Mangala Harathi Anduko Maa Maruthi Anjanna Bhakthi Song 2019

Sdílet
Vložit
  • čas přidán 13. 05. 2019
  • Latest Devotional Audio , Vidios & Songs. Listen on our channel. For more latest Audios & Videos stay tuned to Avudurthi Studio.
    Click here for more updates:
    mangala harathi o maruthi
    శ్రీ అంజన్న రత్నాలు - Juke Box 01 - • Video
    శ్రీ అంజన్న భక్తీ ముత్యాలు -Juke Box 02 - • శ్రీ అంజన్న భక్తీ ముత్...
    శ్రీ అంజన్న కోటి దండాలు - Juke Box 03 - • శ్రీ అంజన్న కోటి దండాల...
    శ్రీ అంజన్న భక్తి వజ్రాలు - Juke Box 04 - • Video
    కొండగట్టు శ్రీ అంజన్న భక్తీ పగడాలు -Juke Box 05 - • కొండగట్టు శ్రీ అంజన్న ...
    Latest Telugu Devotional Songs | Folk Songs | AVUDURTHI RECORDING STUDIO
  • Hudba

Komentáře • 2,4K

  • @vinaygoud6766
    @vinaygoud6766 Před 2 lety +32

    ఈ పాట ఏ సమయంలో రసారో తెలియదు కాని రోజుకి 10 సార్లు విన్న కూడా అలానే వినాలి అనిపిస్తుంది.
    జై శ్రీరామ్.... జై హనుమాన్....🚩

  • @chinthalasuresh4183
    @chinthalasuresh4183 Před 4 lety +40

    చాలా బాగుంది పాట చేశారు అన్న

  • @swamysherlaswamy8018

    హనుమాన్ జయంతి శుభాకాంక్షలు స్వామి 🙏

  • @user-os1kt7zl6z
    @user-os1kt7zl6z Před 6 dny

    జై శ్రీ రామ్ నమో నమః. జై శ్రీ రామ భక్త హనుమా నమో నమః 🙏🙏🙏🙏🙏

  • @vinodjadi7798
    @vinodjadi7798 Před rokem +10

    మంగళ హారతి అందుకో మా మారుతి మంగళ హారతి ||
    ->కోరస్ ==>మంగళ హారతి అందుకో మా మారుతి మంగళ హారతి ||
    కోటొక్క దీపాలు నీ సుట్టు వెలగంగ భక్తితో బంగారు తపుకు మాణిక్యాలు
    మంగళ హారతి అందుకో మా మారుతి మంగళ హారతి ||
    ఆకాశాన్ని తాకే అందాల కొండపై అందమైన పూజలు అందుకుంటున్నావు ||
    ->కోరస్ ==> అందమైన పూజలు అందుకుంటున్నావు ||
    రాతికొండమీద కోతిరూపం తోటి కోటొక్క మాయలు చూపుత వున్నావు ||
    ->కోరస్ ==>కోటొక్క మాయలు చూపుత వున్నావు ||
    శరణన్న భక్తుల కరునించుతున్నావు హనుమ అన్న చాలు ఆదుకుంటున్నావు ||
    చిట్టడవి గుట్టల్ల సుట్టు కోతుల నడుమ గుట్టపై భక్తులకు సుట్టనివైనావు ||
    ->కోరస్ ==> గుట్టపై భక్తులకు సుట్టనివైనావు ||
    కొండగట్టు మీద కోటి మాయలు జూపి మొండిరోగాలను నయము జేస్తున్నావు ||
    ->కోరస్ ==> మొండిరోగాలను నయము జేస్తున్నావు ||
    బాలగ్రహలపట్టి బందించి సంపేవు బాధలున్నోల్లకు తోడుగా నిలిచేవు ||
    ఏడేడు సంద్రాలు ఎగిరి దుంకినావు బంగారు లంకను బస్మము చేసావు ||
    ->కోరస్ ==> బంగారు లంకను బస్మము చేసావు ||
    అశోకవనమందు సీతను జూసిన అతిబలవంత అంజనితనయ ||
    ->కోరస్ ==> అతిబలవంత అంజనితనయ ||
    సక్కని తోటలు తుక్కు తుక్కు జేసి కోటొక్క రక్కసుల కొరికి సంపినావు ||
    పొడిచేటి పొద్దును పొంగి మింగినావు ముక్కోటి దేవుల్ల వరములు పొందావు ||
    ->కోరస్ ==> ముక్కోటి దేవుల్ల వరములు పొందావు ||
    నిన్ను వర్ణింపగ మేమెంత వారము నీ దాస దాసులము నీ చిన్ని పుత్రులము ||
    ->కోరస్ ==>నీ దాస దాసులము నీ చిన్ని పుత్రులము ||
    కర్పూర హారతి ఇవ్వంగా అవుదుర్తి అందుకో మారుతి మంగళ హారతి ||

  • @sravitejainugurthi9003
    @sravitejainugurthi9003 Před rokem +10

    నా హనుమయ్య ఇ పాట వింటుంటే నువ్వు నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తది తండ్రి

  • @ashokvelma
    @ashokvelma Před 8 měsíci +3

    🙏🚩 జై హనుమాన్🚩🙏💐💐 జైశ్రీరామ్ 🙏💐🚩🚩🚩🚩 హనుమంతుని శక్తి చాలా గొప్పది హనుమంతుని ఆశీస్సుల వల్ల మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను జై హనుమాన్ జై శ్రీరామ్

  • @Krishna-ox4zx
    @Krishna-ox4zx Před 2 dny

    🌹జై హనుమాన్ జై శ్రీ రామ్ 🌹🙏

  • @ramprakashbajjuri681
    @ramprakashbajjuri681 Před 3 lety +23

    Jai Sri Anjaneyam...Jai Hanuman...🕉️🕉️🕉️🙏🙏🙏

  • @ramanaiahgoud6160
    @ramanaiahgoud6160 Před rokem +7

    జయము హనుమాన్ జయము శ్రీ రామ .
    చక్కగా హారతి. అభినందనలు . ధన్యవాదాలు .

  • @YasaNarasimharao-kb5oe

    శ్రీరామ జయరామ జయజయరామ జైశ్రీరామ్ (యాస నరసింహారావు పాపకొల్లు రామనామ... ప్రచారకర్త)

  • @cherrygujju417
    @cherrygujju417 Před rokem +2

    ఎప్పుడూ పోతాయి స్వామి ఇ కష్టాలు నాకు ఇ కష్టాలు నుంచి విముక్తి కలిగించి కాపాడు స్వామి జై శ్రీ ఆంజేయస్వామి 🙏🙏🙏🙏🙏🙏🌹

  • @mahendrauppu5651
    @mahendrauppu5651 Před 4 lety +21

    Excellent singar and tone also super

  • @rajeshmattela5561
    @rajeshmattela5561 Před 3 lety +41

    🙏🙏 శ్రీ ఆంజనేయ 🙏 ప్రసన్నాంజనేయ 🙏 మంగళహారతి 🙏 అందుకే ఆ మారుతి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saichintu5128
    @saichintu5128 Před 2 dny

    Jai shree Rama Swami...Jai Sri Ram 🛕🚩🚩🙏🙏🕉️

  • @lalappameedidoddi7086
    @lalappameedidoddi7086 Před 2 měsíci

    ❤🙏నన్ను నా కుటుంబాన్ని అనారోగ్యాము నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి అందుకో అంజన్న 🙏🙏 ఓం జై శ్రీ అంజనేయం ప్రసన్న అంజనేయం 🎉❤❤❤

  • @Harishbeeravelli
    @Harishbeeravelli Před 2 lety +2

    పాటను ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాంగ్ ఆపదలో ఒంటరిగా ఉన్నపుడు ఈ పాట వింటే చాలా దైర్యంగా ఉంటుంది

  • @srianji3029
    @srianji3029 Před 4 lety +27

    JAI HANUMAN JAI SRI RAM

  • @chandugoud5058
    @chandugoud5058 Před měsícem +2

    అన్నగారు సూపర్ అన్న నేను కూడా హనుమంతుని పాటలు పాడుతుంట మీరు పాడిన మంగళహారతి పాట చాలా మధురాతి మధురంగా ఉంది 🙏🙏🙏🚩 నాకు లిరిక్స్ రాసి పెట్టండి అన్నగారు🙏

    • @AvudurthiStudio
      @AvudurthiStudio  Před měsícem

      ఫోన్ నెంబర్ పెట్టు

  • @srinivaseshwaroju7563
    @srinivaseshwaroju7563 Před 13 dny +2

    జైశ్రీరామ్ జైజైశ్రీరామ్

  • @sundarraju1664
    @sundarraju1664 Před 4 lety +11

    జై శ్రీరామ్.., superb song....👌👌👌👌👌

  • @bashok1000
    @bashok1000 Před 3 lety +32

    *********** Lyrics ***********
    Mangala haarathi anduko maa maaruthi "2"
    Kotokka deepaalu neesuttu veluganga, bhakthitho bangaru tapku maanikyalu "mangala harathi"
    Aakaashanni thaake andaala kondapai - andamyna poojalandukuntunnavu
    Raathikondameeda kothi roopamthoti - kotokka maayalu chuputhavunnavu
    Sharananna bhakthula karuninchuthunnavu, hanuma anna chaalu aadukuntunnavu "mangala haarathi"
    Chittadivi guttalla suttu kothula naduma - guttapai bhakthulaku suttanivainavu
    Kondagattu meeda koti maayalu chupi - mondi rogaalanu nayamu chesthunnavu
    Baalagrahala patti bandichi champevu, bhadalunnollaku thoduga nilichevu "mangala haarathi"
    Yededu sandralu yegiri dunkinaavi - bangaaru lankanu bhasmamu chesaavu
    Aashoka vanamandu seethanu jusina - athibalavantha anjani thanaya
    Sakkani thotalu thukku thukku chesi, kotokka rakkasula koriki champinaavu "mangala haarathi"
    Podicheti poddunu pongi minginaavu - mukkoti devulla varamulu pondaavu
    Ninnu varnimpamga meementha vaaramu - nee daasa daasulamu nee chinni puthrulamu
    Karpura haarathi evvanga avudurthi, anduko maaruthi mangala haarathi "mangala haarathi"

  • @saikiranyeshala5244
    @saikiranyeshala5244 Před 9 dny +2

    Jai. Shree. Ram. Jai. Shree. Ram
    Jai. Shree. Ram. Jai. Shree. Ram
    Jai. Shree. Ram. Jai. Shree. Ram
    ..... Jai. Shree. Rama. Dutha. A. Namaha. Jai. Hanuman. Ji. Ki. Jai

  • @KoppulaGopi-mz1yo
    @KoppulaGopi-mz1yo Před 11 dny +1

    సూపర్ సాంగ్

  • @pagadalasriram25
    @pagadalasriram25 Před 4 lety +40

    మద్ది మడుగు పబ్బతి ఆంజనేయ స్వామీయే

  • @rpawan8916
    @rpawan8916 Před 3 lety +7

    🌼🌼🙏🙏🙏🙏🌼🌼 జై జై జై హనుమాన్🌼🌺 స్వామి నీకు పాదబీవందన్నాలు స్వామి🌺

  • @sankeramesh648
    @sankeramesh648 Před 6 dny

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏

  • @addandisuman8828
    @addandisuman8828 Před 3 lety +8

    Jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram 🙏🙏🙏🙏🙏 jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman 🙏🙏🙏🙏🙏

  • @ranjithbandi5742
    @ranjithbandi5742 Před 4 lety +103

    ఈ పాట నచ్చిన వారు ఒక like వేసుకోండి అలాగే హనుమాన్ భక్తులు ఒక like వేసుకోండి

  • @Adhyaproperties1213
    @Adhyaproperties1213 Před 7 dny +2

    Jai shree Ram Jai Hanuman 🙏🙏🙏🚩

  • @pprasadpprasad4513
    @pprasadpprasad4513 Před měsícem

    Super padinaru annaiahlu❤❤❤❤❤❤❤❤❤❤

  • @pallapubujji7829
    @pallapubujji7829 Před 3 lety +108

    ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది సూపర్ సాంగ్

  • @pallapubujji7829
    @pallapubujji7829 Před 3 lety +25

    ఈ పాట విన్న వాళ్ళకి జన్మధన్యం అయిపోతుంది జై హనుమాన్🙏🙏🙏🙏🙏

  • @HarithaRaj-df6vl
    @HarithaRaj-df6vl Před 3 hodinami

    Jai Sree Anjineyam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sammetaanil7887
    @sammetaanil7887 Před měsícem

    జై శ్రీరాం జై హమమ న్ ❤🙏🙇‍♂️💐

  • @GuruguntlaNarender
    @GuruguntlaNarender Před 3 lety +6

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీ రామదూత జై జై రామ్ జై శ్రీ రామ్

  • @gangadharedelli3026
    @gangadharedelli3026 Před 2 lety +3

    జై శ్రీరామ్ జై హనుమాన్
    అన్న పాట ఎన్నిసార్లు విన్న మళ్లీ వినాలి అనిపిస్తోంది

  • @cherrygujju417
    @cherrygujju417 Před rokem

    Swamy epatiki ayanaa darichupinchu e kastalu nunchi mamalini kapadu ayyya🌹 🙏🙏🙏🙏🙏🙏🌹

  • @srinivasgadde7510
    @srinivasgadde7510 Před 11 měsíci

    Ee song Naa life lo maruva lenidi, haayigaa untundi

  • @venkateshk8913
    @venkateshk8913 Před 5 lety +28

    జై హనుమాన్...

  • @ashokashok5057
    @ashokashok5057 Před 3 lety +7

    Jai Hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @barigelashobhan2996
    @barigelashobhan2996 Před 3 dny

    Jai sri ram🙏🙏

  • @msathishmsathish5075
    @msathishmsathish5075 Před 4 lety +45

    ఈ పాట ఎన్ని సార్లు విన్న మల్లీ మల్లీ వినాలని ఉన్నది జై శ్రీరామ్ జై హనుమాన్ నివేకలవు ఓం శ్రీరామ దుతాయనమః ,

  • @sugyammahipalpatel8864
    @sugyammahipalpatel8864 Před 2 lety +11

    జై శ్రీరామ్ జై హనుమాన్ 🕉️🕉️🕉️🙏🙏🙏

  • @RayanaveniLaxmi-pi5ml
    @RayanaveniLaxmi-pi5ml Před 10 dny

    Mangalaharathi song Chala. Baga padaru

  • @user-vl3pn4wb9h
    @user-vl3pn4wb9h Před 13 dny

    Jai sri ram 🌸🙏🙏🙏🙏🌸

  • @legendytboys9921
    @legendytboys9921 Před 4 lety +4

    Very exlent mind blooming song why because my father is anjanna god that why we like this song

  • @pallapubujji7829
    @pallapubujji7829 Před 3 lety +52

    ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @Mohan_babu879
    @Mohan_babu879 Před měsícem +1

    అన్నా...జై హనుమాన్... 🙏🙏🙏🙏మోహనబాబు ఆదిలాబాద్

  • @ramachandruubbapalli5303
    @ramachandruubbapalli5303 Před 8 měsíci

    మంగళహారతి హనుమాన్ సాంగ్స్ నేను పూజించే హనుమంతుని పాట చాలా బాగుంది రోజుకి 35 సార్లు చూస్తాను ఈ పాట రాసిన అవుద్ది లక్ష్మణ్ గారికి నా ధన్యవాదములు జైశ్రీరామ్ జై భజరంగబలి

  • @Paramesgwarayyavari
    @Paramesgwarayyavari Před rokem +2

    ఈ పాట వింటే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. జై శ్రీరామ్.

  • @venkateshgoud2649
    @venkateshgoud2649 Před 4 lety +19

    శ్రీ ఆంజనేయ నమః...

  • @Krishna-ox4zx
    @Krishna-ox4zx Před 16 dny

    🌹మంగళ అరతి అందుకో
    మారుతీ జై జై హనుమాన్ 🌹🙏

  • @venkypatel007
    @venkypatel007 Před 2 lety +8

    Jai Sri Ram
    Jai Hanuman
    Jai Bajarangbali🙏🙏🙏🙏🙏🔱🔱🔱🔱🔱🚩🚩🚩🚩🚩

  • @kasireddynarasimhamurthy4428

    చాలా బాగుంది .

  • @ASV-19
    @ASV-19 Před měsícem

    జై శ్రీరామ్ జై హనుమాన్ జై అవుదుర్తి 🙏

  • @thirupathielpula2677
    @thirupathielpula2677 Před rokem +1

    Ma bava anukunnavi jaragalani dhevinchu anjannaswamy plssssss🙏🙏🙏🙏

  • @bshivasrija629
    @bshivasrija629 Před 4 lety +15

    Jai sri sairam jai hanuman jai anjaneyam sri anjaneyam👍

  • @sandeepnarra44
    @sandeepnarra44 Před 8 měsíci +1

    ఈపాటలో ఏదో మ్యాజిక్ ఉంది.
    Hanuma is the supreme power🙏

  • @vilaspindi3605
    @vilaspindi3605 Před 2 dny

    Jai shree Ram Jai Hanuman 🚩🚩🚩🚩

  • @andeanjaneyulu3900
    @andeanjaneyulu3900 Před rokem +35

    ఆంజనేయస్వామి మహిమను, శక్తిని పాట రూపంలో తెలియజేసిన మీకు శతకోటి వందనములు.

  • @Krishna-ox4zx
    @Krishna-ox4zx Před 11 dny

    🌹జై హనుమాన్ 🌹🙏

  • @sreenuvasulusrinivas1565

    Swamy epatikayana ma kastalu poee manchi rojulu vacheylaa chudu thandri Jai Sree Anjineyam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harishnani2421
    @harishnani2421 Před 3 lety +6

    నేను ఎనటికీ మర్చిపోలేని ఈ పాట ఒకప్పుడు ఎనో సీడీలు & అమను మాది కొండగట్టు థాంక్స్ అన్న

  • @jeedipellymahipal1073
    @jeedipellymahipal1073 Před 3 lety +15

    Jai Sri ram , super song, voice super.

  • @bollarammallesh731
    @bollarammallesh731 Před 2 dny

    🙏🙏🙏🙏🙏🙏 Jai Hanuman

  • @pranaygowrish4352
    @pranaygowrish4352 Před 4 lety +9

    అగ్ర హారం ఆంజనేయ స్వామి దేవాలయం

    • @Ajaykumar_0410
      @Ajaykumar_0410 Před 10 měsíci

      హిమ్మత్ నగర్ హనుమాన్ ఆలయం 🚩🚩

  • @GunuputiVenkateswarlu
    @GunuputiVenkateswarlu Před 14 dny

    జైశ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @yadvgiri3595
    @yadvgiri3595 Před 2 lety +4

    ఓం శ్రీ ఆంజనేయ స్వామి నమో నమః 🙏🙏🙏🙏💐💐💐💐

  • @aindlatv7930
    @aindlatv7930 Před měsícem

    జానపద బ్రహ్మ. ఆవుదుర్తి లచ్చన్న మీ పాటలు అద్భుతం 🙏🙏

  • @karreshekar2807
    @karreshekar2807 Před měsícem

    Jai sri ram🙏 jai hanuman

  • @avutisudharshan7384
    @avutisudharshan7384 Před 3 lety +9

    Jai Hanumaan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeshvanamala9251
    @rajeshvanamala9251 Před rokem +6

    జై హనుమాన్...జై శ్రీరామ్...
    ఈ పాటను ఎన్నిసార్లు విన్నానో....!!
    అద్భుతమైన పాట ..!!
    ఈ పాటకోసం పని చేసిన వాళ్ళందరికీ... కృతజ్ఞతలు... శుభాకాంక్షలు...

  • @ramachandruubbapalli5303

    మంగళ హారతి అందుకో మా మారుతి అన్న సాంగ్ మేము ఇప్పటికీ 60 సార్లు చూసాను బ్రదర్ నాకు ఇంకా చూడాలనిపిస్తుంది జై శ్రీరామ్🙏🙏🙏🙏🙏🕉

  • @padmavathiravuri6436
    @padmavathiravuri6436 Před 13 dny

    Jai sriram jaihanuman tandri andarini challaga chudayya

  • @krishnabanti2326
    @krishnabanti2326 Před rokem +3

    🙏 జై శ్రీ రామ్ 🙏 జై హనుమాన్ 💐🌹🌺🌼🌻🌸

  • @kandlapallysrinu9989
    @kandlapallysrinu9989 Před 2 lety +24

    జై శ్రీ ఆంజనేయస్వామి

    • @chsuryam1245
      @chsuryam1245 Před 2 lety

      Amjaneya Bhakyhi song Netti Needs Irumuditho

  • @suryanaresh5996
    @suryanaresh5996 Před 2 lety +8

    🙏🙏🙏🌹ఓం శ్రీ రామ భక్తాగ్రేసరా హనుమాన్ కీ జై🙏🙏🙏🙏🙏🙏🌹

  • @lakshmipathinaik7035
    @lakshmipathinaik7035 Před 9 měsíci

    Ayyya anjineya blesse me thandri 🙏🙇🏻

  • @cherrygujju417
    @cherrygujju417 Před rokem

    Apudu ayya maku e kastalu poaydi ne challani chupulu Ma paya pettavayya apudu ayana e kastalu nunchi bayatapaduthamu jai sree Anjineyam 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @kothintinaresh7908
    @kothintinaresh7908 Před 3 lety +7

    Jai Hanuman jai Shree ram❤️❤️❤️🙏🙏🙏🙏

  • @ravimetpelly2169
    @ravimetpelly2169 Před 4 lety +11

    Jai Sri Ram🙏🙏

  • @kalpanaale3030
    @kalpanaale3030 Před 3 lety +4

    Jai sriramanjaneya and Avudurthi studio and group

  • @rajpatelraju3333
    @rajpatelraju3333 Před 5 lety +33

    జై శ్రీరామ్
    జై హనుమాన్ కొండగట్టు అంజన్న స్వామి
    🙏🙏🙏🙏🙏

  • @eslavathsandhya8421
    @eslavathsandhya8421 Před 4 měsíci

    ఐ లవ్ థిస్ సాంగ్ 🌹❤

  • @5starmadhu774
    @5starmadhu774 Před 6 dny

    jai sri ram

  • @cherrygujju417
    @cherrygujju417 Před rokem +7

    My favourite god jai sree Hanuman 🙏🙏🙏🙏🙏🙏

  • @shivamaggididhonkanti7298
    @shivamaggididhonkanti7298 Před 5 lety +22

    Jai sri rama

  • @bshivasrija629
    @bshivasrija629 Před 4 lety +6

    Jai sri anjaneyam jai sri anjaneyam jai hanuman jai sriram namo namaha jai sri anjaneyam namo anjaneyam

  • @prasadboyapally8678
    @prasadboyapally8678 Před 4 lety +14

    jai,,Sri,ram🙏🙏🙏🙏🙏

  • @ChikkuPatel-wp3cp
    @ChikkuPatel-wp3cp Před rokem

    దేవుడా అన్ని బాగుడేలే చూడు స్వామి

  • @venkagoudvenky4843
    @venkagoudvenky4843 Před rokem +5

    మంగళ హారతి అందుకో మారుతి 🙏🙏

  • @jadhavgirija1693
    @jadhavgirija1693 Před 4 lety +5

    Jai హనుమాన్ jai భోలో Hanuman🙏🙏🚩🚩👌👌🙏🙏🚩🚩

  • @sreenuvasulusrinivas1565

    Swamy antha maku manchi jarigela chudu thandri jai Sree Anjineyam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SureshSuresh-ml5ip
    @SureshSuresh-ml5ip Před 12 dny

    Jai sriram

  • @thammishettinaresh1404
    @thammishettinaresh1404 Před 2 lety +4

    💐🙏🙏🙏💐జై శ్రీరాం జై హనుమాన్ 💐

  • @cherrygujju417
    @cherrygujju417 Před rokem

    Thandri apudu pothaee e kastalu mamalini nuvey rakinchali Swamy 🙏🙏🙏🙏🙏

  • @user-ge4cj9jl2g
    @user-ge4cj9jl2g Před 16 dny +1

    జై జై శ్రీరామ్🙏🙏🙏🙏🙏👏

  • @mohanboggula8839
    @mohanboggula8839 Před 2 lety +5

    జై శ్రీరామ్ 🚩🚩🚩జై హనుమాన్ 🚩🚩🚩

  • @aanvisri...2634
    @aanvisri...2634 Před 3 lety +41

    జై శ్రీ ఆంజేయస్వామి....🙏🙏