అసలు నాస్తికులు అంటే ఎవరు | దేవుడిని నమ్మేవారంతా పిచ్చి వారా | Charvaka Special Interview|

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • అసలు నాస్తికులు అంటే ఎవరు | దేవుడిని నమ్మేవారంతా పిచ్చి వారా | Charvaka Special Interview| #charvaka #SINGARISTUDIOS #interviewtelugu #charvakaspecialinterview telugu #atheists #an atheistinterview ##charvakapodcast #charvakaphilosophy #charvaka #charvakaphilosophybyvikasdivyakirti #charvakaosho #charvakaphilosophyinhindi #charvakaphilosophyinenglish #charvakaphilosophyinbengali #charvakapodcastajitbharti #charvakametaphysics #charvakaabhijeet #charvakaepistemology #charvakaphilosophythequest #charvakaphilosophyofmaterialism #teluguinterviews #warangal #hanamkonda

Komentáře • 166

  • @durgaraopasupuleti1262
    @durgaraopasupuleti1262 Před 28 dny +2

    జై చార్వాక జై ఇన్సాన్

  • @sanghamithra5670
    @sanghamithra5670 Před měsícem +6

    Meaning of charvaka - Manchi matalatho prajalalo chithanyam kaliginchi prajaa abimanam pondevadu charvaka

  • @ultimatevirtueroyalseemark_811

    #నాస్తిక వాళ్ళు అసలైన మనుష్యులు... ఆలోచిస్తారు.... వాస్తవం లో బ్రకతడం ఒక athesist వారు salute...💪✍️✅

  • @safeindia4652
    @safeindia4652 Před měsícem +5

    మా వూరిలో ఒక ఫాస్టర్ ఏసు పేరూ చెప్పి దశమ భాగాలు కానుకలు రూపములో కోట్లు దండు కుంటాన్నాడు.. అసలు దశమ భాగము కోన్సెఫ్ట్ ఏమిటో నాకూ అర్థం కాదు

    • @raomn7168
      @raomn7168 Před měsícem

      మీ ఊరే కాదు అన్ని చోట్ల అదే జరుగుతుంది

    • @maahishmaa
      @maahishmaa Před měsícem

      ముందు గొర్రె కు ఫ్రీగా సర్వీస్ మతం మారేదాకా తరువాత గొర్రె దగ్గర దొబ్బాలే ఇవ్వ లేదు అంటే గొర్రె కి గొర్రె పిల్లలకి ఏదారి ఉండదు గోదారి తప్ప

    • @user-rr6cz3uf6n
      @user-rr6cz3uf6n Před měsícem

      చనిపోయిన అనాధ యేసు శవాన్ని బూడ్చాలంటే అప్పుడు 12 మంది శిష్యులు దశమభాగం వేసుకొని పని కానించారు. అది ఇప్పుడూ ఫాలో అవుతున్నారు పాస్టర్లు.

  • @nandhunandhu3640
    @nandhunandhu3640 Před měsícem +4

    Jai bheem 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 Před měsícem +2

    సూపర్ మేసెజ్ సార్ 🎉🎉

  • @renukarenuka1161
    @renukarenuka1161 Před měsícem +2

    ఇలాంటి ఇంటర్వ్యూ లు సమాజాన్ని ఉదరించాలి.గుడ్

  • @AshokKumar-lx1dd
    @AshokKumar-lx1dd Před 12 dny +1

    Sir your explanation is super

  • @user-kf9pn1zp4b
    @user-kf9pn1zp4b Před měsícem +2

    లేనిది ఉన్నట్లు, వున్నది లేనట్లు అబూత కల్పనలు అయితే జనం నమ్ముతారు. మీ మాటలు ఈ జనానికి తల కి ఎక్కదు.

  • @nandurinarayanarao4024
    @nandurinarayanarao4024 Před měsícem +3

    చార్వాక అభినందనలు మరియు ధన్యవాదాలు మిత్రమా.❤

    • @maahishmaa
      @maahishmaa Před měsícem

      ఎందుకు అడవిలో జంతువులు ప్యాంటు షర్ట్ కళ్ళ జోడు పెట్టినందుకా 😂😂😂😂😂

  • @raomn7168
    @raomn7168 Před měsícem +2

    Earlier bairi Naresh was in this. Is this the same? Now bairi Naresh has started another organisation and named it MNS. after exit of naresh I am seeing charvaka for the first time. I don't know why they are silent all these days. I used to follow BNS through Naresh. All the best to BNS.

  • @laxmikumariyalla8915
    @laxmikumariyalla8915 Před měsícem +1

    It is 100/ correct

  • @mallikgoshika7049
    @mallikgoshika7049 Před měsícem +2

    Excellent Interview .... Very useful information

  • @searock3610
    @searock3610 Před měsícem +1

    Ur great sir🙏

  • @bhimakoregaon9934
    @bhimakoregaon9934 Před měsícem +1

    Jai insaan ❤

  • @sadurlamallesham5619
    @sadurlamallesham5619 Před měsícem

    You are right.

  • @audfrknaveen2256
    @audfrknaveen2256 Před měsícem

    Good interview and well explained 🎉🎉🎉🎉

  • @saidulubaja4281
    @saidulubaja4281 Před měsícem +2

    నాస్తిక్ అనే పేరు ఎలా వచ్చిందంటే
    వాస్తవానికి చార్వాకులు పంచభూతాల నుండి జీవులు పుడతాయి అని చెప్పేవారు.ఆ విషయం ప్రజలకు సులభంగా అర్థం అవుతుంది
    పంచభూతాలు భౌతికమైనవి.కానీ పాలకులు చెప్పే దేవుడు అభౌతికం.మీరు భౌతికమైన పంచభూతాలను ఒప్పుకుంటున్నారు అంటే అభౌతిక దేవుడిని ఒప్పుకోవడం లేదని ప్లాను ప్రకారం చార్వాకులు దేవుడు లేడంటారని,చార్వాకులకే నాస్తికులు అని పాలకులే పేరు పెట్టారు.చార్వాకులను హేళన చేయడం కొరకు పెట్టిన పేరు.

  • @prabhakar7394
    @prabhakar7394 Před 19 dny

    S student has made model of solarsystem. and his name was written on that model.later he went to United States we can not seem him But can we say no one has made that model can we say that model exited by itself But there is one createrd for that model

    • @prabhakar7394
      @prabhakar7394 Před 19 dny

      If a model was created by a person How this exited by a creater Hence certainly there.is created for universe

  • @kadapatintichinnamahanandi3735

    Jai bheem comread

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao3934 Před měsícem +2

    Sanathana Dharmanni nasanam chese vedhavallo veelloka vargam( Nasthikulu)

    • @fakhruddinshaik
      @fakhruddinshaik Před měsícem +1

      సనాతన ధర్మంలో వ్రాయబడిన గ్రంథాలలో ఎక్కడైనా రాక్షస బల్లుల గురించి వ్రాయబడిందా? మరి మీరు ఒక యుగములో రాక్షస బల్లుల ఈ భూమి మీద నివసించాయి అనేది ఒప్పుకుంటారా? లేదా?

    • @user-rr6cz3uf6n
      @user-rr6cz3uf6n Před měsícem

      ​@@fakhruddinshaikబైబుల్ ఖురాన్ లో రాయబడిందా

  • @nagichaitanya7299
    @nagichaitanya7299 Před měsícem +1

    Nice information anna💐

  • @ranjithkalla4964
    @ranjithkalla4964 Před měsícem +1

    Jai insaan

  • @srinivasaraomamidala1263
    @srinivasaraomamidala1263 Před měsícem +15

    ఈ నాస్తికులు నాస్తిక సంఘాలు ఈ సనాతన ధర్మం మీదే ఏడుస్తున్నారు మరి కురాన్ లో అల్లా లేడని యేసు లేడని యెహోవా లేడని ఇదంతా అద్భుత కల్పనని ఎందుకు చెప్పలేకపోతున్నారు.

    • @fakhruddinshaik
      @fakhruddinshaik Před měsícem +5

      Sarigaa poortiga vinte telustundi meeku

    • @m.sreddy2049
      @m.sreddy2049 Před měsícem +1

      హిందూ మతం లో అరాచకం ఎక్కువే, మరియు మానవత్వం కుడా ఎక్కువే.
      వైరుధ్యం వుంది.
      అందుకే వివేక హిందూమతం... అనేది చాలా ఉత్తమం.
      నాస్తికులు ముస్లిం, క్రిస్టియన్ మతం పై విమర్శలు చేస్తే... వీళ్ళను చంపివేసి, తరువాత మాట్లాడతారు.

    • @user-rr6cz3uf6n
      @user-rr6cz3uf6n Před měsícem +1

      దేవుడు ఉండేదే.. సనాతన ధర్మంలోనే.. సనాతన ధర్మం వదలి మిగతా మతాలలో దేవుడులేడు అందుకే నాస్తికులు సనాతన ధర్మముపై దాడిచేస్తారు.

    • @nagavardhirajuvatala4874
      @nagavardhirajuvatala4874 Před měsícem

      కోసి ఉప్పు కారం పెడతారు అని

    • @smnswamy5567
      @smnswamy5567 Před měsícem +2

      అతను వాస్తవికత గూర్చి చెప్పాడు. అన్ని మతాలలో ఉన్న దోపిడి గూర్చి వివరించారు. ప్రశ్నించే తత్వం నేర్చుకో.

  • @saidulubaja4281
    @saidulubaja4281 Před měsícem +1

    మీ ఇంటర్వూలో పదార్థం నుండే జీవులు పుడతాయి అనే ప్రస్తావన రాలేదు.
    మొన్న సాయిని నరేందర్ గారు కూడా నాస్తికులు అంటే దేవుడు లేడు అని మాత్రమే చెప్పేవారు మాత్రమే కాదు అని చెప్పారు.
    మీరు కూడా ఆకాశం అనేది ఉన్నది అనే విషయాన్ని ఒప్పుకోవడం లేదు. అని అర్థం చేసుకోవచ్చును.ఎందుకంటే చార్వాకులు ఆకాశాన్ని ఒప్పుకోలేదు అన్నారు. ఆ ప్రైవసీ ఎవరిది వారికుంటుంది.
    అలాంటప్పుడు కనీసం పదార్థం నుండి జీవులు పుడతాయి అనే విషయం ప్రస్తావించాలి.
    అప్పుడు సాధారణంగా యాంకర్ పదార్థం అంటే ఏమిటి అని ప్రశ్నించవచ్చును.అప్పుడు పదార్థం గురించి చెప్పవలసి వస్తుంది.

    • @nandurinarayanarao4024
      @nandurinarayanarao4024 Před měsícem +2

      యాంకర్ కు పదార్థం గురించి అవగాహన లేదు. అందుకే ప్రశ్న వేయలేదు మిత్రమా. గమనించగలరు. చార్వాకులు ఆకాశం లేదు అని ఎక్కడ చెప్పలేదు మిత్రమా.

    • @saidulubaja4281
      @saidulubaja4281 Před měsícem

      ఈ చార్వాక తన ప్రస్తావనలో చార్వాకులు ఆకాశాన్ని ఒప్పుకోలేదు అన్నారు.
      సి.వి గారు కూడా చార్వాకులు ఆకారాన్ని ఒప్పుకోలేదు అని రాశారు. ఇటీవల జంపన్న రాహుల్ సాంకృత్యాన్ రచనను పరిచయం చేస్తూ చార్వాకులు ఆకాశాన్ని ఒప్పుకోలేదు అని రాశారు. ఫిలాసఫీ అనే ఫేస్బుక్ గ్రూపు లో చార్వాక నాస్తిక్ శ్రీకాంత్ అనే అతను ఆకాశాన్ని చార్వాకులు ఒప్పుకోలేదు. ఆకాశం పదార్థం కాదు. అన్నాడు బాబు గోగినేని దానిని సమర్థించారు.
      మీరు ఆకాశం ఉంది కాని అది పదార్థం కాదు అంటారా ?

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao3934 Před měsícem +1

    Desani nasanam chese vallalo veellu 1 vargam. Anni thelusu anukune murkulu naasthikulu..Sanatthana Dharma Grandhalalo vunna Jnanamllo. 5 '/. Kuda cherukoledhu ane. Vishayam kuda theliyani vaallu .

  • @kotaiahmuthneni8583
    @kotaiahmuthneni8583 Před měsícem

    100 పర్సెంట్ తప్పు
    చదువుకున్నవాడు తెలివి కళ్ళ వాడు అనుకుంటాం
    మంచి ఉద్యోగం సంపాదించు భార్య పిల్లలు మంచిగా చూసుకోవాలి లేకపోతే మంచిది కంపెనీ పెట్టి పదిమందికి ఉపయోగపడే విధంగా ఉండాలి
    పై దానికి సంబంధం లేకుండా పోయింది
    చదువు లేని వాడు కంపెనీలు పెట్టి వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు సహజంగా ఎలా జరగ లో అలానే జరుగుద్ది కానీ చదువుకునే వాడు మంచిగా చదువు లేని వారు చెడ్డగా బతక రూ
    అందరూ మంచిగా బతకాలని ప్రయత్నం చేస్తుంటారు

  • @manjunathkuruba3155
    @manjunathkuruba3155 Před 27 dny

    Unnadhi thelusukunevaadu naasthikudu like manishi Thalli garbhamnunchi janmisthaadani,mukhamtho,chevitho,kundatho, etc ninchi kaadhani.

  • @LakshmiGayatri-gx9ev
    @LakshmiGayatri-gx9ev Před měsícem

    What is the relation between caste and God do u think God created caste.what is the difference between beliefs and
    Social disorders

    • @fakhruddinshaik
      @fakhruddinshaik Před měsícem +1

      Gita, Quran, Bible lo ekkadainaa Dinosaur 🦖🦕 gurinchina prastaavana unda?
      Dinosaur lu ee bhoomi paina tiragadam nijamani namlutara nammaraa?

  • @krishnatammana5353
    @krishnatammana5353 Před měsícem

    Surya siddantamu hindavamulo vundi monna amerikalo kuda grahanam roju bayataku ravaddu Ani chepparu

  • @telangana-brs-tech799
    @telangana-brs-tech799 Před měsícem +1

    బిగ్ బ్యాంక్ థియరీ అంటే ఏమిటో తెలుసా దేవుడు లేడు అంటున్నావ్ కొంతమంది దేవుడు ఉన్నారంటున్నారు వీటికి సమాధానం లేదు బాబు వేరే సంవత్సరాలుగా పరిశోధనలు చేసి చేసినా కూడా సమాధానం దొరకని ప్రశ్నలు ఏమైనా ఉంటే అది దేవుడు మాత్రమే దేవుడు పూర్తిగా లేడు అని చెప్పడానికి లేదు పూర్తిగా ఉన్నారని చెప్పడానికి

  • @user-kn3uq5ge2e
    @user-kn3uq5ge2e Před 23 dny

    m

  • @rajeshwarrao6292
    @rajeshwarrao6292 Před měsícem +1

    Can you propagate the atheist views in Arab countries, Islamic countries and some Catholic communities of the world. India is divided on basis of religion and India has become a liberal country and all religions are existing without any discrimination. India is free country that is why you can say anything about religion and God . Please spread peaceful messages but don’t spread negativity and hatred towards the sentiments of believers of God .

    • @fakhruddinshaik
      @fakhruddinshaik Před měsícem +1

      That is the real spirit of democracy. We are all proud to be Indian. We hate Pakistan we hate Afghanistan we hate religious countries. There is no negativity in the speech.

    • @fakhruddinshaik
      @fakhruddinshaik Před měsícem +1

      Your peace is guaranteed when you realise yourself

  • @sravanthadishetty4400
    @sravanthadishetty4400 Před měsícem +1

    ప్రకృతి నియమాలు, నియమాలు అంటున్నారు కదా పదె పదె, ప్రకృతిలో ఆ నియమాలు పెట్టింది ఎవరు? చెప్పండి సమాధానం

  • @LakshmiGayatri-gx9ev
    @LakshmiGayatri-gx9ev Před měsícem

    What is the relation between caste and God do u think God created caste

  • @karriramarao6101
    @karriramarao6101 Před měsícem

    Nastikulu ane communists, chalam, gadder idealogy is live along as they are not bed riden.

  • @ravikumartirumalasetti1390
    @ravikumartirumalasetti1390 Před měsícem

    Beleaf of God is not scientific
    God is evidenc less ..

  • @mrb515
    @mrb515 Před měsícem +2

    నాస్తికుడు అంటే 4 వ జండర్ వీళ్ళతో వాదించలేము

  • @RamasharmaSharma-ub3fs
    @RamasharmaSharma-ub3fs Před měsícem

    Cristavuulanumuslimulanukudapilichicheppndi

  • @user-bl2uf5bm3z
    @user-bl2uf5bm3z Před 27 dny

    Sainceni nammi hospitalsnu balipinchadanika?.

  • @bodasingilavanya8353
    @bodasingilavanya8353 Před měsícem

    Chachipothe dheyyam avutharu ane sanatana dharmam lo ledu .

  • @mandalalaxminarayana3266
    @mandalalaxminarayana3266 Před měsícem +1

    ఇస్లాం లో మరియు క్రైస్తవం లో స్వర్గం నరకం గురించి చెబుతారు... దాన్ని ఖండించే దమ్ము ఉందా...

    • @srinunayak6865
      @srinunayak6865 Před 27 dny

      స్వర్గం నరకం ఆత్మలు అనేవి మనిషికి సంబంధించిన మూధనమ్మకాలు... మీరు మతాలకు ఆపాదించి అడగడం వెనుక మీ ఉద్దేశమేమి సార్

    • @alaadinarayana7851
      @alaadinarayana7851 Před 5 dny

      దానికి దమ్ము దుమ్ము ఎందుకు సార్? It is belonging to all religions.

  • @laxnalaxna5424
    @laxnalaxna5424 Před měsícem +5

    నేను నాస్తి కు డి నీ. దేవుడు వున్నాడు నిరూపిస్తాను అని వెంకటాచగంటి. చాలంజి చేశారు దమ్ముంటే సమాధానము. చెప్పండి

    • @aarress423
      @aarress423 Před měsícem +2

      బ్రదర్... ఇతనికి డా.వెంకట చాగంటి గారి తో డిబేట్ చేసే స్థాయి లేదు అని నా అభిప్రాయం😁😁😁

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims Před měsícem +2

      🤪🤪🤪🤪🤪. ఆ సోదిగంటిని పిలక పట్టుకొని ఆడించాడు question everything with satya anveshi. 🤣

    • @user-fg7le5xx4h
      @user-fg7le5xx4h Před měsícem

      ​@@jonnalagadda_short_flimsఎర్రి పుల్కా
      జై మనుస్మృతి

    • @anilchary143
      @anilchary143 Před měsícem

      Ledu Ani nirupinchu

    • @anilchary143
      @anilchary143 Před měsícem

      Nannu adugu niku devudi gurinchi amaina dout vuntay nenu explain chestha ni douts

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao3934 Před měsícem

    Gochi ,molatradu lenivallu ilaane vagutharu

  • @reddiyyakagitha9529
    @reddiyyakagitha9529 Před měsícem

    చనిపోయిన ప్రతివ్యక్తి దయ్యంఅవుతాడు అని ఏదర్మంచెప్పింది మేధావి

  • @dhasaboja
    @dhasaboja Před měsícem

    Nasthikudiga maradam Nivu dharidrudiga maradam Ni karma.

    • @fakhruddinshaik
      @fakhruddinshaik Před měsícem +1

      😂😂😂 Mee agnaanam Tara sthayi lo undi

    • @RAJABABU-mc8rm
      @RAJABABU-mc8rm Před měsícem

      అంటే నాస్తికులు అడుక్కు తింటున్నారా బ్రో.

  • @mallikarjunaprasad4861
    @mallikarjunaprasad4861 Před měsícem

    Memu mataniki vyatirekam annavu kada ,
    1. Matam ante emiti
    2. Nastikatvam kuda oka matame kada

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims Před měsícem +1

      ఇది కూడా తెలీదా బ్రో. చనిపోయిన తర్వాత జీవితం ఉంది, స్వర్గం, నరకం ఉన్నాయి అని చెప్పేది ఏదైనా మతమే.
      ఇప్పుడు చెప్పు, నాస్తికత్వం మతమా?

    • @anilchary143
      @anilchary143 Před měsícem

      Mari ni Peru lo Hindu devudi Peru vundi Mari daniki amantav😅

    • @aarress423
      @aarress423 Před měsícem

      @@jonnalagadda_short_flims నీకు అంత తెలుసా? ఐతే వేద కాలం లో టెలిస్కోప్ లేకుండా గ్రహ గతులను, కృష్ణ బిలాలను ఎలా కనుగొన్నారు? నాసా సైంటిస్ట్ Carl Sagan కన్నా ఎక్కువ తెలుసా నీకు? 15 min వీడియో "COSMOS IN INDIA" అని ఒకటి you tube లో దొరుకుద్ది... ఒక సారి చూడు😁😁😁

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 Před měsícem +1

    What use of this discussion as it is not going to help anyone.

  • @RamasharmaSharma-ub3fs
    @RamasharmaSharma-ub3fs Před měsícem

    అంతా నాటకం

  • @user-me6gg7bg3b
    @user-me6gg7bg3b Před měsícem

    Amma yankar nuvvu tigaradanila vunnave

  • @HKsReelsReview
    @HKsReelsReview Před měsícem +1

    ఆకాశం లేకపోవుడు ఏంది ??
    నువ్వు, నువ్వున్న భూమి, అదున్న సోలార్ సిస్టమ్, అదితిరిగే మిల్కీవే ...ఇవన్నీ ఎక్కడ ఉన్నయి ?? నీ పెరట్లోనా ?????

    • @rameshroyya851
      @rameshroyya851 Před měsícem

      Nee thalakayala unnattundi choosuko

    • @HKsReelsReview
      @HKsReelsReview Před měsícem

      Yes, నా తలకాయల, నీ తలకాయల అందరి తలకాయలల్ల ఆకాశం ఉంది, ఆకాశం లేని చోటు లేదు @@rameshroyya851

  • @LakshmiGayatri-gx9ev
    @LakshmiGayatri-gx9ev Před měsícem

    If u have talent talk with out caste name

  • @sravanthadishetty4400
    @sravanthadishetty4400 Před měsícem +1

    ఓకే నాస్తికులు అన్నట్లు ఈ సృష్టి ఏ వ్యక్తి తో , ఎవరితో సృష్టించబడలేదు. మరి ఈ సృష్టి ఎలా ఏర్పడ్డది చెప్పండి.

    • @midhundone9126
      @midhundone9126 Před měsícem +2

      😂😂😂😂 తెలియంది తెలియదు అని చెప్పడం కూడా తెలివైన పని తెలియదు కాబట్టి కథలు చెప్పడం అనేది మూర్ఖులు చేసే పని ఇప్పటివరకు బిగ్ బ్యాంక్ థియరీ వరకు క్లారిటీ గానే ఉంది కదా

    • @RAJABABU-mc8rm
      @RAJABABU-mc8rm Před měsícem +1

      ​@@midhundone9126big bang theory

    • @polusp61
      @polusp61 Před měsícem

      జనాలకు కనువిప్పు కలగాలి!

  • @rajubudithi
    @rajubudithi Před měsícem

    బైరినరేష్ ఎందుకు తొలించునరు

  • @omkaram7939
    @omkaram7939 Před měsícem +1

    మరో నాస్తికుడు..... బైరి రూపమే ఈ చారువాక వచ్చాడు.......

  • @sadurlamallesham5619
    @sadurlamallesham5619 Před měsícem

    ఓకడు చాలు

  • @Iamtheghostoftheyoutube
    @Iamtheghostoftheyoutube Před měsícem

    Aithe ninu soedhi are iya lo prajalni chithanyam cheyataniki pampalindhe

  • @tukaramm9209
    @tukaramm9209 Před měsícem

    Devudu ledani murkudu tana manasulo anukonunu-BIBLE

  • @V.I.P.007
    @V.I.P.007 Před měsícem

    Eruvaka ani pettukovalasindi😊

  • @suresh_sanathan
    @suresh_sanathan Před měsícem +1

    కూతురును చేసుకొన్న పెరియార్ వీళ్ళకు స్పూర్తి అంట ఇంతకన్నా చెత్త సంగం..
    ఇంకోటి ఉందా ??

    • @prabhakerrao5080
      @prabhakerrao5080 Před 23 dny +1

      సురేష్ మీరు పెరియార్ గురించి తప్పుడు కామెంట్ పెట్టారు. మీరు పెరియార్ జీవిత చరిత్ర చదవలేదు. ఎవరో చెప్పిన దాన్ని తప్పుగా చెప్పారు.
      పెరియార్ కు కూతురు అంటూ ఎవరు లేరు... ఆయనకు భార్య ఉండేది, ఒక కూతురు ఉండేది కానీ పసి బిడ్డగా వున్నాప్పుడే చనిపోయింది.. ఆయన భార్య కూడా ఆనతి కాలంలోనే చనిపోయారు. తర్వాత ఆయన పెళ్లి చేసుకోలేదు. ఆయన ఎవర్ని దత్తత తీసుకోలేదు..
      కాబట్టి మీరు విన్నది తప్పుడు సమాచారం.
      నాస్తికులు అనేది ఆస్తికులు పెట్టిన పేరు మాత్రమే.
      దేవుడు ఉన్నాడు లేదు లేడు అనేది వేదాలకు పూర్వం నుంచే, మానవుడు జ్ఞాన వioతులు అయ్యేకొద్ది హెతు బద్ద ఆలోచన నుంచి పుట్టిన సంశయమే ఈ మీమాంస..
      దేవుడు ఉన్నాడని గాని, లేడు అని కానీ రుజువు చేయడం అసాధ్యం.
      ఐతే గ్రుడ్డి గా నమ్మటం, ఆచరించటం, మంచిది కాదు..
      ప్రశ్నించి సత్యాన్ని, నిజాన్ని తెలుసుకోవడం , సత్యాన్ని ఆచరించడం సర్వత్రా అహువానించ దగ్గ పరిణామము.
      Change is the LAW of the Nature.
      మార్పు ప్రకృతి తీర్పు. అది అనివార్యం
      దాన్ని ఆపటం ఎవరి తరం కాదు

    • @suresh_sanathan
      @suresh_sanathan Před 22 dny

      ఎవరిని దత్తత తీసుకోలేదు అని మీరు అంటున్నారు నమ్మటం నమ్మకపోవడం పక్కన పెట్టండి తరతరాలు హిందూ సంప్రదాయాన్ని విమర్శించే హక్కు ఎవరు ఇచ్చారు నాస్తికులు అందరు సనాతన ధర్మాన్ని మాత్రమే ఎందుకు విమర్శిస్తారు మనిషి జన్మ కర్మలను బట్టి వస్తుంది అది మా నమ్మకం మాకు ఒక రమణ మహర్షి ఉన్నారు ఒక త్యాగరాజు ఒక అన్నమయ్య ఒక నన్నయ్య లాంటి ఎందరో మహానుభావులు జీవిత చరిత్రలు మాకు ఉన్నాయి దేవాలయలు కోరిక తీర్చే సముదాయం కాదు వ్యవస్థ లొ కొంత మేరకు తప్పు ఉంది నేను ఒప్పుంటాను అంత మాత్రం చేత మొత్తం హిందూ సమాజా న్ని దూషించటం ఎంతవరకు సమంజసం ఒక్క విషయం గజినీ 16 సార్లూ ఓడిన తరువాత 16 సార్లు క్షమించి వదిలేసినా 17 సారి అతి కర్క్సం గా హిందూ రాజును చంపిన దుర్మార్గుడు గజినీ వాడి మతాన్ని కూడా ఇంకా భరిస్తున్నాం దయచేసి అందరు గుర్తించండి హిందూ రాజులు ఏ దేశాన్ని కబ్జా చేయలేదు ఏజాతికి కీడు తలపెట్టలేదు సర్వేజనా సుఖినోబవంతు అని చాటి చెప్పిన ధర్మ మార్గము ఆధ్యాత్మికత చాటి చెప్పిన జాతి హిందూ జాతి మనుష్య జాతికి ఉపయోగపడే గొవును పూజించే గొప్పజాతి
      పక్క మతాలను విమర్శ చేసే దమ్ము లేక హిందూ మతం మీద పడి ఏడిచే సెక్యూలర్ వాదులు హేతు వాదులు కబడధర్ మంచితనాన్ని చేతకాని తనం అనుకుంటే హిందువులు తిరగపడితే ప్రపంచం మొత్తం అట్టుడికిపోద్ది తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త
      జై భారత్ జైహింద్

    • @sreenivasmittapalli7759
      @sreenivasmittapalli7759 Před 19 dny

      ​@@suresh_sanathan
      చరిత్ర WhatsApp University లో కాకుండా, పుస్తకాల్లో చదవండి.... 😂

    • @suresh_sanathan
      @suresh_sanathan Před 19 dny

      @@sreenivasmittapalli7759 అయ్యా మేము చదివాము నాయన అందుకే చెపుతున్నాం తెల్లావాళ్ళ అరాచకాలకీ 6 లక్షలు భారతీయులు చనిపోయారు on రికార్డ్స్ అని తెలుసుకున్నాం ,విద్యారణ్య స్వామి చరిత్ర చదివాము కృష్ణ దేవరాయలు తులువ dynasty అంతం ఎలా జరిగింది కోటలను ఎలా కోళ్లగొట్టారో చదివాము హిందువులు మాన ప్రాణాలు ఎలా తీశారో చదివాము మీరు పిచ్చి కూతలు ఆపి సెక్యూలర్ చవట దద్దమ్మల్లా ఎదవ కబుర్లు చెప్పకండి దేశ చరిత్ర గురించి తెలిసినా western hypocrisy సమర్ధిస్తూ ధృవ్ రాతి గాడి లాంటి channels చూసుకుంటూ అమ్మ పాలు త్రాగి రొమ్ము గుద్దే వారిలా ఉంటూ మిమ్మల్ని మీ దేశాన్ని మోసం చేసుకుంటూ బ్రతకండి మాకు దేశ భక్తి జాతీయత భావం మా తల్లితండ్రులు నేర్పారు మేము ఇలానే ఉంటాం

    • @dharmaraopotturi6953
      @dharmaraopotturi6953 Před 16 dny +1

      పెరియర్ గారు కూతుర్ని చేసుకోలేదు అది పచ్చి అబద్ధం

  • @ohhhnoo123
    @ohhhnoo123 Před měsícem +1

    నాస్తికులు అంటే అదో బూతు

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 Před měsícem

    లొట్టపీస్ లేని దేవునిపై ఎందుకు కోపం ఉంటది నాస్తికులకు 😂

    • @renukarenuka1161
      @renukarenuka1161 Před měsícem +1

      దేవుడు ఉంటే కదా కోపం రావడానికి.😅😅😅

  • @NallaKurmarao-ij3hq
    @NallaKurmarao-ij3hq Před měsícem

    ఎందుకీ ఉకాదంపుడు

  • @nagavardhirajuvatala4874
    @nagavardhirajuvatala4874 Před měsícem +3

    పెరియార్ రామస్వామీలాగా కూతురితో కూడా కాపురం చేస్తారా అండి మీరు కూడా

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Před měsícem

      కూతురు తండ్రి పేరు ,,బ్రహ్మ

  • @namosrimatrenamahaom5481
    @namosrimatrenamahaom5481 Před měsícem +1

    అంత పెద్ద పదవి ఎట్లా వచ్చింది.
    ఇతనికి ఏమి తెలీదు. అసలు నాస్తికుడు అంటె ఏమిటో చెప్పమనండి. వాళ్ళను ఇంటర్వ్యూ చేసి వాళ్లకోక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇతనికి ఏం తెలీదు

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims Před měsícem +1

      నీకు తెలుసా?

    • @renukarenuka1161
      @renukarenuka1161 Před měsícem +2

      నాస్తికులు అంటే నిజాలని నమ్మేవాళ్ళు.దేవుడు దయ్యం స్వర్గం నరకం పుణ్యం పాపం ఇవేవీ నమ్మని వాళ్ళు.ఇవ్వన్నీ కేవలం మాటలు మాత్రమే అని చాటి చెప్పే వాళ్ళు.

    • @fakhruddinshaik
      @fakhruddinshaik Před měsícem +2

      Poortigaa opikaga vinandi

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 Před měsícem

      ​@@renukarenuka1161గారు సమాజంలో వున్న వారికి నష్టం కలిగించే ( హాని) పనిని పాపం అంటారు అటువంటి వాటిని చేసిన నష్టం లేదు అంటారు మీరు.

    • @renukarenuka1161
      @renukarenuka1161 Před měsícem

      పాపం పుణ్యం అనేది అబద్ధం .దానికి నాస్తికులు ఎటువంటి సంబంధం ఉండదు.

  • @gardasjagan8636
    @gardasjagan8636 Před měsícem

    1972 నుంచి నాస్తికత ఏర్పడ్డది అన్నావు సంఘం
    మరి అంత ముందుకు మీరు లేరు కాదురా
    నిన్న కాక మొన్న వచ్చి మేము నాస్తికులం అంటే అంతకుముందు ఉన్నోళ్లు ఎవరు
    మీకు తెలిసింది లవడా

  • @Surajith-r6t
    @Surajith-r6t Před měsícem

    హిందూ మతం కాకుండా..మిగతా మతాల్లో భక్తులు మోసపోవడం లేదా.. వాళ్ళు గురించి ఎందుకు మాట్లాడరు. దేనికో...!

    • @sadurlamallesham5619
      @sadurlamallesham5619 Před měsícem +1

      ప్రపంచంలోని అన్ని మతాల గురించి చెబుతారు.

    • @velpuri-c2g
      @velpuri-c2g Před měsícem +1

      Prashninchadam miru kuda prarambinchandi...?

  • @srigorasa6873
    @srigorasa6873 Před měsícem

    రాహువు కేతువు అంటే సారుకి తెలిసినట్టు లేదు.
    పిచ్చివాదన వీరిది

    • @velpuri-c2g
      @velpuri-c2g Před měsícem +1

      Grahanala time lo surya, chandhru lanu mingeva rahu kethuvulu....?

  • @NallaKurmarao-ij3hq
    @NallaKurmarao-ij3hq Před měsícem

    పట్టుమని పదిమందిలేరు

  • @balrajgoud7887
    @balrajgoud7887 Před měsícem

    వీళ్ళు సమాజానికి చేసిన ఒక మంచి పని ఏదైనా ఉంటే చెప్పండి పనికి మాలిన చర్చలు

    • @sadurlamallesham5619
      @sadurlamallesham5619 Před měsícem +2

      నాస్తికం నమ్మిన వారికి బయం వుండదు, అసత్యం చెప్పరు.

    • @trivenifun
      @trivenifun Před měsícem

      Bage Chepparu

    • @velpuri-c2g
      @velpuri-c2g Před měsícem

      Nijamaina sathyanveshana kosam gatti prayathnam chesthadhi...
      .

    • @santhn-o2q
      @santhn-o2q Před 12 dny

      వీలు ఉండబట్టే ఈ దొంగ బ్రాహ్మిన్స్ పిచోళ్లని చేయలేకపోతున్నారు, నిజమ్ గా దేవుని మనము చూడాలి ధ్యానం లో కానీ e దొంగ బ్రాహ్మిన్స్ పిచోళ్లని చేస్తున్నారు.

  • @gardasjagan8636
    @gardasjagan8636 Před měsícem

    మరి దేవుడు లేడు అంటే మరి ఉన్నోడు ఎవడు

    • @RAJABABU-mc8rm
      @RAJABABU-mc8rm Před měsícem

      ఉన్నోడు ఉన్నోడే, కాకపోతే ఎంతకాలం ఉంటే అంతకాలమే....

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Před měsícem

      విదేశీ దొంగ బాపడు

  • @vbksrinivas1159
    @vbksrinivas1159 Před měsícem

    కులం గురించి మాట్లాడితే వాడు
    నాస్తిక్కుడైపోతాడు. హ్యుమానిస్ట్ అవుతాడు. అంతే