లాజిక్ ఎలా మిస్ అయ్యావు..! Sr Journalist Satya Murthy on Professor Nageshwar Rao | Ys Jagan | CBN

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2024
  • లాజిక్ ఎలా మిస్ అయ్యావు..! Sr Journalist Satya Murthy on Professor Nageshwar Rao | Ys Jagan | CBN
    #chandrababu #ysjagan #ycp #apelections2024 #appolitics #apnews #nageshwarrao #revanthreddy #congress #ycp #apelections #andhrapradesh
    మళ్లీ లైవ్ లో ఆర్జీవికి కాల్ ► • మళ్లీ లైవ్ లో ఆర్జీవిక...
    రాజనీతిజ్ఞుడు రేవంత్ రెడ్డి ► • రాజనీతిజ్ఞుడు రేవంత్ ర...
    కేసీఆర్ కార్లు వెనుక జగన్ హస్తం ► • కేసీఆర్ కార్లు వెనుక జ...
    కర్మ ఫలితం అంటే ఇదే రోజా ► • కర్మ ఫలితం అంటే ఇదే రో...
    #TheLeoNews - theleonews.com - With more than 80 years of combined industry expertise, the leadership team at Leo Network comprises professionals with deep experience in a multitude of industries including print, advertising, television, radio and cinema.
    Developing and delivering true, unbiased, hard hitting stories to the audience is a major objective that drives all the endeavours at The Leo News.
    By building digital assets in various mediums, we aim to create news stories in politics, entertainment, education, sports, food and drink, science, technology culture and lifestyle in compelling forms including copy, video and podcasts among others.
    Through our digital assets we aim to connect with the social media savvy generation in the Telugu-speaking states and help them consume ‘real, unfabricated’ news that matters to them.
    Find us & Follow us to Get latest updates on every platform
    Visit: www.theleonews...
    Please Like: / theleonews
    Please Follow: / theleonews
    Please Follow: / theleonews
    Subscribe To All Our Editions on CZcams
    The Leo News
    / theleonews
    Leo Politics
    / @leotelangana
    Leo Health
    / @leohealthchannel
    Leo Entertainment
    / @leoentertainmentchannel
    Leo Devotional
    / @leodevotional

Komentáře • 2,1K

  • @RamGopal-gk3hd
    @RamGopal-gk3hd Před 3 měsíci +221

    ఒక్కప్పుడు ఆయన మెదవి మంచి రాజకీయ విశ్లేసుకుడు అనుకున్నారు.కానీ ఇప్పుడు ప్యాకేజీ స్టార్ అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కు అర్థం అయ్యింది.

  • @shanmukhapriya387
    @shanmukhapriya387 Před 3 měsíci +133

    సార్ నాగేశ్వర్ మేధావి ముసుగులో వైసిపి కి అనుకూలంగా చాలా కాలం నుండి వీడియో లు చేస్తున్నాడు కానీ వాటికి contrer ఇవ్వడంలో చాలా late అయ్యింది. ఇప్పటికైనా మీరు, santubabauu చాలా గట్టిగా ప్రొఫెసర్ paytem మేథావి కి కౌంటర్ ఇస్తున్నారు .మీరు చాలా గ్రేట్ sir.

  • @venkaiahchowdary64
    @venkaiahchowdary64 Před 3 měsíci +28

    థాంక్యూ సార్ సత్యమూర్తి గారు
    ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద వైసిపి పేమెంట్ అని మన వాళ్ళు ఎప్పుడో ముద్ర వేశారు

  • @annenageswararao3929
    @annenageswararao3929 Před 3 měsíci +73

    ఆయన మీద ఉన్న గౌరవాన్ని ఆయనే చేజేతులా పోగొట్టుకున్నాడు.

  • @shree0299
    @shree0299 Před 3 měsíci +48

    చాలా బాగా చెప్పారు, నాగేశ్వర్ గారు ముసుగు ఎపుడో వేసుకున్నారు, ఆయన మీద మంచి అభిప్రాయం ఎపుడో పోయింది....

  • @nkrishnaveni1886
    @nkrishnaveni1886 Před 3 měsíci +83

    ధన్యవాదాలు సత్యమూర్తి గారు కరెక్ట్ గా చెప్పారు

    • @vrcbose8628
      @vrcbose8628 Před 3 měsíci +2

      Yes sir you are true to the analysis given by you thanks.

  • @user-dr5mu7br8b
    @user-dr5mu7br8b Před 3 měsíci +9

    ఇలాంటి "మేతావుల"ను "మేధావులు"గా చూడడమే మన తెలుగు ప్రజల దురదృష్టం,దౌర్భాగ్యం... 😢

  • @ImmanuelSannidhi
    @ImmanuelSannidhi Před 3 měsíci +28

    Prof అజ్ఞాని.

  • @ramakrishnanaidukurupati7620
    @ramakrishnanaidukurupati7620 Před 3 měsíci +101

    సత్యమూర్తి గారూ మీ వుతుకుడు నిజంగా హేతుబద్దమైనది. నాగేశ్వర్ గారు చెప్పిన ప్రతి అంశాన్ని మీరు విశ్లేషించిన తీరు అమోఘం.

  • @Ramesh-ot3gg
    @Ramesh-ot3gg Před 3 měsíci +285

    ఈ మధ్య కాలంలో ముసుగు మేధావులు ఎక్కువైపోయారు ఎవరు ఇస్తే వారికే భజన

  • @Yours8888
    @Yours8888 Před 3 měsíci +58

    చాలా బాగా చెప్పారు సర్.... నాగేశ్వర రావు నీ ఎవడు పట్టించుకోడు...ఎందుకు అతనిని హైలైట్ చేస్తున్నారు...

    • @srinivasn2080
      @srinivasn2080 Před 3 měsíci

      నువ్ ఆల్రెడీ నాగేశ్వర్రావు ని గుర్తించవంటేనే ఆల్రెడీ అతను పాపులర్ రా తెలివి తక్కువ సన్యాసి😂😂😂

    • @PoliticalPolitics-zw3cv
      @PoliticalPolitics-zw3cv Před 3 měsíci

      నాగేశ్వరావు ఎవరు అసలు first టైమ్ చూస్తున్న ​@@srinivasn2080

  • @sakrappabegari9006
    @sakrappabegari9006 Před 3 měsíci +7

    పాదాభివందనం సార్ మీకు. వాస్తవానికి పబ్లిపెర్ఫెక్షన్ తెలిసి చాలా ఆందోళన చెందిన్నాము. (May be జరుగవచ్చునోమో ). ఇది కదా అసలైన మేధావుల అనాలసిస్ అంటే... 🙏🙏🙏🙏🙏🙏

  • @rambaburouthu3337
    @rambaburouthu3337 Před 3 měsíci +337

    ఇక మేధావి ముసుగు తీసేసి జగన్ భజన చేసుకో mr నాగేశ్వరావు.

    • @ratnavaleti3977
      @ratnavaleti3977 Před 3 měsíci +7

      బాగా చెప్పారు.

    • @bvrkmoto_1
      @bvrkmoto_1 Před 3 měsíci +9

      వాడు మేధావి కాదు బ్రదర్. అర్బన్ xl

    • @rayuduvijay1756
      @rayuduvijay1756 Před 3 měsíci

      గుడ్డోడు

    • @rajapolmera3817
      @rajapolmera3817 Před 3 měsíci +1

      pacha ganjai bach ki e musalodu chestunatta ????

  • @chandhram4125
    @chandhram4125 Před 3 měsíci +276

    మేధావి ముసుగులో పేటియంగాడు

    • @dasaradhd4910
      @dasaradhd4910 Před 3 měsíci +9

      హైదరాబాద్ లో సీమాంధ్రులు అందరు టీడీపీ అభిమానులే వుండరు కదా. వైసీపీ అభిమానులు కూడా వుంటారు కదా, వాళ్ళు అందరు BRS కే వోట్ వేసి ఉండచ్చు కదా. 2023 లో హైదరాబాద్ లో టీడీపీ ఎఫెక్ట్ లేదు అంటున్నారు, ఇక్కడ కాంగ్రెస్ కు సీట్లు రాలేదు కానీ, గణాంకాలు చుస్తే, 2018 లో కాంగ్రెస్ కు హైదరాబాద్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్ల కన్నా, 2023 లో కాంగ్రెస్ కు వచ్చిన ఓట్ల శాతం చాలా ఎక్కువ వుంది. అది ఎవరి వల్ల ? హైదారాబాద్ లో చాలా మంది అనేది, మళ్ళా BRS మాత్రమే అధికారంలోకి వస్తుంది అనే భయంతో ధైర్యం చెయ్యలేక, సీమాంధ్రులు BRS కే వోట్ వేశారు అని చాలా మంది చెప్పారు. పైగా హైదరాబాద్ లో అభివృద్ధి BRS బాగానే చేసారు కదా అన్న అభిప్రాయం వుంది అసలు హైదరాబాద్ లో వోటింగ్ శాతం కూడా బాగా తగ్గి ఉండటం ఒక కారణం. 2028 లో ఈసారి హైదరాబాద్ లో కాంగ్రెస్ కు బాగానే సీట్లు రావడం ఖాయం. టీడీపీ అభిమానులు ఎక్కువ ఉండే ఖమ్మం జిల్లాల లో కాంగ్రెస్ స్వీప్ చేసింది అంటే కారణం, అక్కడ టీడీపీ ఓట్లు ఎక్కువ శాతం ఓట్లు కాంగ్రెస్ కు పడటం వల్లే . కాంగ్రెస్ కు మ్యాజిక్ ఫిగరు కంటే, ఎక్కువ వచ్చిన 4 సీట్లు దాని వల్లే. ఖమ్మం లో అన్ని సీట్లు రాకపోతే, కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయేది.

    • @alanaveenkumar4811
      @alanaveenkumar4811 Před 3 měsíci +4

      Yes paytm

    • @krishnak7
      @krishnak7 Před 3 měsíci +2

      @@dasaradhd4910 ఒక్క ఖమ్మం జిల్లానే కాదు, ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న నల్గొండ, మహబూబ్ నగర్ లో కూడా కాంగ్రెస్ కి అధిక సీట్లు వచ్చాయి.

  • @thirumaleshthimma2601
    @thirumaleshthimma2601 Před 3 měsíci +84

    అతను ఒక అమ్ముడు పొయినా గుంటనక్క మీదకు వయస్సు వచ్చింది గాని బుద్ది రాలేదు

  • @nagakarthikeya7910
    @nagakarthikeya7910 Před 3 měsíci +6

    Super n thank you very much Satya Murthy garu..puplic needs you

  • @ramanajiguptasv1810
    @ramanajiguptasv1810 Před 3 měsíci +43

    వీడు మేధావి ముసుగులో ఉన్న పేటీఎం బ్యాచ్

  • @mangalampallivmmuralikrish5873
    @mangalampallivmmuralikrish5873 Před 3 měsíci +290

    ఈ ప్రొఫెసర్ గాడికి నిలువెల్లా విషమే

    • @rayuduvijay1756
      @rayuduvijay1756 Před 3 měsíci +6

      అవును

    • @jagobanjaratv8752
      @jagobanjaratv8752 Před 3 měsíci +2

      కాదు

    • @RKCarromGaming06
      @RKCarromGaming06 Před 3 měsíci +3

      Yes veedu king cobra valla family😂😂😂😂😂😂

    • @vrcbose8628
      @vrcbose8628 Před 3 měsíci +3

      It's true

    • @user-ld8eq5lo1q
      @user-ld8eq5lo1q Před 3 měsíci +1

      మూర్తి గారు నాగేశ్వరరావు గారికి ప్రిఫరెన్స్ పొలిటికల్ లీడర్ ఇవ్వబట్టే అతని కండ్లు నెత్తిమీద ఎక్కాయి తెలంగాణలో బిజెపి లీడర్లు ఆయన ఇంటికి పోయాడు తర్వాత కాంగ్రెస్ లీడర్లు వెళ్లారు అప్పుడే ఆయనే వరస మారింది ఎమ్మెల్సీ ఓ రాజ్యసభ సీట్ ఇచ్చుట ఒప్పందం జరిగిందని తెలిసింది మొత్తం నాగేశ్వరావు గారు ఇప్పుడు కమర్షియల్ అయిపోయాడు అంతకుముందు బ్యాలెన్స్గా రివ్యూలు ఇస్తుంది ఇప్పుడు ఏకపక్షంగా ఇస్తున్నాడు ఈయన ఇంట్లో కూర్చుని చేసుకునే రివ్యూ బయట ఏం తెలుస్తుంది నాగేశ్వరరావు అనుకుంటాడు ఆయన ఆయన పెద్ద విశ్లేషణ చేసేది నేను అనుకుంటాడు ఇదంతా అతనికి అహంకారం తలకు ఎక్కి నాది కారణం bjp లీడర్లు కాంగ్రెస్ లీడర్లు

  • @malapallynarayana9329
    @malapallynarayana9329 Před 3 měsíci +3

    Salute to you sir 🙏

  • @prasadop2229
    @prasadop2229 Před 3 měsíci +3

    Very good ❤❤❤

  • @ramakrishnaprasadryali
    @ramakrishnaprasadryali Před 3 měsíci +155

    ప్రోఫీసార్ కాదు peytm బ్యాచ్

  • @Alkausar313
    @Alkausar313 Před 3 měsíci +401

    అందుకే తెలంగాణలో వీడిని యం ఎల్ సి కాకుండా అడ్డుకున్నారు

    • @Dlv924
      @Dlv924 Před 3 měsíci +9

      Yes 👍

    • @satyanarayanamocharla4502
      @satyanarayanamocharla4502 Před 3 měsíci +11

      ఇక ముందు కూడా కాడు

    • @sharathofficial6188
      @sharathofficial6188 Před 3 měsíci

      Professor nageshwar is paid artist of jagan reddy and kcr

    • @mohanrao4306
      @mohanrao4306 Před 3 měsíci +2

      Rd2😂

    • @srinivasn2080
      @srinivasn2080 Před 3 měsíci +3

      విజయం సాధించడమే గొప్ప అయితే మరి మీ లోకేష్ పవన్ వేస్ట్ ఆహ్ 🤪😂

  • @malapallynarayana9329
    @malapallynarayana9329 Před 3 měsíci +2

    Correct 👍🙏
    He never talked about CHAINA
    He is against Indians.

  • @ramadaskanakala8373
    @ramadaskanakala8373 Před 3 měsíci +2

    Nageswar రాజకీయ విశ్లేషణ చేయగలడ ని అయానొక్కడే తనకు తాను ప్రదర్శన చేస్తాడు. 👍👌
    మీరు చెప్పింది సమంజసం.

  • @vemuriupagnasai9642
    @vemuriupagnasai9642 Před 3 měsíci +282

    Professor హోదా లో ఉండి సమాజాన్ని జాగృతం చేయాల్సింది పోయి, ఎంగిలి మెతుకు ల కోసం వెర్రి విశ్లేషణ చేసి విలువ పోగొట్టుకుంటున్నాడు

    • @jagannadharaom4466
      @jagannadharaom4466 Před 3 měsíci +8

      100/percent correct…brother !

    • @satyaduvvuri2744
      @satyaduvvuri2744 Před 3 měsíci

      ఈ నాగేశ్వర్ Professor అనే గౌరవప్రదమైన వృత్తి ని అగౌరవ పరుస్తున్న దొంగ ముసుగు మేధావి. సిగ్గు, సిగ్గు

    • @Dlv924
      @Dlv924 Před 3 měsíci +7

      Yes 100%

    • @vidyasagartalluri7214
      @vidyasagartalluri7214 Před 3 měsíci +2

      Madhavulu samajani jagrutham chasa la vundali gani ila vaka party ajenta laga matladtam sarikadhu ila matladatam valla profisar Nageswara Rao viluva dhiga jarchukunadu

    • @vijaykumarkarodi5397
      @vijaykumarkarodi5397 Před 3 měsíci +6

      Correct ga chepparu

  • @seshasaibabaaddala2944
    @seshasaibabaaddala2944 Před 3 měsíci +307

    నాగేశ్వర్ ఒక పెయిడ్ ఆర్టిస్టు వీడి గురించి చర్చించడం వేస్ట్ .

    • @ramalingeswararaonagaram4630
      @ramalingeswararaonagaram4630 Před 3 měsíci +10

      ITS 100% CORRECT,,

    • @gowtamreddy5504
      @gowtamreddy5504 Před 3 měsíci +6

      Veedi gurinchi discuss cheyyadam waste,, paid Artist,, better don't discuss about him,, waste professor.

    • @jagobanjaratv8752
      @jagobanjaratv8752 Před 3 měsíci

      ప్రొఫెసర్ కరక్ట్

    • @somuramakrishna6812
      @somuramakrishna6812 Před 3 měsíci +3

      మీకు బుద్ధి జ్ఞానం వుంటే ప్రొఫెసర్ గారి వీడియో లు చూడకండి.కామెంట్ చెయ్యకండి.

    • @jagobanjaratv8752
      @jagobanjaratv8752 Před 3 měsíci

      @@somuramakrishna6812 ఏ రోజైనా ప్రజా ఉద్యమాలు, పొరటంలో పాల్గొన్నవా ప్రజల కోసం జైలు కు పోయావా దెబ్బలు తిన్నావా త్యాగం చేసిన దాఖలాలు లేవు ఎందుకని ప్రొఫెసర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నావు

  • @artart9736
    @artart9736 Před 3 měsíci +21

    అడిగేవాడు లేకపోతే, అడవి నక్క ప్రొఫెసర్ మేధావి అయి పోతాడు ట

    • @rajapolmera3817
      @rajapolmera3817 Před 3 měsíci

      abn radha krishna laga ???
      pacha party media lo andharu professor le.

  • @kattularavinder5423
    @kattularavinder5423 Před 2 měsíci +1

    మీ విశ్లేషణ సూపర్ అండి సత్యమూర్తి గారు🎉

  • @vadlamudisrinivas8653
    @vadlamudisrinivas8653 Před 3 měsíci +100

    అసలు ఆంధ్ర గురించి ఈ గాండు కి ఎందుకు. మన చావు మనం చేస్తున్నాం కదా

  • @karanamdathu6344
    @karanamdathu6344 Před 3 měsíci +112

    రాబోయే కాలంలో వైసిపి ఇతనిని రాజ్యసభ పంపుతారనీ జగన్ మోహన్ రెడ్డి అభయం ఇచ్చినట్లు ఉంది అందుకే ఈ దుస్ప్రసంగాలు చేస్తున్నారు నేనే మేధావీ అనుకొంటున్న నాగేశ్వరరావు , ఇతనికంటే పల్లెలలో చెట్టుక్రింద కూర్చుని మాట్లాడుకుంటున్న గ్రామస్తులు చెప్పేది 90శాతం నిజలు వీళ్ళముందు ఇతని తెలివి జుజూబి

    • @manarastrannidesannimanama8174
      @manarastrannidesannimanama8174 Před 3 měsíci +2

      Well said brother

    • @kavalibalaji8022
      @kavalibalaji8022 Před 3 měsíci +2

      Exllent coment👌🎉

    • @srinivasn2080
      @srinivasn2080 Před 3 měsíci

      ఒరేయ్ సన్యాసి బీజేపీ ఆల్రెడీ మల్కాజ్గిరినుంచి టికెట్ ఇస్తా అంటేనే వద్దన్నాడు ... జేపీ నడ్డా ఆయన ఇంటికెళ్లాడుఅంటే అర్థం చేసుకో అతని రేంజ్

  • @grandipadma2208
    @grandipadma2208 Před měsícem

    చక్కగా విశ్లేషంచారు. మీ విశ్లేషణ 100 %కరెక్ట్ అని నిరూపించారు. 👌👌🙏🙏🙏

  • @SureshBabu-zs7cs
    @SureshBabu-zs7cs Před 3 měsíci +1

    Bro
    Super analysis.U r the right person to oppose these YCP dragons.

  • @vantaramvenkat
    @vantaramvenkat Před 3 měsíci +37

    శతకోటి నమస్కారాలు మీకు ఆ ఆ ముఖాన్ని స్టూడెంట్స్ ఎలా చూస్తారో నాకు అర్థం కాదు

  • @sundararaovulavalapudi223
    @sundararaovulavalapudi223 Před 3 měsíci +108

    ఆయనకు 10 TV లో పెట్టుబడులు ఉన్నాయి YCP వారికి ADD లు ఇస్తున్నారు. అందుకే ఆయన TEACHER MLC లో గెలిచి కూడ TEACHERS ను వేధించే పార్టీకి SUPPORT చేస్తున్నాడు.

    • @nadakuditinageswararao3323
      @nadakuditinageswararao3323 Před 3 měsíci

      నాగేశ్వర్ 10TVవాటధారులను మొషంచేసాడు

    • @Honeyshivank
      @Honeyshivank Před 3 měsíci +1

      అయన MLC గా గెలవలేదు, తెలంగాణ వాళ్ళు తెలివైనవారు మనలాగా గొర్రెలు కాదు

  • @user-mc7vm6vv7y
    @user-mc7vm6vv7y Před 3 měsíci +1

    చాలా చక్కగా వివరించారు సార్..
    ధన్యవాదాలు సర్

  • @raghuram8645
    @raghuram8645 Před 3 měsíci +20

    వైసిపి అనుకూల మేధావి - ప్రొఫెసర్ నాగేశ్వర్

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 Před 3 měsíci +66

    ఈ నాగేశ్వర్ గాడు ఐప్యాక్ టీంలో వీడు ఒకడు

  • @Santhu196
    @Santhu196 Před 3 měsíci +61

    నాది తెలంగాణ... ఈ దరిద్రుడు Paytm బ్యాచ్. వీడి G లో జూన్ 4 వ తేదీన పెద్ద రాడ్ దిగుద్ది

    • @manarastrannidesannimanama8174
      @manarastrannidesannimanama8174 Před 3 měsíci +2

      Definitely brother

    • @govarhank7497
      @govarhank7497 Před 3 měsíci

      సత్యమూర్తి...ఒక విషయం అడుగుతా. ఏమి అనుకోవద్దు..చంద్రబాబు జైలు లొ ఉంటే. తెలంగాణ లొ పోటీ చేయడానికి వచ్చిన ప్రాబ్లెమ్ ఏమిటి. తెలంగాణ అధ్యక్షుడు ఉన్నాడు..ఇక్కడ యం.ల్.ఏ అభ్యర్థులు ఉన్నారు. మీరూ లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిల్చడం ఇష్టం లేక. టీడీపీ పోటీ చెయ్యలేదు..ఈ మాత్రం తెలియ కుండా..సీనియర్ జ ర్నలిస్ట్ ఎలా అయ్యావు

  • @vallikasridhar
    @vallikasridhar Před 2 měsíci +1

    సత్యమూర్తి గారికి ధన్యవాదములు.

  • @user-th9bc2jf2w
    @user-th9bc2jf2w Před 3 měsíci +5

    వీడు ఒకసారి అమరావతి కాని విజయవాడ కాని వచ్చి ప్రెస్ మీట్ పెడితే భలే వుంటది .

  • @aparadhasudhakar7950
    @aparadhasudhakar7950 Před 3 měsíci +98

    నాగేశ్వరరావు వేస్ట్ ఫెలో

  • @vardhinenidevendrababu
    @vardhinenidevendrababu Před 3 měsíci +93

    ఈడుని ప్రొఫెసర్ అన్న నా కొడుకిని చెప్పు తో కొట్టిన పాపం ఉండదు

  • @user-yu5xv3pv5n
    @user-yu5xv3pv5n Před 3 měsíci +2

    Good 👍🏾👍🏾👍🏾👍🏾

  • @nageshmanchalakatta3904
    @nageshmanchalakatta3904 Před 3 měsíci +1

    ఒకప్పుడు ఈయన గారి మాటలు చాలా నమ్మే వాళ్ళ ఇప్పుడు ఈయన గారి మాటలు నమ్మాల్సిన అవసరమే లేదు

  • @suryamt1921
    @suryamt1921 Před 3 měsíci +56

    ఈయన విశ్లేషణ లు ఎపుడూ పక్ష పాత థోరణిలోనే ఉంటాయి సార్! మూర్తిగారు కరెక్టే!

  • @indiraulichi2020
    @indiraulichi2020 Před 3 měsíci +37

    ...ఏదో అపరమేధావి అనుకున్నాం...వామ్మో

  • @gourishankarbattu3069
    @gourishankarbattu3069 Před 2 měsíci

    సూపర్ సార్ ఇలా డబ్బుకు అమ్ముడు పోయిన మొధావుల నుండి ప్రజలను కాపాడేందుకు వచ్చిన మీకు పాదాభివందనం.

  • @kpgoudkpgoud6717
    @kpgoudkpgoud6717 Před 3 měsíci +28

    Don't call him professor

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 Před 3 měsíci +49

    బాదేసారు సత్య మూర్తి గారూ👏

  • @sankuashhok
    @sankuashhok Před 3 měsíci +1

    నిజంగా సత్యమూర్తి సర్ ఈ నాగేశ్వర్ ను డైరెక్ట్ ఏసుకున్నది మీరే సర్.

  • @arjulaneelakanteswararao6413
    @arjulaneelakanteswararao6413 Před 3 měsíci +23

    ఈ మిధ్యా ప్రొఫెసర్ గురించి పట్టించుకోవడం మానేస్తే పోలా?! చాలా వేస్ట్!!

  • @acharyachakri9398
    @acharyachakri9398 Před 3 měsíci +144

    వాడు ఒక వేస్టగాడు.. వదిలేయండి సర్... మనకు result ఏంటో తెలుసు కదా సర్...

    • @user-fg8jp3jj2c
      @user-fg8jp3jj2c Před 3 měsíci +12

      ఎందుకు వదిలేయాలి ?

    • @pratapr1515
      @pratapr1515 Před 3 měsíci +8

      Vadilesthene Amaravathi Graphics, Kammaravathi, Polavaram ni ATM chesaarani, Pink diamond, Kodi katthi extra prachaaralu chesaaru; Amaayakulu nammesi oka Criminal ni gelipinchaaru;

    • @91873delete
      @91873delete Před 3 měsíci

      Yes endhuku vadileyaali. ilaagey vadilesi CBN, PK and mostly AP entha debba thinnaru Ani telisindhi. Jagan gaadu asalu evarinaina vadilaada, motham andhariki revenge politics lo ichcheyaali kaallu pothaya chethulu pothaya Leka sevalu legusthaaya anedhi motham jaragaali

    • @phanikumarmunjuluri7034
      @phanikumarmunjuluri7034 Před 3 měsíci +6

      Vado jafffaa

    • @d.srinivasarao2348
      @d.srinivasarao2348 Před 3 měsíci +1

      ​​@@user-fg8jp3jj2c నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి,లేకపోతే అబద్ధం కూడా నిజంగా మారి అది సమాజాన్ని నాశనం చేస్తుంది మావో

  • @user-qt1ew1dg2v
    @user-qt1ew1dg2v Před 3 měsíci +25

    Great sir

  • @sarmaammu8818
    @sarmaammu8818 Před 3 měsíci

    Satyamurthy garu Good analysis...correct GA chepparu

  • @JaishreeRam99669
    @JaishreeRam99669 Před 3 měsíci +6

    నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. ఈ వెదవని మేధావి అన్న మేధావి వెదవ ఎవడు నాగు పాముకు కోరల్లో మాత్రమే విషం ఉంటుంది కానీ ఈ నాగుకు నిలువెళ్ల విషమే ఆ ప్రొఫెసర్ గాడికి కళ్ళు కనపడవు, ఇప్పుడు అర్ధ మైంది అతనికి కళ్ళే కాదు mind కూడా దొబ్బిందని😂😂😂😂😂😂😂😂

  • @venkateswarluthammisetty4561
    @venkateswarluthammisetty4561 Před 3 měsíci +151

    తెలుగుదేశం గెలుపు పక్కా.
    ఎవ్వడు ఆపలేదు.

    • @srikrishnasai2938
      @srikrishnasai2938 Před 3 měsíci +2

      ఆగు Bro ఇంకా EVM లు కాపాడుకోవడం అవసరం.

    • @user-yc7tk3ps7j
      @user-yc7tk3ps7j Před 3 měsíci +2

      160 to 166 SEATS for TDP and ALLIENCE, 8 to 18 for VYSHIP

    • @kr4864
      @kr4864 Před 3 měsíci

      Oka vela odipothe lakshala mandi roadlapiki vachi jaganki bonda pedataru😢

    • @srinivasn2080
      @srinivasn2080 Před 3 měsíci +1

      😂😂😂😂 వైసీపీ 150 వన్స్ అగైన్

    • @rajubabuchintapalli4388
      @rajubabuchintapalli4388 Před 3 měsíci

      ​@sriniv👌👌👌👌asn2080

  • @seshagiriraoyenugutala7921
    @seshagiriraoyenugutala7921 Před 3 měsíci +63

    వీడి మాటలు నమ్మే వారు ఉన్నారా? వీడు ఒక వేస్ట్ ఫెలో అని నేను ఎప్పుడో చెప్పాను

  • @shanmukesh3139
    @shanmukesh3139 Před 2 měsíci +1

    ఈ నాగ్గాడు ఒక సారి ఎయిర్పోర్ట్ లో జనాలు తన్ని చూసి తన ఆటోగ్రాఫ్ లు కోసం ఎగబడే వారు అని చెప్పుకున్నాడు ఇప్పుడు వాణ్ణి జనాలు అసహ్యించు కోటు న్నారు

  • @kalivemulakrishna4919
    @kalivemulakrishna4919 Před 3 měsíci +1

    Exelent sir e daridruni gurunchi baga chepparu

  • @prasadsura5389
    @prasadsura5389 Před 3 měsíci +47

    అతను ప్రొఫెసర్ కాదు
    అతను ఎవరు రూపాయి ఇస్తే వాళ్ళ మాట మాట్లాడతాడు అతనికి తెలుగుదేశం మీద
    కోపం. అతనిది నోరు కాదు

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 Před 3 měsíci +420

    ఇది కదా విశ్లేషణ అంటే!ఇది కదా అసలు సిసలైన జర్నలిజం అంటే.ధన్యవాదాలు సత్య మూర్తి గారు.ఈ మేధావి కి తెలుగు దేశం అన్నా,చంద్రబాబు అన్నా ద్వేషం .ఒకవేళ తెలుగు దేశం అధికారం లోకి వస్తే ఏపీ అభివృద్ధి లో తెలంగాణ ను దాటి పోతుందనే అసూయ.అయినా పాఠాలు చెప్పుకునే ప్రొఫెసర్ జర్నలిజం ముసుగు లో లేని పోని అసత్యాలు ప్రచారం చేసి అధ్యాపక. వృత్తి కి కళంకం తెస్తున్నాడు.

    • @hemalathapasumamula94
      @hemalathapasumamula94 Před 3 měsíci +16

      Yes 100℅ correct 🙏🏼

    • @racherlaravikumar6024
      @racherlaravikumar6024 Před 3 měsíci +15

      kcr style lo andhra drohi title best

    • @silveruvenkatesh5772
      @silveruvenkatesh5772 Před 3 měsíci +14

      అతన్ మా తెలంగాణ కాని చేయినా కు దత్త పుత్రుడు అతడి మాటలకు తెలంగాణకు ముడిపెట్టకండి చేయిన అతడు

    • @kakarlapudivarma4172
      @kakarlapudivarma4172 Před 3 měsíci +3

      Super super super

    • @srinivasarao8025
      @srinivasarao8025 Před 3 měsíci +14

      money కోసం - పొట్ట కూటి కోసం నాగేశ్వర్ తిప్పలు . 🤫🤫🤫

  • @bale.saradhibale.saradhi2153

    సత్యమూర్తి గారు మీ విశ్లేషణ చాలా బాగుంది.ఇక నాగేశ్వర్ అంటారా అతనొక చదుకొన్న అజ్ఞాని.ఆంద్రాలో అతనికి పరాభవం తప్పదు.

  • @prasadbt707
    @prasadbt707 Před 3 měsíci +28

    కొంత మంది మేధావుల విశ్లేషణ వినకపొవడం వల్ల నాకు ప్రశాంతంగా ఉంటుంది

  • @satyamohanparavada3210
    @satyamohanparavada3210 Před 3 měsíci +38

    దొంగ కోళ్లు పట్టే వాడిలా బిత్తర, దొంగ చూపులు, లంచం తీసుకొని అబద్ధం చెపుతున్న అటెండర్ లా వున్న వీడేమి మేధావి? వీడిని మేధావి అన్న అశుంఠలు ఎవరండీ బాబు 😄
    సత్యమూర్తి గారు మీ విశ్లేషణ చాలా బాగుంది సార్. అభినందనలు 🌹🌹

  • @gntrdmdcmvenkateswararao4576
    @gntrdmdcmvenkateswararao4576 Před 3 měsíci +3

    వాడా మేథావి ఆంధ్రా లో ఉమ్ముతున్నారు థ్ థ్ థ్... వీడి భతుకు

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 Před 3 měsíci +1

    Excellent ga chepparu Sir

  • @avishkartradingcompany8075
    @avishkartradingcompany8075 Před 3 měsíci +44

    He is BIG PAYTM
    BOYCOTT him

  • @ranisubrahmanyasarma6824
    @ranisubrahmanyasarma6824 Před 3 měsíci +10

    Very true n also good counter to Professor Nageshwar.

  • @sureshbhukya8411
    @sureshbhukya8411 Před 2 měsíci +1

    నేను కూడా నాగేశ్వరరావు గారి
    విడియెస్ చూస్తున్నాను...
    ఒక వీడియో మీద 3 విడియెస్ చేస్తారు
    ఒక వీడియో పాజిటివ్ గా
    ఇంకో వీడియో నెగిటివ్ గా
    మరొక వీడియో న్యూట్రల్ గా చేస్తారు
    అప్పటి పరిస్తితి నీ బట్టి వీడియో యూట్యూబ్ లో వీడియో పోస్ట్ చేస్తారు
    నేను చెప్పినట్లే జరుగుతుంది అంటారు

  • @MultiUplift
    @MultiUplift Před 3 měsíci

    I strongly agreed with Prof Nageswar

  • @girishkrishna6273
    @girishkrishna6273 Před 3 měsíci +118

    ఈ రోజుల్లో మేధావులు అనుకున్న చదువుకున్న వారు, అవినీతిపరులను దేవుళ్ళుగా చూపిస్తూ ప్రజలని తప్పుత్రోవ పట్టించడం సిగ్గు చేటు

  • @user-fg8jp3jj2c
    @user-fg8jp3jj2c Před 3 měsíci +16

    సూపర్ విశ్లేషణ

  • @srichandaka4784
    @srichandaka4784 Před 3 měsíci

    100% true. Great review Sir.

  • @ramaraju6922
    @ramaraju6922 Před 2 měsíci +1

    ఇలాంటిమేథావులుఉన్నందుకే
    జగన్.కిప్రజలుదూరమయ్యారు
    ఇకనైనాతెలుశుకోండిమేథావులా
    రా
    క.రామకృష్ణరాజు
    🙏🙏🙏👌👌👌

  • @doctoranjaneyulu3875
    @doctoranjaneyulu3875 Před 3 měsíci +10

    Excellent... balanced and based on facts. Hats off to U sir.

  • @user-uy3mz6fc1g
    @user-uy3mz6fc1g Před 3 měsíci +36

    Super ga chepparu andi

  • @mgsekhar3534
    @mgsekhar3534 Před 3 měsíci

    satyamurthy garu excellent analysis marvelous

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 Před 3 měsíci

    Thank you SIR.

  • @srinukarri4443
    @srinukarri4443 Před 3 měsíci +14

    గుడ్ అనాల్సిస్ సార్

  • @m.lavanya677
    @m.lavanya677 Před 3 měsíci +21

    Nagi is waste fellow

  • @koteswarrao3264
    @koteswarrao3264 Před 3 měsíci

    కరెక్ట్ గా చేపారు సర్ .నాగేర్శ్వ్రావు ఓకా జగన్ కోవర్ట్

  • @mohanraokolli3239
    @mohanraokolli3239 Před 2 měsíci

    RP bro.. we downloaded your interview at 2 weeks back… after result tallied and found the figure is same.. super RP bro.,

  • @simhagoud50
    @simhagoud50 Před 3 měsíci +34

    నాగేశ్వర్ రావు కి సరైన మొగుడు వచ్చాడు
    .....

  • @harikumarchilumula9811
    @harikumarchilumula9811 Před 3 měsíci +17

    Nageshwar just like dust bin.

  • @ganeshpadala3746
    @ganeshpadala3746 Před 3 měsíci

    ఇది ఒక వ్యక్తి పాపులర్ కావాలని వేసే ఎత్తుగడ. ఇది ఎవరు నమ్మరు.
    నాగేశ్వర్ విశ్వసనీయతపై మాకు సంపూర్ణ నమ్మకం ఉంది. 🙏

  • @rajp9320
    @rajp9320 Před 3 měsíci +3

    వాడు మేధావి కాదు మేతావి, jaglak విసిరే ఎంగిలి కూడుకి ఆశ పడి మేధావి ముసుగులో నోటికి వంచినాదంతా మాట్లాడుతున్నాడు

  • @markandeyachandrasekhar2295
    @markandeyachandrasekhar2295 Před 3 měsíci +40

    అసలు ఈ ప్రొఫెషర్స్ వలన ప్రజలకు కలిగే లాభం ఏమిటి, వీళ్లకు age అయిపోయి పని పాటు ఉండదు, ఏదో మాట్లాడాలి, సోషల్ మీడియా వాళ్ళకి ఎవరో మాట్లాడిన వాళ్ళు కావాలి, ఇది అక్షర సత్యం

  • @kondagorrivinodkumar2637
    @kondagorrivinodkumar2637 Před 3 měsíci +12

    ఈ ప్రొపెసర్ ముసుగులో వైసీపీ గురించి ప్రచారం చేసాడు

  • @saisrinivas218
    @saisrinivas218 Před 3 měsíci

    Verygood Analysis👌👌

  • @sivapuramlaxmi2004
    @sivapuramlaxmi2004 Před 3 měsíci

    Perfect, hats off sir

  • @rameshkoganti3636
    @rameshkoganti3636 Před 3 měsíci +28

    పేరుకు తగ్గట్టుగా విషం కక్క తున్నడు

  • @sivakumarbijjala5582
    @sivakumarbijjala5582 Před 3 měsíci +36

    Prof Nageshwar వీడియోలు అన్నీ బయాస్ డు గా అనిపిస్తాయి.

  • @sairajpenumatsa8601
    @sairajpenumatsa8601 Před 3 měsíci

    ధన్యవాదములు సార్. మీ జెర్నలిజం. వివరణ. యి ఎదవ. ప్రొపైసెర్ నాగేశ్వరావు. గాడికి ప్యాకేజీ అందింది. వైస్సార్సీపీ ఉచ్చా అమృతం లా తాగుతున్నాడు. మేము అధికారం లోకి (కూటమి )ఉచ్చపోసుకోడానికి జాడుసు కుంటాడు..

  • @raveeg7790
    @raveeg7790 Před 2 měsíci

    Thanks

  • @katepagamuralidhar7910
    @katepagamuralidhar7910 Před 3 měsíci +45

    నాగేశ్వరా నీకు యెమొచ్చింది రా నాయీనా

    • @hanumamylife6510
      @hanumamylife6510 Před 3 měsíci +5

      దానినే పోగాలము అందురు

  • @adi-allinone9923
    @adi-allinone9923 Před 3 měsíci

    Excellent Satya Murthy garu. మీలాంటి నిజమయిన మేధావులు ఆ నాకేశ్వర సన్నాసి బతుకు బయట పెట్టినందుకు ధన్యవాదాలు.

  • @mallaiahyadav6506
    @mallaiahyadav6506 Před 3 měsíci +10

    Sir, your explanation is very good.

  • @weathergenerator
    @weathergenerator Před 3 měsíci

    You have nailed this par par professor brilliantly.

  • @DHARMARAOMALLEDA
    @DHARMARAOMALLEDA Před 3 měsíci

    Excellent explanation sir

  • @vasudevashyam6451
    @vasudevashyam6451 Před 3 měsíci +21

    , మేధావి అనేటోడు ఎవరు.