ALLO NERADALLO MALLANNA SUNKU PATA || LATEST FOLK SONG 2024 || NAKKA SRIKANTH || MOUNIKA BALASHEKAR

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • Watch : Allo Neradallo Mallanna Sunku Pata Part 2 || Latest Folk Song 2024 || Mallanna Songs 2024 || Nakka Srikanth || Mounika Balashekar
    ♪ Song : AlloNeradallo Part2
    ♪ Sekarana : Oggu Katha
    ♪ Tune setting & Lyrics Setting & Direction : Balashekar Nagam
    ♪ Singers : Nakka Srikanth
    ♪ Chorus : Mounika Balashekar
    ♪ Music : Mahendar Sriramula
    ♪ Camera & Editing : Venu Katherapaka
    Actors: Gunta Mallesham, Manusri, Spandana, Mounika - Balashekar Nagam, Nagam Chinmayi & Bhavyesh Manu
    Posters & Technical Support : Rajashekhar Jakkani
    Special Thanks to : Parshuram Nagam
    Mohinikunta Mallikharjuna Swamy Temple, Narsingapoor,
    Anathapalli Oggu Poojarulu,
    Gollapalli Narayana & Family
    LR Folks & KNR Talkies
    #alloneradallo #mallannasongs #mallannasunkupata #nakkasrikanth
    #newfolksongs2024 #latestfolksongs2024
    #devotionalsongs #telugumallannasongs #mallannafolksongs
    #mallannakotnampata #alloneradallopart2 #folksongsnew
    అల్లో నేరడల్లో మల్లన్న సుంకు పాట
    అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో
    Chorus: అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో
    ఆ దేశం పేరేమి దేవుని పేరేమి అల్లో నేరడల్లో
    దేశం చేర్యాల దేవుడు కొమురెల్లి అల్లో నేరడల్లో
    పుట్టెడు బండారుల పుట్టింది మాను అల్లో నేరడల్లో
    Chorus: అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో
    ఆ మాను ఆకులు శివ దొరుణాలు అల్లో నేరడల్లో
    ఆ మాను ఊడలు శివుని జెడలు అల్లో నేరడల్లో
    ఆ మాను చెక్కలు పెండ్లి పీటలు అల్లో నేరడల్లో
    Chorus: అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో
    చరణం 1:
    అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో
    పెండ్లి పీటల మీద ఎవరున్నారు అల్లో నేరడల్లో
    అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో
    ఆ బాలుడు మల్లన్న బాల కేతమ్మ అల్లో నేరడల్లో
    Chorus: అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో
    అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో
    పొడిసేటి సుక్కలే పోలు ముంతాలు అల్లో నేరడల్లో
    అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో
    నింగిలో సింగిడి పోలు దారమాయే అల్లో నేరడల్లో
    Chorus: అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో
    చరణం 2
    అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో
    అరుంధతి సుక్క అది గరిగె బుడ్డి అల్లో నేరడల్లో
    అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో
    సూర్యుడు చంద్రుడు ఐరెని కుండలు అల్లో నేరడల్లో
    Chorus:
    అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో
    అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో
    తిరుపతి కొండల్ల తీగ మెరుపులు అల్లో నేరడల్లో
    అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో
    పడమటి కొండల్ల పైడి మెరుపులు అల్లో నేరడల్లో
    Chorus: అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో
    చరణం 3:
    అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో
    మల్లయ్య తలువాలు మంచి గన్నేర్లు అల్లో నేరడల్లో
    అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో
    రాలేటి పువ్వులు రంభ తలువాలు అల్లో నేరడల్లో
    Chorus: అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో
    అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో
    రాముని తలువాలు రామ బాణాలు అల్లో నేరడల్లో
    అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో
    సీతమ్మ తలువాలు చిట్టి ముత్యాలు అల్లో నేరడల్లో
    Chorus: అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో

Komentáře • 225

  • @santhoshallinone
    @santhoshallinone Před 7 měsíci +41

    పాట చాలా అద్భుతంగా ఉంది జై మల్లన్న స్వామి జై జై మల్లన్న🙏🙏

  • @nakkanakkanajaraju4340
    @nakkanakkanajaraju4340 Před 7 měsíci +15

    పాట చాలా అద్భుతంగా ఉంది జై మల్లన్న స్వామి జై జై మల్లన్న

    • @PALLEPADAM
      @PALLEPADAM  Před 7 měsíci +3

      జై జై మల్లన్న... Plz Share

    • @rathnakark2404
      @rathnakark2404 Před 4 měsíci

      ❤ALLONERADALLO😅Srikanth.chala.bagunnde🎉Song❤Jai
      .KURUMALU❤warangal

  • @dash5685
    @dash5685 Před 7 měsíci +7

    Nakka srikant gaari voice and music..super .🎉

  • @sadanandammunna6120
    @sadanandammunna6120 Před 7 měsíci +9

    జై మల్లన్న స్వామి ❤

    • @PALLEPADAM
      @PALLEPADAM  Před 7 měsíci

      జై మల్లన్న స్వామి... Plz Share

  • @santhoshmeesa8574
    @santhoshmeesa8574 Před 7 měsíci +6

    జై మల్లికార్జున స్వామి శ్రీ మల్లికార్జునము 🙏🕉️

  • @kannathonti8227
    @kannathonti8227 Před 6 měsíci +5

    Super mama❤❤❤

  • @agurlarajagangaiah2203
    @agurlarajagangaiah2203 Před 7 měsíci +3

    Super lyrics super music super voice super 👌 acotinig bagundi all the best Bala shekhar anna

  • @maramrajender7151
    @maramrajender7151 Před 7 měsíci +4

    పాట చాలా బాగుంది పాటను గాయకులు చాలా అద్భుతంగా పాడారు సూపర్ ధన్యవాదాలు

    • @PALLEPADAM
      @PALLEPADAM  Před 7 měsíci +1

      ధన్యవాదాలు అన్న... Plz Share

  • @bhanuni456
    @bhanuni456 Před 7 měsíci +5

    I like it ❤

  • @anilkumargoudgajwel8675
    @anilkumargoudgajwel8675 Před měsícem +2

    All the best 🎉🎉 చాలా బాగుంది పాట వీడియో కూడ చాలా బాగా తీశారు

  • @bhaskarbhai4824
    @bhaskarbhai4824 Před 7 měsíci +5

    Super song shekar anna all the best 🎉❤God bless u 🥰

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 Před 7 měsíci +7

    ❤🌹🌹🌹🌹🌹🌹
    సుసూపర్ హిట్ పాట
    👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿

  • @akkaladevinaresh1781
    @akkaladevinaresh1781 Před 7 měsíci +3

    Jai Mohinkunta mallanna ........
    Super songe

    • @PALLEPADAM
      @PALLEPADAM  Před 7 měsíci

      Jai Mallanna ki... Thank you... Plz Share

  • @vibhuthiparvathalu1209
    @vibhuthiparvathalu1209 Před 7 měsíci +3

    Wonderful song 🙏🏼🙏🏼🚩🚩

  • @prashanthpeddi5761
    @prashanthpeddi5761 Před 7 měsíci +9

    Song bagundi.All the best Palle Padam team.

  • @user-gd3ic1nq1z
    @user-gd3ic1nq1z Před 7 měsíci +2

    Super Hit song elanti patalu enka chala padali bro jai mallanna

  • @rajucherryenugu7227
    @rajucherryenugu7227 Před 3 měsíci +2

    🙏🙏🙏👌👌👌👌 జయహో మల్లన్న స్వామి 🙏🙏

  • @rajugonela70
    @rajugonela70 Před 17 dny +1

    Super song my favourite god jai komuravelli mallanna swamy ki jai

  • @RamojuAnji
    @RamojuAnji Před 6 měsíci +3

    🎉🎉🙏🙏🙏సూపర్ సాంగ్

  • @user-om1fl8uf5w
    @user-om1fl8uf5w Před 6 měsíci +3

    Song bagundhi😊😊

  • @shekaramyasri1834
    @shekaramyasri1834 Před 7 měsíci +3

    Super ❤

  • @edamanarahariyadav5790
    @edamanarahariyadav5790 Před 7 měsíci +3

    Super song singer🎤🎺 నక్క శ్రీకాంత్ 🎼🎤🎺🎷🎧🎻🎸🪕🎼🎤🎺🎷🥁🎧🪕జై మల్లన Swamy

  • @dandikaganesh8342
    @dandikaganesh8342 Před 2 měsíci +2

    జై మల్లన్న స్వామి

    • @PALLEPADAM
      @PALLEPADAM  Před 2 měsíci

      Jai Jai Mallanna... Plz Share

  • @HareeshKappala
    @HareeshKappala Před 7 měsíci +3

    Super ❤❤

  • @jayasri5486
    @jayasri5486 Před 7 měsíci +53

    పాట చాలా చాలా బాగుంది👌👌👌👌 జై కోమరవేలి మలన🙏🙏🙏🙏🙏

  • @maheshgulla5296
    @maheshgulla5296 Před 7 měsíci +3

    జైమల్లన్న,

  • @venkateshmanne7824
    @venkateshmanne7824 Před 7 měsíci +3

    🖤🔥

  • @user-pu8qe1wu2r
    @user-pu8qe1wu2r Před 7 měsíci +4

    all the best

  • @SPVLOGS-no5rs
    @SPVLOGS-no5rs Před 7 měsíci +4

    మామ సూపర్

  • @naveenanika4885
    @naveenanika4885 Před 5 měsíci +3

    🙏🙏🙏🙏🙏. Super

  • @rathnakark2404
    @rathnakark2404 Před 2 měsíci +3

    🎉😂Super.song❤Alloneradallo🎉Srikaanth
    ❤Gaau.adubutangapadindu😅Marenno.songs.🎉Padale.Swame😅🎉Asiruvadamulundugaka❤Jai.komaravelli❤Mallanna
    🎉❤Warangal

    • @PALLEPADAM
      @PALLEPADAM  Před 2 měsíci

      Thank you... Jai Komuravelli Mallanna... Plz Share

  • @ganeshgummula9194
    @ganeshgummula9194 Před 7 měsíci +6

    First comment

  • @mounikalakshman
    @mounikalakshman Před 5 měsíci +2

    Super song anna

  • @Kotiyadavramesh
    @Kotiyadavramesh Před 5 měsíci +2

    Excellent

  • @AnjaneyuluGoud9
    @AnjaneyuluGoud9 Před 7 měsíci +3

    Very nice

  • @user-zd4pj1se3l
    @user-zd4pj1se3l Před 5 měsíci +2

    Super

  • @ambalaramulu5324
    @ambalaramulu5324 Před 4 měsíci +3

    ఈ పాటలో మా ఊరి పేరు వినిపించారు చేర్యాల చాలా సంతోషంగా వుంది జై కొమురవెల్లి మల్లన్న

    • @PALLEPADAM
      @PALLEPADAM  Před 4 měsíci

      Jai Mallanna 🙏✊ Plz Share

  • @AgroExportsFromIndia
    @AgroExportsFromIndia Před 7 měsíci +3

    Good music

  • @errammallesh3468
    @errammallesh3468 Před 7 měsíci +2

    జై కొమురవెల్లి మల్లన్నా కి జై 🙏🏼

    • @PALLEPADAM
      @PALLEPADAM  Před 7 měsíci

      Jai Komuravelli Mallanna ku... Thank you... Plz Share

  • @lodangiileshyadav8649
    @lodangiileshyadav8649 Před 7 měsíci +2

    మల్లన్న స్వామి కి జై

  • @user-kt1dx4xb5b
    @user-kt1dx4xb5b Před 3 měsíci +1

    Super Song🙏🙏🙏👌👌👌👏👏👏

  • @addankisrinu8954
    @addankisrinu8954 Před 6 měsíci +2

    Jai komaravellimalanna ❤❤

    • @PALLEPADAM
      @PALLEPADAM  Před 6 měsíci

      Jai Komuravelli Mallanna... Plz Share

  • @maheshgulla5296
    @maheshgulla5296 Před 7 měsíci +3

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🎉🎉🎉

  • @SrishylamDrillingvlags
    @SrishylamDrillingvlags Před 5 měsíci +1

    Chala wait chesthunna song kosam

  • @buddaramvijaya687
    @buddaramvijaya687 Před 7 měsíci +2

    పాట చాలా బాగా ఉంది అన్న

  • @user-kc2bj8ks5s
    @user-kc2bj8ks5s Před 3 měsíci +1

    Super anna

  • @parshuramponnam4182
    @parshuramponnam4182 Před 7 měsíci +1

    Jai mallanna swamy🙏🙏🙏

    • @PALLEPADAM
      @PALLEPADAM  Před 7 měsíci

      Jai Jai Mallanna... Plz Share

    • @rathnakark2404
      @rathnakark2404 Před 3 měsíci

      😂❤Alloneradallo.song🎉Nakkasrukanth.Adubutangaunndhi🎉Voice.super😢Jai.Maklanna.Swamy🎉

  • @user-hw4ue2cj5z
    @user-hw4ue2cj5z Před 28 dny +1

    Song super 🎉

  • @baindlavinay8649
    @baindlavinay8649 Před 16 dny +1

    Anna memu baindla vallam kani pata super

  • @malleshchintha
    @malleshchintha Před 2 měsíci +1

    Jai mohini kunta mallana swami❤❤

    • @PALLEPADAM
      @PALLEPADAM  Před 2 měsíci

      Jai Jai Mallanna ✊... Plz Share

  • @user-lq8qr1dw4u
    @user-lq8qr1dw4u Před 5 měsíci +1

    Chala chala bagundhi thammudu supar 👌👌👌👌👌👌👌👌

  • @maheshganta9927
    @maheshganta9927 Před 5 měsíci +2

    👌👌👌👌👌👌

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 Před 7 měsíci +3

    సూపర్ మ్యూజిక్

  • @user-zy5hp1pc6m
    @user-zy5hp1pc6m Před 7 měsíci +6

    జై కొమరవెల్లి మల్లన్న స్వామి మీ టీమ్ నంబర్ కి ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యు కంగ్రాట్స్ అన్నా📱📱💯💯👌👌👌👍👍🤝🤝🤝🎙️🎙️🎙️🎥🎥🎥✨✨🎶🎶🎶(🙏🙏🙏🙏🔱🕉️🔱🙏🙏🙏)మీ పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి ఇన్ చార్జి తెలంగాణ

  • @rajamallaiahkada1081
    @rajamallaiahkada1081 Před 7 měsíci +1

    Jai mallanna 🙏

    • @PALLEPADAM
      @PALLEPADAM  Před 7 měsíci

      Jai Jai Mallanna... Plz Share

  • @nanichinna2293
    @nanichinna2293 Před 7 měsíci +2

    Jai mallanna Swamy 🙏

  • @badabalaswamyyadav8056
    @badabalaswamyyadav8056 Před 5 měsíci +1

    సూపర్💐👏

  • @ponnammahesh1640
    @ponnammahesh1640 Před 7 měsíci +1

    జై మోహిని కుంటా మల్లన్న కి జై 🛕🛕🛕🛕🛕

    • @PALLEPADAM
      @PALLEPADAM  Před 7 měsíci

      జై జై మోహినికుంట మల్లన్నకు✊ Plz Share

  • @user-kc2bj8ks5s
    @user-kc2bj8ks5s Před 3 měsíci +1

    Full episode patandi Anna super

  • @ravinderjanagam1974
    @ravinderjanagam1974 Před 7 měsíci +2

    Jai Mallanna swami 🙏🙏 All The Best Pallepadam YT Channel 🤝

    • @PALLEPADAM
      @PALLEPADAM  Před 7 měsíci

      Thank you For Your Support anna🤝

  • @user-gw6ml5ze9p
    @user-gw6ml5ze9p Před 7 měsíci +1

    Super....mallanaaa shenarthiii

    • @PALLEPADAM
      @PALLEPADAM  Před 7 měsíci

      Shenarthi... Thank you... Plz Share

  • @RamadityareddyDasari-or3si
    @RamadityareddyDasari-or3si Před 5 měsíci +1

    I like this song 🎉❤

  • @Gaana_08
    @Gaana_08 Před měsícem +2

    ❤🙏🏻

  • @user-lj8of2gf5j
    @user-lj8of2gf5j Před 5 měsíci +1

    Jai mall u Swamy

    • @PALLEPADAM
      @PALLEPADAM  Před 5 měsíci

      Jai Mallanna Swamy✊ Plz Share

  • @DaiwalaVarsha-uj9it
    @DaiwalaVarsha-uj9it Před 7 měsíci +1

    Anna super ga padinavu 👍

  • @rajuanimoni3142
    @rajuanimoni3142 Před 3 měsíci +1

    Super vice❤

  • @Kotiyadavramesh
    @Kotiyadavramesh Před 6 měsíci +1

    Super singer

  • @user-vm2vi7mm4e
    @user-vm2vi7mm4e Před 6 měsíci +1

    Super song Shekar anna

  • @mallemalavillageshow2470
    @mallemalavillageshow2470 Před 7 měsíci +1

    Mallesh bava super 👌

  • @rajucherryenugu7227
    @rajucherryenugu7227 Před 3 měsíci +1

    👌👌👌👌

  • @SaiRam-id3gz
    @SaiRam-id3gz Před 6 měsíci +1

    సూపర్ 👌🙏

  • @u.atchibabu1851
    @u.atchibabu1851 Před 6 měsíci +1

    Super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉 brother super......

  • @user-om1fl8uf5w
    @user-om1fl8uf5w Před 6 měsíci +1

    Super song😢

  • @pavangunda7695
    @pavangunda7695 Před 4 měsíci +1

    Srikanth Bhai song very Nice ,super voice anna songs

  • @kampellisrikanthdjvlog1305

  • @user-gw6ml5ze9p
    @user-gw6ml5ze9p Před 7 měsíci +1

    Shenarthiii ......

  • @maheshkalluri547
    @maheshkalluri547 Před 7 měsíci +1

    Jai mallana

    • @PALLEPADAM
      @PALLEPADAM  Před 7 měsíci

      Jai Jai Mallanna... Plz Share

  • @gullanarsimlu7119
    @gullanarsimlu7119 Před 5 měsíci +1

    Maa bamardhi, mariage lo e song try chesthaa

    • @PALLEPADAM
      @PALLEPADAM  Před 5 měsíci

      All The Best anna😍 Thank you... Plz Share

  • @rebbenaharish6523
    @rebbenaharish6523 Před 7 měsíci +1

    Nice song 🙏

  • @NarsimhayadavVeeraboina
    @NarsimhayadavVeeraboina Před 7 měsíci +1

    జై కొమురెల్లి మల్లన్న

  • @venkateshvenky566
    @venkateshvenky566 Před 7 měsíci +1

    Jai mallanna swamy🙏

  • @jaanufloks1025
    @jaanufloks1025 Před 7 měsíci +1

    Super song good acting all🎉

  • @kjangaiah102jangaiah7
    @kjangaiah102jangaiah7 Před 7 měsíci +1

    Super song

  • @harkavathraju3118
    @harkavathraju3118 Před 7 měsíci +1

    Nice 👍👍👍👍👍👏👏👏👏❤❤

  • @pkumarmadhu4451
    @pkumarmadhu4451 Před 4 měsíci +1

    Jai, mallanna, sways🙏🙏🙏

    • @PALLEPADAM
      @PALLEPADAM  Před 4 měsíci

      Jai Jai Mallanna Swamy ki... Plz Share

  • @santoo.gsantoo.g7176
    @santoo.gsantoo.g7176 Před měsícem +1

    🙏🙏🙏

  • @vamshidharreddy5442
    @vamshidharreddy5442 Před 7 měsíci +1

    Mallesh mamaa🙏🙏🙏

    • @PALLEPADAM
      @PALLEPADAM  Před 7 měsíci

      Thank you For Watching... Plz Share

  • @Rajubhai-kk5nw
    @Rajubhai-kk5nw Před 7 měsíci +1

    సనర్తి

    • @PALLEPADAM
      @PALLEPADAM  Před 7 měsíci

      శెనర్తి... Thank you For Watching... Plz Share

  • @trendygiri1659
    @trendygiri1659 Před 7 měsíci +1

    Balu anna super undi song

  • @sagaretavenni7701
    @sagaretavenni7701 Před 7 měsíci +1

    ilapuram mallanna

  • @nilagiribhojanna3481
    @nilagiribhojanna3481 Před 6 měsíci +1

    Srikanth Anna Krishna bhajan interview Srikanth Anna Nee Kosam bhashan Nani Kosam

  • @sagaretavenni7701
    @sagaretavenni7701 Před 7 měsíci +1

    ilapuram malaanna

    • @PALLEPADAM
      @PALLEPADAM  Před 7 měsíci

      Jai Jai Mallanna... Plz Share

  • @rajumarupaka7131
    @rajumarupaka7131 Před 7 měsíci +1

    Part 3 thiyandi anna

    • @PALLEPADAM
      @PALLEPADAM  Před 7 měsíci

      Thappakunda... Thank you For Watching... Plz Share

  • @Kotiyadavramesh
    @Kotiyadavramesh Před 6 měsíci +1

    యాదవుల చరిత్ర ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉండండి,

    • @PALLEPADAM
      @PALLEPADAM  Před 6 měsíci

      తప్పకుండా అన్న... మా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాము... Thank you For Watching... Plz Share

  • @ravierram8526
    @ravierram8526 Před 5 měsíci +1

    🙏🙏🙏🙏🥥🥥🥥🌺🌺🌺🌺

  • @Venumudhiraj-xh3hk
    @Venumudhiraj-xh3hk Před 5 měsíci +1

    🔱🙏🕉️ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🕉️🙏🔱

    • @PALLEPADAM
      @PALLEPADAM  Před 5 měsíci

      ఓం నమః శివాయ🙏 Plz Share

  • @nakkanakkanajaraju4340
    @nakkanakkanajaraju4340 Před 7 měsíci +1

    ,,🙏🙏🙏🙏🙏

  • @rakeshrakhi4410
    @rakeshrakhi4410 Před 9 dny +1

    😂
    Fu

    • @PALLEPADAM
      @PALLEPADAM  Před 9 dny

      Thank you For Watching... Plz Share

  • @naatelangana210
    @naatelangana210 Před 5 měsíci +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @user-wi9im4kt2p
    @user-wi9im4kt2p Před 2 měsíci +1

    పాట చాలా అద్బుతంగా ఉంది జై మల్లన్న స్వామి జై జై మల్లన్న 🙏🙏

    • @PALLEPADAM
      @PALLEPADAM  Před 2 měsíci

      జై జై మల్లన్న... Plz Share