ముగ్గురు క్రైస్తవ మిత్రులను ఇంటర్వ్యూ చేసిన త్రిమూర్తులు

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • #HinduJanaShakti #KumarHindu #LalithKumar #హిందుజనశక్తి
    #BibleFacts #HinduVeer #DharmaSindhu #Communist #Secularism #OBCC #HoneyJohnson
    Hindu Jana Shakti - Nation First, Always! In Service of Dharma.
    We are working towards creating awareness at the grassroots of Hindu Society regarding the rampant
    #Proselytizing #Religious_Conversions #LoveJihad #StopCowSlaughter #Misinterpretation of #Hindu Scriptures and about Anti-Nationals who are trying to defame India and its Heritage.
    We Strongly Believe that A Nation which forgets its Roots will never stand for Long. For this we are working to safegaurd our Culture and Tradition. In this we also anticpate the support of all the Hindu Fraternity by PHYSICAL PARTICIPATION, TECHNICAL, INTELLECTUAL, LITERARY, SUPPORT AND FINANCIAL SUPPORT.
    For More updates about Hindu Jana Shakti:
    Website: www.hindujanashakti.com / www.hindujanashakti.org (Under Construction)
    Mobile : 96130 23456 / 82689 23456
    Facebook: HinduJanaShakti
    CZcams: / hindujanashakti
    To Donate Hindu Jana Shakti :
    A/c No. : 36946584278
    A/c Name : Hindu Jana Shakti
    Bank Name : State Bank of India
    IFSC Code : SBIN0021831
    Swift Code : SBININBB304
    PhonePe & GooglePay :
    90304 99955
    Donate Through PayPal:
    www.paypal.me/...
    Please Subscribe Our Channel:
    / hindujanashakti

Komentáře • 1,2K

  • @user-we3ey9mk2t
    @user-we3ey9mk2t Před 4 lety +28

    Excellent .excellent.healthy discussion. చాలా మంచి పని. ఈలాంటి చర్చలు ఇంక జరగలి. చివరికి సనాతనా ధర్మము యెంత గొప్పది అని ప్రపంచం మొత్తం తెలుస్తుంది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై శ్రీ రామ.

  • @thallapallyranjith4895
    @thallapallyranjith4895 Před 2 lety +16

    మతాల పైన సామరస్య పూర్వక debate చేయాలనుకునే వారికి మీ ఆరుగురు ఆదర్శం .🙏🙏🙏

  • @undibalaram
    @undibalaram Před 4 lety +39

    ఈ రోజు నిజమైన క్రైస్తవ సోదరులతో త్రిమూర్తులు గారు మాట్లాడిన విధానం చాలా సంతోషంగా ఉంది మత సామరస్యం భారతదేశంలో ఇలాగే ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @veerababu1183
    @veerababu1183 Před 3 lety +7

    చర్చ అంటే ఇది చాలా అద్భుతంగా జరిగింది త్రిమూర్తులు అద్భుతంగా మాట్లాడారు క్రైస్తవ సోదరులు కూడా చాలా బాగా మాట్లాడారు

  • @AMazingvideosforphysics
    @AMazingvideosforphysics Před 3 lety +8

    I appreciate all 6 members for your friendly, respectful, cooperative discussion.
    👏👏👏👏👏👏

  • @suryaprakash2798
    @suryaprakash2798 Před rokem +6

    జైశ్రీరామ్ త్రిమూర్తులు అన్నగార్లు నమస్కారాలు ముగ్గురు సరళకి నమస్కారాలు

  • @gurunadhkimudu2975
    @gurunadhkimudu2975 Před 4 lety +27

    జై శ్రీరామ్ త్రిమూర్తులకు
    మరియు ముగ్గురి పాష్టర్లలకు నమస్కారం

  • @lathakishoretutorials
    @lathakishoretutorials Před 4 lety +4

    Personal గా నాకు నా ధర్మం ముఖ్యం. పౌరుడిగా, సంఘం లో ఒక వ్యక్తిగా రాజ్యాంగం ని గౌరవిస్తాను.

  • @srinivasuluetikalanerugant2567

    Jai Sriram. Hinduism is the only religion which will spread peace & prosperity in the world 🌎

  • @arunachala143
    @arunachala143 Před 3 lety +11

    This is called a great debate with disciplined way 👍👍👍

    • @SudhakarMondithoka
      @SudhakarMondithoka Před 3 lety +2

      I agree that it was a disciplined and friendly discussion/debate

  • @vvtv2481
    @vvtv2481 Před 3 lety +3

    జన్మత పాపులం అని నమ్మడం ద్వారా అనేక నష్టాలు ఉన్నాయి అలాగే పాపులని క్షమించు పడతారు అని నమ్మడం వల్ల కూడా ఈ సొసైటీకి ఎంతో ఎంతోమంది ఇప్పుడున్న నేరస్థులు అందరూ కూడా నేరాలు చేయడానికి ఇది ప్రోత్సహిస్తుంది జన్మతః పాపి అనేది మహా మహా పాపమైన ఆలోచన సో మనం కావాలని చేసేది పాపం అవుతుంది ఒక నీకు కావాలని బుద్ధి చంపితేనే అది అవుతుంది అలాగే అదే ఆక్సిడెంట్ అనుకోకుండా జరిగితే అది మాట రావద్దు అది యాక్సిడెంట్ అలాగే దేవుడు కూడా మనం కావాలని స్వార్థంతో మన ఆనందం కోసం ఇతరులను నష్ట పరిస్థితి బాధ పెడితే అది పాపం గా అవుతుంది కొద్దిగా ఆలోచించండి బుక్కు ని పట్టుకుని వేలాడకుండా మీకు మీరుగా ఆలోచించండి గ్రంథం ఆ గ్రంథం గొప్ప అని కాదు మొదలు కావాలి నమ్మకపోతే నరకం పోతారు ఆడటమంటే క్వశ్చన్ లను ఆ అవార్డ్ చేసే వాళ్ళు కచ్చితంగా ఆ సత్యం బోధిస్తున్నాడు అన్ని మత గ్రంధాలు ప్రశ్నలను ఆ లవ్ చేయాలి అని రకరకాల ప్రశ్నలను ఫాలో చేయాలి ఏ మత గ్రంథం అయితే వ్యతిరేక ప్రశ్నలను అడగని వాడు అది ఖచ్చితంగా తప్పుడు గ్రంథం అవుతుంది ఆలోచించండి

  • @powerofgreen1051
    @powerofgreen1051 Před 4 lety +31

    Bible ని బతికించడాని ఎంత తOటాలు పడుతున్నారు

  • @ramakrishnadasari5002
    @ramakrishnadasari5002 Před 4 lety +7

    దేవుడు ‌ఎవర అనేది ఆలవుంచేతే ఇంత చక్కటి లైవ్ లో డిబేట్ జరగడం చాలా మంచిది అద్భుతం

    • @hopeindia4294
      @hopeindia4294 Před 2 lety

      *మనుధర్మము VS మానవ ధర్మము || కమల్ హాసన్ గారు గుర్తించిన క్రైస్తవ సేవ*
      *Video link*👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
      czcams.com/video/nFDFWpuTs6g/video.html

  • @gokuforever123
    @gokuforever123 Před 4 lety +2

    అందరికీ వందనాలు
    క్రైస్తవ మార్గానికి & హిందూ ధర్మానికి
    వున్న తేడాలు
    ఒకే దేవుడు
    ఒకే జన్మ
    పునరుద్దానం
    మారుమనస్సు
    పాపక్షేమాపణ
    నిత్యజీవం
    నిత్యనరకం
    అనేక మంది దేవుళ్ళు
    అనేక జన్మలు

  • @savaramsrinivasulu4757
    @savaramsrinivasulu4757 Před 4 lety +17

    ఒక్క ప్రశ్నకు సూటి అయిన సమాధానము రావడం లేదు. ఎంత సేపు బైబిల్ని samardinchukune ప్రయత్నం జరుగుతున్నది

  • @sandhyarani3485
    @sandhyarani3485 Před 4 lety +5

    Yes Hama Prasada Garu good straight forward question 👌🙏 great question Lalith Garu. 👌🙏

  • @anilbabuerapani8891
    @anilbabuerapani8891 Před 4 lety +3

    Really peaceful and matured debate on highly sensitive topic

  • @rajeshduba6652
    @rajeshduba6652 Před 2 lety +2

    Awesome discussion with respecting each other. Keep up the great work.

  • @moment_star_ff9633
    @moment_star_ff9633 Před 4 lety +3

    దేవుడు గొప్పవాడు అనితెలుసు కోవడానికి ప్రయత్నం చేయడం చాలామంచిది. జీవగ్రంధంలొ సత్యం తెలుసుకోవటానికి ఒకరికి ఒకరు సంభాషణ చేస్తున్నా. అక్కడ ఉన్నా పెద్దలందరికి ధన్యవాదములు.

  • @narayanaraokoduri4221
    @narayanaraokoduri4221 Před 3 lety +3

    This is the correct way for both sides.Decent discussion.super.

  • @pbvbadarinarayana4388
    @pbvbadarinarayana4388 Před 4 lety +5

    What a great smooth running discussions, jai sreeram, jai hind, keep it up sirs.

  • @gorantlaharikrishna
    @gorantlaharikrishna Před 3 lety +6

    సర్వమత సమ్మేళనం మనదేశం
    ప్రజాస్వామ్య దేశం

  • @pbvbadarinarayana4388
    @pbvbadarinarayana4388 Před 4 lety +6

    Trimurthuluku chethuletti namaskaristunnanu. What a beautiful climate .super situation chala baga behave chestunna mee Andariki namaskaristunnanu sir, elanti discussions alage continue cheyalani korutunnanu sir.

  • @srikalaamkalammi9341
    @srikalaamkalammi9341 Před 4 lety +21

    నిజం గా డిబేట్ చాలా క్లాస్ గా ఉంది డిబేట్స్ అంటే ఇలా ఉండాలి

  • @r.srinunaikr.srinunaik2432

    అరే లలిత్ ఆయన చెప్పిన బోధ నేను చెప్తా విను నీ దేవుడైన ప్రభువుని పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకంతో పూర్ణ మనసుతో నమ్మాలి అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు ఇది ప్రవక్తల అందరికీ బైబిల్ అంతటికీ మూలం అని చెప్పాడు ఇదే ఆయన ప్రధానమైన బోధ మీరు నిన్ను వలె నీ పొరుగు వారిని ద్వేషిస్తారు

  • @balalakihmirangaiah8810
    @balalakihmirangaiah8810 Před 2 lety +1

    Chala manchi vathavaranamlo charcha bagundhi .... jai sri ram bharath matha ki jai

  • @srikalaamkalammi9341
    @srikalaamkalammi9341 Před 4 lety +31

    లలిత్ గారు నిజం గా డిబేట్ పెట్టాలంటే వీళిని పిలవండి

  • @brokjohn
    @brokjohn Před 4 lety +1

    ఒక మనిషిని మనిషిగా చూడకుండా అంటరాని వారిగా చూస్తూ పశువుల కంటే హీనంగా హింసిస్తూ దుర్మార్గంగా ప్రవర్తించిన మీకు స్వర్గాన్ని ఇచ్చే మీ దేవుళ్ళు ఎంత దుర్మార్గులో చెప్పండి

  • @rajeshkotsa6358
    @rajeshkotsa6358 Před 4 lety +80

    జై శ్రీరాం
    హిందు మతం కోసం పోరాడుతున్న మీకు మా పాదాభివందనాలు.
    సుధీర్ ఇంకా బ్రతికే ఉన్నాడా?
    సాయిక్రిష్ట మతం కి ఆ వ్యక్తి పేరు కు సంబంధం లేదు

    • @eswaraiahp8126
      @eswaraiahp8126 Před 4 lety

      @Sathu Jagan PPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPP

    • @eswaraiahp8126
      @eswaraiahp8126 Před 4 lety

      Y

    • @pittalanagarajumudhiraj1051
      @pittalanagarajumudhiraj1051 Před 4 lety +1

      హిందూ మతం కాదు బ్రదర్ హిందూ ధర్మమం జై శ్రీరామ్

  • @nallapatiganesh3773
    @nallapatiganesh3773 Před 4 lety +10

    Jai Sri Ram

  • @naveenroyal
    @naveenroyal Před 4 lety +20

    క్రైస్తవ గొఱ్ఱెలు దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు అంటారు.అంతలోనే యేసుని నమ్మకపోతే నరకానికి పోతారు అంటారు.😁

  • @tallapakasrinivas1705
    @tallapakasrinivas1705 Před 4 lety +7

    May Lord krishna bless u all....

  • @Plexushub2016
    @Plexushub2016 Před 4 lety +6

    The only difference between Sanathana Dharma and any other religion in the world is - " Sanathana Dharma preaches "Seeking" Whereas Other religions Preach in "Believing". Seekers experience "divinity". Believers are taught to "Follow" never question. Unfortunately, they can only listen to what is preached. They cannot experience God

    • @R.K642
      @R.K642 Před 4 lety +1

      What you said is exactly correct sir🙏🙏🙏

    • @kishorevidya8578
      @kishorevidya8578 Před rokem

      You are rational for other religions.. but you turn into belief system for your won religion.
      Got it Mr. Chameleon??

  • @mahimahe7162
    @mahimahe7162 Před rokem

    Christopher garu meerante chala istam sir naku meeru matlade vidhanam baguntundi I am an hindu ante coolga and yedutivaarini gouravinchadam.tq sir.

  • @SYSTEM1526
    @SYSTEM1526 Před 4 lety +6

    మత సంస్కరణలు హిందూయిజం లో కావాలి.. ఒక్క ఏసు ప్రభువు దేవుడు ని చూసి ఇంతమంది హిందూ దేవుళ్ళు ఉన్న హిందువులు భయపడటం ఏమిటే?

  • @kpsudhakar6900
    @kpsudhakar6900 Před 2 lety +1

    Great pin pointed questions from the Hindu trio. Clarifications/ answers from Xstian trio has cleared a lot of haze around Jesus.

  • @umateluguvlogs433
    @umateluguvlogs433 Před 4 lety +7

    Jai sreeram

  • @sunilkumar-hk6zp
    @sunilkumar-hk6zp Před 3 lety +1

    Anna andariki dhanyavadalu, miru cheppinattu charcha monday kakunda sunday pedithe andariki vilupaduthundi... 🙏

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 Před 4 lety +13

    వాళ్లకు ధర్మం ఉందా లేదు.. వల్ల మతాచారం గురించి మాత్రమే చర్చ

  • @ramukondaveti7188
    @ramukondaveti7188 Před 4 lety +2

    Super prasad,Lalith,Bhaskar Raju Hinduism protecters.Jai Bharat

  • @Ashokkumar-qw9kn
    @Ashokkumar-qw9kn Před 4 lety +10

    1. అంబేడ్కర్ ఎక్కడికి వెళతారు అంటే సమాధానం చెప్పలేకపోతున్నారు... ఆయన చివరి క్షణం మనం చెప్పలేము అంటున్నారు... సరే నరసింహ రెడ్డి, అల్లూరి రామ రాజు, గాంధీ చివరి క్షణం లో జీసస్ నీ తలుచుకొలేదు , వాళ్ళు ఎక్కడికి వెళ్తారు... నరకానికి?
    2. 70 percentage మందిని క్రైస్తవం లో పుట్టించారు... కొంతందిని క్రిస్టియానిటి లో పుట్టించాడు... వాళ్ళకి ఇది అడ్వాంటేజ్ గా... వేరేగా దేవుడు తెలుస్కినవసరం లేదు... డైరెక్ట్ గా స్వర్గం కి వెళ్తారు... మరి ఈ 70 percentage people convience avvali... వాళ్ళు ఏ తప్పూ చేశారు అని వాళ్ళని వేరే మతం లో పుట్టించారు.
    3. Jews or యూదులు ఎక్కడికి వెళ్తారు... వారు యెహోవా నీ నమ్ముతారు జీసస్ నీ నమ్మరు... అసలు మతం పుట్టిందే వల్ల వలన. వాళ్ళు నరకానికి వెళ్ళాలా
    4. కొన్ని లక్షల మంది సైంటిస్ట్ , గొప్ప వాళ్ళు steve jobs, Stephen Hawking, Einstein lanti vallu చివరి క్షణం వరకూ నమ్మలేదు... వాళ్ళు చని పోయినప్పుడు relatives ide చెప్పారు. సో వాళ్ళు నరకానికి వెళ్ళాలా
    5. విగ్రహ ఆరాధన చేస్తున్న Catholics నరకానికి వెళ్తారు అంటే హాస్యం గా వుంది... ఇంత చిన్న దానికి నరకము
    6. ఇలా కోట్ల సంవత్సరాలు స్వర్గం o4 నరకం లోనే వుండడం కూడా లాజిక్ గా లేదు.
    7. బైబిల్ లో ఎర్త్ flat ane వుంది. దానికి వేరే అర్ధాలు ఏమీ లేవు..ఈ అపాలజిటిక్ అనే కాన్సెప్ట్ తెచ్చి కొత్త సిద్దాంతాలు తెస్తున్నారు అంతే.
    8. 12th AD వరకే విశ్వ విద్యాలయాలు వున్నాయి తరవాత లేవు అనడం రాంగ్. Dharma pal చెప్పారు ఎన్నో విశ్వ vidayalalyalu 18th AD varaku ఉన్నాయి. అక్కడ అన్ని వర్గాలు. వారు చదువు కున్నరు
    9. Caste అన్నది సొసైటీ నుంచి వచ్చినది. West caste Inka darunam ga ఉండేది 18త్ సెంచరీ వరకు.. ఆ తర్వాతే caste ni baga తగ్గించు కొగలిగారు. అక్కడ రాయల్స్, నోబుల్స్, peasants , shirfs ani వుండేవారు. Shirfs అంటే బానిసలు. వాళ్ళ పరిస్థితి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. Peasants veellu toliets clean చేసేవాడు. వీళ్ళని మనుషులు గా గుర్తించే వారు కాదు. Nobles Asalu barbers lanti vallto మాట్లాడేవారు కాదు. Oka caste okalni pelli చేసుకోరు. Oxford lo kuda nobles royals te చదివేవారు...18త్ సెంచరీ తరవాత చాలా మార్పు వచ్చింది... అది ఒక్కటే అభినందనీయం. ఈ మార్పులకు christianity ki Asalu sambandham ledu. Science ki social reformers ke ee ghanata ivvali.
    10. William curey emi చేశాడో అందరికీ తెలుసు. మీనాక్షి జైన్ వీడియోస్ చూడండి సతి టాపిక్ మీద.

    • @sdrsrujn4433
      @sdrsrujn4433 Před 4 lety

      Wari kriyalanu batti variki shi kaha vuntundi.bro

    • @sdrsrujn4433
      @sdrsrujn4433 Před 4 lety

      Prakruti manakosam sevachestundi .Mari manam evari kosam jevistunam

  • @nagaraju1459
    @nagaraju1459 Před 4 lety +6

    చర్చలో ఉన్న ప్రతి వ్యక్తికి నా యొక్క నమస్కారములు. నేను 5 hours వీడియో ను 3 రోజులు పట్టింది డ్యూటీ చేసుకుంటూ. ఇలాంటి సందేశాత్మక ప్రయోగం ఇప్పటిదాకా ఎవరు చేయలేదు, ఇందులోని ప్రతి అనాలసిస్ కు మంచి అవగాహన, ఓర్పు, సహనం ఉన్నది, అక్కడక్కడ ప్రసాద్ అన్నా గారు మాత్రం కొద్దిగా తప్పా. Ok. మరి మీ వివరణాత్మక సందేశంలు బాగా ఉన్నా, ఫైనల్ గా శంశయంగా మిగిలింది... నా ఉద్దేశ్యం ఎమిటి అంటే హిందూ సమాజం ప్రయోగాత్మకంగా నిరూపించింది.. ఎందుకు అంటే...2000 సంవత్సరం క్రితం ఎలాంటి రవాణా వ్యవస్థ లేనప్పుడు ...మన ఆదిగురు ఈశ్వరుడు రూపం ఎక్కడో ఉన్న హిమాలయాల్లో, కాశీలో, కన్యాకుమారి మరియు మనం ఉన్న ప్రదేశములో etc., ఓకేవిధమైన లింగాలు ఉన్నవి. మరి యేసు గురుంచి ఎక్కడ కూడా సై0టిఫిక్ గా నిరూపించలేదు, ఒక ఊహాగానాలు తప్ప.. ముదిగొండ శివ ప్రసాధగారు చెపినట్లు 29 టెక్స్ట్ బుక్స్ సమూహము బేబిల్, అందులోని పాత్రలు కల్పితాలు గా ఉన్నాయి. ఇక్కడ ఒకటి యూదులు ఆరోజుల్లో శిలువ అనేది ఎదికూడా లేదు.. యేసు దూతగా వచ్చిన వ్యక్తి తనకు తాను దేవునిగా నమ్మించి నప్పుడు యూదులు ఒక చెట్టుకు ఉరితీశారు అని ప్రయోగాత్మకొంగా ముడికొండ శివప్రసాదరావు చెప్పారు. కావునా దీనికి మీ వివరణ కోరుతున్నాను.

  • @srikalaamkalammi9341
    @srikalaamkalammi9341 Před 4 lety +5

    Nice super meeting

  • @anandarao9350
    @anandarao9350 Před 3 lety +2

    త్రిమూర్తుల ద్వయ సమావేశం అభినందనీయం.

  • @laxmivilas3515
    @laxmivilas3515 Před 4 lety +6

    Jai hindu jana shakthi, 🙏🙏

  • @laxmanaraobonela5042
    @laxmanaraobonela5042 Před 4 lety

    హమారా ప్రసాద్ గారు మీరు ప్రపంచ చరిత్ర బాగా చదవాలిమరియు పాపం అంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి మీరు యేసుప్రభువుని నమ్ముతారు పరలోకం వెళ్తారు meeku ఆశ ఉంది దేవుడుమిమ్మల్ని మారుస్తాడు sure all the best.

  • @R.K642
    @R.K642 Před 4 lety +47

    భారత దేశంలో ఉన్న వర్ణవ్యవస్థను "కులం" అనే పేరు సృష్టించి...కులాల పేరుతో అగ్నిరాజేసి... భేదాలు సృష్టించి... సనాతన హైందవమతాన్ని , భారతీయ సంస్కృతి ని కకావికలం చేసేందుకు ఆంగ్లేయులు చేసిన ప్రయత్నాలను సఫలీకృతం చేసేందుకు బలవంతపు మతమార్పిడి సంస్థలు విదేశీ గడ్డిమేస్తూ...వారు తినగా మిగిలిన ఎంగిలి మెతుకులు కోసం కొట్టుకుచస్తూ...భారతీయ సంస్కృతి కి చీడపురుగుల్లా మారి..భారతీయుల నిరక్షరాస్యతను,అమాయకత్వాన్ని సొమ్ముచేసుకొని బ్రతుకుతున్న దౌర్భాగ్యపు బ్రతుకులు..దేశసమగ్రతకు రాచపుండుగా మారి... అంతర్జాతీయ ఉగ్రవాదులకంటే ప్రమాదకరం ఆనిపించుకొన్నా ..సిగ్గు శరం లేకుండా బలవంతపు మతమార్పిడిలు చేస్తున్న అంతర్గత ఉగ్రవాదభావజాలానికి సమాధి కట్టేదెప్పుడో...

    • @user-ln2yt2ed3x
      @user-ln2yt2ed3x Před 4 lety +2

      భారతదేశంలో మతోన్మాదము తో ఎవరు రేచ్చి పోతున్న రు భారతదేశము ఎవ్వరు నేమ్మది లేకుండా చేసేది మతోన్మాదులు ఉదయము మోదలుకొని పడుకొనే సమయము వరుకు ఎవ్వరు ఎవ్వరి ని కాక వికలము చేస్తున్నారు దేవుడు పనిసిమేంట్ ఇస్తాడు ఇచ్చే దనుక ఆగాలి మట్టికి మన్ను శరిరలతో ఎందుకు ఉన్మాదం రమ్య భారతి
      తోందర పడొద్దు God bless u

    • @R.K642
      @R.K642 Před 4 lety +4

      @@user-ln2yt2ed3x మీ ప్రతిస్పందన కు కృతజ్ఞతలు.నేను అనుభవపూర్వకంగా మాత్రమే చెప్తాను..బలవంతపు మతమార్పిడులు ఎవరు ఎవరి సహాయంతో చేస్తున్నారనేది జగమెరిగిన సత్యం.నేను ఇప్పటికీ కావల్సినంతమందిని ఆధారాలతో సహా చూపించగల ను..

    • @user-ln2yt2ed3x
      @user-ln2yt2ed3x Před 4 lety +1

      @@R.K642 మీకు కృతజ్ఞతలు మతము అనే కాన్సెప్ట్ తపు అందరు భారతియులు మానవుని‌ మదిలో నుండి పుట్టిన ది మతము
      ఎదేవుడు మతము అని పేరుపేట్టెలేదు
      ముందు గుర్తు పేట్టు కొవాలి
      అందరము మనము సహోదరులు సహోదరుని లు భావన కలిగి జీవించాలి కాని దురుభషలాడుతు మా మతము గోప్ప అంటే మా మతము గోప్ప అని ఉదయము నుండి పడుకొని వరకు గలిబిలి గందరగోళం అయి ఒక్క రిమీద ఒక్కరు తిట్లు బుతులు మీ ఆధారాలు ఉన్నవి బయట పెట్టాలి ఎవ్వరు తప్పు దండిచాలి
      ఆధారాలు ఉన్నవి బయట పేట్టాలి చేప్పడము కాదు చేసి నిరుపీంచాలి God bless u

    • @R.K642
      @R.K642 Před 4 lety +4

      @@user-ln2yt2ed3x మతం అనే పదం ఎవరు ప్రవేశపెట్టారు? ఇతరులకు అర్ధం కాదు కాబట్టే అందరూ ఉపయోగించుకొంటున్నారు హిందువులు.హిందూధర్మం అనేది ప్రాచీనకాలంనుండి ఉంది.ఇతర మతాలు పుట్టినతర్వాత మతం అనే పేరు పుట్టింది.

    • @R.K642
      @R.K642 Před 4 lety +4

      @@user-ln2yt2ed3x అసలు మత మార్పిడి చెందినవారి యెక్క మూల ధర్మం హిందూధర్మం కాదా?వారు మతమార్పిడి చెందడానికి కారణం ఏమిటి? హిందూధర్మాన్ని కించపరిచి యేసును నమ్మనివారు నరకానికిపోతారని చెప్పి అపోహలు సృష్టించి అమాయక,నిరక్షరాస్య ప్రజలను నమ్మించబట్టేకదా...కేవలం హిందూ ధర్మం ఉన్న ఈ దేశంలో ఇన్ని మతమార్పిడిలు జరగడానికి కారకులు ఎవరు? మతం మనిషి సృష్టించినదే అయినప్పుడు ఈమాత్రం కోసం మతమార్పిడిలు ఎందుకు చేయాలి?

  • @Sandeep-fv1sd
    @Sandeep-fv1sd Před 3 lety +1

    Jai Shree Krishna and jai Shree ram

  • @sanaatanadarmam3465
    @sanaatanadarmam3465 Před 4 lety +6

    నా ప్రశ్న, క్రీస్తు కి ఆకలి వేస్తే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి పండు ఇవ్వమని అడిగాడు. ఆ చెట్టు పండు ని ఇవ్వలేదు. దానిని శపించాడు. అసలు ఆ చెట్టు ఆ కాలం లో కాయదు. ఆ విషయం మరి క్రీస్తు కి తెలియదా ఆ విషయం? బైబిల్ గాని క్రీస్తు గాని చెప్పే ఆ ప్రేమ యేమైంది? అంటే దేవుడు ఐనంత మాత్రం చేత ఆ చెట్టు సహజ లక్షణాని, కాల ధర్మాని విడిచిపెట్టడమేనా?

    • @mrbhavan1986
      @mrbhavan1986 Před 4 lety

      It has a spiritual meaning. We must be able to bear fruits in Christ at all times. If you don't bear fruits you will be cut off from the kingdom of God.

  • @mouneshchary4190
    @mouneshchary4190 Před 2 lety +2

    మంచి చర్చ....సూపర్

  • @tthummala2806
    @tthummala2806 Před 4 lety +4

    త్రి మూర్తులు మీ ముగ్గురికి శత కోటి దండాలు జై శ్రీ రాం 🙏🙏.. అన్న వాళ్ళ దేవుడు గేసు ఎప్పుడు పుట్టిండు. మహా అయితే 2000సంవత్సరాలయిందీ. మరి అంతకు ముందు ఏడ సచ్చిండు ఏ మేకులతో దెబ్బలు తిన్నాడు. ఇంకా ఆ గొర్రెలు phd లు చేస్తున్నారా గొర్రె మతం పైన............. అనొచ్చు కదా... ఒరేయ్ మావి పెర్ఫెక్టుగా ఉంటాయి. రెండు పాషండ మతాల వాళ్ళు మా గ్రంధాలను కాపీ కొట్టి రాసుకున్న కూడా విశ్లేషిస్తే అన్ని తప్పులే కనిపిస్తాయి... మా గ్రంధాల కు ముందు వేరే మతం లేదు వేరే గ్రంధాలు అసలు లేవు. మీరు ఎంత గింజుకున్నా మా వేదాలు, ఉపనిషత్తులు ఉన్నాయి చూసినవా అలాంటి గ్రంధాల లో ఉన్న భక్తి విషయాలు విశ్లేషణ లు ఎంత ప్రయత్నించినా అలాంటి సంపద లు సాధించలేరు మనుషులవల్ల అసలు సాధ్యం కాదు. సాక్షత్తు ఆ పరమేశ్వరుడే అవతారం ఎత్తి ఎన్నో గ్రంధాల రూపం లో మన కు అందించాడు. మిగతా వి అంటే పాషండ మతాల గ్రంధాలు మనుషులు మన గ్రంధాలను కాపీ కొట్టుకొని రాసుకున్నారు కానీ మన హైందవ భక్తి భావం కనిపియ్యలేదు పాషండ మతాల గ్రంధాలలో. మన గ్రంధాలు భగవత్గీత, మహా భారతం, శ్రీ మత్భాగవతం, వేదాలు, ఉపనిశెత్తిలు,.... చాలా ఉన్నాయి. ఇలాంటి గ్రంధాల ను ఆచరించ చేత కానీ వాళ్ళు. మన సంప్రదాయాలను పాటించే చేత కానీ వాళ్ళు అలా ఓపిక లేని పుణ్యానికి వచ్చే ఆదాయం కోసం పాకులాడే వారు గొర్రె మతాన్ని చేపడుతారు... మీరు వంగలేక పని తక్కువ ఉంటుంది గొర్రె మతం లో అని. మరియు అప్పుడు డబ్బులు వచ్చేవి. ఇంకా పాస్టర్ గాళ్ళు వాళ్ళ పొట్టకూటి కోసం దశమభాగాల కోసం అమాయక వేరే మతాల వారిని మతం మారుస్తున్నారు అంతే బేకర్ మతం అంటూ ఏదైనా ఉందంటే ఆది గొర్రె మతం మాత్రమే... ఒరేయ్ గొర్రెలు ముస్లిమ్స్ ని మతం మారవండి ర గుద్ద లో దమ్ముంటే.. గొర్రెల వల్ల ప్రపంచం నాశనం అవుతుంది ర. లోకాన్ని ప్రేమించడం ఏందీ ర. ఎవడు పరిశుద్ధుడు ర ఎలా ఎవరికీ పుట్టాడు ర తండ్రి ఎవడో తెలీనోడు పవిత్రుడు ఎట్లా అవుతాడు ర. సంసార బంధాలు సరిగ్గ నే ఉండవు. మేకుల మీద కుక్క ను కొట్టినట్టు కొట్టి మేకుల తో సచ్చినోన్ని దేవుడు అని ఎట్లా అంటారు బె. ఎవడు ర పాపి? పాపి అంటే మీ గేసు మేకులోడు కుక్క సావు సచ్చిన వెదవ దేవుడు అవుతాడా ర... తొక్కల ఇంగ్లీష్ దేశాల మతాన్ని ఎన్ని రోజులు నాకుతారు ర. అక్కడ హిందు మతాన్ని స్వీకరించి ఆనంద జీవితాన్ని అనుభవిస్తుంటే మీకేమైంది ర. పనికిమాలిన మతాన్ని పట్టుకొని ఏడుస్తున్నారు.

  • @commonman8204
    @commonman8204 Před 4 lety +1

    Very very good discussion my dear all brothers.

  • @sureshkandula6108
    @sureshkandula6108 Před 4 lety +3

    Nice discussion 👌👍

  • @mannesambasivarao2632
    @mannesambasivarao2632 Před 3 lety

    ఈ మొత్తం ఎపిసోడ్ జాన్ గరికి అంకితం!

  • @mallikarjun8359
    @mallikarjun8359 Před 4 lety +72

    ఇంతసేపు సమయం వృధా చేసుకోవడం ఏమిటి అన్నా మీలాంటి తెలివైన వాళ్ళు
    గొర్రెలకు మనం వేసే p ప్రశ్నలు కేవలం 5 మాత్రమే
    1. నువ్వు ఎప్పటినుంచి క్రైస్తవంలో ఉన్నావ్ నీ తల్లిదండ్రులు పూర్వీకులు ఏ మతానికి చెందిన వారు
    మరి వాళ్ళంతా స్వర్గానికి, లేదా నరకానికి పోతార
    2.బైబిల్ లో గొప్ప వాళ్ళు అయిన స్త్రీలు ఎవరు ఒక పది మంది పేర్లు వారు చేసిన అద్భుతాలు
    3.హిందూ మతం అవసరం లేనప్పుడు హిందూ దేవాలయాలలో ఉద్యోగాలు, వారి పేర్లు, రిజర్వేషన్లు ,ఎందుకు సిగ్గు లేకుండా
    4. యేసు ని నమ్ముకుంటే అన్ని బాధలు తీరిపోతే ఆఫ్రికా దేశం ఎందుకుఅడుక్కు తింటుంది వీళ్లంతా వెళ్లి అక్కడ సేవ చేయొచ్చు కదా కేవలం భారతదేశం మాత్రమే దొరికిందా ఈ క్రైస్తవులు కి మదర్ తెరిసా కు
    5.మూల గ్రంథాల లో నుంచి ప్రశ్నలు వేయడం చేతకానప్పుడు నవరంద్రాలు మూసుకొని కూర్చోవాలి
    బైబిల్లోని బూతు బాగోతం అంతా బయటకు వచ్చినప్పుడు రిఫరెన్స్ తో సహా చూపిస్తున్న ఎందుకు వీళ్లకు అర్థం కావట్లేదు

    • @svsrinivas9
      @svsrinivas9 Před 4 lety +15

      Miru enennana chepandi gorrelu marav

    • @kkrrohit272
      @kkrrohit272 Před 4 lety +3

      నీకు అసలు బుర్ర అనేది లేదు అని నాకు అర్ధం అయింది 🤗🤗🤗

    • @mallikarjun8359
      @mallikarjun8359 Před 4 lety +7

      @@kkrrohit272 గొర్రెలకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం అనేది ఉండదు ఎందుకంటే బైబుల్లో వాటి గురించి ఎక్కడా కనిపించలేదు
      మరి దాన్ని ఫాలో అవుతున్న కొండ జాతి గొర్రెలకు మాత్రం అవి ఎలా ఉంటాయి

    • @mallikarjun8359
      @mallikarjun8359 Před 4 lety +8

      @@svsrinivas9 మన లక్ష్యం వాలని మార్చడం కాదు మన ధర్మాన్ని కాపాడుకోవడం

    • @kkrrohit272
      @kkrrohit272 Před 4 lety +6

      @@mallikarjun8359 బైబిల్ లో ఏముందో చదివితే తెలుస్తుంది వాళ్ళు వీళ్ళు పెట్టిన వీడియోస్ చూస్తే కాదు...😏😏😏

  • @muralidasari9765
    @muralidasari9765 Před 4 lety

    charchanu baagaa nadipinchaaru baagundhi, konni prashnalaku samaadanaalu cheppaleka thikamaka paddaaru, veekshakulanukoodaa prashninchadaani avakaasham ivvadam baagundhi.
    hindhu matham kosam mee poraatam prashamsaneeyam. jai shreeraam .
    Dhanyavaadhaal

  • @manikandanjettphonu8732
    @manikandanjettphonu8732 Před 4 lety +26

    జై శ్రీ రామ్ 🙏🙏💞

  • @janakisaranu8764
    @janakisaranu8764 Před 4 lety +1

    Thank God for such a peaceful conversation, mayGod bless our nation with His Truth, Love and Peace in the days to come.

  • @srinivasvelamakanti2325
    @srinivasvelamakanti2325 Před 4 lety +30

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @jeevanarahasyam
    @jeevanarahasyam Před 4 lety +1

    సాయి కృష్ణ చాలా బాగా లాజికల్ గా మాట్లాడుతున్నాడు... He is well educated!

  • @srikalaamkalammi9341
    @srikalaamkalammi9341 Před 4 lety +17

    ఇది కావాలి sir నిజం గా డిబేట్ అమ్మవారు శాంత రూపంలో వస్తే ఎలా ఉంటది అలా ఉంది.డిబేట్

  • @prashanthmadhary4950
    @prashanthmadhary4950 Před 4 lety

    Lalith Gaaru,Dr.Bhasker Gaaru, mee attitude, response Chala bagundhi,kaani Mr.Hamara Prasad koddhiga choosi maatladithe chaala bhagundedhi,Madhya madhyalo disturb chesthu chaala problem chesaru,koddhiga opikatho vini antha aipoinatharuvaatha maatladithe dhaguntundhi.

  • @mallikarjun8359
    @mallikarjun8359 Před 4 lety +72

    ముస్లిమ్స్ దగ్గరకు వెళ్లి వారిదగ్గర చెప్పవచ్చు కదా సువార్త
    చెయ్యరు ఎందుకంటే వాళ్ల ప్రయత్నిస్తే విలు శవ యాత్ర జరుగుతుంది ఆ తర్వాత రోజు

    • @suribabuchetla4570
      @suribabuchetla4570 Před 4 lety +5

      😂😂😂😂👌

    • @venkatreddyalugubelli1503
      @venkatreddyalugubelli1503 Před 4 lety +12

      వీళ్ళు సువార్త చెప్తే, వాళ్ళు వీళ్లకు పూర్తి స్థాయి సున్తీ చేసి పంపిస్తారు, అది భయం....🤣🤣🤣🤣

    • @mallikarjun8359
      @mallikarjun8359 Před 4 lety +3

      @@venkatreddyalugubelli1503 కెకో, కేకశ్య, కేకోభ్య సూపర్ అన్న
      👊👊👊👊👊👊🐑🐑🐑🐑🐑👊👊👊🐏🐏🐏🐏🐏👌👌👌👌👌👌😂😂😂😂😂😂😂😂💞💞💞💞🥰

    • @mallikarjun8359
      @mallikarjun8359 Před 4 lety +3

      @MAHABOOB BASHA A ఒకవేళ మీ దగ్గరికి వచ్చి మత ప్రచారం చేస్తే ఏం చేస్తారు bhaya

    • @mallikarjun8359
      @mallikarjun8359 Před 4 lety +4

      @MAHABOOB BASHA A మీరు మీ ధర్మం కోసం జీవితాన్ని అంకితం చేస్తారు

  • @remapearls5761
    @remapearls5761 Před 4 lety +1

    Good discussion Anna many doubts are cleared

  • @srinivassn2521
    @srinivassn2521 Před 4 lety +4

    Om. Jai Sriram. Jai Bharatha Maata.

  • @hahhag7560
    @hahhag7560 Před rokem +1

    Super lalith sir

  • @srikalaamkalammi9341
    @srikalaamkalammi9341 Před 4 lety +14

    నిజంగా పాస్టర్స్ బాగా మాట్లాడారు అందరూ అలా ఎందుకుండరు ఈ వీడియో చూసిన తర్వాత కింద లెవల్ లో ఉన్న పాస్టర్స్ మారుతారని ఆశించవచ్చా?

    • @joshuavenky2711
      @joshuavenky2711 Před 4 lety +1

      Pastors marina valle doubt ledu kani akkada prasad Lalit Bhaskar videos lo entha ga buthulu matlada tharo enthaga differences create chestunnaro miku kanapadava

    • @prakashpetta6221
      @prakashpetta6221 Před 3 lety

      CHRISTIANS' ANSWERS ARE NOT UP TO THE MARK( ACCEPTABLE ).LALITHA KUMAR'S IF THERE ARE NO HINDU GOD NO CHRISTIAN GOD NOR ANY GOD BY NAME DO YOU BELIEVE IN THE EXISTENCE OF GOD? IF YOU BEL IEVE IN THE SUPERNATURAL POWER THAT IS TRUE GOD.HIS HOLY SCRIPTURE(GUIDE) IS OUR CONCIENCE WHICH HE HAS PUT IN EACH ONE OF US.(MEN,WOMEN).THEREFORE WE SHOULD FOLLOW OUR CONSCIOUSNESS. THAT IS OUR HOLY BOOK.THERE IS NO GREATER BOOK THAN THIS.

    • @hopeindia4294
      @hopeindia4294 Před 2 lety

      *మనుధర్మము VS మానవ ధర్మము || కమల్ హాసన్ గారు గుర్తించిన క్రైస్తవ సేవ*
      *Video link*👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
      czcams.com/video/nFDFWpuTs6g/video.html

  • @iamindian8276
    @iamindian8276 Před 2 lety +1

    ప్రేమతో మాట్లాడడం అలవాటు చేచుకొన్నారు...
    జరగవలసింది కాలమే నిర్ణయిస్తుంది.
    దానికి స్రుష్టికర్త ఎవరని...
    దేవుని స్వరూపదర్శనమును గమనిస్తే.

  • @kumarnagendra6913
    @kumarnagendra6913 Před 4 lety +3

    JiJi BARATH Ji Ji DURGAMA OM SIVA JI JI HIND JIJI AP TG JI JI SC ST🙏🙏🙏🙏💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💐💐💐🙏🙏🙏

  • @ktechtelugu259
    @ktechtelugu259 Před 4 lety +2

    నాకు ఒకటే భార్య. అని చెప్పడం చాలా ఎబ్బెట్టుగా ఉంది. కృష్టఫర్ గారు అనుకోకుండా చెప్పారు. మిగతావారు కావాలని చెప్పారు. ఇంకెప్పుడూ ఇలాంటి ఇంట్రడ్యూస్ చేయకూడదని భావిస్తున్నాను.

  • @Plexushub2016
    @Plexushub2016 Před 4 lety +13

    Listen - They are talking only about "Believing" and "Following". When one starts to look inside Oneself your experience will change. Why "repent"? Instead of repenting - Look inside you. Then you will understand about Aatma. It will automatically change you from inside out.
    After watching this program - I feel extremely proud of Sanathana Dharma

    • @ki-qf4yo
      @ki-qf4yo Před 4 lety

      Jai Sanatan Dharma

    • @kodamasimham8153
      @kodamasimham8153 Před 4 lety

      Trimurtulu must educate in the sprituel wisdom.And also those three christian scolars must have the jesus shcool of thoughts. Then evrybody must born again .

    • @kodamasimham8153
      @kodamasimham8153 Před 4 lety

      GOD made one man,but the man made somany Gods&Godesses. One thing you know God He Himself has comdown to save the sinful world.

    • @Plexushub2016
      @Plexushub2016 Před 4 lety +1

      @@kodamasimham8153 God has given wisdom through Vedas. Brain and consciousness to humans to realize that knowledge. He did not create the world sinful. Why would he do that? Humans who did not realize the knowledge of Vedas chose the wrong path.

    • @Plexushub2016
      @Plexushub2016 Před 4 lety +1

      @@kodamasimham8153 Born again as to what? Taking baptism and converting to Christianity doesn't change anything. Look inside yourself. Only Sanathana Dharma teaches how to purify oneself inside out.

  • @Truth-Sathyam-Vemana
    @Truth-Sathyam-Vemana Před 3 lety +1

    I would like similar discussion between Esther Dhanraj, Lalith Kumar and these 3 gentle men

  • @samuelgprince7093
    @samuelgprince7093 Před 4 lety +12

    మీకా:4:5 సకల జనములు తమ,తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు మనమైతే యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము.

  • @kkvvallinone8767
    @kkvvallinone8767 Před 4 lety

    క్రైస్తవత్వం పూర్తిగా గందరగోళం గా ఉంది అని మరో సారి క్రైస్తవ సోదరుల సమాధానాలు వల్ల తేటతెల్లం అయింది

  • @conceptjyothi
    @conceptjyothi Před 2 lety +1

    Good job

  • @rmkr11
    @rmkr11 Před 4 lety +18

    బానిసత్వాన్ని పెంచి పోషించింది బైబిల్. బానిసత్వం చేసుకోమని బైబిల్లో స్పష్టమైన వాక్యాలు ఉన్నాయి

  • @TakeAbackPak
    @TakeAbackPak Před 3 lety +2

    On the topic of what Lalit Kumar asked "what is Christ's philosophy?" the answers are very hollow.
    - "బోధ" is not philosophy. It is teaching, based on something. For example you can teach how a rocket takes off. But the principle is Newton's Law. What such principle can one get from jesus' teachings?
    My question is if Christ does not exist can Christianity survive?

  • @chapalavijayakumar6798
    @chapalavijayakumar6798 Před 4 lety +36

    నోరు తెరిస్తే బూతులు మాట్లాడె ఈ విద్య శూన్యులతో debatయా?ఏమి ఈ దౌర్భాగ్యం.

  • @sreenubonthu1436
    @sreenubonthu1436 Před 3 lety

    E charcha amdarini alochimpa chestumdi.jai sriram!!!🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rubentvzone2332
    @rubentvzone2332 Před 4 lety +12

    మీరు దేవుళ్ళు అని కొలిచే వాళ్ళ స్థానము మీరే భర్తీ చేస్తున్నారు.త్రిమూర్తులు స్థానము. ఎవడ్రా మీకు అధికారం ఇచ్చింది.

    • @kandregulasuryarao8350
      @kandregulasuryarao8350 Před 3 lety +1

      mari jarugutunna mata mafia gurinchi nuvvu yenduku maatladatam ledhu sir chese vaallaki support cheyandi

    • @tprasadtt8739
      @tprasadtt8739 Před 3 lety

      క్రైస్తవ మాఫియా పడి ఏడ్వడానికి సిద్దంగా ఉంటుంది

  • @sarvasakthuniministries8713

    Super bagaa mataladaaru

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 Před 4 lety +5

    Good message 👍 god is love ❣️ all god bless you ur team 🙏

  • @jeevanarahasyam
    @jeevanarahasyam Před 4 lety

    అబ్బా, తప్పించుకున్నారు... త్రిత్వం గురించి వాళ్ళు చెప్పినప్పుడు లలిత్ దానికి, మా మతం కూడా అదే చెప్తుంది కానీ మీరు దాన్ని వ్యతిరేకిస్తారు, అదే మీరు మీ త్రిత్వం ను సపోర్ట్ చేసుకుంటారు, అదే విడ్డురం అన్నాడు.. అక్కడ వాళ్ళు తెలివిగా "ఇది దేవుడి గురించి మాట్లాడుకున్నపుడు మనం అప్పుడు మాట్లాడుకుందాం" అని దాటేసి తప్పించుకున్నారు.. మీరు అమాయకంగా వాళ్ళతో సరే అని వదిలేశారు.. వాళ్ళను అక్కడ పట్టుకోవలసింది.. మంచి ఛాన్స్ మిస్ అయ్యారు మీరు.

  • @chandrashekarazad1808
    @chandrashekarazad1808 Před 4 lety +17

    త్రిమూర్తి లకి వందనములు
    జై శ్రీ రాం🙏🙏🙏🙏

    • @SatishKumar-wg2ym
      @SatishKumar-wg2ym Před 4 lety

      Ch.sanbasavi vara vedio lu chudu Mee trumurthula ki ramp avutadi 🤣🤣

    • @chandrashekarazad1808
      @chandrashekarazad1808 Před 4 lety +1

      @@SatishKumar-wg2ym sir Mari aa goree biddalu.....anaga 10th fail ayyina murkhulu enduku zoom app ki vachi nijam matladaru....??
      Paapam yesu ane character kalpitam ane nijam andariki telisi pothadhi ane bhayamaa....??
      Vaari dhashama Bhaaganiki chillu paduddi ane bengaa....??
      Ori gorri tambi aa kristavam ane muriki lo pathika ellu vunna kristavam kampu ....
      Mariyu Bible bhagotam Baga naaku telusu...... evadanna paster gaadu Hindutvanni vimarsha kunda kevalam aa israel nalla book chupinchi matam marcha Mani cheppu....adhi kudarani Pani...... Bible lo Satyam lekha tala toka leni vishayalu matladutuntaru.....ee 10th fail ayyina kukka paster lu.....naakem karma ......aa devudi daya valana nenu bhaga chadivi vunnatamuga vunna....ee waste pasters kodukula matalau naakendku....neeku avasaram emo..
      Jai bhim Jai Hind 🙏🙏🙏🙏

  • @PrAnand
    @PrAnand Před 3 lety +2

    వేరే మతం లో లేనిది క్రైస్తవ్యం లో మాత్రమే ఉన్నది క్షమాపణ దీనికొరకు పరలోక ప్రార్థన ప్రస్తావిస్తే మంచిదని నా అభిప్రాయం

  • @arjunkillana3892
    @arjunkillana3892 Před 4 lety +4

    అందరికి. నమస్కారం. 🙏🙏🙏 జై శ్రీ రామ్ మనం ఏమి. అడిగిన. వాళ్ళ. దగ్గర. సమాధానం. ఉండదు ఎందుకంటే. వాళ్ళ బైబిల్. లో ఏది అయినా ఉంటే. కథ వాళ్ళ చేప్తారు బైబిల్. ఒక. బూటకం ...వాళ్ళు భారతదేశం లో. బతికే. అర్హత లేదు . మనం. మన. దేశాన్ని. గౌరవిస్తాం & మన జెండా ని గౌరవిస్తాం& మన జాతీయ. గీతాన్ని. గౌరవిస్తాం మనకు దేశం. తరువాతే. & మన. ధర్మం. కానీ. వాళ్లకి. దేశం. తో. పనిలేదు అన్న. ఈ దేశం. లో. వుంటారు& తింటారు ఇక్కడే. బతుకుతారు. కానీ. దేశం. ని. గౌరవించరు & వీళ్ళు. నిజంగా. గొర్రె. లు విల్ల గురంచి. డిస్కషన్. వెస్ట్. వీళ్ళు. ఎప్పటికి. మారరు.

  • @kkvvallinone8767
    @kkvvallinone8767 Před 4 lety

    క్రిస్టియన్ సోదరులు ఒక్కరు కూడా సరిగ్గా... Straight సమాధానం చెప్పలేకపోయారు

  • @josephrajberi4061
    @josephrajberi4061 Před 4 lety +8

    Biblical meaning of Doctrine:
    Doctrine. ... Doctrine (from Latin: doctrina, meaning "teaching" or "instruction") is a codification of beliefs or a body of teachings or instructions, taught principles or positions, as the essence of teachings in a given branch of knowledge or in a belief system.

  • @dathujugnak4382
    @dathujugnak4382 Před 3 lety

    నాకు తెలిసి క్రైస్తవ త్రిమూర్తి సోదరుడు ఇచ్చిన జవాబులు మన లాజిక్కి సరిపోవడం లేదు

  • @emmibatchala
    @emmibatchala Před 4 lety +6

    ముందు వేదాలు పూర్తిగా తెలుసుకోండి సహోదరులారా లేదా మేము చెప్పమంటారా

    • @ramlk8874
      @ramlk8874 Před 3 lety

      Cheppu...sahodhara....vedhalu varaku yendhuku....upanshitthulu nundi strt cheddam

  • @lathakishoretutorials
    @lathakishoretutorials Před 4 lety +2

    భాస్కర రాజు గారు విష్ణువు నుండే అంతా వచ్చింది అంటారు. నేను శివుడి నుండే అంత వచ్చింది అంటాను. ఇద్దరిలో ఎవరిది కరెక్ట్? శివుడి నుండా లేక విష్ణువు నుండా?

    • @dathujugnak4382
      @dathujugnak4382 Před 3 lety

      ఇద్దరు కూడా ఒకే తత్వం నుంచి వచ్చాయి

  • @R.K642
    @R.K642 Před 4 lety +34

    👉ఏసు పుట్టకమునుపు దేవుళ్ళేలేరా?
    👉దేవుడు అనే భావన ఎన్నో లక్షల సంవత్సరాల నుండి అని ఉంది మన వేదం ప్రకారం.
    మరి ఏసుకు దేవుడు ఎవరు?
    👉యేసును నమ్మని వారందరూ నరకానికి పోతే మన మహర్షులు అందరూ నరకానికి పోయారా?
    👉ఏసును నమ్మనివారందరూ నరకానికి పోతారని బైబిల్ చెప్తుంటే 2000 సంవర్సరాలకు ముందు పుట్టినవారందరూ నరకానికిపోయారా?👉యేసుని నమ్మని వారందరూ పాపులైతే 2000 సంవత్సరాలకు ముందు పుట్టిన వారందరూ పాపులేనా?
    🙉వినేవాళ్ళుంటే ప్రతివోడూ చెప్పేటోడే..

    • @naveenroyal
      @naveenroyal Před 4 lety +4

      సూపర్..👌👌👌👏👏👏

    • @R.K642
      @R.K642 Před 4 lety +5

      @@naveenroyal నవీన్ గారూ.. మీ స్పందనలు చూస్తుంటా..very inspirable.🙏🙏🙏

    • @naveenroyal
      @naveenroyal Před 4 lety +3

      @@R.K642 🙏🙏🙏

    • @k.suresh8311
      @k.suresh8311 Před 4 lety +1

      Super👌👌👌

    • @k.suresh8311
      @k.suresh8311 Před 4 lety +2

      Vinevaallu vunte yennynaa chepthaaru vaallu

  • @johnkishangaddala1163
    @johnkishangaddala1163 Před 3 lety

    Dr.Ranjith ophir gaarini piliste baagundedi he can answer everything

  • @savaraganganna84
    @savaraganganna84 Před 4 lety +4

    హమారా గారు సువార్త చెప్తే ప్రజలు , మారిపోతారని భయం..

  • @gurunadhkimudu2975
    @gurunadhkimudu2975 Před 4 lety +4

    జై శ్రీరామ్ time limits పెట్టుకుంటే బాగుంటుంది ఒకరు మాట్లాడిన తరువాత అతను చెప్పింది సబబు గా ఉంటే అందరు ఏకీభవిస్తారు లేదా దానికి సరైన సమాధానం ఎవరైన చప్పటానికి సమయం కేటాయించాలి అంతే ఇప్పుడు confuse గా ఉంది

  • @b.sureshbabu3126
    @b.sureshbabu3126 Před 4 lety +28

    క్రిస్టియానిటీ పెరిగేకొద్దీ బారతదేశం యొక్క సమగ్రత దెబ్బతింది..
    ఒక పాస్టర్ జెండా ను గుడ్డముక్కతో పోలుస్తారు...
    మరోక పాస్టర్ మాకు ప్రత్యేక దేశం కావాలంటాడు.... (నాగాలాండ్ , కేరళ లో జరుగుతున్నది అదే )

    • @user-ln2yt2ed3x
      @user-ln2yt2ed3x Před 4 lety

      క్రిస్టియన్ వారు పేరిగితే దేశ సమగ్రత దేబ్బతింది అని అంటున్నారు
      క్రైస్తవులుచేయాపట్టి ఎక్కడ దెబ్బతిన్నది ఆధారాలు బయట పేట్టాలి
      ఆధారాలు లేని మాటలు గాలి మాటలు మాట్లాడితే వారి నే మాతోన్మదులు అంటారు
      భారత రాజ్యాంగము ఎమీ చేప్పింది ఒక‌ మనుషుని తేరువుకు ఒకమనుషుడు పోకు డాదు స్వేచ్చను ఉన్నది బావ ప్రకటన ఉన్నది ఎదిటివక్తి మనోభావాలు ‌దేబ్బతిన కుడాదు మతోన్మాదులకు అద్ధు అదుపు లేదు మాటలు క్రైస్తవులను తిట్టాడము ఒక రోజు వారు పశ్చతాపము కలిగే రోజు వస్తుంది God bless u

    • @b.sureshbabu3126
      @b.sureshbabu3126 Před 4 lety +4

      @@user-ln2yt2ed3x సాక్షాలు కావాలా , నీకు తెలుసా... నాగాలాండ్ , మిజోరాం , లు ప్రత్యేక దేశం కావాలని ఎందుకు అడుగుతుందో తెలుసుకో...
      మన రాష్ట్రంలో PD సుందరరావు లాంటీ వారు జాతీయ జెండాను పనికిరాని గుడ్డ ముక్క తో పోలుస్తాడా...
      ఆంధ్రప్రదేశ్ లో ఒక పాస్టర్ గాడు పాకిస్థాన్ మాదిరి, క్రిస్టియన్స్ కు ప్రత్యేక దేశం కావాలని కోరతాడా.. ఇవన్ని తెలుసా నీకు..
      మతోన్మాదం తో రోడ్డుపై తిరిగే గొర్రెలు ఎవ్వరు... మీరా ,మేమా .....

    • @user-ln2yt2ed3x
      @user-ln2yt2ed3x Před 4 lety

      @@b.sureshbabu3126 పిడీ సుందరావు ఎప్పుడు జరిగిన మాట అప్పుడు ఆ అరేస్ట్ చేయాలి ‌హిందు వు సంస్థలు గోడవలు చేసారూ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతన్నారు
      ఒక బి జే పి. నాయకుడు యమ్ పి క్రైస్తవులు అందరు కలిసి ఇస్రాయల్ కు పొవలి అని ప్రకటించాడు. అందుకే
      మేము భారతియిలము మము లను పోమ్మనే హక్కు నీకు ఎవ్వరు ఇచ్చారు పాస్టర్ ఏమని అన్నాడు మాకు ఒకదేషము మాకు కావాలి అన్నాడు

    • @b.sureshbabu3126
      @b.sureshbabu3126 Před 4 lety +2

      @@user-ln2yt2ed3x మీకు దేశం కావాలంటే మీ పభువును అడగాలి ....
      అంతేకాని బారతదేశం ఎమన్న దర్మసత్రమా , అడిగిన వాళ్లందరికీ పంచడానికీ ....
      మాకు ప్రత్యేక దేశం కావాలన్న ప్రతి ఒక్కడు , దేశంవదిలి పారిపోయే రోజులు దగ్గర లోనే వున్నాయి....

    • @user-ln2yt2ed3x
      @user-ln2yt2ed3x Před 4 lety

      @@b.sureshbabu3126 దేవుడు ఎవ్వరి ని పారి పోయటాట్టు చేస్తాడు మేము పారిపోతము మాతరువాత మీరు కుడా వస్తారు కదా ఎదినము ఎసమయము ఎక్షణము ఎమోదము ఎమానవునికి తేలియదు ఎందుకు తోందరపడుతున్నావు మట్టి కి‌ మన్ను ఈశరిరము God bless u

  • @shobharani1124
    @shobharani1124 Před 3 lety

    Mee aaruguru manadeshaanni mukkalu kaakunda prajalu evaripanulu vaallu chesukoni vidangashaantiyuta vaataavaranamlo unde vidanga matam perito pitlaadakunda choodandigodbless u all

  • @svsrinivas9
    @svsrinivas9 Před 4 lety +27

    Gorrelaku entha explain cheyadam avasarama? Valladi matham kadu ado business

    • @TrulyInvictus
      @TrulyInvictus Před 4 lety +3

      Maadi matham kaadu devuni daggara ku poye maargam. Meelaaga durmargam kaadu

    • @kumargurram3946
      @kumargurram3946 Před 4 lety +1

      @@TrulyInvictus velli malli vastara rara endukante mi Bible devudu vellipoyaka apptinundi ippatiki varaku Chala savalu wait chestunnaru Inka eppudu vastadu

    • @gauthamkanuri
      @gauthamkanuri Před 4 lety +2

      @@TrulyInvictus garu. Mari late yenduku? Tondaraga vellu devudi daggariki.

    • @TrulyInvictus
      @TrulyInvictus Před 4 lety

      Gautham Kanuri meelaanti thelivi leni daddammalu undabatte hinduism ku bad name

    • @svsrinivas9
      @svsrinivas9 Před 4 lety +1

      @@TrulyInvictus niku medadu ledu

  • @ashok.s276
    @ashok.s276 Před 2 lety +1

    Zero invented by an Indian
    So
    Common era proposed by an Indian.
    Jai hind

  • @tthummala2806
    @tthummala2806 Před 4 lety +6

    మీ మతం పాడుగాను తూ పాపమూ, కృప, క్షేమించబడడము, ఇచ్చుచున్నాడు వచ్చుచున్నాడు, పిచ్చి గా ఉంటుంది మీ బాషా విధానం ఏం బాష. చేష్టలు