సోషల్ మీడియాని షేక్ చేస్తున్న అమరావతి సాంగ్ ! Amaravathi Song Trending on Social Media

Sdílet
Vložit
  • čas přidán 10. 06. 2024
  • సోషల్ మీడియాని షేక్ చేస్తున్న అమరావతి సాంగ్ ! Amaravathi Song Trending on Social Media#VarahiNews
    ☛☛ Subscribe to Varahi Channel: / @varahinews
    Here is an exclusive public opinion channel Varahi News. Varahi News Channel is One Destination for all You Need Entertainment, Political News, Public talks, Public opinion, Breaking news, AP and TS political news, Political Analysis, Latest News Updates, unknown facts, Health Tips, Educational videos, Technology, comedy videos and Many More.
    Varahi News Channel Mainly Focus On Political News. At Varahi Channel you will watch out the latest filmy news, upcoming movie updates, Beauty tips, Health tips, celebrities interviews, Trending, Technology, India, Entertainment, viral, science, how to, Telugu movies latest news, Telugu movies videos, movies gossips, Telugu movies gossips, Telugu movies trailers, Telugu audio launch, Telugu heroine, Telugu cinema news, recent Telugu movies reviews, movie public talks, Tollywood news, Bollywood news, Tollywood movie news,Political News,Telugu Politics, Political Leaders Interviews,Celebrity Interviews,Movie Interviews.
    All you need to do is hit the subscribe button of Varahi News channel and stay tuned to our Non-stop Political/Entertainment video channel.
    Follow us on
    Facebook: / varahinews
    Instagram: / varahinews
    Twitter: / varahinews

Komentáře • 375

  • @MylariNagabhushana
    @MylariNagabhushana Před 14 dny +185

    ఆంధ్రప్రదేశ్ వైభవాన్ని అవునత్యాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి మనిషి అంతే కాకుండా యావత్ భారత దేశం లోని ప్రతి మనిషి గర్వించదగ్గ ఉంది ఈ గీతం అత్యద్భుతంగా వ్రాసినారు అంతే అద్దతంగా పాడి వినిపించి అంతే సుందరంగా వీడియోను తీసినారు ప్రతి వక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతు ఇలాంటి వీడియోలను ఇక ముందు ముందు చేయాలని మనవి త్యాంక్యు

    • @shanthikumar751
      @shanthikumar751 Před 14 dny

      Nijamga ee pata chala bagundi charithralo nilichipoye suvarnaksharala pata adbhutham

  • @lakshmidurgajasti9409
    @lakshmidurgajasti9409 Před 14 dny +93

    అద్భుతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ వైభవం అంతా ఈ పాటలో పొందుపర్చారు.

  • @user-ih3zs3bm1y
    @user-ih3zs3bm1y Před 14 dny +66

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రాంతములను కనులు ముందు నెలకొల్పిన రాష్ట్ర గీతం లాంటి గొప్ప గీతం

  • @LaskamanraoChina
    @LaskamanraoChina Před 14 dny +99

    దయచేసి కులాల పక్కన పెట్టండి ప్లీజ్ సార్ మన అమరావతి డెవలప్ చేసుకుందాము పిల్లల భవిష్యత్తు అందరూ బాధ్యత అమరావతిలో ఒక ఇటుక రాయి ఇద్దాము మన బాధ్యత 🙏🎉

  • @saraswathisirinaboyina4682
    @saraswathisirinaboyina4682 Před 14 dny +123

    కొన్ని మనమే మర్చిపోతున్నాము....
    Next generation వారికి తెలియజేయడానికి ప్రతి అంశం స్పృశించి... జాతి నిరంతరం గుర్తుంచుకునేలా రాసిన వారికి, పాడిన వారికి ధన్యవాదాలు 🙏🏻

  • @sramkrishna7496
    @sramkrishna7496 Před 14 dny +115

    2014 to 2019 వరకు ఇలా వెలసి ఆనందం ఉన్న ప్రజలు ఇప్పుడు మరల ఆ ఆనందం వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజల కు

  • @shaikjanipasha8288
    @shaikjanipasha8288 Před 14 dny +42

    పాట అద్భుతంగా వుంది. పాట రాసిన కవి, పాడిన గాయకులకు అభినందనలు.

  • @SrinuTirumani-mo9ns
    @SrinuTirumani-mo9ns Před 14 dny +45

    రచయిత గారికి నమస్కారాలు

  • @SrinuTirumani-mo9ns
    @SrinuTirumani-mo9ns Před 14 dny +42

    రచయిత గారికి పాదాభివందనం ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రాన్ని ఒక పాట రూపంలో చిత్రీకరించి మన ఆంధ్ర గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం తెలియజేసిన మీకు పాదాభివందనం 💐🙏

    • @parishilana
      @parishilana Před 7 dny

      సూద్దల అశోక్ తేజ గారు రాసింది

  • @gowrilife01377
    @gowrilife01377 Před 14 dny +48

    మా ఆంధ్రప్రదేశ్ గొప్ప తనం 👏👏👏👏👏👏👏👏👏

  • @GARIKAPATIVIKRAM-wd2eo
    @GARIKAPATIVIKRAM-wd2eo Před 14 dny +11

    ఎవరు ఈ పాట రాసిన మహానుబావుడు, ఎవరు ఈ పాటపాడిన గాయకులు, సంగీతం సమకూర్చిన వారు..మహా అధ్బుతమైనది...
    వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు....
    మహా అధ్బుతం....

  • @sriramachandrachannel7871
    @sriramachandrachannel7871 Před 14 dny +51

    అద్భుతం ఈ పాట అని ఒక మాట అంటే సరిపోదు ఎంత బాగుందంటే ఆ సాక్షాత్తు ఆ దేవతలే వచ్చి ఆ స్వరాలు గూర్చి ఆ పదాలు గూర్చి మనకు అందించిన ఈ అద్భుతమైన పాటను ప్రతి ఒక్కళ్ళు విని ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అందరికీ అంత అద్భుతంగా ఉంది మీకు శతకోటి ధన్యవాదాలు

  • @user-ih3zs3bm1y
    @user-ih3zs3bm1y Před 14 dny +41

    గొప్ప గీతం ధన్యవాదాలు

  • @deepakchaitanyavadavalli5558

    ఇది కదా మన ఆంధ్రప్రదేశ్ వైభవం తరతరాలకు మన ఆంధ్రుల సంస్కృతి సాంప్రదాయాలు ఈ గడ్డ మీద పుట్టి చరిత్రలో నిలిచిపోయిన మహానుభావుల జ్ఞాపకాలు కళ్ళకు కట్టినట్టు అద్భుతంగా వర్ణించి మనసు పులకరించి పోయింది

  • @user-BAP-AP
    @user-BAP-AP Před 14 dny +32

    జై భారత్ జై ఆంధ్రప్రదేశ్......

  • @muralimohan8210
    @muralimohan8210 Před 14 dny +23

    ఆంధ్రదేశ గొప్పదనాన్ని, ఔన్నత్యాన్ని ఒక్క పాటలో ఒదిగేటట్టు చేసిన మీ సాహిత్య ప్రతిభకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేయాలి. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SrinuTirumani-mo9ns
    @SrinuTirumani-mo9ns Před 14 dny +38

    జై ఆంధ్రప్రదేశ్
    జై బాబు
    జై జై చంద్రబాబు

  • @DakamarriApparao
    @DakamarriApparao Před 14 dny +31

    Super హృదయం పులకరిస్తుంది ధన్యవాదాలు

  • @saraswathisirinaboyina4682
    @saraswathisirinaboyina4682 Před 14 dny +20

    మనసు పులకరిచింది ❤

  • @Mohanreddy-sv7od
    @Mohanreddy-sv7od Před 14 dny +13

    అద్భుతంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైభవం పాటగా మంచిగా చూపించు రు❤❤❤❤❤

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 Před 14 dny +7

    అద్భుతమైన కూర్పు.
    ఒళ్లు పులకరించింది వింటూ ఉంటే.
    రాసిన వారికి, సంగీతం కూర్చిన వారికి హృదయపూర్వక
    అభినందనలు 🎉

  • @garigipatinarsimhamurthy7106

    సూపర్ పాట విన్నంత సేపు రోమాలు నిక్కపొడిచి ఎంతో ఆనందంగా ఉంది

  • @amgramarao
    @amgramarao Před 14 dny +11

    చాలా సార్లు విన్నా ఈ పాట... ఇంకా వినాలనానిపించే సాంగ్ 👌👌👌👌❤️

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Před 13 dny +4

    మన ఆంధ్రప్రదేశ్లో గొప్ప గొప్ప మహానుభావులు గొప్ప గొప్ప గాయకుడు గొప్ప గొప్ప పండితులు చెబుతున్నారు మన తెలుగు జాతి ఈరోజు కమ్మగా సంతోషంగా ఆనందంగా అమరావతి రాజధానిగా చేసుకుని ఆనంద పరవశంతో ప్రజలంతా ఆనందంగా ఉంది అన్నారు

  • @rajujhansi1940
    @rajujhansi1940 Před 14 dny +11

    Super ga vundi.right time lo perfect song chesaru. excellent.

  • @1125ram
    @1125ram Před 14 dny +9

    సుద్దాల. అశోక్ తేజ గారు , ప్రణామాలు !

  • @venkateswararao6100
    @venkateswararao6100 Před 14 dny +24

    ఇలాంటి భూమిలో గన్నేరు మొక్క ఈ చవటజగన్‌

    • @shanthikumar751
      @shanthikumar751 Před 14 dny +7

      Aa vishayam aanadu chebuthe evaru vinaleru okka chaans ani rashtram 60 ellu venakki tisuka poyina ee dowrbhagyudu ee manishi

    • @hymavathitummala3214
      @hymavathitummala3214 Před 13 dny

      గంజాయి మొక్క ఏడుపు గొట్టు మొఖం వాడు

  • @psanshyaranipsandhya1769
    @psanshyaranipsandhya1769 Před 14 dny +13

    Andhralo puttinanduku chala garvamga undi jai amaravati

  • @gnkala9468
    @gnkala9468 Před 14 dny +11

    రాబోయే జన్మభూమి సాంగ్ 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐♥️.. జయహో జయహో. మన చంద్రబాబు గా చరిత్రలో నిలిచివుంటారు 🙏.

  • @jettyjairam6619
    @jettyjairam6619 Před 14 dny +14

    ఈ పాట చాలా గొప్పగా వుంది పాడిన గాయకుడు ఎవరో గానీ అద్భుతంగా పాడాడు ఆంధ్రప్రదేశ్ గీతంగా ఇది ఉంటేనే బాగుంటుంది జెట్టి జైరామ్

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Před 13 dny +2

    ఇటువంటి గీతాలు మంచి జాతీయ గీతాలు మేము వినాయక సంవత్సరాలయింది ఈనాడు మన జాతీయ గీతాలు పాడుతూ ప్రజల్లోకి తీసుకెళ్ళారు

  • @_____9273
    @_____9273 Před 14 dny +15

    నేను చదువుకున్న రోజుల్లో పాఠశాలల్లో మాళ్లీ పద్యాలు పాఠలు రూపం ఈ పాట శత కోటి వందనాలు 🙏⚘️ ఈ ఒక్క మధురం🇮🇳🇮🇳🙏

  • @saradagundepudi624
    @saradagundepudi624 Před 14 dny +4

    పాట అద్భుతంగా ఉంది
    రచన, సంగీతం, గానం ఎవరో తెలియచేయండి

  • @MegaRambabu123
    @MegaRambabu123 Před 14 dny +2

    ఏదైనా హైలెట్ చేసుకోవాలంటే ఆంధ్ర వాళ్ళకే సాధ్యం... Nice song

  • @narasimhamurtymavuduru8859

    భాషలందు తెలుగు లెస్స అద్భుతం అమోఘం అపూర్వం అనంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుత ఘట్టం మొదలయింది

  • @rekhagummadi5770
    @rekhagummadi5770 Před 14 dny +8

    Chala bavundandi tq

  • @user-fh8zq8jv4t
    @user-fh8zq8jv4t Před 14 dny +7

    జై జై అమరావతి

  • @Happiness-hf3yk
    @Happiness-hf3yk Před 14 dny +2

    Andhra tirigi vacheyalanna Korikuntunnam.love u Andhra. Godavari.❤

  • @krishna2336
    @krishna2336 Před 14 dny +6

    ఆంధ్రప్రదేశ్ గొప్పతనం వింటుంటే గుండెల్లో అనందం పొంగిపోతుంది. జై ఆంధ్రప్రదేశ్ జై అమరావతి జయహో చంద్రబాబు గారు 🙏🏻👌🏻💐

  • @rohinipinisetty5838
    @rohinipinisetty5838 Před 14 dny +11

    పరవశం తో వొళ్ళు పులకరించింది..జై అమరావతి🌹🙏🏻🙏🏻🌹

  • @kameswarikalluri5436
    @kameswarikalluri5436 Před 14 dny +4

    పాట అద్భుతం అందరికీ స్ఫూర్తిదాయకం

  • @sridharyadav5404
    @sridharyadav5404 Před 14 dny +5

    చాలా అద్భుతమైన గీతం ❤

  • @vrraor5184
    @vrraor5184 Před 14 dny +5

    Congratulations 🎉❤👏🙏👌జై అమరావతి

  • @Atukara-lv6hz
    @Atukara-lv6hz Před 14 dny +7

    Yenny rojulaindhi
    Patachevulaku
    Inapadi
    Super songs

    • @RohinideviKodali-fr7bh
      @RohinideviKodali-fr7bh Před 14 dny

      Super song manasu uppongu thondi.anni cover ayinayi. K.Lakshmi.a.w.w.pedakallepalli.

  • @k.sreedevisairam4586
    @k.sreedevisairam4586 Před 9 dny

    మనసుని ఉఱ్ఱూతలూగించి మైమరపించి,ఆవేశాన్ని ఆనందాన్ని ఏకకాలంలో కదిలించి, కరిగించే ఆధ్భుత రసావిష్కరణ జరిగించే అమృత రసాల ఔషధీకృత మాలిక ఈపాట ఎంతో మనో రంజకం. బహుధా అభినందనీయం. జయహో ఆంధ్రమాత.

  • @padmavathis4673
    @padmavathis4673 Před 14 dny +1

    ఆంధ్రరాష్ట్ర ఔన్నత్యాన్ని, నైసర్గికస్వరూపాన్ని కళావైభవాన్ని క్రీడాస్ఫూర్తిని శాస్త్రపరిజ్ఞానాన్ని ఇలా సకలవిశేషాలను పొందుపరిచి అద్భుతంగా వ్రాశారు,అద్భుతంగా ఆలపించారు, అద్భుతంగా చిత్రీకరించారు. సుందరాచారిగారి మాతెలుగుతల్లికి గీతాన్ని అద్భుతంగా ఉంది ఈ గీతం. శభాష్! శభాష్! శభాష్! జై ఆంధ్రప్రదేశ్, జైభారత్

  • @drvishnu52
    @drvishnu52 Před 14 dny +1

    Ee geetham vallu pulakarimpa chestunnadi. Wonderfully written and composed.❤

  • @ganeshsajjapurapu8050

    కేక 👌👌👌👌👌టీమ్ అందరికి ధన్యవాదములు ప్రపంచమంత తొంగి చూసే అద్భుతమైన రాజధానిగా తయారుచేయనున్న n d a కూటమి ధన్యవాదములు ❤❤❤❤❤❤❤

  • @gnb369pvtlmtGorlee-ou9rv
    @gnb369pvtlmtGorlee-ou9rv Před 14 dny +3

    Vari good thanks all the best

  • @vankadarisarada3642
    @vankadarisarada3642 Před 13 dny

    చాలా అద్భుతంగా ఉంది పాట మన ఆంధ్రప్రదేశ్ గొప్పతనం చాలా బాగుంది

  • @murthyvs1958
    @murthyvs1958 Před 14 dny +1

    ఈ గీతం విన్న నా ఉల్లము ఝల్లుమంది, దేహం రోమాంచితమైనది. గీతాన్ని రచించిన గీత కర్త కు, సంగీత కారునికి, చిత్రీకరించిన బృందానికి, గాయనీ గాయకులకు నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నా.

  • @madhusudhan.k7287
    @madhusudhan.k7287 Před 14 dny +7

    ఈపాట సాహిత్యం రాసిన వారికి. ఈపాట పాడిన వారికి. సంగీతం అందించినవారికి నాపాదా బీవంద నములు

  • @ibabu7132
    @ibabu7132 Před 12 dny +1

    సాహిత్యం చాల బావుంది. గాయకులు చాల బాగా పాడరు. చాల మంది మహానుభావుల గురించి వివరించారు. కాని స్వాతంత్ర సమరయోధులు, పద్మభూషణ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి స్పీకర్ శ్రీ అయ్యదేవార కాళేశ్వరరావు గారి గురించి తెలియచేయలేదు. వారు కూడ స్త్రీ జానోర్ధన కి, బడుగు బలహీన వర్గాలకు ఎదుగుదలకి పాటుపడ్డారు. విజయవాడ కోపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ స్థాపించి రైతులకు ఋణలు వచ్చే ప్రణాళికలు వేసిరు. విజయవాడ కు, కరంట్ మరియు త్రాగునీరు కు ప్రణాళికలు వేసిరు. వన్ టౌన్ కూరగాయలు మార్కెట్ కు గవర్నరపేట లో ఒక వీధి కి వారి పేరు పెట్టారు.వారి శిషులైన వేమూరి కుర్మయ్య గారిని మంత్రి ని చేసేరు.వీరి గురించి కవి గారు రాస్తే బావుండేది.
    ధన్యవాదములు 🙏💐

  • @shambuprasad8965
    @shambuprasad8965 Před 13 dny

    చాలా బాగుంది. పాట విని ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను

  • @user-oz2op9gf6x
    @user-oz2op9gf6x Před 14 dny +1

    అన్నపూర్ణ ఆంధ్ర ప్రదేశ్ వైభవాన్ని భారతదేశం దశ దిశల వ్యాపించి తద్వారా ప్రపంచ మొత్తాన్ని తాకే విధంగా ఉంది ఈ అమరావతి గీతం రచయితలకు మా అభినందనలు

  • @yvnprasad4324
    @yvnprasad4324 Před 14 dny +2

    Namo namo naa telugudesamaaaaaa........great ❤❤❤❤❤my Andhrapradesh.......

  • @lankapathrudulanka2381
    @lankapathrudulanka2381 Před 14 dny +4

    Aha....yentha adbhutham....yemi rachana mahathyam.... excellent

  • @pushpalatha4900
    @pushpalatha4900 Před 14 dny +1

    అద్భుతమైన వర్ణన ….అశోకేతేజ గారికి , పాట పాడిన వారికి ప్రణామములు…. మన రాష్ట్రపిత శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ప్రణామములు

  • @hymavathitummala3214
    @hymavathitummala3214 Před 13 dny

    అద్భుతం..అద్భుతం..పాట రాసిన వారికి సంగీతం..కూర్చిన వారికి పాడిన వారికి..ధన్యవాదాలు.. వింటున్నంత.సేపు..మనసు.సంతోషంతో.ఉప్పొంగింది..ఆంధ్రప్రదేశ్. అంటే.ఇంత. సుందరంగా.ఉంటుందా..అనిపించింది.😊

  • @rajasekhardonka6648
    @rajasekhardonka6648 Před 14 dny +2

    Adbhutham ga vundhi.❤

  • @user-be2xo1jk4i
    @user-be2xo1jk4i Před 14 dny +2

    పాట రచయితకు నమస్సులు. సంగీతం అందించిన వారికి, పాడిన సింగర్స్ అందరికీ నమస్సులు.

  • @user-zo4lu1ki7e
    @user-zo4lu1ki7e Před 14 dny +2

    ఎంత వర్ణించినా తక్కువే చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ పాట

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 Před 10 dny

    చాలా బాగుంది సార్ ఈ వీడియో మనస్సు ఆనందంతో ఉప్పొంగింది.

  • @computershop-og7ql
    @computershop-og7ql Před 14 dny +1

    ప్రతి అంశం స్పృశించి... జాతి నిరంతరం గుర్తుంచుకునేలా రాసిన వారికి, పాడిన వారికి ధన్యవాదాలు SUDHARSHAN TELANGAN

  • @srinivasmanikanta1244
    @srinivasmanikanta1244 Před 13 dny

    ఇది ఒక కులానికి చెందింది కాదు, ఇది మన అందరి రాజధాని, దయచేసి అమరావతి మీద విషం కక్కే వాళ్ళ మాటలు నమ్మకండి, వాళ్ళు ఒకరోజు చరిత్ర హీనులు గా మిగిలిపోతారు❤

  • @SIC-SouthIndianCulture
    @SIC-SouthIndianCulture Před 14 dny +3

    Koti vandanalu meeku...maaku mana goppa charitra ni video roopam lo andariki, prapancha nalu mulala vunna prathi Telugu vadu garvinchela vundi.❤

  • @alimelumahalakshmiguntur5004

    అద్భుతంగా వుంది. 👍👌🌹🌹🌹🌹🌹🌹🙏🙏

  • @prakruthisaisri03nov21

    ఆంధ్రప్రదేశ్ ని ఇంత చక్కగా వర్ణించి పాటగా రాసిన కవి కి పాట పాడిన గాయకులకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @user-xh9sx5cx5b
    @user-xh9sx5cx5b Před 14 dny +3

    Super song 😍😍❤❤ Anna

  • @srinivascharagondla4049

    సూపర్, చాలా మంచిగా అందరికీ చరిత్ర తెలిసేలా తీశారు

  • @pvnarayananarayana6654
    @pvnarayananarayana6654 Před 14 dny +5

    మన రాష్ట్రములొ ఇంతమంది గొప్ప వ్యక్తులు ఉన్నారని చాలా మందికి గురుతు చేసిన మహానుభావులు ఈ గీతం రచంచిన రచయిత్రి. వారికీ నా వందనములు.

  • @sn4234
    @sn4234 Před 14 dny +5

    Jai Amaravathi

  • @saravanassaravanas9305
    @saravanassaravanas9305 Před 14 dny +2

    Very very Exlent(SUKUMAR)

  • @bandarulaluswami9515
    @bandarulaluswami9515 Před 13 dny

    ఈ పాట మన ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనాన్ని గౌరవాన్ని చూపి చూపించింది

  • @madhusudanarao3341
    @madhusudanarao3341 Před 13 dny

    Excellent ఇది కాదా తెలుగు సంస్కృతి

  • @saralabandla550
    @saralabandla550 Před 14 dny +3

    Jai Andhra Pradesh Jai CBN

  • @Abhai759
    @Abhai759 Před 13 dny

    ఈ పాట వింటుంటే మనసు పులకరించిపోతుంది

  • @simhas2246
    @simhas2246 Před 10 dny

    అమరావతి రాజధాని కావాలని ప్రతి ఆంధ్ర ప్రజల అశయం

  • @user-tv5oq1tg8h
    @user-tv5oq1tg8h Před 14 dny +1

    Chala bagundi Jai Andhra Pradesh 🕋🛕⛪

  • @kaverich5663
    @kaverich5663 Před 14 dny +2

    ఎంత బాగుంది❤🙏

  • @govagurram5981
    @govagurram5981 Před 14 dny +4

    E song ni repu Babu gari pramanasekaram mundhu play cheyandi

  • @swapnaravipati8569
    @swapnaravipati8569 Před 12 dny

    May god bless Andhra Pradesh and India 🙏🏻 May Andhra Pradesh flourish and prosper in every way .

  • @yazatajax
    @yazatajax Před 14 dny +1

    చాలా బాగుంది.

  • @haribasangi2270
    @haribasangi2270 Před 14 dny +1

    అద్భుతం... అజరామరం.

  • @aletiradharani8087
    @aletiradharani8087 Před dnem

    Most impressive beautiful song welcome to progress our state.

  • @user-dw2ef6qm5s
    @user-dw2ef6qm5s Před 14 dny +1

    Jai Andhra,...... Jai Amaravati......

  • @PushpaKanike-dq3nc
    @PushpaKanike-dq3nc Před 14 dny +2

    Suddala ashok teja super pataa ni andhicharu tq ❤

  • @G.nagamalleswareddyGnagamalles

    Super jaiAmaravathi 🎉🎉🎉❤

  • @SravanSatyam
    @SravanSatyam Před 8 dny +1

    Super video❤

  • @ramaraovusirikala3389
    @ramaraovusirikala3389 Před 14 dny

    అద్భుతం, ఈ విధం గా. Manaraastram మన దేశం మున్ముందు మంచి భవిష్యత్ పొందగలమని దైర్యం గా చెప్పవచ్చును.

  • @sandhyabeedani2656
    @sandhyabeedani2656 Před 14 dny +3

    Wow super song
    Eppudu cheppandi Telangana janulara monna Kiravani garu Telangana song 🎵ki work chesthe
    Eppudu mana suddala ashok teju garu amaravthi ki song rasaru aaa rojo Telangana CM ni kiravani gari ni anno matalu annaru mari eppudu matladandi
    Sangeethani ki prantheiya bedhalu undav gurthupettukodi

  • @86643
    @86643 Před 14 dny +1

    అద్భుతం మహా అద్భుతం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఆంధ్రప్రదేశ్ 🙏🙏మహా అద్భుతం 🙏🙏🙏ఈ నేల పైన ఎంతో మంది గొప్ప గొప్ప మేధావులు అలాగే మన సృష్టి సంపద ఒక మనిషి గా పుడితే అది ఆంధ్రప్రదేశ్ లో పుట్టాలి అన్నట్లు గా ఉంది జై ఆంధ్రప్రదేశ్ 🙏🙏🙏🙏🙏🙏

  • @vasundharam3037
    @vasundharam3037 Před 14 dny +2

    Jai Andhra Pradesh

  • @user-mu8ey4td9k
    @user-mu8ey4td9k Před 14 dny +2

    Goosebumps

  • @AnuradhaSuryaKumarikavuri

    E song super amaravathi vesistatha theliya cheyatam super super 👌👌👌

  • @naidudoddi9776
    @naidudoddi9776 Před 13 dny

    Excellent brother I am from BOBBILI

  • @sitaramaiahveerla1283
    @sitaramaiahveerla1283 Před 7 dny +1

    JAI.AMARAVATI

  • @psanshyaranipsandhya1769
    @psanshyaranipsandhya1769 Před 14 dny +3

    Excellent song jai cbn

  • @mallimude626
    @mallimude626 Před 14 dny +1

    Jai TDP evaru cm aina Mana Andhra Pradesh ne dovelopement chayandi me kakshalu tharuvatha chusukondi

  • @srinuch8345
    @srinuch8345 Před 14 dny +1

    We all forget the greatness of A.p state in previous government.Now we remember and proud of A.P