Alitho Saradaga | 15th July 2019 | Teja (Director) | ETV Telugu

Sdílet
Vložit
  • čas přidán 14. 07. 2019
  • Ali tho Saradaga is a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
  • Zábava

Komentáře • 1,6K

  • @nnn14225
    @nnn14225 Před 3 lety +120

    చాలా నేర్చ కోవచ్చు ఈ ఒక్క ఎపిసోడ్ వల్ల.... Great తేజ గారు 🙏🙏🙏

  • @niranjannune5614
    @niranjannune5614 Před 4 lety +557

    ఆలీ గారు చాలా రోజులకి ఓ మంచి వ్యక్తితో ప్రోగ్రాం చేశారు ధన్యవాదాలు

  • @mokaanjankumarprbhaanjan.m8213

    మన తెలుగు హీరోలకు గర్వం , అహంకారం అనేది ఎప్పుడూ ఉంటది అని చెప్పారు కరెక్ట్👌👌👌

  • @ravisatla7739
    @ravisatla7739 Před 4 lety +211

    తేజ గారి జయం వల్లే లవ్ మ్యారేజ్ లు పెరిగాయి......జై తేజ గారు.....😊😊😊💓💓💓💓💓

    • @Abhi-rd1wt
      @Abhi-rd1wt Před rokem +1

      Abba chaa antha mundu love chesukoleda love movies raleda love marrieges avvaleda cheppaku

    • @pokemonitishere202
      @pokemonitishere202 Před rokem +1

      @@Abhi-rd1wt
      అక్కడ పాయింటు "ఎక్కువ జరిగాయి"

    • @Abhi-rd1wt
      @Abhi-rd1wt Před rokem +3

      @@pokemonitishere202 Adi love kadu attraction chooponcharu janalu kamam ki attraction ki ekkuva banisa ayyaru Adi love kadu

  • @saradadevisarada6274
    @saradadevisarada6274 Před 3 lety +59

    తేజా గారు చాలా నిజాయితీగా మాట్లాడుతారు. మంచి మానవతా వాది. చాలా చక్కగా నవ్వుతూ మాట్లాడతారు సార్. ఓపెన్ హార్ట్ లో మీ ఇంటర్వు చుాశాను సుాపర్ సార్. మీ లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న మీకు అన్ని మంచి విజయాలు రావాలని మనస్పుార్తిగా కోరుకుంటున్న..........

  • @vidvaaneducationalguidance3052

    3 సంవత్సరాలు ఉండంగా తల్లి గారు చనిపోవడం, తరువాత తండ్రి గారు చనిపోవడం, అక్కని, చెల్లిని తేజ గారిని బంధువులు పంచుకోవడం, న్యూస్ పేపర్ కప్పుకొని పడుకోవడం. కోటి రూపాయలు తిరిగిఇవ్వడం... ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం. జీవితం అంటే ఎదుటి వల్ల మెప్పు పొందడం కోసం నటించడం కాదు. తేజ గారిలా బతకడం. తేజ గారి వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం.

  • @giftykishorepraisykishore1252

    ఇమాజినేషన్ పిల్లలికి ఉండాలి అంటే పుస్తకాల చదవాలి...ఎంత గొప్పగా చెప్పావ్ sir...

  • @ramur6264
    @ramur6264 Před 4 lety +728

    జయం మూవీ ఫాన్స్ ఒక like కొట్టండి 👍👍

    • @pmohan3662
      @pmohan3662 Před 4 lety +11

      Jayam ma village railway station lo jaregendhe,
      Chittoor dagara puthullapattu
      Railway station.

    • @Allahuakhbar8125
      @Allahuakhbar8125 Před 3 lety +2

      Nvuvu nenu

    • @shaistamhussaini
      @shaistamhussaini Před 3 lety +1

      P MOHAN n. BB. Nnjcxccic oo
      Pmmmmmmmmmnn
      D

    • @del10rakesh51
      @del10rakesh51 Před 3 lety

      @@pmohan3662 chusara shooting

  • @9966577630
    @9966577630 Před 3 lety +62

    చెన్నై తెలుగు వాళ్లదే సూపర్ డైలాగ్ కరెక్ట్ గా చెప్పారు

    • @pokemonitishere202
      @pokemonitishere202 Před rokem

      అవును మావా అది నిజం.
      చెన్నై అనే పేరే మన తెలుగు రాజు "చెన్నప్ప" అప్పుడు వారిని పాలించాడు అని పెట్టారు.
      తమిళ్ నాడుని పాలిచ్చిన, పాలిస్తున్న సీఎం లు కూడా మన తెలుగు సంతతే.
      జయలలిత, కరుణానిధి, mk స్టాలిన్ వీళ్ళు అందరూ మన తెలుగు సంతతి.
      కరుణానిధి ఇంట్లో కూడా తెలుగు మాట్లాడుతారు.

  • @raanaprathap3057
    @raanaprathap3057 Před 4 lety +59

    జయం, చిత్రం, నువ్వునేను, నిజం, ఫ్యామిలీ సర్కిల్, లక్ష్మికళ్ల్యాణం, నేనే రాజు నేనే మంత్రి,అవుననా కాదన్న, చాలా మంచి మూవీస్

  • @sampath.koduri
    @sampath.koduri Před 4 lety +2652

    ఉదయ్ కిరణ్ ఫాన్స్ ఉంటే likes కొట్టండి

  • @Indian-jd1ng
    @Indian-jd1ng Před 3 lety +570

    How many of u came here after Archana garu episode

  • @shaiksubhan8685
    @shaiksubhan8685 Před 4 lety +162

    తేజ గారు మీ నీతి నిజాయితీ వల్లే ఆభగవంతుని దయవలన మీరు బాగా ఉన్నారు ఎంతో మంది దర్శకులు కనుమరుగు అయ్యారు నిర్మాత కు మీ సంపాదనలో 50% మాటకు కట్టుబడి ఇచ్చారు

  • @what_thefork
    @what_thefork Před 4 lety +1639

    ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ ఇంకా ఉండుంటే బాగుండు అనిపించింది 😅

  • @teluguliterature5344
    @teluguliterature5344 Před 4 lety +121

    తేజ సార్ మీ నిజాయితీకి జోహార్
    మీరు చాలా గొప్ప వ్యక్తి సార్
    అలీ గారు ఇంకొక ఎపిసోడ్ చెయ్యండి తేజగారితో

  • @beautifulcrafts8478
    @beautifulcrafts8478 Před 4 lety +140

    చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన తేజ గారు ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుని ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నారంటే గ్రేట్.
    ఆయన ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.👍👍👌👌

  • @namburibangarraju4882
    @namburibangarraju4882 Před 4 lety +350

    తేజ మీరు చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు దీనివల్ల మీకు అవకాశాలు తగ్గాయి అనుకొంటున్నా...all the best TEJA💐💐💐🙏🙏🙏🙏

  • @maneeshnaidu8538
    @maneeshnaidu8538 Před 4 lety +122

    తెలుగు ఇండస్ట్రీలో గర్వించే డైరెక్టర్స్ లో మీరు ఒకరు తేజ గారు.....

  • @Vizagvibes416
    @Vizagvibes416 Před 3 lety +58

    తేజ గారి మాటలు బూస్ట్ లా ఉంటాయి ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది.

  • @billakurthivenkat390
    @billakurthivenkat390 Před 3 lety +58

    మంచి సినిమా+ మంచి మనిషి =తేజ

  • @sudhakarsudhukar6360
    @sudhakarsudhukar6360 Před 4 lety +82

    నాకు తెలిసిన నిజమైన డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. మరియు తేజ

  • @sureshsetti9906
    @sureshsetti9906 Před 4 lety +860

    RGV & TEJA & jd ప్రపంచంలో వీరికి మాత్రమే స్వాతంత్రం వచ్చింది

  • @appalarajubonda3463
    @appalarajubonda3463 Před 3 lety +20

    ఇంటర్వ్యూ చాలా చాలా బాగుంది తేజ గారు సూపర్ డైరెక్టర్

  • @nanigoka6594
    @nanigoka6594 Před 4 lety +17

    వాళ్ళు నా గురించి మాట్లడుతున్నారు అంటే వాళ్ళు కలిగా ఉన్నారని అర్థము ఎం చెప్పారు సర్ సూపర్

  • @tiru36
    @tiru36 Před 4 lety +246

    Eanni kastalu vachina mi navu matram alane undali sir..... Good smile

    • @ramajanardhana3105
      @ramajanardhana3105 Před 4 lety +4

      Yes. .kapatam leni chinna pillala smile. .meeru ilane navvuthune vundaali eppatiki. . .

    • @latatm7066
      @latatm7066 Před 4 lety +2

      Good comment

  • @ranjanelu3510
    @ranjanelu3510 Před 4 lety +108

    Wow such a beautiful heart. Wonderful human being. Very down to earth person. I'm proud to be I'm a Telugu person... See madras is our Telugu place. Very genuine answer

  • @KSR_Oney
    @KSR_Oney Před 3 lety +166

    ఆలీతో సరదాగా లో అర్చన గారు తేజ గారి ఇంటర్వ్యూ గురించి చెప్పారు.. అది చూసి నేను ఈ ఇంటర్వ్యూ చూశాను.. చాలా బాగుంది.

  • @MounikaMouni-qe4xi
    @MounikaMouni-qe4xi Před 3 lety +22

    Down to earth ante Teja gare. A great personality. You're a gods gift to us sir.

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 Před 4 lety +174

    Very educative episode. Useful to upcoming professionals. చాలా ఉపయోగకరమైన ఎపిసోడ్ కొత్త కొత్త కళాకారులకి.

  • @satishy99
    @satishy99 Před 3 lety +45

    I was the one to have come to see this post Archana madam interview.

  • @satishsatya5892
    @satishsatya5892 Před 3 lety +26

    భలే సరదాగా ఉంది ఈ ఎపిసోడ్😍😍😘

  • @UdayKumar-kk8un
    @UdayKumar-kk8un Před 4 lety +33

    Teja gari smile lo svardam undadu great person I love him a lot

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 Před 4 lety +426

    తేజ గారిని తీసుకోచ్చినందుకు thanks Ali గారు.
    చిత్రం
    ఫ్యామిలి సర్కస్
    నువ్వు-నేను
    జయం
    నిజం
    జై
    ధైర్యం
    ఔనన్నా కాదన్నా
    ఒక V చిత్రం
    కేక
    హోరాహోరి
    లక్ష్మీ కళ్యాణం
    నీకు నాకు డాష్ డాష్
    1000 అబద్ధాలు
    నేనే రాజు నేనే మంత్రి
    సీత.
    వీరి తీసిన సినిమాలు అన్ని చూశాను.
    ధర్మవరపు సుబ్రహ్మణ్యం,వైజాగ్ ప్రసాద్,
    గోపి చంద్, తణికేళ్ళ భరణి,శివకృష్ణ,రాళ్ళపల్లి
    తాళ్ళూరి రాజేశ్వరి,తెలంగాణ శకుంతల వంటి వార్లకు second innings ఇచ్చారు.
    రీమాసేన్
    సదా
    కాజల్ అగర్వాల్
    నందిత
    అనిత/నటాష
    వంటి వారిని హిరోయిన్ గా పరిచయం చేశారు.
    భరతసింహారెడ్డి తేజ వేరు ఈ తేజ వేరు.
    ఆలీగారు Action King Arjun గారిని పిలవండి.

    • @t.v.s.phanikirankumar98
      @t.v.s.phanikirankumar98 Před 4 lety +7

      @@deepakopparthi4269 బాచి జగపతిబాబుదా అది పూరిజగన్నాధ్ అండీ

    • @Mr_Satisht
      @Mr_Satisht Před 4 lety +6

      TVs Phani kirangaru super....tq for uploading the movie names

    • @praveenscreativeworld
      @praveenscreativeworld Před 4 lety +7

      Udhay Kiran ne interduce chesindhi luda Teja ne

    • @sureshmgpl
      @sureshmgpl Před 4 lety +5

      @@deepakopparthi4269 Bachi directed by Puri Jagannadh. Not by Teja

    • @honey.cherryhoney.cherry6526
      @honey.cherryhoney.cherry6526 Před 4 lety +2

      Enthaki teja garu 5000000 echina aa siniyar most artist yevaru

  • @sudharshanreddyj2657
    @sudharshanreddyj2657 Před 4 lety +32

    Without missing I'll watch all episodes ...but this was one of the best episode I felt...

  • @udreamsellandula577
    @udreamsellandula577 Před 4 lety +429

    తేజ గారి ఫ్యాన్స్ ఒక like వేసుకోండి..

  • @reinvented720
    @reinvented720 Před 4 lety +64

    I like director Teja very genuine. Sorry for your son’s loss sir.

  • @AbuBakar-ci8mt
    @AbuBakar-ci8mt Před 4 lety +46

    Alibhai I watched maximum of episode's a litho saradaga. I love and respect a lot to teja sir.Really he deserved for any things.

  • @nagarjuna1673
    @nagarjuna1673 Před 3 lety +14

    My favourite director ❤️ Teja sir😘😘

  • @indhu.chirupravanya6837
    @indhu.chirupravanya6837 Před 4 lety +151

    తేజగారు మీ సినిమాలు జయం నువ్వు నేను నాకు చాలా ఇష్టం
    మీరు చాలా గ్రేట్
    ముక్కుసూటిగా మాట్లాడడం ఎటువంటి సమస్య వచ్చినా ఎవ్వరినీ సహాయం అడగకపోవడం
    Great man Teja
    ఎంతైనా రామ్ గోపాల్ వర్మ శిష్యుడు కదా 😁😁😁

  • @maddarajesh3634
    @maddarajesh3634 Před 4 lety +63

    నిరాడంబరంగా మాట్లాడే వ్యక్తి తేజ గారు.

  • @vswathi3921
    @vswathi3921 Před 4 lety +73

    One of the best interview and nice episode

  • @naveenerugu1123
    @naveenerugu1123 Před 4 lety +102

    హయ్ ఈటీవి & అలీ గారు...
    నేను తేజ గారి అన్నీ ఇంటర్వూలు చూశాను.
    తేజ గారి జీవితం గురించి వీలయినంత వివరంగా నాకు తెలుసు.
    ఆ విషయాలు మీ ద్వార ఇంక వివరంగా తెలుసుకోవచ్చు అని అనుకున్నాను,కాని అవి చెప్పకుండా వదిలేశారు.దాని వల్ల నేను బాధపడ్డాను.
    తేజ నా ప్రియ దర్శకుడు

  • @devaraprasad6748
    @devaraprasad6748 Před 3 lety +5

    కల్మషం లేని మనిషి తేజ గారు నిజం నిర్భయం గా చెప్పే వక మహా వ్యక్తి అయన గ్రేట్ తేజ గారు

  • @sudhakarsudhukar6360
    @sudhakarsudhukar6360 Před 4 lety +94

    మేధావుల కె ప్లాప్స్ ఎక్కువ teja గారు నిజమైన డైరెక్టర్

  • @balugbabalugba4753
    @balugbabalugba4753 Před 4 lety +60

    తేజ గారు ఒక పుస్తకం అన్ని ఉంటాయి

  • @sathishmangilipally931
    @sathishmangilipally931 Před 4 lety +501

    పెనాల్టీ కింద మీరు కోటి రూపాయలు కట్టారు అంటే మీరు సూపర్ సార్

  • @LifeAnteMasti
    @LifeAnteMasti Před 4 lety +29

    *Such a Funny Man with lots of problems behind with a Good Smile .... Teja Sir*

  • @peacehuman3963
    @peacehuman3963 Před 4 lety +29

    Teja never fallows the STARS but
    Teja make the STARS.
    That is teja. ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐

  • @rohitreddy2893
    @rohitreddy2893 Před 4 lety +76

    I have been watching your shows regularly I can say that this is ONE OF THE BEST EPISODE in this journey, if you have to give an award as a best guest the award directly goes to DIRECTOR DHARMA TEJA GARU

  • @lokeshgurajala2641
    @lokeshgurajala2641 Před 4 lety +28

    RGV tho associate ayinavallu ila frank ga untara leda RGV ilanti varithoney associate avutara? These people are really amazing and great!

  • @srinivasaraodande7239
    @srinivasaraodande7239 Před 3 lety +40

    అర్చన ఎపిసోడ్ తరువాత చూసే వాళ్ళు

  • @appalaraju8503
    @appalaraju8503 Před rokem +3

    He is man of man, more than good human, 100%Genuine person.

  • @sandeepvaripally5345
    @sandeepvaripally5345 Před 4 lety +104

    Theatre lo na first movie JAYAM....teja gaaru mi attitude super

  • @khadarkhan72
    @khadarkhan72 Před 4 lety +9

    Transparent Human ..... Hat's of Teja Garu👍

  • @balanagireddysomu6749
    @balanagireddysomu6749 Před 4 lety +25

    చాలా మంచి ఇంటర్వ్యూ...,👏👏

  • @guyrogers1208
    @guyrogers1208 Před 4 lety +10

    Veedu great ra babu, anukunnadhi anukunnatte matadesthadu, nuvvu magadra bujji... God bless U.

  • @pradeepmoka
    @pradeepmoka Před 4 lety +21

    Nice Interview ✔️✔️
    Teja sir .. Dil mange more. One more hit again 👍

  • @donbobby3023
    @donbobby3023 Před 4 lety +71

    Pure hearted man ❤️❤️❤️ lov from Vij sir all the best for ur future projects👍

  • @Arunmobiles-pg2st
    @Arunmobiles-pg2st Před rokem +1

    Teja garu miru chala manchivallu menu mimmalli chusi chala nercchukovali sir🎉🎉🎉

  • @anjalir1294
    @anjalir1294 Před 3 lety +5

    You are such a wonderful person Teja Sir ....U introduced UDAY KIRAN ...He is still n our hearts...N for ever ...We want more of ur Movie Directions.. 💕💕 n We look forward
    True Audience's 💝

  • @praveenscreativeworld
    @praveenscreativeworld Před 4 lety +198

    Kajal Agarwal nee introduce chesindhi Teja sir,she is become a star....

  • @ponduritalkies7883
    @ponduritalkies7883 Před 3 lety +6

    I love this man❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️. Inspiration to many not as an director but as an human being..Very well matured gentleman

  • @sanjaykumar-es6zm
    @sanjaykumar-es6zm Před 4 lety +5

    One of THE BEST interviews I have ever seen. Great !
    Thanks to Ali & a VERY NATURAL & DOWN TO EARTH Teja.
    Simply Superb !

  • @nenunenu9825
    @nenunenu9825 Před 4 lety +38

    తేజ గారు గోపి చంద్ గారి తో ఒక సిన్మా చెయ్యనడి Sir
    విలన్ గా నే అంత బాగా చూపించారు ఇక హేరో అంట్టే చెప్పనవసరం లేదు

    • @greenlife808
      @greenlife808 Před 3 lety

      Chesthunnaaru...cinema peru alivelu manga thaayaru

  • @BabuBabu-fy7so
    @BabuBabu-fy7so Před 4 lety +20

    Watch teja's eye's 34.00 his seriousness and Intensity can be seen clearly. My only Fav director's in telugu teja and Rgv Love you sir 💖

  • @bharathyanampally
    @bharathyanampally Před 4 lety +8

    Most genuine ... interview
    Teja..sir.. struggled alot..I respect you sir🙏

  • @macn9992
    @macn9992 Před 4 lety +9

    Teja Garu always has a smiling face and i personally feel him like a genuine person.

  • @rkchitta123
    @rkchitta123 Před 4 lety +4

    నిజం సినిమా ఒక అద్భుతం

  • @kasimalasravan6535
    @kasimalasravan6535 Před 4 lety +7

    మీ లైఫ్ స్టోరీ సూపర్ తేజ సర్ 🙏🙏🙏🙏

  • @allanshaun4185
    @allanshaun4185 Před 4 lety +9

    Na generation lo Teja garu, Puri garu, Rgv garu oka pedha inspiration. Teja garu classic director.

  • @johnpaulchalla9132
    @johnpaulchalla9132 Před 4 lety +5

    Amazing...a platform boy became super Director and camera man

  • @balae1020
    @balae1020 Před 4 lety +8

    I just love this person. Teja sir you are very simple and down to earth.

  • @Mr_Satisht
    @Mr_Satisht Před 4 lety +5

    Prema ni varninchadamlo mimmalni minchina director leru sir natural and fresh and pure love...... that is Teja 🔥

  • @ramkoteswararaobalusupati5392

    Such a great personality..genuine

  • @raviyadavchennaveni121
    @raviyadavchennaveni121 Před 4 lety +5

    తేజ సూపర్ దర్శకుడు

  • @nagrajpathan2158
    @nagrajpathan2158 Před 4 lety +10

    నా డౌటు అలి (ఆలీ)తేజ గారు తీర్చారు... thanks..

  • @subhanichinni2140
    @subhanichinni2140 Před 4 lety +16

    One of the best interview

  • @anandkumar-pb5gy
    @anandkumar-pb5gy Před 3 lety +4

    One of the most genuine person teja

  • @moaraq
    @moaraq Před 3 lety +7

    One of the best interview ever,time e teliyaledu.

  • @its_me_bobby
    @its_me_bobby Před 3 lety +1

    Me smile matram super...... Sir

  • @godsgrace6762
    @godsgrace6762 Před 4 lety +5

    I'm impressed bcoz of your open heart and smile on your face Teja garu

  • @muralinagam7738
    @muralinagam7738 Před 3 lety +5

    తేజ గారు ఈ వీడియో చూసిన అంత సేపు ఇంకా ఎక్కువ సమయం ఉంటే బాగుండు అనిపించింది. తేజ గారు మీరు ప్రతి ఒక్క సినిమా లో కొత్త ఆర్టిస్టులు ని పరిచయం చేసి మరియు వాళ్లకి మంచి లైఫ్ ఇచ్చారు. Im ప్రౌడ్ అఫ్ యూ సార్. సార్ మీ కొత్త సినిమాలు లో మా లాంటి వాళ్ళకి ఏదయినా అవకాశాలు ఉంటే చుడండి తేజ సార్.

  • @KALYANI-cd3ko
    @KALYANI-cd3ko Před 4 lety +6

    All tym fav movie.. NENE RAJU NENE MANTHRI💚💚

  • @lakshmanalucky367
    @lakshmanalucky367 Před 3 lety +1

    In my full video skip chyyakunda Chudali anipinchdi chusa.. chala bhagundhi.. Director teja sir life style and life lo up and downs vatini Withstand chysukoni Thanu Success ni reach ayyaru chudu Salute Sir🙏🙏🙏

  • @Anuk2803
    @Anuk2803 Před 4 lety +6

    Teja Sir has Absolutely no filters. He struggled so much in life and came up..what's wrong if he lives in his own space with Self respect. We shouldn't call it Pogaru. Sir think like Old Teja and makes memorable movies. Good luck.

  • @srilaxminarsimhacreations8272

    Very good director and genuine teja garu I like you 💐👍👌

  • @adithyabl2010
    @adithyabl2010 Před 4 lety +9

    తేజ అనే వ్యక్తి జీవితం చాలామంది కి ఆదర్శం

  • @sivaramireddyanumula7177
    @sivaramireddyanumula7177 Před 4 lety +21

    Such a nice interview,oka sec kuda bore ga feel avala..

  • @ashoksrimurthi7864
    @ashoksrimurthi7864 Před 4 lety +23

    Hats of to u sir ur real hero ur model for youth milanti vallu cinema industry lo compalsary undali

  • @nagarajuakurathi6851
    @nagarajuakurathi6851 Před 4 lety +34

    Teja garu is most honest person

  • @sivapaturu5784
    @sivapaturu5784 Před 4 lety +4

    Wow Teja garu and Puri garu are the genuine characters I ever seen

  • @jagadeeshbi5703
    @jagadeeshbi5703 Před 4 lety +3

    Ramgopalvarma,Teja,purijagnath.....all are straight forward....manishi aedeghaekodhi tensions thappa manasanthi unndadhu that's true...

  • @sasilakkireddy1717
    @sasilakkireddy1717 Před 4 lety +17

    One of the best interviews and fair one too

  • @deekshithreddy1755
    @deekshithreddy1755 Před 4 lety +12

    Really one of best director in industry

  • @pavanim2244
    @pavanim2244 Před 3 lety +3

    Life taught him many lessons... Really great and bold person... Take a bow Teja sir

  • @poojaVlogs333
    @poojaVlogs333 Před 3 lety +1

    5th time Teja gaaru e episode chudadam Mee smile lo kalmasham ledu
    Naa frastation time lo idi chusthe seriously position feel vasthundi
    Am become fan of you sir

  • @mekalanaresh152
    @mekalanaresh152 Před 4 lety +117

    గత కొంత కాలం గా ఎందరో మహానుభావులు అందులో నేను కూడా తరుచు వాళ్ళని పిలవండి అంటున్నారు దయచేసి పిలవండి 🙂🙂
    విజయశాంతి గారు, శారదా గారు, వడ్డే నవీన్ గారి నీ పిలవండి అలీ గారు 🙏🙏

    • @anjilic5280
      @anjilic5280 Před 4 lety +2

      Yes naa opinion kuda ade

    • @praveenpj5109
      @praveenpj5109 Před 3 lety +2

      Bro ఈ మెసేజ్ లు అలీ గారు చూడరు.పెట్టిన లాభం లేదు....

  • @devap6705
    @devap6705 Před 4 lety +8

    True smile from the bottom of the heart....Teja sir###

  • @jadanarayanarao2758
    @jadanarayanarao2758 Před 2 lety +3

    ఆనందం వచ్చినపుడు ఎగిరిపడలేదు
    కష్టం వచ్చినప్పుడు కృంగిపోలేదు
    నిజాలు మాట్లాడే వ్యక్తిత్వం
    తప్పు చేసినా ఒప్పుకోవడం
    ఎన్ని భాదలొచ్చిన ఒకేలా ఉండడం...
    Mr constant...........

  • @shortstoriesbyv3326
    @shortstoriesbyv3326 Před 3 lety +4

    He is the cutest human being i came across in my entire life