లు 3% తగ్గుదల
3. కాపు ఓట్లు 3 % తగ్గుదల
4. మందు బాబుల ఓట్లు 4% తగ్గుదల
5. అభువృద్ధిని కోరుకొనే వాళ్లలో 2% తగ్గుదల
6. అవ్వ తాతల పింఛన్ తీసుకొనే వాళ్లలో 1% తగ్గుదల
7. అమ్మఒడి తీసుకొనే వాళ్లలో 1% తగ్గుదల
8. మహిళలకు పథకాలు అందని వాళ్లలో 2% తగ్గుదల
9. పెట్రోలు, డీజిల్, బస్సు, కరెంట్ మరియు నిత్యావసరాల ధరల వలన 3% తగ్గుదల
ఇక్కడున్న నవరత్నాలలో దాదాపుగా 20% తగ్గి 29 శాతానికి వైసీపీ ఓట్లు పడిపోతాయి
ఇక జగన్ నమ్ముకున్న నవరత్నాలను నమ్మి 8% ఓట్లు పెరిగిన 37% మాత్రమే వైసీపీ కి వస్తాయి
అందువలన నేను చెప్పేది ఏమిటంటే వైసీపీ పని గోవిందా గోవింద
సూపర్
Ramesh nee amma oka AIDS patient
జూన్ 4న చెప్పండి ఈ కబుర్లు.
@@appalarajubattina696అలాగెరా అప్పలరాజు. పేరుకి తగ్గట్టే ఉన్నావ్
ఎవరు సామి నువ్వు
శివకృష్ణ గారు మీరు మూవీ లొనే శ్రద్ధ ఉంది అనుకున్న , రాజకీయాల్లో మంచి విత్వత్తు ఉంది అని నిరూపించుకున్నారు. 👏👏👏👏👏👏👏👏👏👏👏👏
వాడి తద్దినం
@@Skb405నీ అమ్మ దినం నీ అయ్యా తద్దినం 😂😂😂
@@dsudheer1312 మీ అమ్మ తద్దినం మీ నాన్న తధ్ధినం
ఏపీ ల్లో no పోలీస్
మా అబ్బాయి సతీష్ బెంగళూరు నుండి వచ్చి ఓటు వేశాడు 😮
బాలకృష్ణ సినిమా సింహాలో ఒక డైలాగ్ ఉంటుంది. నో పోలీస్. ఇప్పుడు ఉన్న రాజ్యంలో కూడా అంతే.
పోస్టల్ బేలెట్స్ లెక్కింపులో 175 నియోజక వర్గాల్లో కూడా. తెలుగుదేశం పార్టీకి. ప్రతి నియోజక వర్గం లో.. వేలల్లో మెజారిటీ ఉంటుంది.
శివకృష్ణ గారు మీరు చాలా చక్కగా విశ్లేషణ చేశారు. మా అర్బన్ మీసేవా ఉద్యోగులను నాశనం చేసాడు... మా ఉసురు తప్పకుండా తగులుతుంది.
అందరు వచ్చారు అంటే 420ని ఓటమి చేయడానికే
Chamba India's biggest 420
@@RupeshReddy-uv2ff💯
@@RupeshReddy-uv2ff
Jail Reddy 😢😢😢😂
@@sravanbodha4590 areyy sravan bondha, mingutha nee Amma muddi.
🎉🎉సిరా చుక్క మౌనం పాటిస్తే సారా చుక్కనాట్యం చేస్తుంది 🎉🎉🎉ఎంత మంచి సామెత ప్రజల యిప్పటికైనా 🎉🎉మేల్కోవాలి🎉🎉🎉
Excellent analysis Krishna garu.
జగన్ గురించి సార్ చెప్పింది కరెక్ట్ జై జనసేన జై కూటమి గెలుపు
మోడి మెడలు వంచుతా అని కేసులు కు భయపడి ఏనాడూ పోలవరం రైల్వే జోన్ గంగవరం పోర్టు రైల్వే జోన్ గురించి అడగలేదు.
అయ్యా స్కూల్ టీచర్ స్ ను 25 ఇయర్స్ తనక పెట్టారు తాగుభోతులు ను 25 ఇయర్స్ తనక పెట్టారు సికిరేట్ ను తనక పెట్టారు
Yes sir. Exactly. You said. Absolutely correct. One siocho. Came to. A p. Our. Bad luck
నో పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ ఏపీ
Avunu andi
కడప పార్లమెంటులో థర్డ్ ప్లేస్ రావాలి వైసిపికి.
Mundu kuppam jagratta nna
@@rkcreativeworks6156 ikkada YSR kuthuru potichestundi. Kuppamlo ala ledu.
Sai Kishore jagan ni asalu touch kuda cheyalevu
Kadapa lo jagan ki tirugu ledhu ysrcp win avthundi result vache varaku wait chey
Jai tdp
నేను లండన్ నుంచి వచ్చి టిడిపి కి ఓటు హక్కు వినియోగించుకున్నా
Tq sister 😂
Democracy ll win sis, tnq for ur voting
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Thank you అమ్మా. ఆనంద భాష్పాలతో నమస్కరిస్తున్నాను తల్లి.
రాష్ట్రాన్ని కాపాడు కోవాలి అందరమూ
😂😂😂Naku yedupu vasthundi@@kondepatinagamani3260
Super analysis by
Siva Krishna garu
శివ కృష్ణ గారు చాలారోజులకిమిమ్మల్ని చూసాను జగన్ని చూస్తేనే తెలుస్తుంది కానీ చదువులేని వాళ్లకి అతను వేసే ముష్టికి మళ్లీఓట్లు వేసి గెలిపిస్తారంటే భోజనంకూడా సహించడంలేదు లవ్. మై. ఆంధ్రప్రదేశ్ ఎమిపోతుందోనని మీఇంటర్వ్యూ చూస్తే తినకుండానే కడుపునిండిపోయింది
PK daggeraku po doolatheerusthadu mental😅🎉
@6603 "అతన్ని" గెలిపిస్తారంటే భోజనం సహించటం లేదు..
Very Correct.. చాలా బాగా మీ అభిప్రాయాన్ని పంచుకున్నారు..
యీ యెడవా శివ కృష్ణ TDP watch dog
ఉరివేసుకుని చావు
Siva Krishna gaaru chaala vishayalu chaala baaga chepparu. Manchi knowledge vundi.
Veediki moodindi
Siva Krishna garu 100% correct ga matladeru..
Siva Krishna you are great words janiyon
Sivakrishna garu ! MEERU baga analyse chesaru.
Sivakrishnagaru,meeru matlade Prati aksharam 100%carektu.
Shivakrishna garu's every word is true.
శివకృష గారు చాలా మంచివారు,నేను ఆయన అభిమానిని
చాన్నాళ్ళకు కనిపించారు,చాలా సంతోషం ❤🎉🎉🎉
శివకృష గారిని ఇంటర్వ్యూ చేసినందుకు ట్రీ మిడియాకు,అంజి గారికి అభినందనలు.
ఇలా ఓపెన్ గా ప్రస్తుత రాజకీయాల పైన మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు అభినందనలు శివకృష గారూ...
టీడీపి కూటమి గెలుస్తుంది
గత 5 years లో రాష్ట్రం సర్వ నాశనం అయ్యింది, సైకో పాలన,
Chala baga chepparu sivakrishnagaru very thankful to you.godbless you.
Sir,very good anaysis , mee saamajika chitanyam naku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥳
నేను వైజాగ్ నుండి వచ్చి ఓటేశాను.... బీజేపీ సీఎం రమేష్ గారికి
చాలా మంచి వ్యక్తికి వేశారు వేయడమే కాకుండా చెప్పుకొంటున్నారు. చూడండి హాట్సాఫ్
జై జనసేన జై టీడీపీ జై బీజేపీ
చాలా బాగా చెప్పారు శివాగారు.
Tuglak created records in corruption 😂 telugu peru nilapetadu 😂
చాలా బాగుంది మీ ఇంటర్వూ
ఉసెక సామాన్యుడు కి అందుబాటులో లేక తాపిమేస్త్రి పేంయిటింగ్ రాడ్ బెండింగ్ ఎలక్ట్రిషన్ మార్బుల్ వర్క్స్ వీటికి సంబందిoచ్చివర్కర్స్ వీటికి సంబందించి షాపులు వీళ్ళ కు ఎవరికీ వర్క్ చాలా తగ్గి పోయింది
❤ super sir yes 💯 God bless you 🙏♥️👍
Super sir
Correct prediction.
Siva krashna garu chala baga analysis chesaru
కరప్షన్ కింగ్ జగన్మోహన్ రెడ్డి
Orey nee address pampaaraa..!!
Nijamae kada
Jai.tdp jsp bjp
మోనార్క్ కు 45 మంది సలహాదారులు ఎందుకు😂
Ayya baboi muku entha political naledge undhi baboi
Shiva garu mee analasys true Sir.👌👍🤗
Jagan used public money in the highest level in the world. He has a bad habit --- if he observes any land & anybody's property he cant sleep until he occupies it . Sai Reddy is his whole & sole agent. Because of Jagan State Election officer Ramesh & ABV -- both suffered a lot. IAS officer Subramanyam resigned job 6 months before his retirement .
Sivakrishna gaariki namste nenu mee abhimaani sir super analysis❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
Jai babu jai pavan jai rrr jai nayavevastha
శివకృష్ణ గారు చాలా చక్కగా అర్ధమయ్యేట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పారు.
Chalabagachrpparu
Amazed with Siva Krishna garu’s knowledge. Keep going sir
సార్ మీరు మంచి యాక్ట్ రే కాదు మంచి విశ్లేషకులు కూడా అనిపిస్తూంది సార్ హేట్సాఫ్
🎉🎉🎉 వాడు సైకో అని మొదటి నుంచి తెలుసు ఓటు ఎలా వేశారని మొట్టమొదట తిరుపతిలో అడిగా నేను వయసులో ఉన్నవాడు చేయొచ్చు కదా అన్నారు కానీ నేను అప్పటికే చెప్పాను కడపలో నాకు చాలా మంది చెప్పారు మెంటల్ కేస్
Sir SUPPER dibets..Rajulu from palasa 🥁🎺🙏
Sivakrishna garu good speech.icharu.jagan oka niyantha total ga na Mata vinali.ane mentality vunnadu.
సర్ , తిన్న సొమ్ము తిరిగి రాబట్టవచ్చా...
Meeru annavidhanga asthulu seez chesi chesina appulu chellinchali noo doubt,.
Jagan ki money n power kavali Dani kosam emina chestadu
అద్భుతమైన విశ్లేషణ, విషయాలు, వివరాలు ఇచ్చారు సార్ 👌👌👌👌👌👏👏👏🙏💐🙏💐
Sir good analisis
నిజాన్ని నిలబెట్టారు.
Well said Sivakrishna garu!
Super sar
👌👌👌👌👌జై జనసేన
Correct 👌
అన్న శివక్రిష్ణ గారికి యాంకర్ గారికి నమస్కారములు. అన్నా చాలా బాగా చెప్పారు
మీ అనాలసిస్ చాలా బాగుంది సర్. మంచి అవగాహనతో మాట్లాడారు. ధన్యవాదాలు
2019 ఎన్నికల్లో, రాయలసీమ 4 జిల్లాల్లో, టీడీపీ కి 3 సీట్లు మాత్రమే వచ్చిన నేపథ్యంలో, ఈ సారి కూటమికి రాయలసీమ 4 జిల్లాల్లో, 15 దాటితే చాలు, కూటమిదే విజయం. ఇక అక్కడే 20 దాటితే, కూటమి ఘన విజయం. ఎందుకంటే, ఈ సారి నెల్లూరు నుండి కూడా కనీసం 5 సీట్లు అయినా ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది కాబట్టి, విజయానికి ఢోకా లేదు.
వేస్ట్ ఫెలోస్ బుద్ధి మారదు సార్ ఐ మీన్ నాగేశ్వరావు
When KCR was conducting Telangana assitation he & his gang scolded police & Andhra domination but after became CM of TS police worked to control assitations against him . In the same way Jagan gave warning to police when he was in opposition but after becoming CM , all police force became his slaves.
Siva krishna garu supar sii🎉
Kadapa❤ TDP ❤ look ❤ CBN ❤ real hero ❤
Yes your right he thinks I am is the king very bad but no more in future this type of persons
Kadupuki Annam Thintunna Manishi YCP ki votu veyadu.
Jagan padayatra chesi prajala prasithithi telusukuni kooda antha worst paripalana yela cheseda ani anukuntunnaru janalu
Excellent review
Konni years tarvata oka manchi political interview chusanu. Siva Krishna Garu chala chakkaga chepparu present AP situation ni
Super
Many popular people across many Industries will come out and will start talking against Jagan. All along they remained silent because of the fear factor and cases. All people will be relived now
అద్భుతమైన శివకృష్ణ గారు entha cool gaa అద్భుతమైన విశ్లేషణ చేసారు గ్రేట్ సార్
Employees and old age pensioners graduates teachers lecturers nirudyogulu middle class people even some section of students voted a lot
Sivakrishnagariki inta political knowledge vunda? Super sir
Andhrapradesh 90%Police Department Change chaiyali
చాలా బాగా చెప్పారు నిజం ఇలాగే ఉంటుంది ఈసారి వైసీపీకి గౌరవాధ్యక్షులు లేరు ఈసారి వైసీపీకి అవకాశం లేదు
Sachhina sare nyayam kosam Andhra lo police station ki velladdu please...
Thank Shiva Krishna garu for your best analysation.
Sira chukka mounam patiste .......saara chukka natyam chestundu.