Super Prime Time : ప్రణీత్‌.. ఎందుకు క్షమించాలి నిన్ను..? - TV9

Sdílet
Vložit
  • čas přidán 7. 07. 2024
  • Super Prime Time : ప్రణీత్‌.. ఎందుకు క్షమించాలి నిన్ను..? - TV9
    TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి : onelink.to/de8b7y
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #SuperPrimeTime #praneeth #tv9telugu

Komentáře • 182

  • @ramanvenket8106
    @ramanvenket8106 Před 13 dny +121

    ప్రణీత్ ఇంకా ముగ్గురు ఉన్నారు ఆ వీడియోలో వాళ్ళకూడ శిక్ష పడాలి

  • @sravangoud9901
    @sravangoud9901 Před 13 dny +79

    వాడికి పశ్చాత్తాపం లేదు .ఒక వీడియో చేసి నేను కామెడీ మాత్రమే చేస మిరే అలా అర్థం చేసుకున్నారు ఆని అంటున్నాడు .విడి ఇంట్లో ఇలానే ఉంటారేమో.

  • @rambabumadamala3226
    @rambabumadamala3226 Před 13 dny +65

    ఇలాంటి పిచ్చి వీడియోలు పెడుతున్నవారికి బుద్ధి వచ్చే లాగా కఠిన శిక్ష విధించాలి

  • @ravicgn
    @ravicgn Před 13 dny +29

    అతని మైండ్ సెట్ మారదు, ఆ వీడియో లో పార్టిసిపేట్ చేసిన మిగిలిన వల్ల సంగతి ఏమిటి వాళ్ళని కూడా అరెస్టు చేసి శిక్షించాలి.

  • @Kumar14042
    @Kumar14042 Před 13 dny +24

    మనుషుల పట్ల మానవ సంబంధాల పట్ల విలువలేని ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలి.

  • @satishkumaraddagarla8681
    @satishkumaraddagarla8681 Před 13 dny +22

    ఇలాంటి వాళ్ళని బ్యాన్ చేయాలి,కఠిన శిక్ష వెయ్యాలి

  • @Raju-pc4li
    @Raju-pc4li Před 11 dny +5

    కూతురి లో తన తల్లి ని చూసుకుంటారురా తండ్రులు. అమ్మా అని అప్యాయంగా పిలుచుకుంటారు..

  • @nagalaxmi5358
    @nagalaxmi5358 Před 13 dny +17

    అస్సలు వదలకూడదు వాళ్ళను వదిలేస్తే మన దేశంలో చట్టాలు డబ్బు, హోదా ఉన్నవాళ్ళకి చుట్టం అని అనుమానం కలుగుతుంది

  • @kiran1366
    @kiran1366 Před 13 dny +20

    Praneeth okkade kadu video lo unna migathavarini Kooda punish cheyyali.

  • @Targetgroups123
    @Targetgroups123 Před 13 dny +10

    నీ పేరెంట్స్ మీదకి వస్తే క్షమించాలి, వేరే పేరెంట్స్ గురించి నువ్వు మాత్రం కామెంట్స్ చేస్తావు, అస్సలు మీకు క్షమాపణ అడిగే హక్కే లేదు....
    అస్సలు వేరే వీడియోస్ కి, కామెంటరీ ఇచ్చే హక్కు నీకేం ఉంది.

  • @TheChandraak
    @TheChandraak Před 13 dny +11

    వాడికి ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. ఇంత నీచమైన పనిచేసి కూడా జనాలు తనని తప్పుగా అర్ధం చేసుకున్నారు అంటున్నాడు. వీడిని ఎంకౌంటర్ చేయడం తప్పే కాదు.

  • @suryasurya59
    @suryasurya59 Před 13 dny +20

    వీడు కాదు ఇంకొకడు బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నాడు కదా వాడికి

  • @SS-ih8rm
    @SS-ih8rm Před 13 dny +22

    Raj Tharun will be so happy now.. 😂 media motham praneeth meeda padindi.. manodu jump 😂😅

    • @pawanayii
      @pawanayii Před 13 dny +2

      good point bro...

    • @Galm_livvv
      @Galm_livvv Před 12 dny +1

      Good point 😂

    • @manojreddy1831
      @manojreddy1831 Před 11 dny +1

      Actually, he will be disappointed. Endhukante Raj tharun controversy vaadi "thirabadrasaami" movie hype kosam vaduthunnaru... But eppudu poyyindi kabatti

  • @thirupatikalwakol9340
    @thirupatikalwakol9340 Před 13 dny +14

    ఎన్కౌంటర్ చేయాలి

  • @chochitv5135
    @chochitv5135 Před 11 dny +4

    అది పశ్చాత్తాపం కాదు...
    తప్పించుకునే cunning యేషాలు

  • @user-sw2cm9xb5q
    @user-sw2cm9xb5q Před 13 dny +10

    భయంకరమైన వీడియోలు చేస్తూ తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అతని తండ్రి చాలా మంచి అధికారి. తన కుటుంబ గౌరవాన్ని పూర్తిగా పాడు చేసుకున్నాడు.తీవ్రమైన చర్యలు తీసుకోవాలి.

    • @lsn1201
      @lsn1201 Před 13 dny +1

      నాన్న కూతురూ బంధం అద్భుతమైనది. దాన్ని ఈ బోకు గాళ్ళు ఎంత దారుణంగా వ్యక్తపరిచారు. వాడికి ఉరి శిక్ష తక్కువ. బోకు వెధవలు. వాడి తండ్రి ఈ హనుమంతు గాన్ని నా చిన్న కొడుకు నా మీద డిపెండ్ అవ్వకుండా స్వతంత్రంగా బతుకుతున్నాడు అని చాలా గర్వంగా చెప్పాడు ఒక interview లో. అంటే ఇలాంటి బోకు వీడియోస్ లంజలు వ్యాపారం చేసి సంపాదించిన డబ్బును చూసి వీళ్ళ నాన్న గర్వ పడుతున్నాడు. ఛీ వాళ్ళ నాన్నకు తెలుసు తెలియకపోతే ఎన్నో నెలలుగా ఈ బూతు వీడియోస్ చేస్తున్నాడు గా ఇప్పుడు కాదుగా.

  • @yaswanthnysk3055
    @yaswanthnysk3055 Před 13 dny +9

    news vachi 3days avuthundi still inka arrest cheyaladhu...why

  • @bhushanraob4512
    @bhushanraob4512 Před 12 dny +6

    అసలు కమించ కూడదు,మారి సినిమా వాళ్ళు చేస్తే వారి సంగతి ఏమిటి,అమ్మాయికి కడుపు చెయ్యాలి అని ఓపెన అన్నపుడు,భార్య ఉన్న వేరే అమ్మాయిని కి కడుపు చేసినపుడు,appudu ఎవరికి గుర్తు రావ్,

  • @IsmartShankar-ib4sb
    @IsmartShankar-ib4sb Před 12 dny +3

    ఒక్కానెల ఒకేఒక్కా నెల తరువాత రాజుల తిరుగుతూ బయట పక్క చూడండి...😢😢
    ఎం పరిష్మెంట్స్ ఉండవు😢
    అంత లోలోపల ఐపోతది చూడండి పక్క

  • @vd2114
    @vd2114 Před 13 dny +7

    Not only praneeth pls don't leave those idiots who participated in that video

  • @rajeswariravu8318
    @rajeswariravu8318 Před 10 dny +1

    ఎందుకు NINU EXCUSE. చేయాలి 😡😡😡😡😡😡😡😡😡😡😡

  • @Naidu7238
    @Naidu7238 Před 13 dny +6

    వద్దు వాళ్లకి శిక్ష పడాలి అప్పుడు తెలుస్తుంది అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి

  • @vadlamudivenkateswararao4900

    Vadi follower's meedha kuda criminal casses file cheyyandi. Ilanti saghattanlu mundhu jaragakunda kattinamaga punish cheyyandi

  • @AkhilReddy-yj3tq
    @AkhilReddy-yj3tq Před 11 dny +2

    Aa video streaming lo black shirt vaadu inko bad ga matladadu vaadi paina kuda case file cheyali 😢

  • @bhushanraob4512
    @bhushanraob4512 Před 12 dny +2

    అంతే కాదు,ఆ వీడియో చూసి ఏమీ చెయ్యకుండా సైలెంట్ ఉన్న వ్యూవర్స్ కూడా శిక్షించాలి

  • @chandrasekharadireddy1432

    Why are you not involved remaining 3persons

  • @karthi130k
    @karthi130k Před 11 dny +1

    Thank god, inkaa bayata manchi vaallu chala mandi unnarani ee yedhava video viral ayyaka thelsindi, andaruu veedilaage untaaranukunna

  • @subramanyamkartaparthi
    @subramanyamkartaparthi Před 11 dny +1

    ఎలాంటి ఎదవ పోస్ట్ పెడితే ఆ పోస్ట్ పూర్తిగా చూసి చదువుకుని జ్ఞానం ఉండి ఎద్దుల పెరుగుతున్నారు ఆ పోస్టులకు లైకులు కొడతారు

  • @chandrasekharsivakoti155
    @chandrasekharsivakoti155 Před 12 dny +4

    Vadu kavalani chesadu vadu vala anna kuda oka vedava vella parents ilaga na penchendi

  • @freedom5614
    @freedom5614 Před 13 dny +4

    Don't leave

  • @ramalakshmichitikela3400
    @ramalakshmichitikela3400 Před 12 dny +2

    Urgent ga arrest cheyyandi Bayataku rakunda cheyyandi action thisukovali fast ga please

  • @user-re2wi2js8n
    @user-re2wi2js8n Před 11 dny +1

    చెప్పుతో కొటండీ😡😡😡😡😡

  • @suryasurya59
    @suryasurya59 Před 13 dny +4

    వాళ్లు మాట్లాడిన మాటలు మీనింగ్ లేని మాటలు😢

    • @UmaDevi-sq1hq
      @UmaDevi-sq1hq Před 13 dny

      మీరు ఏమీ మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా

  • @philipsanti4325
    @philipsanti4325 Před 10 dny +1

    Formality kosam Sorry annadu anthekaani vaadu మనస్పూర్తిగా చెప్పలేదు

  • @goodmorning7307
    @goodmorning7307 Před 13 dny +6

    ప్రణీత్ ఛానల్ కి report కొడితే సరి. ఏమంటారు

  • @telugintiathakodaluruchulu

    ఇలాంటి దుర్మార్గున్ని నడిరోడ్డు మీద తన్నాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే ఊరుకుంటారా వీడికి ఇంట్లో తోడబుట్టిన వాళ్ళు అమ్మ తల్లి కూతురు అలా ఉండరా నీచమైన మనస్తత్వం ఇలాంటి దరిద్రులు పాలు అవటం ఏంటండి

  • @bml__boys
    @bml__boys Před 8 dny

    వాడిని కఠినంగా శిక్షించాలి

  • @itsokKiran
    @itsokKiran Před 13 dny +8

    ఇలాంటోడు,సొంత కూతురు పక్కలో కూడా పడుకుండాడు 😡😡

    • @user-rv1do9kx2v
      @user-rv1do9kx2v Před 13 dny +1

      Elanti matalu anakandi please vaadiki buddiledu
      Manakiundi kada
      Vaadiki siksha padali

    • @nandhinichoudhary774
      @nandhinichoudhary774 Před 13 dny

      Elanti coment cheyyavu bro chadavadanki kuda ebbandhuga vundi please 🙏

    • @Galm_livvv
      @Galm_livvv Před 12 dny

      Pls ....ala matladakandi.......

  • @user-wm4kg2nd6q
    @user-wm4kg2nd6q Před 13 dny +12

    Urisiksha vidhinchaali
    My dimand

  • @tlprasad
    @tlprasad Před 8 dny

    అతను చేసిన తప్పు క్షమార్హం కాదు ... ఇతన్ని కఠినం గా శిక్షించాలి ... మళ్ళీ మరొక వెధవ ఇలాంటి ఆలోచనలు కూడా చేయకూడదు

  • @user-rv1do9kx2v
    @user-rv1do9kx2v Před 13 dny +3

    Parents vedi chempa pagalagottaleda.....
    Veedi valla parents paruvu potundi.
    Mundu veedi parents police ki appaganchali

  • @badijagan636
    @badijagan636 Před 13 dny +2

    వీడికి వదిలేదు... ఊరి పడేదాకా... వదలొద్దు

  • @LaxmanThallre-uk1jm
    @LaxmanThallre-uk1jm Před 9 dny

    200 కోట్లు పెట్టి విష్ణు అన్న సినిమా తీస్తే దానివల్ల ట్రోల్ చేస్తున్నారు దొంగ నాయాలు వదలొద్దు ఒక్కన్నే కూడా వదలొద్దు విష్ణు అన్న

  • @Bunny99463
    @Bunny99463 Před 13 dny +2

    IAS family Background undhi and Higher caste community support undhi ani Pichi pichi panulu chesindu veedu
    Recent gaa Kanappa Teaser meedha Manchu family ni darunanga troll chesaru

  • @Dimplegirl2018
    @Dimplegirl2018 Před 13 dny +1

    Vadiledi ledu inkokkadu aanakunda vidiki bayankaramina shiksha veyali

  • @vooyakadharmarao9762
    @vooyakadharmarao9762 Před 10 dny

    వీడికి బుద్ధి చెప్పాలి గట్టిగా

  • @oldstarrose8485
    @oldstarrose8485 Před 6 dny

    You are right sir 👍

  • @laxmanlakki7814
    @laxmanlakki7814 Před 7 dny

    Pavankalyan sir assalu vaddili pettadu please take action

  • @udayraj5572
    @udayraj5572 Před 13 dny +1

    Super Asal vadhala vadhu.. Vadni valla batch ni

  • @mahendrareddy6625
    @mahendrareddy6625 Před 13 dny +3

    Evanni only common people or ilanti youtubers chestene tappulu ga kanipistai ok tappe kani so called star hero chesinavi tappulu ga kanipinchav no case no arrest for that hero for example 8 years ago oka star hero stage mida ladies kanipiste muddhu aina pettali lekunte kadupu aina cheseyyali ani public ga cheppadu adi national media lo vachindi aina kuda no case no arrest no news no debates no mahilasangalu.

  • @hemahemavathi2280
    @hemahemavathi2280 Před 8 dny

    Veeditho patu..inka vunnaru kadhu valla gurinchi kuda chupinchadi...veeditho patu vallani kuda lopaliki veyyandi.....
    Veediki ,kuthuru ledemo...amma ,akka chellilatho peragaledemo andhuke intha chandalamaina mindset ..chii 😡

  • @sapthagirig7855
    @sapthagirig7855 Před 12 dny

    Thanks for responding on this video.... Keep posting.....👊

  • @user-vd4ev8vu3w
    @user-vd4ev8vu3w Před 12 dny

    ముందు వాడి అబ్బా ను జైలు లో పెట్టాలి

  • @YoursThanmayee
    @YoursThanmayee Před 10 dny

    First aa ADHI ane person ni kuda mention cheyandi he is A2 in this

  • @srinivasaraop4439
    @srinivasaraop4439 Před 13 dny +1

    Sai garu 🙏🙏🙏🙏🙏🙏

  • @AdityaAdityaAditya369
    @AdityaAdityaAditya369 Před 13 dny

    Rip ప్రణీత్

  • @rudrakusam4770
    @rudrakusam4770 Před 13 dny +1

    Taruvatha kallu theyyandi

  • @vasanthnv4434
    @vasanthnv4434 Před 12 dny

    Pocso case kindha file cheyandi , they should be punished severely

  • @srinivasarajuk9038
    @srinivasarajuk9038 Před 11 dny

    Vellani 13years jail veyali

  • @frienduBuddy
    @frienduBuddy Před 13 dny +1

    Veedi amma mida cheyali

  • @vagvalaharikumar2542
    @vagvalaharikumar2542 Před 12 dny

    ఇలాంటి video లను choose vedavalu అనాలి.

  • @k.baluuuk.baluuu6654
    @k.baluuuk.baluuu6654 Před 11 dny

    Please ilanti vallani champeyandi veedivalla chala Mandi ibbandi padataru

  • @vagvalaharikumar2542
    @vagvalaharikumar2542 Před 12 dny

    Veedu ఎలా పుట్టాడు?

  • @ChennapuramRavi-ni2kq
    @ChennapuramRavi-ni2kq Před 13 dny

    Action teskondi Vani 😡😡😡😡

  • @viralinfotelugu7606
    @viralinfotelugu7606 Před 13 dny

    Tv 9.కథనం కన్నా ముందే చెప్పాడు...sorry

  • @krishnakanthkvvs8115
    @krishnakanthkvvs8115 Před 13 dny

    Ilanti vallaki oka example set cheyali

  • @srinivasaraop4439
    @srinivasaraop4439 Před 13 dny +2

    🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴

  • @user-xe9su4pn2n
    @user-xe9su4pn2n Před 11 dny

    Jeevitha kaidu😊😊😊😊

  • @ANUCDEGUNTUR
    @ANUCDEGUNTUR Před 11 dny

    IAS koduku antaga vaadu .... Parents pempakam ilaa undi😢😢😢

  • @sreekanthareddyputtha1686

    Elantivaarini vadili pedithe repu 100 mandi vastharu.vaalu inka brathike unnaruante edi mana rajyangalopam anala enkemanali😢😢😢😢

  • @rajapy
    @rajapy Před 11 dny

    Ancounter chayali aa naluguruni

  • @rithinnagandla9635
    @rithinnagandla9635 Před 13 dny

    How many days he going to stay in jail...few days only.. after that what... same..no problem for him...see this what going to happened...

  • @vishnureddys4801
    @vishnureddys4801 Před 13 dny +1

    Inka chaala mandhi youtubers and Instagram vaallu alane unnaru, andarini punish cheyandi.

  • @Rshudroll
    @Rshudroll Před 12 dny

    Aadhi is way more dangerous.

  • @user-lv5kf9ec4n
    @user-lv5kf9ec4n Před 13 dny

    TROLLING VIDEOS SHOULD BE BANNED IN CZcams

  • @Userghu6gjf2rv8
    @Userghu6gjf2rv8 Před 13 dny

    Assalu ksamincharadu

  • @babitharamana
    @babitharamana Před 13 dny

    Cheppu tho kotti sorry cheppali vadiki....

  • @Luxmivara
    @Luxmivara Před 7 dny

    Lady kanpadithe muddu petaali..kadupu cheyali ane neechudini mla ni chesinapudu ..ithaniki vounselling ivochu kada

  • @jagadishp2313
    @jagadishp2313 Před 13 dny

    Never

  • @indiraagnihotram4196
    @indiraagnihotram4196 Před 12 dny

    Idi chuse vallu sannasulu

  • @santhosh2061
    @santhosh2061 Před 13 dny

    epata varaki police arrest chayaladhu great

  • @erravellivenkatesh3672

    Vaadu chesina comments thappe kaadhanatle..But samajamlo nijangane allanti news bayatiki vachinapudu Evadu react avvadu ekkado okka chinna channelo chustham..Thappu chesinavadu dabbu unnavadaithe vaadiki yelaanti siksha unadadhu adhe dabbu unnavadaithe Anni sikshalu vaadi Paine..So overall ga Money and status matters ..Ilaanti vaallandharani sikshinchaali yedho ee matter baaga publicity ayindhani vaadi okkadi Paine kaadhu🙏🙏🙏

  • @NasirShaik-kh8ek
    @NasirShaik-kh8ek Před 13 dny +2

    chandhrababu ki baga close villa family

  • @swathic9407
    @swathic9407 Před 13 dny

    Don’t forgive him

  • @Samrohan369
    @Samrohan369 Před 13 dny

    Aaadi Amma babu kuda sarigga kaneldhu vidni tuppaliki puttadu....😅😅😅😅
    Vedi subscribers kuda tuppaleke puttaru😅😅

  • @sudhakarnalli195
    @sudhakarnalli195 Před 13 dny

    Champali vani

  • @sreedharkvs5751
    @sreedharkvs5751 Před 8 dny

    Ilaanti vaadu brathakadaaniki kooda veelledu. Veedu samaajaaniki pramaadakaari

  • @GummidiSusheela-lq8nx

    Assalu vadaladdu alanti vadiki elanti sixa vesina tapuleduvaddu vadaladdu vadini

  • @sudarshanreddy1721
    @sudarshanreddy1721 Před 13 dny

    Chala mandhi trolls memes and comments lo boothulu amma ni akka ni tittadam ila chala mamdhi vunnaru

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 Před 10 dny

    assalu vadhaladdu , nadi road meedha battalu vippi thannali , vilaithe encounter cheyali

  • @BadavathGovindhGovindh

    action thisukondi

  • @ravanram4001
    @ravanram4001 Před 13 dny +3

    Nagavalli ekada sachipoyinda

  • @SHIVASMILEY-kr2of
    @SHIVASMILEY-kr2of Před 10 dny

    No

  • @metro5077
    @metro5077 Před 11 dny

    Elanti yedavalani follow ayye vallaki fathet evado thelidu anukunta. Anduke ela chesthunatu

  • @praneeth__official2403

    వీడెవడో నా పేరు కి చెడ్డ పెరు తీసుకొస్తుండు🤦🏻

  • @ramalakshmichitikela3400

    Ala blender mistakes cheysthu sorry lu cheyputhu untadu miru vindham anyhey gani elanti vanni urgent ga👅Cut cheyyandi That is big solution for this person and others also good lesson for this type of behaviour particularly big solution

  • @KuretiDurga
    @KuretiDurga Před 12 dny

    Assalu vadaleddu

  • @user-qe4fo2ji4u
    @user-qe4fo2ji4u Před 13 dny

    Hm gud etv record dance lu, cinema lo bhuthulu ivi kanipinchav celebrities ki and media ki.. vadu chesindhi 💯 thappe but vadu oka video lo adhi chesadu..e cinema tv show lo roju ive kadha

  • @sukeshmarlapudi4208
    @sukeshmarlapudi4208 Před 12 dny

    Modern generation "Lust and Technology" makes a human into Animal 😢

  • @GouseMohammed-ix9bm
    @GouseMohammed-ix9bm Před 13 dny +1

    Loffar ku du ko😢😢😢😢