మీ మాటలు మాకు వినే అదృష్టం కలిగినందుకు మేము అదృష్టులం సామి ఇలాగే మరో తరం మీ వ్యాఖ్యలు వినాలని మీకు మరణం సంభవిచ్చదని ప్రార్థిస్తున్నా దేవునికి .. మిమ్మల్ని ఆశీర్వదించాలంటే ఏమనాలో కూడా తెలియదు సామి కానీ దేవుడు కరుణతో ఇంకో తరం నిలవాలి
గరికపాటి గారు మీ వాగ్థాటికి, చమత్కార ప్రవచనాలకు జోహేర్లు. మనిషి పుట్టింది ఎక్కువ కాలం బతకడానికే. ఎవరు తొందర మరణాన్ని కోరుకోరు. నీతి,ధర్మం,విలువలతో సమాజ శ్రేయస్సుకొరకు బతకమని చెప్పండి! -Prof.Bal Laxman, Hyd
Mi matalu yeni sarlu vina Mali Mali vinali anipistundhi, the way of talking superb sir ,miru prepare avutharo kadho kani miru matlade vidhanam keka sir🙏👍👍👍
Mari teluguvaalla stylee veru... migata prapanchamanta standup comedy ani kullu jokes tho kalakshepam chestaam.. manaki Garikipati garu unnaru... haasyam plus badhyatha plus spirituality gurthuchestuntaaru...
గురువుగారు క్షమించాలి. నేను మీకు చెప్పే అంతటి దాన్ని కాదు కానీ ఒకమాట. పెద్ద వాళ్ళు అంటే మీరు చెప్పిన వయసు వారు ఆ వయసులో వారు అనుభవించే బాధలు పరాయివాళ్ళు ఎవరూ తీర్చేలేనివే కానీ చెప్పుకునే మనుషులు లేక వాళ్లెంత కుమిలి పోతారో ఉహించుకోగలం అందుకే ఎవరు కనిపించినా అలా చెప్పుకోవాలని చూస్తారు
అలా చెప్పుకోవడమే దౌర్భాగ్యం. ఆ వయసులో అందరికి ఉండేవే ఆ భాధలు. అలా కనిపించిన వాళ్లందరికీ చెప్పుకుంటూ పొతే వినే వాళ్ళకి విసుగొచ్చి అసలు పలుకరించే వాళ్ళే ఉండరు.
విషయం సూటిగా చెప్పడం ముఖ్యం... ఊయల లోవున్న బాలుడు ఎలా చంపగలుగుతాడు. ఇది కృష్ణావతారం కాదుగదా.. వినేవాడు సన్నాసి అయితే చెప్పేవాడు మహా వేదాంతి అట... నీ ప్రవచనం లో చాలా మటుకు పొంతన లేని విషయాలు చాలా ఉంటున్నాయి.. నువ్వు మాస్టర్ వికాబట్టి నువ్వు చెప్పే సోది చిన్న పిల్లలు వింటున్నారు అనుకోకు
Endhuku vachara ame lekapothe ramayanam ledu, ravanasurdiki sapam undi ammay evarni apaharisthe valla valle chavu vasthundi ani . Lakshmi devi ki kuda brinda sepinchindi husband ki dooram avthar ani jalandhar place lo vishnumurthi vellinandhuku.first know every detail and then laugh
అద్భుతం గా వివరించారు. ఇద్దరు పిల్లల తండ్రిగా వాళ్ళకి ఈ కథలు వివరిస్తాను.
పురాణాలను కూడా చమత్కారముగా, వినసొంపుగా చెప్పగల ప్రతిభ మీ స్వంతం గురువుగారు. 🙏🙏🙏
ఆధునీకరంచి పురాణాలు చెప్తున్నారు.. అందరూ ఆమోదిస్తారు, ఆదరిస్తున్నారు... ధన్యవాదాలు గురువుగారు...
మీ మాటలు మాకు వినే అదృష్టం కలిగినందుకు మేము అదృష్టులం సామి ఇలాగే మరో తరం మీ వ్యాఖ్యలు వినాలని మీకు మరణం సంభవిచ్చదని ప్రార్థిస్తున్నా దేవునికి .. మిమ్మల్ని ఆశీర్వదించాలంటే ఏమనాలో కూడా తెలియదు సామి కానీ దేవుడు కరుణతో ఇంకో తరం నిలవాలి
Na age 25 nenu asalu evi chudanu kani medhe oka video chusenu tarawata enkoti maro okati nemadhega mee fan ipoyanu ..mee knowledge ki hatsoff sir
అదేమిటో ఈయన గారి మాటలు ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది
మళ్ళీ మళ్ళీ వినడం కాదు ఆయన చెప్పినవి పాటించండి చాలు వినవల్సిన అవసరం లేదు ఎదో 100 సార్లు వింటే గొప్పవానివి కావు ఆయన చెప్పిన విషయం పాటించు చాలు
@@dagamsrinivassharma థాంక్స్ బాబాయ్ చాలా బాగా చెప్పావ్.👌👌👍👌సూపర్.🙏🙏🙏
Avunu
@@dagamsrinivassharma hi ok
@@dagamsrinivassharma 1q,
గరికపాటి లాంటి మహానుభావుడు ఆంధ్రప్రదేశ్ పుట్టడం ఆంధ్రుల అదృష్టం
Kadu.thalagana.adurstam
Ah adrustam valla miku em vachindo maku kuda cheppachu gaaa
@@vamsireddybojjala7450 ide...
@@vamsireddybojjala7450 manchi chedulani cheppinanduku
He is a telgu person... Don't differ andhra and telangana guys.... Bcoz my mom telangna, dad andhra... For us telugu people are same every where....
అసలు మా కోసమే దేవుడు మిమ్మల్ని పుట్టినట్టు ఉన్నారు సార్
Aba chaaaaaa
Sarasvathi puthrulaku namaskaram
Saahnwee nice 👌👌👌👌
@@vamsireddybojjala7450 నీ లాంటి వాడికి ఈ మాటలు అర్థం కావు లే.. నువ్వెళ్ళి ఇంకో పనేదైనా చూసుకో..😏
గరికపాటి గారు మీ వాగ్థాటికి, చమత్కార ప్రవచనాలకు జోహేర్లు. మనిషి పుట్టింది ఎక్కువ కాలం బతకడానికే. ఎవరు తొందర మరణాన్ని కోరుకోరు. నీతి,ధర్మం,విలువలతో సమాజ శ్రేయస్సుకొరకు బతకమని చెప్పండి!
-Prof.Bal Laxman, Hyd
Guruvugari uddeshyam 80lu daatinavalla gurunchi andi... aa samayamlo kuda aatmagnanam gurunchi alochinchakaothe inkeppudu alochistaru cheppandi?
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
చాలా బాగుంది గురువు గారు
Mi matalu yeni sarlu vina Mali Mali vinali anipistundhi, the way of talking superb sir ,miru prepare avutharo kadho kani miru matlade vidhanam keka sir🙏👍👍👍
Highly knowledgeable and honest person.Asset to the telugu community.
@@murumullaprasadrao2177 nnunu
Nuinnuinok
@@a.v.ramanamurthy9692
H
Superb sir your inspired lot of people this generation hoping still blessing with happy life sir
6:18 assalu expect cheyaledhu guruvu garu 🤣
😁😁
కరెక్ట్ దేవుడి కి అయినా దెబ్బే గురువు అంటారు... కాబట్టి ఆయుధం పట్టాల్సిందే ధర్మం నిలబడాలంటే...
Sir, meeru chala goppavaru. meeru cheppe vishayalu chala baga vuntai. baga alochimpachesthai.samajam bagupaduthundi.🙏
Narasimha Road Hari speech Chala bagundhi
మీ ఉపన్యాసాలు విన్న ప్రతిఒక్కరు ధన్యులు
మీకు వేయి దండాలు గురూజి
సర్ మీ ప్రవచనాలు కొనసాగాలి.ఇది మంచి అది చెడు అని చెప్పేవారు ఉండాలి. కనీసం మీ స్థానం బర్తీ చేసే వారు వచ్చేవరకైనా కొనసాగాలి.....
Garikapati Garu, cheppe vidaname verappa🤗🌷
.
up-6un. NmloOiuyxAh5:)gfftc
Superb ......guru garu
Baga chepparu, bagunna bagunnamani chepparu, leniponi badhalanni kalpinchukuni Maree cheptharu. Yevarinaina Palakarinchalantene bhayameathundi
నీతిని భొడించె కలియుగ పురుషుడు👌👌👌👌👌👌👌👍🤚👋👏
Mari teluguvaalla stylee veru... migata prapanchamanta standup comedy ani kullu jokes tho kalakshepam chestaam.. manaki Garikipati garu unnaru... haasyam plus badhyatha plus spirituality gurthuchestuntaaru...
Bro nijam chepparu
❤️❤️❤️❤️
Goppavallu ekkada famous avvaru
@@Manophotographer123 r eee e er eiu DDR 3y see e desire ryeiy
Pppppwpppppppppwpuppppup po oo9wpppppp0p0ppppppppqp0qeooi00pttqqrrtqqtqrqrtt0pppiqtqtq0tqp0pqqrqrqqtqqqqpqqt0qttqtq PQ pqqupqwpyq0020pp0p
Thumbnail lo adi navvaleka navvuleka kaadu "u" votthu raadu and chala baaga chepparu Tata garu
💐💐🙏🙏గురువు గారికి నమస్కారం
I heard ur lectures it brings new lease of life to me, because current situation I am going worst phase of my life..
Ayya mee speech vinadam maaku kaligina Mahat bhagyam
Superb sir
ధన్యోస్మి గురువు గారు
He is one of the best stand up comedian (sorry it should be sitting in his case🤣)
U said correct, best sitting comedy🤩😝🤪😜🤣😂
Stand up comedians kullu jokulu vestaru but garikapati garu truth cheptunnaru
💓...... సూపర్ సార్......
మహానుభావులు మళ్లీ పుడితే బాబాయ్ మన Traffic jam చూసి కంగారుపడి వెళ్ళి పోతారు..మహా బాగా చెప్పారు 👌👏
Chala baga cheparu sir thank for good speech
Whatsapp group is a great place to work and to work with you and your family and friends with you and your family and friends with i
చక్కటి అవగాహన
గురువుగారు క్షమించాలి. నేను మీకు చెప్పే అంతటి దాన్ని కాదు కానీ ఒకమాట. పెద్ద వాళ్ళు అంటే మీరు చెప్పిన వయసు వారు ఆ వయసులో వారు అనుభవించే బాధలు పరాయివాళ్ళు ఎవరూ తీర్చేలేనివే కానీ చెప్పుకునే మనుషులు లేక వాళ్లెంత కుమిలి పోతారో ఉహించుకోగలం అందుకే ఎవరు కనిపించినా అలా చెప్పుకోవాలని చూస్తారు
అలా చెప్పుకోవడమే దౌర్భాగ్యం. ఆ వయసులో అందరికి ఉండేవే ఆ భాధలు. అలా కనిపించిన వాళ్లందరికీ చెప్పుకుంటూ పొతే వినే వాళ్ళకి విసుగొచ్చి అసలు పలుకరించే వాళ్ళే ఉండరు.
గురువు గారికి పాదాభివందనాలు
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Mee eche message chala baguntdi sir
బాగుంది
You are amazing speaker
Really appreciate sir the way u narrated in a hilarious yet understandble manner
Avunu
Yes, hilarious.
But am big fan of garikapati garu
OM NAMAH SHIVAYA🙏🙏🙏
OM NAMO NARAYANA
JAI SRIRAM
చెప్పే మీరు మాయే వినేవారు మాయేనా అయితే ఎవరు ఎవరికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. మధ్యలో ఎవరైనా అంతరాయం కలిపిస్తే కోపం కూడా వస్తుంది ఇదేమి మాయో మరి!
grab garikpatis message nd live a life worth living.
Very very very excellent sir
గురువుగారు ఇరగదీస్తారు అంతే. కేక!
ఓం నమఃశివాయ 🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
ఆధ్యాత్మికత లో విప్లవ భావాలు కల వారు మీరూ.సంతోషం.
100 percentage true, headache
Best line
సత్యం భొండించే సర్వజ్నుడు😁😂😃😃😄
సూపర్బ్ సర్ జీ
One of the best speeches of garikipati garu.....
Kathi patukunte rowdy aipotaru 😆😆
Veerudu👮
యదార్థ వాది
Dinamic speaker😂🤣😃
Chemathkari meeru :)
Super
Tq sir ..ma sir okaru hindu darmam gurinchi blame chestu katti pattukuni Roudy la tayaru chestarani chepparu..me speech ah sir vinte bagunnu
Wonderful pravachanam
Great sir
Great person
Good Explanation
nenu chinnappudu katti pattikunna anduke ippudu kuralu tarugutunna 🤣🤣
Good speech sir.....🙏🙏🙏🙏🙏
,
,,
L l l p
E speech frustration tho cheppara guruvugaru
Namaskaramm guruvu gaaru,
I love your spech
Sir, we'll said. It is fact about life.
మేమెలాగ రుద్రాక్ష ఉచితంగా పొంద గలము
It is really funny
Supar Sir
Good speech sir
Romalu nikkapodusthunnayi sir meeru ela speech ichina
Supar annisaruluvinalanipincheprasangam
Very good Speech sir
Guruvugariki pranamamulu 🙏
Kaane sir vayasulo peddavaaru innantha mathrana annagaru manchivaadu iyyundakkarledu.chinna vadu inandu valla thammudu cheddavaadu iyyundakkarledu.baadyatha leni annaya lu unnaru,baadyathaga unday thammullu unnaru.
ధన్యవాదాలు
🙏🙏🙏🙏🙏🙏 guruvu garu
Abba great sir miru ❤️
Matalu cheppukukuntu bratakachu dabbu sampadinchachu ani mimalli chuste ardam avutundi... Nenu kuda speeches start chayali a tension lekunda unde job edae job
ధన్యులం
మనిషికి వందేళ్లు బ‌్రతినా మరణ భయం ఎందుకు ఉందో తెలుసా? పాపభీతి వలణ 🤔 యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులను గా చేయును 🤔✝️
Nice speech
గురువు గారు కారణజన్ముడు మీరు
where to find full length video of this one.
Mana mansuni telusukovali, mana antarathma telusukovali aday daivam
super uncle
Kathi pattukuni doctor ayyadu, memu kuda bhayapaddam
7:15 😂😂😂
🤩😍🥰🌼🌻🌺🌷
It is not JESTA PUTHRA; it is SUPUTHRA KOMPA PEEKARA
Ur . Words are cent per cent correct. Gandhi's is a man of words whereas the great Scbose is the real leader.
9:15 OMG 😱😱😱😱
Super sir
Na earphones poyayi anukonnanu Ra babu😪
విషయం సూటిగా చెప్పడం ముఖ్యం... ఊయల లోవున్న బాలుడు ఎలా చంపగలుగుతాడు. ఇది కృష్ణావతారం కాదుగదా.. వినేవాడు సన్నాసి అయితే చెప్పేవాడు మహా వేదాంతి అట... నీ ప్రవచనం లో చాలా మటుకు పొంతన లేని విషయాలు చాలా ఉంటున్నాయి.. నువ్వు మాస్టర్ వికాబట్టి నువ్వు చెప్పే సోది చిన్న పిల్లలు వింటున్నారు అనుకోకు
అబ్బా ఏం చెపుతున్నావ్ సోది.. ఈ లోకం కి వచ్చింది నీకుమాలే 2 పెళ్లిళ్లు ఇంకా చాలా చెయ్యాలి కదా. అందుకే..
What is your problem? Don't listen to him, if possible start preaching in counter way.
Sir Laxmi dhevi anduku vachindhi😂🤣🤣
Endhuku vachara ame lekapothe ramayanam ledu, ravanasurdiki sapam undi ammay evarni apaharisthe valla valle chavu vasthundi ani . Lakshmi devi ki kuda brinda sepinchindi husband ki dooram avthar ani jalandhar place lo vishnumurthi vellinandhuku.first know every detail and then laugh
@@harika1357 yes
Super guruvgaru
గురువు గారు.. మీ ఈ ఉపన్యాసం ఉంది చూసారా.. నాకోసమే చేసరనుకుంటున్నను. ధన్యవాదములు... ఏదో ఒకరోజు మిమ్మల్ని కలవాలండి.. కుదిరితే ఒకరోజు కొంచెం టైం ఇవ్వండి.