వాషింగ్ మిషన్ లో బాబు పాపాలను కడిగేసారా మోడీ గారు?

Sdílet
Vložit
  • čas přidán 1. 07. 2024
  • #aptoday007#telangana politics#politics#political news#ap political news#political #aptoday#cmjagan#jagan#updates#appolitics#national politics#uk politics#us politics#ts politics#party politics#power politics#bjp cow politics#family politics#political heat in kodada politics#sky news politics#gujarat politics#kcr in ap politics#j#ap#pavankalyan#janasena#tdp#ysrcp

Komentáře • 18

  • @Helpingforhuman
    @Helpingforhuman Před měsícem +7

    చంద్రబాబు ఎలాంటి వారో దేశ ప్రజల కు తెలుసు మనకు తప్ప

  • @mkTPT369
    @mkTPT369 Před měsícem +6

    సిపిఐ , సిపిఎం నాయకులు డబ్బుకు అమ్ముడు పోయారు...

  • @nanivijayawada4009
    @nanivijayawada4009 Před měsícem +6

    🙏👌

  • @Kranthi963
    @Kranthi963 Před měsícem +13

    కళ్యాణ్ బెనర్జీ నిలదీశాడు సరే. YCP వాళ్ళు ఏమి చెయ్యాలో అది చేస్తున్నారో లేదో ఆంధ్ర ప్రదేశ్ లో ఒకసారి ఆలోచించుకోండి. YCP పార్టీ ఇప్పటికే EVM ల tampering మీద పోరాటం start చేసి ఉండాల్సింది. కానీ ఎన్నికలలో పని చేసి అలసిపోయి ఒక నెల రెస్ట్ తీసుకున్నారు. సరే. కూటమి వాళ్ళు tamper చేసి గెలిచారని స్పష్టమైన ఆధారం దొరికాక ఇంక ఎంతమాత్రమూ YCP టైం waste చెయ్యకూడదు కదా. జగనన్న AP లోకి enter అయ్యాడు కాబట్టి వెంటనే రంగం లోకి దిగాలి.
    మడకశిర 131 booth, హిందూపూర్ 35 వ booth లలో వైసిపి కి కూటమి వాళ్ళు రెండు మంచి ఆధారాలు ఇచ్చారు. మిగతా చోట్ల doubt రాకుండా tampering చేసుకున్నారు. మడకశిర మాత్రం full గా డౌట్. ఎందుకంటే అక్కడ BSP కి 414 కాకుండా ఏ కాంగ్రెస్ కో లేక ఇండిపెండెంట్ కో 414 వచ్చి ఉంటే మనం కూడా పట్టించుకోకుండా వదిలేయొచ్చు. కానీ BSP కి వచ్చినందువల్లనే మొత్తం అనుమానం. ఎందుకంటే 131 అసెంబ్లీ constituency ఏదని చూస్తే అది జమ్మలమడుగు. అక్కడ BJP పోటీ చేసింది. వాళ్ళు EVM లు tamper చేసినప్పుడు booth wise గా EVM ల number check చేస్తూ కూటమి నుండి ఎవరు పోటీ చేసారో మొదట check చేసారు. నా doubt మడకశిర లో tampering చేసేటప్పుడు 131 booth లో కూటమిలో ఏ పార్టీ పోటీ చేస్తున్నదని కంప్యూటర్ operator అడిగినప్పుడు, పక్కనతను పొరబాటున 131 booth number కాకుండా 131 asaembly number వెదికి BJP అని చెప్పి నట్లున్నాడు. బహుశా ఆ పక్కనతను మాలోకమే అయ్యుంటాడు. అప్పుడు ఆపరేటర్ YCP ఓట్లను BJP కి BJP ఓట్లను YCP కి swap చెయ్యాలనుకుని, పొరబాటున BSP లోని అక్షరాలను చూసి BJP గా పొరబడి, YCP కి వచ్చిన 414 ఓట్లను BSP కి, BSP కి వచ్చిన 5 ఓట్లను YCP కి మార్చేశాడు. అదే మాలోకం correct గా 131 booth number అని వెదికి ఉంటే TDP అని చెప్పేవాడు. అప్పుడు టీడీపీ కి వచ్చిన 349 ఓట్లను YCP కి, YCP కి వచ్చిన 414 ఓట్లను TDP కి ఆపరేటర్ swap చేసేవాడు. అప్పుడు ఎవరికీ టాంపరింగ్ అని doubt వచ్చేది కాదు.
    అందువల్ల AP మొత్తం చాలా చోట్ల YCP ఓట్లను, కూటమి ఓట్లను doubt రాకుండా అటు ఇటు swap చేసినట్లున్నారు. ఇతర పార్టీ అభ్యర్థుల ఓట్లు కూడా తగ్గించి, ఆ ఓట్లను కూటమికి వేసుకునే పని కూడా చేసి ఉండొచ్చు. కానీ Madakasira 131 booth దగ్గర దొరికిపోయారు. డౌటే లేదు. మరి 175 నియోజకవర్గాల్లో ఎక్కడ swap చేసి ఉన్నా, వేరే అభ్యర్థుల ఓట్లు తగ్గించి కూటమికి వేసుకుని ఉన్నా పట్టుకోలేము కదా ( KA పాల్ ఇంట్లోవాళ్ళు ఆయనకు 22 ఓట్లు వేస్తే ఆయనకు counting అప్పుడు 4 ఓట్లే వచ్చాయి, వాళ్ల family మిగతా 18 ఓట్లు, ఆయనకు ఇతర ప్రజలు వేసిన ఓట్లు మొత్తం కూటమికి వేసేసుకున్నట్లున్నారు). ఈ మడకశిర ఒక్క చోట బాగా దొరికిపోయారు. ఈ ఒక్క అధారంతోనే YCP ఫైట్ చెయ్యాలి. పోతే డబ్బులు కట్టి 175 నియోజక వర్గాల్లోనూ EVM లు check చేయించి మరిన్ని ఆధారాలు దొరుకుతాయేమో చూడండి. అంతేగానీ చేతగాని వాళ్ళలా కూర్చుంటే, మీరు గెలిచిన స్తానాలను కూటమి వాళ్ళకిచ్చి పాలనా పగ్గాలు మీరే వాళ్ళచేతికి అప్పగించినట్లు కాదా.

  • @rachakondamuttalaraju1002
    @rachakondamuttalaraju1002 Před měsícem +4

    Avunu sir

  • @sureshsuri7767
    @sureshsuri7767 Před měsícem +3

    Contunow sir

  • @kanchanapallidhanalaxmi2308
    @kanchanapallidhanalaxmi2308 Před měsícem +2

    👌👌👌💯💯💯👍👍👍🌹🌹🌹🙏🙏🙏🙏🙏 super informeshon sir hatoff to you sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @madireddysirinivas4007
    @madireddysirinivas4007 Před měsícem +4

    Please subscribe this channel for the more political updates ❤

  • @tammasrinivasareddy7578
    @tammasrinivasareddy7578 Před měsícem +3

    Sir... మీకు సంపద సృష్టించడం తెలీదు.... సృష్టిస్తాం అని చెప్పారు కదా... మాట ప్రకారం చేస్తే అభాండం వేస్తారా.... (Female Harshad Mehta)...

  • @user-fx1cl3jd9p
    @user-fx1cl3jd9p Před 28 dny

    100% correct sir.

  • @murthyrayaprolu5303
    @murthyrayaprolu5303 Před měsícem +1

    Kavita bail cancel chesinattuga, cbi jagan bail cancel cheyyali

  • @mjayaramireddy9775
    @mjayaramireddy9775 Před měsícem +1

    Chandrababu nenu CM naku tirugu Ledu anukunaru,kani devudu unnadu edo rupamlo atani arachakalu bayata padali..

  • @PRAKASH-xb9dh
    @PRAKASH-xb9dh Před měsícem +3

    వైసిపి పార్టీ MP లు ఈ ప్రశ్న ఎందుకు వెయ్యలేదు. ఈ 11+4 మంది ఎవరికీ అమ్ముడుపోయారు.

  • @rkmurthy8009
    @rkmurthy8009 Před měsícem

    MP Mr Kalyan Banerjee after his strong accusations on CBN i hope Modi ji should not sail with CBN

  • @user-nb3vq7fq2c
    @user-nb3vq7fq2c Před měsícem +3

    Pilligaddam gadini Kalyan benerji niladeesadu 2 eceras unna vadiki poori gudisa unna vadiki singapur lo properties Ela vachhay?