మోడీ నోట రీసౌండ్ చేస్తున్న మన్మోహన్ వ్యాఖ్యలు | Burning Topic | hmtv

Sdílet
Vložit
  • čas přidán 22. 04. 2024
  • మోడీ నోట రీసౌండ్ చేస్తున్న మన్మోహన్ వ్యాఖ్యలు | Burning Topic | hmtv
    #BurningTopic #hmtv
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News CZcams : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : hmtvnewsoff...
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

Komentáře • 612

  • @onepluslatest
    @onepluslatest Před 2 měsíci +300

    600 సంవత్సరాలు ముస్లిం పాలనా
    200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనా....
    దురదృష్టం
    కాంగ్రెస్ 50 ఏళ్ళు పాలించి.... స్వార్థం తో
    అధికారం కోసం ఓటు బ్యాంకు రాజకీయలకు తెగబడింది
    ఇక చాలు అన్య మతస్తుల పాలనా
    మనల్ని మనమే పాలించుకుందాం...
    బీజేపీ నీ గెలిపించుకుందాం
    మన దేశాన్ని కాపాడుకుందాం

    • @srinathgoudnimmala1505
      @srinathgoudnimmala1505 Před 2 měsíci +9

      మరి అయితే సిక్కులకు, బౌద్ధ మతస్థులకు, జైనులకు వేరే దేశాన్ని మన దేశం నుండి ఇచ్చి మనమే మనల్ని పరిపలించుకుందామ అన్న. వాళ్లు కూడా ఉన్నారు కదా, వారు ఎక్కడ నుండి రాలేదు కదా ఇక్కడే పుట్టాయి కదా ఆ మతాలు కూడా. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు భారతీయుడే అందులో మతం పరంగా మాత్రమే వేరు సిగ్గులేని స్వార్థం కోసం కొందరు మతలని కులాలని వేరు చేసి వాళ్లు ఎదగడం కోసం జనాల్లో మత చిచ్చు పెడ్తూ మనల్ని వెదవల్ని చేస్తున్నారు.ఏది ఏమైనా భారతీయులంతా ఒకటే అది హిందువ, ముస్లిమా, బౌద్ధుల, సిక్కుల కాదు all are indians.

    • @praveennavvendla3730
      @praveennavvendla3730 Před 2 měsíci +21

      😂😂అమాట nuvvu ఒక్కడివే ante saripdhu మేము అనాలి jai BJP 🍬🍬

    • @prashanthyadav3607
      @prashanthyadav3607 Před 2 měsíci

      Bochu moddalo bjp

    • @prashanthyadav3607
      @prashanthyadav3607 Před 2 měsíci +4

      Ani amma money anukunada adhani ,Ambani ki dhochi petadaniki

    • @naren1988
      @naren1988 Před 2 měsíci

      ​@@prashanthyadav3607అంబాని అదానీ మోడీ వచ్చినప్పుడే ఆస్తులు కుదబెట్టలేదు, అలా అనుకుంటే మోడీ ఫ్యామిలీ మోడీ బ్రదర్స్ ఉన్నారు వాళ్ళు ఎందుకు ఉన్న చోటనే ఉన్నారు వాళ్ళు ఎందుకు కోట్లు సంపాదించలేదు

  • @venkateswararao4456
    @venkateswararao4456 Před 2 měsíci +84

    ఈ దేశం నుండి బయటకు పంపించి వలసింది రోహింగ్యాల కంటె ముందు కాంగ్రెస్ పార్టీని

  • @user-of7xu7wu9r
    @user-of7xu7wu9r Před 2 měsíci +143

    🇮🇳 మోడీ 100% కరెక్ట్ 🇮🇳కాంగ్రెస్ హటావో హిందూస్తాన్ & హిందూవో కో బచావో 🇮🇳 జై మోడీ 🇮🇳 జై B J P 🇮🇳 జై భారత్ 🇮🇳

  • @AKSHAYA-cm6xj
    @AKSHAYA-cm6xj Před 2 měsíci +111

    నరేంద్ర మోడీ చెప్పింది అక్షరాలా నిజం జై హింద్...

  • @srinivasvolaveni5055
    @srinivasvolaveni5055 Před 2 měsíci +78

    మోడీ నిజమే చెప్పాడు

  • @venkatagovind4272
    @venkatagovind4272 Před 2 měsíci +103

    కాంగ్రెస్ ఈ దేశానికి పట్టిన దరిద్రం

  • @venkatagovind4272
    @venkatagovind4272 Před 2 měsíci +52

    కాంగ్రెస్ ముస్లిమ్స్ పార్టీ

  • @Hyderabad-uw1we
    @Hyderabad-uw1we Před 2 měsíci +111

    అసలు కాంగ్రెస్ మన దేశంలో ఉండకూడదు ఎం అవసరం లేదు వాళ్ళు గెలవడానికి ఏమైన చెపుతారు ఏమైన చేస్తారు నిజంగా మనలో సిగ్గు శరం మనం రాక్థము ఉంటే మనం మనలని కాపదది ఒక్క బీజేపీ థపా ఎం లేదు మనం మోడీ గారిని గేలిపివలి తప్పులు ఏమైన ఉంటే న్నను క్షమించండి జై మోడీ

  • @kishorepulipalupula7111
    @kishorepulipalupula7111 Před 2 měsíci +88

    కాంగ్రెస్ ఆర్టికల్ 370 నీ రద్దుచేస్తా ది అంటా.. ఇది కాంగ్రెస్ దేశ భక్తి

  • @nareshnagapuri5289
    @nareshnagapuri5289 Před 2 měsíci +42

    నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది

  • @NaveenkumarNaveenkumar-de6lv
    @NaveenkumarNaveenkumar-de6lv Před 2 měsíci +59

    కాంగ్రెస్ కతం జై బిజెపి ✊🙏

  • @TATAWARNAVEEN-bl2kf
    @TATAWARNAVEEN-bl2kf Před 2 měsíci +130

    మళ్లీ మోడీ నే రావాలి మోడీ ఏమి చెప్పినా నిజాం ఉంటది

  • @ravularajeshwarreddy4649
    @ravularajeshwarreddy4649 Před 2 měsíci +89

    దేశ భద్రత,దేశం లో నివసిస్తున్న ప్రజా ల భద్రత కోసం,మరొక సారి మోడీ నే pm కావాలి,

  • @satyanarayanagrandhi1103
    @satyanarayanagrandhi1103 Před 2 měsíci +93

    జై మోదీజీ జై బీజేపీ

  • @naturebgmvideos1901
    @naturebgmvideos1901 Před 2 měsíci +183

    భారతదేశం నుండి కాంగ్రెస్ పార్టీని వెలివేయాలి అప్పుడే దేశం బాగుపడుతుంది

  • @veerababupasupuleti-kk5li
    @veerababupasupuleti-kk5li Před 2 měsíci +26

    Modi nijame cheparu

  • @user-uv6sh9dk8d
    @user-uv6sh9dk8d Před 2 měsíci +21

    మాకు హిందూ దేశము కావాలి

  • @madhupmadhu1107
    @madhupmadhu1107 Před 2 měsíci +187

    కాంగ్రెస్ బాయ్ కాట్ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే హిందువుల ఆస్తులని లాక్కుంటుంది హిందూ గుళ్లను జప్తు చేస్తది ఈ దేశం నుంచి కాంగ్రెస్ను బాయ్ కట్ చేయాలి

    • @yoursvenkat3613
      @yoursvenkat3613 Před 2 měsíci +3

      50 year's emi lakkunaru basic sense lekunda mataldutunnav

    • @LNB15522
      @LNB15522 Před 2 měsíci +27

      @@yoursvenkat3613Konchem burra pettu. Khan gress antene Muslim appeasement politics. Manifesto chusava asalu. Mothem pamchestaru anta inkemundi desam matash

    • @LahariMathyala
      @LahariMathyala Před 2 měsíci

      Why was endowment act 1951?? Who benefited from it?? State governments collected 21 crore crores (14 zeros after 21) from 1951 to 2024.. no proper maintenance to temples in some southern states, no salaries to pujaries,temple authorities... But diverting this money to minority welfare schemes, regular salaries to imams church fathers haj schemes etc.. Finally hindus became biggest losers and fools... Remove endowment act or collect amount from masjid(7.5 lakh acres under wakf board) and churches (12 lakh acres under churches) too .. wake up from secular mode...
      How will it be secular??
      Secularism biggest joke 😂

    • @vigneshwarreddy9762
      @vigneshwarreddy9762 Před 2 měsíci +26

      ​@@yoursvenkat3613 8.6 Lakh acres under WAQF board. You 🐖🐖🤛🩴

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 Před 2 měsíci +25

      Kashmir lo hinddhuvu la asthulu lakkunnaru,
      Hinddhuvu la nu vuchakotha kosaru marichipoyyara 🤔🤔🤔 .

  • @ramakrishnavatyam3955
    @ramakrishnavatyam3955 Před 2 měsíci +44

    ఖంగ్రెస్ ముస్లింల కోసం. అది పదే పదే రుజువవుతోంది. 47లో వారికి ఒక దేశం ఇవ్వబడింది- సంతోషంగా లేదు, కాశ్మీర్ ఖాళీ చేయబడింది - సంతోషంగా లేదు, భూ ఆక్రమణకు వక్ఫ్ బోర్డు- సంతోషం లేదు, ........ తాజాగా కర్ణాటక హత్య కూడా... . హిందువులు ప్రపంచవ్యాప్తంగా చంపబడుతున్నారు మరియు మన దేశంలో ఎక్కువ మంది ఉన్నారు. ఇది అర్థం చేసుకుని బీజేపీకి ఓటు వేయండి. లేదా కేవలం... వానిష్.

  • @thotasrinivas182
    @thotasrinivas182 Před 2 měsíci +88

    BJP గెలుపు పక్కా

  • @kishangatla4542
    @kishangatla4542 Před 2 měsíci +38

    దేశ్ ద్రోహి పార్టీ ఖాన్ గ్రెస్ పార్టీ

  • @GuggillaNaganna
    @GuggillaNaganna Před 2 měsíci +18

    మోడీ.చెప్పేది నిజం. ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారు ఖాన్ కాంగ్రెస్ వాళ్ళు. సుప్రీం కోర్టు మెట్టికాయలు వేసిన బుద్దిరాలేదు జై మోదీ జై హింద్

  • @mahendhark2003
    @mahendhark2003 Před 2 měsíci +26

    Jai Jai BJP MODI jindabad vote for BJP only 🚩🚩🚩

  • @raghavaraghu2621
    @raghavaraghu2621 Před 2 měsíci +19

    మీరు వీడియో సరిగ్గా వినండి. ముస్లిమ్ ను మోదీ జీ ఏమి అనలేదు
    బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లిం ను ఉద్దేశించి అన్నారు

    • @wonderfuldecisionkarunakar393
      @wonderfuldecisionkarunakar393 Před 2 měsíci

      ఈ ntv వాడు బీజేపీ ని బద్నాం చేయడం కోసం బలే కష్టపడుతున్నాడు..ఫల్త్ కొడుకులు మొత్తం ఒక్కటి అవుతున్నారు

    • @mallayapantulu3695
      @mallayapantulu3695 Před 2 měsíci

      yes he referred to intruders and illeagal immigrants. Never referred Muslims

  • @bathakammagaddam7415
    @bathakammagaddam7415 Před 2 měsíci +21

    నిజమే కాంగ్రెస్ వారు 60 సంస్సరాలు భారత్ ను పాలించి దేశాన్ని ముక్కలు చేశారు ఇందిరా గాంధీ గరీబీ హటావో అని మన దేశంలోనిగరీఇల్ని. చంపేసి బంగ్లాదేశ్ వాళ్ళకి ఇల్లు పొలాలు ఇచ్చి మన ఒరిస్సా వాళ్ళని గరీబొల్లని చేసింది అందుకే వాళ్ళకి దేశ్. అధికారాన్ని చేతిలో పెడితే ఈ భారత్ని. ఇటలీ తీసుకొని పోతాడి పోతాది బద్మాష్ ది వాళ్ళకు ఇక జన్మలో అధికారం evvkudu బుద్ధి అనేది వునేంట్

  • @GSSRAOGUNTI-hv3zr
    @GSSRAOGUNTI-hv3zr Před 2 měsíci +11

    మన్మోహన్ సింగ్ vedio చూపించినా కూడా కాంగ్రెస్ నాయకులు సిగ్గు లేకుండా ఆరోపణలు చేయటం PM మోడి గారిని ఎదుర్కోలేక వాగుతున్నారు

    • @Radhakrishna....17
      @Radhakrishna....17 Před 2 měsíci

      Arey debvuda adhi edited video tulasi chandhu CZcams channel lo full video undhi choodandi

  • @thesoldierdev9518
    @thesoldierdev9518 Před 2 měsíci +21

    We love BJP

  • @SunShine-ql5zf
    @SunShine-ql5zf Před 2 měsíci +75

    We are with development.
    We are with sanathanam.
    We are with Modi ji.

  • @kodandaramaiahb71
    @kodandaramaiahb71 Před 2 měsíci +10

    మౌనముని అని పేరు తెచ్చుకుని మా కొంపముంచావు కదా మన్మోహనా!

  • @maheshk1353
    @maheshk1353 Před 2 měsíci +18

    నేను బీజేపీ కి సపోర్ట్ కాదు ... కానీ మోడీ గారు అన్న దాంట్లో తప్పేం లేదు .... ఈ స్కాంగ్రెస్ వస్తే మన హిందువులు మైనారిటీ లోకి పోవడం కాయం .... అక్రమ వలసలు ఎక్కువ అవుతాయి ...
    ఉదా: కర్ణాటక ని చూస్తే అర్ధం అవుతది , అక్రమ వలస దారులు ఎలా దాడులు చేస్తున్నారో ...

  • @matamkasiviswanatham6704
    @matamkasiviswanatham6704 Před 2 měsíci +22

    BJP 400+

  • @ravikumar7958
    @ravikumar7958 Před 2 měsíci +23

    Jai Modi

  • @narendrakumaryoutubechanne1127
    @narendrakumaryoutubechanne1127 Před 2 měsíci +35

    ఓ హిందువులారా ఇప్పటికైనా మేల్కోండి కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్లు ఉన్నది చాలు మనము అనుభవించింది చాలు మనం బిజెపికి ఓటు వేద్దాం నరేంద్ర మోడీని గెలిపించుకుందాం దేశ అభివృద్ధి బాటలో నడుద్దాం జై నరేంద్ర మోడీ

    • @namburamam9262
      @namburamam9262 Před 2 měsíci

      బీజేపీ హిందువుల పార్టీ మాత్రమే. కాంగ్రెస్ భారత ప్రజలందరి పార్టీ

    • @narenderbabu8166
      @narenderbabu8166 Před 2 měsíci

      ​@@namburamam9262khan gress eppudu muslim supporte...Hindus ku against.... Inni chusi nuvu Ila ante....Inka

    • @HimaKumar1978
      @HimaKumar1978 Před 2 měsíci

      @@namburamam9262 భారత్ దేశాన్ని WAQF board కి అమ్మేసే పార్టీ స్కాంగ్రెస్.
      వక్ఫ్ చట్టం 1995 - గురించి తెలుసుకో. దేశద్రోహ పార్టీ ఎదో అర్ధమవుది.

    • @barberianking9272
      @barberianking9272 Před 2 měsíci

      It's Khangress

    • @Radhakrishna....17
      @Radhakrishna....17 Před 2 měsíci

      Aa pandi mi divide and rule we are Indians first then hindus

  • @Boss-iw6xc
    @Boss-iw6xc Před 2 měsíci +41

    జై బీజేపీ ❤❤❤

  • @user-wb8dp6uw1u
    @user-wb8dp6uw1u Před 2 měsíci +21

    CONGRESS వస్తే హిందువుల పరిస్తితి ఏమవుతుంది.జై శ్రీరామ్

  • @MallikarjunaraoBommaraju-lj1pl
    @MallikarjunaraoBommaraju-lj1pl Před 2 měsíci +11

    కాంగ్రెస్ ను పిల్ల కాంగ్రెస్ లను నామ రూపాలు లేకుండ చేయాలి. మూరదాబ్ కాంగ్రెస్. జై బీజేపీ

  • @satishk7406
    @satishk7406 Před 2 měsíci +45

    కాంగ్రెస్ మానిఫెస్టో చూసాను అలానే మన్మోహన్ సింగ్ మరియు రాహుల్ గాంధీ విడియో కూడా చూశాను. సిగ్గు శరం ఉంటే హిందువులు కాంగ్రెస్ కి వోట్ వేయకండి.

    • @kollimarlavenkatesh9508
      @kollimarlavenkatesh9508 Před 2 měsíci

      Video motham chudara nuvvu

    • @vijayvijju2567
      @vijayvijju2567 Před 2 měsíci

      Shame on bjp in manipur 😂

    • @Ravindervarma
      @Ravindervarma Před 2 měsíci

      నువ్వు చూడరా ముందు గాంధీ బానిస ​@@kollimarlavenkatesh9508

    • @HimaKumar1978
      @HimaKumar1978 Před 2 měsíci

      @@vijayvijju2567 Shame on Scamgress on WAQF act 1995, Article 370 act in kashmir, SC reservation to christians,

    • @vijayvijju2567
      @vijayvijju2567 Před 2 měsíci

      @@HimaKumar1978 nice joke 👏😂

  • @cmaravitejabellamkonda6871
    @cmaravitejabellamkonda6871 Před 2 měsíci +21

    We have already seen what's happening in Karnataka and Hyderabad.
    Jai Modi
    Jai jai bharat 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @srinathgoudnimmala1505
      @srinathgoudnimmala1505 Před 2 měsíci

      ఏంది నువ్వు చూసింది మరి బీజేపీ అధికారంలో ఉన్న మణిపూర్ చూడలేదా అది కళ్ళకి కనపడలెడు అంతకంటే తెలంగాణ కర్ణాటక అడ్వానంగా ఉన్నాయా చెప్పు నిజం తెలుసుకొని మాట్లాడు అన్న

  • @lingaraj9164
    @lingaraj9164 Před 2 měsíci +19

    Jai Ho modi 🇮🇳🇮🇳💯🎯💯💯❤️🎇🎆

  • @chandrasekhar3448
    @chandrasekhar3448 Před 2 měsíci +25

    First distributing with rahul property, should start

  • @SatyaMattaparthi-rs9is
    @SatyaMattaparthi-rs9is Před 2 měsíci +28

    Karma khogress 65 years ruling chesinappudu evarini develop chesaro prajalaku cheppali..O hindu meluko mana hindu asthma viswasam nilupukundam. Vote for Bjp..

  • @gc1263
    @gc1263 Před 2 měsíci +25

    *హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్. హరిః ఓమ్*.
    [ Courtesy : Prahlad Marupaka ]
    ♦️❓ పాకిస్తాన్ కాశ్మీర్ (పీ.ఓ.కె)ను ఆక్రమించుకొన్నప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
    *❓ ముంబాయి దాడులు జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
    *❓ చైనా మన భూభాగాన్ని లాక్కున్నప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
    *❓ మన వీర సైనికుల తలలు నరికి, పాకిస్తానీలు తీసుకుపోయిప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
    *❓ బోఫోర్స్ కుంభకోణం జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
    *❓ సైనికుల యూనిఫామ్‌ల డబ్బులను కూడా నాకేసిన ప్రభుత్వం ఎవరిది ?!!!*
    *❓ దేశభక్తులైన సిక్కు సోదరులను ఊచకోత కోసిన ప్రభుత్వం ఎవరిది ?!!!*
    *❓ సిమ్లా ఒప్పందం ద్వారా దేశంలో విలువలేనిదని, పాకిస్తాన్‌కు భూమి ఇచ్చిన ప్రభుత్వం ఎవరిది ?!!!*
    *❓ అస్సాంలో హిందువుల రక్తం చిందినప్పుడు, ఆ ప్రభుత్వం ఎవరిది ?!!!*
    *❓ కాశ్మీరీ పండిట్లను ఊచకోత కోసి, మిగిలినవారిని భయభ్రాంతులకు గురిచేసి తరిమేసినప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
    *❓ కామన్వెల్త్ స్కామ్ జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
    *❓ బొగ్గు కుంభకోణం జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
    *❓ 2జి కుంభకోణం జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
    *❓ దూరదర్శన్ మోనో నుండి "సత్యం శివం సుందరం" తీసివేసిన ప్రభుత్వం ఎవరిది ?!!!*
    *❓ భారతీయ కరెన్సీపై నుండి "సత్యమేవ జయతే" తొలగించిన ప్రభుత్వం ఎవరిది ?!!!*
    *❓ ఒక వెధవ వందేమాతరాన్ని అవమానించినప్పుడు ఉన్న ప్రభుత్వం ఎవరిది ?!!!*
    *❓ మనదేశం తీసుకునే ప్రతీ నిర్ణయాన్నీ మీకు చేరవేస్తాం అని తల్లీకొడుకులు కలిసి చైనాతో రహస్య ఒప్పందం చేసుకున్నప్పటి ప్రభుత్వం ఎవరిది ?!!!*
    *❓ పాకిస్తాన్ పంపిన టెర్రరిస్టులు చేసిన ముంబాయిలో బాంబులు పేల్చి వందలాదిగా అమాయకుల ప్రాణాలు తీస్తే, వారిపై కక్ష తీర్చుకోవాలనే కసితో, సర్జికల్ స్ట్రయిక్ చేయటానికి సర్వం సిద్దం చేసుకున్న మన త్రివిధ దళాలకు అనుమతి నిరాకరించి, వారిని అచేతనులుగా చేసిన ప్రభుత్వం ఎవరిది ?!!!*
    *🇮🇳 ✅ఇవన్నీ...భారతదేశంలో ఓటు వేసే ప్రతీ సామాన్య పౌరుడూ తెలుసుకోవలసిన వాస్తవాలు... ✅మీరు దేశం కోసం ఏదైనా చేయాలనుకుంటే, ముందుగా ఈ సందేశం కనీసం ఓ పదిమందితో పంచుకోవడం. ✅దేశానికి జరిగిన నష్టానికి బాధ్యులైన దేశద్రోహ పాలకులను గుర్తించడం అవసరం.* ✅మన మాతృదేశాన్ని కాపాడుకునే యజ్ఞంలో మనం భాగస్వామ్యం కావడం బాధ్యతగా తీసుకుందాం. ✅
    *నేను సైతం... ధన్యవాదములు*
    *భారత్ మాతాకి జై 🇮🇳*
    🕉️ *హరిః ఓమ్*.

  • @santoshkumar-jb6gq
    @santoshkumar-jb6gq Před 2 měsíci +18

    BJP 400 plus 👍😊

  • @srikanththalla2775
    @srikanththalla2775 Před 2 měsíci +7

    100 శాతం మోడీ కరెక్ట్ మాట్లాడారు...m

  • @muralimohan9319
    @muralimohan9319 Před 2 měsíci +14

    Jai Hindh Jaiho Bharath and Jaiho Mode Ji Government🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gogopubg5774
    @gogopubg5774 Před 2 měsíci +38

    Congress muslim party 🎉🎉🎉

    • @yoursvenkat3613
      @yoursvenkat3613 Před 2 měsíci

      Sigguldali aa mata annadaniki hinduvulaku edinchesuna Congress chesindi modu onky Gujarat Lake chesindu

    • @prasanthyerramsetti9257
      @prasanthyerramsetti9257 Před 2 měsíci +8

      ​@@yoursvenkat3613paina comment lo arya నా devulluu అని thittav... Ippudu emo khan grace Hindus ki anni chesindi antunnav...మోడీ chepindi correct eh అయితే meru గెలిస్తే హిందూ టెంపుల్ kulchestharu... Example ni comment eh మా devulluu ని thittav గా paina కామెంట్ లో

    • @LNB15522
      @LNB15522 Před 2 měsíci

      @@yoursvenkat3613Ne bonda. Hindus ni caste based devide chesindi khan gress. British vadi devide and rule chetadi… khan gress should be eradicated from Bharath..!

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 Před 2 měsíci +1

      Gujarathi la ku voddhu kani
      BHANGLA DHESH Rohingyala nu poshiddhamu antthena 🤔🤔🤔 .
      i​@@yoursvenkat3613

    • @jss758
      @jss758 Před 2 měsíci

      మైనార్టీలకు బిజెపి ప్రభుత్వం చేసిన ఒక్క అన్యాయం గురించి చెప్పండి, కానీ కాంగ్రెస్ హిందువులకు చేసిన అన్యాయాలు బోలెడు ఉన్నాయి. మత ప్రాతిపదికన ఒక మతాన్ని భుజానికి వేసుకుని మత రాజకీయం చేసే కాంగ్రెస్, దొంగే దొంగ అన్న విధంగా BJP ని విమర్శిస్తుంది.
      1.మత ప్రాతిపదికన దేశాన్ని విడగొట్టినది -కాంగ్రెస్.
      2.పాకిస్తానీ అబ్బాయి కాశ్మీర్ అమ్మాయి ని వివాహం చేసుకొంటే పౌరసత్వం వస్తుంది అదే ఇండియా అబ్బాయి ని చేసుకుంటే పౌరసత్వం రాకుండా ఆర్టికల్ 370 చట్టాన్ని తీసుకువచ్చినది-కాంగ్రెస్, ఈ చట్టాన్ని రద్దు చేసినది బిజెపి.
      3.మత పరంగా రిజర్వేషన్లు, హజ్ యాత్రకు సబ్సిడీలు ఇచ్చేది -కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు,
      4.పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ లలో అరాచకాలకు గురైన హిందూ సిక్కులు బౌద్ధులు క్రైస్తవుల కోసం CAA చట్టాన్ని తీసుకు వస్తే దాన్ని కూడా వ్యతిరేకించినది -కాంగ్రెస్,
      5 హిందువుల జనాభా తగ్గించి ఒక మతం జనాభా పెరగాలని అనుకుని, అన్ని మతాల ఆచారాలలో వంశాభివృద్ధి జరగాలి అని చెబుతున్నా, కేవలం ఎక్కువ శాతం హిందువులకు జనాభా నియంత్రణ ఆపరేషన్లు చేయించి, మరియు ఒక మతం వారికి ఎన్ని వివాహాలు అయినా చేసుకోవచ్చు ఎంతమందైనా పిల్లలను కనవచ్చు అనే విధంగా చేసి, ఒక మతస్తుల జనాభా పెంచి, దాని ద్వారా దేశ జనాభా కూడా పెంచి, ఒకప్పుడు మన తో సమానంగా ఉన్నటువంటి చైనా జపాన్ లాంటి దేశాల కంటే పేద దేశం గా మార్చింది- కాంగ్రెస్,
      6.హిందువుల యొక్క భూములను అక్రమంగా అన్యాయంగా దోచుకునే విధంగా వక్ఫ్ బోర్డు చట్టాన్ని తెచ్చినది- కాంగ్రెస్
      7.పాతబస్తీలో చాలామంది ఇంటి పన్ను నీటి పన్ను విద్యుత్ చార్జీలు కట్టకుండా ఉన్నా కూడా, మైనారిటీ బుజ్జి గుంపు రాజకీయాలతో హిందువులకు అన్యాయం చేస్తున్నది-కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు
      8 కాంగ్రెస్ ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ 2006 లో ఈ దేశ సంపద అంతా ముఖ్యంగా ముస్లింలకే చెందుతుంది అని అన్నారు అంటే ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ప్రథమ హక్కు లేదా ఈ కాంగ్రెస్ దృష్టిలో,
      దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది ఎవరు సెక్యులరిస్టులు అనేది. ముస్లిం లకు బీజేపీ ఎక్కడా అన్యాయం చేయలేదు కేవలం సమన్యాయం కోసం ప్రయత్నిస్తోంది, దాన్ని కూడా తప్పు గా చూడటం ఎంతవరకు సబబు, అందరూ కలిసి సమానంగా ఉండాలి మత కలహాలు లేకుండా ఉండాలి అని బిజెపి సిద్ధాంతం, గమనించాలి ముస్లిం సోదరులు

  • @rangarajurangarao165
    @rangarajurangarao165 Před 2 měsíci +8

    కులగణన అనేదే హిందువుల ను" చీల్చే" కాంగ్రెస్ కుట్ర . మైనారిటీ పేరుపై ప్రత్యేక హక్కులు
    సదుపాయాలు హిందువుల ను రెండోతరగతి పౌరులుగా చేయడం మరోకుట్ర.
    కాంగ్రెెస్ హిందూవ్యతిరేక
    సిద్ధాంతం, ఓటుబ్యాంకు సుస్థిరమైన పాలసీ అందులో భాగమే.

  • @singarapu7549
    @singarapu7549 Před 2 měsíci +18

    Boycott Congress

  • @rajanil4855
    @rajanil4855 Před 2 měsíci +5

    ధరిద్రపు కన్ గ్రెస్

  • @dhanalakshmi1409
    @dhanalakshmi1409 Před 2 měsíci +16

    First Rahul Gandhi Ni boycott cheyali appudu andharam happy vuntam

  • @ravindranaani9685
    @ravindranaani9685 Před 2 měsíci +10

    Jai bharath

  • @dvsambasivarao6347
    @dvsambasivarao6347 Před 2 měsíci +13

    మోడీ గారు చేసిన వాక్యాల్లో తప్పేముంది. కాంగ్రెస్ వక్ఫ్ బోర్డు చట్టం అందుకేగా తెచ్చింది.

  • @dubaitruckvlogstelugu2007
    @dubaitruckvlogstelugu2007 Před 2 měsíci +15

    Jai bjp

  • @mahendrareddydumpa6097
    @mahendrareddydumpa6097 Před 2 měsíci +4

    నిద్రపోతున్న తెలుగు వారు మేల్కొనండి మీ తెలుగు వారు మేల్కోండి పక్కవారిని మేలుకొలపండి పార్టీలు ఎంజాయ్మెంట్ లు పక్కన పెట్టండి హిందువులకు ఉన్న దరిద్రం ఏందంటే హిందువుల మీద హిందువులే ఓర్వ లేక పోతున్నారు ఆ కులం నా కులం అంటూ చిచ్చు పెట్టుకుంటున్నారు హిందువులు మూర్ఖులు ఉన్నారు మేల్కొలపండి మేల్కొనండి ఈమాట అంటున్నాను అని బాధపడొద్దు

  • @user-vq6bl4ov2h
    @user-vq6bl4ov2h Před 2 měsíci +8

    Jai Modi ji

  • @bappu8735
    @bappu8735 Před 2 měsíci +12

    Great toy manmohan singh thatha

  • @venkateshgurram1540
    @venkateshgurram1540 Před 2 měsíci +23

    Jayaho modi ji

  • @kcnaidu2504
    @kcnaidu2504 Před 2 měsíci +5

    రాజకీయ ఏత్తుగడలో రాజకీయం విజయం వివరణలో మతవైరుధ్యంలో లౌకికం సర్వమత జీవనంలో అంటరానిదియే అలౌకికమే హిందు మత జీవనంలో జాతి రాజకీయ ప్రచారంలో (లౌకికం×అలౌకికం/హిందుత్వ మత జీవనం) జాతి రాజకీయ ప్రచార విశ్లేషణలో ఏవరైంత ఏన్నికల అంతిమ తీర్పులో జయ×అపజయాల వైరుధ్యం విశ్లేషణలో జూన్ నెల . అంతేగా!

  • @mallik2424
    @mallik2424 Před 2 měsíci +7

    Andaru tappakunda vote veyyali, ledante ide jarugutundi

  • @Venkaducreations
    @Venkaducreations Před 2 měsíci +8

    Jai Modi
    Jai Bharat Maata👏

    • @amirinenidamayanthi5997
      @amirinenidamayanthi5997 Před 2 měsíci

      మోధీ జీ అన్నీ నిజాలే చెపుతారూ. ఇందులో తప్పుపట్టాల్సిన పనేంలేదూ. జయహో మోధీ జీ. జై బీజేపీ

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 Před 2 měsíci +6

    ఇంతకీ ఈ కాంగ్రెస్ లో ఈ వృద్ద జెంబుకాలలో. ఎవడో ప్రధాన మంత్రి. 😂😂

    • @swatis6785
      @swatis6785 Před 2 měsíci

      Leader who is 50 years young and intelligent literate who doesn't know what is MRP and MSP.

    • @swatis6785
      @swatis6785 Před 2 měsíci

      Also who runs AI on the network. There's a huge list. Their PM face is not changing.

  • @Kumar-vj4ml
    @Kumar-vj4ml Před 2 měsíci +9

    Correct, already Karnataka lo Temples lo 10% amount ivvali ani bill techaru, repu Hindus ki seperate tax vestaru eh Khangress L gallu

  • @atyamnagavenkateswarlu3282
    @atyamnagavenkateswarlu3282 Před 2 měsíci +2

    మరి, మతం ఆధారంగా రిజర్వేషన్, వక్ఫ్ బోర్డు తీసేయండి.

  • @gnaneshwar1299
    @gnaneshwar1299 Před 2 měsíci +3

    Modi sir said correct

  • @prasanthyerramsetti9257
    @prasanthyerramsetti9257 Před 2 měsíci +15

    Jai modi

  • @user-yr7eq9dt5p
    @user-yr7eq9dt5p Před 2 měsíci +3

    తెలుగు వారు కుటుంబ పార్టీలకు కిరాయి రౌడీలగ పనిచేస్తారు. దేశాభిమానం ఉండదు. దేశభక్తి, దేశ సంస్కృతి, దేశ ఆర్థిక న్వస్థ వీరికి పట్టవు.

  • @drameshyadav3247
    @drameshyadav3247 Před 2 měsíci +8

    Jai Bjp

  • @mahen9394
    @mahen9394 Před 2 měsíci +5

    Every single person know how bad congress party is.

  • @Devi-Yenumula
    @Devi-Yenumula Před 2 měsíci +1

    మన దేశం ఏం ఖర్మ చేసుకొందో కాని గత వెయ్యి సంవత్సరాలుగా నాటి ముస్లిమ్ రాజుల పరిపాలన నుండి వరుసగా బ్రిటిషర్స్, కాంగ్రెస్ నాయకులు లాంటి వారి ఎవరో ఒకరి చేతిలో నాశనం అవుతానే ఉంది. 2014 లో మోడీ రూపంలో ఆ పరిస్థితి నుండి విముక్తమయ్యే అవకాశాన్ని భగవంతుడు మనకి కల్పించాడు. ఆ సువర్ణావకాశాన్ని నిలుపుకోవడానికి నరేంద్ర మోడీకి ఓటు వేసి, కాంగ్రెస్ విముక్త భారతదేశాన్ని ఆవిష్కరింపచేయడానికి మనమంతా కలిసికట్టుగా కృషి చేద్దాం. మోడీజీకి ఓటు వేయడం భారతీయులుగా మనందరి కర్తవ్యం. Please vote for Modi & Bjp🙏🏻

  • @muralisix
    @muralisix Před 2 měsíci +3

    మోడీ గారు ఏమి చేసినా కాంగ్రెస్ పార్టీ అసలు రంగు బయటపెట్టే లాగే ఉంటుంది! ఇప్పుడు మోడీ గారు మాట్లాడింది 100%నిజమే !! ఈ దేశ సంపదపై మొదటి హక్కు ముస్లిం లకే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడింది నిజం కాదా!? పరిమితి కి మించి ఉన్న ప్రజల స్థిర చరాస్తులను(బంగారం తో సహా)తిరిగి పంచుతామని రాహుల్ గాంధీ మాట్లాడింది నిజం కాదా!? లక్షల ఎకరాల ప్రజల భూమి అదికూడా దేవాలయాలభూలతో సహా వక్ఫ్ బోర్డు కి కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టలేదా!!? ఎక్కడైనా మత ఘర్షణలు జరిగితే హిందువులనే దోషులుగా పరగణించి విచారించేలా రిలిజియస్ ఆక్ట్ తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించలేదా!? కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓట్ల కోసమే హిందువుల కూ హిందూ ధర్మానికీ వ్యతిరేకంగా పనిచేస్తుందని ఇలా మోడీ సామాన్య ప్రజలకు అర్థమయ్యే లా చెప్పిన దానికి బొచ్చుడు ఆధారాలు ఉన్నాయి!! ఎక్కువ గెలుక్కుంటే కాంగ్రెస్ రంకులు మొత్తం బయటపడతాయి😂 గత 76సంవ్సతసరాల కాంగ్రెస్ పార్టీ రంకులన్నీ నిశీతంగా పరిశీలిస్తే ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని ఆయాసపడుతున్న జీహాదీ లకి రాజకీయ విభాగం లా పనిచేస్తోందనిపిస్తుంది!🤔

  • @ExYedarimatham
    @ExYedarimatham Před 2 měsíci +3

    Correct gaane chepparu kadaa.kakapothe Mari waqf board yenti

  • @rrr9257
    @rrr9257 Před 2 měsíci +8

    ఈ సరి మోడీ గారు రాకపోతే మన దేశం మన ఊహకి కూడా అందకుండా పోతుంది రామరాజ్యం కావాలి అంటే బీజేపీ ఒక్కటే మార్గం jai sriram

    • @Radhakrishna....17
      @Radhakrishna....17 Před 2 měsíci +1

      Aayana Rajyangaanni marchi dictatorship cheyyalani choosthunteeeru Rama rajyam antunnaru aayana ramudini votes kosam use cheskuntunnaru

    • @rrr9257
      @rrr9257 Před 2 měsíci

      @@Radhakrishna....17 మీలా ఆలోచించేవారికి కాదు లెండి రామరాజ్యం మాట jai sriram రాజ్యాంగం రాజకీయంగా ఇప్పటి వరకు విచ్చల విడిగా వాడుకోలేదా ముందు ఉన్న ప్రభుత్యం మారిస్తే అందరికి మంచి జరుగుతుంది మాకు మోడీ గారి ప్రభుత్యం కావాలి రామరాజ్యం రావాలి 🙏🙏

  • @enjamuribikshapathi8919
    @enjamuribikshapathi8919 Před 2 měsíci +2

    కాంగ్రెస్ సమానత్వం చేస్తాదంటా, హిందూవుల ఆస్తులు గుంజు కొని ముస్లిం లకు పంచి సమానత్వం చేస్తాదంటా

  • @varun_teja_reddy
    @varun_teja_reddy Před 2 měsíci +4

    Andharu pradhanula jante modi better

  • @Hussi936
    @Hussi936 Před 2 měsíci +1

    Wow ❤

  • @Psravp
    @Psravp Před 2 měsíci +2

    జయహో మోడీ

  • @muthyapuchakrapani511
    @muthyapuchakrapani511 Před 2 měsíci

    ఎన్ని ఆరోపణలు ఖాన్ గ్రేస్ చేసిన నాదేశం కొరకు మేము బీజేపీ కి ఓటువేస్తం జై హింద్ జై భారత్.

  • @tinkutinku2345
    @tinkutinku2345 Před 2 měsíci +4

    Modi modi modi modi modi modi

  • @muralimohan9319
    @muralimohan9319 Před 2 měsíci +5

    Cheatha Congress party

  • @user-dd4hh8kk4b
    @user-dd4hh8kk4b Před 2 měsíci +1

    కాంగ్రెస్ వాళ్లకు వయసు పెరిగింది . అంతే బుర్ర పెరగలేదు .... అది పెరగదు

  • @prajahitham3292
    @prajahitham3292 Před 2 měsíci +2

    Modi explanation one lakh percent correct

  • @veerababupasupuleti-kk5li
    @veerababupasupuleti-kk5li Před 2 měsíci +1

    Tamil nadulo temple lands anni okborad perumeedha vunnai

  • @jyothijonnala6496
    @jyothijonnala6496 Před 2 měsíci +3

    Mallikarjun Karge, Priyanka Gandhi and the entire Congress stalwarts did not understand Modi's exhortation to the Nation.
    Congress for almost six decades used Naxals and Urban Naxals to 'fleece' property, and on those alert citizens it did not show any remorse for even ' magalasutr'.
    The truth exposes Congress' worst reliance on 'Sharia'. ..

  • @sudhakar2108
    @sudhakar2108 Před 2 měsíci +1

    కన్ గ్రేస్ కతం బై బై కన్ గ్రేస్

  • @jayaramreddy6742
    @jayaramreddy6742 Před 2 měsíci +3

    Kharge khans ka banisa

  • @tellakulapadmini9428
    @tellakulapadmini9428 Před 2 měsíci

    మన దేశాన్ని మనమే పాలించుకుందాం వోట్ ఫర్ బిజేపి,జై మోది జీ 🙏🙏

  • @rameshkondapalli3236
    @rameshkondapalli3236 Před 2 měsíci +1

    Abaddam ekkada? PM only reiterated what Manmohan singh had told previously.

  • @venkatrradoni9371
    @venkatrradoni9371 Před 2 měsíci

    Well Said 💐💐💐👏👏👏

  • @salman_Powerstarbeliver
    @salman_Powerstarbeliver Před 2 měsíci +1

    He'll HMTV team, please have a look at his statement in the affidavit you guys are highlighting only one person statement

  • @srinivasarao4908
    @srinivasarao4908 Před 2 měsíci +2

    Jai Modiji

  • @khadervalimulla3522
    @khadervalimulla3522 Před 2 měsíci

    Ji congrase

  • @VRP1516
    @VRP1516 Před 2 měsíci +1

    కాంగ్రెస్ ఛానల్ అని మరోసారి రుజువయ్యింది, కాంగ్రెస్ కు వంద లోపు సీట్లే

  • @RadhaManoharDas108
    @RadhaManoharDas108 Před 2 měsíci

    కాంగ్రెస్ సపోర్ట్ చేశారంటే ఆడు పదిమందికి పుట్టినట్టే

  • @rameshdaggu5533
    @rameshdaggu5533 Před 2 měsíci

    జై హింద్ జై శ్రీ రామ్ 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 💯 🚩 🚩 🚩 🚩 🚩 🚩

  • @nirmalakallu4347
    @nirmalakallu4347 Před 2 měsíci +1

    Congress party four twenty party what modi ji told his correct 😊

  • @MrMSRao
    @MrMSRao Před 2 měsíci +2

    MODI IS TOLD TRUTH.....IF CONGRESS IS REMOVE MUSLIMS IN MINARITY LIST.....WE WILL EXAPT CONGRESS WORDS.

  • @MAHI_MCA
    @MAHI_MCA Před 2 měsíci

    E కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి మాత్రమే సపోర్ట్ ఇస్తుంది, అటువంటి అప్పుడు హిందువులకు సిగ్గు ఉండాలి, మనకు ఉన్నది ఒక్కటే దేశం ఒక వర్గం వారు మనని చంపేస్తాం అన్న మనకు పట్టదు, ఇప్పుడు అన్న కొంచెం ఆలోచించి ఓటు వెయ్యండి, అది కూడా మన పిల్లల భవిష్యత్తు దృష్టి లో పెట్టుకొని ఎవ్వరికి వోట్ వెయ్యాలో ఆలోచిద్దాం,

  • @sandeshpadigela2079
    @sandeshpadigela2079 Před 2 měsíci +1

    Correct cheppadu Modi abaddam adadu😊

  • @SagarSagar-vh3sh
    @SagarSagar-vh3sh Před 2 měsíci +2

    Jai BJP

  • @npsbabu1
    @npsbabu1 Před 2 měsíci +1

    MODIJEE ABSOLUTELY RIGHT.....