RX100 Comedian Laxman Singing Poems | FB TV

Sdílet
Vložit
  • čas přidán 20. 01. 2019
  • ꜰᴏʀ ᴍᴏʀᴇ ʟᴀᴛᴇꜱᴛ ɴᴇᴡꜱ & ᴜᴩᴅᴀᴛᴇꜱ :
    𝖯𝗅𝖾𝖺𝗌𝖾 𝖵𝗂𝗌𝗂𝗍 𝖮𝗎𝗋 𝖶𝖾𝖻𝗌𝗂𝗍𝖾𝗌 :
    𝖳𝖾𝗅𝗎𝗀𝗎 𝖵𝖾𝗋𝗌𝗂𝗈𝗇 : 𝗐𝗐𝗐.𝖿𝖻𝗍𝖾𝗅𝗎𝗀𝗎.𝖼𝗈𝗆
    𝖤𝗇𝗀𝗅𝗂𝗌𝗁 𝖵𝖾𝗋𝗌𝗂𝗈𝗇 : 𝗐𝗐𝗐.𝖿𝖻𝗍𝖾𝗅𝗎𝗀𝗎.𝖼𝗈𝗆/𝖾𝗇𝗀𝗅𝗂𝗌𝗁
    𝖥𝗈𝗅𝗅𝗈𝗐 𝗎𝗌 𝗈𝗇 𝖲𝗈𝖼𝗂𝖺𝗅 𝖬𝖾𝖽𝗂𝖺 𝖯𝗅𝖺𝗍𝖿𝗈𝗋𝗆 :
    » Facebook : bit.ly/2NCUs07
    » Instagram : bit.ly/2PPRyC2
    » Twitter : bit.ly/2CjQsL9
    » Google + : bit.ly/2Ck5rVt
    𝐅𝐁 𝐓𝐕 ( 𝐅𝐢𝐫𝐬𝐭 𝐁𝐮𝐥𝐥𝐞𝐭𝐢𝐧 𝐓𝐕 )
    ------------------------------------------
    𝙁𝘽 𝙏𝙑 𝙞𝙨 𝙖 24-𝙝𝙤𝙪𝙧 𝙤𝙣𝙡𝙞𝙣𝙚 𝙣𝙚𝙬𝙨 𝙬𝙚𝙗 𝙥𝙤𝙧𝙩𝙖𝙡 𝙎𝙤𝙘𝙞𝙖𝙡 𝙈𝙚𝙙𝙞𝙖 𝙞𝙣 𝙃𝙮𝙙𝙚𝙧𝙖𝙗𝙖𝙙 𝙤𝙬𝙣𝙚𝙙 𝙗𝙮 𝘼𝙨𝙫𝙞 𝙈𝙚𝙙𝙞𝙖 𝙋𝙫𝙩 𝙇𝙩𝙙. 𝙒𝙝𝙞𝙘𝙝 𝙞𝙨 𝙝𝙚𝙖𝙙𝙚𝙙 𝙗𝙮 𝙎𝙚𝙣𝙞𝙤𝙧 𝙅𝙤𝙪𝙧𝙣𝙖𝙡𝙞𝙨𝙩𝙨. 𝙏𝙝𝙞𝙨 𝘿𝙞𝙜𝙞𝙩𝙖𝙡 𝙣𝙚𝙬𝙨 𝙥𝙡𝙖𝙩𝙛𝙤𝙧𝙢 𝙘𝙤𝙢𝙥𝙤𝙨𝙚𝙨 𝙤𝙛 𝙇𝙖𝙩𝙚𝙨𝙩, 𝙋𝙤𝙡𝙞𝙩𝙞𝙘𝙨, 𝘾𝙪𝙧𝙧𝙚𝙣𝙩 𝘼𝙛𝙛𝙖𝙞𝙧𝙨, 𝙎𝙥𝙤𝙧𝙩𝙨, 𝘽𝙪𝙨𝙞𝙣𝙚𝙨𝙨 𝙖𝙣𝙙 𝘾𝙞𝙣𝙚𝙢𝙖 𝙉𝙚𝙬𝙨. 𝙄𝙩𝙨 𝙎𝙥𝙚𝙘𝙞𝙖𝙡 𝙁𝙤𝙘𝙪𝙨 𝙞𝙨 𝙤𝙣 𝙏𝙚𝙡𝙖𝙣𝙜𝙖𝙣𝙖 𝙖𝙣𝙙 𝘼𝙣𝙙𝙝𝙧𝙖 𝙋𝙧𝙖𝙙𝙚𝙨𝙝 𝙨𝙩𝙧𝙚𝙖𝙢𝙡𝙞𝙣𝙚𝙙 𝙩𝙝𝙧𝙤𝙪𝙜𝙝 𝙖 𝙨𝙚𝙖𝙢𝙡𝙚𝙨𝙨 𝙝𝙤𝙡𝙞𝙨𝙩𝙞𝙘 𝙚𝙭𝙥𝙚𝙧𝙞𝙚𝙣𝙘𝙚 𝙩𝙝𝙧𝙤𝙪𝙜𝙝 𝙗𝙧𝙚𝙖𝙠𝙞𝙣𝙜 𝙣𝙚𝙬𝙨, 𝙙𝙚𝙩𝙖𝙞𝙡𝙚𝙙 𝙧𝙚𝙥𝙤𝙧𝙩𝙞𝙣𝙜, 𝙜𝙧𝙤𝙪𝙣𝙙 𝙧𝙚𝙥𝙤𝙧𝙩𝙖𝙜𝙚, 𝙣𝙚𝙬𝙨 𝙖𝙣𝙖𝙡𝙮𝙨𝙞𝙨 𝙖𝙣𝙙 𝙤𝙥𝙞𝙣𝙞𝙤𝙣𝙨 𝙩𝙝𝙧𝙤𝙪𝙜𝙝 𝙁𝘽 𝙏𝙑 𝙔𝙤𝙪𝙏𝙪𝙗𝙚 𝙘𝙝𝙖𝙣𝙣𝙚𝙡.
    Ignore Tags ::
    #fbtv #fbtelugu #fbenglish #telugunews #telugunewsupdates #spcialinterview #fbtvinterview #fbtelugunews #fbandhranews #fbtelangananews #telanaganaupdates #teluguupdates #fbtsnews #fbnews #facbooktelugu #fbtelugunewsupdates #fbtelugunews #fbenglishnews #fbtvtelugu #fbtvenglish #telugutrendingnews #telugutrendingvideos #telugutrending #telugutrendingnews #trendingnews #trendingvideos #youtubetrendingvideos #facebooktrendingvideos #tiktokvideos #dubsmashvideos #telugudubsmashvideos #teluguvideos #fbtelugufacebook

Komentáře • 160

  • @krajendraprasad4325

    ఇదే మొదటిసారి లక్ష్మణ గార్ని చూడడం ఆయన అద్భుత ప్రావీణ్యం పద్య రాగం వినడం అబ్బుర పరిచింది.కమెడియన్ అనుకున్నాను దానికిమించి తెలుగు పదాల ఉచ్చారణ పరవ సింపచేస్తుంది వారికి అభినందనలు

  • @andojuchary5888
    @andojuchary5888 Před 4 lety +24

    చాలా చక్కగా పద్యాలు పడుతున్నారు అన్నగారు మీ లాగా పడాలని ఉంది .....మనసూ పులకిరిస్తుంది ...తెలుగు తల్లి నీకు వందనం .నన్ను ఈ తెలుగు పుడమి లో జన్మనిచింనoదుకు🙏

  • @vaikuntaraopappula186

    ప ర్లా ఖి మిడి.. ఒరిస్సా రాష్ట్రము. రాణి పేట నుండి సినీ వినీ లాకాశం లో తళ తళ మెరిసే మీసాల లక్ష్మణ్ ని నటన ని పద్యం పసందు గా వుంది. తెలుగు సినిమా కి అచ్చ తెలుగు నుడి కారం నీవు ఆంధ్రుల ఆరాధ్య నటుడు వు కావాలని కోరుకుంటున్నాను 🌹

  • @jenneyerriswamy54
    @jenneyerriswamy54 Před 4 lety +27

    ఏమని చెప్పాలి,ఎలా అభినందించాలి మిమ్మల్ని ......👌👌👌👌

  • @saiprasadbethapudi9602
    @saiprasadbethapudi9602 Před 5 lety +32

    నాటకరంగంలో మంచి భవిష్యత్తు మీకు ఉంటుందని నాకు ప్రగాఢంగా అనిపిస్తున్నది. సినిమాలతో పాటు పద్యనాటకాన్ని విడువకుండా రాణించే ప్రయత్నం కొనసాగించండి. విజయీభవ.

  • @bujjibangaram7ilu.srinured233

    ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావు నా తండ్రి 💞🌷🙏

  • @vishnumythri
    @vishnumythri Před 4 lety +2

    తెలుగు అజంత భాష. సంస్కృతమునుండి తత్సమ పదాలు అధికంగా గల భాష తెలుగు...వేరే ఏ భారతదేశ భాషలోను తెలుగులోనున్నన్ని తత్సమ పదాలు లేవు కనుక సంస్కృత భాషాను తెలుగు భాష చాలా దగ్గరగా పోలియుంటుంది. అందుకే తేట తెలుగు తేనలొలుకని అంటారు.

  • @user-ig5ip8dd8w

    ఆ...ఆ...దేశ భాషలందు తెలుగు లెస్స...❤❤❤

  • @Kswsmy
    @Kswsmy Před rokem +2

    తెలుగు భాష మాధుర్యాన్ని మా అందరికి మీ యొక్క పద్యాల ద్వారా చాలా చక్కగా రుచి చూపించారు.

  • @kanakarajuutunga8093
    @kanakarajuutunga8093 Před 3 lety +2

    మిత్రమా మీ గాత్రం ఓ అద్భుతం.

  • @thirupathiraoguntur1993
    @thirupathiraoguntur1993 Před 4 lety +24

    కొంత మంది సరస్వతి దేవి అంశతో పుడతారు

  • @premk3344
    @premk3344 Před 3 lety +4

    సూపర్బ్... బ్రో.. your voice is awesome.. యాంకర్ స్మైల్ is వెరీ buatifull...

  • @snkr3001
    @snkr3001 Před 4 lety +43

    అధ్బుతం అన్నా పధ్యనాటకానికి మల్లీ పూర్వవైభవం తీసుకరండి దయచేసి పాడుతా తీయగా లో కొందరు ఆణిముత్యాలండి పిల్లలున్నారు, వారితో కలసి చేస్తే పూర్వవైభవాన్ని తీసుకరాగలరని 100 కి 100 నమ్మకం ఉంది

  • @savyasachi62
    @savyasachi62 Před 3 lety +2

    అత్యద్భుతంగా పాడారు..పద్యమెంత హృద్యంగా ఉందో మీ గాత్రమంత మధురంగా ఉంది

  • @mohanladi291
    @mohanladi291 Před 5 lety +10

    Laxman garu meru, telugu basha maduryanni , parimilanni padya rupam lo panchuthunnaru ....danyavadalu meku ...........TELUGU VELAGALI....

  • @kidchrisperman
    @kidchrisperman Před rokem +1

    Excellent no words God bless you brother

  • @gulamgouseshaik1668
    @gulamgouseshaik1668 Před 5 lety +6

    Excellent Laxman God bless u

  • @ravig8366
    @ravig8366 Před 5 lety +7

    Quality of Telugu.... Awesome voice....

  • @venkynaniofficial1432
    @venkynaniofficial1432 Před 5 lety +9

    Asome singing anna

  • @navanethrao3859
    @navanethrao3859 Před 5 lety +4

    Brother..what a voice u hav d..amazining.