తీన్మార్ మల్లన్న తో దరువు ఎల్లన్న..శాన రోజుల కింద..మాట-పాట

Sdílet
Vložit
  • čas přidán 8. 06. 2022
  • #Theenmar Mallanna
    with Daruvu ellanna
    #తీన్మార్ #daruvuyellanna #bandisanjaykumar
  • Hudba

Komentáře • 62

  • @shynismily
    @shynismily Před rokem +12

    ఉస్మానియా స్టూడెంట్ లేకుంటే తెలంగాణా ఉద్యమానికి విలువ లేదన్న.

  • @srinivaspallepati481
    @srinivaspallepati481 Před rokem +13

    తెలంగాణ ఉద్యమ కవి గాయకులకు వందనాలు...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీరు ఇలాంటి చైతన్య పరిచే పాటలు పాడకుంటే తెలంగాణ వచ్చేది కాదు 100%.....

  • @swamyvollapu3387
    @swamyvollapu3387 Před rokem +50

    మన కళాకారుల పాటలే తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది అన్న, మీ పాటలు సూపర్ అన్న

  • @sp-og4fn
    @sp-og4fn Před rokem +11

    మీ గోంతులో నుండి వచ్చే పాటలే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి

  • @venkypadam6907
    @venkypadam6907 Před 2 lety +35

    అప్పట్లో ఆ రోజులు చాలా బాగా ఉండేవి ఆటపాటలతోని ప్రజలలో చైతన్యం తీసుకువచ్చారు

  • @bandarisrinivassrinivas8673

    అన్న తెలంగాణ తెచ్చింది పాటలే 100000000000000000000000000000000000000000000000% కరెక్ట్ అది
    తొక్కల కెసిఆర్

  • @bollarapuprashanth1946
    @bollarapuprashanth1946 Před 2 lety +22

    అన్న మీరు తెలంగాణ ఉద్యమం లో ఉద్యమ స్ఫూర్తి పాటలతో చూపించారు.. ఇప్పుడు కూడా మీ పార్టీ మీటింగులు, సభలలో అదే స్ఫూర్తి నీ కనిపించే అప్పటి కళాకారులను, గాయకులను అందరినీ ఏకం చేసుకోండి ఆన్న ..... వాళ్ళని మీ పార్టీ సభలకు ఆహ్వానం అందించండి అప్పుడు మీరు తెలంగాణ ప్రస్తుత పరిస్తితి వర్ణించి ... మీ ప్రభుత్వం వేస్తే ఎం చేస్తుందో చెప్తే అప్పుడు మీరు మంచి విజయం సాధిస్తారు

  • @MAHIBHAI3421
    @MAHIBHAI3421 Před 2 lety +11

    ఉద్యమాల వాందానాలు అమ్మ తెలంగాణ....🚩🚩🚩🚩🚩

  • @padigelaakash7367
    @padigelaakash7367 Před 9 dny

    Ellanna patalu superb

  • @jadilakshminarayana5520
    @jadilakshminarayana5520 Před rokem +4

    ఇలాంటి నైతిక విలువలున్న !! విద్యార్థిలోకంలో ఆరోజుల్లో ఉండేవి వాటి ఫలితాలను మనం ఎంతో కొంత వరకు అనుభవిస్తున్నానము ....అలాంటి రోజులు మళ్లీ రావాలి అంటే విద్యార్థి లోకం మళ్ళీ పురుడు పోసుకోవాలి... అప్పుడే నూతన ప్రపంచాన్ని చూస్తాము... మీలాంటి మేధావులు బయటకు రాకుండా నూతన సమాజాన్ని నిర్మించలేము.

  • @gatlatvnews9857
    @gatlatvnews9857 Před 2 lety +8

    సూపర్ అన్న...

  • @rakeshnakka8453
    @rakeshnakka8453 Před 2 lety +6

    Anna super👍👍👍👌👌👌👌

  • @muddibalraj7633
    @muddibalraj7633 Před rokem +16

    కళా కారులు అందరూ బహుజన బిడ్డలే?అందరూ కలిసి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సపోర్ట్ చేస్తే కచ్చితంగా 80 శాతం ఉన్న బహుజనులకు న్యాయం చేసిన వాళ్లు అవుతారు.

    • @succesunlimted3
      @succesunlimted3 Před 2 měsíci

      బహుజనుల బిడ్డల ను విపుల తన్ని పోయాడు మళ్ళి బాచన్ దొర అనీ కాళ్ళు మొక్కిన RSP గాడు

  • @avunurimallesh3013
    @avunurimallesh3013 Před rokem +1

    Brother heartly congratulation me health bagundali

  • @srinupasula3807
    @srinupasula3807 Před rokem +2

    సూపర్ songs, అన్నా జై, ప్రజా కవులు,

  • @RRYtalks
    @RRYtalks Před 2 lety +5

    Super.... Jai telangana

  • @sagarmaggidi2552
    @sagarmaggidi2552 Před 2 lety +7

    Anna song super anna jai bjp

  • @user-sd5zi4kw8b
    @user-sd5zi4kw8b Před 2 měsíci

    అన్న 👏👏

  • @srikanthyadav4408
    @srikanthyadav4408 Před 2 lety +4

    Anna super

  • @gumamahesh2553
    @gumamahesh2553 Před rokem

    Naaku EE PAATALU IPPUDU VINNA ROMAALU NIKKAPODUSTUNNAYI ANNAA

  • @rajendernkcreations2323

    Telangana sadhinchadani vennemukka la nilabaddaru meeku 🙏

  • @bhimlalkodavath5520
    @bhimlalkodavath5520 Před 2 lety +5

    Inspirational Song

  • @krishnakumarkoora9253
    @krishnakumarkoora9253 Před 2 lety +5

    nice anna 👌

  • @medivramanaofficial3248
    @medivramanaofficial3248 Před 2 lety +5

    Nice anna

  • @ShabuddinMohammed-gh8ng
    @ShabuddinMohammed-gh8ng Před rokem +1

    Great song

  • @seenu6675
    @seenu6675 Před rokem +2

    మళ్ళీ ఉద్యమ కారులు రోడ్ మీద కి వచ్చి యుద్దం ప్రకటించే సమయం వచ్చింది

  • @ramuvanjari485
    @ramuvanjari485 Před rokem +1

    Udyamam okaladi rajyam okadidhi pranalu okadivi paripalana okadidhi udyamam chesinavallaku udigam migilindhi

  • @ravinderjupalli8036
    @ravinderjupalli8036 Před rokem +1

    Super Anna

  • @chinthakalamgalam9065
    @chinthakalamgalam9065 Před rokem +1

    Congratulations

  • @nareshe1388
    @nareshe1388 Před rokem +1

    💯💯💯👌👌 GOOD. Brother.

  • @finalwarnews1685
    @finalwarnews1685 Před rokem +1

    Anna super Jai BJP Jai OU Jai Yellanna

  • @katmandidayakarraokatmandi2284

    Apdu bagundy 2009 lo

  • @bhumeshestri409
    @bhumeshestri409 Před rokem +1

    Excellent 👍

  • @gajularamulugajulailikethi8337

    17.7.22. ...telangana elaa anukunte elaa chesindu Eee DORA lu...?

  • @edunurivenkateshwarlu3090

    super interview brother

  • @bollebabuchannel7728
    @bollebabuchannel7728 Před 2 lety +1

    Super sir

  • @athmakurigiribabu3753
    @athmakurigiribabu3753 Před 2 lety +1

    Super song brother

  • @bogekumar1527
    @bogekumar1527 Před rokem

    Super excellent

  • @user-vz1yr5uz5k
    @user-vz1yr5uz5k Před rokem

    5lion🚩 జై hind

  • @revallisaidulu4086
    @revallisaidulu4086 Před rokem +1

    🚩

  • @mahenderreddy8887
    @mahenderreddy8887 Před rokem

    Nice

  • @VINODKUMAR-lm6nq
    @VINODKUMAR-lm6nq Před rokem

    🙏🙏🙏🙏🙏

  • @yaashnaregudam5580
    @yaashnaregudam5580 Před rokem +1

    Kcr దొర మీద పాటలు రాయండి ఎల్లన్న సార్

  • @sirikondaposhaiah5353

    Suparhana

  • @MAHIBHAI3421
    @MAHIBHAI3421 Před 2 lety +3

    ఉద్యమాన్ని కూడా వాడుకుంటున్నారు అన్నా.....

  • @jangapallyprasad1256
    @jangapallyprasad1256 Před rokem

    Full video

  • @srinivasangowda3003
    @srinivasangowda3003 Před rokem

    But eppudu left and right ayyaru

  • @ramakrishnam6956
    @ramakrishnam6956 Před rokem

    He is my classmate

  • @praveenadama3508
    @praveenadama3508 Před rokem

    🕊️💖🕊️🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @perumallavenu2086
    @perumallavenu2086 Před rokem

    🫂🫂🙏🙏🙏

  • @sandavenkatesh4884
    @sandavenkatesh4884 Před rokem

    Jai b j p Jai jai bjp

  • @bhanuchanderaitha2698

    Super Anna

  • @raitheraju2753
    @raitheraju2753 Před rokem

    Super sir

  • @kursengamaruthi1446
    @kursengamaruthi1446 Před rokem

    Full video

  • @pishatigovardhanreddy4718

    Super anna